సినిమా చాలా బాగుంది బాబి గారు బాగా తీశారు మంచి సినిమాలు వచ్చినప్పుడు అందరూ అభినందించేది నేర్చుకోవాలి... బాలయ్య బాబుకు ఒక మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు ధన్యవాదాలు బాబి గారు🎉.
60 సంవత్సరాలు దాటిన బాలయ్య బాబు వరుసగా నాలుగో హిట్ ఇచ్చాడంటే భారతదేశ సినీ చరిత్రలో ఇది ఒక మైలురాయి రికార్డ్ దబిడి దిబిడే పాట ట్రోల్ చేశారు ఆ పాట కోసమే మాస్ మళ్లీమళ్లీ చూస్తారు సంగీతం తమన్ ఇరగదీశాడు బాలయ్య బాబు విశ్వరూపం డాకు మహారాజ్ సూపర్ డూపర్ హిట్
@jayarajcg2053 దబిడి దిబిడి సాంగ్ కోసమే మాస్ మళ్ళీ మళ్ళీ చూస్తారు "" ఒక సాంగ్ కోసం చాలా మంది రిపీట్ గా మళ్లీ మళ్లీ చూసే వాళ్ళు ఉన్నారు దానికి ఉదాహరణ అడవిరాములను ఆరేసుకోబోయి పారేసుకున్నాను ఈ సాంగ్ కోసం నేల బెంచి ఈ రెండు 175 రోజులు హౌస్ ఫుల్ అయ్యాయి అంటే అర్థం చేసుకో రాజా
@@bhaskarthuvvara1590 తమ్ముడు అఖండ 5 కేంద్రాల్లో నూరు రోజులు & వీర శివారెడ్డి ఏడు కేంద్రాల్లో నూరు రోజులు & భగవద్ కేసరి ఐదు కేంద్రాల్లో నూరు రోజులు ఈ మూడు చిత్రాలు గ్రాస్ పరంగా నూరుకోట్లు కొల్లగొట్టాయి బాలయ్య బాబు తగ్గ హిట్స్ బాలయ్య బాబు ఆయన రేంజ్ లోనే ఆయన ఉంటాడు మిగతా ఆర్టిస్టుల కోట్లు కోట్లు పారిశోతకం తీసుకుని డిమాండ్ చేయడు ఆ వచ్చే డబ్బులు కూడా బసవతారకం కియాన్సర్ ఆస్పత్రికి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పేదలకు ఇచ్చేస్తాడు 25 సంవత్సరాల అధికారం తన ఇంట్లో ఉన్న ఒక్క సిఫార్సు ఒక చిన్న అవినీతి మరకలేని స్వచ్ఛమైన నిజాయితీ అయిన చిన్నపిల్లల మనస్తత్వం ఉన్న బాలయ్య బాబు అంటే మాకు ఇష్టం
ఏరోజైనా టికెట్లు రేటు పెంచుకుంటామని ఏం ముఖ్యమంత్రి అయినా ఎవరైనా కాళ్ళు గాని గడ్డం కాని పట్టుకున్న చరిత్ర బాలయ్య బాబుకు ఉన్నదా ముందు తెలుసుకుని మాట్లాడు తర్వాత 100 కోట్లా 1000 కోట్లా అన్నది ఇక మీ ఇష్టం సోదరా
తల నొప్పి సినిమాకు గబ్బర్ షేర్ అని చెప్పి బాగుంది అనే సినిమాకు వంద వంకలు చెప్పావు అక్కడే దొరికి పోయావు నీవు మెగా ఫ్యామిలీ సినిమాలకు మాత్రమె డబ్బా కోడతావు అని
బాలయ్య ఫాన్స్ సూపర్, సినిమా ఎలా ఉన్న ఆయన తోడు ఉంటారు. కానీ మెగా అలా కాదు సినిమా బాగుంటే రికార్డ్స్ పెడతారు. బాగోకపోతే అసలు పట్టించుకోరు వాళ్లే disaster talk తెస్తారు. బాలయ్య fans నుండి నేర్చుకోవాలి
Yes bro. Veelu antha Mafia. Walther veerayya same director testhe super director antaru. Dhaniki minchi tesadu e movie. It's a telugu jailor. Inka chepali ante jailer lo Rajni sir fights cheyaru but Indulo Balayya thandavam chusam.
