నమస్కారములు గురువుగారు🙏🙏🙏🙏🙏 అయ్యా లలితా సహస్రనామాలు చదవడం మొదలు పెట్టిన తర్వాత 183 నామాలు ఒకేసారి చదవాలన స్వామి లేక రోజు కొన్ని కొన్ని నామాలు చదవచ్చా నాకు తెలియకనే మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను దయచేసి తెలియజేయండి స్వామి🙏🙏🙏 అమ్మవారి గురించి మీరు చెప్పే విధానం నాకు చాలా ఇష్టం స్వామి మళ్లీ మళ్లీ మీ వీడియోస్ చూస్తూ నేను వింటూ ఉంటాను మీ వీడియోస్ వల్ల నేను అమ్మవారికి ఇంకా దగ్గర కావాలని కోరుకుంటున్నాను శ్రీ మాత్రే నమః🙏 శ్రీ జగజ్జనని మాతా నమో నమః🙏🙏🙏
నమస్కారం గురువు లలితాసహస్ర నామాలు చదవడానికి ఉల్లి వెల్లుల్లి తినకూడదా చెప్పండి గురువు గారు తినకుండా వుండడం సమస్య కాదు గురువు గారు ఇంట్లో వాళ్ళు ఇబ్బంది ల అనుకుంటున్నారు వాళ్ళకి నాకు వేరు వేరు వంటలు చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది దయచేసి చెప్పండి
Namaskaram andi, I read Lalitha sahasranamam everyday. I would like to request if there is any stotram in the sahasranamam or anywhere which helps in increasing height of my daughter. Please advise 🙏
@@Kkii999 Thank you for your response andi. yeah I am giving her all that is possible like milk, protein but she is not getting tall. She is 13 now.She walks for 40 minutes daily and does asana which I saw on youtube for height increase.Which yogaasanas are recommended for height increase?Thank you
@@suv1658 kindly u can take her to a woman yoga teacher . Physically after seeing her .. they will suggest based on her age and personality . I recommend cycling at home . (Bicycle riding). Which gives fun and exercise too.
స్వామి ఆడవాళ్లకు సంపూర్ణ సౌభాగ్యం కోసం లలిత సహస్ర నామం లో ఏ నామాన్ని ఎలా సంపూటీకారరణ చేయాలి
దయచేసి తెలుపగలరు
నమస్కారం గురువుగారు 🙏🙏 లలితా సహస్రనామాలు చదినాక తప్పనిసరిగా విస్ట్నుసాహస్రణామాలు చదవాలా గురూజీ దయచేసి వివరించండి 🙏🙏
అమ్మవారి గురించి ఎంత చెబుతున్నా ఇంకా.. తెలుసుకోవాలని ఉంది గురువుగారు.....
నమస్కారములు గురువుగారు🙏🙏🙏🙏🙏 అయ్యా లలితా సహస్రనామాలు చదవడం మొదలు పెట్టిన తర్వాత 183 నామాలు ఒకేసారి చదవాలన స్వామి లేక రోజు కొన్ని కొన్ని నామాలు చదవచ్చా నాకు తెలియకనే మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను దయచేసి తెలియజేయండి స్వామి🙏🙏🙏 అమ్మవారి గురించి మీరు చెప్పే విధానం నాకు చాలా ఇష్టం స్వామి మళ్లీ మళ్లీ మీ వీడియోస్ చూస్తూ నేను వింటూ ఉంటాను మీ వీడియోస్ వల్ల నేను అమ్మవారికి ఇంకా దగ్గర కావాలని కోరుకుంటున్నాను శ్రీ మాత్రే నమః🙏 శ్రీ జగజ్జనని మాతా నమో నమః🙏🙏🙏
Motham okey Saari chadhivaali
Mottam chadavali sagam sagam chadava koodadhu nerchukovalante okokka slokam chaduvukovachu and 183 kadu 182 and half slokas
183 నామాలు కాదు అండి, 183 శ్లోకాలు 1000 నామాల రూపం లో అనంత శక్తి కల్గిన లలిత దేవి వర్ణన ..
@@chaitanyakothuri 183 kooda kadu 182 and half
మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు🙏🙏🙏
గురువుగారు నమస్తే చాలా బాగా చెప్పారు. తమరు ఇంకా వీడియోలు మర్రిన్ని చేయవలదిగా ప్రార్థన.
Dhanamu kosam alage vyapram baga jaragadaniki lalitha namamu chepanadi swamy
Sir ....pls keep doing continuous videos sir....and pls do in mahadev and Ganesha as well....thnQ
We will
Sri devi kadgamala strothram daily pujalo chaduvukovadha guruvugaru
Chala bhaga Chapparu guru garu 🙏🙏🙏🌹🙏🌹
నేను నిత్యం విష్ణు, లక్ష్మి సహస్రనామ స్తోత్రము లు పారాయనచేస్తాను
లక్ష్మీ సహస్రనామ స్తోత్రమునికి కూడ ఇది వర్తిస్తుందా లేదా చెప్పగలరు గురువుగారు
1000% vartistundi
Please clear my doubt ..bed pi padukuni ee strotham vinavacha padukune mundu ..
