Abbbaaa చూస్తుంటేనే నోరూరుతుంది. మన south Indians కి తెలిసినన్ని రుచులు ప్రపంచం లో ఎవ్వరికి తెలియవు అనుకుంటా. అది కూడా మీ ఛానల్ లో చూసేవాళ్ళకి..... 🥰🥰🥰
చాలా బాగుంది చాలా కష్టం పడినారు పనసకాయ తోలు తీయడానికి మీరు వెరైటీ... వెరైటీ.. గా చాలా బాగా చేస్తారు వంటలు 👌👌👌💐💐💐💐👌👌 నిజంగా నీ చికెన్ అనుకున్న నేను.. మీరు నాన్. వెజ్ చేయరుగా ఇది ఏంటి అబ్బా అనుకున్న 🌹
అవునండీ! నా దగ్గర పదునైన కత్తిపీట ఉంది! కానీ వీడియో కి సెట్టింగ్ చేయడం కాస్త కష్టం అని చాకుతో కట్ చేశాను..మీకు నా వంటలు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ నాన్ వెజ్ కూడా చేస్తాను! కానీ బాగా తక్కువ..
Wow wow wow . Deserves unlimited likes sister. I surprised looking the the thumb nail and couldn’t able to guess it is made out of Jack fruit. It also looks like mutton curry . So delicious recipe in your style sister
2days back I cooked banana curry like fish curry style. Came out well and I thought of asking for chicken less chicken curry. But somehow it happened. Thanks.
చాలా చాలా సంతోషం అండి ☺️ టీచర్ ఎంత బాగా చెప్పినా అందరూ బెస్ట్ స్టూడెంట్స్ కాలేరు.. వాళ్లకి ఉండే శ్రద్ద, ఓపిక, పట్టుదల వల్లే బెస్ట్ అవుతారు! 100% ఈ క్రెడిట్ అంతా నిజంగా మీదేనండి! So glad to hear such a nice feedback ☺️ Thank you so much 🙏
ఎంతో ప్రేమతో మీరిచ్చిన ప్రశంసలకు మీరు చూపించే అంతులేని అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🤗☺️ నేను ఎంత కష్టపడినా మీ అందరి అభిమానం, ఆదరణ లేకపోతే ఇలా ముందుకు సాగలేను.. మీ ఆదరాభిమానాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను 😊 ధన్యవాదాలు అండి 🙏
మీ కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి 🤗 మీరన్నట్లు నాకు వీడియో షూట్, ఎడిటింగ్, వాయిస్ వీటి కంటే కామెంట్స్ పెట్టడానికే ఎక్కువ టైం పడుతుంది అండి.. కానీ మీరంతా ఎంతో అభిమానంతో కామెంట్ పెట్టినప్పుడు reply ఇవ్వడం నా బాధ్యత మాత్రమే కాదు, సంతోషం కూడా ☺️ ఇంతగా నా కష్టాన్ని అర్థం చేసుకున్నందుకు చాలా ధన్యవాదాలు అండి 🙏
Thank you very much for liking it andi ☺️ try it.. you'll definitely enjoy the taste 👍 I've shared many tasty veg recipes in our channel.. Please visit it once when possible..
Hii Andi ప్రస్తుతానికి అయితే 15 రోజులకో నెలకో 1సారి నాన్వెజ్ తింటాను త్వరలో కాశీకి వెళ్ళి అక్కడ స్వామివారికి తినను ఇంక స్వామి అని చెప్పి వస్తాను అప్పటి వరకు మీ సూపర్👌👌👌రెసిపీ తయారు చెయ్యడం కోసం వెయిటింగ్ అండి 😁
మీకు ఈ recipe నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ Thank you so much 🙏 నీళ్లలో కొద్దిగా ఉడికించి నీళ్లేమే లేకుండా చల్లారిన తర్వాత డీప్ ఫ్రిజ్లో పెడితే ఉంటాయి (Frozen green peas store చేసినట్టు)
Amma baabo meeko pedda namaskaram meeru recepes kosam mentally and physically entha effort peduthunaro clear cut ga ardham traditional food ni naaku thelisi ye cooking channels choopinchadam with old ingredients takeabove mam asalu maa grand mother antundedi ee curry panasapattu koora ani ippudu choosa and arati puvvu tho kooda curry chesedi mam maa naananma video cheyyandi velithey 🙏🙏👏👏👌💐💗
అమ్మబాబోయ్! ఇన్ని కాంప్లిమెంట్సా 😍 మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి! అరటిపువ్వు కూర చాలా బాగుంటుంది అండి! వీలు చూసుకొని మీరడిగిన recipes షేర్ చేస్తాను.. Thank you so much 🙏
Hi frnd Different recipe and healthy I want one advice my frnd Actually nenu non vegetarian but.... Enduko non veg tinalani anipichatledu Pure veg ga maralani anukuntuna Emi tochaka alochinchi miku MSG petanu. I hope u understand my problem give me one suggestion.