Correct ga chepparu, katha kante hero elevations medhe akkuva focus chesthunaru.heroins ki value ledu, comedians asalu lekunda poyaru antha hero ne... industry dhigajaripotondhi anataniki Elanti hero medha focus ye Karanam...Balayya babu e age lo antha kasta padatam great, only director, producers ye 24 crafts teliyaka movie name tho business chesthunaru
This channel is only for mega fans and a mega audience, not for casual viewers or others. If you're constantly trying to degrade movies, take a moment to reflect on the negativity in your mind and work on correcting it. Mr. Be is the worst movie reviewer. When a mega movie is a flop, he tries to bring it up by giving positive reviews. However, even if other heroes’ movies are good, he degrades and demotivates the audience. I request everyone to respond to this bias and, if possible, report the channel. 'Daku Maharaj' is a fantastic movie-no boring scenes, no vulgarity, and no unnecessary elements. Everything about it is superb. You can watch it with your family without any confusion, and it guarantees super entertainment. There’s no doubt you’ll enjoy the movie!
Nagarjuna ghost movie + Khaleja movie story line as flashback.. But taking vere level undi... But finally movie solid tesaru... Naku second half istam ayindi
డాకు మహారాజ్ Worth బొమ్మ worth.... ఫ్యాన్స్ మాత్రమే కాదు, సినిమా లవర్స్ అందరూ వేరే లెవెల్ టేకింగ్,action enjoy చేస్తారు.. Go and see.. You will see గ్రిప్పింగ్ స్క్రీన్ play.. బాలయ్య రాంపెజ్
మిస్టర్ బి గారు నిజంగా నందమూరి హీరోలకు వేరే రకమైన రివ్యూస్ ఇస్తున్నారు అదే మెగా హీరోలకు వేరే రకమైన రేవులు చెప్తున్నారు నిజంగా డాకు మహారాజా గేమ్ చేంజ్ జరుగుతుంటే బాగుందా
ఐ యాం ఏ మెగా ఫ్యాన్ బాలకృష్ణ గారి మూవీ అద్భుతంగా ఆడాలి అని ఒక మెగా అభిమానిగా కోరుకుంటా అందరూ నాలాగే మంచిగా ఆలోచిస్తే తెలుగు చలనచిత్ర పరిశ్రమ బాగుంటుంది
మాస్టర్ మీకు 1.ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలి ఎలక్షన్ అంటే ఏంటి 2. బాధ్యత గల ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారి ఎలా ఉండాలి అనేది మీకు నచ్చదు 3. గేమ్ చేంజెస్ మూవీ సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చే మూవీ కానీ మీకు అది నచ్చదు కదా సార్.................
why you always weep on Balayya babu movies .. Last time also you have done the same. Movie block buster ayyinhi Mr B We are following you from the beginning. Please dont miss your Genuinity.
Review 5min lo cheyaleva bro nuvu.. Chala laagutunnav... Engaging ga cheppatlev..skip cheyalsastundi.. Chuskondi okasari... My suggestion is post short length reviews.
Sankranti ki vasthunam will be better than daaku maharaj.. comparing lu enduku le bro manam edo avatar tesinatu.. melanti vala vallane avg aye movie kuda flop avuthadi..
Review ante movie lo +ve's , -ve's based on 24 crafts withrespect to genre related ga ivvali story explain cheyamanledhu 😉 Sir. Movie Blockbuster 🔥🔥🔥/5
సినిమా చాలా బాగుంది
బాబి గారు బాగా తీశారు
మంచి సినిమాలు వచ్చినప్పుడు అందరూ అభినందించేది నేర్చుకోవాలి... బాలయ్య బాబుకు ఒక మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు ధన్యవాదాలు బాబి గారు🎉.
