కన్నీళ్లు తెప్పించే NIRMA POWDER కథ | Nirma Washing Poweder Saddest Story | The Rise & Fall

Поделиться
HTML-код
  • Опубликовано: 16 сен 2024

Комментарии • 244

  • @crazygamercrazygamer5377
    @crazygamercrazygamer5377 3 месяца назад +562

    Washing powder nirma fans like here ✅
    Old is gold❤❤

  • @rajudasari263
    @rajudasari263 3 месяца назад +102

    అన్నగారు... ఒక స్ఫూర్తివంతమైన వ్యక్తిని పరిచయం చేశారు. మనోహరంగా ఉంది మీరు వివరించే పద్ధతి.

  • @paramatasnelsons5297
    @paramatasnelsons5297 3 месяца назад +88

    రేట్ చూసి క్వాలిటీ ని అంచనా వేసే తెలివితేటలున్న దేశం మనది. అందుకే పనికిమాలిన వాటికి కూడా రేట్ ఎక్కువ పెట్టి వ్యాపారం సాగిస్తున్నారు కొందరు.

  • @saileela8159
    @saileela8159 3 месяца назад +167

    నేను ఎప్పుడూ నిర్మా వాడే దాన్ని కానీ ఈమధ్య చాలా సంవత్సరాల నుంచి నాకు నాకు ఏ షాప్ కి వెళ్ళినా నిర్మా దొరకడం లేదు నిర్మా పౌడర్ అంటే నాకు చాలా ఇష్టం ఈమధ్య ఏదో ఒకటి వాడేస్తున్నాను

    • @aschandu9
      @aschandu9 3 месяца назад +3

      Avuna

    • @sapoons
      @sapoons 3 месяца назад +4

      Ledandi...reliance lo unnai nirma products...nenu last week ye saradaaga nirma pink detergent soaps purchase chesa akkadi nundi

    • @moulana100
      @moulana100 3 месяца назад +1

      Dmart lo kuda ubdi

    • @rohithaustin
      @rohithaustin 3 месяца назад

      Hello

    • @ssv294
      @ssv294 2 месяца назад +1

      Flipkart lo available unnai

  • @user-wu6ow3jy2f
    @user-wu6ow3jy2f 3 месяца назад +70

    హాయ్ బ్రదర్, నీను మొదటి సారి మీ వీడియో చుసాను, చాలా మంచి వీడియో చేసారు, చిన్నప్పుడు సినిమాకి, వెళితే నిర్మా,ఎడిబడంగ్, వచ్చేది చూడటానికి, చాలా, బాగుండేది అంబులెన్స్, సాంగ్, బాగుండేది, ఏమైనా మాకు తెలియని విషయాలు చెప్పారు, ఇప్పుడే సబ్స్క్రయిబ్ చేసాను అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్ 👍👍❤❤❤

    • @nagulmeeravali9334
      @nagulmeeravali9334 2 месяца назад

      YES WASHING POWDER NIRMA🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @paramatasnelsons5297
    @paramatasnelsons5297 3 месяца назад +15

    Quality people always look for quality products. Let's wish Nirma's revival in the detergent market.

  • @sudhabhavani107
    @sudhabhavani107 Месяц назад +8

    Super ❤️ sir papa kosam chesinadhuku nanna Prema ni chupincharu nice sir miru❤❤

  • @sharamunagala497
    @sharamunagala497 3 месяца назад +20

    Malli market loki vaste baguntundhi saamanya prajalaki thank you sir ..miru inspiration ga unnaru

