🙏🌹🌹సుహాసినుల కలయికలో ఆనందం ఉప్పొంగింది.శ్రీమతి పద్మ గారు పాడిన పాటలు హృదయాన్ని అత్తుకున్నాయి. మంచి సంప్రదాయము పూర్ణఫలము,చీరలతో సత్కరించడము.అమ్మ శ్రీచండీ అనుగ్రహము అందరిపట్ల యుండాలని కోరుచున్నాము.
Watching this channel first time . Speechless. Radhamma you are truly blessed. Padmagaru🙏🙏💟❤, what an excellent divine singing🎤. Thank you. Stay blessed all if you.
Amma chala chala baga padaru meeru akkdeki ravatamu mee adrustmau iethy mee song & Radhmma gari puja amma matallu ventamu maa Adhurusthamu Tq Tq Tq so mach ammallu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
రాధమ్మ ఇంట పద్మమ్మ పాట కాదు కాదు కానేకాదు! సాక్షాత్తు అమ్మవారి సన్నిధిలో సరస్వతి దేవి మృదు మధుర గానంతో మా అందరిని పారవష్యముతో ఓల లాడింప జేశారు. అందరిపై అమ్మవారి అనుగ్రహ ఆశీస్సులు ఎల్ల వేళలా ఉండాలని మనసారా కోరుకుంటు....... మీ బాబ్జి
అమ్మ రాధమ్మ గారు మిమ్మల్ని చూస్తే సాక్షాత్తు అమ్మవారిని చూసినట్టు వుంటాది . దానికి తోడు పద్మ గారు పాటలతో దేవతలు అందర్నీ తీసుకు వచ్చారు. గ్రేట్ పద్మ గారు . మీ గానం అమోఘo. బాబా పాటకి కన్నీరే వచ్చింది.🙏🙏🙏
Radha garu me bhimvaram abhibanula, and meru chala bhaghunnaru, and padma garu padi na pataloo chala bhagha padaru, nenu e episode, ippadivaraku, seven eight times chusanu, inka, inka chudalani undi
padma gaaru chaala chaala baaga paaderu . entho prema bhakthi tho Raadhamma garini, Siri Haasini Amma vaari ni choodataaniki vacheru. Aa amma daya mee andariki vundaali ani praardhisthunn.
అమ్మ నమస్కారములు పద్మా గారు పాడిన పాటలు వింటుంటే మనసు కి ఎంతో ఆనందంగా ఉన్నది ఆమెకు నా కృతజాణతలు
పద్మగారు భక్తి పాటలు అద్భుతం గా పాడారు అలాగే మీరు చూపించే ప్రతి చీర ఒక దాన్ని మించి మరొకటి చాలా బాగున్నాయి 👍
అద్భుతం మహా అద్భుతం చాలా బాగా పాట పాడరమ్మ విన్నీ కొద్ది వినాలని ఉంది
అబ్బా ఎంత బాగా పాడినారు తల్లి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏
No words. Super voice and songs.God bless you mam
రాధమ్మ గారికి నమస్కారం
చక్కని గళం తో భక్తి పాటలు పాడిన గాయని గారికి ధన్యవాదాలు మనసు హాయిగా అనిపించింది 👍🙏🏿
పద్మ గారు చాలా బాగా అన్ని పాటలు పాడారు
, తన్మయత్వం గా పాడి మామనసులలో అన్ని పాటలను నింపారు🙏🏿🙏🏿🙏🏿
🙏🌹🌹సుహాసినుల కలయికలో ఆనందం ఉప్పొంగింది.శ్రీమతి పద్మ గారు పాడిన పాటలు హృదయాన్ని అత్తుకున్నాయి. మంచి సంప్రదాయము పూర్ణఫలము,చీరలతో సత్కరించడము.అమ్మ శ్రీచండీ అనుగ్రహము అందరిపట్ల యుండాలని కోరుచున్నాము.
చాలా బాగా పాడారు పద్మ గారు ❤️❤️
చాలా సంతోషంగా ఉంది. నిజంగా అమ్మ ను మరింతగా లోతుగా ప్రార్ధించే విషయం మీ దగ్గర నేర్చుకున్నాను. Tq అమ్మ.
