టెస్టర్ ను ఉపయోగించి పేసే కాదు న్యూట్రల్ వైర్ కూడా టెస్టింగ్ చేయవచ్చు

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • టెస్టర్ ఉపయోగించి పేస్ కాదు న్యూట్రల్ కూడా తెలుసుకోవచ్చు

Комментарии • 210

  • @dineshvenkata9037
    @dineshvenkata9037 9 месяцев назад +28

    వీడియో లు చూడటానికి, జనాలని ఇలా కరెంట్ తో చంపటానికి ఐడియాలు ఇవ్వద్దని నా మనవి

    • @ravisajjaskht
      @ravisajjaskht 8 месяцев назад +1

      Yes sir.. don't advice risks

    • @venkatab2718
      @venkatab2718 4 месяца назад +2

      ఏవిదంగా ?
      అతడు చెప్పిన విషయాలలో ఎక్కడ సమస్య ? అదేనండీ తప్పు ఎక్కడ చెప్పాడు ? తెలియజేయండి .
      అందరికీ తెలుస్తుంది కాదా

    • @udayabasker461
      @udayabasker461 Месяц назад

      Yes.....ఇది చాలా ప్రమాదకరమైన పద్ధతి! చేతితో పిడికిలి బిగించి గట్టిగా టెస్టర్ పట్టుకుంటాం కాబట్టి ఆ సమయంలో షాక్ కొడిదే ప్రమాదం మరీ ఎక్కువ ప్రాణం కూడా పోవచ్చు...

    • @viswanathanbhattaram2847
      @viswanathanbhattaram2847 Месяц назад +1

      టెస్టర్ మాములుగా ఫేస్ లో పెట్టి టెస్టర్ పైన వేలు పెట్టి ఈ పెద్దమనిషి చెప్పినట్లుగా జతచెసిన వైర్ ను కూడా తెలియక ఫేస్ నడుస్తోన్న పాయింట్ / వైర్ కు తగిలిస్తే షాక్ కొట్టి చనిపోవడం ఖాయం. ఇలాంటి ప్రమాదకరమైన ఉపాయాలు ఆపాయాలకు దగ్గరి దోవలు.

    • @udayabasker461
      @udayabasker461 Месяц назад

      @@viswanathanbhattaram2847 👏నిజం... అమాయకులు ఇలాంటి ప్రయోగాలు చేస్తే నిజంగా ప్రమాదకరం....

  • @SamuelJoseph-v5m
    @SamuelJoseph-v5m 8 месяцев назад +17

    అన్న మీరు ఎదో ఒక్క గొప్ప విషయం చెప్పారు అని అనుకుంటున్నారు కానీ రెండో వైపు కూడా పేస్ ఉంటె ఏంటీ పరిస్థితి ఈ ప్రయోగం వాళ్ళ కరెంటు షాక్ కొట్టి ప్రాణాలు పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. దీనిని ఎవరు పాటించవద్దు.

  • @rukesh25
    @rukesh25 10 месяцев назад +29

    rendu wire lu phase ayyinappudu shock kodutundhi....be carefull

  • @bhaskarks3355
    @bhaskarks3355 9 месяцев назад +1

    Tester working as load ... Its having high valu restor and with Neon lamp / LED for light ... 👌👍🙏

  • @Vamshi_Electricals_KVK
    @Vamshi_Electricals_KVK 10 месяцев назад +15

    Wire పెట్టిన side phase lo pedite shock రావచ్చు be carefull

  • @gsadashiva529
    @gsadashiva529 10 месяцев назад +11

    Earth wire ki pettina kuda tester light vasthundi kada appudu neutral,earth ani ela telusu kovali

    • @GODANR564
      @GODANR564 10 месяцев назад +4

      Good question

    • @gopi3549
      @gopi3549 10 месяцев назад

      Good question

  • @ganeshgummadi9540
    @ganeshgummadi9540 10 месяцев назад +37

    Wire Earth పెట్టిన వెలుగుతుంది గురుగారు

    • @maheshnagula3555
      @maheshnagula3555 10 месяцев назад +2

      Nijamenaya ganeshbabu

    • @hariprasadthatha9166
      @hariprasadthatha9166 10 месяцев назад +1

      Give me ground earth perfectly

    • @saddamzee7629
      @saddamzee7629 9 месяцев назад +3

      హ ఒక పాయింట్ ఎలా మిస్ అయ్యారు 😂

  • @ssrinivasulu7354
    @ssrinivasulu7354 9 месяцев назад +13

    కరెంట్ షాక్ లో పోవడానికి మంచి ఐడియా ఇచ్చారు....