  • @satyamchirumamilla3309
    @satyamchirumamilla3309 2 месяца назад +19

    కర్శన్ భాయ్ పటేల్ కు జోహార్లు,🎉🎉🎉🎉🎉

  • @sreeramvijayprabhanjan3187
    @sreeramvijayprabhanjan3187 3 месяца назад +65

    నిర్మా వెనకకు పడిపోవడానికి కారణం నాణ్యత వైపల్యం కాదు , update కాకపోవడం .
    ఎందుకంటే తమ ఆలోచనలు మారుతున్న ప్రజల ఆలోచనలు తో match చేయలేక పోయింది ,
    ఒకప్పుడు చేతిలో పది రూపాయలు లేకపోయినా కూడా ప్రజలు తక్కువ లో తక్కువ గా కనీసం 3 నెలల నుండి 1 సం " కాలం వరకు నిలువ ఉండేలా ధాన్యం , పప్పు ,అలాగే ఇటువంటి గృహావసరాలకు సంబంధించిన నిత్యావసర వస్తువులను సమృద్ధిగా నిల్వ ఉంచుకునేవారు .
    కానీ ఇప్పుడు ప్రజలు నెలకు లక్షల రూపాయలు సంపాదన అర్ధిస్తున్న తమ ఇంటిలో 20 kg లకు మించి బియ్యం , కేజీ , అరకేజీల కు మించి వంట సామాగ్రి లను నిలువలు ఉంచుకోవడం లేదు , ఈ మార్పు ను గమనించిన వాణిజ్య ప్రపంచం చిన్న శాంపిల్ ప్యాకెట్ ల రూపంలోకి మారాయి , అటువంటప్పుడు కేజీలు , పది కేజీలు తెచ్చి ఎందుకు దుబారా చేసుకోవడం అని ప్రజలు మారారు .
    ఈ మార్పే నిర్మాను దెబ్బ కొట్టింది .
    లీటరు రెండు లీటర్ ల పాలు కొనేవారు పది రూపాయలు పాల ప్యాకెట్లు కు , జాడీలలో నిల్వ ఉంచుకునే ఆవకాయలు రూపాయి ప్యాకెట్ లకు పరిమితం అయ్యాయి . కంప్యూటర్లు ట్యాబ్ లకు , డిస్క్ లు మైక్రో చిప్ లకు ..... ఇలా ప్రపంచం మారిపోయింది , ఆఖరికి use and throw స్థాయి కి ప్రజల ఆలోచనలు మారాయి .
    ఇటువంటప్పుడు నాణ్యతలు , విలువలు , నిలువలు కు కాలం చెల్లిపోయింది .
    ఇక్కడ మార్పు రావలసింది ప్రజలలో

  • @sreeramyadav5894
    @sreeramyadav5894 3 месяца назад +13

    Chala years tarvatha E roju Nirma soap vadanu..... It's is very good and 100gms only
    Rs 5 . use and decide.... It's v. Good

    • @sandheep129
      @sandheep129 3 месяца назад

      Ekkada medhi maside ha soaps dhorakatledhu

  • @Renukadevi-gj1yq
    @Renukadevi-gj1yq 3 месяца назад +44

    Hyd లో దొరక్కపోతే Vijayawada నుంచి తెచ్చాను.అంత బాగుంటుంది.

    • @swethaverma8634
      @swethaverma8634 3 месяца назад +4

      Available in jiomart online in Hyderabad

    • @Nagaraju-zc2nl
      @Nagaraju-zc2nl 2 месяца назад

      Hi​@@swethaverma8634

    • @mallabantimalathi9342
      @mallabantimalathi9342 2 месяца назад

      8888😊8888888😊88😊888😊88😊8😊888888888😊88888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888​@@katukamharikrishna962

    • @mallabantimalathi9342
      @mallabantimalathi9342 2 месяца назад

  • @rajarapuswamy
    @rajarapuswamy 3 месяца назад +29

    కాలంతో పాటు మారాలి. Det పోయింది. Rin పోరాడుతోంది. కొత్తవి వస్తున్నాయి గానీ జనాలకు విశ్వాసం లేక పోతున్నాయి. నిర్మాను ఇప్పుడు అంట్లు కడగటానికి వాడుతున్నారు.