Hi andi Thank you very much 🙏 Nonveg తో పోలిస్తే వెజ్ చాలా మంచిది అండి! మా అమ్మగారు pure vegetarian.. ఆమె healthy గా ఉండడమే కాకుండా స్కిన్ కూడా చాలా glow గా ఉంటుంది! Nonveg ఇష్టం ఉండి కూడా ఈరోజుల్లో కొందరు మానేస్తున్నారు! మీకు తినాలని అనిపించకపోతే హ్యాపీగా మానేయండి.. తినాలనిపించినప్పుడు తినేయండి 😀 ఏదైనా మీకు నచ్చింది చేయండి..
Akka meeru really great akka the way of ur cooking the way of ur explanation is excellent beautiful akka, manna andhra side panasa tho enno chestaru kada akka im from andhra akka, definitely I will try this recipe akka
Abbbaaa చూస్తుంటేనే నోరూరుతుంది. మన south Indians కి తెలిసినన్ని రుచులు ప్రపంచం లో ఎవ్వరికి తెలియవు అనుకుంటా. అది కూడా మీ ఛానల్ లో చూసేవాళ్ళకి..... 🥰🥰🥰
ఇది మరీ ఓవర్ గా లేదు....
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి!
Thank you very much for your compliments 🤗🙏
@@somjohn8909 over em kadhu nijame cheparu😊😀👍
North Indian curries kuda super untai.
@@Kanna_B valavi bagov ani kadu manavi enka bhaguntaye ani 😀😊
చాలా బాగుంది చాలా కష్టం పడినారు పనసకాయ తోలు తీయడానికి మీరు వెరైటీ... వెరైటీ.. గా చాలా బాగా చేస్తారు వంటలు 👌👌👌💐💐💐💐👌👌 నిజంగా నీ చికెన్ అనుకున్న నేను.. మీరు నాన్. వెజ్ చేయరుగా ఇది ఏంటి అబ్బా అనుకున్న 🌹
అవునండీ! నా దగ్గర పదునైన కత్తిపీట ఉంది! కానీ వీడియో కి సెట్టింగ్ చేయడం కాస్త కష్టం అని చాకుతో కట్ చేశాను..మీకు నా వంటలు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ నాన్ వెజ్ కూడా చేస్తాను! కానీ బాగా తక్కువ..
Chala baaga vachindhi curry... thanx for the recipe
My pleasure & Thanks for liking this recipe 🙂
Wow wow wow . Deserves unlimited likes sister. I surprised looking the the thumb nail and couldn’t able to guess it is made out of Jack fruit. It also looks like mutton curry . So delicious recipe in your style sister
So sweet of you andi ☺️
Glad to hear your sweet words..
Thank you so much for liking 🙏
2days back I cooked banana curry like fish curry style. Came out well and I thought of asking for chicken less chicken curry. But somehow it happened. Thanks.
Great 👍
Thanks for the feedback on fish curry without fish 😊
Now you can try this chicken less chicken curry 👩🍳
You are God gifted to us.thanq very much madam
Glad to hear your kind words ☺️
Thank you very much for liking my recipes 🙏
Meru chesinavi Anni recipes nenu chestunanu maa varu maa atthaya andharu nannu chala appreciate chestunaru e credit antha meedhe mam thank you so much
చాలా చాలా సంతోషం అండి ☺️
టీచర్ ఎంత బాగా చెప్పినా అందరూ బెస్ట్ స్టూడెంట్స్ కాలేరు.. వాళ్లకి ఉండే శ్రద్ద, ఓపిక, పట్టుదల వల్లే బెస్ట్ అవుతారు! 100% ఈ క్రెడిట్ అంతా నిజంగా మీదేనండి!