  • @venkatab2718
    @venkatab2718 4 месяца назад +2

    చాలామంది చాలా అనుమానాలు వ్యక్తం చేశారు
    వివరిస్తే బాగుంటుంది

  • @dhariyasinghbadavath8790
    @dhariyasinghbadavath8790 Месяц назад

    సూపర్ ఐడియా సార్ ధన్యవాదాలు

  • @shivajiboss903
    @shivajiboss903 10 месяцев назад +7

    Anna okati phase ku pedite light 🚨 velugutundi
    Inko wire lo light velagadu
    Velagani wire neutral kada Anna
    Deeniki malli video chesi cheppalsina need ledu ani na opinion

  • @srinivasaraododdi1256
    @srinivasaraododdi1256 Месяц назад

    ఆల్రెడీ ఫేస్ టెస్టర్ తో చెక్ చేశారు ok otherపాయింట్ nuetral కదా. Naa dought emitante switch board loki mudu wires vachhayi ok colour tester ki veligedi phase, migilina rendintilo edi earth edi nutra cheppadaayiniki emayina testing undaa

  • @s.pavanipavani7066
    @s.pavanipavani7066 2 месяца назад +2

    టెస్టింగ్ హోల్డర్ ఈజీ 👌

  • @sarojinisarojini677
    @sarojinisarojini677 9 месяцев назад +2

    సూపర్ గా చెప్పరు sir ❤

  • @sivayelisa9399
    @sivayelisa9399 9 месяцев назад +2

    Tq sir... but simple and some risk

  • @madhureddy3503
    @madhureddy3503 Месяц назад

    Drilling mechine ku speed controle and reverse farword switch Ela fix cheali plz explain.

  • @radhakrishnancreative8571
    @radhakrishnancreative8571 10 месяцев назад +4

    Eti bro allready tester face ki tester petavu light on ayedi malli tester malli face ki petavu on ayedi malli eppdu mari nutar ki work ayend lodo Ela telustudi

    • @sandeepmaharaj
      @sandeepmaharaj 7 месяцев назад

      Phase lo tester petadu tester ki top part touch chesthe light velugunthi endhuku earth support vundhi kabati kani tester ki top part touch cheyaku light vasthundha radhu earth support place lo nutral vundhi endhuke light vasthundha

  • @rammurthyvanka3557
    @rammurthyvanka3557 9 месяцев назад +3

    Neutral ayithe ok bro but check chesetappudu phase ayithe shock and trip and burn chances unaay

  • @kotturuprabhakar6745
    @kotturuprabhakar6745 8 месяцев назад +1

    Super anna garu .

  • @Raj-1to3
    @Raj-1to3 7 месяцев назад +1

    ఆ టెస్టర్ ఫేస్ లో కాకుండా న్యూట్రల్ హోల్ లో పెట్టి, వైర్ ని ఫేస్ లో పెడితే పొరబాటున టెస్టర్ హెడ్ కి చేయి తగిలితే అంతే సంగతి..

    • @tirumalaraomannem
      @tirumalaraomannem Месяц назад

      దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అండ్ వైట్

  • @selctrianpulmbing450
    @selctrianpulmbing450 Месяц назад

    60వాట్ బుల్బ్ హోల్డర్ తో లేదా volt మేటర్ తో చెక్ చేసుకోండి 👍

  • @yandalokanadhamyanda9306
    @yandalokanadhamyanda9306 10 месяцев назад +2

    Thank you bro best tric naku teledu bro

  • @rambabujetti4352
    @rambabujetti4352 Месяц назад

    Superb trick

  • @Jagadeesh-zw7wx
    @Jagadeesh-zw7wx 5 месяцев назад

    Hi,you are so handsome and liking your nose with a good personality.

  • @YerravellyBalraj-kd7rw
    @YerravellyBalraj-kd7rw Месяц назад

    Nutral wire kadu nutral supply ani cheppandi.

