Chinna Jeeyar Swamy about Lifestyle

Поделиться
HTML-код
  • Опубликовано: 25 июн 2021
  • SANTHANU Clinics & Diagnostics is an ultramodern multispecialty clinic which also houses a wide range of diagnostic services along with pharmacy.
    -------------------------------------
    Visit us:
    g.page/r/CbFB-XIUq7OQEAE
    Call for Doctor Appointments:
    +91 91505 28888
    Website: santhanucare.com/
    ---------------------------------------
    #RameshwarRao #ChinnaJeeyarSwamy #PremaMalini #SanthanuClinics #AbhinavRao

Комментарии • 115

  • @JaiSreeMaa
    @JaiSreeMaa 2 года назад +2

    జై శ్రీమన్నారాయణ. చినజీయర్ స్వామివారికి నా ప్రణామములు. భూలోక సత్యాన్ని ఇంత విపులంగా విసదీకరించి ఎంతో వివరంగా పూసగుచినట్టు చెప్పినటువంటి ఈ కాలికాల జీవిత రహస్యాన్ని అందరూ అర్ధం చేసుకుంటే జీవిత పరమార్ధాన్ని గ్రహించగలిగినట్టే. తద్వారా ఆత్మానందాన్ని పొందడానికి స్వామివారి అద్భుతమైన బంగారు పలుకులు ఎంతగానో తోడ్పడతాయి. ఎంతో అద్భుతంగా వివరించారు స్వామి. మీకు నా సాష్టాంగ ప్రణామములు. 🙏🙏🙏

  • @sivakesavamodde4314
    @sivakesavamodde4314 2 года назад +17

    హరిః ఓమ్, Odde Sivakesavam. హరిః ఓమ్.
    ప్రతి వ్యక్తీ సమాజం మీద ఆధార పడి బ్రతుకుతున్నాడు. అంటే, సమాజం లేకుండా ఒంటరిగా మనిషి బ్రతకలేడు. అటువంటప్పుడు సమాజం లో వున్న ప్రతి వ్యక్తినీ గౌరవించడం నేర్చుకోవాలి. ఆ వ్యక్తి లేకపోతే నీకు ఆ పని ఎవరు చేస్తారు? నీకు నువ్వే చేసుకోవాలి. ఎన్ని పనులని నీవు చేసుకోగలవు?
    ▪️దాన్యం కోసం వ్యవసాయం చెయ్యాలి.
    ▪️పాల కోసం గేదెను పోషించాలి.
    ▪️కట్టుకునే బట్టలు నువ్వే నేసుకోవాలి.
    ▪️నీ బట్టలు నువ్వే కుట్టుకోవాలి.
    ▪️నువ్వు వాడే ప్రతి వస్తువు నువ్వే తయారు చేసుకోవాలి. ఎంత కష్టమైన పరిస్థితో ఆలోచించావా?
    ▪️కాబట్టి, సమాజం లో వున్న ప్రతి వ్యక్తినీ గౌరవం తో చూడడం నేర్చుకోవాలి. అప్పుడు, అంతా సంతోషం గా కలిసి బ్రతకవచ్చు.
    (వ్రాసుకునే పేపరు నువ్వే తయారు చేసుకోవాలి.)
    ▪️దీన్నే సమాజ ఋణం అంటారు.
    ▪️అలానే, దైవ ఋణం,
    ▪️ఋషి ఋణం కూడా వున్నాయి.
    ▪️అంటే, పుట్టడం తోనే మనం 3 ఋణలతో పుట్టామన్నమాట.
    ▪️ఈ విషయం బ్రతికినన్నాళ్ళు జ్ఞప్తిలో ఉంచుకుని - కృతజ్ఞతా భావం తో బ్రతకాలి. అదే జీవితం.
    ▪️మనిషి దీన్ని విస్మరించాడు. అందుకే, కరోనా వచ్చింది.
    ▪️నీకు జన్మనిచ్చి - బ్రతకడానికి అన్నీ సమకూర్చిన దైవాన్ని నిత్యం, నిరంతరం తలువు.
    ▪️ఇన్ని యుగాలుగా విజ్ఞానాన్ని దాచి నీకందించిన ఋషులకు సదా కృతజ్జ్ఞతలు కలిగి వుండు.
    ▪️సమాజానికి, సమాజం లోని సభ్యులందరికీ కృతజ్ఞతలు గా వుండు. ఇదీ జీవితం.
    ▪️ఇవి పాటించితే ఎవరికి ఏ బాధలు వుండవు.
    ▪️దేవుడు నిన్నప్పుడు యింకా బాగా చూస్తాడు.
    ▪️Live happily & let live others happily.
    హరిః ఓమ్.