So glad to hear such a nice feedback ☺️ Thank you so much 🙏
ఇది నా కోసమే అనిపించింది. TQ so much.👌👏
My pleasure andi ☺️
వీలు చూసుకొని తప్పకుండా ట్రై చేయండి..
Thank you 🙏
1st time try chesevaallaki me explanation baagaa use avuthundhi❤👍🏻
Thank you so much andi 🤗💕
Chaala clear ga explain chesaru madam
Thanks for the compliment andi ☺️
Nijanga chala Baga ochindi fish curry tq soooooo much
Thank you so much andi ☺️
It's my pleasure 🤗
Nonveg gravy curry lage undi looking very yummy Yummy mouth watering sis
Thank you so much andi ☺️🙏
చెప్పే విధానం బావుంది
ధన్యవాదాలు అండి 😊
Nenu 1st choodagane WT a colour full chicken curry anukunna. Bt this is different curry. Any way superb andi keep it top
Thank you very much andi 🙏
మన ఛానెల్లో chicken recipes కూడా ఉన్నాయి! అవసరమైతే చెక్ చేయండి 😊
Ok deffenetly andi
Super andi chustuntene noru urutundi😋😋😋
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి..
Thanks a lot ☺️
Vanta andaruu cheyagalaru. kaanii aaa panasa kaaya ni thokku theethesindi kuuda meeru. Idii asalyna vishayam..... Ae stage lo em vyaali entha vyaali annadi clear gaa present chytam inkaaa goppa vishayam. Vanta meeda pattu saadhinchina vaaru maatrame ilaa cheppagalaru. Ruchi ni abhiruchi gaanuu ade vyapakam gaa nuu cheskuni manchi vantalu aarogyakaram gaa intlo vaarikii chesi peduthuu eeenaati aadapillalaku vantalu Suchi gaa subhram gaa chytam nerpisthunnanduku ennoo abhinandanalu. Thallii. Motthaaniki aadapilla ki ardham chepthunnaavu.🙌 Inthati vijayam venuka mee saadhana annadi entha kashtamyna Pani annadi thelusthundi. Kashtamyna Pani ishtam tho chesinappudu maatrame avadhulu daatina aanandam prathiphalam mana sontham avthundi.😊👍
ఎంతో ప్రేమతో మీరిచ్చిన ప్రశంసలకు మీరు చూపించే అంతులేని అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🤗☺️
నేను ఎంత కష్టపడినా మీ అందరి అభిమానం, ఆదరణ లేకపోతే ఇలా ముందుకు సాగలేను..
మీ ఆదరాభిమానాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను 😊 ధన్యవాదాలు అండి 🙏
voice matram dts sound la clear ga untadi...super
😀😀
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి! Thanks for your compliments 🙏
Mouth watering😋😋meru "taruvatha"antunnappudu me voice chala baundi madam
😄😄
మీ అభిమానానికి మరియు ప్రశంసలకు చాలా సంతోషంగా ఉందండి 🥰
Thank you so much 🙏
Mixy lo masala eppudu prepare chesaru.kura cooking simple ga chala baga chesaru memu tomato puree vesi try chesanu ❤❤❤
Thank you so much andi 💕
0:50 దగ్గర వీడియో మరోసారి చూడండి..
Chala bhaga cheparu andi,😀👍🤗
Thanks andi 😊🙏
Meru Telugu valla kee dorakadam maa adrustam simply you are superb mam
ఎంతో అభిమానంతో మీరిచ్చిన ప్రశంసలకు చాలా చాలా సంతోషం అండి ☺️
ధన్యవాదాలు 🙏
Wow super sister chalaa bagaa chepparu
Thank you very much andi ☺️
Cooking manage cheydam,, video manage cheydam oka ethu aite.. Prati comment ki respond avutunnaru chudandi.. Great everywhere 🎉❤
మీ కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి 🤗 మీరన్నట్లు నాకు వీడియో షూట్, ఎడిటింగ్, వాయిస్ వీటి కంటే కామెంట్స్ పెట్టడానికే ఎక్కువ టైం పడుతుంది అండి..
