మీ అత్తగారిల్లు చాలా బాగుందండి చాలా ప్రశాంతమైన వాతావరణం ఈ మధ్య కాలంలో వచ్చిన కరోనా కి దగ్గర దగ్గరగా ఉన్న ఇల్లులు వల్ల ఒకరి నుంచి ఒకరికి పాస్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉండేవి మీ అత్తగారికి ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరు చెప్పినట్టే చిన్న బొమ్మరిల్లు మాదిరి ఉంది
చాలా బాగుంది. మీ మామయ్య ఊరు. అసలు నువ్వు గాని నీ పిల్లలు కానీ అక్కడే పుట్టి పెరిగి నట్లుగా బాగా కలిసిపోయారు. ఆ మట్టి వాతావరణం లో పిల్లలు కూడా బాగా తిరుగుతున్నారు. వాళ్ల పిల్లలు కూడా బాగున్నారు. పల్లెటూరి వాతావరణం బాగుంది. వాళ్ల గెస్ట్ హౌస్ కి వెళ్ళాక బ్యాంకాక్ లో మీ ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఉన్నట్టే ఉన్నది. బాగుంది
From now this is the Most favourite video of your channel Mana pallelu mana bandhalu maa ammamma ooru ni guthu chesaru,na childhood days anni gurtochayi🥹
Chaalaa baundhii garden , illu , kodulu mekalu bathulu antha natural and organic. Atmosphere and fresh air without pollution and noise.. peaceful ga undi.. Guesthouse looks amazing... 👌👍💖
ఇలా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి ఎంజాయ్ చేయాలంటే చాలా ఇష్టం అక్క కానీ సేమ్ మీలానే పాప 6బాబు3 అమ్మమ్మ వాళ్లది శ్రీకాకుళం అక్క మీరు హ్యాపీగా గడపండి అక్క ఎంజాయ్ చేయాలి ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందో రాదో అక్క రాదు👨👩👧👦🤗🤗🥰🥰
చాలా బాగుందమ్మా వీడియో. హాయిగా అనిపించింది. ఇలాంటి environment లో ఉంటే ఆరోగ్యంగా ఉంటారు (physically and mentally, also emotionally). Thanks very much amma. 😊
Nen recent gaa chusthunna videos..old videos kudaa chusanu Kaani inni videos lo ee video chaaalaa Nachindi ❤...epatiki nachee video akka... Love❤❤ from kurnool dist Adoni మండలం Isvi village...feeling very much happy
హలో శ్రావణి గారు. అత్తారింట్లో బ్యాంకాక్ పిల్ల. ఫామ్ హౌస్ చాలా బాగుంది. మేడం గారు మీరు చిన్నప్పుడు ఎలా ఉన్నారో మాకు తెలీదు. ఇప్పుడు కార్తికా ను చూస్తుంటే, మీరిలాగే ఉండేవారని పిస్తుంది. జూనియర్ బ్యాంకాక్ పిల్ల. 😂😅 కాస్త రిప్లై లైక్ చెయ్యండి ప్లీజ్.
Mee మేన మామ గారు ఎక్కడ ఉన్నారు, hyd lo అయితే ఏరియా చెప్పండి. నాకూ అటువంటి వాతావరణం అంటే చాలా ఇష్టం. మీ వాళ్ళు చాలా అదృష్టవంతులు. అటువంటి వాళ్లు మీ బంధువులు అయినందున, మీరు అక్కడ spend chese అవకాశం లభించి నందుకు మీరు కూడ అదృష్టవంతులు. Reply pl.