ఎంత చక్కటి కంఠం, చాలా బాగుంది చక్కగా పాడారు గుడ్ 👏👏 ఎంత టి అద్రుష్టం
Exallent singing &sweet voice Padma garu.👋👋👋👋🙏🙏🙏🙏
రాధమ్మ గారు పద్మ గారు పాడిన పాటలు చాలా బాగున్నాయి థాంక్యూ రాధమ్మ dicho పద్మ గారు
🙏శ్రీ మాత్రే నమః 🙏
చాలా చాలా బాగా పాడారండి పద్మ గారు😊👌👌
చాలా బాగా ఉన్నాయి మీరు పాడిన పాట పద్మ గారు
Radha garu 🙏🙏🙏🙏🙏
పాటలు అద్భుతం గా పాడారు అమ్మ 🙏🙏🙏
మిమ్మల్ని ఈరోజు చూశాను మీరు చేసిన అమ్మ వారి పూజ చాలా బాగుంది .మీ ఫాలో వర్ వచ్చి మిమ్మల్ని కలిసి వారు పొందిన ఆనందం మేము పొందాము
పద్మ గారుఅద్బుతంగా పాడారు.
Padma garuu chala bagaa padaruu🙏🙏🙏🙏
Watching this channel first time . Speechless. Radhamma you are truly blessed.
Padmagaru🙏🙏💟❤, what an excellent divine singing🎤. Thank you. Stay blessed all if you.
Padma garu..Mee gaananiki Sarva devatala asheessulukuriptaru.mee bhakti bhavaniki 🙏🙏🙏🙏
H km
Mm?k
Om
Padma gaaru, chalaa baagaa paadaaru. Voice 👌👍🙏😊👏
Padmagaaru, ఎంతో అనుభూతి చెందుతూ పాడారు. 👌 విని ఉండలేక ఇలా కామెంట్ లు పెడుతున్నాను సంతోషంతో.😊 god bless you all.🙏
పద్మ గారి పాటలు అద్భుతంగా ఉన్నాయి...
Thanku lady's. Nice to meet u. Good singing
పద్మ గారు చాలా చాలా బాగా పాడారు 🙏🏻🙏🏻
Bhimavaram medam చాలా బాగా పాడినది .మీ అందరికి నా శుభాకాంక్షలు.
🕉 Om shree Maathre Namaha Amma namaskaram Bheemavaram friends andariki vandanalu padma gaaru meeru naa manasuni dochesaaru mee gaananalatho chala chala sathasham aindandi.
Thanks Raadhammagaaru krugnathalu bhimavaram vaarini prichayam chesi paatalu vinipinchinanduku very very thankful andi.🙏🤝💐🤲💯👑🌹🍇👍👌
సూపర్ సాంగ్స్ చాలా చాలా బాగా నచ్చినవి
పద్మాగారు పాట చాలా బాగా పాడారు
Padma garu me paatalatho Aa Dhyvalane chupincharu Chala Thanks Andi 🙏🙏💐💐
చాలా బాగా పాడారమ్మా పద్మగారు.
Amma chala chala baga padaru meeru akkdeki ravatamu mee adrustmau iethy mee song & Radhmma gari puja amma matallu ventamu maa Adhurusthamu Tq Tq Tq so mach ammallu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
Songs Chala baga padarandi Padma garu super andi alage Rathamma garu acham ammavare nandi Chala happy amma
చాలా బాగా పాడారమ్మ 🙏🙏💐💐
థాంక్యూ అమ్మ
చాలా చక్కగా పాడారు
Padma Garu chala Baga padaru sweet voice malli malli vinalanipistundi
Eemi padaru Andy.....excellent
amma chala baga padaru vintu vundalani vundi👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
Padma garu Chala Chala baga padinaru vinekoddi vinalani pisthundi Chala bagunnayi patalu
Chala baga padutunnaru chala bagundi
పద్మగారు చాలా బాగా పాడారు వాయిస్ చాలా బాగుంది
😊❤
రాధమ్మ ఇంట పద్మమ్మ పాట కాదు కాదు కానేకాదు!
సాక్షాత్తు అమ్మవారి సన్నిధిలో సరస్వతి దేవి మృదు మధుర గానంతో మా అందరిని పారవష్యముతో ఓల లాడింప జేశారు.
అందరిపై అమ్మవారి అనుగ్రహ ఆశీస్సులు ఎల్ల వేళలా ఉండాలని మనసారా కోరుకుంటు.......
మీ బాబ్జి
Chala Thanks Andi manchi vediolu chesi maku manchi chesaru
Awesome amma 🙏🙏🙏
పద్మగారు బాగా పాడారు శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏 Padma amma
Super ga padaru 🙏🙏👌👌
Padma, wow 😲. What a flow, your singing.