  • @mohanganavarapu912
    @mohanganavarapu912 2 года назад +16

    Whatever Swami said is 200% right! These values and practices have fallen behind and false prestige took over.

  • @ramyagatla9870
    @ramyagatla9870 2 года назад +12

    Chinna jiyaru, Swamy.. talks,....valuble...and facts..so, intresting ..medicine of life....

  • @vangariradhika3442
    @vangariradhika3442 2 года назад

    Good exaplanation swsmiji garu

  • @viswanadhamtelagamsetty7322
    @viswanadhamtelagamsetty7322 2 года назад +3

    Jai srimannarayan.Swamiji సమాజమును వడపోసి చెప్పిన wonderful speech

  • @umareddy362
    @umareddy362 2 года назад +3

    Swamygaru excellentandi 👏👏🙏

  • @sridharraocanchi4071
    @sridharraocanchi4071 2 года назад

    Excellent Swamy garu🙏🙏🙏

  • @rsgranites8440
    @rsgranites8440 2 года назад

    Excellent it’s

  • @Indian.642
    @Indian.642 2 года назад +2

    Swami ki namaskaaraalu

  • @meharchaitanya9340
    @meharchaitanya9340 2 года назад +2

    Chala clarity ga chaparuuuu

  • @nageshmekala7712
    @nageshmekala7712 2 года назад

    exllent swamiji

  • @sk_m24
    @sk_m24 2 года назад +1

    Excellent speech 🙏🙏🙏

  • @gutamgopi2482
    @gutamgopi2482 2 года назад +3

    Wonderful statements 🙏🙏🙏

  • @narayananps774
    @narayananps774 Год назад

    Happy to see the views of Advaitins from him !

  • @PadmaRallapalli
    @PadmaRallapalli 11 месяцев назад

    Very well said Swamy 🙏

  • @kamalapriyapondala1652
    @kamalapriyapondala1652 2 года назад

    So true Swami!

  • @dr.basavarajc3650
    @dr.basavarajc3650 2 года назад

    Your words are like medicine swamiji

  • @manoharreddy5437
    @manoharreddy5437 2 года назад

    మీరు చెప్పింది నిజం స్వామీజీ

  • @krishnashreemantha472
    @krishnashreemantha472 2 года назад +1

    Correct ga cheppaaru

  • @vigneswaralaxmi7926
    @vigneswaralaxmi7926 2 года назад +4

    That's right 🌺🌺🌺

  • @pullaraoranga4232
    @pullaraoranga4232 Год назад

    Jai sreemannarayana
    Jai Ramanuja 🙏🙏🙏🙏

  • @manivannangopal6576
    @manivannangopal6576 2 года назад

    Jai Sri Ram.. Nice explanation..

