MIDDE RAMULU YELLAMMA OGGU KATHA PART 5

Поделиться
HTML-код
  • Опубликовано: 10 янв 2025

Комментарии • 567

  • @ThallapelliAkshay
    @ThallapelliAkshay Месяц назад +3

    మళ్ళీ ఇలాంటివి ఇ జన్మ లో చూడలేం మరో మిద్దె రాములు కావాలి 🙏🙏🙏🙏

  • @swamyswapna4189
    @swamyswapna4189 3 месяца назад +8

    మిద్దె రాములు గారు మీరు ప్రపంచంలోనే ఉన్నతమైన ఒగ్గు కథ కళాకారులు. మీ కథలు వింటూ పెరిగాము. మీకు మీ గాత్రనికి శతకోటి వందనాలు. 🙏🙏

  • @namsanivenkatesh2498
    @namsanivenkatesh2498 3 месяца назад +1

    నిన్ను మించిన జానపద కళాకారులూ ఇంకా రారు కావచ్చు
    దేవుడు నిన్ను ఇంత తొందరగా తీసుకొని పోయండు 😢😭

  • @veedalaravindranath7923
    @veedalaravindranath7923 2 года назад +31

    ఇలాంటి ఒగ్గు కథ ముందూ ఇప్పటి సినిమాలు సీరియల్స్ వృధా.
    కళా కారులకు పాదాభివందనం.
    వేదాల రవీంద్రనాధ్ సిద్ధాంతి సిద్దిపేట.

  • @singerbalesh2329
    @singerbalesh2329 3 года назад +70

    2021 lo kuda inka e Oggu Katha chusthunna vallu okka like 👍

  • @tappetasrinivas9277
    @tappetasrinivas9277 5 месяцев назад +16

    మీరు లేకున్నా మీ కథలు ప్రపంచం మొత్తం వింటుంది చూస్తుంది మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను 🙏🙏

  • @tummanapallykedari8099
    @tummanapallykedari8099 3 года назад +28

    జై జానపదం గ్రేట్ memory
    అద్భుతం మీకు వేల కోట్ల నమస్కారం
    జై ఎల్లమ్మ తల్లి

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy 4 года назад +50

    మిద్దె రాములు కాకా మా గౌడ జాతికి ఒక ఆణిముత్యం

  • @anthampallyshankar9142
    @anthampallyshankar9142 Год назад +2

    I like మిద్దె రామ గౌడ్ ఒగ్గు కథలు. నేను చిన్నప్పుడు ఒకసారి నేను విన్నాను.

  • @VSHEKARVulvakani
    @VSHEKARVulvakani 2 месяца назад +1

    ఈయన గానం మధురం

  • @srinivasgoud4889
    @srinivasgoud4889 Год назад +2

    తర తరాలు గుర్తుంచుకునే , ఒగ్గు కథా సంస్కృతిని ప్రపంచానికి ప్రతిబింబించేలా చేసిన ✨మిద్దె రాములు గౌడ్ ✨ గారికి.... నమస్సుమాంజలి..🙏🙏🙏

  • @burrasathish2070
    @burrasathish2070 3 года назад +19

    కారణజణుముడు.. మిద్దె రాములు గౌడ్ గారు. మీరు ఎక్కడన్నా. మి. పవిత్ర ఆత్మకు శాంతి చెకురుచలని.రేణుకా యెల్లమ్మ తల్లి ని. వెడుకుంటునను. 🙏🙏🙏🙏🙏💐💐💐💐

  • @yadagirikadudula1614
    @yadagirikadudula1614 2 года назад +13

    OggukatakuGodFatherMeddaRamul
    uKatasuperKalakarulakusaranarudlJaiKuramaluJai
    JaiKurmaluwarsngal

  • @nagarajdon9784
    @nagarajdon9784 7 лет назад +40

    కారణ జన్ముడు మిద్దె రాములు గౌడ్

  • @sridharsidhu3636
    @sridharsidhu3636 3 года назад +4

    ఒగ్గు హీరో.. మిద్దె రాములు గారు

  • @laddusuma2072
    @laddusuma2072 6 лет назад +4

    Good middaramulu kathalakumy 🙏🙏🙏🙏🙏👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @rithwikdasari8607
    @rithwikdasari8607 7 месяцев назад +1

