Finally 🤩GOOD News 🥹 🥰I’m Pregnant 🤰Madhureddy official 🫠// Madhureddy

Поделиться
HTML-код
  • Опубликовано: 24 янв 2025

Комментарии • 2 тыс.

  • @madhureddyofficial5779
    @madhureddyofficial5779  15 дней назад +252

    Tnq so much each & everyone for ur love&blessings tnx a lot Tnq Tnq very much 🥹🙏🏻😘🤗 for ur support

    • @LakshmiLakshmi-z3e5x
      @LakshmiLakshmi-z3e5x 14 дней назад +13

      🎉🎉🎉🎉🎉 congratulations sis ..mi nana garu malli puttalani korukuntunanu❤

    • @bhaskarkoyydi6668
      @bhaskarkoyydi6668 14 дней назад +5

      Congratulations akka

    • @swathireethugaraga6662
      @swathireethugaraga6662 14 дней назад +1

      Congratulations andi, very happy to c ur happiness.

    • @mullagiribujji813
      @mullagiribujji813 14 дней назад

      న@@madhureddyofficial5779 nenu pettina message ki 111like chesaru madhu akka fist time ఇన్నిlikes ravatam నిజం గా మీకు మి నాన్న గారు పుట్టాలి అక్క కూతురి కి కూడా నాన్న అంటేనే ఇష్టం 🥰👩‍❤️‍👨🌹❤️🎉🥳💖💞🤰👩‍🍼qt బాబు కోసం వెంటిగ్ అక్క👩‍🍼🧍

    • @Venkyhymaofficial
      @Venkyhymaofficial 14 дней назад +1

      Akka neku babu puduthadu

  • @Srinidhikarna
    @Srinidhikarna 15 дней назад +719

    కంగ్రాట్యులేషన్స్ మధుగారు🎉.. మీ నాన్నగారు పుడుతారు మీకు..🎉❤

  • @DEVIS-yq6zl
    @DEVIS-yq6zl 15 дней назад +163

    ఎంత హ్యాపీ గా అనిపించిందో మధూ... కంగ్రాట్స్ డియర్ 💐💐💐😍😍😍...బాబు పుట్టాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 👍🏽

  • @MANDASUJATHA-k9z
    @MANDASUJATHA-k9z 15 дней назад +116

    కంగ్రాజులేషన్స్ బోత్ ఆఫ్ యు 🥰 చిన్ని కన్నయ్య రావాలి మీ నాన్న రూపంలో 💐💞

  • @TejaswiBonam
    @TejaswiBonam 14 дней назад +7

    కంగ్రాట్స్ 🎉🎉🎉🎉🎉మధు కిషోర్ గారు😊 పూర్వక ఫుల్ హ్యాపీ నా బంగారం తమ్ముడు పుడతాడు నీకు 💯

  • @KotaniAruna
    @KotaniAruna 15 дней назад +9

    కంగ్రాట్యులేషన్స్ మధుగారు పూర్వి బంగారంకు బుల్లి తమ్ముడు పుడతారు🥰🥰

  • @narateju1021
    @narateju1021 15 дней назад +43

    కంగ్రాట్యులేషన్స్ మధుగారు మీకు ఖచ్చితంగా మీ నాన్న పుడతాడు ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యు

  • @aswanikonakanch
    @aswanikonakanch 15 дней назад +90

    Akka okati gurtunchuko akka ammai puttina abbai puttina me nanna garu putinatlee endukuu ante chanipoyinavallu abbai aithey abbai lane putali ani ledu kadaa so evru putinaa me daddy putinateyy❤️... Happy pregnancy journey