  • @PowerofElectricalenginnering
    @PowerofElectricalenginnering 3 месяца назад +25

    Nenu ninna kuda nirma kanipinchagaane teeskunna nirma is an emotion for our childhood

  • @shankarp3173
    @shankarp3173 3 месяца назад +61

    మేము ఇ ప్పటికి నిర్మా డిటర్జెంట్ నే వాడుతున్నాము.వాణిజ్య ప్రకటనలు ఎక్కవగా చేస్తే బాగుంటుంది.

    • @chithra1870
      @chithra1870 3 месяца назад +6

      Ela shops lo dorakatledu kada.details cheppandi please ekkada dorukutundo

    • @helpwithlove143
      @helpwithlove143 3 месяца назад +1

      Ekkada undhi nirma

    • @dhanishchittamiru
      @dhanishchittamiru 3 месяца назад

      Addలో అడ్డంగా నీడ ఏంటి కెమెరా నా

    • @sandheep129
      @sandheep129 3 месяца назад

      Village shops lo tevatledhu demart supermarket llo unnay

    • @katukamharikrishna962
      @katukamharikrishna962 2 месяца назад

      Yes

  • @krishnanov13
    @krishnanov13 3 месяца назад +6

    Nirma powder ఇప్పటికీ వాడతాము మేము, వేరే వాటితో పోలిస్తే better. వేరే powder వాడితే చేతులు తోలు ఊడిపోతుంది
    Bledy brands are waste
    Nirma is so much better
    Brand నీ support చేయాలి అని నా అభిప్రాయం
    లేదు natural detergent powder తయారు చేసే వాళ్లు ఉన్నారా?

  • @meherbhushanmutchi8245
    @meherbhushanmutchi8245 2 месяца назад +5

    కర్షన్ భాయ్ కి ధన్యవాదాలు

  • @bharadwajpatibanda3037
    @bharadwajpatibanda3037 2 месяца назад +2

    Nirma success ki one main reason Central excise duty attract kakunda చూశారు. ఎలక్ట్రిసిటీ vaadakunda manulal gaa mixing and stapler packed cheaysi కొన్నేళ్లు market చేశారు. అప్పట్లో vaadini వాళ్లు chusiuntaru stapler tho packed gaa undeadi. కుటీరపరిశ్రమ లాగా nadupinchi చాలా తక్కువ ధరకు అమ్మకాలు జరిగాయి.

  • @teluguquotes6
    @teluguquotes6 3 месяца назад +27

    Old is gold ❤

  • @cloudlearn2181
    @cloudlearn2181 3 месяца назад +20

    కాలం మారెకోది మన ఆలోచ మారాలి...లేదా
    Lifeboy soap...parlegi...nirma...ambasidor...nokia...samsung..maruthi car....inka ennenno

  • @skmastrology
    @skmastrology 5 дней назад

    నమస్కారమండి మీరు చెప్పినట్టుగా నిర్మా పౌడర్ అనేది కర్సన్ వ్యక్తి వాళ్ళ డాడీ కోడి దాస్ పటేల్ వాళ్ళ కొడుకుని సరే ఏదో కష్టపడి చదివించి అతను కూడా చదివి నిర్మా పౌడర్ కనిపెట్టి అది విజయవంతంగా కొన్ని సంవత్సరాలు విజయ పటాన్ని ఎగిరేసి తర్వాత కొన్ని అనుకోని సందర్భాలలో ఆ కొన్ని బిజినెస్ పనుల మీద వేరే పనులు స్టార్ట్ చేసి నిర్మా పౌడర్ నీ పట్టించుకోవడం వల్ల నిర్మాణేది కొద్దిగా పవర్ తగ్గిపోయి సొసైటీలో వచ్చేసి చాలా మంచి గుర్తింపు ఉండదు చాలా బాగుంటుంది❤❤❤

