Radhakrishnaa Healing motivational quotes episode-21|| Lord krishna Mankind || Krishnavaani Telugu ‎

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024
  • Radhakrishnaa Healing motivational quotes episode-21|| Lord krishna Mankind || Krishnavaani Telugu ‪@ranjithch‬
    #Quotesepisode-21
    Dubbing and created by ‪@ranjithch‬
    #ownvoice
    #reactionvideo #reaction #reactionchannel
    #ownvoice #krishnavaani #lordkrishna #krishna #mankind #devotional #educational #education #fairuse #reaction #reactionvideo #voice #voiceover
    #sumedhmudgalkar #mallikasingh #sumallika #radhakrishna #radhakrishnastatus #radhakrishnaserial #radhakrishnalove #mahabaratam #mahabharatam #krishnavaani
    -----------------------------------------------------------
    Copyright Notice:-
    Disclaimer-
    This video is for educational purposes only. Copyright disclaimer under section 107 of the copyright Act 1976, allowance is made for "fair use" For purposes such as criticism, comment, news reporting, teaching, scholarship and research. Fair use is a permitted by copyright statutes that might otherwise be infringing. Nonprofit, educational or personal use tips the balance in favor of fair use
    please feel free to leave me a notice if you find this upload inappropriate.
    Contact me personally if your against an upload which you may have rights to the images (Or) music and dialogues instead of contacting RUclips about a copyright infringement. ... Thank you. . !
    _______________________________________________
    Please subscribe🙏
    Thanks alot 🥰💜🙇

Комментарии • 748

  • @swathiyenni2327
    @swathiyenni2327 Год назад +690

    జీవితం అర్దం కానీ వయసులో ఆనందాన్నిస్తుంది. అన్ని అర్థమయ్యే టైం కి కన్నీళ్లు మిగులుస్తుంది....

  • @manjulapathem9960
    @manjulapathem9960 5 месяцев назад +21

    మీరు చెప్పిన ప్రతీ మాట వాస్తవమే,చాలా బాగున్నాయి

  • @sanjeevarao435
    @sanjeevarao435 5 месяцев назад +41

    అదృష్టం అంటే కడుపారా తినగలగడం, కంటినిండా నిద్రపోగలగడం, కష్టపడి పనిచేసే శక్తిని కలిగి ఉండడం, కష్టసుఖాలను పంచుకునేందుకు నీకంటూ ఒక వ్యక్తిని కలిగి ఉండడం...

  • @tenalisunitha3182
    @tenalisunitha3182 Год назад +91

    🙏🌹 మన ధైర్యమే మనను నడిపించే సరైన ఆయుధం 🌹🙏💯💯💯💯💯

  • @NemalapuriRupusundararao
    @NemalapuriRupusundararao 6 месяцев назад +11

    మన ధైర్యమే మనను నడిపించే సరైన ఆయుధం and గతాన్ని తలుచుకొని భాద పడకు, కాలం తో పాటు నడవడం నేర్చుకో అనేది... సూపర్

  • @sunandapydi9988
    @sunandapydi9988 Год назад +113

    కష్టసుఖాలను పంచుకొనేందుకు నీకంటే ఒక మనిషి ఉండటం ఈ సూక్తి 100% కరెక్ట్ నాకు చాలా బాగా నచ్చింది

    • @ranjithch
      @ranjithch  Год назад +4

      🫴✨రాధాకృష్ణ 💕
      Thanks a lot for watching & Supporting andi ✨😍🙏🥰

    • @gudlabhaskararao4299
      @gudlabhaskararao4299 Год назад +1

      Yes yamini bhaskararao loveulove Naa kare bhaskararao loveulove 11:15

    • @ouryoutubechannel5578
      @ouryoutubechannel5578 3 месяца назад

      youtube.com/@sasirekhateluguchannel?si=ctcpsWj0j_-mWzuT

  • @VanajaParasaram
    @VanajaParasaram 5 месяцев назад +28

    కొందరు మనుషులు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు ఎప్పుడు దండలు వేస్తారో ఎప్పుడు నిందలు వేస్తారో ఎవరికీ తెలియదు