  • @sjarrena574
    @sjarrena574 15 дней назад +20

    అవునక్కా మీరు చెప్తుంటే నా స్టోరీ నాకు గుర్తుకు వస్తుంది నా మ్యారేజ్ అయ్యి వన్ ఇయర్ కూడా తిరగకుండానే మా నాన్నగారు చనిపోయారు మా నాన్నగారు చనిపోయిన సిక్స్ ఇయర్స్ తర్వాత నేను ప్రెగ్నెంట్ అయ్యా నాకు బాబు పుట్టాడు నా బాబును చూసిన ఎవరైనా కూడా మీ నాన్నగారు లాగే ఉన్నాడు నీ బాబు అని అంటున్నారు మా నాన్నగారు నన్ను ఎప్పుడు పిలిచినా అమ్మ అమ్మా అని అని పిలిచేవారు
    మళ్లీ మా నాన్నగారు నా కడుపున నా కొడుకు పుట్టారు సో హ్యాపీ నేనయితే మాత్రం 😊 ఇంకొంటి అక్క విషయం మీ నాన్నగారు చనిపోయింది నవంబర్ 20 మా నాన్నగారు చనిపోయింది నవంబర్ 10 ఐ మిస్ యు డాడి😭😭😭

  • @Harshithareddy-t1j
    @Harshithareddy-t1j 15 дней назад +41

    Naku 8 years okapapa undhi 2nd pregnency kosam 8 years nunchi edhuruchustunna nannu bless cheyandi

  • @gangaadhi369
    @gangaadhi369 15 дней назад +74

    Mi nanna garu malli puddataru madhu garu mi nanna blessing yepudu untundi🎉❤❤❤❤❤

  • @srividhyasathish4989
    @srividhyasathish4989 15 дней назад +173

    Nenu monne anukuna miru bodhiga ayaru pregnent ani congratulations akka🎉❤
    Naku pelli ayyi 7 yrs ayindhi no kids bless me😢

  • @mullagiribujji813
    @mullagiribujji813 15 дней назад +128

    కంగ్రాట్యులేషన్స్🤝 అండి🤰qt బాబు పుట్టాలయి అండీ 🥰❤️👩‍❤️‍👨🎉🥳🌹💐😍💖💞🥰 అమ్మాయి కి నాన్న అంటే నే చాలా చాలా ఇష్టం అండీ 🥰🥰🥰🥰

  • @SanthiSathi-rw3hd
    @SanthiSathi-rw3hd 14 дней назад +8

    Mariiii anta strong gaa fix avvodhu mi nannee pudataru ani manam em cheppalemu kadaa madhu 🤞 chalaa sarlu repeat chesaru ma nannee vastadu malli ani ravali ani korukondi antee

  • @Kavalinagaveni
    @Kavalinagaveni 13 дней назад +17

    ఈ మూమెంట్ కోసం ఇలాంటి మూమెంట్ కోసం నిన్న 9 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్న అక్క నాకు ఎప్పుడు వస్తది ఇలాంటి మూమెంట్ హ్యాపీగా ఫీల్ అయ్యే మూమెంట్😢😢😢

  • @anunanu2420
    @anunanu2420 15 дней назад +18

    ఈ న్యూస్ కోసం నేను మీ ఛానల్ లో చాలా years గా wait chesthuna అక్క 🎉🎉🎉🎉🎉❤❤❤❤

  • @snehalaki4598
    @snehalaki4598 15 дней назад +186

    కంగ్రాట్యులేషన్స్🍫 మధుగారు నీకు బాబు పుట్టాలని మనస్పూర్తిగా ఆ దేవున్నికోరుకుంటున్నాను❤❤

  • @swathiram7585
    @swathiram7585 15 дней назад +48

    Congratulations madhu 😊😊
    Yesterday nenu test chesukuna Naku positive vachindi nenu meelage 8 years tarvata conceive ayanu i am so happy aa feeling maatallo chepalemu kada 😊😊

    • @Tadipatri64
      @Tadipatri64 15 дней назад +2

      Congratulations🎉 swathi garu

    • @supriyanurukurthi2318
      @supriyanurukurthi2318 15 дней назад

      Congratulations🎉

    • @swathiram7585
      @swathiram7585 15 дней назад

      Thank you

    • @Ratnakumariashok
      @Ratnakumariashok 14 дней назад

      నేను 7years తర్వాత కాన్సవ్ అయ్యాను ఇప్పుడు నాకు డెలివరీ అయింది 2మంత్స్ అయింది ఇప్పుడు ఫస్ట్ బాబు బాబు కి 8ఇయర్స్