  • @hsednas1
    @hsednas1 3 месяца назад +12

    ❤🎉Still seeing for Nirma surf
    Evergreen

  • @Nelloremaneesha
    @Nelloremaneesha 3 месяца назад +7

    Explanation bavundi bro👏👏

  • @thirunahariprabhakar6560
    @thirunahariprabhakar6560 3 месяца назад +16

    ❤Now chif AND best Nirma power R/s= 60 +OnleLy🎉old is Gold😮

  • @ganeshramam764
    @ganeshramam764 3 месяца назад +5

    కన్నీళ్లు రాలేదు bro 😜.. But గుడ్ info 👏

  • @user-go4im8vj5u
    @user-go4im8vj5u 3 месяца назад +22

    Nice product for poor people

  • @gsbm-tr7kg
    @gsbm-tr7kg 2 месяца назад

    Wonderful Story...
    Sweet Memories Thank You so Much For Your Interest to
    Introduce Wonderful Washing Powder Nirma History..... May God Bless You Abundantly Lord Be With You Always

  • @Alliswell_Cool
    @Alliswell_Cool 3 месяца назад +30

    ఇంతకీ ఆ అమ్మాయి ఎక్కడ వుంది... నేను 1987 నుంచి.. ఆ add చూసేవాడిని.. ఇప్పుడూ ఆ అమ్మాయినీ చూడాలి..Bro.., 😂

    • @mounikabojja3399
      @mounikabojja3399 3 месяца назад +7

      A ammai died video lo chepparu ga car accident lo chanipoindhi ani

    • @Alliswell_Cool
      @Alliswell_Cool 3 месяца назад +1

      @@mounikabojja3399 అవునా...so sad.., బ్రో..,

    • @parameswararaokommu4276
      @parameswararaokommu4276 3 месяца назад +1

      A paapa dide aipoinde car accident lo .

    • @goodmorning7307
      @goodmorning7307 2 месяца назад +1

      వాళ్ళ పాప చనిపోతే ఆమె పేరుతో వేరే పాపతో చేయించారు. చనిపోయిన పాపతో కాదు.

    • @stellanmaris6248
      @stellanmaris6248 Месяц назад

      Video chudaledha. Ammai chaipoindhi andhuke thana peru medha idhi thayaaru chesaru. Kodhina aina undali. Endhuku navvalo, endhuku navvakudadho kudaa theliidhu

  • @veerrajuv8658
    @veerrajuv8658 Месяц назад +1

    Washing powder ఏలా వుంటుందో తెలిదు కాని పాట చాల బాగుంటుంది.

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 Месяц назад +1

    అప్పుడు సినిమాకెళ్తే వాషింగ్ పౌడర్ నిర్మా వాషింగ్ పౌడర్ని యాడ్ వచ్చేది చాలా బాగుండేది

  • @arunadatla6059
    @arunadatla6059 3 месяца назад +8

    Nirma andaru vade varu , kani water lo vesaka chethulu pedithe chethulu mandevi ,garukuga ayi clothes colour fade ayyevi , inkonni marpulu chesunte bagundedi, soda ekkuva undakunda chusukunte baguntundi

  • @The_Hunter292
    @The_Hunter292 3 месяца назад +6

    Sweet memories childhood days

  • @powerism0209
    @powerism0209 7 дней назад

    చాలా చక్కగా చెప్పేరు

  • @purnakumari8070
    @purnakumari8070 14 дней назад

    Thank you so much for your valuable message

  • @Jaleel7786
    @Jaleel7786 3 месяца назад +12

    Hyderabad LB.NAGAR LO ANNI SHOPS LO DORUKUTUNDI

  • @pullalacheruvujanipullalac6804
    @pullalacheruvujanipullalac6804 3 месяца назад +9

    Old is gold

  • @Krishna-xb1dd
    @Krishna-xb1dd 2 месяца назад +4

    నిర్మా మార్కెట్ నీ చూసి భయపడి same to same మక్కీ కి మక్కీ కాఫీ కొట్టి same ఫార్ములా తో వీల్ అనే ది మార్కెట్ లోకి దించారు

  • @gopalkrishna5090
    @gopalkrishna5090 3 месяца назад +5

    Enno teliyani vishayalanu cheppinaru,chana thanks.

