Will Converted Christians Get Benefits of SC and ST Reservations? | Prime9 News

Поделиться
HTML-код
  • Опубликовано: 10 окт 2024
  • Watch News, Politics, Sports, Business news, film news, Technology News, Latest updates, Celebrity information, Movie releases.
    #ConvertedChristians #Christians #Prime9News
    Subscribe: bit.ly/2LSuGk8
    Follow us: / prime9news
    pr...
    / prime9news

Комментарии • 363

  • @dorababuyedida4848
    @dorababuyedida4848 4 года назад +51

    హిందూ దళిత సోదరుల హక్కులు కాపాడేబాద్యత హిందువులు అందరూ తీసుకోవాలి జై హింద్

    • @jaibharath2933
      @jaibharath2933 3 года назад

      ఓ కే

    • @talluris.prabhakar2782
      @talluris.prabhakar2782 5 месяцев назад +1

      ​@@jaibharath2933హిందువులు అంటే ఎవరు? మీ స్వంత సమయాన్ని వెచ్చించండి

  • @stv9890
    @stv9890 4 года назад +34

    హిందూ sc, st లకి న్యాయం చేయండి.

  • @Villageram9909
    @Villageram9909 4 года назад +12

    దీని వలన మిగిలిన మా హిందూ దళిత సోదరులందరికీ రిజర్వేషన్లు కచ్చితంగా ఆ పేద వాళ్లకి ఉద్యోగాలు వస్తాయి

  • @ambedkarismepunadibujjibab8883
    @ambedkarismepunadibujjibab8883 4 года назад +23

    మతాలకి రాజ్యాంగంలో రిజర్వేషన్ ఉందా? SC రిజర్వేషన్లు హిందూ మతానివని రాజ్యాంగం చెప్పిందా ?

    • @ravit9595
      @ravit9595 3 года назад +3

      అన్నా మతం మారితే bcc.caste certificate తీ సు కో వా లి కదా.

    • @shivakumarvjit
      @shivakumarvjit 3 года назад +2

      Cheppindane kada video cheppedi. Ambedkar kuda navvuthadu nuvvu cheppedi vinte

    • @ravit9595
      @ravit9595 3 года назад +1

      Bcc.caste certificate దేని ఆదా రంగా ఇస్ఠూ ఉంది government.

    • @Kkrao035
      @Kkrao035 5 месяцев назад

      Avunu idhi evaru aalochisthunnaaru

    • @Kkrao035
      @Kkrao035 5 месяцев назад

      Mathaaniki
      Reservation ki
      Caste ki sambhandham enti

  • @gantasarvothamrao1499
    @gantasarvothamrao1499 3 года назад +5

    బుర్రలేనివాళ్ళారా..? రిజర్వేషన్స్ కులానికా..? మతానికా..? OC/BC/ST వారు క్రిష్టియన్స్ గామారితే రిజర్వేషన్స్ పోవు, కులంమారదు, SCవారు క్రిష్టియన్స్గా మారితే రిజర్వేషన్స్ పోతాయి, కులంమారుతుంది, ఇది అన్యాయం కాదా..? తెలిసిమాట్లాడుతున్నారా? తెలిసే బుకాయిస్తున్నారా? జై భీమ్

  • @ravadakrishna7049
    @ravadakrishna7049 4 года назад +33

    మా ఊరిలో కూడా క్రిస్టియన్ గా ఉంటూ sc st రిజర్వేషన్ వినియోగిస్తున్నారు

    • @Raftbohigob
      @Raftbohigob 4 года назад +2

      Avunu....

    • @naveenreddy8975
      @naveenreddy8975 4 года назад +2

      okka mea vurlo nea kaadhu anni vurlo adhe jaruguthundhi

    • @apkumar8165
      @apkumar8165 3 года назад

      @@Raftbohigob
      Good morning.

  • @cm352002
    @cm352002 4 года назад +22

    నేను హిందూ మాల converted బీసీసీ certificate తీసుకున్నాను, కానీ ఇప్పుడు నా మాల కులము ఏమి చేస్తారు అండి, ఇప్పుడు నా కులం మారిందా....... మతం వేరు కులం వేరు, అందుకే మీ మాటలు shrink కావట్లేదు. నేను మతం మాత్రం కాదు అన్నాను, కానీ నేను నా కులం ఇంకా అంటరాని వారి గానే ఉన్నం... ఇలా ఏ కులము లో ఉన్న రిజర్వేషన్ ఉండాలి అని నా........

    • @peekunaavi2198
      @peekunaavi2198 4 года назад +10

      Neeku burra ledu

    • @umamaheshvn
      @umamaheshvn 4 года назад +5

      Ponile Hindus lo scrap antha pothondhi po po

    • @bhushanmr1366
      @bhushanmr1366 4 года назад +2

      Cristian ga marinappudu theliyaledha neeku.nee kulamu nee mathamu haa

    • @venkachipoduri7238
      @venkachipoduri7238 4 года назад +3

      Matam maarite kulam vundadu yendukante aa matam lo ye kulamo teliyadu kaabatti

    • @chinnisrinu256
      @chinnisrinu256 3 года назад +2

      Christianity ki marinanta matrana ardhikamga samajikanga sc lu developed kadu kaada

  • @maredumohan2142
    @maredumohan2142 3 года назад +3

    CONVERTED CHRISTIANS SHOULD NOT BE ENTITLED FOR SC RESERVATIONS.
    JAI BHEEM JAI BHAARAT.