  • @chitra9123
    @chitra9123 4 дня назад +3

    వీడియో testhunnaru అని లేదంటే కిషోర్ గారు ఇంకా ఎంజాయ్ చేసేవారేమో మీతో ఎమోషన్స్ షేర్ చేసుకునేవారేమో ఎప్పటినుండో వెయిటింగ్ అన్నారు కదా....s రియల్లి its ఆ happiest మూమెంట్ ❤❤congratulations మధు కిషోర్ గారు❤❤🍫🍫💐

  • @urvasivadamala8816
    @urvasivadamala8816 14 дней назад +6

    Hi akka chala happy ga undhi akka. Nenu kuda pregnant akka. naku first papa ippudu maa daddy puttalani bless cheyyandi akka pls.

    • @madhureddyofficial5779
      @madhureddyofficial5779  14 дней назад +4

      God bless you maaa happy ga Undu emi think cheyaku Evaru puttina accept cheyali sarnaaaa

  • @bharathireddykrishnaredd-vc6lk
    @bharathireddykrishnaredd-vc6lk 15 дней назад +16

    కంగ్రాట్స్ తల్లీ గాడ్ బ్లేస్ యు కచ్చితంగా మీ నాన్న గారూ పుడతారు 🌹♥️🌹♥️🌹♥️🎉🎉👍👍

  • @BhudeviN-s9h
    @BhudeviN-s9h 15 дней назад +23

    Akka naku pallaiye 7 years avuthundhi inka pregnent raledhu pls bless me ee year anna nenu amma ani pilipinchukovali ani akka pls

  • @narasimharaju2893
    @narasimharaju2893 15 дней назад +15

    Akka same naku 8years avuthundi first babu second baby kosam waiting akka meru pregnant ayente naku chala happy anipinchindi naku conceive kavalani bless me akka

  • @annapurnamman9970
    @annapurnamman9970 14 дней назад +2

    🎉🎉🎉 congratulations nenu chala sarlu adigaa next baby eppudu ani 😊😊😊miku mi daddy ne raavani ani wish chesta. Poorvi ki tammudu vastadu ❤

  • @ShaikShameem-kf2fg
    @ShaikShameem-kf2fg 2 дня назад +2

    Congratulations 👏 madhughari tapakumda mi dady putalani korukuntunanu ameen 🤲🤲

  • @sunnammadhavi3861
    @sunnammadhavi3861 15 дней назад +15

    Congratulations మధు రెడ్డి గారు... మీ నాన్న గారు పుడతారు...

  • @Fun_with_vicky776
    @Fun_with_vicky776 15 дней назад +10

    కంగ్రాట్యులేషన్స్ మధుగారు మీకు మీ నాన్నగారు పుడతారు

  • @ashiyaparven5906
    @ashiyaparven5906 15 дней назад +14

    Same akka 8 year's tharvatha eppudu nenu pragnent ❤.
    Same ma dad pudatharu ani oka chinna nammakam tho vunnanu😊. Naku 1 st papa eh akka. 17 years vunnappudu love marriage chesukunna. 8 year's papa vundhi Eppudu nenu 6 th month pragnent ah devudi dhaya valla ma dad Ravali ani chala chalaa gods ki prayer chesthunna akka ❤❤❤
    Congratulations to both of you akka 😊