    • @fireman_raviteja
      @fireman_raviteja 3 месяца назад

      మరి ఎందుకు ఆలస్యం పోయి వీడియో చేసినవాడి మడ్ద కుడువకపోయినవ ?

  • @ramkrishna7114
    @ramkrishna7114 2 месяца назад +1

    Very interesting facts. Thanks

  • @veera44
    @veera44 3 месяца назад +8

    Sonalibindre kaadhu bro preethi jinganiya

  • @rameshpoola3031
    @rameshpoola3031 Месяц назад

    U have shared wonderful message bro , u have taken to all viewer to 1990 times. Bcz of NIRMA .. 🙏🙏🙏🙏

  • @vrsssarma9608
    @vrsssarma9608 3 месяца назад +3

    Kani ippatiki washing powder Ñirma Anna song chalamandi marichipoledu.

  • @kachammakaburlu
    @kachammakaburlu 3 месяца назад +2

    Nirma song is very very famous. I love the song. It has three or four stanzas. ❤❤

  • @kiranboyz
    @kiranboyz 3 месяца назад +5

    Nice 👍 info bhaiya

  • @janardhanaswamymovva9225
    @janardhanaswamymovva9225 3 месяца назад +6

    Time travel మీద ఒక video చేయండి please 🙏🏿🥰

  • @saraswathikondepudi6662
    @saraswathikondepudi6662 3 месяца назад +3

    Thank you.

  • @rajdracula6048
    @rajdracula6048 3 месяца назад +4

    Good information

  • @aswinkumar4488
    @aswinkumar4488 3 месяца назад

    Information Chala Baga express chisavu bro ..super ..👏I like this video very much..👏

  • @venkatasudheer5020
    @venkatasudheer5020 Месяц назад +1

    మార్కెటింగ్ బాగా చేస్తే ఏ కంపెనీ అయినా నిలబడింది ఈరోజు ఐటీసీ కానీ హిందుస్థాన్ లివర్ మార్కెటింగ్ మరియు క్వాలిటీ వల్ల నిలబడ్డాయి

  • @ramsg9988
    @ramsg9988 2 месяца назад +2

    వాషింగ్ పౌడర్ చెయ్యటం కష్టమేమీ కాదు. మార్కెటింగ్ చెయ్యటమే కష్టం. ఎక్కువ కాలం మార్కెట్ లో ఉండా లాంటే ఇన్నోవేషన్ కూడా ఉండా లి. వాషింగ్ మెషీన్ ల కాలం లో అవసరాలు మారతా ఉంటాయి. లిక్విడ్ డిటర్జెంట్ అసలు నిర్మా లో లేదు. అంటే ఒక సెగ్మెంట్ నిర్మా మిస్ అయిపోయింది. అలాగే కర్ణుడి చావుకి అన్నట్లు ఇంకా చాలా కారణాలు ఉంటాయి.

  • @srikavya9684
    @srikavya9684 Месяц назад +1

    Rin tide ani enni Perla tho vachina mana intlo oka peddhavaru matram battalaku det soap unda antaru...surf Excel Ariel tide enni unna nirma and ujala thopu vera level

  • @RajenderGampa-vn5oq
    @RajenderGampa-vn5oq 3 месяца назад +14

    1976లో నేను ఇంటర్మీడియట్ చేసేటప్పుడు మా మామయ్య నిర్మల పౌడర్ డాడీ తెప్పించి అందరికీ ఇచ్చేవాడు కేజీ నిర్మల్ సర్ఫ్ ఆరు రూపాయలు

    • @dineshreddy4410
      @dineshreddy4410 3 месяца назад

      తాతయ్య గారు మీరు చాలా great

    • @pavanpavs9952
      @pavanpavs9952 3 месяца назад

      6 rupees 😂 joke bagundii apoutlo w rupee kg oil vasthundee

    • @dineshreddy4410
      @dineshreddy4410 3 месяца назад

      @@pavanpavs9952 మీరు కొన్నారాండి అప్పట్లో

    • @Jhonsan-q2z
      @Jhonsan-q2z 3 месяца назад +1

      1 kg Nirma packet Rs.5 (Five) ku konnanu nenu.