Amma me vedios regular ga chustanu nenu present Hyderabad lo vuntunnanu na age 80 years kani nuvvu matladu thunte chala baguntundamma nenu andhra vadine
Hello sravani garu varma gari home nature ki antha dhagaraga vundhandi anni rakala swachamyna pranulu swachamyna gaali ranagona sabdhalu leni nissepdham chala vunnavi chepukuntu pothe enjoy the pure nature with lovely people 😊
Ee farm houselo 2015 to 2016 ma dad 1 year farming chesaru mamidi Thota it's been so many years Krishnudu bomma chusaka gurtupattanu house medchal outskirts so many memories in that 🏠 house
Mii athaa gari village chala bagundhi akka chala natural ga undhi and 🐓🐔🦆🐐 Anni animals ni chala manchiga penchutunaru Village 🌱💚 🌾🌳 🌴 lo unna antaa happy ga akkada unnda lemu sankranti anta ne manchi memories 🥰 thank you for such nice beautiful vlog ❤ #bangkokpilla garu
Akka video chala bagundhi meru enka Mee mamagari vurili vunna videos peatara please please Anni videos kante edhi highlites anna vallu oka like veasukondi
AKKA SMALL REQUEST MEMU POOR VILLAGES LO UANTAMU MA KOSAM NEXT YEPPUDAINA AYODHYA TEMPLE VIDEO NEVEY CHEYAALI.MAKU AKKADAKI VELLEY STHOMATHA LEDHU.PLEASE MEMU VELLALEMU
Website : www.sensoratoothpaste.com
సూపర్ అండి 👌 మీ అత్తగారు ఇల్లు చాలా బాగుందండి మీ వీడియోలు అన్ని చాలా బాగుంటాయి very nice God bless you 🙏
Me vedio Miss Kakunda Chusthanu Sister thanq
Hi akka
Hey madi vzm ae ❤ nellimarla
Mee videos anni chustam ma mummy thanu ala continuous ga gap lekunda alaa matladutune untaru ani antaru 😂
మీ అత్తగారిల్లు చాలా బాగుందండి చాలా ప్రశాంతమైన వాతావరణం ఈ మధ్య కాలంలో వచ్చిన కరోనా కి దగ్గర దగ్గరగా ఉన్న ఇల్లులు వల్ల ఒకరి నుంచి ఒకరికి పాస్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉండేవి మీ అత్తగారికి ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరు చెప్పినట్టే చిన్న బొమ్మరిల్లు మాదిరి ఉంది
నీ మాటలు వింటు ఉంటే చాలా చాలా జోష్ గా ఉంటాది..very energetic person ❤❤
ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రశాంతమైన జీవితం 🌴
Naziya
ఇలా ఊర్లో బంధువులతో ఉన్న ఆనందమే వేరు మీ గెటప్ సూపర్ అసలు
అత్తగారి కుటుంబం అమ్మగారి కుటుంబం ఒక్క సారి పరిచయం చేయీ అక్క ❤️❤️😍😍w
అసలు ఎంత బాగుందో ఆ nature, వాళ్ళ home ,culture, really soo good ❤❤❤
సూపర్ వీడియో అండ్ అక్క నేను నాటు కోడి గుడ్లు ని ఒకసారి కూడా తినలేదు అక్క అండ్ పట్టణం కన్నా పల్లెటూరి జీవితం చాల బాగా ఉంటుంది అక్క 👍👍❤️❤️👌👌🙏🙏💐💐
అన్ని వీడియోలను మిస్ చేయకుండా చూసేవారు లైక్ చేయండి super❤
Enduku
Endhuku ani 🤨....
Gifts isthava
అంతా కలిగా ఉన్నావా
Super
నల్ల కోడిని కడక్ నాథ్ కోడి ఆంటారు. Akka. Nice❤ akka.
వీడియో చాలా బావుంది అండీ శ్రావణి గారు బృందావనం లో రాధా కృష్ణ లు విగ్రహం చాలా బావుంది అండీ శ్రావణి గారు పండుగ వాతావరణం చాలా బావుంది అండీ శ్రావణి గారు
Edi mee atha garilla, video baundi sravani, andari comments ki like lu estavu. Yeppudu so nice maa.