  • @iSmartVworld
    @iSmartVworld Год назад +100

    మనసులో కత్తులు దాచుకొని, మాటల్లో పువ్వులు రాల్చే, మనషులుంటారు

    • @ChenchulaiahNimma
      @ChenchulaiahNimma 5 месяцев назад +1

      98

    • @anilchittapurapu7747
      @anilchittapurapu7747 5 месяцев назад

      ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు

    • @navyasreev2692
      @navyasreev2692 3 месяца назад

      ఉంటారు కాదు ఉన్నారు వాళ్ల వల్ల నేను చాలా suffer అవుతున్న

  • @lakshmipuppala7191
    @lakshmipuppala7191 Год назад +23

    చాలా మంచి విషయాలు తెలుసు కుంటున్నాను మీకు నా హృదయపూర్వక నమస్కారములు 🙏🙏🙏

  • @RamKumar-oh9zb
    @RamKumar-oh9zb Год назад +101

    నిజమే.....జీవితం అర్దం కానీ టైం లో చాలా సంతోషంగా గడిపాను.... కానీ ఇప్పుడు జీవితం అంటే ఎంటో తెలిసే టైం కు నాకు అన్ని కష్టాలు,కన్నిలే మిగిలాయి....ఏదో ఒక రోజు ఈ కష్టాల నుండి బయట పడుతాను అనుకుంటున్న.....రాధ కృష్ణ🙏🙏🙏

  • @successpradeep
    @successpradeep 8 месяцев назад +8

    జీవితం అంటే ఎలా ఉండాలో తెలియజేసే నీ మాటలు చిన్నవారైన మీకు నా దీవెనలు

  • @venkataramanikota4733
    @venkataramanikota4733 Год назад +23

    Sir ఓడిపోతాయేమో అని ప్రయత్నమే చెయ్య పోడవడం ఏది జరిగితే అది జరుగు. తుంది లే అని ప్రమత్మించడమే మంచిది ఈ రోజు మీరు చెప్పే దైర్యాన్ని ఇచ్చే మాటలు నా లాంటివారికి ఎందరికో స్పూర్తిని ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నాయి క్రిష్ణు య్య మిద్వారా చాలామందికి దైర్యాన్ని ఇస్తున్నారు. ఇవా కుమారు చెప్పినవి. అన్నీ బాగున్నాయి.jai radha krishna👏👏💓🌹💕❤️💓🙏

    • @ranjithch
      @ranjithch  Год назад +1

      venkata ramani kota gaaru😍thanks a lot andi

    • @venkataramanikota4733
      @venkataramanikota4733 Год назад

      @@ranjithch sir thankyou so much sir🙏🌹🌹💕❤️👏👏

  • @meenamohan8553
    @meenamohan8553 Год назад +14

    జై రాధ క్రిష్ణ ❤❤🙏❤️🙏❤️

  • @anjianji8404
    @anjianji8404 3 месяца назад +3

    Guruvu garu Anni sukuthulu Nachayi guruvugaru Namaskaram

  • @bunnysmilybunnysmily711
    @bunnysmilybunnysmily711 Год назад +13

    Jai Radhakrishna 🙏🙏❤️🌺

    • @ranjithch
      @ranjithch  Год назад

      Radhaakrishnaa bunny 😍

  • @Umaa-mb9bv
    @Umaa-mb9bv 11 месяцев назад +6

    All all good very very good jai shree krishana❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏

  • @Tulasi..pinky7214
    @Tulasi..pinky7214 Год назад +11

    మంచి విషయాలు చెప్తున్నారు జై శ్రీ కృష్ణ 👌🙏🙏

  • @user-qj5xu4xp2k
    @user-qj5xu4xp2k 10 месяцев назад +18

    కృష్ణ నీ మాటలు చాలా బాగున్నాయి చాలా జీవిత సత్యాలు ఉన్నాయి జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ అద్భుతాలు కృష్ మీ అద్భుతాలు వింటూ ఉంటే చాలా ఆనందంగా ఉంది కృష్ణ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధాకృష్ణ❤❤❤❤❤❤❤

  • @pbasheer3198
    @pbasheer3198 Год назад +17

    సర్వం శ్రీ కృష్ణార్పణం 🕉️🙏💐
    హరే రామ హరే కృష్ణ 🕉️🕉️🙏💐

    • @rajyalakshmimeda1377
      @rajyalakshmimeda1377 Год назад

      Naku Anni suktulu nachayi. krishnam vande jagadgurum.

