Ramaa Raavi - Atha vs Kodalu Stories | Mother in Law vs Daughter in Law Relationship | Sumantv Life

Поделиться
HTML-код
  • Опубликовано: 29 янв 2025

Комментарии • 215

  • @VoicesOfLegends-zt1fn
    @VoicesOfLegends-zt1fn Год назад +10

    మానసులో మాట (ఓ అత్త గారి ఆవేదన)
    భూమి గుండ్రంగా ఉన్నట్టు మనం చేసిన పనులే కాలం మళ్ళీ మనకు గుర్తు చేస్తుంది. మన పిల్లల రూపంలోనో మన కోడళ్ల రూపంలోనో. మనం చిన్న వయసులో వున్నప్పుడు చేసిన పనులే ఇప్పుడు మన కోడళ్ళు చేస్తుంటే మనకు తప్పుగా అనిపిస్తుంది, బాధగా ఉంటుంది. మనం అప్పుడు చేసిన పనులే వీరు ఇప్పుడు చేస్తున్నారు అని మన మనసుకి తెలిసినా మన అహం ఒప్పుకోదు, పైగా వారు మనకన్నా అన్ని విషయాలలో సరిగా వున్నా మనం వారికి సలహా ఇస్తుంటాము, ఏమని అంటే తల్లి తండ్రి ని సరిగా చూసుకోవాలి అని కొడుకులతో, అత్తా మామలను సరిగా చూసుకోవాలి అని కోడళ్లతో ఎప్పుడూ చెప్తూ ఉంటాము.కానీ మనం వారి స్థానం లో అంటే వారి వయసులో వున్నప్పుడు మనం సరిగా ప్రవర్తించి ఉంటే వారికి మనం ప్రతిసారి ఇలా వివరంగా చెప్పవలసిన అవసరం ఉండదు.కానీ మనం ఆ వయసులో వున్నప్పుడు మన భర్త తరుపున ఎవర్ని ఆదరించకుండా అంటే అత్తా మామలను,ఆడపడుచులను ఎవరిని ఇంటి గుమ్మం తొక్కనివ్వకుండా ఉండి, ఈ రోజు మాత్రం మన ఇంటికి వచ్చిన కోడలు మనకి అన్ని సేవలు చేయాలి,అణిగి మణిగి ఉండాలి, తనకు స్వతంత్రం వద్దు , తన కన్న వారు వద్దు, వారు ఎవరూ ఇంటికి రాకూడదు అని భావించడం ఎంత వరకు సబబు. అంతేనా తాను బ్రతుకుతున్నదే మా కోసం అన్నట్లు ఆశించడం ఎంతవరకు సరి అయినది అన్న కనీస ఆలోచన కూడా మనకు రాదు . వాళ్లకి పిల్లలు వుంటారు, వారి చదువుల గురించి ,వారి ఆరోగ్యం గురించి,వారి భవిష్యత్తు గురించి ఆలోచనలు ఉంటాయి అని మనం గ్రహించలేము.ఒక వేళ ఆలోచనలు వచ్చినా పట్టించుకోము, ఎందుకంటే స్వార్ధం.మనకు నిలువెల్లా స్వార్ధం.వారికి సంబంధించిన ప్రతీ విషయం నాకు తెలియాలి, నాతో చర్చించాలి అని ఆశిస్తాము.ఇంతేనా వారు ఎప్పుడైనా మన మీద ప్రేమతోనో లేదా జాలితోనూ ఆరోగ్యం ఎలావుందనో లేదా మన మంచి చెడ్డ గురించి అడిగినా మనం దానిని ఎలా భావిస్తామంటే వారు మన దగ్గరనుండి ఎదో ఆసిస్తున్నారనీ అందుకే వారు మనతో ప్రేమగా ఉన్నారనీ అనుకుంటాము. ఇంతటితో ఆగుతామా మనం వారి గురించి ఉన్నవీ లేనివీ మన బంధువులందరికీ ఇరుగు పొరుగు వారికీ తప్పుగా దుష్ప్రచారం చేస్తాము.వారి మానసిక ప్రశాంతతను కూడా మనమే నాశనం చేస్తాము.అయినా సరే వారు సమాజం కోసం పైకి నవ్వుతూ లోలోపల చస్తూ నలుగురితో కలిసిపోయి నవ్వుతూ వుంటారు. ఇక్కడ ముఖ్యమయిన విషయం ఏమిటంటే వారు అలా ఉన్నారన్న విషయం కూడా మనకి తెలుసు అయినా ఇవేవీ మాకు తెలియవు అన్న విధంగానే ఉంటాము. ఎందుకూ అంటే ఒక్కటే సమాధానం మన స్వార్ధం. మనం వెళ్లి పోయేంతవరకు మన సౌకర్యాలు ఎక్కడా తగ్గకుండా చూసుకోవడం కోసం. మనకు ఎంత స్వార్ధము అంటే మన పిల్లలకి కూడా యాభై లు వాస్తున్నాయే,మనం మన స్వార్ధం కోసం వారిని ఇంకా ఇబ్బంది పెట్టడం దేనికి కృష్ణా, రామా అనుకుంటూ మనం ప్రశాంతం గా ఉండి వారిని కూడా ప్రశాంతం గా ఉంచుదాము అన్న ఆలోచన చేయము. నేను ఇవన్నీ చేసి చేసి అంటే అందరినీ బాధపెట్టి చివరి దశకు వచ్చాను. అయినా మా కుంటుంబ సభ్యులు నన్ను భరాయిస్తున్నారు. నాకు ఆ భగవంతుని దయ వలన ఇప్పటికి జ్ఞానోదయం అయింది.అందుకే ఈ లేఖ రాస్తున్నాను, మీరందరూ కూడా నేను చేసినటువంటి తప్పు చేయకుండా ఉంటారని పిల్లలను మరియు వారి ఆలోచనలను గౌరవిస్తారని, హుందాగా మీ వృద్దాప్యాన్ని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను.
    //సర్వేజనా సుఖినో భవంతు//