  • @adiandhramallesh7786
    @adiandhramallesh7786 3 года назад +5

    అయ్యా పెద్దలారా కులం వేరు మతం వేరు. కులం పుట్టుకతో వస్తుంది. మతమనేది పుట్టుకతో వచ్చినా నచ్చకపోతే మారవచ్చు.కులం అనేది మారదు. అలాగే reservations అనేవి మత ప్రాతిపదికన ఇవ్వరు సార్ కులాన్ని బట్టే ఇస్తారు కదా

  • @Villageram9909
    @Villageram9909 4 года назад +7

    మా జెన్కోలో టీఎస్ జనకుల చాలామంది ఎంప్లాయిస్ క్రిస్టియన్స్ గా ఉండి కూడా బి సి సర్టిఫికెట్ తీసుకోకుండా ఇంకా హిందూ రిజర్వేషన్లు ఉద్యోగాలు పొందుతు బైబిల్ మీద ప్రమాణం చేసి కూడా క్రైస్తవ మతం పేరుతో మోసం చేస్తూనే ఉన్నారు నిజమైన క్రిస్టియన్స్ అంటూ దేవుడు గొప్పవాడు అంటూ ఆ దేవుడు బిడ్డలు అంటూ నిజంగా ఎంత మోసం చేస్తున్నారు

  • @sandhyarangula5319
    @sandhyarangula5319 4 года назад +24

    Sc st ane kulam kavalaa
    Cristianga matham kavala super rool......

    • @gopalkunchey3893
      @gopalkunchey3893 4 года назад +1

      Saigaru enta daruna maina attack chestunru jagan gare meda kulala meda. Church. Vaddantaru malli meru Ade Chirech pedataru padavelo lennapudu attacke unnapudu attack mottam meeda jagan ni brataknechela leru Mee chirchulu edi nijamo edi abhadhamo teleyatam ledu appude Pawan goppa annataru marasati roju jagan goppa untaru

    • @nandusavara4297
      @nandusavara4297 3 года назад

      Super sai గారు

  • @muralimohanpragadapragada3068
    @muralimohanpragadapragada3068 4 года назад +30

    కప్పల తక్కెడలా మాట్లాడడమే క్రైస్తవ్యం. వైసిపీకి దీనిపై విషయస్పష్టత లేదు

    • @KiranPinnamaneni9
      @KiranPinnamaneni9 3 года назад

      వాళ్ళకి చాలా స్పష్టత ఉంది. ఆంధ్రాని క్రిస్టియన్ రాష్ట్రంగా మార్చటమే YCP లక్ష్యం.

    • @Srilakhsmirealestate
      @Srilakhsmirealestate 29 дней назад

      @@KiranPinnamaneni9you rightly said.

  • @prasanthkumar7504
    @prasanthkumar7504 3 года назад +5

    SC లు కాక అన్నీ కులాలు క్రైస్తవ o లోకి వచ్చి నప్పుడు అందరూ బీసీ సీ లు గా మారాలి కదా క్రైస్తవ o లోకి వచ్చిన రెడ్డి కమ్మ నాయుడు గిరిజన అన్నీ కులాల వారికి వర్తిచలి కదా sc మీద కుట్ర కపటం sc వివక్ష అన్యాయం కాదా

  • @nagannavanamula4707
    @nagannavanamula4707 2 года назад +4

    హిందూ అనే పదమే బోగస్, ఆ పదమే మనది కాదు.

    • @bandinarendranath6677
      @bandinarendranath6677 4 месяца назад +1

      Christianity kuda manadhi kadhu kadha... Hinduthvam ee desam lo puttindhi

    • @harikrishna3128
      @harikrishna3128 3 месяца назад

      సనాతన ధర్మం సమాజ హితం కోరుకుంటుంది.

  • @storyteller3687
    @storyteller3687 3 года назад +7

    Reservations (SC ST BC) are only for Economically persecuted SANATHANA HINDU DHARMA ppl.🙏🙏🙏. All others are to be placed in EBC along with everyone

  • @Villageram9909
    @Villageram9909 4 года назад +3

    నిజంగా బైబిల్ మీద గౌరవం ఉంటే నిజంగా దేవుని మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా నమ్మే క్రిస్టియన్స్ అయితే వీళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్క క్రిస్టియన్ హిందూ మతం పేరుతో రిజర్వేషన్లు తీసుకోకుండా క్రిస్టియన్ మతం పేరుతో బి సి సర్టిఫికెటలు తీసుకోవాలి

    • @emmedevaprasad5133
      @emmedevaprasad5133 Месяц назад

      🎩
      😁
      👕👍Great!
      👖
      👍✨✨✨
      🎉😊👏😁👏😃🎉
      Congratulations!

  • @smrvl384
    @smrvl384 3 года назад +15

    SC ST లు దమ్ముంటే మేము క్రిస్టియన్స్ అని చెప్పండి మరి ఉందా దమ్ము ?

    • @graceanand2709
      @graceanand2709 3 года назад

      Ponds kudadu

    • @graceanand2709
      @graceanand2709 3 года назад

      Ponda

    • @willowsfabstop6923
      @willowsfabstop6923 3 года назад +2

      Dhammundhi 👍 we have been Christians on records for last 4 generations . I am 56 year old now
      My children are recorded as Indian christians which comes under OC . Even I did not tell them that we are from Dalith community. They are well educated and settled . So many are like us . But all are silently do their job .
      Jesus is everything for us . We lost reservations and all and we are so glad to say that . DHAMMUNDHI 👍👍

    • @willowsfabstop6923
      @willowsfabstop6923 3 года назад +1

      Dhammundhi 👍 we have been Christians on records for last 4 generations . I am 56 year old now
      My children are recorded as Indian christians which comes under OC . Even I did not tell them that we are from Dalith community. They are well educated and settled . So many are like us . But all are silently do their job .
      Jesus is everything for us . We lost reservations and all and we are so glad to say that . DHAMMUNDHI 👍👍

    • @NagaiahPapabathini-xx2lc
      @NagaiahPapabathini-xx2lc 5 месяцев назад +1

      మీకు ధమ్మువుంటే. మాల్.మాదిగలుమాతోసమానంఅనిఓప్పుకో

  • @rajeshpeketi5073
    @rajeshpeketi5073 4 года назад +4

    Please do debate on Benefits of Ap special status and unemployment , how to upgrade our life style by startup and enterpreneuship

  • @haranadhsharma5787
    @haranadhsharma5787 4 года назад +30

    Nenu amarnath veltaa nak dabbulu ivvandi ra

    • @ramanagv007
      @ramanagv007 4 года назад +1

      Amarnath velte money ivvaru ra!! Just food and protection pedatrau....kavalante nuvvu kuda vellu...