  • @rameshbabudangeti6302
    @rameshbabudangeti6302 Месяц назад

    కరెంట్ తో జాగ్రత్తలు అవసరం
    కొత్త వారు ప్రయోగం చెయ్యక పోవటం మంచిది

  • @MadhuBabu-v6q
    @MadhuBabu-v6q 9 месяцев назад +3

    Anna already tester faselo పెడితే వెలుగుతుంది మరి న్యూట్రల్ ఎలా తెలుసుకోవాలి

    • @thrishaize
      @thrishaize 9 месяцев назад

      టెస్ట్ lamp use చేయండి

    • @MadhuBabu-v6q
      @MadhuBabu-v6q 9 месяцев назад

      @@thrishaize O.k bro

  • @premanatharaoprema6587
    @premanatharaoprema6587 9 месяцев назад +4

    టెస్టులాంప్ బెటర్ అన్న

  • @AnanyaRevoju23
    @AnanyaRevoju23 8 месяцев назад

    Okavela manam pettina wire pase aithe chasthav pichi na ?

  • @subbukunchala4598
    @subbukunchala4598 7 месяцев назад

    Meru Baga cepputsru bro

  • @meenugaprasad4932
    @meenugaprasad4932 9 месяцев назад

    Anna...face wire ki tester tach cheyagaane veluguthundi..nurtal tach chesina cheyakapoinaa veluguthundi..adentanta mari

  • @keleramarao1205
    @keleramarao1205 7 месяцев назад

    సూపర్ గా చెప్పారు

  • @mvsrinivas5966
    @mvsrinivas5966 8 месяцев назад

    Neutral testing video clip చాలా చిన్న గా పెట్టి చూపించారు.

  • @ranjithkumarchinthala3357
    @ranjithkumarchinthala3357 Месяц назад

    Phase Line Series lo kuda Bulb velguthadi, bhayyo..

  • @venkatrao4787
    @venkatrao4787 10 месяцев назад

    EARTH WIRE KI PETTINA KOODA VELUGUTHUNFHI APPUDU ETLA THELUSUKUNEDHI ?

  • @sridherchary1260
    @sridherchary1260 9 месяцев назад

    Anna okavela nutral wire elaka korikithe appudu nutral suply vundadu appudu tester muttukunna vadi paristithi emiti

  • @SATYAPRASADSOLO
    @SATYAPRASADSOLO 10 месяцев назад +1

    Anna taparia tester earth ivvaka poyina phase chupistundi .
    Then neutral lo pettaka poyina veluguthunndhi

  • @hemanthvalasa1790
    @hemanthvalasa1790 9 месяцев назад

    Sir Naku wall cutting ki angle grinding machine chepandi cheap and best lo sir plz

  • @sekharbabubaragati6969
    @sekharbabubaragati6969 6 месяцев назад

    Earth కూడ vegudhi., ఒకవేల adhi phase అయితే?

  • @narsingrao5417
    @narsingrao5417 10 месяцев назад +1

    Arthing wire 1.5 vesukovacha

    • @GODANR564
      @GODANR564 10 месяцев назад

      వేసుకోవచ్చు brother

    • @Ra-sep
      @Ra-sep 10 месяцев назад

      Earthing wire should be more gauge than live or neutral wire.another way earthing wire current carrying capacity should be more than MCB current rating

  • @gandrakrishnamma5445
    @gandrakrishnamma5445 9 месяцев назад

    Fan switch vesthye tv off ayee marala vasthadhi problem emyentitdhi pls reply

  • @viswanathanbhattaram2847
    @viswanathanbhattaram2847 Месяц назад

    మీ అనుభవం, అర్హతలు ఏవో తెలియవుగాని ఇదేదో చాలా గొప్ప విషయం కనుగొన్నట్లు ఇలాంటి అవివేకపు, ప్రమాద హేతువులైన సలహాలు ఇవ్వకండి.

  • @sandeep.myadav7823
    @sandeep.myadav7823 10 месяцев назад +1

    Sir phase wire touch chestha fuse cut off avthundhi kadha sir

  • @jangamraviteja6930
    @jangamraviteja6930 10 месяцев назад +4

    అల చేస్తే ఎందుకు షాక్ కొట్టదు తెలుపగలరు.అలాగే మీరు టెస్టర్ పెట్టకుండా డైరెక్ట్ గా అదే వైర్ తో ఒకటి ఫేస్ ఇంకోటి న్యూట్రల్ పెడితే ఏమవుతుంది guruv Garu

  • @thrishaize
    @thrishaize 9 месяцев назад +5

    ఈ తెలివి తేటలు వద్దు.
    టెస్ట్ lamp ముద్దు.

  • @nanibabualthi3677
    @nanibabualthi3677 7 месяцев назад

    Thank you bro🎉🎉🎉

  • @sekharreddy6935
    @sekharreddy6935 10 месяцев назад +3

    న్యూట్రల్ మరియు ఎర్త్ కు తేడా ఏమిటో చెప్పండి . ఎర్తు కి కూడ బల్బు వెలుగుతుందా ?