  • @pushpavagvala9457
    @pushpavagvala9457 Год назад +1

    Samaajaniki mee laantivalla avasaram Chala vundhi amma... May God give you strength to guide today's society. Maa tharam vaallam entho konta maa Parents ni chusi telusukunnam , nerchukunnaam. Ma pillaliki ala chusi nerchukuney avakaasam Chala vishayaallo ledhu. Ma pillalni guide chesukuni manchi daarilo nadipinchukotaniki mee manchi maatalu, vedio lu maaku enthagano vupayoga padathaayi. Once again thanks a lot to you and suman tv🙏🙏

  • @shailajasatyanarayana7617
    @shailajasatyanarayana7617 3 года назад +7

    Very good message , wonderful 👏
    All daughter in laws must watch

  • @ramakrishnaraochilukoti102
    @ramakrishnaraochilukoti102 3 года назад +8

    చాలా అందంగా అద్భుతంగా ఉంది.

  • @sandhyaranikallakuri1396
    @sandhyaranikallakuri1396 3 года назад +60

    మా అత్తగారికి నేను స్నానం చేయించి అన్నం కలిపి తినిపించే దానిని. పాపం మా అత్తగారు మాత్రం కోడలు చేత చేయించు కుంటున్నాను అని బాధపడేవారు. చాలా మంచివారు మా అత్తగారు.👏👏👏

    • @surelakshmikumari9500
      @surelakshmikumari9500 3 года назад +9

      అలాంటి మంచి హృదయం ఉన్న అత్తగారిని జీవితాంతం మంచిగా చూసుకో అమ్మా భగవంతుడు నీకు కూడా మంచి జీవితాన్ని ఇస్తాడు

    • @sravani2279
      @sravani2279 2 года назад +3

      Meeru manchivallu andi

    • @vijiindi578
      @vijiindi578 7 месяцев назад

      100%​@@surelakshmikumari9500

    • @vijiindi578
      @vijiindi578 7 месяцев назад

      Meeku mee Atthagaru, aavidaki meelanti kuthuru lanti kodalu dorakadam meeriddaru chesukunna adrustham amma.