    • @ranjithch
      @ranjithch  Год назад

      🫴✨రాధాకృష్ణ 💕
      Thanks a lot for watching & Supporting andi ✨😍🙏🥰

    • @sathibabu8856
      @sathibabu8856 Год назад

  • @AnjaneyuluDonthramoni
    @AnjaneyuluDonthramoni 8 месяцев назад +6

    జీవితం గురించి నిజం చెప్పారు

  • @GEETHAGeetha-cl3cv
    @GEETHAGeetha-cl3cv Год назад +44

    జీవితం అర్థం కానీ వయసులో ఆనందాన్నిస్తుంది అన్ని అర్థమయ్యే టైంకి కన్నీళ్లు మిగులుస్తుంది🙏🏻🙏🏻

  • @user-yo9bs4bn3u
    @user-yo9bs4bn3u 18 дней назад

    హరే కృష్ణ దైర్యమే విజయాన్ని ప్రసాదిస్తుంది

  • @parameshwarpolu7157
    @parameshwarpolu7157 Год назад +41

    అన్ని బాగున్నాయ్.... గతాన్ని తలుచుకొని భాద పడకు, కాలం తో పాటు నడవడం నేర్చుకో అనేది... సూపర్..

  • @politicaltube5914
    @politicaltube5914 Год назад +7

    Jai sri Krishna jai Sriramachandra🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-my4gy3zc5d
    @user-my4gy3zc5d Год назад +8

    సాక్షత్తు ఆ శ్రీ క్రిష్ణా భగవానుడే చెప్పినట్టు వుంది

  • @nallasathireddy3213
    @nallasathireddy3213 8 месяцев назад +4

    జై శ్రీ కృష్ణ , జై శ్రీరామ్ ధర్మో రక్షతి రక్షితః

  • @gnanamurthyk5853
    @gnanamurthyk5853 11 месяцев назад +24

    అన్ని సూక్తులు అమూల్యమైనవి నాకి గుర్తు చేసిన మీరు మీకు ధన్యవాదాలు

  • @RockystarRam
    @RockystarRam 10 месяцев назад +25

    I am a kid with 14years old but,
    By this video i learned hole my life...
    In some statements I have some tears in my eyes 😢😢😢😢😢😢😢😢
    Thank you for explaining about my feature life 🙏🙏🙏🙏🙏🙏

  • @rajubachu6389
    @rajubachu6389 Год назад +4

    చాలా బాగుంది సార్

  • @avulaparvathi6238
    @avulaparvathi6238 2 месяца назад +1

    Gud msg

  • @arungoud2960
    @arungoud2960 4 месяца назад +4

    Mosedhi baruvu anukunte dimpalanipistundhi adhe badyatha anukunte moyalanipistundhi🙌❣️

  • @besteditinghoneychannel8139
    @besteditinghoneychannel8139 3 дня назад +1

    తెలియని వయసులో ఒక వ్యక్తిని పరిచయం చేస్తుంది తెలిసిన వయసులో ఆ వ్యక్తిని దూరం చేస్తుంది కేవలం కారణం డబ్బు ఒక్కటే కానీ మన ఆత్మ తనని మర్చిపోదుగా సచ్చేంత వరకు నిజమైన ప్రేమని నిలుస్తుంది మనం వేచి ఉండాలి సహనంతో ఓర్పుతో విధేయతతో మనం సత్యాన్ని పాటిస్తే ఆ సత్యం దేవుడి రూపంలో మన వెంటే ఉంటుంది

  • @STBU2143
    @STBU2143 2 месяца назад +3

    ధన్యవాదాలు చూలని ఉంది ఇంకా మనం మనష్యులం అని మరవకండిశ🌹🌺💐🙏🙏

  • @radhakumaripatibandla8330
    @radhakumaripatibandla8330 Год назад +8

    డబ్బుంటేనే సుఖం కాదు ఆరోగ్యం ఆపదలో మనిషికి మంచి తోడు ఒక నమ్మకం ఇలా అన్ని సూక్తులు చాలా బాగున్నాయి ఏమీ తెలియని వయసులో అన్ని ఆనందాలే అన్ని తెలిసినాక కష్టాలlu 🙏🙏🙏🙏