    • @slavetosir5538
      @slavetosir5538 4 года назад +11

      Nenu kashi, thirupati, shabari mala vyshnodevi, golden temple ki vellaali... naku na family lo inko 10 unnaru andhariki thala oka 20000 ivvandi chaalu...Please andi.

    • @srrajesh6921
      @srrajesh6921 4 года назад +6

      హిందువులకు ఇవ్వరు. ఇది పాస్టర్ ప్రభుత్వం.

  • @nathanielmori8446
    @nathanielmori8446 3 года назад +3

    Please verify the judgement given by Supreme Court earlier

  • @crao3570
    @crao3570 4 года назад +2

    నిజమైన హిందూ ఎస్ సి ఎస్ టీ వారిని పట్టించుకొనే వారు లేరు. మతం మారి ఉద్యోగం సంపాదించిన వారే ఎక్కువ. 98 శాతం వారే. ఈ విషయం అందరికి తెలుసు. కానీ తోటి హిందూ ఉద్యోగులు కూడా పట్టించుకోరు. అయినా మత వాదులు అని దుష్ప్రచారం. ఇదీ ఈరోజు జరుగుతున్న కథ. ఇదివరకు మతం మారిన వాళ్ళు భయం తోటి పెళ్లిళ్లు ఆదర్శ వివాహం అని రెండు రకాలుగా చేసేవారు. ఇప్పుడు భయం లేకుండా వారి పద్దతి లోనే చేస్తున్నారు. పట్టించుకొనే వారు లేరు. నిజమైన వారికి దిక్కు లేకుండా వుంది. కేంద్ర ప్రభుత్వం కల్పించుకొని కుల పరమైన రిజర్వేషన్స్ రద్దు చేయాలి.
    కేవలం ఆర్ధికంగా వెనుకబడ్డ వారికే రిజర్వేషన్స్ ఇవ్వాలి. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలులో రకరకాల కట్ ఆఫ్ మార్కులు పెట్టి ఓ సి, బీ సి లకు ఉద్యోగాలు తగ్గి పోయినాయి.
    ఒక పక్క మను స్మృతి వద్దు అంటూనే కుల పరమైన రిజర్వేషన్స్ అనుభవిస్తూ హిందువుల మీద దాడి చేస్తున్నారు. ఈ విషయం లో హిందూ సంస్థలు పట్టించు కోవాలి.

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 Месяц назад +1

    భూమి ప్రభుత్వం.140 కోట్లు భారతీయులు అస్తి, అస్తి, ఆది ప్రైవేట్ వ్యక్తులు ఆదినములో ఉండరాదు,భూములకు రిజర్వేషన్లు లేవు

  • @lakshmannatalari8764
    @lakshmannatalari8764 3 года назад +1

    క్రైస్తవ్యం అంటే యేసు క్రీస్తును తన స్వంత రక్షకుడని వమ్మడం. ఎప్పడైతే క్రీస్తునందు విశ్వాసముంచ గలడో అప్పుడే వాడు యస్సీ రిజర్వేషస్ ను వదులుకుంటాడు. ఆలయాలలో కూడ తన ప్రవర్తనను మార్చుకొని పవిత్రంగా వుంటాడు. అది నిజమైన క్రస్తవ్యం .

    • @CHINNU0510
      @CHINNU0510 2 года назад

      తమ్ముడు యేసు క్రీస్తుని నమ్మితే కులం పోదు మనసులో ఉన్న పాపాలు పోతాయి.అయిన యేసు ది మతం కాదు మార్గం మన నాయకులు చాలా మంది మన దళితులకు ఎంతో మోసం అన్యాయం చేశారు.sc reservation హిందు మతం ది కాదు 1835 బ్రిటిష్ ప్రభుత్వము నుండి వచ్చింది.sc వాళ్ళు యేసుని నమ్మిన రిజర్వేషన్ పోదు BC C అనేది కొందరు స్వార్థపరులు చేసిన కుట్ర.ఒక SC వాడు యేసుని నమ్మితే BC C బాగానే ఉంది మరీ ST వాడు,BC వాడు OC వాడు యేసుని నమ్మితే వారికి మాత్రము అవే కులాలు ఏమి న్యాయము రా బాబు ????

  • @santoshkumarnakka6005
    @santoshkumarnakka6005 4 года назад +7

    సాయి గారు మన భారతదేశంలో రాజ్యాంగంలో ఎవరైనా సరే ఏ మతమైనా ఆశ్రయించవచ్చు అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక మాల మాదిగ వీళ్ళు మాత్రమే క్రైస్తవులుగా మారితే బీసీ సి వీళ్ళకి వర్తిస్తుందన్నారు అని రాజ్యాంగంలో చేర్చారు ఎందుకని మాల మాదిగ అ కన్వర్ట్ క్రిస్టియన్స్ లో మారితే వీళ్ళకి రిజర్వేషన్ లేదంటున్నారు సరే ఓకే మరి ఇతర కులస్తులు క్రిస్టియన్స్ లో కన్వర్ట్ అయితే వీళ్ళకి ఎందుకు వర్తించదు ఇది మన భారతదేశ దౌర్భాగ్యం మన భారతదేశంలో కులం అనేది ఇది పెట్టింది బాపన ఎదవలు ఎక్కడ కూడా హిందూ గ్రంథాల్లో కులాలు ఉండవు ఈ బాపనోళ్ళ పెట్టిన కులాల చిచ్చు ఏ ఏ మాల మాదిగ అంటరానివారి అన్న వాళ్ళెందుకు క్రైస్తవుల మారుతున్నారు హిందూ దేవాలయంలోకి వీళ్ళకి ప్రవేశం లేదు అప్పుడు ఏం చేస్తారు ఏదో దేవుని నమ్ముకోవాలి కాబట్టి ఒక ఒక క్రైస్తవుడు గాను బౌద్ధ మతస్తులు గాను సిక్కు మతస్తులు గాను ఓ ముస్లిం గాన మారుతున్న ముఖ్యంగా ఏ కులస్తులు అయినా మతం మారే చేర్చ అధికారం హక్కు భారత రాజ్యాంగం ఇచ్చింది చేసిన పని ఈ కులాల చిచ్చు ఏ మతమైతే ఏంటి ఏ కులం అయితే ఏంటి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కుల అహంకారులు మత అహంకారులు ఎక్కడ ఉండరు

