ప్రైస్ ది లార్డ్ బావగారు గురువుగారు శ్రీనివాసరావు గారు. మొదటి పాటలోని ఆ తల్లి సహాయముతో ఘనవిజయం... పాట చాలా చాలా బాగుంది మ్యూజిక్ చాలా బాగా ప్లే చేశారు పాటలు అంటే ఇలా ఉండాలి ఒక పాట వినేటప్పుడు. మన మనసు దేవుని వైపు. చేరాలి లేకపోతే పాట విని వెంటనే ఈ పాట పాడాలి అనిపించాలి అలా ఉన్నాది.. సూపర్ సూపర్ సార్ చాలా బాగా చాలా బాగా .ఉంది.. ఈ పాట ద్వారా మీ కుటుంబ సభ్యులందరినీ దేవుడు దీవించును గాక ఆమెన్. దేవునికే మహిమ ఘనత ఆరాధన ప్రభావములో కలుగును గాక ఆమెన్ ఆమెన్.ఆమేన్. సంగీతం దేవుడిచ్చిన వరం అది దేవునికి అంకితం చేద్దాం థాంక్యూ
👌praise the lord sir 🙏 చాలా చాలా బాగుంది సార్ సాంగ్. వినసొంపైన సంగీతం, గానం రచన అద్భుతం సార్. తల్లి ప్రార్ధన సహకారం, దేవుని దీవెనలు ఎల్లప్పుడు మీకు, మీ కుటుంబానికి తోడై ఉండును గాక... ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏
Very nice song super 👌 కోడూరు మాత ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ మీద ఉండునుగాక 💐 నీవు ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని మనస్సు పూర్తిగా కోరుకుంటున్నాను బావగారు 💐 God bless you 💐
Congratulations Srinu . Excellent song on mother Mary. Beautiful lyrics and heart touching simple tune . I appreciate your dedication and contribution to the church. Continue in the same spirit to bring great Glory to God. God bless you more and more.
అన్నయ్య మరియతల్లి పాట చాలా బాగుంది దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ 🎉🎉🎉
Praise the lord Amen 🙏🙏🙏
Song chala bagundi
హేరాలముగా దేవదేవుడు నిన్ను ని కుటుంబ మును దీవించును గాక! 🙌👌🤝🌹
తమ్ముడు. ....చాలా బాగుంది ఈ పాట ...మొదటి ప్రయత్నంలో తల్లి తో ప్రారంభించావు ...అన్నీ శుభములే ...దేవుడు నిన్ను బహుగా దీవించును గాక ఆ! 🎉 ఆమెన్ 💐🙏🙏🙏
I8
God Bless You Brother
సాకి: నీవే… సహాయము
నీవే .. మా సహాయము
లలలా …లల..లలలా 2
పల్లవి : అమ్మా అమ్మా కోడూరుమాత
మమ్మేలు మా అమ్మ. || 2 ||
కోర్కెలు తీర్చన తల్లివి నీవే నమ్మ
బాధలుబాపే తల్లివి నీవేనమ్మ ॥2॥
క్రీస్తుప్రభువు వెంబడ మము నడిపుమా
అమ్మ అమ్మ కోడూరుమాతా ॥2॥
చరణం : పక్షవాతరోగిని నిలబెట్టితివి
పాపులను ప్రభువెంబడ నడిపించితివి ॥2॥
మోక్షమునకు వాకిలి నీవేనమ్మ
కానాను విందుకు తోడ్పడినది నీవే ॥అమ్మ॥
అమ్మ ..అమ్మ మా గ్రామ తల్లివినీవే
మాతోడుండగ వచ్చిన సహాయమా ॥2॥
చరణం: ఇహలోకంలో పుణ్యస్థలివినీవే
అపోస్తులను నడిపించిన నిష్కలంకవు
పూజ్యగురువులందరికీ ప్రియతల్లివి నీవే
ప్రభు వాగ్దానములకు పాత్రులమైవేడుమా
ప్రైస్ ది లార్డ్ బావగారు గురువుగారు శ్రీనివాసరావు గారు. మొదటి పాటలోని ఆ తల్లి సహాయముతో ఘనవిజయం... పాట చాలా చాలా బాగుంది మ్యూజిక్ చాలా బాగా ప్లే చేశారు పాటలు అంటే ఇలా ఉండాలి ఒక పాట వినేటప్పుడు. మన మనసు దేవుని వైపు. చేరాలి లేకపోతే పాట విని వెంటనే ఈ పాట పాడాలి అనిపించాలి అలా ఉన్నాది.. సూపర్ సూపర్ సార్ చాలా బాగా చాలా బాగా .ఉంది.. ఈ పాట ద్వారా మీ కుటుంబ సభ్యులందరినీ దేవుడు దీవించును గాక ఆమెన్. దేవునికే మహిమ ఘనత ఆరాధన ప్రభావములో కలుగును గాక ఆమెన్ ఆమెన్.ఆమేన్. సంగీతం దేవుడిచ్చిన వరం అది దేవునికి అంకితం చేద్దాం థాంక్యూ
thenk you so much Andi 🙏🙏🙏🙏
super thammu chaala bagundhi
Amen 🙏🙏🙏🙏🙏
తమ్ముడు!చాలా బాగుంది పాట,అమ్మ నిన్ను దీవించును గాక.
Jesus said I'm the truth ,way only Jesus, not Amma.pls remember Jesus paid price for you not Amma.