    • @UshaRani-zg3nc
      @UshaRani-zg3nc 5 месяцев назад

      Great

  • @rajalakshmithiruvaipadi4188
    @rajalakshmithiruvaipadi4188 Месяц назад

    Meru chala baga cheparu nathegerayamelethu yame cheyalo thelethu thanks 🙏

  • @deliciousfoods1495
    @deliciousfoods1495 3 года назад +6

    Evvi chala sensitive vishayalu Rama garu, enti entiki difference untundi. Situations veru ga untayi.
    Atta kodalini chudaledu anna point anduku vastundi.
    E rojjullu jobs cheyakapothy kudaradu. Atta mama lu vachi koduku kodalu daggara undali vallu akkado undi chudaledu ante ala kudurutundi alochinchandi mere.

  • @sobhav390
    @sobhav390 3 года назад +3

    Very nice 👌good message Thank you mam for sharing this wonderful video

  • @arunak5582
    @arunak5582 Год назад

    Superb.. 🙏

  • @bhagyalakshmi7366
    @bhagyalakshmi7366 2 года назад +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 mam...I will try my level best provide all help to my athagaru and mamagaru...thank you

  • @poojithamadupathi3791
    @poojithamadupathi3791 3 года назад +2

    Chala Baga chepparu paristhithulu anni anukulinchi in laws em problem pettakunda encourage chesthy Sagam percentage kodallu chala Baga chuskuntaru

  • @dharmachiranjeeviraju8539
    @dharmachiranjeeviraju8539 3 года назад +2

    Me Fan aipoyanu Amma. Your mother must be very very nice person and Excellent human being. Mee experience and the way you advise is superb.

  • @ssnvprasadarao8369
    @ssnvprasadarao8369 5 месяцев назад

    Thanks rama garu chala baga chepparu

  • @seethachalapathi290
    @seethachalapathi290 8 дней назад

    Suupperrr Rama garu

  • @shashikalasomishetti9220
    @shashikalasomishetti9220 4 месяца назад

    Chaala baaga chepparu

  • @seethab4156
    @seethab4156 3 года назад +6

    rama garu meeku 🙏బంగారు తల్లి ఎంత చక్కగా వుందో మీ విశ్లేషణ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @swarnachitwala2472
    @swarnachitwala2472 3 года назад +4

    Entha baaga chepparu rama garu

  • @radhikanukala7621
    @radhikanukala7621 3 года назад +9

    చాలా బాగా చెప్పారు 🙏🙏

  • @bhavanina2843
    @bhavanina2843 3 года назад +10

    వెన్నెముక లేని ఆత్మాభిమానం లేని మనుషులు ఈచురక చాలా బుద్ధి చెప్పినట్లుగా ఉంది. ఇది విని అయినా ఆత్మ గౌరవంతో కోబళ్ళ మహాతల్లులు మారితే చాలా మంచిది.

  • @janyay3562
    @janyay3562 3 года назад +2

    Wonderful speech andi 👌👌🙏🏻🙏🏻

  • @bjayavanireddy
    @bjayavanireddy 3 месяца назад

    chala Baaga chaparu madam

  • @tkalyanigoud7455
    @tkalyanigoud7455 4 месяца назад +1

    Exactly andi....ma vadhina aithe mamalni chala torcher chesthadhi.... respect evvadhuu....yemyna ante station lo case kuda pettindhi....bedhiristhadhi...kanisam minimum common sence kuda undadhu....chala chala yedcham ,yedusthunnam kuda ma mummy,dady, annaiah,nenu, chelli...andhariki chukkalu chuyinsthundhi.....inka ma anna aithe konni days drinking alavatu ayyadu...thanani thattukoleka....yedusthunnam roju

  • @nirmalakudikala7400
    @nirmalakudikala7400 3 года назад +1

    Chala baga chepparu👌👌👌👌👌👌👌

  • @lathakadiyala3131
    @lathakadiyala3131 3 года назад +3

    Nenu this topic kosamey wait chesthunnanu mam

  • @vajjalaroopasree5909
    @vajjalaroopasree5909 Год назад

    Super 👌 🙏🙏🙏

  • @sudha1732
    @sudha1732 3 года назад +1

    Excellent Rama garu….

  • @bhagyalakshmi6373
    @bhagyalakshmi6373 3 года назад +1

    Super ga ondi me word's it is Real🙏🙏

  • @jamunaranimpl
    @jamunaranimpl 2 года назад

    Challa correctga chapparu madam

  • @arunakoka5895
    @arunakoka5895 2 года назад

    Ramagaru chala baga chepparu madam.