Super Songs Amma 🙏🙏
చాలా బాగా పాడారు అమ్మ 🙏🙏
అమ్మ రాధమ్మ గారు మిమ్మల్ని చూస్తే సాక్షాత్తు అమ్మవారిని చూసినట్టు వుంటాది . దానికి తోడు పద్మ గారు పాటలతో దేవతలు అందర్నీ తీసుకు వచ్చారు. గ్రేట్ పద్మ గారు . మీ గానం అమోఘo. బాబా పాటకి కన్నీరే వచ్చింది.🙏🙏🙏
Chala baga padaru padma garu🙏🙏👏👏
Chala chala bagundi madam nijam ga chala baga padaru anuty meeru ala ne radha amma meeru nijam ga 🙏🙏🙏🙏👌👌
మనసు ఎంత హాయిగా వుందో.మీకు ధన్యవాదాలు అమ్మ
Padhama your voice is so sweet, songs are nice , RealIy I enjoyed your songs
Radha garu me bhimvaram abhibanula, and meru chala bhaghunnaru, and padma garu padi na pataloo chala bhagha padaru, nenu e episode, ippadivaraku, seven eight times chusanu, inka, inka chudalani undi
Chala baga padaru talli 🙏🙏🙏
Abbha with feel nice. Bless Uu
Padhma garu chala baga padaru 👌👌🙏🙏🙏
👌👌👌👌
🙏👌 entha Baga padaro padma garu
padma Garu chala chala Baga padaru excellent🙏🙏
Padma garu superrrrr
Radhamma garu manchi songs vinipincharu
Padma gari voice really superb 🙏🙏🙏
Padma gari voice superb
అబ్బా మీ వాయిస్ ఎంత బాగుందండి అన్ని మంచి సాంగ్స్ పాడుతున్నారు అసలు అలాగే వినాలనిపిస్తుంది 🙏💐
Devi..varma..ksda.meru
Best singing
Super padaru me patalu maku pampade
భీమవరం నుంచి వచ్చిన వారు పాడిన పాట లుచాలాచాలాబాగాపాడారు.భగవంతుడు వచివినారు.చాలా ఆనందంగా ఉంది
Ammaaaa🙏🙏🙏🙏🤲🤲🤲...karuninchu thalli 🤱🤱 ..Sri mathre namaha 🙏😢
Songs Chala baga padinaru super Amma
Patalo... Bhakthi utti padutondi... nice singing.🙏🙏🏻🙏🏻
super song sis🙏🙏
chala bagaa padaruuy
Very nice explanation songs madam very good
Padma garu Chala baga padinaru .Amma lu andariki namaskaramulu thank you all.
Radha mm a meku satakoti vandanalu 🙏🙏🙏🙏
Chaala baaga padutunaru Radhamma Chaala bagundi
Super voice👏👏👏👏
Meru great maa🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Padma garu mi voice chala bagundi ..Devuni bhajana tho patu radamma gari bhajana inka bagundi 👍👍👍👍
Padma garu super andi
అమ్మ చాలా బాగా పాడారు 🙏🏻👏👏👏👏👏👏👏👏👏👏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Padma Garu excellent singing Sree Matre Namaha 🙏🙏🙏🌺🌺🌺
Hi..padma.garu.supar
Mee voice chaaaala Baagundi Padma garu
Chala baga padaru madam garu
Marvelous amma👏👏👏👏👏
Chala baga padatharu amma
Padma Garu chala bhakti ga padaaru. 👌👌👌👌👌
Hi paddma garu Chala Baga padaru
గానామృతం అద్భుతం
Pama garu meedi. Goppadaina talent multi talent
Excellent ga padaru amma
Super ga padaru amma
అమ్మ మి పాటలు చాలా బాగున్నాయి
Padma gare voice super
మీ పాటల తోటలోహయిగా భగవత్ సన్నిధిలో లీనమై పోయాం రాధమ్మ గారు
Super amma
Songs chalaa bagunnay chalaa baga padaru
Chala baga padarandi .Inka inka vinalanipinche voice Padmagaru.🙏🙏🙏🙏🙏Chala thanks Radha garu
padma gaaru chaala chaala baaga paaderu . entho prema bhakthi tho Raadhamma garini, Siri Haasini Amma vaari ni choodataaniki vacheru. Aa amma daya mee andariki vundaali ani praardhisthunn.
Padma garu Chala Bagapadaru nijamaga devudni mee patalato makiu pratyakshamga chusinattu u undi. Thank s Amma. i
చాలా బాగున్నాయి మీ పాటలు
Padama garu chala baga padinaru