    Midharamulu gari live ogu katha vinamu

  • @yadagoudchinoori1670
    @yadagoudchinoori1670 3 года назад +3

    మిద్దె ramul garu me katha lu నాకు chala chala estam అందులో ఎల్లమ్మ కథ అంటే ఇంకా estam🙏🙏🙏🙏🙏🙏

  • @prasadakkapaka9269
    @prasadakkapaka9269 2 месяца назад

    Midde Ramulu garu super 👌

  • @manasayt3691
    @manasayt3691 2 года назад +13

    2023 lo kudaa e Katha vinevallu oka like cheyandi Jai yellamma thalli🙏🙏

  • @sakalisai3783
    @sakalisai3783 4 года назад +5

    నీలాంటి వాళ్ళు దొరకడం చాలా సంతోషం miss u

  • @thandulingaswamy3992
    @thandulingaswamy3992 4 года назад +37

    మిద్దె రాములు గారికి మరియు వారి బృందం కి ధన్యవాదాలు 🙏🙏🙏

  • @rajbommishetti
    @rajbommishetti 10 месяцев назад +1

    ఒగ్గుకథ చక్రవర్తి, జానపద కళాబ్రహ్మ

  • @bjagangoud9353
    @bjagangoud9353 3 года назад +2

    Jai Gouda 👌👌👌👌👌🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰💖💖💖💖💖

  • @saraakhil9403
    @saraakhil9403 4 года назад +6

    SUPER PERFORMANCE RESPECTED MIDDE RAMULU GOUD GARU...

  • @NareshAlladi-ph3hn
    @NareshAlladi-ph3hn 4 месяца назад

    Super bro 👌🤝🥰🙏☔⛈️🌈🇮🇳

  • @applemusics9701
    @applemusics9701 2 года назад +4

    Thammudu Upload all Midde ramulu videos

  • @karnativenkat9213
    @karnativenkat9213 4 года назад +20

    ఒగ్గు కథకు గడ్ ఫాథర్ మిద్దె రాములు గారు. మిద్దె రాములు గారు లేకపోవడము ఒగ్గు కధ కళాకారులకు పెద్ద లోటు.

    • @burrarajanna4567
      @burrarajanna4567 Год назад

      H&&gfghghhhhhhhhhh&fhhffhfhhffhhhfhhhfhffhhffhhhhhhhffhhhfhhhhfffhhhhhhhhhffhffhfhfhhhfhhhhfhhftootyto

  • @ammuluv865
    @ammuluv865 2 года назад +12

    పూజలు గౌరవములు పెద్దలు మిద్దె రాములు గారికి శతకోటి వందనాలు ఒగ్గు కలలకు వన్నెతెచ్చిన మహానుభావుడు మిద్దె రాములు గారు 🙏🙏🙏🙏🙏

  • @risingsun9457
    @risingsun9457 8 лет назад +7

    World famous oggu kalakarudu the one and only mana Midde Ramulu

  • @ajaygundla9625
    @ajaygundla9625 2 года назад +5

    గౌడ్ ఆణిముత్యం మిద్దె ramulu గౌడ్
    జై జై జై గౌడ్

  • @sathish.t1083
    @sathish.t1083 5 лет назад +13

    One of the most inspiring people

  • @sp505325
    @sp505325 5 лет назад +18

    feeling so good listening , my child hood grown up with folk arts ...at it's high now slowely dissappering with modern gadgets but it magic still there . i really touched by its form.. god bless you all who is positing all these video best way to preserve them.. once again thanks sharing...

  • @chinthapallynarsimha4622
    @chinthapallynarsimha4622 4 года назад

    Superga,katha,bagachepparu,midderamulu,garu

  • @akulasureshgoud4406
    @akulasureshgoud4406 4 года назад +29

    న చిన్నతనంలో మిద్దె రాములు గౌడ్ అంటే ఎవరో చూడాలని ఆశగా ఉండేది కానీ ఆ కోరిక తీరింది..అతని కథ చెపుతుండగానే చూశాను దగ్గరగా ఉండి.. కానీ మన అందరి మద్యలో నుండి వెళ్లిపోయారు miss u 😥🙏🙏🙏

