రారండోయ్ వేడుక చూద్దాం.. Brothers Marriage || Bangkok Pilla

Поделиться
HTML-код
  • Опубликовано: 11 дек 2024

Комментарии • 1 тыс.

  • @GVRVlogs-
    @GVRVlogs- 5 месяцев назад +125

    ఇలాంటి పెళ్లి నేనెప్పుడూ చూడలేదు సిస్టర్ కొత్తగా ఉంది చాలా పెళ్లిళ్లు చూశాను కానీ ఈ పెళ్లి మాత్రం డిఫరెంట్ గా ఉంది మీ సైడ్ ఆచారాలు ఎలా ఉంటాయో మాకు తెలియదు సూపర్ సిస్టర్

    • @mokshikasurya
      @mokshikasurya 5 месяцев назад +8

      Kshatriyas marriage ilane untundi

    • @MirKhachiguda
      @MirKhachiguda 5 месяцев назад

      Shin-chan mum

    • @tangudugopalakrishna2735
      @tangudugopalakrishna2735 5 месяцев назад +2

      ​@@mokshikasuryaబహుశా అది "బ్రాహ్మణ" కుటుంబం అయ్యుండొచ్చు🎉.

    • @AparnaSathish
      @AparnaSathish 5 месяцев назад +3

      అవును క్షత్రియ పెళ్ళు ఇలానే వుంటై అందులో విజయనగరం సైడ్ అయితే మరి ఆచారాలు ఎక్కువగా వుంటాయి. సూపర్ గా వుంటుంది.

    • @Drprudhvichekuri
      @Drprudhvichekuri 5 месяцев назад +4

      maa side kuda only Rajula(Kshthriyas) pellilu matrame ila jaruguthayi bro. great tradition and will have very good meaning in every ritual.

  • @Drprudhvichekuri
    @Drprudhvichekuri 5 месяцев назад +4

    maa side kuda only Rajula(Kshthriyas) pellilu matrame ila jaruguthayi. great tradition and will have very good meaning in every ritual.
    super akka... all the best to u r brother.

  • @Bhuthagaddasandhya
    @Bhuthagaddasandhya 5 месяцев назад +6

    ఈ పెళ్లి విడియో కోసం ఎంత మంది చూసారో అక్కా.కానీ చాలా అంటే చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేశాను. నేరుగా చూసినట్టు వుంది.నాకైతే చాలా నచ్చింది.

  • @Bhuthagaddasandhya
    @Bhuthagaddasandhya 5 месяцев назад +14

    ఎంత బాగుంది పెళ్లి నేనెప్పుడూ ఇలాంటి పెళ్లి చూడలేదు. చాలా బాగుంది.

  • @arunodayameritschoolv.m.ba7604
    @arunodayameritschoolv.m.ba7604 5 месяцев назад +7

    Vedio బావుంది..........పెళ్లి లో మీ పద్ధతులు అన్నీ కొత్తగా ఉన్నాయి.❤❤❤❤❤❤

  • @mahaboobsuhanijangalpalle7807
    @mahaboobsuhanijangalpalle7807 5 месяцев назад +2

    Marriage nijamgaa chaala baaga chesaru, decoration kooda superb Akka, Antha busy gaa unna kooda vlog chesaru 🥰🥰😊😊😊😊🥳🤗

  • @BobbyRagam
    @BobbyRagam 5 месяцев назад +125

    అక్క సూపర్ ఈ వీడియో కోసమే వెయిట్ చేస్తున్నా పెళ్లి వీడియో కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు

  • @perakamdakshayani1601
    @perakamdakshayani1601 5 месяцев назад +8

    పెళ్లి చాలా బాగా చేశారు ఇలాంటి పెళ్లి నేను చూడలేదు మీ డ్రెస్సు చాలా బాగుంది మీ పాప కనిపించలేదు 🎉🤝💐

  • @arunodayameritschoolv.m.ba7604
    @arunodayameritschoolv.m.ba7604 5 месяцев назад +7

