Dibbala Kanti Ranganna About Madasi Kuruva and Madari Kuruva | Dibbala Kanti Ranganna Exclusive
HTML-код
- Опубликовано: 10 окт 2024
- మదాసి కురువ ,మదారి కురువ కి SC సర్టిఫికెట్స్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు
Dibbala Kanti Ranganna About Madasi Kuruva and Madari Kuruva | Dibbala Kanti Ranganna Exclusive Interview
TV45 Telugu
#tv45telugu #venkatgannavarapu #dibbalakantiranganna #telanganapolitics
Sir meru చేస్తున్న పోరాటం న్యాయమైన పోరాటం. మీలాంటి సంపూర్ణమైన పరిజ్ఞానం మదాసీ/మదారి కుర్వల భావితరాల వారికి చాలా అవసరం.
సూపర్ speech
జై మాదాసి కురువ జై మాదారి కురువ
మంచి విశ్లేషణ రంగన్న గారు
Great job ranganna garu
Sir, you have extensive experience and knowledge regarding Madasikuruva madari kuruva Ranganna I wish all success in your endeavors.
మంచి విశేషణ రంగన్న గారు జై మాదాసి జై మా దారి
Jai madasi/madari kuruva
Super sir grate sir
Jai madasi
Sir kuruva kuruba kuruma veellandariki difference elaa gurthupattali
Hindi ne bat kiya Karen
కురుబ/కురుమ :BC-B-11
మదాసికురువ/మదారికురువ:SC-31
🐏🐏గొర్రెల మీద ఆధారపడి జీవించే వారు. గొర్రెలకాపర్లు.
భారతదేశంలో ఏ కులంకు జరగని నష్టం వీరికి జరిగింది. జిల్లా స్థాయిలో రెవిన్యూ అధికారులు చేసిన మోసం వలన మదాసికురువ/మదారి కురువలు SC రిజర్వేషన్ పొందలేక పోయారు. భారతప్రభుత్వ గజేట్, AP & TS G.O లు అమలు చెయ్యని రెవిన్యూ అధికారులను విచారించి సస్పెండ్, డిస్మిస్ చేస్తేనే న్యాయం జరుగుతుంది.