    • @Jhonsan-q2z
      @Jhonsan-q2z 3 месяца назад +1

      Avunu nenu Rs 5 ku Nirma 1 kg packet konnanu!

  • @roopkumar-cl4yp
    @roopkumar-cl4yp 2 месяца назад +1

    నా చిన్ననాటి జ్ఞాపకాలకు చాలా ధన్యవాదాలు

  • @rajanividem
    @rajanividem 3 месяца назад +2

    Super 👌

  • @YV88629
    @YV88629 2 месяца назад

    Visuals are good and good efforts to present at best! Love from Singapore

  • @narendravempati7871
    @narendravempati7871 10 дней назад

    Nirma packing chaala old model ga untadi...adi chestey konalanipinchedy kaadu
    Other washing powders chaala attaract ga untayi
    Ide main difference, janalu konakapotaniki continuous ga

  • @vadlamidibhasker8731
    @vadlamidibhasker8731 3 месяца назад +3

    Thanque.bro.

  • @TheresaVepati-iq8tw
    @TheresaVepati-iq8tw 3 месяца назад +1

    All the best for your future sir

  • @nakkasanti5919
    @nakkasanti5919 Месяц назад

    Super explain sir 🎉🎉🎉🎉🎉nsr ⭐ 7

  • @klk83
    @klk83 Месяц назад

    I love this ad, heema Rekha Jaya aur sushma 😅😅 wowww happy to watch that ad after many years❤❤❤❤

  • @sumanrachamadugu2680
    @sumanrachamadugu2680 2 месяца назад +2

    మాది కిరాణాషాప్. మేము nirma అమ్మక 10. సంవత్యరాలు. కారణం కస్టమర్స్ అడగకపోవడమే

  • @patnalasitaratnam8875
    @patnalasitaratnam8875 3 месяца назад +1

    E ad ante naku chala ishtam

  • @gsktv7610
    @gsktv7610 3 месяца назад +3

    Old 🗝️ super 💯💪🔥

  • @vallisrimente9482
    @vallisrimente9482 3 месяца назад +7

    Naku malli nirma kavali❤

  • @appajik7106
    @appajik7106 3 месяца назад +3

    Thank you

  • @aryensujjan
    @aryensujjan 9 дней назад

    Heart touching

  • @tarushkhandelwalh
    @tarushkhandelwalh 5 дней назад

    నిర్మా పౌడర్ కొన్నప్పుడు పౌడర్ తో పాటు ఒక స్టీల్ చెంచా కూడా పాకెట్ లో ఉండేది అందుకే మేమందరమూ ప్రిఫర్ చేసేవాళ్లము కొనేవాళ్ళము
    ledies neture బాగా కనిపెట్టాడు కర్సన్ భాయ్

  • @srikanth2023
    @srikanth2023 3 месяца назад +3

    Nirma is best company

  • @harikumar-hm4yp
    @harikumar-hm4yp 2 месяца назад

    Really wonderful detergent and powder...