    • @rajithareddy1420
      @rajithareddy1420 14 дней назад +1

      Meeku Mee dad ye puttali

    • @ashiyaparven5906
      @ashiyaparven5906 14 дней назад +1

      @rajithareddy1420 tqs for the reply and blessings sis 💓

  • @chandanachandu4231
    @chandanachandu4231 8 дней назад

    Nenu kuda waiting second baby kosam 6 yrs ninchi plz bless me god

  • @surya_gamer2394
    @surya_gamer2394 15 дней назад +7

    Congratulations come to your father😊

  • @bonthababy8619
    @bonthababy8619 15 дней назад +7

    Naku Nana leru ma husband ki Nana leru 😢I waiting bless me akka

  • @nethravathimnethra2080
    @nethravathimnethra2080 15 дней назад +5

    Aww ee video chusinanthavarku mitho patu naku happy tears vachayi 😍😍how sweet this video🥺miku mii nanna he puttali ani gattiga korukontunna.. Purvi kachithanga baby ki second mother gaa untundi ippude entha prema chupisthundi chitti thalli ❤all the best madhu garu stay happy and healthy..

  • @ashwiniRk1018
    @ashwiniRk1018 15 дней назад +2

    Yess your dad is back your wander full life be happy sis 😊😊

  • @Anusha3755
    @Anusha3755 15 дней назад +17

    అక్క చాలా హ్యాపీగా ఉంది మీ నాన్నగారు మళ్లీ నీకోసం పుడతారు అక్క

  • @pravallikagulipilli161
    @pravallikagulipilli161 15 дней назад +10

    Congratulations sister..stay blessed and have a healthy baby❤

  • @Lavany-b6m
    @Lavany-b6m 15 дней назад +6

    కంగ్రాచులేషన్స్ సిస్టర్ గాడ్ బ్లెస్స్ యు సిస్టర్ మీరు ఎప్పుడు హ్యాపీ గారికి ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను❤❤❤❤

  • @gajularenuka5564
    @gajularenuka5564 14 дней назад +2

    6 months back ma dad chanipoyaru 😢i want my father back 😢😢

  • @AshrafAli-px6tq
    @AshrafAli-px6tq 2 дня назад

    Back born on Town Reddy (Rayachoti) వదినమ్మ🎉

  • @swathiyagna5912
    @swathiyagna5912 15 дней назад +5

    Congratulations madhu garu Mee daddy Ravali ani korukuntanu and i will pray for God

  • @mariyababuyesunammalovanda8824
    @mariyababuyesunammalovanda8824 15 дней назад +7

    Congratulations akka.mi nanna Malli pudataru...🎉🎉🎉🎉🎉

  • @MLova-lb9ds
    @MLova-lb9ds 15 дней назад +18

    Congratulations 🎉madu sis niku nanna వస్తారు

  • @banus819
    @banus819 15 дней назад +2

    Congrats andi nenu kuda wait chestunna 10years ga naku enko papa kavalani a devudu apudu karunestado teledu

  • @Dharshikajewellerycollection
    @Dharshikajewellerycollection 11 дней назад +1

    నాకైతే అమ్మ,నాన్న ఎవరు లేరు... మధు గారు... మీరు అన్ని సార్లు నాన్నగారు పుడతారంటే.. నాకూడా అదే ఫీలింగ్ ఉందండి.... నాకు ఇప్పుడు 8 మంత్ మధుగారు.... నాకు ఆల్రెడీ 2 కూతురులు.. మధుగారు.

  • @gaddamnandini6258
    @gaddamnandini6258 15 дней назад +5

    So happy for you sista❤

  • @Pavani-g6i
    @Pavani-g6i 15 дней назад +6

    Congratulations 👏👏👏 Madhu garu meeku malli me dady pudatharu confirm ga 🎉

  • @Vedanshika16
    @Vedanshika16 15 дней назад +18

    Congratulations 🎉🎉🎉 అక్క మీ నాన్న గారు పుడతారు 🎉

  • @akshithprasanna1057
    @akshithprasanna1057 12 дней назад

    Congrats akka niku 8 years tharuvatha vachindhi naku 9 years tharuvatha pragnancy vachindhi ni video chuste nannu nenu chusukunnatlu undhi chala happy ga undhi