    • @trinathchadarajupalli8284
      @trinathchadarajupalli8284 4 года назад +2

      ayya migata kulalu bc vallu marithe Christianity ki reservation potundi bc lu marithe oc certificate teeskovalli ,SC St change aite bc c ,OC lu marithe vallu of kindake vastaru. rajyamga rasindi kuda gopppa dalithudu Aina ambedkar garu rasaru .so Mari patinchandi

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 Месяц назад +1

    ప్రైవేట్. వ్యక్తులకు భూమి ఉండరాదు, భూమి మీద ఉన్నా రిజర్వేషన్ తీసివేయాలి

  • @ravip9891
    @ravip9891 2 года назад

    అన్ని మతల్లోనూ దేవుళ్ళు ఉన్నారు.కాబట్టి అన్ని మతాల్లి దేవాదాయశాఖ లో విలీనం జసేసి,చర్చ్ లో ముస్లిమ్స్ కి, మసీదు లో హిందూ కి, గుడిలో ముస్లింల కి జాబ్స్ ఇవ్వడం సెక్యూలరిజం..

  • @srinuvasulureddy8147
    @srinuvasulureddy8147 4 года назад +3

    సాయి గారు బాగా చెప్పారు 🙏🙏🙏🙏🙏

  • @saakethvaranasi602
    @saakethvaranasi602 3 года назад +4

    remove reservations.... jai balayya.....all are equal.....appudu andharu arahuley

  • @bhupathimahesh2562
    @bhupathimahesh2562 4 года назад +13

    Ebc reservation pettamani cheppandi sir

  • @Villageram9909
    @Villageram9909 4 года назад +1

    ఈ విధంగా హిందూ దళితులకు అన్యాయంగా రిజర్వేషన్లు లేకుండా క్రిస్టియన్ సర్టిఫికెట్స్ పొంది ఇంకా హిందూ రిజర్వేషన్లు ఉద్యోగాలు పొందుతున్నారు

  • @ashokkumarkorukonda2592
    @ashokkumarkorukonda2592 3 года назад +7

    Caste is by birth where as religion is by choice.
    Not considering dalit Christians as SCs is obsoletly in violation of Fundamental rights. Every indian dalit Christians are equal to any other Dalits in country.
    Religion is different from caste. When upper caste converted to Christian does they lose thier original caste status.
    Freedom of Religion is fundamental Right.

    • @askyella
      @askyella 2 года назад +10

      There is no caste concept in Christianity and islam. Religion convert ayyaka inkekkadi caste bro

    • @ashokkumarkorukonda2592
      @ashokkumarkorukonda2592 2 года назад +1

      @@askyella The age old oppression and deprivation of means to grow economically by the Indian cast system has to be corrected by giving Proportionate space in education, employment and Enterpreunership.
      By accepting Christianity doesn't mean to forego the rights earmarked in the Indian constitution for a particular caste . 70% of christian population constitutes Dalits and balance 30% are from upper caste they don't anyway claim any reliefs as that of Dalits.
      Even UN Human Rights commission says there should not be any discrimination based on race. religion, colour. region, gender . How can one forego rights if any one converted to other religion. This is a socio - Cultural problem.
      Reservations are meant for downtrodden community to develop economically and educationally , the State has to take care of its backward citizens. How can this problem be solved by accepting a religion that one's consience belives to be good and true.
      Indian society built on caste system and as along as it exists, the problem of discriminatory treatment remains irrespective of one's religion. By accepting Christianity problem doesn't get solved still the discriminatory treatment remains until one economically grow and attains independent.
      Please think from the Indian victims perspective to understand the problem. It requires broad thinking to assess the problem connected with caste.

    • @askyella
      @askyella 2 года назад

      @@ashokkumarkorukonda2592 No you are lying. 70% of the converts don't change their caste certificates. on certificates, they are still hindu and reaping the benefits of reservation. And once someone converts into a religion which does not have any caste system - how can someone carry the caste baggage? 'Even UN Human Rights commission says there should not be any discrimination based on race. religion, colour. region, gender -' - Yi statement prakaram - there should not be a reservation systemt at all.

    • @askyella
      @askyella 2 года назад +1

      @@ashokkumarkorukonda2592 And bro.. you say these people convert need to develop economically and educationaly and yet christian mafia converts these people. Their main target is rich people or poor people - Rich people can become rich by converting more people and establishing churches. Poor people either way are doomed. New testatement lo leni 10% donation enduku pasptors tesukuntaru. Aina 10% poor people ela ivvagalaaru. Nu mafia ni support chestunnava?

    • @infinite5795
      @infinite5795 2 года назад

      @@askyella hello man, I am actually Odia Hindu, I don't understand brother, why are so many Telugus converting to Christianity? Andhra pradesh is gone case now, but even Telengana is going to be a gone case. The number is so much that every 2 out of 3 that I talk in Andhra now is Christian and hard-core, they criticize Hindus always and are very zealous, but emulate and copy everything from Hindus and use Sanskrit words. Their names are also Hindu, how did this happen? I actually come to Andhra from time to time, has SriHari left Andhra or what? Can you explain bro?