చాలా బాగుంది. మీ మామయ్య ఊరు. అసలు నువ్వు గాని నీ పిల్లలు కానీ అక్కడే పుట్టి పెరిగి నట్లుగా బాగా కలిసిపోయారు. ఆ మట్టి వాతావరణం లో పిల్లలు కూడా బాగా తిరుగుతున్నారు. వాళ్ల పిల్లలు కూడా బాగున్నారు.
పల్లెటూరి వాతావరణం బాగుంది. వాళ్ల గెస్ట్ హౌస్ కి వెళ్ళాక బ్యాంకాక్ లో మీ ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఉన్నట్టే ఉన్నది. బాగుంది
From now this is the Most favourite video of your channel
Mana pallelu mana bandhalu maa ammamma ooru ni guthu chesaru,na childhood days anni gurtochayi🥹
గీసినా రెండు గీతాలు అయినా ముగ్గు బాగుంది అక్క 😍😍😍 iam impressed ❣️
Chaalaa baundhii garden , illu , kodulu mekalu bathulu antha natural and organic. Atmosphere and fresh air without pollution and noise.. peaceful ga undi..
Guesthouse looks amazing... 👌👍💖
ఇలా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి ఎంజాయ్ చేయాలంటే చాలా ఇష్టం అక్క కానీ సేమ్ మీలానే పాప 6బాబు3 అమ్మమ్మ వాళ్లది శ్రీకాకుళం అక్క మీరు హ్యాపీగా గడపండి అక్క ఎంజాయ్ చేయాలి ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందో రాదో అక్క రాదు👨👩👧👦🤗🤗🥰🥰
Video enta bagundo maatallo cheppalekapotunna... Palle vaatavarananni ekkada edit cheyakunda unnadi unnatlu bhale chupicheru... Chala chala bagundi illu, farmhouse, kodi pillalu, mekapu, baatulu anni...❤❤❤
Thanks Aruna garu.. 😊
చాలా బాగుందమ్మా వీడియో. హాయిగా అనిపించింది. ఇలాంటి environment లో ఉంటే ఆరోగ్యంగా ఉంటారు (physically and mentally, also emotionally). Thanks very much amma. 😊
Hi akka...eppudu vachina mi parents valani vala home chupincharu but ippudu mi athayyya vala home vallu super excellent morbulos
Nen recent gaa chusthunna videos..old videos kudaa chusanu
Kaani inni videos lo ee video chaaalaa Nachindi ❤...epatiki nachee video akka...
Love❤❤ from kurnool dist Adoni మండలం Isvi village...feeling very much happy
Me attha and me family challa friendly ga vunnaru
బ్యాంకాక్ వీడియోస్ లో ఇలాంటి వీడియోస్ స్పెషల్ 👍👍
Beautiful home and love the greenery❤
హలో శ్రావణి గారు. అత్తారింట్లో బ్యాంకాక్ పిల్ల. ఫామ్ హౌస్ చాలా బాగుంది. మేడం గారు మీరు చిన్నప్పుడు ఎలా ఉన్నారో మాకు తెలీదు. ఇప్పుడు కార్తికా ను చూస్తుంటే, మీరిలాగే ఉండేవారని పిస్తుంది. జూనియర్ బ్యాంకాక్ పిల్ల. 😂😅 కాస్త రిప్లై లైక్ చెయ్యండి ప్లీజ్.
Mi atthaiah chala support ga matladutunaru manchi lucky meru
Ela undedhaanivi ela aypoyav akka....acham palleturu pilla laaga.....ur always great....
Metro and village ,both are different lifes ,me videos lo spashtanga chusthunnam❤
అక్క ని మంచి మనసుకి వందనం
Very beautiful video liked it so much 👍 enjoyed a lot keep go on waiting for your next video
Akka mi atta gari hose chalabagundi ❤️❤️❤️❤️
Natural life Madam 💐 very good family 🙏.it seems "orthodox and Hindu cultured family 🙏🙏🙏💐.
Bangkok sravani & to sravani in this video - what a variation 😮 . . 👍🏻
మీ అత్తారింటిలో వటిల్లు సామాన్లు update అవ్వరా , అన్ని సామాన్లు మార్చండి.🇮🇳👍.