    • @simhadrivelpuri4158
      @simhadrivelpuri4158 10 месяцев назад

      Yes

    • @pandu778
      @pandu778 10 месяцев назад

      Neutral, ఎర్త్ రెండుఒకటే బ్రదర్

    • @onlineagriculturenewgenera2725
      @onlineagriculturenewgenera2725 10 месяцев назад

      Proper earth undali broo laaka pothay bulb dull gaa valugu tundi

    • @Ra-sep
      @Ra-sep 10 месяцев назад +1

      No both are not same neutral wire is total current return wire .practically neutral wire is live wire still to reach the ground . ground or earth is zero potential.

    • @rajashekar3389
      @rajashekar3389 10 месяцев назад

      రెండు ఒకటి కాదు neutral wire ,phase wire electric pole నుండి వస‌్తుంది earh అనేది మన ఇంట్లో మనమే తయారు చేసుకోవాలి body earh కు connection ఇస‌్తారు కారణం ఏమిటంటే phase wire కాని మరో ఏదైనా కారణం ద‌్వార shock రాకుండా కాపాడుతుంది , ఇక బల్బు వెలుగుతుంది అని అడిగారు న్యూట్రల్ వైరు లేకుండా earh కు connection ఇస‌్తె వెలుగుతుంది కానీ అలా ఇవ్వకూడదు కేవలం example frige,ironbox, body earకు మాత్రమే earh wire కలపాలి

  • @p.vijayasekhar210
    @p.vijayasekhar210 10 месяцев назад

    హయ్ బ్రదర్ మాఇన్వటర్ కరెంటు పోయినప్పుడు కుయ్................. అంటూ చాలా గట్టిగా సౌండ్ వస్తోంది ఇన్వటర్ అప్ చేసి అన్ చేస్తే సౌండ్ అగుతుంది ఏంటి ప్రాబ్లమ్ ప్లీజ్ చేప్పడి

  • @prakasam2
    @prakasam2 Месяц назад +1

    Good 👌👌👍👍

  • @subramania3129
    @subramania3129 8 месяцев назад

    Thank you for information anna tester pattukovadam telisinavallu nee vedio ki negative coments cheyaru alage pani telisina vallu kachitanga artam cheskuntaru

  • @Hasithboy_123
    @Hasithboy_123 8 месяцев назад

    Two sides phase pedithe enti paristhithi

  • @SeenuLanka
    @SeenuLanka 9 месяцев назад

    Supply. Leni time. Lo ele. Nutrel. Check. Cheile

  • @krishnakrishna6968
    @krishnakrishna6968 10 месяцев назад +3

    Super explained thank you sir

  • @rajusalluri347
    @rajusalluri347 9 месяцев назад +1

    Earth ki pettina kuda veluguthundhi bro

  • @padapudiprabhakar3413
    @padapudiprabhakar3413 8 месяцев назад

    Single phase transformer cost

  • @sumanthkiran7764
    @sumanthkiran7764 8 месяцев назад

    Idhantha enduku sir test lamp tho vunte chalu

  • @miralasrinivas3464
    @miralasrinivas3464 9 месяцев назад +1

    ఈ ప్రయోగం చాల డేంజర్ ఓన్లీ ఎలెక్టరేషన్స్ మాత్రమే చేయండి తెలియని వాళ్ళు ట్రై చేయకండి కొంచెం అటు ఇటు అయితే ప్రాణం పోవచ్చు...

  • @ajaymesala264
    @ajaymesala264 10 месяцев назад

    Nutral control vunti shock koduthdi

  • @rajendarkontham454
    @rajendarkontham454 8 месяцев назад

    Superb video

  • @bhadriyanam9453
    @bhadriyanam9453 8 месяцев назад

    Earth wire ki pettina velugutundi.

