First Pan India Film..Chandiraani.. Untold Story

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024
  • First Pan India Film..Chandiraani.. Untold Story #chandirani #bhanumathi #ntr #vendivennela
    Join this channel to get access to perks:
    / @vendivennela
    Subscribe our channel for more videos

Комментарии • 27

  • @Radhikajs1352
    @Radhikajs1352 3 месяца назад +7

    తను ఓవర్ యాక్షన్ చేస్తూ , ఆ రోజుల్లో చక్కగా సహజంగా నటించే Ntr ని డామినేట్ చేస్తూ, పైగా తనే గొప్ప నటి అని ఆమె అనుకోవటం మనకు తెలుస్తూనే ఉంటుంది భానుమతి నటన లొ 😮

    • @BrundabanMalik-zh7fp
      @BrundabanMalik-zh7fp 3 месяца назад +1

      ఇద్దరూ ఓవర్ ఏక్షన్ నటులే....
      ఆవిషయంలో ఎవరికెవరూ తక్కువకాదు...

    • @Radhikajs1352
      @Radhikajs1352 3 месяца назад +4

      దర్శకుల మాటవిని నటించే. రోజుల్లో ntr సహజం గా నటించారు కొన్ని సంవత్సరాలు , ఉదాహరణ కి మిస్సమ్మ, కానీ భానుమతి తనకు సొంత స్టూడియో ఉండి దర్శకురాలు కూడా కావటం తో ఆభిజాత్యం తో ఎవరిమాట వినే అలవాటు లేకపోవటం వల్ల ఓవర్ యాక్షన్ చేసేది , కానీ ఆమె మనసు పెట్టి పాడిన కొన్ని songs మాత్రం ఎప్పటికి నిలిచే ఉంటాయి ,

    • @VijayKumar-lz3bs
      @VijayKumar-lz3bs 3 месяца назад +1

      భానుమతి గారి ది సహజ నటన.

    • @ladiprasadrao5807
      @ladiprasadrao5807 3 месяца назад +1

      ​@@BrundabanMalik-zh7fpనిష్పక్షపాతంగా చెప్పారు.sir,

    • @ahmedvalishaik-rg8tg
      @ahmedvalishaik-rg8tg 3 месяца назад

      AnneBHANUMAThi
      Janalakumadhuranubhuthi

  • @athiya789
    @athiya789 3 месяца назад +3

    But my opinion about bhanumati garu is great legendary actress Singer producer and NTR garu great actor both are nice pair liked very much ❤❤❤

  • @asvsmanyam7859
    @asvsmanyam7859 3 месяца назад +2

    No one can attempt producing same movie in three languages strait,not dubbing and release them on same day allover India.that is bhnumatigaru.

  • @vmr3624
    @vmr3624 3 месяца назад +1

    NTR cinemalu viparateemga pogide channels lo VENDI VENNELA OKATI

    • @BrundabanMalik-zh7fp
      @BrundabanMalik-zh7fp 3 месяца назад

      ఔను సార్ కరెక్ట్....
      యూ ఆర్ రైట్ సార్ 🙏

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 3 месяца назад +2

    చండీ రాణి యూట్యూబ్లో చూశా . కొన్ని చోట్ల NTR , SV రంగారావు గారికి వేరే ఎవరో డబ్బింగ్ చెప్పారు. 😅

  • @Marmayogi1
    @Marmayogi1 3 месяца назад

    as long as NTR was under the control of directors, and chakrapani he did an amazing and Oscar winning performance but once he unleashed himself from directors perview he started terrible over action and every one disliked him , whereas bhanumati from the beginning did over action and always try to dominate male actors, so she started shouting and heckling type of acting , there by lost her original talent