బ్లాక్ బస్టర్ సినిమా బాలకృష్ణ అభిమానులు ఎంతమంది ఉన్నారు
మీలాంటి యాంటీ ఫాన్స్ కూడా ఒకసారి చూడొచ్చు అంటే ... కామన్ ఆడియన్స్ అందరికీ బాగా నచ్చుతుంది లే....😂
Game changer baledhu annadugaa choodochantavaa bro okkasari 😂😂😂
Bro mr.b ki vvr super antadu.kani Elanti movies vavdi ki nachadu bro
60 సంవత్సరాలు దాటిన బాలయ్య బాబు వరుసగా నాలుగో హిట్ ఇచ్చాడంటే భారతదేశ సినీ చరిత్రలో ఇది ఒక మైలురాయి రికార్డ్ దబిడి దిబిడే పాట ట్రోల్ చేశారు ఆ పాట కోసమే మాస్ మళ్లీమళ్లీ చూస్తారు సంగీతం తమన్ ఇరగదీశాడు బాలయ్య బాబు విశ్వరూపం డాకు మహారాజ్ సూపర్ డూపర్ హిట్
That song should be definitely criticized it is weird
@jayarajcg2053 దబిడి దిబిడి సాంగ్ కోసమే మాస్ మళ్ళీ మళ్ళీ చూస్తారు "" ఒక సాంగ్ కోసం చాలా మంది రిపీట్ గా మళ్లీ మళ్లీ చూసే వాళ్ళు ఉన్నారు దానికి ఉదాహరణ అడవిరాములను ఆరేసుకోబోయి పారేసుకున్నాను ఈ సాంగ్ కోసం నేల బెంచి ఈ రెండు 175 రోజులు హౌస్ ఫుల్ అయ్యాయి అంటే అర్థం చేసుకో రాజా
అవును ఒక్కో మూవీ రికార్డ్స్ meda రికార్డ్స్ కొట్టింది..... అన్నీ వంద కోట్ల సినిమాలే
@@bhaskarthuvvara1590 తమ్ముడు అఖండ 5 కేంద్రాల్లో నూరు రోజులు & వీర శివారెడ్డి ఏడు కేంద్రాల్లో నూరు రోజులు & భగవద్ కేసరి ఐదు కేంద్రాల్లో నూరు రోజులు ఈ మూడు చిత్రాలు గ్రాస్ పరంగా నూరుకోట్లు కొల్లగొట్టాయి బాలయ్య బాబు తగ్గ హిట్స్ బాలయ్య బాబు ఆయన రేంజ్ లోనే ఆయన ఉంటాడు మిగతా ఆర్టిస్టుల కోట్లు కోట్లు పారిశోతకం తీసుకుని డిమాండ్ చేయడు ఆ వచ్చే డబ్బులు కూడా బసవతారకం కియాన్సర్ ఆస్పత్రికి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పేదలకు ఇచ్చేస్తాడు 25 సంవత్సరాల అధికారం తన ఇంట్లో ఉన్న ఒక్క సిఫార్సు ఒక చిన్న అవినీతి మరకలేని స్వచ్ఛమైన నిజాయితీ అయిన చిన్నపిల్లల మనస్తత్వం ఉన్న బాలయ్య బాబు అంటే మాకు ఇష్టం
వరసగా నాలుగో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన బాలయ్య కు శుభాకాంక్షలు ❤❤
ఇండస్ట్రీ హిట్ మరో బ్లాక్ బస్టర్ అందుకున్న బాలయ్య బాబు🔥🔥🔥🔥💐💐💐💐🦁🦁🦁🦁🦁🪓🪓🪓🪓
100 Crs. SHARE లేని ఏకైక Hero Balayya... అది సాధించగలిగితే, అప్పుడు ఆలోచిద్దాం Block Buster కొట్టగలడా లేదా అని. ఉడత ఊపులెందుకు. 😅😂
ఏరోజైనా టికెట్లు రేటు పెంచుకుంటామని ఏం ముఖ్యమంత్రి అయినా ఎవరైనా కాళ్ళు గాని గడ్డం కాని పట్టుకున్న చరిత్ర బాలయ్య బాబుకు ఉన్నదా ముందు తెలుసుకుని మాట్లాడు తర్వాత 100 కోట్లా 1000 కోట్లా అన్నది ఇక మీ ఇష్టం సోదరా
తల నొప్పి సినిమాకు గబ్బర్ షేర్ అని చెప్పి బాగుంది అనే సినిమాకు వంద వంకలు చెప్పావు అక్కడే దొరికి పోయావు నీవు మెగా ఫ్యామిలీ సినిమాలకు మాత్రమె డబ్బా కోడతావు అని
Movie talanoppi rotta roreen
Yes 💯
ఆయన మెగా ఫ్యామిలీ ఫ్యాన్ కాదు...భాయ్ ఫ్యాన్ 😂😂😂
@@ramchandra4250 భాయా fan హ? ఏ భాయా?