  • @krishnanaikramavathu9381
    @krishnanaikramavathu9381 Месяц назад

    అన్న న్యూట్రల్ తెలుసు కాబట్టి చెప్పర్రు అదే వైరు పేల్స్ లో పెడితే

  • @tattikalasivaprsadsivaprsa4960
    @tattikalasivaprsadsivaprsa4960 7 месяцев назад

    అన్న జనరల్ గా nyutraal రాకపోతే 2 వైపులా పవర్ స్తుంది మరి ఎందుకు అలా చూడాలి

  • @AuM-o7o
    @AuM-o7o Месяц назад +1

    అన్నా ఇది ఇప్పుడు ఎర్త్ వైర్ మీద కూడా అలా పెడితే న్యూట్రల్ అంది ఎత్తండి ఎలా తెలుస్తుంది ఒకసారి కామన్ గా ఆ వైర్లు లేనివి మనకి చేంజ్ అవుతుంటాయి కదా కలర్ కోడింగ్ లేకుండా ఉంటాయి అప్పుడు పరిస్థితి ఏంటి

  • @onlineagriculturenewgenera2725
    @onlineagriculturenewgenera2725 10 месяцев назад +3

    Anna face to face I thay shock vastadi kasda

    • @venkatab2718
      @venkatab2718 4 месяца назад

      అదే ఎదో తేడా అనిపిస్తోంది

  • @srelectricals0to9
    @srelectricals0to9 Месяц назад +1

    ఎంత పని చేయడం కన్నా గురువుగారు ఒక టెస్ట్ బలు తీసుకొని మనం హ్యాపీగా చెక్ చేసుకుంటే వెరీ హ్యాపీ

  • @ibrahimshaik1940
    @ibrahimshaik1940 10 месяцев назад +9

    టెస్టర్ కి వైర్ చుట్టే లోపు నుటల్ చెక్ చేయొచ్చు 😂😂😂😂 టెస్టర్ తో

    • @sattibabumortha5755
      @sattibabumortha5755 8 месяцев назад

      ఎలా చెప్పడి

    • @venkatab2718
      @venkatab2718 4 месяца назад +1

      ఏమి తెలియని వారి కొరకు కదా అతడు చెప్పింది .
      మీకు తెలిసిన వివరణ కూడా ఇవ్వండి తప్పేం కాదు కదా?
      తెలియని వారు తెలుసుకుంటారు

  • @srikanthbyri646
    @srikanthbyri646 10 месяцев назад +1

    Anna మీతో ఒకసారి మాట్లాడాలి please

  • @AnjaliAnjali-x6h
    @AnjaliAnjali-x6h 8 месяцев назад

    Munda kada aluguthunde face kuda padutha alagada Naku thalusu face keep platinum ka avddalu
    alagada

  • @pandurangan4037
    @pandurangan4037 9 месяцев назад +1

    supar brother

  • @AyubKhan-z4t
    @AyubKhan-z4t 9 месяцев назад

    Tappu guru garu

  • @prashanthraala3819
    @prashanthraala3819 8 месяцев назад

    అన్నా నాకు కొంచం వైరింగ్ చేయడం తెలుసు కానీ ఇంకా బాగా నేర్చుకోవాలని వుంది కాబట్టి మి దగ్గరకి రావచ్చా

  • @krkgp2bsl479
    @krkgp2bsl479 4 дня назад

    రెండో కోన phese కి పెడితే ఏంటి పరిస్థితి

  • @Bhagath_Lover_Boy
    @Bhagath_Lover_Boy 10 месяцев назад +1

    Short shirkat kada...?

  • @RajKumar-jj2hc
    @RajKumar-jj2hc 9 месяцев назад

    Nice idea sir.really it is easy to check neutral wire.thank u.

  • @atoznews9145
    @atoznews9145 Месяц назад

    ఇది కరెక్టు పద్ధతి కాదు న్యూట్రల్ రాకపోయినా ఒక్కోసారి టెస్టర్ వేలిగే ఛాన్స్ వుంది

  • @powerofpeople01
    @powerofpeople01 9 месяцев назад

    ఇలాంటివి నేను 1st class లో ఉన్నపుడే ప్రయోగాలు చేసాను..

  • @babaiahrainbowramo6590
    @babaiahrainbowramo6590 10 месяцев назад

    Super good👍

  • @gopalarao8578
    @gopalarao8578 10 месяцев назад +17

    పనికిమాలిన విషయాలను చెప్పిన సమయం వృధా చేయకండి. ఇప్పుడు మీరు కొత్తగా కనిపెట్టిందేమిటో..
    మీరు చుట్టిన వైరు ఎర్త్ లో పెట్టిన..చేత్తో పెట్టినా టెస్టర్ వెలుగుతాది.