  • @ashokporna1220
    @ashokporna1220 2 года назад

    Jai srimannarayana🙏🙏🙏🌹🌺🌼🌹🌺🌼🌹🌺🌼

  • @chekkasudharasan5456
    @chekkasudharasan5456 2 года назад +6

    Anchor first question అద్భుతం. Deavda

  • @narsingnarsing7618
    @narsingnarsing7618 2 года назад

    స్వామివారికి పాదాభివందనాలు

  • @balajiramana4588
    @balajiramana4588 2 года назад +1

    very true

  • @venkataramarao6788
    @venkataramarao6788 2 года назад +1

    మంచి ఆంకర్

  • @pharmasales2023
    @pharmasales2023 2 года назад

    Adbhutham adhbhutham Swamy

  • @venkateshkondapalli6123
    @venkateshkondapalli6123 2 года назад +8

    జై శ్రీమన్నారాయణ 🥰😊

  • @sravankumarjt3216
    @sravankumarjt3216 2 года назад +3

    🙏🙏🙏

  • @rajusotala9525
    @rajusotala9525 2 года назад +3

    EXCELLENTLY SAID..
    SWAMIJI..

  • @abalapur1s
    @abalapur1s 2 года назад

    verY well explained about our current society, simply explained this complex topic

  • @udayanadimpalli6807
    @udayanadimpalli6807 2 года назад +3

    🙏🙏🙏🙏🙏

  • @satishkopuri4148
    @satishkopuri4148 2 года назад

    Well Said Sir !!!

  • @MuraliKrishna-ij6zv
    @MuraliKrishna-ij6zv 2 года назад +4

    Y u all people r fighting about the swami ji... Don't think of swami, listen what he is trying to tell.. Fetch good from any person, leave bad from that person... No man in this world 100 %perfect... Y u r attracting to his dress, y u r waiting to meet him... Y can't u listen and follow his words not him... Whether he may or may not

  • @karnelaxman9925
    @karnelaxman9925 2 года назад +1

    Jai srimannarayana

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 2 года назад +3

    పాద పద్మాల కు నమస్కరి స్థూ. స్వామి మీరు సెలవిచ్చిన ట్లు20 పెర్సెంటే . మీకు అన్ని తెలుసు మీ భక్త శ్రేణుల్లో నే ఆ పరిస్థితి లేదు .దానికి నేను ఉదాహరణ.

  • @radhakrishnamacharyulunand9430

    Jai Srimannarayana

  • @venkataramanav4199
    @venkataramanav4199 2 года назад +6

    స్వామి వారికి నమస్కారాలు

  • @damayanthisanaga7606
    @damayanthisanaga7606 2 года назад +1

    🙏

  • @krishnamohandravida4791
    @krishnamohandravida4791 Год назад

    What you say about Corruption Avineethi

  • @neetarajpurohit5394
    @neetarajpurohit5394 2 года назад

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @Lathasrininva
    @Lathasrininva 10 дней назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @abhimanivatsha
    @abhimanivatsha 2 года назад

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krikis9056
    @krikis9056 2 года назад +1

    Jai langs Telangana

  • @srinivasthirukovela5702
    @srinivasthirukovela5702 2 года назад +3

    ప్రేమ మాలిని గారికి థాంక్స్ స్వామీజీ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో(ఆస్ యూసువల్) మాట్లాడకుండా కూర్చున్నందుకు...

    • @obannamro4627
      @obannamro4627 2 года назад

      All superior officers and ministers are feels they are come from superior
      Global world

    • @srinivasthirukovela5702
      @srinivasthirukovela5702 2 года назад

      @@obannamro4627 Namaste Sir
      I couldn't understand what you wanna say through this reply

  • @jhansibezawada7370
    @jhansibezawada7370 2 года назад +2

    Jai srimmanarayana.

  • @bshiva411
    @bshiva411 2 года назад

    Sir will you accept if any person touch you

  • @ynews8801
    @ynews8801 2 года назад +1

    Y he grabbing so many acres of land in telangana

  • @VijayKumar-ps7xj
    @VijayKumar-ps7xj 2 года назад +1

    Swamy garu...u urself don't practice..austerity...simplify life.so also other Hindu ashram.. I always find u Sr only with bigwigs..Vijay Kumar yellapragada Sr adv cine artiste guruswamy

  • @manikyaramnadella3698
    @manikyaramnadella3698 Год назад

    Why broken english?

  • @no-one1937
    @no-one1937 2 года назад +1

    Meeku chala thelusu.

