ఇప్పుడు ఏం చెప్పినా ఏమి ఉపయోగం సోదర తప్పు జరిగిపోయింది ఇప్పుడు చట్టం తనపని తను చేసుకుపోతుంది (సమస్య తెలిసిన వెంటనే లాయర్ ద్వారా కేసు పెట్టివుండి ఉంటే బాగుండు!!!)
యిన్ని కేసులో యింకా పరిష్కారం లేకుండా వున్నాయి.లాయర్లు పరిష్కారం చూపక పోగా వాయిదాల మీద వాయిదాలు వేస్తారు.వున్న ఆస్తులను పశువు చెలో పడి తిన్నట్టుగా ఆస్తులను తింటారు.యిది అందరికీ తెలిసిన విషయమే
దేవుడు ప్రసాద్ సహాయం చేయునుగాక 🙌🙌🙌🙏🙏
Tq🤲🤲🤲
ఆమేన్
కడప జిల్లా పోలీసులు డబ్బులు కోసమే పని చేస్తారు డబ్బిస్తే ఏ పనైనా 🙏🏻
@@gangadhar7296 ఇప్పుడు అదే పోలీసులకు ప్రసాద్ గారు డబ్బు ఇస్తే పోలీసులు కేసు మాఫీ చేస్తారా!?
Cheyyaru. ఎందుకంటే అది యిప్పుడు పెద్ద ఇష్యు అయ్యింది కాబట్టి@@l.vbhaskarreddy3257
కడప కాదు ప్రతిచోట పోలీసులుఅంతె
Prasad anna chesindhi right 💯%
పాప ఇప్పుడుఎకడ వుందో పాపం
Good jok
కోపం బాధ లో చేసాడు ok కానీ పోలీస్ వారికి ఛాలెంజ్ వీడియోపబ్లిక్. లోకి పోస్ట్ చేసాడు 🤭మరి
🙏🙏
Godblesyou