  • @gopalchalva1983
    @gopalchalva1983 4 года назад +13

    Hindu Dharma lekapothe evadu brathakaledu. Hindhu Dharamam tho adukunte potharu time is near .jai SithaRam

  • @pvjsrrao9560
    @pvjsrrao9560 Месяц назад

    Sc అంటే దళితులు, st అంటే కొండ లో నివసించే వారు అని అర్థము కానీ ఇది మతానికి చెందింది కాదు.

  • @NagaiahPapabathini-xx2lc
    @NagaiahPapabathini-xx2lc 5 месяцев назад +1

    మతం మారితే అంటరాణితనంపోతాదా,,? హిందూమతంలో వుంటే మాల.మాదిగలనుమీగుడీలలోనికిరానిస్తారా. అందరితోసమానంగచూస్తారా అసమానత్వం లేకనే మతంమారేది. సమానత్వం ఉన్న రోజునే రిజర్వేషన్ రద్ధు

  • @satishkumarhgm4276
    @satishkumarhgm4276 3 года назад +2

    మతమా.. కులమా?
    రిజర్వేషన్ కులాల ఆధారంగా చేసారు....పెద్దలు అర్థం చేసుకోండి ...
    ఎద్దుల వలే ఆలోచించకండి

  • @satishgolagana5722
    @satishgolagana5722 3 года назад +3

    నేను హిందూనీ నేను క్రైస్తవుడును నేను ముస్లిముని చెప్పకోడానికి ఎందుకని ఇబ్బంది నమ్మిన దేవుడు ఉన్నప్పుడూ

  • @Rompogulaswamulu
    @Rompogulaswamulu 6 месяцев назад +1

    Hinduvv marha ni ka rejarwation echindi cast ka adi sc rejarwation

  • @mudaykumar79
    @mudaykumar79 3 года назад +9

    దళితులు హిందువులు ఎలా అవుతారు.. గుల్లోకి రానివ్వరు, బళ్ళోకి రానివ్వరు, పక్కన కూర్చోరు, ఇండ్లల్లకు రారు.. ఇంకా అన్నదమ్ములు ఎలా అవుతారు..హిందువులు ఎలా అవుతారు.. సోది డిస్కషన్...

  • @NaveenKumar-jh7ce
    @NaveenKumar-jh7ce 4 года назад +5

    Waiting to watch Sai sir VS ys Jagan like oke okkadu seen.

  • @rajutatapudi1035
    @rajutatapudi1035 2 года назад

    మతాలకు రెసర్వేషన్స్లేవు ఒకముస్లిం కి తప్ప కులానికి మాత్రమే ఇవ్వాలి మత రాజకీయ చేయవద్దు మత్తపరమైన పరిపాలనవద్దు

  • @KiranPinnamaneni9
    @KiranPinnamaneni9 3 года назад

    ఈ డిబేట్లో ఉన్న వాళ్ళకి వాళ్లు ఏమి మాట్లాడుతున్నారో బాగా తెలుసు. వాళ్లు చాలా తెలివిగా సాయి గారు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లడి బురిడి కొట్టించారు. కొన్ని డబ్బుల కోసం, ఒక ఉద్యోగం కోసం మతం మార్చుకొనే వాళ్ళు నిజాయితీగా ఉంటారు అనుకోవడం మన మూర్ఖత్వం.

  • @bgprakashreddy
    @bgprakashreddy 4 года назад +5

    Nenu kaasi ki vellalanu kuntunna Christian ki Jerusalem elago muslim ki makka elago vaaru jeevithamlo okkasaarina vellalanukuntunnaro prathi hinduvu ki kudaa kaasi alaaga naaku subsidy ivvandi nenu vellali

  • @vijaykumar-hq9nl
    @vijaykumar-hq9nl 4 года назад +10

    ముందు క్రిస్టియన్ లోకి వెళ్లిన SC లను బీసీ సి లోకి మార్చండి ఒక SC నిరుద్యోగి గా చెప్తున్నా

  • @prasadhtirupathi1542
    @prasadhtirupathi1542 4 года назад +9

    ఒరేయ్ వెర్రి పప్పల్లారా మీరు బ్రతుకుతుంది హిందూ దేశంలో పుట్టరురా మీకు ఉద్యోగాలు కి ది హిందూ అని రాసుకోకుండా క్రిస్టియన్ అని రాసుకోండి

  • @karthikernala48
    @karthikernala48 2 года назад

    If a BC caste converted into Christianity no reservation change , if a oc converted into Christianity no reservation change if ST converted into Christianity no reservation change if a sc change into Christianity then they will be BCC

  • @m.j.prakasaraoprakashraomj7061
    @m.j.prakasaraoprakashraomj7061 11 дней назад

    క్రీస్తును నమ్మితే కులం మారుతున్న❤ దని ఏ శాస్త్రం చెబుతుంది

  • @nosayer6320
    @nosayer6320 4 года назад +2

    YCP Sambasiva Rao is Also Trying to Convert remaining Panelists.

  • @Truewarrior759
    @Truewarrior759 3 года назад +3

    This is blackmailing those believing in jesus. They know very well it won't change their economic condition.

    • @kit2hrao471
      @kit2hrao471 3 года назад

      యేసు మీద ప్రేమ ఉంటే .....రిజర్వేషన్స్ ఎక్కువా ?

  • @vj-qh1ip
    @vj-qh1ip 3 года назад +3

    మతం మారితే financial స్టేటస్ ఎలా మారుద్ధి.. reservations అస్సలు ఆర్ధికం గా వెనక బడిన వారికి కదా

    • @charytsr2586
      @charytsr2586 3 года назад +1

      Pushpam poor people in every cast and every religion reservations for Hindu SC ST BC... Not for converted kirastanis... Why didn't you try to convert in Muslim... And see the fun.