  • @nerellakrishna5293
    @nerellakrishna5293 2 года назад

    ప్రకృతిలో ప్రతి ఒక్క జీవరాశి ఒంటరిగానే వస్తుంది ఒంటరిగానే కనుమరుగైపోతుంది

  • @patnalasrinivas8900
    @patnalasrinivas8900 2 года назад

    ఎన్ని చెప్పిన ఈవిషయాలు కాసేపే ఈ చెవిని విని వదిలేస్తారు పక్క వాడికి కూడ సాయం చెయ్యరు
    ఈ విషయాలు చెబుతారు ఎవరు ఆచరించారు
    ఎగతాళి చెయ్యటం తప్ప. స్వామీజీలు కూడ డబ్బున్న వాళ్ళతో తప్ప మాములువాళ్ళతో కలవారు. వినేవాళ్ళుంటే చెప్పేవాళ్ళు చాలా మంది వుంటారు అంతా మాయ ప్రపంచం. ఒకరికొకరు సహాయం చేసుకుంటే దేముడు చల్లగా చూస్తాడు

  • @NaveenKumar-ui5lx
    @NaveenKumar-ui5lx 2 года назад

    Aipai

  • @adurivssubrahmanyam1369
    @adurivssubrahmanyam1369 2 года назад +1

    Smasaana vairagyam prasuthi vairagyaalu saaswatam kaavu.

  • @reddymallas1793
    @reddymallas1793 2 года назад

    Swamy garu samjanni vidadisi chappuchunnaru kulalu undalani chappinaru, swami ji lopala okkati bayata okkati chapputhadu

  • @suvarnakondeti9318
    @suvarnakondeti9318 2 года назад

    roots are what we know the truth & false.the prestige we carry throughtout the journey of life must be judgemental like is it false prestige or the good prestige.entertaining people depends on the nature of the perspective wether it is good or bad.sitting down on the floor doesnt shows the ground to earth manner,the behaviour of the person and the way deals the life.office environment & culture is different to personal.even in the age of 60 or 20 the nature of the person can be estimated how hes dealing the life.

  • @kamunisrinivas3466
    @kamunisrinivas3466 2 года назад

    Veeeni (Chinna jiyar swami)maatalu nammuthuraaaa....?

  • @chekkasudharasan5456
    @chekkasudharasan5456 2 года назад +3

    Yem sepitiri yem sepitiri swamy

  • @ind930
    @ind930 2 года назад +1

    Veellubfarm house Swamiji's not Hindu carriers

  • @praneet143
    @praneet143 2 года назад

    IT vallu ante enduku edupu andariki..

  • @jhansiranichandra2624
    @jhansiranichandra2624 2 года назад +4

    స్వామి ఈ అంతరాలు మన దేశంలో ఏర్పాటు చేసింది ఎవరు అంటారు ఇన్ని రోజులకైన మీ పూర్వికులు చేసిన తప్పు మీరు చేయకుండ ఒక మంచి మాట చెప్పటం బాగుంది

    • @gourishanker...9287
      @gourishanker...9287 2 года назад +7

      మీ ఉద్దేశ్యం మానవ అంతరాలకు కారణం బ్రాహ్మణుల. అగ్ర కులాల జాబితాలో చాలా కులాలు ఉన్నాయ్ మన భారత దేశం లో.
      బ్రాహ్మణులు తప్పా అందరు చాలా సంపన్నులు.
      అసలు బ్రాహ్మనుల శాతం చాలా తక్కువ బ్రాహ్మణులకు ఏముంది అండి సరస్వతి తప్ప సగం బ్రాహ్మణ జాతి దారరిద్రం అనుభవిస్తున్నారు.
      ఒక్కసారి ప్రభుత్య శాఖలలో వచ్చి చుడండి పై స్థానం లో ఎవరు ఉన్నారొ...
      ఒక్కసారి చుడండి సమాజం లో
      కులమతాలకి అతీతంగా అందరితో కలిసి మెలిసి ఉండేది బ్రహ్మనులే. ఒక్క విషయం ఇప్పటి కీ బ్రాహ్మణులు ధనం వెనకాల పడకపోడం విశేషం పడితే ఈ టాటా అంబానీ లని దాటిపోయే సత్తా లేదా వీళ్లకి...