Game changer baledhu annapudu yem chesav bro mari😂😂😂
ఏంటీ fans ఉదయం నుంచి మొరుగుతున్నారు సినిమా block buster
మిస్టర్ బి మళ్లీ బాలయ్య మీద ఏడుస్తూనే ఉంటావా ఎప్పుడు
Nandamuri Family movies meedha eppudu correct review ivvadam ledhu, eppudu edusthune review isthunnadu,
Veedu Mega fan, Edhea movie chiranjeevi chasi vumtea blockbuster anea vadu
సలహాలు ఎవరైనా ఇస్తారు బరిలో దిగి గెలిచినవాడు దాకు మారాజ్ టీం
1st అఫ్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ 2nd అఫ్ పర్లేదు ❤️❤️❤️❤️ జై బాలయ్య ❤️❤️❤️
సూపర్ హిట్ అయింది సినిమా, నువు చాలా భాదగ చెపుచునవు ,
మీరు అకండ సినిమా యావరేజ్ చెప్పారు.ఇప్పుడైనా నిజం చెప్పండి .అమ్ముడుపోకండి
4Th Block Buster,జస్ట్ ఇప్పుడేయ్ మూవీ చూసాను బ్లాక్ బస్టర్, బాలయ్య పెర్ఫార్మన్స్ నెక్స్ట్ లెవెల్ 👌👌👌👌👌👌
Block Buster అంటే... Records రావాలి. అంతేగాని 60, 70 కోట్ల Share కాదు. కనీసం 80 తెచ్చుకోండి, మీ బాలయ్య లెవల్ కి అదే Block Buster😅😂😢
100 cr pakka, 4th block buster completed next target 5th block buster from akanda tandavam..super hit movie go and enjoy.
బాలయ్య ఫాన్స్ సూపర్, సినిమా ఎలా ఉన్న ఆయన తోడు ఉంటారు. కానీ మెగా అలా కాదు సినిమా బాగుంటే రికార్డ్స్ పెడతారు. బాగోకపోతే అసలు పట్టించుకోరు వాళ్లే disaster talk తెస్తారు. బాలయ్య fans నుండి నేర్చుకోవాలి
పల్నాటి బ్రహ్మనాయుడు సినిమా నుండి సింహ సినిమా వచ్చే వరకు మీరు ఎక్కడున్నారు బ్రో మీరు అందరూ😅😅😅
Balayya ki hit vachindhantey meeku manaspoorthigaa review raadhaa annaa... Game changer sooper annav... Super unna daaku ki vankalu peduthunnaav😂
Movie block buster ani yedustunnavu kada mr.b , only Jai balaya
Yes bro. Veelu antha Mafia. Walther veerayya same director testhe super director antaru. Dhaniki minchi tesadu e movie. It's a telugu jailor. Inka chepali ante jailer lo Rajni sir fights cheyaru but Indulo Balayya thandavam chusam.
నిజం చెప్పావ్ m. Bee గురించి యాంటీ ఫాన్స్ ఏడుస్తున్నారు
నందమూరి థమన్ ఆన్ డ్యూటీ BGM వైల్డ్ ఫైర్ అంతే తగ్గేదేలే...... 🔥🔥🥵🥵
ఫస్ట్ఆఫ్,సెకండాఫ్ ఏంటీ సినిమా....సినిమా కదా..విడదసీ చెప్పడం ఏంటీ? ❤సినిమా బ్లాక్బస్టర్..❤
Mr B, u r clearly a mega fan
చాలా బాధ పడుతూ రివ్యూ ఇస్తున్నారేంటి బ్రదర్....
ఎందుకిలా....
అర్థం కావట్లేదు....
Game changer dengindhi adhi aa badha
Veedu mega fan bajana
Bcz Game Changer going to be disaster so
మరి దేవరని గట్టిగా పొగిడాడు మెగా భజన ఎలా అయింది@@arjunchoppa9622
Yes, chala badha Annayya ki, gc dobbindi ga
Finally waiting for your review Mr.B 🎉 Daku maharaj movie simply superb
జై బాలయ్య బ్లాక్ బస్టర్ 🥰
E movie ne okasarii chuste mari games changer ...దరిదాపుల్లోకి వెళ్లొద్దు అని చెప్పలేదే ముండా
Block buster sir DAAKU MAHARAJ
game changer blackbuster
Correct ga chepparu, katha kante hero elevations medhe akkuva focus chesthunaru.heroins ki value ledu, comedians asalu lekunda poyaru antha hero ne... industry dhigajaripotondhi anataniki Elanti hero medha focus ye Karanam...Balayya babu e age lo antha kasta padatam great, only director, producers ye 24 crafts teliyaka movie name tho business chesthunaru
Sankaranti block buster
Insta explanation we don't need jai balaya movie block buster we enjoyed alot ❤ maku kavalsinavi anni unai babi & naga Vamsi superb thank you both ❤
Heart attack problems, ear problems గల వారు, గర్భవతులు, పిల్లలు కాకుండా
మిగతా
డబ్బిడి దిబ్బిడి zone కి మాత్రం super
This channel is only for mega fans and a mega audience, not for casual viewers or others. If you're constantly trying to degrade movies, take a moment to reflect on the negativity in your mind and work on correcting it.