    • @venkatab2718
      @venkatab2718 4 месяца назад

      తెలిసినవారి కొరకు కాదు కాదా అతడు చెప్పింది .
      అతడేమి అంతా నాకే తెలుసు అనలేదు కాదా

  • @balakirshnamojus5627
    @balakirshnamojus5627 Месяц назад +1

    టెస్టర్ నుంచి న్యూట్రల్వైపు పెట్టిన అలాగే గోడకు తగిలించిన పెట్టిన బ్రేక్ అయిన వైరు కు తగిలించిన కూడా లైట్ వెలుగుతుంది దాన్ని గమనించండి

  • @Sunil-nc5vu
    @Sunil-nc5vu Месяц назад

    జనాలని చావ దేంగే సలహాలు ఇవ్వమకు

  • @didlasrinivasarao7674
    @didlasrinivasarao7674 3 месяца назад

    సరియైన పదతి కాదు Danger

  • @battuvenkat5511
    @battuvenkat5511 9 месяцев назад

    Super hero

  • @ankireddyv1026
    @ankireddyv1026 Месяц назад

    అదే ఎత్తక పెట్టిన కూడా వెళ్లి కొద్దిగా దాన్ని ఎట్లా తెలుసుకోవాలి

  • @mohammadhaneef9936
    @mohammadhaneef9936 10 месяцев назад

    Good message

  • @chenchudhanunjaya9154
    @chenchudhanunjaya9154 10 месяцев назад

    Super na

  • @chittibabu1956
    @chittibabu1956 10 месяцев назад +2

    ఇదే ప్రిన్సిపుల్ ఉపయోగించి చేసిన two in one tester ని Tapparia వాళ్లు అమ్ముతున్నారు నేను కొన్నాను

  • @panugantimallikarjunarao172
    @panugantimallikarjunarao172 9 месяцев назад

    Super 👍 sir

  • @nagoorvali7246
    @nagoorvali7246 10 месяцев назад

    Good trick

  • @sadharanibaindla4551
    @sadharanibaindla4551 10 месяцев назад

    Super

  • @pvenkateswararao8724
    @pvenkateswararao8724 10 месяцев назад +3

    పొరపాటున ఆ వైర్ రివర్సు లో పడి కరంటు పాస్ అవుతోంది

    • @Divine_Era-108
      @Divine_Era-108 9 месяцев назад +1

      సంక నాకి పోతాడు😂😂😂

  • @khasimrehan9314
    @khasimrehan9314 8 месяцев назад

    బా లేదు అన్న... ప్రమాదకరం..nuetral లో tester petti phase lo wire petti ,tester last lo touch cheste...పెట్టినొడికి valla తాత కనపడతాడు😂😂

  • @yogeshy3097
    @yogeshy3097 8 месяцев назад

    హాయ్ అన్నా ఓక స్విచ్ బోర్డ్ లో ఫ్యాన్ స్విచ్ మారియు 5 పిన్ సాకేత్ ఉనవి సాకేత్ లో టీవీ ప్లెగ్ యూజ్ చేష్టము కాని ఫ్యాన్ ఆపినపుడు టీవీ డిస్ప్లే పోయి మల్లి వస్తుంది ఇందువలన అన్నా

  • @samatam.veerabhadrarao3541
    @samatam.veerabhadrarao3541 8 месяцев назад +1

    న్యూట్రల్ ఎప్పుడూ.... మినిమం 40 వాట్స్ లోడ్ తో మాత్రమే... చెక్ చేయాలి, ఇలా టెస్టర్ తో సరియైనది కాదు, ప్రమాదకరం కూడా. ప్రాక్టికల్ గా తప్పు. ఈ వీడియోను మీరు ఉపసంహరించుకోవడం సూచనీయం.🙏

  • @hariramakrishnapithani5281
    @hariramakrishnapithani5281 10 месяцев назад +1

    Super Anna

  • @ramaraopt1659
    @ramaraopt1659 10 месяцев назад

    👍

  • @gktechviews2603
    @gktechviews2603 10 месяцев назад

    Good Idea

  • @jorumedia
    @jorumedia 9 месяцев назад

    Anna intlo shock kottinappudu MCB trip kadu enduku

    • @thrishaize
      @thrishaize 9 месяцев назад

      Amps తక్కువది పెట్టండి.

  • @shyamdommeti656
    @shyamdommeti656 9 месяцев назад

    Baboi Earth wire mari

  • @shivadthalluri8751
    @shivadthalluri8751 10 месяцев назад

    Two wire please aethe mari

  • @rajanalovaraju5806
    @rajanalovaraju5806 Месяц назад

    Every one is arguing about neutral, earth and phase without its fundamental knowledge in electricity?