  • @GangaGangula-x1p
    @GangaGangula-x1p 14 дней назад

    కంగ్రాట్యులేషన్ మధుగారు చాలా సంతోషం మీ పాపకి ఆడుకోవడానికి బుజ్జి తమ్ముడు వస్తున్నాడు అన్నమాట

  • @Anonymous-qg7ej
    @Anonymous-qg7ej 15 дней назад +13

    Videos lo me face Chusi anukunna.meru pregnent ani.congradulations both of you.❤😊

  • @kchaithanyachinni233
    @kchaithanyachinni233 15 дней назад +10

    First meeku Congratulations madhu garu.💐.. నేను ఎప్పుడు మీ వీడియోస్ చూస్తాను కానీ ఎప్పుడు కామెంట్ పెట్టలేదు అండి... మీరు నెగిటివ్ అనుకోనంటే ఒక చిన్న మాట అండి....మీరు మంచి డెసిషన్ తీసుకున్నారు అండి ఒక పాపతో ఆగిపోకుండా.. ఈ సీరియల్ వాళ్ళకి. యూ ట్యూబర్స్ కి సంపాదించాలి సంపాదించాలి అని అసలు పిల్లల్ని కనడం కూడా లేదు.ఫ్యాషన్ ఐపోయింది అందరికి ఒకళ్ళని కనడం.... నేను ఈ మధ్య చూస్తున్న యూ ట్యూబర్స్ అయితే పెళ్లైన. కొత్తల్లో వాళ్ళ కే్రీర్ కి అడ్డం అని పిల్లని కనకుండా ఉండి. ఇంక ఏళ్లు గడిచేకొద్ది పిల్లలు పుట్టడం లేదు అని బాధపడడం.... మీరు మాత్రం రెండో బిడ్డకు ప్లాన్ చేసుకున్నందుకు కంగ్రాట్స్ అండి....

    • @madhureddyofficial5779
      @madhureddyofficial5779  15 дней назад +1

      Tnq andi tnx for blessing

    • @kchaithanyachinni233
      @kchaithanyachinni233 15 дней назад

      @madhureddyofficial5779. ఏమి అనుకోనంటే ఒక చిన్న సజేషన్ అండి మీ ప్రెగ్నెన్సీ గురించి.అన్నీ వీడియోస్ లో పెట్టకండి దిష్టి తగులుతుంది...👍

    • @Yerramma-g8d
      @Yerramma-g8d 13 дней назад

      Congratulations andi, poorvam ekkuva mandhi kanevaru bcz emaina problem vaste antha vastaru money help kakapoyina daggara vundi chusukodaniki, ippudu okare vunte vallaki emaina vunte evaru vastaru

  • @shivakunduru4728
    @shivakunduru4728 15 дней назад +5

    Congratulations both of you 💐💐 God bless you

  • @sreeswathi3991
    @sreeswathi3991 14 дней назад

    Plz bless me Naku 5 years ayindhi pelli ayyi no kids bless me

  • @jaichandana
    @jaichandana 3 дня назад

    Congratulations so హ్యాపీ good new god bless you ❤️

  • @indu7004
    @indu7004 15 дней назад +4

    Congratulations Akka
    One suggestion Mi Nanna garu malli meku vastharu ani memu korukuntunam
    But just be prepared for girl aswell if in case girl aithae meru upset or hurt avakudadhu ani chepthuna
    Anyway Uncle apudu mitho vuntaru❤

  • @prasannagurram970
    @prasannagurram970 15 дней назад +13

    Congrats akka Naku ayite edupu vachindhi Naku pillalu leru akka Naku bless cheyandhi

    • @madhureddyofficial5779
      @madhureddyofficial5779  15 дней назад +7

      Ayyyyo feel avvaku tondarlone pregnant avutavu🤗😘🤰

    • @Prashu_creations_00
      @Prashu_creations_00 15 дней назад +1

      2K25 miku pillalu puti manchi success ivvalani korukuntunaa god bless u 😊😊

  • @korra.sirisharani
    @korra.sirisharani 15 дней назад +10

    కంగ్రాట్స్ అక్క...❤❤మీ నాన్న గారే పుడతారు..... 💐💐💐

  • @srisainannachannel7374
    @srisainannachannel7374 7 дней назад

    Same akka naaku sixth month ippudu. Naaku maa nanna pudatharu ani i feel. So neeku mee nanna gare pudatharu akka. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @prasannab3772
    @prasannab3772 15 дней назад +1