కానీ మీరంతా ఎంతో అభిమానంతో కామెంట్ పెట్టినప్పుడు reply ఇవ్వడం నా బాధ్యత మాత్రమే కాదు, సంతోషం కూడా ☺️
ఇంతగా నా కష్టాన్ని అర్థం చేసుకున్నందుకు చాలా ధన్యవాదాలు అండి 🙏
చాలా బాగుంది నేను ఒకసారి ట్రై చేస్తాను
ధన్యవాదాలు అండి ☺️
Wow ! I'm a pure veggie i love the way i definitely try it hope it will be 🤤 as I'm a good foodie i love it
Thank you very much for liking it andi ☺️ try it.. you'll definitely enjoy the taste 👍 I've shared many tasty veg recipes in our channel.. Please visit it once when possible..
I'm following each nd every delicacy@@SpiceFoodKitchen
@@RAMADEVI-px9fz So sweet of you andi 🤗 Thank you 🙏
Mee vantalu Anni extraordinary andi 👌👌👌
మీకు నా recipes నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️
Thank you very much 🙏
Nice receipe madam.
Panasakaya lekapothe Edina alternate vegetable use cheyocha?
Thank you very much andi ☺️ 🙏 మష్రూమ్స్ తో చాలా బాగుంటుంది అండి!
పనీర్, మీల్ మేకర్, కాలీఫ్లవర్ తో కూడా బావుంటుంది..
Super andi challa Baga chesaru good 👌👌
మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి 😊
lucky fellow ur husband. intha patience tho miru🙏🙏🙏🙏🙏
మీ కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి ☺️ Thanks for liking my recipes 🙏
Super recipe sister looking very nice
Thanks a lot andi 🤗
Baga explain chesaru sis
Thank you very much andi ☺️
Goodness! I didn't even know that such a curry could be made from raw jack fruit. Amazing. Thank you for sharing such a recipe.
Most welcome andi 😊
Try it if possible.. it's perfect season to get raw Jackfruit 👍
Thank u sooo much 🙏
Mee voice superrrrr
Thank you very much andi ☺️🙏
Adbhutam ❤👌👌👌🤤
Thank u soo much andi 🥰
Miru chala baga explain chesthunnaru im new subscribe
Hi andi..
నా వంటలు మాటలు మీకు నచ్చినందుకు చాలా సంతోషం ☺️
Welcome to our YT family 💐
Thanks for subscribing 🙏
Hii
Andi
ప్రస్తుతానికి అయితే 15 రోజులకో నెలకో
1సారి నాన్వెజ్ తింటాను త్వరలో కాశీకి వెళ్ళి
అక్కడ స్వామివారికి తినను ఇంక స్వామి అని చెప్పి వస్తాను అప్పటి వరకు మీ సూపర్👌👌👌రెసిపీ తయారు చెయ్యడం కోసం వెయిటింగ్ అండి 😁
HI..
OK అండి! వీలు చూసుకొని తప్పకుండా ట్రై చేయండి.. చాలా బాగుంటుంది 😊
exactly , nenu monnane chysanu 👌
OK అండి! Thank you 😊
వాట్ ఎ టాలెంట్ అండి మీరు సూపర్ అండి సూపర్ సూపర్ చాలా చాలా చాలా చాలా బాగుంది😋🤔👌💞🤝
ఈ రెసిపీ మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి☺️! Thank u so much🤝
Chala manchi vantalu chestaru meeru yekkada andi me proper...
Thank you very much 🙏 మాది ఆంధ్ర అండి! కానీ చాలా కాలం క్రితం హైదరాబాద్ లో సెటిల్ అయ్యాము 😊
Madam no words ..super madam...
Thank you very much andi ☺️
Superb Superb Superb ❤sis
Thank you sooo much andi ☺️
Mouth watering 😋😋 chudadaniki non veg lage untadi but non veg kadu kadandi
Thank you so much 🙏
అవునండీ! మసాలా అలాగే చేయడం వల్ల దాదాపు అదే ఫ్లేవర్, టేస్ట్ లా అనిపిస్తుంది..