    • @RSURYAPRABHAKAR
      @RSURYAPRABHAKAR 2 года назад

      నీ పూర్వీకులు ఎవలు 🙏

  • @banothupraveennaik9343
    @banothupraveennaik9343 2 года назад

    swami mahbad ki vaccharu appude goppa vyakti ##
    manasa varanasi telugu nerchukomma ## english goppadi kadu ## telugu basha kuda goppadi kadu ##
    english love towards english must be in heart and love towards telugu to be shown out ( specially if they ask u in telugu ) telugu channel lo vacchi english lo katalu padutaru #3 batakadaniki telugu kavali #3

  • @user-ox1vu1ns9d
    @user-ox1vu1ns9d 2 года назад

    My home co chairman emi teliyanattu emi teledhu annattu ga face peduthunnadu beware of him chinnajiyer swamy gaaru

  • @info2ajay
    @info2ajay 2 года назад

    2.05......Mundu ne vishyam cheppu....

  • @rajeshchadala1890
    @rajeshchadala1890 2 года назад +3

    Swami miru kuda anthe me pakkana kurchuna vekthi chala chala money unavadu unavadu business man em leni vekithini miru dhuram nunchi chustharu baga money una business mans tho kalasi unataru me oppentment istharu leni vadu memmalani kalavali anukuna kalavadu dhuram nunchu chudatam thappa k swami miru kuda andharilaney...

    • @suchanderreddy
      @suchanderreddy 2 года назад +1

      Aa pakkana unna vyakthi ki dabbulu leni rojullo kuda swamy pakkane kurchukunnaru ippudu kuda alane unnaru. So chill out.

  • @sravanakumarbudha
    @sravanakumarbudha 2 года назад

    meru (jeeyar swami) eppudu ayitai rameswara rao ni poguduthunnaro ....devudiki meeru dooram ayipotunnatai

  • @jayakrishna737
    @jayakrishna737 2 года назад

    Seems like Swani can't come out of his own world of interacting with NRIs. He can speak in telugu but mostly he is using English

  • @infinity-no5dc
    @infinity-no5dc 2 года назад

    Swamiji ga chelamani avuthu great ga unavu... Mundu neelo una ahamkaranni vadilinchuko

  • @venkytheentertainer649
    @venkytheentertainer649 2 года назад

    Swamy ... Meeru matladedheeee... 100% curect kaani.... Kaani e doctor (rameshwar Rao).... Ndhuku Anni polaalu... Sthalalu realstate chesrhunnaru.... People ni ibbandhi peduthunnadu...

  • @nthulasireddy489
    @nthulasireddy489 2 года назад

    తెలుగులో మాట్లాడితే బాగుంటుంది

  • @badebhaiclass1944
    @badebhaiclass1944 2 года назад

    Ilayaraja? Am I the only one who is seeing mastro.

  • @bugganasrikanthreddy8503
    @bugganasrikanthreddy8503 2 года назад

    😄😄😄😄😄

  • @balkrishnabalu7705
    @balkrishnabalu7705 2 года назад +1

    Sir masthu ga chapthadu
    Okasare anna
    Poor people area lo poyee seva chayamanu
    AC lo sir
    Sir tho AC lo unoduu
    Eaaa sir tho travel
    Ede manaa sir

  • @sasidharkumar1147
    @sasidharkumar1147 2 года назад

    Cheppevi sri ranga neethulu. My home rajeshwar enduku pakkana

  • @avinashanil1160
    @avinashanil1160 2 года назад

    Adhi meeru aacharinchi chupincha vachu kadha ... Swamy... Oka Poor valla pakkana kurcho pettu koni... Ela cheppi chupinchi vunte... Memu chala baga inspired ayye vallam...
    Presented day lo.... Entha ekkuva money isthe Temple lo God ni.. Antha daggara nunchi chuda vachu.... Poor vallaki Now a days lo God ni chuse dhaniki chance kuda ledhu..