    Congratulations madhu ,me korika Kishore Anna korika kachithanga neraverali Ani devudini korukuntunam madhu 🧑‍🍼

  • @pithanijyothipithanijyothi3162
    @pithanijyothipithanijyothi3162 15 дней назад +6

    కంగ్రాట్యులేషన్ నేను కూడా 8 ఇయర్స్ ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది ఫస్ట్ పాట మళ్లీ ఇప్పుడు కూడా పాపే నాకు

  • @thaseenbegum6208
    @thaseenbegum6208 15 дней назад +7

    Naku monnane dout vacchindhi madhu pragenet ani chala Happy ga undhi and congratulations me amma kallalo anandham poorvi thalli cute 🥰 🥰 caring so cute madhu Meeku me nanna pudatharu me badha thaggadaniki god ila theercharu so happy 😊 kani Naku chanse ladhu naku babu papa chanse ladhu ma dad pudatharu anadaniki kani Naku chala happy ga undhi mimmalni choosi god bless u madhu jagartha and same me nannani ala miss avthunna ro same nanu antha navvuthu Lopala adusthu😢 bathukuthunnanu meeru pragnent ante Naku thaleeni happy vasthundhi madhu😊😊😊❤❤❤❤❤jagartha congratulations 🎉🎉🎉 chinni krishunudu is coming 😊 me veedio choosthunte ma nanna Baga gurthukostharu 😢😢😢same nanna oct2023 ki chanipoyaru Miss you so much nannaaa 😢😢😢😢😢

  • @chill_shalini
    @chill_shalini 15 дней назад +4

    Congratulations 🎉 Andi kanee evaru pudathaaro theleedu Kada !! Antha hope tho undi manam anukunnadi avakapothe anavasaram ga disappoint avakunda evaru puttina perfectly healthy baby puttalani blessings 💐

  • @ShaikShameem-kf2fg
    @ShaikShameem-kf2fg 2 дня назад

    Iam so happy madhughariu Allah bless you 🤲🤲🤲 life long both of you

  • @bharathiVJK
    @bharathiVJK 15 дней назад +1

    Congratulations Both of you Akka Purvi ki brother ni devudu evali Ani korukuntunnanu

  • @Nagalakshmi-qu3yo
    @Nagalakshmi-qu3yo 15 дней назад +4

    Hey madhu❤❤❤❤ congratulations 👏🎉 nenu kuda first babu tarwata 8 years ki ma mother in law expire ayyaru oka 4 months tarwata concive ayyanu appativaraku entha wait chesamo cheppalenu... finally my mother in law ma dagaraki vachesindi ma husband aithe uo to the sky antha happy feel ayyaru ipudu papa ki one year❤❤❤❤ mi video chustunnantha time naku na memories and na feelings rewind ayyayi..... i hope miku nana ne puttali manaspurthiga korukuntunnaaa❤❤❤❤

  • @sridevi3600
    @sridevi3600 15 дней назад +5

    Akka video chustunnanta sepu kallallo water vastune unnai akka iam so happy Akka congratulations 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤

  • @geethanjalir8090
    @geethanjalir8090 15 дней назад +5

    Oka suggestion andi..epati nundee boy ani fix kavoduuu..y because baby boy anedi may or may not kadhaa..once manam fix ayyee..final ga boy putakapothee motherhood ni enjoy cheyalemuu...edi na personal experience......e suggestion positive ga thisukuntaru ani anukuntunaaa....