  • @CleoPatra-sx8ei
    @CleoPatra-sx8ei 2 месяца назад

    Chala thanks meku chala manche motivation

  • @manusanju7651
    @manusanju7651 3 месяца назад +9

    Sonali bindrey kadu thanu preethi jinganiya 😂

  • @ravirajsagar7758
    @ravirajsagar7758 23 дня назад

    🎉 super cloth washing powder

  • @ushakhandavalli617
    @ushakhandavalli617 3 месяца назад +1

    If it is available ready to buy, old is gold,that time we were in Baroda.we heard about little girl

  • @prasadreddykovvuri8062
    @prasadreddykovvuri8062 3 месяца назад +5

    ASALU MARKET LO.NIRMA POWDER VUNDAA LEDAA CHEPPALEDU

  • @venkateshv9273
    @venkateshv9273 28 дней назад

    Great

  • @stpraghu9609
    @stpraghu9609 Месяц назад

    Good video

  • @Jayaprakash-fc1mg
    @Jayaprakash-fc1mg Месяц назад

    Wishing Nirma to comeback strongly , I will purchase nirma from right now

  • @vijayakumarveeravalli248
    @vijayakumarveeravalli248 3 месяца назад

    Vwe are most favourite customer of NIRMA...... thankyou Nirma

  • @narasimhadns
    @narasimhadns 3 месяца назад

    Good Story and inspiration ...Good business Man

  • @kumarrasapalli4677
    @kumarrasapalli4677 2 месяца назад +1

    Nirma supar

  • @ssri1675
    @ssri1675 2 месяца назад

    We got other detergents back then only for smell...Nirma ki smell undakpoyedi ponu ponu kasta rough ayevi clothes plus verey vaatiki manchi lemon smell undedi which was needed back then...

  • @chantirelli342
    @chantirelli342 Месяц назад

    Super

  • @VaraLakshmi-vo4nl
    @VaraLakshmi-vo4nl 3 месяца назад +1

    Epudu akada dhorakadam ledu sir na chinapudu ede vadevalam

  • @ramaraoalluri9794
    @ramaraoalluri9794 3 месяца назад +3

    What about library of nalanda university

  • @seshakumari3271
    @seshakumari3271 2 месяца назад

    It's a sweet memories ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @IbrahimIbrahim-uf4hu
    @IbrahimIbrahim-uf4hu 3 месяца назад

    Good Hard work man

  • @Alr488
    @Alr488 3 месяца назад +7

    Gadi antha chetta powder edi ledu

  • @patnalasitaratnam8875
    @patnalasitaratnam8875 3 месяца назад +1

    Nirma baguntundi

  • @NareshChinthala-wo8rl
    @NareshChinthala-wo8rl Месяц назад

    ❤❤ I like nirma

  • @rangaraopunati1343
    @rangaraopunati1343 Месяц назад

    Yes i like Nirma always.

  • @sapoons
    @sapoons 3 месяца назад

    Comparitively nirma clothes color ni fade chestadi...ma intlo na chinnappudu vaade vaallam nirma ni...but gradually wheel ochhakaa manesaamu...

  • @padmajapatnaik5252
    @padmajapatnaik5252 3 месяца назад +2

    Edi emaina vallu bagunnaru,ade chalu

  • @kranthikiran8321
    @kranthikiran8321 2 месяца назад

    👌👌👌
    enduku padipoindi Nirma

  • @anushafathima4485
    @anushafathima4485 2 месяца назад

    Ipudu amdaru liquid use chesthunnaru becoz of washing machines
    Better release in liquid form

  • @gramudu2022
    @gramudu2022 3 месяца назад +2

    👌👌👌

  • @TgSunny-i8u
    @TgSunny-i8u 3 месяца назад +1

    When we were young my grandma used this Brand Nirma regular.

  • @krishnavenig9744
    @krishnavenig9744 2 месяца назад

    Nirma powder like super

  • @iamyoutuber23
    @iamyoutuber23 24 дня назад

    Ah ambulance ad 19s lo raledhu bhayya 20 loney vachindi miss information pettaku

  • @adapasuryarao9820
    @adapasuryarao9820 3 месяца назад +2

    1983 Nenu AD Chusanu👍👍👍

  • @nageswarasarma3206
    @nageswarasarma3206 3 месяца назад

    They should give another advertisement wjich is ver much appealing.