అందాల రాశీ మా లూర్ధు మాత సుగుణాల కన్యక మా ఫాతిమా మాత/2 పవిత్రమూర్తి మా ఆరోగ్య మాత మమ్ము దీవించు దాత్రి మా సహాయ మాత/2 వందనమమ్మా వందనము ఆరోగ్యం మాత వందనము వందనమమ్మా వందనము మా సహాయ మాత వందనము/2 1) దైవ సందేశం అంగీకరించితివి లోక జనులకు రక్షణ ఇచ్చితివి /2 ప్రసాదించ వమ్మా నీ పవిత్ర వరములను మమ్ము నింపువమ్మా ఆ ప్రభుని ప్రేమతో/2 వందనమమ్మా వందనము అమలోద్భవి మాత వందనము వందనమమ్మా వందనము మా అల్లిపల్లి మాత వందనము వందనమమ్మా వందనము విశ్వాస మాత వందనము వందనమమ్మా వందనము మా సాగరమాత వందనము 2) అపోస్తుల లకు తోడై ఉన్నావు పరిశుద్ధాత్మ లో అభ్యంగము చేశావు/2 ఆదరించ వమ్మ ప్రభువుని అర్చకులను ప్రేరేపించుమా ఉత్తాన మహిమతో/2 వందనమమ్మా వందనము నిర్మలగిరి మాత వందనము వందనమమ్మా వందనము గోదావరి మాత వందనము వందనమమ్మా వందనము మా గుణదల మాత వందనము వందనమమ్మా వందనము మా వ్యాకుల మాత వందనము
Amma Mariya thalli ma family ki good health kosam and financial problems kosam and shanthi samadanamu kosam and ma vinnapamula kosam preyar cheyandi thalli Amen Amen Amen
అందాల రాశీ మా లూర్ధు మాత
సుగుణాల కన్యక మా ఫాతిమా మాత/2 పవిత్రమూర్తి మా ఆరోగ్య మాత
మమ్ము దీవించు దాత్రి మా సహాయ మాత/2
వందనమమ్మా వందనము ఆరోగ్యం మాత వందనము
వందనమమ్మా వందనము మా సహాయ మాత వందనము/2
1) దైవ సందేశం అంగీకరించితివి
లోక జనులకు రక్షణ ఇచ్చితివి /2
ప్రసాదించ వమ్మా నీ పవిత్ర వరములను మమ్ము నింపువమ్మా ఆ ప్రభుని ప్రేమతో/2 వందనమమ్మా వందనము అమలోద్భవి మాత వందనము
వందనమమ్మా వందనము మా అల్లిపల్లి మాత వందనము
వందనమమ్మా వందనము విశ్వాస మాత వందనము
వందనమమ్మా వందనము మా సాగరమాత వందనము
2) అపోస్తుల లకు తోడై ఉన్నావు పరిశుద్ధాత్మ లో అభ్యంగము చేశావు/2
ఆదరించ వమ్మ ప్రభువుని అర్చకులను ప్రేరేపించుమా ఉత్తాన మహిమతో/2
వందనమమ్మా వందనము నిర్మలగిరి మాత వందనము
వందనమమ్మా వందనము గోదావరి మాత వందనము
వందనమమ్మా వందనము మా గుణదల మాత వందనము
వందనమమ్మా వందనము మా వ్యాకుల మాత వందనము
Tq
@@kareswathi527❤😊🎉
Good song 👍👍👍👍👍👍👍👍😍💯💯👍😍💯👍😍👍
Amma mother Mary pray for us 🙏
Amma Mariya thalli ma family ki good health kosam and financial problems kosam and shanthi samadanamu kosam and ma vinnapamula kosam preyar cheyandi thalli Amen Amen Amen
Praise the lord amen 🙏👏🙏
Pray for us amma
సూపర్ ❤
Mother meri please pray for us 🙏🙏🙏
Amma makosam prardinchandi thalli
Ave mariya
అమ్మ ప్రార్ధించు
Amma mariyamma mamu kapadamma maku manchi arogyamu dhayacheyamma
Amma nenu vunna paresteti neku telusu😓naku help cheyye thalli🙏🙏🙏😭😭
Andala Rasi
Lirics please