  • @kakumanusreedevi7542
    @kakumanusreedevi7542 3 года назад

    Chala baga cheparu Ramagaru

  • @saidevotional5906
    @saidevotional5906 2 года назад +6

    80 % kodallu ,athagari chethilo badalu padi valla time vachetappadiki athagarini chuda saniko prema radu
    Karmephale antaru anduke
    Kodallu 20+ nunchi life start chestharu,
    Valla manasulo manchi prema vithanalu natithe kutumbam manch vruksham avuthundi ledante verega untundi🙏🙏

  • @ivykr1987
    @ivykr1987 3 года назад +2

    Super Rama Garu. 👍👍👌👌👏👏

  • @విజయలక్ష్మీ-చ3స

    అమ్మా మాఇంటి కోడళ్ల కూడా ఇలానే వున్నారు అత్త మామలతో మాట్లాడటానికి ఇష్టపడరు వారి ఆస్తి కావాలంట కొడుకులను కూడా మాట్లాడనివ్వరు మేడం గారు

  • @RamaDevi-fs5fe
    @RamaDevi-fs5fe 2 года назад

    Tqrra chitte . Tallee 🙏🙏🙏🙏🙏

  • @shankarshanakar3129
    @shankarshanakar3129 3 года назад +1

    Chala baaga chaparu Amma 🙏🙏🙏

  • @kameswarisampara14
    @kameswarisampara14 Год назад

    Chaala baga chepparamma

  • @AABROTHERS2008
    @AABROTHERS2008 4 месяца назад

    I like your speech mam

  • @rkvishala7157
    @rkvishala7157 3 года назад +13

    నిజంగా ఎంత బాగా చెప్పినావు తల్లి

  • @SriDevi-gg4tf
    @SriDevi-gg4tf 3 года назад +3

    Hats off to you Rama garu

  • @vanisreekalyanadurgam986
    @vanisreekalyanadurgam986 3 года назад +9

    అక్షర లక్షలు చేసే మాటలు చెప్పారు 🙏

  • @venugopalkonam3709
    @venugopalkonam3709 3 года назад +1

    Bhaga chepparu 🙏🙏🙏

  • @kondralatha8738
    @kondralatha8738 3 года назад +1

    Super vedio ma'am . Anni nijale chepparu

    • @shanthimucheli5040
      @shanthimucheli5040 3 года назад

      నమస్తే రమగారు.ఎంతబాగచూసిన కోడలు కూతురు కాలేరు. మీరు చెప్పిన విషయం చాలా బాగుంది. ఇప్పటి వరకు నాకు ఆ కష్టం రాలేదు. కానీ అమ్మలకే ఎక్కువ.నమస్తే.

  • @monanethi503
    @monanethi503 3 года назад +2

    మన సంప్రదాయం, సొసైటీ, చుట్టాలు, తల్లితండ్రులు, ఇలాంటీ కౌన్సిలింగ్ చేసేవాళ్ళు.. and our constitution Also.. అందరూ అంతే.. ఒకేలా చెప్తున్నారు..
    ఆమెకి, భర్త-అత్తమామల "కంట్రొల్ లో" ఉండమనే చెప్తున్నారు..
    ఆ పై లిస్ట్ లో ఒక్కరైనా.. మీ బాధ ఎంటో వినడానికి కూడా రెడీగా కూడా ఉండరు మేడమ్🙏
    Incase.. (మీరు చావు అంచుదాకా వెళ్లి వచ్చినట్టు ప్రూవ్ అయితే తప్ప.. వినరు) కానీ మరీ అంత పనీ చేసేలా ఉండవుగా, మీ కష్టాలు..!
    కానీ ఎందుకొచ్చిన ఎదవ బతుకు అనీ గంటకోసారి అనిపిస్తోందిగా..!
    ఎందుకూ అంటే..
    బాధ్యతల ముసుగులో ఆ బానిస బతుకు.. బతికితేనే తెలుస్తది కాబట్టి😷
    పూర్వపు రోజుల్లో 15 ఏళ్ల అమ్మాయి కోడలిగా తెచ్చుకుని తనకి నచ్చినట్టు మలచుకున్నట్టు.. ఈ రోజుల్లో పాతికేళ్ల అమ్మాయిని. అదీ కూడా ఒక ఎంప్లాయ్ నీ కోడలిగా తెచ్చుకుని.. అలాగే మా ఇంటి ఆనవాయితీ కి తగ్గట్టుగా, మలచుకుంటున్నం.. అంటూ సొసైటీ నీ నమ్మిస్తు.. ఆమెని ఒక బానిసగా చూస్తున్నాము.. కానీ
    ఆమెకి, అటు నమ్మకాన్ని కలిగించము ఇటు ఆమె ఇచ్చినా తీసుకోము 😷)
    ఇక ఇటు పేరెంట్స్ కేమో తమ కూతుర్ల పెళ్లి ఆర్భాటాల మీద వున్న శ్రద్ధ.. ఆమె జీవితం పట్ల ఉండడం లేదు.. ఇక ఈ సంగతీ అందరత్తగార్లకి అన్నీ తెలుసూ
    ఆమెని తమ కంట్రొల్ లో పెట్టుకోటం ఎంత ఈజీ..😷🙏