  • @rithwikdasari8607
    @rithwikdasari8607 Год назад

    Midharamulu gari shishulu kuda great ❤❤

  • @rameshbhukya6899
    @rameshbhukya6899 3 месяца назад

    Good

  • @MRM2929
    @MRM2929 10 лет назад +6

    midde ramulunu minchina oggu katha kalakarudu ega puttadu ,oggu katha kala thapaswi midde ramulu , he is great of histry

  • @chiranjeevipogula6825
    @chiranjeevipogula6825 4 года назад +4

    ఈ కళ ను ఆదరించి బతికించాల్సిన అవసరం ఉంది

  • @rajeshvarreddy7337
    @rajeshvarreddy7337 3 года назад

    Midde Ramulu ni Athamaku Santi kalgalani Aa Renuka Ellammanu vedukuntunnanù

  • @bharikrishnakrishna4961
    @bharikrishnakrishna4961 Год назад

    2023 lo kuda chustunnaru
    Jai oggu katha

  • @chandu1988100
    @chandu1988100 10 лет назад +6

    First 5 Min I have listen forcely. But after that i am interested to see remaining video, Please upload other videos now i am fan of midde ramulu

  • @MalleshamJella
    @MalleshamJella 3 месяца назад +1

    Maruguna padi na ogukathaku pranam mana mudde Ramulu garu,

    • @jaganyadavoggukathalu5664
      @jaganyadavoggukathalu5664 Месяц назад

      ఒగ్గు కథ అనేది ఏనాడు మరుగున పడలేదు... ఇది గుర్తుంచుకొని అందరు కూడా మాట్లాడగలరు

    • @jaganyadavoggukathalu5664
      @jaganyadavoggukathalu5664 Месяц назад

      నేను నా చిన్ననాటి నుంచి చూసిన...గత 30 సంవత్సరాల నుంచి ఒగ్గు కథలో ఉన్న... ఎప్పుడు మరుగున పడ్డట్టు మాత్రం లేదు ఈ ఒగ్గు కథ ద్వారా కుల మత భేదం లేకుండా చాలామంది కళాకారులు బాగుపడ్డారు ఇది జగమెరిగిన సత్యం

  • @donvinay8213
    @donvinay8213 5 лет назад +17

    Jai Mallanna

  • @janardhankummarikummari6408
    @janardhankummarikummari6408 5 лет назад +1

    Middle Ramulu kathalu super

  • @palakani2911
    @palakani2911 6 лет назад +16

    అద్భుతమైన ప్రదర్శనకు నిదర్శనం మిద్దె రాములు గారు శివుని అనుగ్రహం సిద్ధించి తనను గొప్ప ఒగ్గు కథకుడు గ అద్భుత జానపద కళా నైపుణ్యం కలిగిన మిద్దె రాములు గారు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు ఆయన ఒగ్గు కథలు దేశవిదేశాలలో మారుమ్రోగాయి ఎన్నో సార్లు తన ఉత్తమ ప్రదర్శనలతో ఎనలేని అభిమానం ఆదరణ సంపాదించుకున్నారు తెలంగాణ ప్రజలందరి సమక్షంలో ఆయన చేసిన వివిధ ప్రదర్శనలకు గొప్ప పేరు వచ్చింది ఈరోజు ఆయన మన మధ్య లేకపోయినా ఒగ్గు కథ కు ఆయన చేసిన కృషి మరువలేనది ఆయన పేరును ప్రతియేటా అవార్డులు జానపద కళాకారులకు ఇవ్వటం వలన ఆయనను గౌరవించిన వారం అవుతాం ప్రభుత్వం ఆవిధంగా చేసినట్లయితే బాగుంటుంది

    • @Rammohan_Kasturi
      @Rammohan_Kasturi 6 лет назад +3

      Palakani k yadav ఒగ్గు కథా కేసరి మిద్దె రాములు గురించి చాలా బాగా చెప్పారు డాక్టరు గారూ..🙏

    • @palakani2911
      @palakani2911 6 лет назад

      రాంమోహన్ కస్తూరి గురుగారు శుభ సాయంత్రం ధన్యాదాలండీ గురువు గారు

    • @tovitilaxmanchary463
      @tovitilaxmanchary463 4 года назад

      LAXMANCHARI

    • @tovitilaxmanchary463
      @tovitilaxmanchary463 4 года назад

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @tovitilaxmanchary463
      @tovitilaxmanchary463 4 года назад