  • @nishitha1590
    @nishitha1590 15 дней назад +1

    Congratulations🎉🎉🎉

  • @LasyaSrikanth
    @LasyaSrikanth 15 дней назад

    Baby heart beat ventte maa papa heart beat gurtuku vachhedi ❤

  • @vedasributtabomma
    @vedasributtabomma 15 дней назад +5

    Girl or boy eavarinaina super sis. Congratulations 🎉

  • @gunnilolugu3604
    @gunnilolugu3604 14 дней назад +1

    Akka eppudu nunchii mii videos chusthunna kanii eppudu like cheyyakunda స్క్రిప్ట్ chesedanni kanii e rojuu e video chusii chalaa happy ga feel ayyanuu❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Varma-m2h
    @Varma-m2h 4 дня назад

    Jai Sri Krishna Parmatma❤❤❤
    Jai Sri Ram❤❤❤
    You are great,God given Gift

  • @divyajyoti1367
    @divyajyoti1367 15 дней назад

    Naku first babu 2nd 5th month pragnancy lo papa kavalani bless cheyandi akka

  • @Abc21649
    @Abc21649 14 дней назад

    Same మీరు చెప్పిందంతా మా స్టోరీ లానే ఉంది. నేను కూడా ఇప్పుడు ప్రెగ్నెంట్ మా పాపకి ఇప్పుడు 10 ఇయర్స్ . కానీ ఇక్కడ మా మావయ్య గారు పుడతారేమో అని ఆశ

  • @Santhisanthi619
    @Santhisanthi619 11 дней назад +1

    Congratulations 💐💐😍take care aka 💐💐🙌❤️

  • @VishnuPriyaYarlagadda-fo8dp
    @VishnuPriyaYarlagadda-fo8dp 14 дней назад

    Kurchunetapudu kuda koncham slow ga kurchondi meru kishore gariki cheupinchetapudu sofa lo sudden ga kurchunaru jagratha take care of your dad in your stomach

  • @sravanthivollala3429
    @sravanthivollala3429 14 дней назад

    ఎవరికి cheppoddu antunnaru
    వీడియో chustaru ga elagu

  • @sabhavathgouthami7067
    @sabhavathgouthami7067 14 дней назад

    కంగ్రాట్యులేషన్స్ మీ నాన్నగారు మళ్ళీ పుడతారు❤️❤️ 💐

  • @gunnilolugu3604
    @gunnilolugu3604 14 дней назад +2

    Awesome congratulated sisterr💐💐💐💐💐💐💐💐

  • @Bvnallin1
    @Bvnallin1 15 дней назад +1

    Woowwwwwww super akka congratulations akka ❤🎉🎉🎉 nenu ninna me second pragnency gurinchi ఆలోచించను.....పూర్వి కి ఒక తమ్ముడు ఉంటే బాగుండు ......అని అక్క ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తుందో అని...... ఫైనాల్లి.....నేను నిన్న అలా అనుకున్నానో ...లేదో మీరు ఇలా ఈరోజు గుడ్ న్యూస్ చెప్పేసరికి నాకూ నిజాంగా కన్నీళ్లు ఆగలేదు (happy టియర్స్) అంటే ....ma sontha akka ke pragnency conform అయినంత happy ga .... love you akka...❤❤❤ Tc akka మంచిగా తిని హెల్తీ డైట్ ప్లాన్ చేసి ఉండాలని కోరుకుంటూ ..... మీమల్ల్ని అభిమానించే మీ భావన..enka matladalani undi kani .....entha రాసిన తక్కువే ఒకే bye akkaaa....tc

  • @maadhamlakshmi9831
    @maadhamlakshmi9831 7 дней назад

    Sure ga me father a meku pudatharu Madhu garu bhadapadakandi health jagrattaga chuskondi ....chala care ga vundandi

  • @srilakshmibulusu2614
    @srilakshmibulusu2614 14 дней назад +1

    తప్పకుండా మీ నాన్నగారు వస్తారు.....