    • @ratnamasabathula2044
      @ratnamasabathula2044 5 месяцев назад

      Re100/ correct e generation kodalu chala irresponsible ga untunnaru elanti video la valla kodaraina marali

    • @monanethi503
      @monanethi503 5 месяцев назад

      @@ratnamasabathula2044
      కారణం మగాడు..
      అబ్బాయిలు పెరుగుతున్న వాతావరణం అండ్ వాళ్ళనీ పెంచుతున్న విధానమూ..!
      నిజానికీ అమ్మాయిలూ చెప్పినట్లు వినరు, విన్నట్టు నటిస్తారు..
      మగాళ్లనీ అనుకరణ చేస్తారు..
      ఒక సైకాలజిస్ట్ చెప్పిందే ఇక్కడ చెప్పాను..
      ఆల్మోస్ట్ 1975 నుండి పేరెంట్స్ అబ్బాయిలని పెంచే తీరులో చాలా మార్పులు జరిగాయి.. అబ్బాయిల్లో సెన్సిటివ్ నెస్ తగ్గేలా మార్పులు జరుగుతూ వచ్చాయీ.. వైఫ్ తోనే కాదూ తమ అక్కా చెల్లీ పట్ల కూడా మగాళ్ల స్పందన చాలా మారిపోయింది.. రానూ రానూ
      సెల్ఫ్ సెంట్రెడ్ గా కన్వర్ట్ అయిపోయింది మగజాతి..
      అమ్మాయిలని చాలా ఒత్తిడి తో పెంచుతున్నారు.. (ఒకరికీ నువ్వు ఉపయోగపడాలి అనే ధోరణిలో 😑)
      Hmm ఇంక ఎవరు చేసేదీ ఏమి లేదు.. కానీ
      ఒక 30% మగజాతి పరిస్థితి పట్ల కన్సర్న్ గానే ఉంటున్నారు.. కాకపోతే ఆర్థిక సమస్యలు ముడిపడిన జీవితాలకి ఓపిక సన్నగిల్లుతోంది..

  • @umadevi7231
    @umadevi7231 Год назад

    🙏super madam garu

  • @chittyp6295
    @chittyp6295 Год назад

    Amma 🙏❤️chala perfect chepparu AMMA 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @HemalathaBhandari-g6y
    @HemalathaBhandari-g6y 6 месяцев назад

    100% correct Rama Garu .

  • @amruthasogi5911
    @amruthasogi5911 3 года назад +2

    I agree on this , can u make video on women who are taking responsibility of in laws also and also want to take care of her parents also .

  • @neelimatatikonda5677
    @neelimatatikonda5677 3 года назад

    Excellent speech rama Garu

  • @sowjikinjarapu6525
    @sowjikinjarapu6525 5 месяцев назад

    Na manasu telika indi amma.Thanku

  • @rafiya6542
    @rafiya6542 3 года назад +5

    Magavallu kuda athhagari asthulu lekka vestharu kani vallanu chuse avakasham ledu kada deni gurinchi cheppandi Rama Garu

  • @chitkaladevialava431
    @chitkaladevialava431 3 года назад

    Baga vivarincharu

  • @phaniraj47
    @phaniraj47 Год назад

    Manam bhadyata tesukunte mana bhadyata tesukune taravata taram vastundi lekapote avari avasaram lekunda prakrute manalni chustundi great words amma miru adapillala andari ki ammalanti varu. E mata anta adbutam ga undo. Mme matalu na acharistanu.