  • @sandelamoses9701
    @sandelamoses9701 9 дней назад

    China jeeyarganni jail lo veyali.

  • @ind930
    @ind930 2 года назад +2

    These Swamiji's follow politicians and they work for them for mutual help rather society , they never available for common man and they don't show interest to mingle with public to bring awareness on Hinduism or they keep silent on any incident happened in Andhra temples

    • @viswanadhamtelagamsetty7322
      @viswanadhamtelagamsetty7322 2 года назад

      Jai srimannarayan. Swamiji only man asked while రామతీర్థం incident. Swamiji maintain two blind schools and Allampalli,beersaipeta 1st standard to degree education free. Veda patasalalu three.Are you paying a single rupee.

    • @viswanadhamtelagamsetty7322
      @viswanadhamtelagamsetty7322 2 года назад

      Katarivanipalem school also

    • @ind930
      @ind930 2 года назад

      @@viswanadhamtelagamsetty7322 ofcourse it's all political money only , please check what are his assets and salary and tax details,can they accept Paytm for donations?

  • @pendyalasuryachandrarao9751
    @pendyalasuryachandrarao9751 2 года назад +3

    Daily kcr tho meeting lu politics...swamy ji laki politicians mukyam prajalu kadhu...

  • @nareshe1388
    @nareshe1388 2 года назад +2

    DONGA 💯💯💯

    • @jaibharat7038
      @jaibharat7038 2 года назад +3

      నీవు గజదొంగవా. పాస్టర్లలో దొంగలు కనపడలేదా? నరేష్ ఈ

  • @duraiselvam
    @duraiselvam 2 года назад +2

    Swamy ji gave a great lecture on classism at work places, with particular reference to IT Companies. Before advising others to step down from their high grounds and change their attitude, will he practise what he is preaching? Will he step out of his closed mindedness and wish Muslims for Eid or Christians for Christmas or even sit together and share a meal with Hindus of lower castes? Please lead people by your actions, not by words. Sad to see majorities following these kinds of closed minded, ignorant babas just because they wear fancy dressing of Hinduism! It has become a fashion statement for half knowledge people to comment on IT folks.

    • @AS-zr9dg
      @AS-zr9dg 2 года назад +3

      Are you a Christian? If so, you have no right to comment on our Swamiji. If you are not, I will explain why it is not necessary to wish Christians or Muslims. Because their scriptures say that their God is the only God and other worshippers go to hell. Only brainwashed Hindus say all religions are equal. Now coming to Swamiji you have no idea about him. He treats all people equally. He has build schools for less privileged, people who can't see (I refrain using the word blind), Tribal people and so on. The list is huge. Hell he even build a huge statue commemorating Sri Ramanuja who 1000 years back said all people are equal. Do you believe IT folks are special than any other trade crafts. If you believe so you are the one who are arrogant. Anyway don't comment on Swamiji with out knowing about him.

  • @subbunittala2012
    @subbunittala2012 2 года назад +1

    ne yamma english ... !

    • @jaibharat7038
      @jaibharat7038 2 года назад +2

      నీ యవ్వ తెలుగా?

  • @jayaprakashnandigama5949
    @jayaprakashnandigama5949 2 года назад +1

    Modata ee swamiji vekele navvu avasarama

  • @jayaprakashnandigama5949
    @jayaprakashnandigama5949 2 года назад +1

    Ee swamiji kuda etaruleni kalavadu ga mare. ..eyana gare padalu pujentataneki money kattalega. ..cheppede veru. .chesede veru. ..eayane evaranna enteke vellale ante fees kuda kattale antaru. .evaranna .kavalante kanukkovacchu kuda. ..janalu picchevallu. ...