  • @SivaNalagati-jd6ct
    @SivaNalagati-jd6ct 25 дней назад

    సూపర్ ఇన్స్పిరేషన్ జై శ్రీ కృష్ణ

  • @nareshdevarakonda5363
    @nareshdevarakonda5363 Год назад +4

    Jai Shree Krishna ❤️❤️❤️🙏🙏🙏

  • @malleshameligeti8054
    @malleshameligeti8054 11 месяцев назад +1

    Jai sree Krishna 🙏🕉️🙏🕉️🙏🙏🕉️

  • @Ravikumar-sh4rc
    @Ravikumar-sh4rc 3 дня назад

    Jai krisna jai Rama

  • @user-pj8zz7qq4x
    @user-pj8zz7qq4x 5 месяцев назад +3

    Antha bagundhi❤

  • @nithyashree8203
    @nithyashree8203 8 дней назад

    Shree krishna vande Jagadguru...❤🙏🙏🙏

  • @KMALLESHKMALLESH113
    @KMALLESHKMALLESH113 Год назад +17

    చాలా థాంక్స్ బ్రో జీవితం గురించి చాలా బాగా చెప్పారు అందరికి దర్యం ఇచ్చారు 🤝🤝🙏🙏🙏

  • @challaanitha8834
    @challaanitha8834 Год назад +18

    విజయం కోసం శ్రమ చేస్తూనే ఉండాలి నేడు కాకపోయినా రేపు విజయం సాధిస్తావ్, ఎప్పటికి మన కోసం ఉండే బంధాన్ని ఏర్పరుచుకోవాలి, ఏది శాశ్వతం కాదు ప్రతి దాన్నీ సమంగా చూస్తు సంతోషంగా ఉండాలి , ఆలోచించి మాట్లాడాలి All quotes are well , really such an inspirational words thank you soo much for sharing these wonderful word's with us ❤

  • @JayasriBonda-im2zk
    @JayasriBonda-im2zk Год назад +123

    మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే మనిషికి మనిషి ఇచ్చే నమ్మకం గొప్పది👌👌👌

    • @ranjithch
      @ranjithch  Год назад +3

      🫴✨రాధాకృష్ణ 💕
      Thanks a lot for watching & Supporting andi ✨😍🙏🥰

    • @mps.zsreezsree439
      @mps.zsreezsree439 Год назад +5

      ఈ నమ్మకమే ఒకొక్క సారి,కొంపముంచుతుంది. ఇలా నమ్మి మోసపోయి, ఇప్పుడు కష్ట పడుతున్నాను.

    • @srishaksrisha4670
      @srishaksrisha4670 Год назад

      ​G5rtrrtt4hthhhhhhul😢😅m

    • @RajashekarThangella-yj2gc
      @RajashekarThangella-yj2gc Год назад

      ​😊p
      P
      Appppplp
      P
      P
      P

    • @Matam3569
      @Matam3569 10 месяцев назад

      కష్టాలు అన్నీ కొన్ని రోజులు మాత్రమే మంచి రోజులు వుస్తయి...వయసు పెరిగే కొద్ది దేవుడు గర్వాన్ని కూడా అణిచివేస్తాడు....

  • @raghavendravadlamannati2924
    @raghavendravadlamannati2924 13 дней назад

    Hare Rama hare Rama Rama Rama hare hare🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @vasudha_gorrepati
    @vasudha_gorrepati 7 месяцев назад +3

    అన్ని చాలా బాగున్నాయి కడుపులో కత్తులు దాచుకొని పెదవులపై పువ్వులు దాచుకునే సూక్తి చాలా బాగా నచ్చింది

  • @Subrahmanyamkalapala
    @Subrahmanyamkalapala Месяц назад

    Jai sri Krishna 🙏🙏🙏

  • @Sujatha-nk9xd
    @Sujatha-nk9xd 16 дней назад

    Jai radha krishna

  • @sarojadevulapalli1353
    @sarojadevulapalli1353 Год назад +2

    Jai sri krishna om namo narayanaya om namo bagavate vasu devaya 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏

    • @ranjithch
      @ranjithch  Год назад

      🫴✨రాధాకృష్ణ 💕
      Thanks a lot for watching & Supporting andi ✨😍🙏🥰

  • @zaffarhussain7386
    @zaffarhussain7386 Год назад +13

    Motivation quotes plus life learning lessons with clear meaning 👌

  • @PurandharaChary
    @PurandharaChary Месяц назад +2

    బాగున్నాయి

  • @ssubbalakshmi5188
    @ssubbalakshmi5188 Год назад +1

    Wow supar radh kristan

  • @swathiyenni2327
    @swathiyenni2327 Год назад +3

    Me videos chuste ధైర్యం వస్తుంది.... Nice Radha Krishna. Manchi serial.