    • @gudipallipurushotham9382
      @gudipallipurushotham9382 3 года назад

      S

    • @gudipallipurushotham9382
      @gudipallipurushotham9382 3 года назад +1

      @@charytsr2586 useless fellow

    • @charytsr2586
      @charytsr2586 3 года назад

      @@gudipallipurushotham9382 era Hindu SC reservation dobbutu yesu gadi ni kudiche née lanti luchha vedhavalki alage vuntundi dagalbaj la vedhava

  • @KSR_Oney
    @KSR_Oney 4 года назад +2

    క్రైస్తవులు జరూషాలేమ్ వెళ్లాల్సిన అవసరం లేదని మెుదట మీరు తెలుసుకోవాలి.
    ఒక వ్యక్తి చర్చికి వెళ్లినంత మాత్రానా క్రిస్టియన్ కాదు. బాప్తిస్మము తీసుకొని క్రీస్తు ను స్వంత రక్షకునిగా అంగీకరించి దేవుని విశ్వాసించిన వారు మాత్రమే క్రైస్తవులని మీరు మెుదట తెలుసుకోగలరు.

  • @itskrish26
    @itskrish26 4 года назад +8

    Rastram sankanakipothundi ee matha godavalatho divert chesthunnaru...

  • @v.v.krishna975
    @v.v.krishna975 2 года назад +1

    Hindu ani cheppukuni Christians gaa bratukutunnavaallu papatmulu kaadaa

  • @santhoshananthula8917
    @santhoshananthula8917 3 года назад +2

    Jai sri ram 🇮🇳🇮🇳🇮🇳👌👌👌

  • @maddukuri1
    @maddukuri1 4 года назад +10

    E converted fellows ni sc kota nundi thisivastha migilina sc ki nayam jaruguthundhi

  • @user-xl4lo4fq2e
    @user-xl4lo4fq2e Год назад

    సాయి బయ్య Reservations మి కుల్లుతో కోమటి బుద్ధి చూపిస్తున్నాడు

  • @viswatharun8493
    @viswatharun8493 4 года назад +6

    Sai gaaru,
    BC Vaallu Christianity Loki velite, OC Avutaaru,
    SC Vaallu Christianity Loki velite BC -C Avutaaru.
    Idee Constitution.
    Meeru Cheppaleka poyaaru!

    • @vijayasarathig6977
      @vijayasarathig6977 4 года назад

      తరుణ్ విశ్వా గారు! బీసీలు క్రైస్తవ్యం పుచ్చుకుంటే ఓసీలు అవుతారనే రూల్ ఉంటే దయచేసి దాని లింక్ ఇవ్వండి. అలాగే శాయి గారికి పంపించండి. దాన్ని ఆయన ప్రజలకు జూమ్‌లో చూపిస్తారు. ఇక ఎస్సీలుగా పరిగణించబడాలంటే హిందూ మతంలో కూడా ప్రస్తావించబడని 'పంచములు'గా బ్రతుకుతూ అనివార్యంగా హిందువులమని చెప్పుకోవాలని జారీ అయిన ఒక ఆర్డరు తప్ప, రాజ్యాంగంలో - మాల, మాదిగ తదితర చాతుర్వర్ణ్య చట్రం వెలుపలి కులాల వారు హిందువులే అయితీరాలని ఎక్కడా చెప్పబడలేదు సరికదా, ఎన్నడూ అందుకు సంబంధించి సవరణ కూడా తీసుకురాబడలేదు. అంతే కాదు, సో-కాల్డ్ 'పంచమ'వర్ణులు భారత్ వెలుపలినుంచి వచ్చిన ఇస్లాం మతాన్ని అనుసరిస్తే ఎస్సీలుగానే పిలువబడతారు. అలాగే బౌద్ధం, జైనం, సిఖ్క్ మతాలు అవలంబించినా పర్వాలేదు; ఎస్సీలే అవుతారు. కాని, క్రైస్తవ్యం పుచ్చుకుంటే మాత్రం ఎస్సీలు కారు. ఈ నిబంధనలో ఎలాంటి అబ్జెక్టివిటీ లేకపోయినా అలా దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. దీనిని ఎవరూ ప్రశ్నించలేదు, 'పంచమ' వర్ణులతో సహా! అంటే భారత రాజ్యాంగం ఒక్క 'పంచము'లకు తప్ప దేశంలో అందరికీ మత స్వేచ్చను ప్రసాదించింది, కాదు కాదు - అలా , రాజ్యాంగం అబ్డక్ట్ చేయబడింది!

    • @viswatharun8493
      @viswatharun8493 4 года назад

      @@vijayasarathig6977
      మిగిలిన మతాలలో అంటరాని తనం అనే దురాచారం వున్నది . అందువలన స్ .సీ రిజర్వేషన్ ఇచ్చి డెవలప్ చెయ్యాలి అనేది రాజ్యాంగం . క్రిస్టియానిటీ లో అంటరానితనం దురాచారం లేదు అనేది. ......గూగుల్ లో సెర్చ్ చేస్తే తేలుస్తుంది .

  • @srinivasgade5167
    @srinivasgade5167 4 года назад +3

    Sai garu 👌

  • @m.j.prakasaraoprakashraomj7061
    @m.j.prakasaraoprakashraomj7061 11 дней назад

    రిజర్వేషన్లు హిందూ మతానికి ఇచ్చిన తాయిలం!

  • @bethelprayerfellowship8048
    @bethelprayerfellowship8048 3 года назад

    కులం అనేది పుట్టుకతో వస్తుంది. మతం అనేది మధ్యలోవస్తుంది.సుప్రీం కోర్టు జడ్జి మెంటు లో 18 సం"లు నిండినవ్యక్తి తనకు నచ్ఛిన మతం స్వీకరించవచ్ఛు.అప్పుడు కులం మారదు.