    పెళ్లి పెద్ద ఇషాన్ గారు. ........సూపర్ క్యూట్❤

  • @sasisurya-j6u
    @sasisurya-j6u 5 месяцев назад +6

    సూపర్ గా వుంది అక్క మీ సైడ్ పెళ్లి ఆచారాలు అందుకు బాగున్నాయి అక్క ఇలాంటి పెళ్లి ఎక్కడ చూడలేదు మీరు కూడా చాలా బాగా రెడీ అయ్యారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు జంట చాలా బాగుంది అక్క

  • @ArchanaReddy-sb4tm
    @ArchanaReddy-sb4tm 5 месяцев назад +32

    పెళ్లి అంటే నే సరదా సంతోషం ఆడవడి అల్లారి సంబరం చాలా బాగుంది వీడియో 😊😊😊

  • @Lakshmi-4883
    @Lakshmi-4883 5 месяцев назад +12

    పెళ్లికూతురు పెళ్లి కొడుకు జోడి చాలా బాగుంది 🥰

  • @TeluguYoutuber12
    @TeluguYoutuber12 5 месяцев назад +4

    పెళ్లి అంటే రెండు కుటుంబాల కలయిక 👌👍Superb వాలాగ్ 👌👍

  • @pavanisanginidi9915
    @pavanisanginidi9915 5 месяцев назад

    అక్క నేను ఏ వీడియో చూసిన స్కిప్ చేసి చూస్తా. కానీ నీ వీడియోస్ మాత్రం అస్సలు స్కిప్ చెయ్యను. ఎందుకంటే నీ మాటలు చాలా బాగుంటాయి. గల గల మాట్లాడతారు.❤

  • @SivaAnakapalli.poorboy
    @SivaAnakapalli.poorboy 5 месяцев назад +14

    Finally movie released
    Blockbuster and hit talk naduthundhi ...100 crores pakka ❤

  • @Jhansireddyreddy
    @Jhansireddyreddy 5 месяцев назад +1

    హాయ్ అక్క మీ బ్రదర్ పెళ్లిచాలా బాగుంది పెళ్లి అంటే ఇలాగే ఫన్నీగా ఉండాలి

  • @Bhuvanavedhasrivlogtelugu
    @Bhuvanavedhasrivlogtelugu 5 месяцев назад +22

    కుదిరితే మీ పెళ్లి వీడియో కుడా పెట్టండి శ్రావణి గారు... సరదాగా చూస్తాం

  • @Suswara_Vaneelu
    @Suswara_Vaneelu 5 месяцев назад

    శ్రావణి గారు,సంప్రదాయాలు,సందడి కలగలుపుతో కలర్ ఫుల్ గా చాలా అందంగా చక్కగా ఉంది మీ ఇంట జరిగిన పెళ్లి,పంచదార చిలుకలు చాలా రోజుల తరువాత చూసాము,దంపతులకి శుభాకాంక్షలు అండి 💐💐

  • @Ashok-n9i
    @Ashok-n9i 5 месяцев назад +6

    Super video శ్రావణి గారు ఎక్స్లెంట్👌👌👌

  • @V.vyshnaviVyshu
    @V.vyshnaviVyshu 5 месяцев назад

    Ur a really genuine akkaa....😊akka ani opukokunda aunty ani chepthunaru ❤ nd waiting for marriage video.....akka

  • @veeraganesh6768
    @veeraganesh6768 5 месяцев назад +15

    అక్క వీడియో చూస్తుంటే నిజంగానే పెళ్ళికి వచ్చామా అన్నట్టుగా ఉంది అక్క

  • @tadimallaprasanna1738
    @tadimallaprasanna1738 5 месяцев назад

    నీ వీడియోస్ చాలా బాగున్నాయి అమ్మా మేము కూడా ఉన్నట్టు అనిపిస్తుంది . మీఅబ్బాయి పూర్తిగా నీ పోలికలు ఉన్నాయి . బ్యాంకాక్ మొత్తం చూసినట్టు వుంది మాకు 😊