Mr. Be is the worst movie reviewer. When a mega movie is a flop, he tries to bring it up by giving positive reviews. However, even if other heroes’ movies are good, he degrades and demotivates the audience. I request everyone to respond to this bias and, if possible, report the channel.
'Daku Maharaj' is a fantastic movie-no boring scenes, no vulgarity, and no unnecessary elements. Everything about it is superb. You can watch it with your family without any confusion, and it guarantees super entertainment. There’s no doubt you’ll enjoy the movie!
Rightly pointed out, I would hv loved the Sitaram to Daaku and climax could have been better.
Liked the movie though.
Movie block buster Hit DAAKU MAHARAJ KOTTADU gattiga Hit 🎯🔥🔥🔥🔥🔥
Sankranthi winner daaku maharaj
బాలకృష్ణ మూవీకి బడ్జెట్ తక్కువ కాబట్టి ఇబ్బంది ఉండదు
Mr.B trending on# 17 YT very happy ❤
Very nice movie please correct ur words mr b
I want to now how u r given avatar review
Nagarjuna ghost movie + Khaleja movie story line as flashback..
But taking vere level undi... But finally movie solid tesaru... Naku second half istam ayindi
Velatham maa friends tho evening ✨❤ Jai balayya 🐯🐯🐯 ❤ Jai NTR 💞🧡💕🐯🔥
డాకు మహారాజ్
Worth బొమ్మ worth....
ఫ్యాన్స్ మాత్రమే కాదు, సినిమా లవర్స్ అందరూ వేరే లెవెల్ టేకింగ్,action enjoy చేస్తారు..
Go and see..
You will see గ్రిప్పింగ్ స్క్రీన్ play.. బాలయ్య రాంపెజ్
Me reviews anni 100%correct ga vuntayi🙏
సినిమా మొత్తం స్టోరీ చెప్పెస్తున్నారేంటి....
బాలయ్య పై ఫస్ట్ హాఫ్ చాలా కొత్తగా ఉంది అది చాలు మూవీ బ్లక్ బస్టర్ హిట్ కి🎉🎉.
జై బాలయ్య 🦁🦁.
మిస్టర్ బి గారు నిజంగా నందమూరి హీరోలకు వేరే రకమైన రివ్యూస్ ఇస్తున్నారు అదే మెగా హీరోలకు వేరే రకమైన రేవులు చెప్తున్నారు నిజంగా డాకు మహారాజా గేమ్ చేంజ్ జరుగుతుంటే బాగుందా
Daaku 💥🔥>>>> collections changer 🤡
Rod rotta movie
Sankranti wennar ma balaya 🎉🎉🎉🎉
Block buster movie 🦁🦁🦁🦁 daaku Maharaj 🔥💯
ఐ యాం ఏ మెగా ఫ్యాన్ బాలకృష్ణ గారి మూవీ అద్భుతంగా ఆడాలి అని ఒక మెగా అభిమానిగా కోరుకుంటా అందరూ నాలాగే మంచిగా ఆలోచిస్తే తెలుగు చలనచిత్ర పరిశ్రమ బాగుంటుంది
మాస్టర్ మీకు
1.ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలి ఎలక్షన్ అంటే ఏంటి
2. బాధ్యత గల ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారి ఎలా ఉండాలి అనేది మీకు నచ్చదు
3. గేమ్ చేంజెస్ మూవీ సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చే మూవీ కానీ మీకు అది నచ్చదు
కదా సార్.................
Adiripoindi bro...movie
Daaku Daaku maharaaj🔥
బాగ wait తగ్గారు ఎం సీక్రెట్ అనేది చెప్పవచ్చు కదా?