  • @y.kristhudasu
    @y.kristhudasu 8 месяцев назад

    చిన్న డౌటు నేను ఐ యాం కనెక్టెడ్ క్రిస్టియన్ ఓసి క్యాస్ట్ కి క్రిస్టియన్ అని సర్టిఫికెట్ చూపిస్తే సచివాలయాల్లో bcc ఇవ్వలా దీనికి మీ స్పందన ఏంటి నాయుడు కమ్మ రెడ్డి కి బ్రాహ్మణ వైశ్యాస్ కులాలకి ఆ చర్చకు వచ్చే వాళ్ళందరూ వాళ్లే వాళ్లకి bcc m అంటే ఇవ్వలా ఎస్టి కులాలకు ఎందుకండి మరి bcc ఓసి కూడా ఇవ్వండి బిసిసి ఇది మాత్రం చేయరు

  • @srinivasaraovara7107
    @srinivasaraovara7107 2 года назад

    సాయి గారు దళితుల లో హిందువులు చాలా నష్టం జరుగుతుందని. హిందువు పేరు చెప్పి క్రిస్టియన్స్ అనుభవిస్తున్నారు. నిజామయిన హిందువులకు ఏమి లేదు.

  • @laxmanbehera7251
    @laxmanbehera7251 4 года назад +6

    నా అభిప్రాయం.ఎంటటంటే,,మతం మార్చినవాడు,తన తండ్రిని,మార్చినట్టే....Ok naa,అర్థమైంది అనుకుంటా..........

    • @gokuforever123
      @gokuforever123 4 года назад

      సార్ ఇప్పుడు ఇండియా నుండి విదేశాలకు పోయి డబ్బులు సంపాదించిన వారు అందరూ దేశద్రోహులు ఉగ్రవాదులు తండ్రికి ద్రోహం చేసిన వారు అంటే మంచిది

  • @phanikumar6698
    @phanikumar6698 4 года назад +3

    society upoyoga pade debate pettandi sir....valla istam valladhi..mana istam mandhi.paniki malina debates....🙏🙏🙏

    • @bhushanmr1366
      @bhushanmr1366 4 года назад +2

      Idhi society ki use ayye vishayame endhukante Cristian valla chala mandhi chaala vidhaluga debbathintunnaru

  • @ravisgp2127
    @ravisgp2127 4 года назад +3

    Sai garu merry great sir meelanti waallu jarnalisamlo unte desam ki manchi bhavishyath untundi🙏🙏🙏🙏

  • @sabbananaresh2380
    @sabbananaresh2380 4 года назад +4

    Esu reddy

  • @thecommonmansresponseisfor9048

    హిందూ అనే పదం హిందూ గ్రంధాలలో ఎక్కడ ఉంది. అసలు హిందూ అంటే ఏంటి అది ఒక మతం అవుతుంది అని ఎవరు స్థాపించారు.

  • @desabattuladavidpaul
    @desabattuladavidpaul 4 года назад +4

    Govt had to do something about it. Caste and religion cannot be brought in reservation system.
    One can change the religion but not caste. Reservation system was introduced to upbring the financial and social well-being of poor people. It should be kept but religion should be kept out of it.

    • @ashwinkumar9115
      @ashwinkumar9115 3 года назад

      That's where you lack the logic bro
      Yes you can't change the caste if u change your religion because there are no casts in other religion
      So how can we change our caste
      If all are equal to god then why cast

    • @askyella
      @askyella 2 года назад

      Bathayi konda.... David Paul lu... burra mokallo undi kabbate... christianity lo unnav

  • @drthomasmamedphdtheology6913
    @drthomasmamedphdtheology6913 Год назад

    How Buddhist, jains, sikhs are getting reservations as Hindu, why not SC Christians????

  • @kumarp8480
    @kumarp8480 3 года назад +4

    కులం శాశ్వతం అంటారు, మతం వ్యక్తిగతం అంటారు

  • @anandvijaykumar07
    @anandvijaykumar07 3 года назад

    Sai garu answer my Q.
    Does not SC people have the right to follow a religion of their wish? Why they need to loose their SC status if they follow Christianity? Is Christianity giving them any Crores of Rupess anywhere?
    To stop Mass conversions 1950 presidential order came without the Agreement of Parliament Bill the 1950 presidential order is continuing for 70 years.
    SC have the right to follow any religion they want. And they shall have their reservations.

  • @Villageram9909
    @Villageram9909 4 года назад

    nijamga super debate sai anna

  • @rajeshpeketi5073
    @rajeshpeketi5073 4 года назад +2

    media making non secence debates

  • @Newprapanch
    @Newprapanch 3 года назад +2

    Ma Hindhu Dhalita sodhara sodharimanulu nastapotunnaru so e converted people valla reservation vadulukunte migata ma sc st sahodarulu labdhi jarugutundi.

  • @pchalapathi1428
    @pchalapathi1428 4 года назад +7

    మరి జగన్ ని CM ఎలా చేశారు రా క్రిస్టియన్ mla గా పనికిరారు అన్నప్పుడు

  • @savanthkumarnaidutrichinap1914
    @savanthkumarnaidutrichinap1914 3 года назад +1

    Yesu ane chanipoyina peenuganu
    Mokkithe accident,. Anaarogyam, kastam indhulo oka taina thappa kunda vasthadhi.
    Bible Mathews. Chap. 23: 15 lo
    Yesu,. Matham maarchu koni
    Kraisthavam loki vachhina vaaru,
    Itharulanu kraisthavam lo maarchi na vaaru iddharu narakaaniki pothaaru ani cheppinaadu.

  • @yesubabu6584
    @yesubabu6584 6 месяцев назад

    Your people's are very polished christian s is not a religion this is truth way of lord Jesus

  • @phanich8217
    @phanich8217 4 года назад +2

    Naku kuda Jerusalem flight lo vellali ani undi...Israel visit chesinattu untadi...