  • @SivaArigala-nl6jx
    @SivaArigala-nl6jx 5 месяцев назад +3

    శ్రావణి గారు వీడియో చాలా బాగుంది

  • @Karthik-ez6sb
    @Karthik-ez6sb 5 месяцев назад +1

    పెళ్లి కూతురు చక్కగా చూడముచ్చటగా వుంది

  • @pravallika-e3q
    @pravallika-e3q 5 месяцев назад +12

    Chalabagundi shravani garu❤❤ thank you

  • @Rithvik-charan1719
    @Rithvik-charan1719 5 месяцев назад

    Hi sravani garu mee entlo pelli chala chala saradhaga santhosham ga andharu kalisi bhaga chesaru ❤❤❤❤ super ga unnaru mee family lo andharu ela undali andi family antey daily meeru dishti thesukondi

  • @JaiSriRam801
    @JaiSriRam801 5 месяцев назад +3

    Hare Rama🥰Huge Congratulations for marriage🧡Bhagwan bless you all🙏
    Jai SiyaRam🙏🥰🕉️🌸

  • @mdafreenhameedafree378
    @mdafreenhameedafree378 5 месяцев назад

    Hii sravani garu my first comment. Nenu eppudu ye videos ki... Ye channel ki kuda comment pettaledu... Kani mee videos nenu roju chusthanu sravani garu. Maa pillalu kuda mimmalni chala ishtapadatharu. Best voice and best slang ever...

  • @mallelasivaparvathi
    @mallelasivaparvathi 5 месяцев назад +13

    Nijam ga mi family chala lucky akka.......chala muchata ga vundhi mi family ni chusthunte

  • @aparnabonagiri9819
    @aparnabonagiri9819 5 месяцев назад +1

    Mee video ni me dialogues ni politics trolls lo vaadesaaru.... Chuskunnara... Full comedy nijamga 😂😂 adhe vizag kondalu 😆😆

  • @jamibabji2014
    @jamibabji2014 5 месяцев назад +12

    Function ki Attraction nuvve amma sravani❤❤

  • @hemanthkumaryadam2761
    @hemanthkumaryadam2761 Месяц назад

    Super akka video and tq u so much elanti video tisinadhuku

  • @anuchinnu5245
    @anuchinnu5245 5 месяцев назад +5

    Akanga nagallu dhigesukoni Mari digipoyamu function hall lo ki meru challa speed ga matladutharu sis asalu proud kuda undadu enku challa natural ga untaru ❤ u looking so pretty 😍

  • @sravanigudala5461
    @sravanigudala5461 5 месяцев назад +9

    Pelli video kosam inka antha mandi waiting oo and secret okati chaputanu anaru kada danikosam antha mandi wait chastunaru....❤oka like kothandi

  • @valli406
    @valli406 5 месяцев назад +2

    పెళ్లికూతురు బావుంది పెళ్లికూతురు కంటే మీరు ఇంకా బాగున్నారు మీకు ఏ డ్రెస్ అయినా చాలా బాగుంటుంది ఈ డ్రెస్ లో ఇంకా బాగున్నారు అక్క బ్యూటిఫుల్ మీరు రాజుల బ్యాంకాక్ అక్క మీరు చేసే పెళ్లి కొంచెం కొత్తగా ఉంది మగ వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి కండువాలు వేసి బొట్లు పెడుతున్నారు కదా పెళ్లి కోడిక్కీ స్ప్రే చేస్తున్నారు డెకరేషన్ చాలా బాగుంది లక్ష్మీ వడ్డానం చాలా బాగుంది 👍🏼 ఒక పాప మీ వీడియో చూపించి అక్క ఇది మీరే కదా అని అడిగింది కదా అక్కని కాదమ్మా ఆంటీ ని అని అంటున్నారు మా అపార్మెంట్లో ఒకరు మ్యారేజ్ అయి ఒక పాప కూడా ఉంది తను ఆంటీ అననివ్వదు పిల్లలందరినీ కూడా నన్ను అక్కా అని అనడం ఆంటీ అని అనకండి అనేది 😍 మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టాక ఆంటీ అవ్వకపోతే అక్క అవుతామా పెళ్లి చాలా బాగుంది పెళ్లిలో ఎక్కడ ఉన్నా సరే మీరు ఉన్నచోట ఆనందమే సందడి సందడిగా ఉంటుంది 👍🏼👍🏼🥰