Awesome.recipe for vegetarians like me ❤
Yeah andi..
Thanks for liking 🙏
Nice presentation and nice explanation, thank you new subscriber.
Nice to hear your sweet compliments ☺️
Thanks a lot for liking my recipes 🙏
Welcome to our RUclips family 💐
Water posaru kabatti 2 and 3 months undadhu. Only oil lone ayithe untudhi kani super ga chesaru
మీకు ఈ recipe నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️
Thank you so much 🙏
నీళ్లలో కొద్దిగా ఉడికించి నీళ్లేమే లేకుండా చల్లారిన తర్వాత డీప్ ఫ్రిజ్లో పెడితే ఉంటాయి (Frozen green peas store చేసినట్టు)
Akka meeru super akka
Thanks a lot my dear 😊
Excellent mam
Thank you so much andi ☺️
Super super super akka
Thank you so much dear ☺️
Chala thanku
My pleasure andi ☺️
Voice bagundi andi...Radio news chaduvutunnattu
Thank you so much andi 🤗
Hi akka super recipe chupincharu ..meeru use chesi cast iron link pettara pls
Thank you so much dear ☺️
ఈ వీడియో క్రింద ఉన్న discription box లో utensils links ఇచ్చాను! చెక్ చేయండి..
Very nice sis...same mutton curry la undi
Thank you very much andi ☺️🙏
Panasaku badhuluga inkemina vegetable cheppandi same tastetho undelaaga pl
పనసకాయకు ఒక మంచి ఫ్లేవర్ ఉండి కొంచెం నాన్వెజ్ టేస్ట్ వస్తుంది అండి! ఇది లేకపోతే మీకు నచ్చిన ఏ కూరగాయలతో అయినా ఇలాగే మసాలా వేసి చేసుకోవచ్చు..
Madam menu very level ante superb andi
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి 😊
Thank you very much 🙏
Super andi thank you ☺️
My pleasure andi ☺️
Thank you 🙏
Fabulous recipe......thanks for uploading...👌👍
Most welcome 😊
Thank you 🙏
Hii andi... super... eppatilage mi vantala to mammaliani ascharya paricharu...
Hi andi.. మీ అభిమానానికి చాలా సంతోషం ☺️ Thanks for liking my recipes 🙏
Wow nice
Thanks a lot ☺️
Nice akka😋
Thanks a dear ☺️
Nakosam chesava akka thankyou akka 🙏🌹🌹🙏
My pleasure dear 🤗
మీ కోసమే! త్వరలోనే చేసుకొని ఎంజాయ్ చేయండి..
@@SpiceFoodKitchenbanana (aratikaya) fish curry chesanu E roju akka super same fish tinnatte vacchindi thankyou akka
Wow....superb sis.... Looking Yummy
Thank you so much 🙏
Super sister, can you share how to cook chittimutyalu brown rice please
Thank you very much andi ☺️
వీలు చూసుకొని షేర్ చేస్తాను..
Superb 👍👍
Thanks for liking 😊
Superb mam
Thanks andi 😊
Ee curry sweet ga vuntundaa,panasakaaya kadaa anduke adiganu
లేదండీ! Spices అన్నీ వేసాము కాబట్టి కారంగానే ఉంటుంది.. అలాగే అది లేత పనస కాబట్టి తీపి ఉండదు 😊
Ok Andi, Tq
Wow 👌
Thank you ☺️
Sals bagundandi
Thanks andi 😊
Panasapottu curry traditional way lo choopinchandhi
వీలు చూసుకొని తప్పకుండా చేస్తాను అండి..
Super akka
Thank you dear ☺️
Amma baabo meeko pedda namaskaram meeru recepes kosam mentally and physically entha effort peduthunaro clear cut ga ardham traditional food ni naaku thelisi ye cooking channels choopinchadam with old ingredients takeabove mam asalu maa grand mother antundedi ee curry panasapattu koora ani ippudu choosa and arati puvvu tho kooda curry chesedi mam maa naananma video cheyyandi velithey 🙏🙏👏👏👌💐💗
అమ్మబాబోయ్! ఇన్ని కాంప్లిమెంట్సా 😍 మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి!