      LAXMANCHARI🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🗣

  • @rajendarmanthini5909
    @rajendarmanthini5909 3 года назад +1

    Super mallanna

  • @RakeshRakesh-dh6rc
    @RakeshRakesh-dh6rc 6 лет назад +1

    Super Anna middaramulu oggu katha

  • @rathnakark2404
    @rathnakark2404 Год назад +1

    RenukaYallamma❤Oggukatha.Chala.baaga.Chepparu❤Kalaabrundaanik.Senaardhi.❤Jai.Yallammatalli❤jai.yadavulu

  • @krameshkramesh4509
    @krameshkramesh4509 4 года назад +1

    Super good 👍👍👍👍

  • @mahendrapadmashali7656
    @mahendrapadmashali7656 6 лет назад +1

    Super anna and I am the fan of middle ramulu

  • @anjimangali3214
    @anjimangali3214 4 года назад +1

    Ramulu tata nevu super

  • @parushuramch8289
    @parushuramch8289 4 года назад +22

    మిద్దె రాములు మజాకా అతను ఒక దేవుడు

  • @bingisailu4812
    @bingisailu4812 7 месяцев назад

    Chalabagundi❤🚩👍🏽

  • @gogikarkishor617
    @gogikarkishor617 5 лет назад +3

    father of aggu katha super sir meeru🙏🙏🙏

  • @malkinarsimlu8092
    @malkinarsimlu8092 Месяц назад

    👌👍🙏🙏🙏

  • @donnaga455
    @donnaga455 6 лет назад +1

    Telangana brand
    Midde ramulu garu

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy 4 года назад +6

    ఓం శాంతి రాములు కాక

  • @pentojidabbikar394
    @pentojidabbikar394 9 лет назад +151

    మిద్దె రాములుగారు కారణ జన్ములు ఆయన ప్ర్ధశ్నలు అజరామరం,ప్రభుత్వం రాములుగారి పేరుమీద
    జానపద కళాకారులకు ప్రతియేటా అవార్డులు ప్రధానం చేయాలని నావిన్నపం .....

  • @JPRAM-sv6yz
    @JPRAM-sv6yz 3 года назад

    SUPER OGGU SAMRAT STAR
    NIZAMABAD TELANAGANA

  • @KalakotiSudhakar
    @KalakotiSudhakar 8 месяцев назад

    Evargreenvoice 👌👌👌

  • @kumarswamykomire8292
    @kumarswamykomire8292 4 года назад +1

    Midde Ramulu garu🙏🙏🙏

    • @shivashiva-hm4sw
      @shivashiva-hm4sw 3 года назад

      Yallamma katha pusthaalu ekkada dorukuthaayi. Cheppagalaru. Plz

  • @bharikrishnakrishna4961
    @bharikrishnakrishna4961 Год назад

    Jai oggu katha

  • @bhanugoudpolaboina605
    @bhanugoudpolaboina605 4 года назад +2

    కింద మీద ఉపు మిద్దె రాములు తోపు......

  • @krishvidya
    @krishvidya 7 лет назад +2

    Super....upload more...😊

  • @dasarinarsaiah9130
    @dasarinarsaiah9130 Год назад

    Middle ramulu good .u should be honoured

  • @ShekarUdtha
    @ShekarUdtha Год назад

    Supr Tata😊😊😊

  • @balaswamymudhiraj97
    @balaswamymudhiraj97 7 лет назад +1

    Midde ramulu garu miku vandhanalu naku oggu Katha ante anto thelidu mi video chusaka oggu Katha mida istam perigindi you or thi oggu Katha lejand

  • @JPRAM-sv6yz
    @JPRAM-sv6yz 2 года назад

    JAI YELLAMMA
    NIZAMABAD TELANAGANA
    30 3 31 .1O.52 PM

  • @thirupathiu3980
    @thirupathiu3980 6 лет назад +8

    Meru leni lotu theradu swargeya sri medde Ramulu garu inka raru ega oggukatha low we miss you