    • @himeshthungaturthi3215
      @himeshthungaturthi3215 2 года назад

      😂 Nukem telusura aayana gurinchi picchoda....aayana follow ayye sampraadaay Sri Ramanujacharya di...no lanti low IQ idiots ki vaallu cheppedi ardham kaadu...nuvvemaina pedda peekudu gaadiva mari pedda maatladutunnav eeda

    • @jayaprakashnandigama5949
      @jayaprakashnandigama5949 2 года назад

      @@himeshthungaturthi3215 ...babu neku baaaga telesenatlunnade. ...naa sangate vadele pette aayana gare goppatanamu emeto cheppocchuga. ..prate video lo vekele navvu vokate eanagarede untunnadega. ...kavale ante chudavacchu. ..eka pote nenu picchevadenele. ..oppukuntunnanu. ..chalana neku. ..nevu chana manchevaduvu kuda. ..ramanuja charula gare paruvu testunnaru eyana garu and nee lante vadu. ...narayana mantramu nu ramanuja charula garu ee lokaneki free ga gopuramu kuda ekke andareke chhepena guruvu garu. ..mare ee swamiji garu donations, fees,pada puja ki fees, enteki visit cheyale ante donation, sampradayamuku viruddhamuga English speaking, ...veeteki nee spandana emeto andareke chuppa vachunu kada. ..teleyaka pote musuko. ..enka eyana vallanu samajaniki upayogamu okkate veteke cheppu, ..okkatante okkate cheppu chalu. ..nenu neku sanmanamu chestanu. ...evarene daggaraku kuda raneyadu. ..ee janalu kuda ayaneki sarepoinavallugane unnaru. ...sarele. ..mundu naa prasnaluku ne samadhanamu chepete andaru chustaru... ..pada pujaku fees vasulu chesevadu narayana mantramu free ga cheputadu anukovatamu murkhatvamu avutunde. ..nevu emantavu. ..ramanaju vare parampara ane cheppukuni samajamulo goppaga jevestunnaru. ..Peru goppa uru debba annatlu unnade. ..ade narayana mantranne ee swamiji gareite 10 lakhs vasulu chesevadu. ...ente annavaduvi nevu cheppu babu sareayena samadhanamu edo. ..idiot low IQ evareke unnado andareke telustunde kuda. ...I am waiting for your answer and response. ..previously in nadegaddapalem it's a small Hut his peddajeyaru swamiji ashram. ..but now this swamiji is multicarodepate. ..how does this earning happend with out doing any work. .just by demanding hard money from people. ..if not you speak the facts. ...rich and costly swamiji. ...but in actual bhagavat gita the real God said that he exists in all living beings. ..if you believe the ancient Hindu literature you please say why fees collection is going ...you may answer this fee is payable for maintenance. ..less maintenance and more fee. ..so only I said as people are innocently going around them to full fill their own desires. ...but God said that the yogamu and kshemamu ,ie,your own protection and safe side is in the hands of God. ..you please see and check the gita. ...God promised that he will look after if you believe on him. ..but not on these swamiji. ...God said that he exists beyond shape and name. ..then why to praise these people and neglecting the actual God. ..I think these people are not better than lord krishna. ...God simply said about his existence in Gita. .,.then no need to pay fees for swamiji for bless. ..I think that these swamiji blessing is not more much than the blessing of Lord krishna. ..then why people are going around these people. ..just sit at home and do your sadhana. ..simply krishna said that in Gita. ...tq

  • @lawdale
    @lawdale 2 года назад +2

    Dongalu andaru 🤣

  • @ind930
    @ind930 2 года назад +1

    It's waste to discuss these farm house Baba's and political bhajana samis

  • @rameshram-gc4sm
    @rameshram-gc4sm 2 года назад +3

    🙏🙏🙏

  • @pharmadr.6688
    @pharmadr.6688 2 года назад +1

    🙏🙏🙏🙏🙏

  • @kasturiraj1252
    @kasturiraj1252 2 года назад +1

    🙏🙏🙏