  • @devidhanshika5202
    @devidhanshika5202 15 дней назад +1

    Congratulations madhu akka god bless you🫶🏻 neku babu pudathadu,, malli me nanna garu me entlo thirugutharu❤🥳

  • @LakshmiDasari-vu7og
    @LakshmiDasari-vu7og 14 дней назад

    Akka neku oka chinna salaha esthanu meku nachithey cheyandi akka iam a christian akka you tube channel lo chudandi akka issaku ayyagaru gurinchi chanipoyina varu adhe polikalatho putharu akka okasari issaku ayyagri prayer ki velli prayer cheyinchuko akka plse akka ne kosame chepthunnanu akka plse akka iam so happy nv pregnent ante ♥️♥️♥️

  • @sridevikamjula7100
    @sridevikamjula7100 14 дней назад

    Congratulations 🎉👏🎉 మధు అక్క..
    నాన్న గారు మీకు బాబూ గా పుడతారు...నేను మొన్న అక్క వచ్చినప్పుడే అనుకోనను అక్క మీరు preganet అని అనుకున్నాను అక్క...

  • @Ratnakumariashok
    @Ratnakumariashok 14 дней назад

    నాకు 7ఇయర్స్ తరువాత బాబు పుట్టాడు 2మంత్స్ అయింది ఇప్పుడు

  • @KandukuriVenkatesh-v2s
    @KandukuriVenkatesh-v2s 13 дней назад

    Super aithe bhayya mottaniki sadhinchavu. Paapa ki life echavu

  • @HarithaGandi
    @HarithaGandi 10 дней назад +1

    Congratulations madhu garu🎉

  • @vidhatrichanikyavlogs8255
    @vidhatrichanikyavlogs8255 15 дней назад

    God bless you andi 🙌🙌 meku thappakunda babu puttali ani devudini prardhisthanu .

  • @RamisettiSuryakumari
    @RamisettiSuryakumari 14 дней назад +2

    Congratulations sister take care 😊🎉❤

  • @VimalaPasala-q5b
    @VimalaPasala-q5b 13 дней назад

    Congratulations maa nanna pudatharu god blessed you ❤❤❤❤and family

  • @OmDurga-q2q
    @OmDurga-q2q 9 дней назад

    Heartly Congratulations 🎉💐👨‍👨‍👦‍👦

  • @eragamvidyasree4790
    @eragamvidyasree4790 14 дней назад

    Purvi thalli excitement ga undhi

  • @srujanachallapalli
    @srujanachallapalli 15 дней назад +1

    Amma talli ivi anni private things family to share chesko anni public lo pedutunnaru

  • @thotashaku4970
    @thotashaku4970 15 дней назад

    Naku mundhe doubt vachindhi akka me face chusthuntey shorts lo boddhuga nose adi pregnant la anipincharu congratulations

  • @SCI-FIBOY
    @SCI-FIBOY 5 дней назад

    Congratulations sis 🎉❤memu idharam sisters maku nanna leru ma chelliki puttadu ee video
    chusaka chala happy anipinchindi 🥰🥰😘

  • @PerumallaRebecca
    @PerumallaRebecca 9 дней назад

    Hi akka naku marriage pooeena year April 5 th ma daddy 21 dead naku Devvudu immediately pregnancy vachidhi naku baby boy akka January 4th akka Aadhar u me daddy pudutharu Aanaru putadu meku kuda baby boy akka take care happy pregnancy journey

  • @RajendraPrasad-di1pu
    @RajendraPrasad-di1pu 15 дней назад

    Daddy vastadu chelli neeku🎉🎉

  • @soundaryalahari3292
    @soundaryalahari3292 День назад

    Congrats madhu garu meeku అబ్బాయి pudatadandi health ok

  • @bonagirishalini808
    @bonagirishalini808 15 дней назад

    Congratulations 🎉🎉 take care

  • @lakshmiprasanna8521
    @lakshmiprasanna8521 15 дней назад

    కంగ్రాట్యులేషన్స్ మధుగారు 🥳🥳🥳🤝🤝🥳మీ నాన్నగారు మీకు పుట్టాలని కోరుకుంటున్నాం