Hi Akka Naa Peru Sai Krishna Kadapa Nenu two years three years RUclips follow this video is very special super🎉🎉❤Akka first time comment pitano Akka 😊
Hi Sravani akka super super me farmhouse bagundi👌👌👌 Super family
మేకప్ లేకుండా natural గా చాలా బాగున్నారు
Mee మేన మామ గారు ఎక్కడ ఉన్నారు, hyd lo అయితే ఏరియా చెప్పండి. నాకూ అటువంటి వాతావరణం అంటే చాలా ఇష్టం. మీ వాళ్ళు చాలా అదృష్టవంతులు. అటువంటి వాళ్లు మీ బంధువులు అయినందున, మీరు అక్కడ spend chese అవకాశం లభించి నందుకు మీరు కూడ అదృష్టవంతులు. Reply pl.
Hiii akka superr akka illu vathavaranam
సూపర్ చక్కని పశు సంపద
ఆహ్లాదకరమైన వాతావరణం... పల్లెటూరు.. పచ్చని వాతావరణం 😊 వాకిట్లో ముగ్గులు... సరదా కబుర్లు 😍😍 గార్డెన్ లో పూలచెట్లు..Farm House 🏠 Nice ❤
Amma me vedios regular ga chustanu nenu present Hyderabad lo vuntunnanu na age 80 years kani nuvvu matladu thunte chala baguntundamma nenu andhra vadine
hi అక్క మీరు వీడియోస్ బాగా చేస్తున్నారు అక్క మీరు సూపర్ నా పేరు తులసి సాయి మా కుటుంబం అంతా మీకు ఫ్యాన్స్
Mi attagaru maama gaaru chala kastagivulu gunnaru vallanu Baga chusukomdhi mi videos chala baguntay
చాల బావుందండీ ఆ వాతావరణం శ్రావణి గారు
అక్క మన ఊరు బాస్ మీ నోటితో వింటే చాలా ఆనందంగా ఉంది ❤❤ మాది శ్రీకాకుళం జిల్లా.
సిస్టర్ మీ అతమమ్మ గారు ఆమ్లెట్ థాయి స్టైల్ లో చేస్తున్నారు 😊😊😊
హాయ్ అక్క మీ వీడియో కోసం చూస్తున్నాం అత్త మీరు సూపర్
Nenu miku peda fan madam mi videos prathi okati miss avakunda chustham please maku mimmalini real ga chudalani uni please 😇😇
Hello sravani garu varma gari home nature ki antha dhagaraga vundhandi anni rakala swachamyna pranulu swachamyna gaali ranagona sabdhalu leni nissepdham chala vunnavi chepukuntu pothe enjoy the pure nature with lovely people 😊
Elanti.fram.land.gedhalu.nAtu.kulli.mekalu.bathlu.pallitor.vathvranam.naku.chala.eshatam.😊❤
మీ ముగ్గు గబిలము షేప్ వచ్చింది బాగుంది 😂😂😂nice
Matti vasana super real akka
hi sister monna bava garini pillalni chusa vizag sampath vinayaka temple daggata dry fruits shopp lo meet ayyelopa vellipoyaru
Akka chala bondi alla mi aataya gari home super ga undi asalu
Atta intilo chesthe chakiri ade amma intilo chesthe amma ke help aa wow👏👏👏👏👏👏👏😂😂😂😂😂
Good organic life.
Impressive.
All the children in the cities town should see this and understand the beauty of simplicity
అవును మా ఇంటి దగ్గర క కూడా కుక్కలు కోళ్ళని వెతికెళ్ళిపోతున్నాయి 😢😢
Akka mi video chuste chala happy ga untundi
Ee farm houselo 2015 to 2016 ma dad 1 year farming chesaru mamidi Thota it's been so many years Krishnudu bomma chusaka gurtupattanu house medchal outskirts so many memories in that 🏠 house
Chala baguntadue mam miru... Mam sardaga miru n.r.i la ready ayi. Full English lo one video cheyyandi..