  • @pkumar8900
    @pkumar8900 4 года назад +2

    Dalits=Christian=Hindu=Muslim=Dalits,hence Dalits=n*dalits......stop discussion......idokka topic daanimeeda charchinandiki medhavulu

  • @udaybhaskar5465
    @udaybhaskar5465 4 года назад +5

    ఈ సాయి గారు, ఈ ఛానల్ లో వైసీపీ కి వ్యతిరేకంగా మాట్లాడతారు. కానీ ఆయన సొంత యూట్యూబ్ ఛానల్ వైసీపీ కి అనుకూలంగా మాట్లాడతారు. ఏమిటో ఈ తేడా?

  • @bunadripraveenkumar1465
    @bunadripraveenkumar1465 2 года назад

    ఇప్పటికిప్పుడు ఏ కులము వాడైన తనకు నచ్చిన మతమును తీసుకోవచ్చు మీ reservation s కు ఎలాంటి భంగము వాటిల్లదు అని govt g.o. జారి చేస్తే , ఏం జరుగుతుంది?

  • @gopalchalva1983
    @gopalchalva1983 4 года назад +4

    Original Christian can be in BC C only not in SC .but they are enjoying SC benefits

    • @bobch9513
      @bobch9513 3 года назад

      రేయ్ లఫుట్ ఏంట్రా enjoy చేసేది వెధవ ఎప్పుడు మా మీద పడి ఏడవడమేనా మీ బతుకులు తూ...

    • @gopalchalva1983
      @gopalchalva1983 3 года назад

      Meru raaa lafoot nakodukulu chepputho kodatha

  • @srinivasuludevarapati9069
    @srinivasuludevarapati9069 Год назад

    క్రిస్టియన్ అంటే బీసీ సి. Sc లో హిందువులు కూడా వున్నారు

  • @ramakrishnan4927
    @ramakrishnan4927 3 года назад +2

    Christianity kulam kadhu. Kulaniki mathaniki sambadam ladu

  • @s.rambabus.rambabu1774
    @s.rambabus.rambabu1774 2 месяца назад

    300 ఎకరాలు కబ్జా చేసి నీకు వెయ్యికి 100 దగ్గర నీకు 100 ఎకరం సంపాదించుకోవచ్చు. ఏడికి రిజర్వేషన్లతో తప్ప

  • @pvjsrrao9560
    @pvjsrrao9560 Месяц назад

    ఒరే నాయనా కన్వర్ట్ అయితే మతము మారుతుంది, కులం మారదు కదా.

  • @sandhyarani3485
    @sandhyarani3485 2 года назад

    Shit politics. There should be no reservations based on caste or religion. Reservations should be based on economically weak. Politicians are vote bankers. They want seat that is why all these chaos. Politicians should change first. Self realized persons or sthita pragna persons only become leaders, then all problems are solved.

  • @Diamond-chromostone
    @Diamond-chromostone 5 месяцев назад

    ST vallu ST lona undachu ani Constitution lo undhi

  • @harikrishna3128
    @harikrishna3128 3 месяца назад

    Cast certificate conversion చేసుకునే విధానం వుందా?

  • @venkateshbobby31
    @venkateshbobby31 4 года назад +2

    Silly ycp leader he don’t have any knowledge

  • @graceanand2709
    @graceanand2709 3 года назад

    Sc to converted bc c .isnot eligible for sc quota and any regervatoy.

  • @sandalapeddababu7689
    @sandalapeddababu7689 4 года назад +2

    Sai Garu meeru chese vedios ni follow avutanu. Kani konni rojulu nundi mee vedios bekarga matam gurinchi matladutunnaru. Samajam gurinchi vedios cheyandi

  • @anandkanna400
    @anandkanna400 2 года назад

    నాగరిక మానవు లలో కొందరు ఫేషన్ మోజులో చినిగిన బట్టలను ధరిస్తున్నారు. అంతమాత్రాన వారిని సమాజంలో నుండి వెలివేద్దామా ?

  • @willowsfabstop6923
    @willowsfabstop6923 3 года назад

    Why it is not applied to other castes

  • @bmahesh5890
    @bmahesh5890 4 года назад +2

    NRC VASTHADI GA BILL LO ENQUAIRY CHESI MATHAM MARINA GORREBIDDALNI ( SC HODA ANUBAVISTHUNNA) CHEPPU THO KOTTI AA CERTIFICATES CHIMPEYALI SIGGULENI GORRELU

  • @ricel7412
    @ricel7412 4 года назад

    One should get reservation if he is dalit that's it.
    Religion should not included in reservation.
    India outer says multiregion country
    Innerly giving priority to Hinduism.
    All dalits who r of religion Buddhism and Sikhism are having SC status.
    Why not for christians and muslims.

  • @PremkumarGandamalla-o3h
    @PremkumarGandamalla-o3h Месяц назад

    మీరు మతం మారితే మారని కులం మరి ఎస్సీలు మారితే ఎట్లా మారుతుంది.

  • @samuelprasad5066
    @samuelprasad5066 2 года назад

    Sir please don't forget that Christians also are too Indians. As Indians they must have reservation cota asper population.

  • @angelmarianisingavarapu8573
    @angelmarianisingavarapu8573 2 года назад

    Samajaniki upayogapade maatalu maatladandi

  • @vanjarapusatish1863
    @vanjarapusatish1863 3 года назад +1

    మీకు పీసు గాడు ఎం అడిగినా ఇస్తాడు అంటారు కదా!అలాంటప్పుడు ఇంకా రిజర్వేషన్స్ ఎందుకు? ఎందుకు అంటే మీకు అన్ని ఇచ్చేవి రిజర్వేషన్స్ పిసుగాడు కాదు 😄

  • @upk322
    @upk322 4 года назад +1

    BJP must protect sc st reservation for only true Hindus. Not for converts