  • @Ammu2103_scorpion
    @Ammu2103_scorpion 3 года назад +1

    Me Saree collection fabulous .. please share info where do you buy your sarees

  • @umadevi7439
    @umadevi7439 2 года назад

    Tq👌

  • @srinusrinu151
    @srinusrinu151 2 года назад

    Amma Chala bags chepparu

  • @smartysreehitha8548
    @smartysreehitha8548 10 месяцев назад +1

    ఆడపడుచులని తక్కువ చేసే ఇంటి కోడల్ని, brother sister ని విడతీసే వాల గురించి చెప్పండి mam

  • @kandukoorividyasagar3081
    @kandukoorividyasagar3081 3 года назад +1

    Madem
    100%
    👌🌹🌹🙏🙏🙏

  • @lakshmiyadav767
    @lakshmiyadav767 3 года назад +2

    🙏🏼🙏🏼🙏🏼Baga chepparu amma.Atha,mamalu,adapaduchulanu chudskunda variki mogudini dooram chesi kevalam mogudu & athani asthi matrame kavali anukune kodallaki kanuvippu kaligela chepparu.meru yenni cheppina alanti psychos lo marpu raadu.kani meru cheppinattu varu kuda kharma phalam anubhavinche roju mayram thsppakunda vastundi.vachi teerali🙏🏼🙏🏼

  • @muraligopalpanyala1475
    @muraligopalpanyala1475 3 года назад +6

    అమ్మ మీ కు పాదాభివందనం 🙏

  • @ramadevibuddha8064
    @ramadevibuddha8064 3 года назад

    super

  • @vijayalakshmi2842
    @vijayalakshmi2842 3 года назад +2

    Chala chala baga chepparu amma

  • @satyaveni1237
    @satyaveni1237 2 года назад

    మేడమ్ గారు చాలా బాగా చెప్పారు

  • @ramadevirachakulla4684
    @ramadevirachakulla4684 3 года назад

    Edi matram 100 persent correct meeku chetuletti namskarinchalì job chesthunna kodallu narakam chuppistunnaru villaki support villa bhartalu attagaru evarini anali kodukuna kodalina

  • @KVRATNAM-l6m
    @KVRATNAM-l6m 7 месяцев назад

    Tq. Medam🙏👌

  • @SoumyaMantri-v2e
    @SoumyaMantri-v2e Год назад

    Marriage ayaka verukapuram anedi benefit r loss anedi video cheyandi madam gaaru

  • @renukap8599
    @renukap8599 3 года назад +1

    Ramagaru chala bagachepparu

  • @swaruparani9401
    @swaruparani9401 3 года назад +7

    Memu Eantha manchi ga vuna valaku asalu lekka ledhu

  • @shaiksameera8090
    @shaiksameera8090 3 года назад +5

    Madam upload 16 ratrulu story

  • @muralikalyani2954
    @muralikalyani2954 3 года назад +1

    Meru adi cheppina naa geevitam ni chadivi cheppinattu untundi.maa pelli ie 12years undi.meru cheppinnatta chastaanu.kani ippudu ki nannu bayata danilaga chuustundi maa attaya garu.maa illu,nanu,nadi,nedi ani veru chesi matlaadi tunti unnattru.

  • @surelakshmikumari9500
    @surelakshmikumari9500 3 года назад +1

    చాలా బాగా చెప్పారమ్మా 👏

  • @siva_001
    @siva_001 Год назад

    Amma miku salute

  • @kalpanadara1061
    @kalpanadara1061 7 месяцев назад

    Ee rojullo attagari aasthi kosam court veltanu aney alludu mahanubhavulu kuda vunnaru Ramagaru

  • @vijayadurgakundurthi5347
    @vijayadurgakundurthi5347 3 года назад +2

    Rama garu meeru cheppevi anni nijalu kani ee videos ma pillalu chudaru enduku maratharu

  • @namagajendranath4422
    @namagajendranath4422 3 года назад

    రమగారికి నమస్తే మేడం మా friend వాళ్ల పాప అత్తగారు కోడలిని విపరీతంగా సతా ఇస్తోంది.బార్య బర్తలను కలవనీయకుండ తల్లి గారి దగ్గరే ఉంచేస్తోంది.తిసుకుపోమంటే గొడవ చేస్తుంది.కొడుకు మొత్తం తల్లి చెప్పినట్టే వింటాడు.బార్య,బిడ్డను పట్టించుకోడు.మీరు ఈ విషయంపై ఒక వీడియో చేయండి pls.