Telent unnavaru apatikaina sadistaru ani nerupinchunnaru అన్న.. Meru❤
👌praise the lord sir 🙏
చాలా చాలా బాగుంది సార్ సాంగ్. వినసొంపైన సంగీతం, గానం రచన అద్భుతం సార్. తల్లి ప్రార్ధన సహకారం, దేవుని దీవెనలు ఎల్లప్పుడు మీకు, మీ కుటుంబానికి తోడై ఉండును గాక... ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏
Mother Mary Pray For us... All Glory to God.. Great Song and Great lyrics... Congratulations Dear Srinu brother..
Very nice song super 👌 కోడూరు మాత ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ మీద ఉండునుగాక 💐 నీవు ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని మనస్సు పూర్తిగా కోరుకుంటున్నాను బావగారు 💐 God bless you 💐
చాలా చాలా బాగుంది మాస్టర్ శ్రీను గారు. వినసొంపైన సంగీతం, గానం. రచన అద్భుతం. తల్లి ప్రార్థనా సహకారం దేవుని దీవెనలు ఎల్లప్పుడూ నీకు తోడై యుండును గాక.
సాంగ్ చాలా బాగుంది బ్రదర్ తల్లి దీవెనలు నిండు గా ఉండును గాక
మరియ తల్లి వందనం ❤❤❤❤
మీ ప్రతీ ప్రయత్నంలో మరియతల్లి మిమ్ములను దీవించును గాక
పాట చాల ఆత్మీయం వుంది. తల్లి మి మ్మ దీవించును గాక.
చాలా బాగుంది అన్న మ్యూజిక్ వాయిస్ మరియా తల్లి మిమ్మల్ని దీవించును గాక 🌹
చాలా బాగుంది తమ్ముడు. నీవు మరెన్నో పాటలు చేయాలనీ, అ దేవమాత ఆశీస్సులు నీమీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. All the best.
అమ్మను, నమ్మిన వారు ఎవరు ?ఎన్నడు వద్దేలేదని నేను వినలేదు. సర్వదా వర్ధిల్లాలి అని మనసారా!అభినందనలు. 👌👌👌👍👍🙏🙏🙏
మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించావు అన్నయ్య..పాట చాలా బాగుంది.. ఇలాంటి మంచి దేవుని పాటలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను..
Mariya thalli vandanam❤❤❤❤
పాట చాలా బాగుంది. మీ పరిచర్య దేవాది దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నా
అన్న పాట బాగుంది కోడూరు మాత తల్లి దీవెనలు మీ కుటుంబాన్ని దీవించాలి
Mariya thlli Vandana Vandanam❤❤❤❤❤❤
శ్రీను నీ మొదటి. సారి అవకాశం.భాగాన్ని. హిట్
మరియ తల్లి పాట బాగుంది..
God give goodvoice all the best
Chala bagundi bava ❤❤❤ super 👍👍👍👍
చాలా చాలా బాగుంది దేవాది దేవుడు మిమ్ములందరిని దీవించును గాక!
Congratulations Srinu . Excellent song on mother Mary. Beautiful lyrics and heart touching simple tune . I appreciate your dedication and contribution to the church. Continue in the same spirit to bring great Glory to God. God bless you more and more.
thenk you so much Father 🙏
నాకు మంచి సలహా సూచనలు ఇస్తూనందులకు మీకు న కృతజ్ఞతలు🌹🌹🌹🌹🙏
ఆమెన్ 🙏🙏🙏🙏
Super 💯 Chalabagundi Srinu God Bless You
Very nice. సూపర్ సాంగ్
Hi Sir,
May God continue to Bless, Amen
Congratulations daddy
Super Anna keep it up anna
🙏👆
Very very very nice song... lyrics, tune, vocals, singing and music... wonderful annayya....💐💐💐
It is very melodious and excellent song
Good composation bava ❤
God is my selp Psalms 54:4
Srinu Anna song chala bagundi, praise the lord
చాలా బాగుంది శ్రీ ను గారు
Congratulations Anna!💐🤝
తల్లి దీవెనలు ఏప్పుడు ఉంటుంది మనకు
Very nice bavagaru
Super song
Exllent in your hardwork nanna👌and nice song.....
వెరీ nise bavagaru
My inspiration...
Mayya Garu.. Good
chala bagundi annayya song GOD BLESS YOU
నైస్ చాలబాగుంది
God is my help we respect st Mary But she is not our help God is my help
Nice song... keep it up 👏
Very good Sreenu. May God bless you with many more graces.🎉🎉🎉
Prise the Lord annaya
సూపర్
Super annayya
Chala bavundi mama🎉🎉
సూపర్.... చాలా బాగుంది.
Super nice song👍👍👍
very nice
చాలా బాగుంది అన్నయ్య
Very nice brother.. God bless u
❤❤❤
Nice song
Super
Good brother ❤
6:49
Amen🙏🙏🙏🙏🙏👣🫁✝️✝️✝️✝️🕎🕎🕎🕎🕎🛐🛐🛐🛐🙏🙏🙏✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️🙏🙏
Ammma Alekya marriage Krishna Reddy sir financial sayam cheyalu Anni ammma marriage ki help cheyandhi Amma.
St Mary is saint But see psalm54:4
Mariya thalli vandanm ❤❤❤❤❤❤❤❤