Akkoooo kodii rajuuu bagaa chupistunnadu koduluuii❤❤❤😅
Sravani garu mee videos chala baguntaee andi
Super ga vundhi sisu mi attagaru muggulu meru kuda bagavesaru
Chala bagundi video sravani garu madi vzm district rajam daggara village pandaga ki memu hyd nundi vuru vellamu
Really mi voice kosame search chesi subscribe chesi mari chustunna sia
Mii athaa gari village chala bagundhi akka chala natural ga undhi and 🐓🐔🦆🐐 Anni animals ni chala manchiga penchutunaru Village 🌱💚 🌾🌳 🌴 lo unna antaa happy ga akkada unnda lemu sankranti anta ne manchi memories 🥰 thank you for such nice beautiful vlog ❤ #bangkokpilla garu
శ్రావణి గారు ఊరు చాలాబాగుంది👌👌👌👌👌👌👌
Akka video chala bagundhi meru enka Mee mamagari vurili vunna videos peatara please please Anni videos kante edhi highlites anna vallu oka like veasukondi
Hi sravani garu ,me videos chusthuntey energy vachesthundi. Baga matladataru
Hii sravani garu nice video.. bhale undi video.. e ooru adi koddiga cheppandi..
AKKA SMALL REQUEST MEMU POOR VILLAGES LO UANTAMU MA KOSAM NEXT YEPPUDAINA AYODHYA TEMPLE VIDEO NEVEY CHEYAALI.MAKU AKKADAKI VELLEY STHOMATHA LEDHU.PLEASE MEMU VELLALEMU
Palletoor vaatavaranam chala baagundi andi, naaku kuda chala istam 👍😊
Madhi vizag lo natukolla farm undhi Nookambika_Natukolla farm
Visakhapatnam, Makavarapalem
Twinkle Twinkle Little Star Bangkok pilla super star
Akka andharini parichayam chesi mi athayya valla home tour cheyyandi akka
India ragane mana ladies national dress ( nighty) veskuni natural ga bhale simple ga untavu sravani sooo nice
Me own atthayya valla inti video kuda cheyyandi
Hiiiii Akka me voice ki ma mammy daddy pedda fans❤❤❤❤
❤❤ chala bagundhi
Sister your voice fine 👌thanksgiving
మిరు మేకప్ బాగ వేస్తున్నారు
Hai iam vyshnavi from warangal.mi e vlog aethe a village super. Ma pillalu hai cheppara.my son GAGAN vishal.baby nithyasri
హలో బ్యాంకాక్ బంగారం👍👌💐
మళ్లీ వీడియో కోసం వెయిట్ చేస్తున్న
Form House chala Bagundhee we can lead a Happy nd peacefull life open washroom😂😂😂👌👌
సూపర్ 👌👌👌🥰
Good family sravani garu God bless you family
Wow beautiful village location sister
Super Sister Village lo Unse Vathavaranam veru ina meru bankok lo okkate anukunna kani Village gurinchi pillalaku chepthunnaru Thanq Sister 🎉
Entaina Village village na super ga వుంటుంది nice video enjoy
Super vundhi video mee family andharu very good person's vizianagaram nundi msg
Mee videos challa super akka
Akka mi videos chala bagunave nanu mi videos 5 th class nunchi chustuna epudhu nanu 8th class
అత్తగారి ఇంటికి వెళ్లిన వెంటనే మేకప్ ఆపేశావు గా😂, ఇది మీ ఒరిజినల్ గెటప్
pallay turu lo atha kodalla muchata chala bagundhi akka
Felt so happy while seeing this video 🫶❤
Bale matladatarasalu miru super sia
ముగు వేసినట్టు లేదు అది ఎదో పూజ కీ చేస్తారు కదా అది వేసినట్టు ఉంది 😂😂😂😂
Hi akka good evening video super 👌👌👌👌👌 happy Pongal akka very nice family members akka love you so much ❤️❤️❤️❤️❤️