Game changer best
చిరంజీవి స్ట్రైట్ డబ్బింగ్ సినిమాలు తీసినప్పుడు మాత్రమే వీడు బాగా పొగుడుతాడు.. బాలయ్య సినిమా చాలా బాగా ఉన్నా ,పొగడడానికి వీనికి మాత్రం నోరు రాదు .
Blockbuster Bomma 👌👌👌 Jai Balayya 🔥🔥🔥
Movie old story aina stylish ga interesting ga bavundi
మిస్టర్ బి గారు మెగా బజన చేయండి
Block buster game changer ❤❤
why you always weep on Balayya babu movies .. Last time also you have done the same.
Movie block buster ayyinhi Mr B
We are following you from the beginning. Please dont miss your Genuinity.
Nijam Oppukunnav kabatti.....
Repati nundi Daku Range Thagginchu.......
Game changer Range Penchu.....
Review 5min lo cheyaleva bro nuvu.. Chala laagutunnav... Engaging ga cheppatlev..skip cheyalsastundi.. Chuskondi okasari... My suggestion is post short length reviews.
Super direction, music next level, Karthin kannan shots woow....Supperrr duper movie....best one for NBK!!
1st half lo fight scenes abrupt ga enduku apaadu ?
Entry fight 🔥🔥🔥🔥.... elevations ki scope unna vadukoledu..
1st half decent but 2nd half ok
Just seen movie adhurs blockbuster 💥💥💥
If you give this kind of review for Balakrishna movie decently it is a super hit movie.
నువ్ సైడ్ కి వొంగిపోయి రివ్యూ చెప్పినపుడె అర్థం అయింది మూవీ హిట్ అని😂😂😂
Sankranthi blockbuster bonanza balayya🎉💥⚡️🎉💥⚡️💥💥
Movie is good . Jai Balayya ❤.
చాలా బాగుంది
Okay Anipinchidi.
Suprised No Cringe no unwanted scenes no glamour Show
Bobby every movie inte climax chala simple gaa testadhu example jailakusa, valtearu, ippudu daku
అంతా సినిమా బాగుంది అని అంటూ ఉంటే మీరు మాత్రం బాగుంది అని చెప్పడానికి చాలా కష్ట పడుతున్నారు 😂
Finally block buster
Jai balaya...🔥🔥🔥
Block buster
80 Crs. Share లేనీ Hero... Balayya.
Chiru- 132 Crs. Waltair Veerayya. 😢
Mee face loo anadam ledhu thagindhre bro😂 jai balaiah😢🎉
సూపర్ సినిమా బాలయ్య 🎉🎉💐🌷🌷🙏4.superhit సినిమాలు 🌹🌷💐
Movie has already got super hit talk, why you always give review with partiality, it's not fair
Block buster movie
Block buster Jai Balaya 🐅🐅🐅🏃
Kothemundi anukunade aindi, sankranthi balayya dhe, unanimous block buster talk
Absolutely KCPD Movie 👍👍👍👍👍
Sir, mee review chaala correct ga untundi. Ye cinema release aina meeru yem review istaaru ani wait chestuntaanu.
Anna game changer kanna Daaku maharaju much better movie
Sankranti ki vasthunam will be better than daaku maharaj.. comparing lu enduku le bro manam edo avatar tesinatu.. melanti vala vallane avg aye movie kuda flop avuthadi..
సినిమా సూపర్ గా వుంది❤️❤️ jr ntr fans❤❤
BlockBuster💥💥
Blockbustermovie
Neekucinemachudamradu.nuvvumarara.mr.b
Super movie 🎬 🎉
Bomma blockbuster
Again proved you are a true Mega fan 😂
Audio mic sariga ledu bro
Same like balaya 🦁 gari okko magadu movie, first half super second half ROD climax dull 😢.!
Thamman Music is life of this movie
Kumesadu
I feel u revealing more story in these days… batter say story less…
Don’t believe his review I think he is anty to balayyy. Movie excellent I watched🎉❤❤
Voice low ga vasthundi
Bro meru video chala piddaga ches tunnaru me video's nenu 2014 nunchi chustunna nu
Game chenger లో సగం ఖర్చుకూడా లేదు...కానీ దాని కంటే బెటర్ గానే వుంది.పండగ మాస్ మూవీ 😊
💯
Review ante movie lo +ve's , -ve's based on 24 crafts withrespect to genre related ga ivvali story explain cheyamanledhu 😉 Sir.
Movie Blockbuster 🔥🔥🔥/5