  • @nagalakshmi5995
    @nagalakshmi5995 3 года назад +3

    Thumbnail chala comedy ga undi kani video lo Rama Garu discuss chesina points exact ga nijaalu..... Amma ni chuusinatte athagaarini chuudagaligite mana pillalaki negative thoughts and negative behavior laantivi kakunda intlo oka healthy environment and positivity ichinavallam avtham. Idi andaru aalochinchaali, aacharana lo pettali.....

    • @mounisri294
      @mounisri294 3 года назад

      Right a kani first atha vallu kuda okaritho managurinchi negative ga cheppodu manam antha manchiga chusina negative comments chepte amma laga ala chuskovali ani anipistadi andi

  • @aparnaailenireddy4875
    @aparnaailenireddy4875 2 года назад

    Rama garu what if the daughter Inlaw doesn’t want to take the RIGHTS and RESPONSIBILITY both there are people like that.
    If we take Rights(property) we have to take Responsibility , so better don’t take both
    Pl speak on this topic too
    Thank you 😊

  • @pavani682
    @pavani682 2 года назад

    Chala Baga chepparu andi
    Na opinion kuda edhe andi
    Present ma atha chala dominating, chala Baga acting chestharu.
    Ma atha na help kosam vasthe mathram nenu manchiga chusukovali anukuntunanu andi.
    E lopala na heart break chese laga pravathisthondhi...... Prathisari....

  • @nagalaksmiv8953
    @nagalaksmiv8953 3 года назад

    ఎంతో బాగా చెప్పారు మాచెల్లెలు నరకం అనుభవిస్తోంది మా చెల్లెలు చదువుకుంది job చేసింది రిటైర్ అయ్యాక ఒక్క కొడుకు పెళ్ళి చేసింది ఎంతొ బాగ చూసుకుంటూ ఉంది కానీ మా మరిది కి కళ్ళు పొయ్యాయి మధ్యలో బాగా చదువు కున్నవాడు 20year's నిచ్చి చంటపిల్లాడి లా చూసుకుంటుంది మా చెల్లెలుకి చాలా సహనం ఆ పిల్ల అన్ని విధాలుగా ఎడిపిస్తోంది మనీ ఇషూ లేదు తనకి పెన్షన్ వస్తుంది మాకు ఎమీ చెయ్యాలో అర్థం కావటం లేదు

  • @KatarisatyaNani-eu3gc
    @KatarisatyaNani-eu3gc Год назад

    Ramagaru me matalu chala baguntyi oka shalha evanďi ma atagaru China kodukinu kuturine baga chustundi ma ayana baga chudau kani ayenina sayri ma ayana valaki emeyina iythy ma varu first vuntaru naku ithye asalu estam leadu emi cheyali ramagaru piz

  • @rekhadt
    @rekhadt 2 года назад

    U r right mam...

  • @sanka.mounikasurendra1605
    @sanka.mounikasurendra1605 3 года назад +5

    Mari Ami Pani chayani,athagaru untay? Rama garu

  • @vijayajyothikanuri7160
    @vijayajyothikanuri7160 3 года назад

    100%correct amma

  • @manjulamusoju9282
    @manjulamusoju9282 2 года назад

    Idharu kodukulu unna vallaki Thallini choosukovalisina badhyatha madhe Ani thelisina baryalu sahakarinchaka pothe em cheyali madam

  • @subbusadit4361
    @subbusadit4361 3 года назад +2

    Medam mem atthagarini memu chudali ani daggara cheste husband wife ki godavalu pedite emi cheyyali

  • @polojusandhya2249
    @polojusandhya2249 3 года назад

    Athalu ala cheste m cheyi ..daniki cheppandi

  • @gangisettysandhyarani6007
    @gangisettysandhyarani6007 2 года назад +1

    Atta bagunte kodalu bagundadhu kodalu bagunte atta bagundadhu idi nijam iddaru bagunnaru ante chala rare