  • @chilakammahasini837
    @chilakammahasini837 5 месяцев назад +13

    ఆ పంతులు గారి పేరు రామకృష్ణ పంతులుగారు శ్రావణి గారు సబ్బవరం దగ్గర గొటివాడ మా ఊరు అండి పెళ్లికూతురు ది కూడా ఆ పంతులుగారు పెళ్లి బాగా చేస్తారండి ❤❤❤

  • @varalakshmiyadla9077
    @varalakshmiyadla9077 5 месяцев назад +2

    Sravani garu mi tammudu kanna ma tammudu super 😊😊

  • @AshwiniNadimpalli1993
    @AshwiniNadimpalli1993 5 месяцев назад +11

    మా అమ్మగారు వాళ్ళ ఇంటి పేరు కూడా చింతలపాటి వారు 🥰

  • @padavalasurekha6216
    @padavalasurekha6216 5 месяцев назад +1

    Chala bagundhi mi maradalu pelli kuda 🎊🎉💐👌😍🍫❤️

  • @rajeshwarigatla5356
    @rajeshwarigatla5356 5 месяцев назад +6

    హయ్ శ్రావణి గారు ఎలా ఉన్నారు హమ్మయ్య పెళ్ళి వీడియో వంచేసింది ఎదురు చూస్తున్నం అండి పెళ్ళి వీడియో కోసం సూపర్ గా ఉంది అండి ❤❤🎉🎉😍😍👌👌

  • @Keerthiraja431
    @Keerthiraja431 5 месяцев назад +1

    Finally video vachindhi tqqq soo much akka me videos naku stress Busters love u akka 🥰

  • @RamRevathi_
    @RamRevathi_ 5 месяцев назад +5

    Morning Levaganey me video's kosameyy waiting sister

  • @jyothiswathi849
    @jyothiswathi849 5 месяцев назад +1

    పెళ్లికూతురు బాగుంది akka ❤

  • @kavyasriduvvada5768
    @kavyasriduvvada5768 5 месяцев назад +9

    Pelli kuturu chala ante chala bagudni♥️♥️♥️♥️♥️

  • @padmavathigullipalli5093
    @padmavathigullipalli5093 5 месяцев назад

    ❤❤❤🎉🎉🎉పెళ్లి వేడుక ki మేము అక్కడ ఉన్నట్టే chepparu 🥰🥰🥰🥰😍

  • @itzz._.yamini58
    @itzz._.yamini58 5 месяцев назад +3

    Hii akka waiting for your videos akka😊😊😊❤❤❤

  • @bochupallyarchana710
    @bochupallyarchana710 5 месяцев назад

    Alludu ante mostly m cheyaru .bavamardhi pelli lo kuda thanake preference evali ani untaru .but mi husband matram oka brother laga chala baga njy chesadu mi brother tho support ga unaru...mi vedio chusi ina kondaru alludu lu marali ani anipinchindi ❤❤

  • @vkkraju.datla.3712
    @vkkraju.datla.3712 5 месяцев назад +52

    దీనిని విడిది అంటారు. కంత అంటే పెళ్ళికొడుకు వారు పెళ్లి కూతురికి పెట్టే వస్తువులు చీరలు,మొదలగునవి వేరుగా ప్రదర్శనకు పెట్టడం ఒక ఆనవాయితీ. విడిది లో రెందుకుటుంబాలు ఏడు తరాల చరిత్ర తెలుపుతారు. వేద ఆశీర్వచనం. రెందుకుటుంబాల వారు ఒకరిని వేరొకరు వివాహ వేడుకలకు ఆహ్వానించడం జరుగుతుంది. అద్దం పెళ్ళికొడుకు గంభీరం గా కూర్చొని తన ముఖ కవళికలు మార్చు కూడానికి ఉపయోగపడుతుంది. స్త్రీలకు విడిదిలో పూర్వం ప్రవేశం లేదు. దాశీలు పళ్లు విడిది ఫలహారాలు అక్కడ పేర్చి బయటకు వెళ్లి పోవడమే.