  • @palchamvenkateshgoud4533
    @palchamvenkateshgoud4533 2 года назад

    Ramulu goud super

  • @allaboinaramesh9884
    @allaboinaramesh9884 6 лет назад +3

    Super midde ramulu garu we miss u I am fan of ur oggu katha

  • @nagarajubolgam4326
    @nagarajubolgam4326 7 лет назад +129

    సినిమా లో ఎన్టీఆర్ ఒగ్గుకథలో మిద్దె రాములు తిరుగులేని రియల్ హీరోలు ప్రతి దేవుడి గురించి వీరి ఇద్దరి వల్లనే మాకు తెలుసు

  • @mahendrapadmashali7656
    @mahendrapadmashali7656 6 лет назад +2

    Super anna I love you so much I am a big fan of you

  • @dr.sathishkoppula5320
    @dr.sathishkoppula5320 10 лет назад +10

    Nice to see midde ramulu oggukatha videos... Upload all his videos

  • @samudralaramesh7601
    @samudralaramesh7601 3 года назад +1

    Etuvanti.kala.maro.janmla.kuda.dorakadu👌🙏🙏

  • @manupatiravi6415
    @manupatiravi6415 3 года назад

    Mind blowing super

  • @chandrahaskathe4929
    @chandrahaskathe4929 5 лет назад +2

    Real hero midde ramulu garu hatsuff

  • @Phanindra.g
    @Phanindra.g 10 лет назад +7

    nice of you to share @midde vineeth

  • @ravitejaravi9373
    @ravitejaravi9373 6 лет назад +1

    Mide.ramlu.anna👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌💘💘💘💘💘👌👌👌👊👊👊👊👊👊👊👊👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @jerripothularaju9978
    @jerripothularaju9978 5 лет назад

    Great oggu katha kalakarudu.gurvu

  • @gopalgoud7088
    @gopalgoud7088 4 года назад

    Chala bagundi mi boggu katha 🙏🙏🙏🙏🙏

  • @tve5telugunewsentertainmen944
    @tve5telugunewsentertainmen944 Год назад

    The great moddhe Ramulu garu we miss you Ramulu garu

  • @maheshgoud5250
    @maheshgoud5250 2 года назад

    Jai. Gouda. Jai. Midde. Ramulu. Gouda

  • @nareshgoud6166
    @nareshgoud6166 3 дня назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mounikarachuri8528
    @mounikarachuri8528 7 лет назад +1

    telangana muddu bidda midde ramulu garu

  • @sathishyadavjakkula9014
    @sathishyadavjakkula9014 4 года назад +1

    Kalakarudu medda ramulu

  • @bongumalleshyadav68
    @bongumalleshyadav68 3 года назад

    Mee team 🙏🙏🙏👏

  • @malleshch5258
    @malleshch5258 4 года назад

    I like it Mitra malai mis u Mizoram

  • @ManojKumar-xi4qr
    @ManojKumar-xi4qr 4 года назад +3

    Super oggu kattha

  • @srinivasmothe2029
    @srinivasmothe2029 9 лет назад +1

    Super ougg katha

  • @maninani3006
    @maninani3006 3 года назад

    Supar nice 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @VADDESURENDERREDDY
    @VADDESURENDERREDDY 4 года назад

    వర్ధిల్లాలి తెలంగాణ ప్రజా కలలు వర్ధిల్లాలి వర్ధిల్లాలి

  • @gothralathirupathi3547
    @gothralathirupathi3547 4 года назад

    Tiger of oggukatha

  • @manasakamera6673
    @manasakamera6673 4 года назад

    😻😻😻😻👌👌🤝🤝🙏🙏🙏🙏🙏miru chala great

  • @m.swamymudiraj1987
    @m.swamymudiraj1987 7 лет назад +3

    jai renuka matha

  • @vinaykumarvinaykumar9081
    @vinaykumarvinaykumar9081 6 лет назад

    supar katha Rama goud

  • @mmallesh8301
    @mmallesh8301 3 года назад

    Super katha thatha

  • @pandugarajupandugaraju6233
    @pandugarajupandugaraju6233 5 лет назад +1

    Medheramulunumichinaheroledu🌹🌹🌹

  • @bhiknoornaveenmahi5211
    @bhiknoornaveenmahi5211 10 лет назад +1

    Midde Ramulu Manchi Kalajarudu
    Varu chepenatllu Epudu yevaru leru
    Midde Ramulu I love .....