అరటిపువ్వు కూర చాలా బాగుంటుంది అండి! వీలు చూసుకొని మీరడిగిన recipes షేర్ చేస్తాను.. Thank you so much 🙏
😍😍 nenu fact annanu andi joke kadu maaku intlo daily vantaney visuguvasthundi anni varieties chesi chesi so mee patience ki nenu complete ga fidaa mam
@@deepthivamsi4748 Thank you soo much andi 🥰
Hi frnd
Different recipe and healthy
I want one advice my frnd
Actually nenu non vegetarian but....
Enduko non veg tinalani anipichatledu
Pure veg ga maralani anukuntuna
Emi tochaka alochinchi miku MSG petanu. I hope u understand my problem give me one suggestion.
Hi andi
Thank you very much 🙏
Nonveg తో పోలిస్తే వెజ్ చాలా మంచిది అండి! మా అమ్మగారు pure vegetarian.. ఆమె healthy గా ఉండడమే కాకుండా స్కిన్ కూడా చాలా glow గా ఉంటుంది! Nonveg ఇష్టం ఉండి కూడా ఈరోజుల్లో కొందరు మానేస్తున్నారు! మీకు తినాలని అనిపించకపోతే హ్యాపీగా మానేయండి..
తినాలనిపించినప్పుడు తినేయండి 😀
ఏదైనా మీకు నచ్చింది చేయండి..
Ma mummy ki 75 years tanu kuda pure veg ipatiki tana pani inti pani vanta pani anta ame chestundi healthy ga vundi
అంటే.. నాన్ వెజ్ తో పోలిస్తే వెజిటేరియన్ కి అంత పవర్ ఉందన్నమాట ☺️
Akka meeru really great akka the way of ur cooking the way of ur explanation is excellent beautiful akka, manna andhra side panasa tho enno chestaru kada akka im from andhra akka, definitely I will try this recipe akka
Thank you very much for your sweet words dear.. తప్పకుండా ట్రై చేయండి! చాలా బాగుంటుంది ☺️
Super.
Thank you 😊
Super akka 👌👌👌👌👌
Thank you very much dear ☺️
It's very tasty 😋
Thank you very much 🙏
Super 👌👌👌👌
Thank you very much 😊🙏
Very very 😋
Thank u 😊
👌👌👌💐
😊☺️🙏
Very nice
Thanks a lot ☺️
👌👌👌
☺️🤗🙏
Akka me thumbnails chala baguntayii meruu a app use chestaro cheppandakka
Kine Master dear..
@@SpiceFoodKitchen thank you akka
Super super sister very nice 👍
Thank you very much andi ☺️🙏
Nice mam
Thanks a lot andi ☺️
Super yummy 😍😍😍😍
Thank you so much 🤗🙏
👌👌👌😍
☺️🤗🙏
👌👌👌👌
☺️🙏
Guddu lekunda Guddu kura,chicken lekunda chicken kura,fish lekunda fish curry meeru asalu sooper andi
😀😀
Thank you very much andi 🙏
Super madam 😋👌
Thank you very much andi ☺️
mealmaker kuda chicken taste vochy la pettu akka
తప్పకుండా డియర్ 😊
Can u please do video on milmaker curry with chicken gravy taste?
Sure andi ☺️
Nice
Thank u 😊
I like u😊
Thank you 😊
Yummy
Thank you 😊
Entha bayankaramaina vantakalu anti sister.
భయంకరమైన వంటలు... 😬
మొత్తానికి నా వంటలతో మిమ్మల్ని భయపెడుతున్నానన్నమాట 😄
👌👍
☺️🙏
మా ఊరిలో పనసా ముక్కల కూర అంటారు.ఇందులో spl ఏమీలేదు
నేను స్పెషల్ అని ఎక్కడా చెప్పలేదు కదా! చికెన్ కర్రీ రుచి వచ్చేలా వెజ్ కర్రీని ఇలా చేసుకోమని చెప్పాను 😊
Surprise ante emiti
Super
Thank you 🙏
Meenu e salt vadutharu amma . mee recipe chala bagundi
నా recipes మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ నేను వాడేది Himalayan pink salt..
😋👌👌
😊☺️🙏
♥️♥️♥️
☺️🙏🥰