    • @SaGu-te9pr
      @SaGu-te9pr 5 месяцев назад

      Tq brother because I don't no like this culture good explain to all

  • @SunkaratejaswiniSunkaratejaswi
    @SunkaratejaswiniSunkaratejaswi 2 месяца назад

    Meeru chala baaguntaru akka ❤
    Nd mee videos kuda.....

  • @Delhipilla.
    @Delhipilla. 5 месяцев назад +4

    2:00 minute lo memu kuda unnam last lo ❤❤

  • @nirmalababy3885
    @nirmalababy3885 5 месяцев назад

    Manchi sampradayaka mahina pelli chala chala bagundi pellikuturu chala mudduga andamga undi memandaru chala baga enjoy chesamu beautiful video Tq sravanigaru

  • @k.ramudukummari8776
    @k.ramudukummari8776 5 месяцев назад +3

    వేడుక పూర్తిగా చూస్తాము అనుకున్నానుకానీ ఇంకొక భాగం ఉందా❤❤❤

  • @dhananaidu-oo4pj
    @dhananaidu-oo4pj 5 месяцев назад

    ఈ పెళ్లి చూస్తుంటే మా పెళ్లి గుర్తుకు వస్తుంది అక్క

  • @saisurya1784
    @saisurya1784 5 месяцев назад +25

    E video kosam yatha madhi waiting chysaro ooka like vesukodi ❤❤

  • @kokkulaxman4449
    @kokkulaxman4449 5 месяцев назад

    మీ ఇంటి వేడుక చాలా చాలా బాగుంది.🎉

  • @Sudharani-ge3sh
    @Sudharani-ge3sh 5 месяцев назад +21

    మీ ఇంటి పెళ్లిలో పద్ధతులు ఎక్కడా చూడలేదు. చూడటానికి చాలా బాగున్నాయి. ప్రాంతాన్ని బట్టి పద్దతులు మారతాయేమో మరి.

  • @surendradorepalli3562
    @surendradorepalli3562 5 месяцев назад +1

    చాలా చాలా బాగుంది శ్రావణి గారు 🥰 రెండు నెలల నుంచి ఎదురు చూస్తున్నాం పెళ్లి వీడియో కోసం

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 5 месяцев назад +6

    హలో శ్రావణి గారు. తమ్ముడి పెళ్ళి కి శుభాశీస్సులు.‌ మేడం గారు మీ పెళ్లి వేడుకలు చూస్తుంటే నేను కూడా మీ రిలేషన్ అయ్యుంటే ఎంత బాగుండేదో అనిపించింది.‌ ఎంచక్కా మీతో పాటు హాపీ గా, జాలీగా ఎంజాయ్ చేసేవాణ్ణి కదా.‌😅 లేటుగా అయినా లేటెస్ట్ గా వీడియో పెట్టారు. 👏👏👏👌👍

  • @VijayakumariSuravarapu-ro4ov
    @VijayakumariSuravarapu-ro4ov 5 месяцев назад

    చాలా బాగున్నారు మీరు పెళ్ళి బాగుంది

  • @Karthik20159
    @Karthik20159 5 месяцев назад +2

    బ్యాంకాక్ పిల్ల నీ వీడియో చూసి ఆదివాసి హైరాయిలు బుక్ చేసుకున్నాను మరి ఎలా ఉంటదో రిజల్ట్ చూడాలి నిన్ననే చూసిన వెంటనే వీడియో చూసిన వెంటనే బుక్ చేసేసా

  • @darlingimranimran9536
    @darlingimranimran9536 5 месяцев назад +1

    Super video akka waiting all members 😊😊

  • @saisreeeofficial4121
    @saisreeeofficial4121 5 месяцев назад +4

    Katnam entha akka

  • @ravichandran-5899
    @ravichandran-5899 5 месяцев назад

    Chala anta chala chala hpy ga untundi sravani garu me videos chustu unta adi oka emotional sravani garu ayina chala rojulu wait chesanu me videos kosam kani eanduku late koncham tondaraga up load cheyandi❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @BanuPotti
    @BanuPotti 5 месяцев назад +2