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 3 месяца назад +2

    అది పాన్ ఇండియా సినిమా కాదు! డబ్బింగ్ చెయ్యబడిన అతుకుల బొంత సినిమా!ఇక భానుమతి ఎదుటి నటీ నటులను తక్కువ చేస్తూ ఓవర్ యాక్షన్ చేసే నటీ మణి! ఆవిడ పాటలు కూడా అంతే! ఘంటసాల వంటి మహాగాయకుడిని కూడా చిన్న బుచ్చడానికి ప్రయత్నిస్తుంది! P సుశీల గారు ఎస్ జానకి గారు ఈవిడ ఉన్నసీమల్లో పాడేవాళ్లు కాదు చండీరాణి సినిమాలో ఒక దృశ్యం లో ఎన్టీ ఆర్ గారు మరి కొంత మంది చూస్తూ ఉంటే ఈవిడ శత్రువు లతో హోరాహారీ గాయుద్ధం చేసి వారిని విడి పిస్తుంది! నాకైతే ఈమె ఓవర్ యాక్షన్ చూసి వొళ్ళు మండింది!ఈ సినిమా నేను యూట్యూబ్ లోనే చూశాను ఓ తారకా ఓ జాబిలీ అన్నపాట బాగుంటుంది ! అది c. సుబ్బరామన్ గారి ఘంటసాల గారి గొప్పతనం!.

    • @BrundabanMalik-zh7fp
      @BrundabanMalik-zh7fp 3 месяца назад

      నిజాలు చెప్పేరు....
      నిష్టురపడతారు....

    • @bhanuprasad4606
      @bhanuprasad4606 3 месяца назад +1

      @@BrundabanMalik-zh7fp thanks andee

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 3 месяца назад +1

    మూడు బాషల్లో నిర్మించిన భానుమతి గారి " చండీ రాణి" , కన్నడ హీరో రవిచంద్రన్ మూడు బాషల్లో నిర్మించిన " శాంతి క్రాంతి" ఇవి అసలుసిసలైన పాన్ ఇండియా సినిమాలు. అంతే కానీ. ఒక బాషలో తీసి ఇతర బాషల్లో డబ్బింగ్ చేయడం కాదు.

    • @athiya789
      @athiya789 3 месяца назад

      Chandrani is really pan India movie in 1953 legendary actress bhanumati garu ❤❤

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 3 месяца назад +2

    కార్తీకం బ్రదర్స్ కాదు కోర్సికన్ బ్రదర్స్ Corsican brothers .

  • @rambabuperumalla-m9t
    @rambabuperumalla-m9t 3 месяца назад +4

    హిటా ? ఫ్లాప్ అయ్యిందా?

  • @BrundabanMalik-zh7fp
    @BrundabanMalik-zh7fp 3 месяца назад +2

    ప్లాఫ్ చిత్రాన్ని పట్టుకొని ఎంత పొగుడుతారో పొగడండి.....
    దేవదాసు చిత్రం మొదటి పాన్ ఇండియా చిత్రమని విఖ్యాత నటుడు కమల్ హాసనే కితాబు ఇచ్చేరు....
    ఇప్పుడు మీరు ఎన్ని చెప్పినా ఏమి ప్రయోజనం....
    ఎవరికీ లాభం చెప్పండి.....
    అనవసరమైన ఊక దంపుడు తప్పిస్తే....

    • @ramaraoyanamadala8876
      @ramaraoyanamadala8876 3 месяца назад

      Devadasu pan India story only . Anni bhashalaloo different producers,different actors,different times loo theesaru. Ramudu Bheemudu,Sita aur geetha etc.

    • @BrundabanMalik-zh7fp
      @BrundabanMalik-zh7fp 3 месяца назад

      @@ramaraoyanamadala8876
      ఇక్కడ సినిమాల చర్చ జరుగుతున్నది...
      స్టోరీల చర్చ కాదు.....

  • @brn8176
    @brn8176 3 месяца назад +1

    మీరు ఒక సినిమా గురించి చెప్పినప్పుడు నిజాలే చెప్పండి.మీరు చెప్పే సినిమా హిట్టయితే హిట్,ప్లాపైతే ప్లాప్ అని చెప్పండి.ఇపుడు ఈ చండీ రాణి హిట్టా, ఫట్టా