Kallu chethulu Pani cheyyani vaallu ayithe ok
After hearing your teachings I will read with great devotion and interest guruji
Thank you for your feedback please keep following us
Om sri matre namaha om namaha sivaya
నమస్కారం గురువు లలితాసహస్ర నామాలు చదవడానికి ఉల్లి వెల్లుల్లి తినకూడదా చెప్పండి గురువు గారు తినకుండా వుండడం సమస్య కాదు గురువు గారు ఇంట్లో వాళ్ళు ఇబ్బంది ల అనుకుంటున్నారు వాళ్ళకి నాకు వేరు వేరు వంటలు చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది దయచేసి చెప్పండి
@@vimalajakkula4810 meeru emi tinakunda chaduvukondi chadavadam ayioyaka tinandi
Nityam chadivitr avasaram ledandi weekly aite paatinchandi
Bhakti mukhyam second one subrta third one nischala manasu ivi mundu tarvata ahaarapu alavatlu 🙏🏻ardhamyndanukunta
శ్రీ గురుబ్యోనమః.....🙏🏻🙏🏻🙏🏻
శ్రీ మాత్రే నమః
అద్భుతం
Nenu roju office ki veltono, vastono Lalitha Sahasranamam Stotram chaduvukuntanu...
Correct or wrong teliyadu.
Phani garu cheppara please.
Guruvu gari ki setakoti dandalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Devi bhagavatam ela chadavali cheppandi please 🙏🏻
Sri matre namaha 🙏
గురువుగారు లలిత సహస్ర నామాలు గురువు ఉపనయనం ఉంటేనే చదవాల
🙏🙏🙏🙏🙏 please explain each shloka / mantra meaning in short videos . Pls make the video
Kamakshi amma gurunchi cheppandi guruvu garu
Chala Baaga chepparu guruvu garu❤
చాలా బాగా వివరించారు సార్ 🙏
Soundarya lahari gurinchi cheppandi bro
, గురువుగారికి పాద నమస్కారములు
🙏🙏🙏
Aayya, chala Bhagha chepparu 🙏🙏🙏
Ome srimatrenamaha🙏🙏🙏
శ్రీ మాత్రే నమఃll
Amma anugraham vunte samasthamvunntte 🙏
Om Sri Mathre Namaha 🙏 🙏 🙏
Thank you Swami for your valuable information 🙏
Sir lalitha sahasranaamam guru upadesam undalana
Anni chesanu west
Upadesham lekunda ammavari sahasranamam chaduvaddu kadandi maha manthrasya ani untundi kadandi
Wonderful 🙏🙏
❤🙌🙏
🙏🙏🙏🙏🙏 om guru datta
Sree maathre namaha 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏
🙏🙏🙏
Thanq guruji sree matre namaha
🔥🔥🔥🔥🔥🙏🙏🙏🙏🙏
OM GURUBHYO NAMAHA OM SREE MAATRE NAMAHA
🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Thanks
🙏🙏🙏
Sri mathre namaha 🙏
🙏🏽🙏🏽
🙏
🙏🙏 గురూజీ
Sreematre namaha🙏
Swami lalitha parayana friday roju poojalo sannajaji flowers vadavacha dhayachesi cheppandi swami
Emi avasaram ledu, manam cheyalanukunnapudu vishnu sahasra parayanam cheyavachu ante ekadasi lanti titulalo
Thanks swamy
epic!!!!
Jai Bhavani
Namaskaram andi, I read Lalitha sahasranamam everyday. I would like to request if there is any stotram in the sahasranamam or anywhere which helps in increasing height of my daughter. Please advise 🙏
Yoga .
@@Kkii999 thank you 🙏
@@suv1658 height genes batti kuda vastai andi .. yoga kids ki muscle build avdanki .. exercises lantvi kuda use avtai .. food lo kuda changes cheskovali andi . Calcium rich foods teskovli ..
@@Kkii999 Thank you for your response andi. yeah I am giving her all that is possible like milk, protein but she is not getting tall. She is 13 now.She walks for 40 minutes daily and does asana which I saw on youtube for height increase.Which yogaasanas are recommended for height increase?Thank you
@@suv1658 kindly u can take her to a woman yoga teacher . Physically after seeing her .. they will suggest based on her age and personality . I recommend cycling at home . (Bicycle riding). Which gives fun and exercise too.
Lalitha sahasra Naamam ardam cheppandi please sir 183 please guruvu garu
Saamaveedam vaaaru cheppaaru chudandi nenu kuda prayatnistaaa
Samavedham gaari bhashyam vinandi adhbhutham ga vuntundi
@@jyothishyalahari Ee video lo okka namaniki ardam ayye vidamga chepparu meru cheppe vidhanam baguntundi guruvu garu
🙏🙏🙏
Srimatrenamaha🎉
🙏🙏🙏
Chala baga chepparu
Elanti manchi vishayalu chepthu maaku pooja meeda aasakthi penche elanti videos marinni cheyamdi swami 🙏dhanyavadamulu
Guruvu garu daily videos cheyyandee guruvu garu.
Jaisriram andi 🙏
Guruvugariki padabhi vandanalu 🙏🙏
Swami oka chinna sandeham naku...
Ma athagaru recent ga swargasthulu ayyaru.....
Nenu intlo epudu nithya deeparadhana chesthanu.....
Ipudu mari one year paatu deeparadhana , alage ila sahasranamalu chaduvukovchcha swami...
Please dayachesi teluyajeyagalaru swami please 🙏🙏🙏🙏🙏
Happyga deepam pettochu chakkaga chaduvukovochu
@@jyothishyalahari thank you so much guruvugaru