    E video kosam chala wait chesa akka❤

    • @KolliSaimallikajuna
      @KolliSaimallikajuna 5 месяцев назад

      So beautiful nice supper videos marriage and mor😋😍🤩👍

  • @dk.creations420
    @dk.creations420 5 месяцев назад

    Nijam ga me family Chalayan laucky sis❤ Chalayan muchata ga vundhi me family ni chusunte

  • @vasuchoolla9625
    @vasuchoolla9625 5 месяцев назад +4

    Chala bagundi sravani garu

  • @JayasriNarsingh
    @JayasriNarsingh 5 месяцев назад

    Super good family Sravani Garu🎉🎉🎉

  • @durgabhavani7785
    @durgabhavani7785 5 месяцев назад +3

    Chanda mama bangaru bomma laga ney undi.pelli.kuturu❤❤

  • @sathyarajsathyaraj8539
    @sathyarajsathyaraj8539 5 месяцев назад

    Chalabagundi shravani garu thank you for ❤❤❤❤❤

  • @RenukaDevi-ej6ho
    @RenukaDevi-ej6ho 5 месяцев назад +3

    Sravani garu meeru matlade vedanam Bavuntundi

  • @pedipinapriyaraj
    @pedipinapriyaraj 5 месяцев назад

    Abba sister idi marriage vedio ani exciting ga choosanu inka wait cheyyala mrg vedio kosam

  • @keeru_muppidi_official
    @keeru_muppidi_official 5 месяцев назад +12

    Akka just nenu apudu ey inka me insta reels chustuna ❤❤ 100yrs meeku ❤❤ pin 📌 me akka lots of love from srikakulam

  • @samidappanbktontrassociati8402
    @samidappanbktontrassociati8402 5 месяцев назад

    హాయ్ అక్క
    పెళ్లి వీడియో నెక్స్ట్ లవ్ లో అద్భుతంగా ఉంది happy marriage life brother 💐💖

  • @pravalikachm6387
    @pravalikachm6387 5 месяцев назад +5

    Love marriages chesukoni velipoye e generation lo entha sampradhayamaina marriage viluvalu thileyagesaru....🎉

  • @harithamedapati8943
    @harithamedapati8943 5 месяцев назад

    With makeup akka super without makeup bavagaru supero super pelli matram adbuthaha❤

  • @phanidurgaappana8021
    @phanidurgaappana8021 5 месяцев назад +96

    అక్క మీకు ఆడపడుచు కట్నం ఎంత ఇచ్చారు

    • @Renukathoughts5
      @Renukathoughts5 5 месяцев назад +5

      Asalu vellu katname thesukoledhu

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb 5 месяцев назад

      ఆడపడుచు మగ పడుచు కట్నాలు ఎందుకివ్వాలి

  • @gollapudilakshmi9065
    @gollapudilakshmi9065 5 месяцев назад +1

    Akka super me attayya garu valu vachara

  • @donarmyff1351
    @donarmyff1351 5 месяцев назад +4

    అక్క నువ్వు వీడియో పెడితే గంటలో పదివేల మంది చూస్తారు కాపోతే మేము గంటకి ఒకరి కాడ చూడరో చాలా బాధగా ఉంది అక్క

    • @BangkokPilla
      @BangkokPilla  5 месяцев назад +1

      1 hour lo 10000 kadhu 100000

  • @Telugumovies14348
    @Telugumovies14348 5 месяцев назад +1

    Super akka video 👌

  • @vasuchoolla9625
    @vasuchoolla9625 5 месяцев назад +131

    విజయనగరంలో శ్రీ లక్ష్మీ దుర్గా హోటల్ మీదే కదా శ్రావణి గారు....