  • @RamaDeviTalurpudikinad
    @RamaDeviTalurpudikinad 6 месяцев назад

    5:30 meeru cheppnijamram garu

  • @sudhavani4306
    @sudhavani4306 3 года назад +2

    Mam the saddest thing is even the son will abuse it is every humiliating

  • @RamaDevi-fs5fe
    @RamaDevi-fs5fe 2 года назад

    Tqmma 🙏🙏🙏🙏🙏

  • @kakumanusreedevi7542
    @kakumanusreedevi7542 3 года назад

    💯 nijjam

  • @padmaganti605
    @padmaganti605 3 года назад +5

    అమ్మ నేను అత్తను నేను భాధ అనుభవిస్తున్న ను అమ్మ

  • @luckeygeetha3453
    @luckeygeetha3453 3 года назад +3

    We take responsibility,,, but they expects more... Like money... What will we do.

    • @snehamadhuri1262
      @snehamadhuri1262 Год назад +1

      Treat them like your kids, avasaraniki ivandi, adhi asala avasarame kakapothe ivodhu, explain them there are more priority things family need to address

  • @ammanannaladhevena8180
    @ammanannaladhevena8180 7 месяцев назад

    Nenu kuda ma athagari vishayamlo alage pravarthinchaanu,epudu thelusukuntunnanu

  • @mahalakshmiahula300
    @mahalakshmiahula300 2 года назад +1

    Asalu avarinyna avaru anduku dominate cheyali.
    Andaru friendly ga unte asalu E problem undaduga.
    Why attagaru should dominate or y kodalu should dominate.

  • @satyachinthala2228
    @satyachinthala2228 3 года назад

    Ramagaru baga cheapparu chusinakani kodallani tittevalani chudaleadu anevallani eala chudali

  • @sitadevipotturi1926
    @sitadevipotturi1926 3 года назад

    Hi Rama garu...
    I tell u one story which happened a few yrs ago...every daughter in law should introspect n learn from this story....
    This mother in law had only one son n he is the only child....being alone ,she used to go to US to stay with him though she had everything in India...own house, money n good relatives...
    She went once n as both son n daughter in law r working ,they kept CC cameras in the house children were taken care by mother in law when they r back from the school...
    One day son told her to pay the money when the delivery boy comes after receiving the parcel....he kept the money in the almirah...the boy came she paid the money...
    When daughter in law came home she checked the camera....saw mother in law taking the money..had a big fight...being very well mannered, the mother in law tried to explain..but bahu didn't listen...mother in law quietly came back to Hyderabad..met all the relatives...third day ,she committed suicide....
    Son came to Hyderabad with family...
    The daughter in law wept uncontrollably asking to excuse her...because the son told her

    • @nagalakshmikambhampati8578
      @nagalakshmikambhampati8578 3 года назад

      చదువుతుంటే మనసు కలిచివేసిందండి , ఆవిడా ఎంత మానసిక క్షోభ అనుభవించిందో పాపం...

    • @gsrivalliassociates3160
      @gsrivalliassociates3160 2 года назад

      Too sad...

  • @kasiaparna
    @kasiaparna 3 года назад

    Nenu leni family nunchi vachanu. Ma athya valaki chala aasthi,bangaram unai.
    Andukani nanu chulakanaga chustundi. Nenu job chestuna. Na salary antha teseskuntaru, natho inti panulu ani cheyistaru. Nuvu me aayana yepatiki ilanti illu kattaleru..pogaru dinchukoni undu antundi.

  • @kushikanaparthi7210
    @kushikanaparthi7210 3 года назад +2

    Athani batte kodalu

  • @girijakajjayam3587
    @girijakajjayam3587 3 года назад

    Ramagaru 💯 true.

  • @sowjanyanaidu7858
    @sowjanyanaidu7858 3 года назад

    Rama gaaru namaste. Job valla city ki vachesi jeevitham chivarilo ekkada vundali.pillala ki help chesthu city lo ne vundala?leka village ki vellala anedaani meeda video cheyyandi. Andaru hyd lo ne vundatam valla hyd eruku houses lo vundaleka next generation ki place ekkada ivvalo ardham kaka prices peregipoyi andaru trouble face chestunnaru.