  • @vamsi-sp3ic
    @vamsi-sp3ic 5 месяцев назад +1

    congrats akka your video is now trending in youtube🥳

  • @lokesh.994
    @lokesh.994 5 месяцев назад +181

    నగలు దిగేసుకొని మరీ దిగిపోయాము.
    లిప్స్టిక్ అంతా నాకేశలావున్నాను.
    మన బుడ్డోడి చెయ్యి పడిందంటే కొన్ని ఈస్ట్ కి కొన్ని వెస్ట్ కి వెళ్లిపోయేవి.
    ముఖం అయితే వెలిగి పోతుంది 100వల్ట్స్ బల్బ్ లాగా.
    ఆమ్మో ఆకలిసేతుంది కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి.
    నెమ్మదిగా తింటాండు లేకపోతే నన్ను తినేస్తాడు.

  • @lathadoddi2054
    @lathadoddi2054 5 месяцев назад +2

    My lovely sister treat ami ledda

  • @rajurajeswari6605
    @rajurajeswari6605 5 месяцев назад

    శ్రావణి గారు అమ్మాయి చాలా చాలా బాగుందిపెళ్లికూతురు చాలా చాలా బాగుంది వీడియో చాలా చాలా బాగుంది👌👌👌👌👌👌👌👌👌👌👌💐💐💐💐💐

  • @NeyyilaTriveni
    @NeyyilaTriveni 5 месяцев назад

    Marriage video kosam anta wait chasano telusa sis finally video vachindhi

  • @santhoshsanthu2792
    @santhoshsanthu2792 5 месяцев назад +1

    Akka నీ వీడియోస్ కోసం అప్పుడు అప్పుడ అని చూస్తాము అక్క

  • @apprao8994
    @apprao8994 5 месяцев назад +1

    Every dialogues are nice akka ❤

  • @SnehaReddy-f2p
    @SnehaReddy-f2p 5 месяцев назад +2

    Hi akka Biggest fan of uhh..💗
    Me matalu chala bavuntayii💗
    Me vedios Anni follow avtham ma family antha chala happy ga chustham.. waiting for your reply akka..🫶🏻🥰

  • @chandrika2881
    @chandrika2881 5 месяцев назад

    Akka hi finally eppudu eppuda ani edhuru chuse video vachesindhoch I am very happy 😊 love akka ❤ mi family lo nenu oka member ayyi unte bagundedhi

  • @NimmanagotiSruthi
    @NimmanagotiSruthi 5 месяцев назад +1

    Superb ga vundhi akka 😂❤

  • @rupapotnu
    @rupapotnu 5 месяцев назад

    Mi videoes prete vokkati vadalakunda chusanu mi videoes Naku chala estam akka l am waiting for next video ❤❤❤

  • @jayachandraippili6976
    @jayachandraippili6976 5 месяцев назад

    Hai akka super marriage video
    Blockbuster super super banguaru 🎉🎉 and marriage congratulations annaya and vadina guys hava a great peceful journey ❤❤❤😊😊😊

  • @k.pradeepsri1315
    @k.pradeepsri1315 5 месяцев назад +1

    Akka super vedio ❤❤ we enjoyed a lot ❤❤

  • @Renuka-p9m
    @Renuka-p9m 5 месяцев назад +1

    Made for each other andi
    Sravani akka

  • @JanakiJanaki-z1y
    @JanakiJanaki-z1y 5 месяцев назад

    Entha enjoy chesthunnarakka
    Super ga undi video ❤

  • @chandrasekhar-dx5ry
    @chandrasekhar-dx5ry 5 месяцев назад

    Chala variety ga vundhi mee mrg formality

  • @jagannadamsupraja422
    @jagannadamsupraja422 5 месяцев назад +1

    Finally l am 12 years and i am eagerly waiting for your video every day after coming back to home I will check the RUclips weather you kept or not that much I love your videos ❤❤❤❤😊😊😊

  • @kodaniramulu1982
    @kodaniramulu1982 5 месяцев назад

    Super chala bagudhi akka video mee dress chala bagudhi akka పెళ్లి వీడియో ఎక్కడ అక్క 👌👌👍👍❤️❤️🥰🥰🎊👏👏👗👗👗

  • @sivamanibangaram3668
    @sivamanibangaram3668 5 месяцев назад

    ఆడపడుచు అల్లరి సూపర్ పెళ్లి సందడి అంతా నీ దగ్గరే ఉంది అక్క