  • @padmavathikanithi565
    @padmavathikanithi565 Год назад +2

    Jai radhakrishna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @ranjithch
      @ranjithch  Год назад

      🫴✨రాధాకృష్ణ 💕
      Thanks a lot for watching & Supporting andi ✨😍🙏🥰

  • @MunkuudaualaUdayalakshmi
    @MunkuudaualaUdayalakshmi Год назад +5

    Jai radhe krishna 🙏🙏🙏🙏

    • @ranjithch
      @ranjithch  Год назад

      🫴✨రాధాకృష్ణ 💕
      Thanks a lot for watching & Supporting andi ✨😍🙏🥰

  • @user-vl5ny4zt2f
    @user-vl5ny4zt2f Месяц назад

    Chala baga cheparu jai radha krushna

  • @chinna9332
    @chinna9332 4 месяца назад +1

    Jai shree krishna❤❤

  • @bhaskarrao6762
    @bhaskarrao6762 10 месяцев назад +1

    Jai sri Devi Radhe Rajeswari Devi

  • @marrimallesh221
    @marrimallesh221 7 месяцев назад +3

    చేతి నిండా డబ్బులునా సరే గుండె నిండా దైర్యం ఉండాలి 👍👍👍

  • @GopalBumani
    @GopalBumani 7 месяцев назад

    Hara krishna Hara krishna krishna krishna Hara Hara Hara rama Hara rama rama rama Hara Hara

  • @TSuresh-kq7us
    @TSuresh-kq7us 2 месяца назад +1

    మీరు చెప్పిన మాటలు ప్రతి మనిషి ఆచరించాలని మనసారా కోరుకుంటున్నాను

  • @chiranjeevinerella2070
    @chiranjeevinerella2070 Год назад +7

    మనస్సులో కత్తులు దాసుకొని మాటలలో పువ్వులు రాల్చేవాళ్లు

  • @karrijoshna9607
    @karrijoshna9607 2 дня назад

    Radhakrishna...

  • @padmadhanavath3401
    @padmadhanavath3401 Год назад +5

    🌹🌹🙏🙏🙏🙏🌹🌹🙏🙏🙏🙏🌹🌹
    Jai shree krishna Radha krishna Hare Rama Hare Rama Rama Rama Hare hare. Hare krishna Hare krishna hare hare
    Very nice beautiful message
    🌹🌹🙏🙏🙏🙏🌹🌹🙏🙏🙏🙏🌹🌹

    • @ranjithch
      @ranjithch  Год назад +1

      🫴✨రాధాకృష్ణ 💕
      Thanks a lot for watching & Supporting andi ✨😍🙏🥰

  • @SahasraKalattur-zb9qw
    @SahasraKalattur-zb9qw Год назад +4

    మన ధర్యమె మనమలను నడిపించే ఆయుధము

  • @kiransai4789
    @kiransai4789 Месяц назад

    NAku thodu ga vundandi krishnayya plz bless me jai shree kirshna

  • @shivvannollayashavatha571
    @shivvannollayashavatha571 17 дней назад

    Jay Shri Krishna 🙏🙏🙏🙏🙏🙏

  • @kv8536
    @kv8536 6 месяцев назад +3

    నేను నిజంగా నాకు ఉన్న దాంట్లో సహాయం చేస్తా.. నాకు మాత్రం నా మంచి తనమే ఒక్కోసారి నాకు శత్రువు అవుతుంది...నేను చిన్న అప్పటి నుంచి నాకు చాలా ప్రెషర్ గ ఉంటుంది ...మా డాడీ నాతో ఎప్పుడు కూడా బిడ్డ నికు తొందరగా లోక జ్ఞానం వచ్చింది అంటాడు ...చిన్న అప్పటి నుంచి అర్థం చేసుకున్నావు అంటాడు ...కానీ నాకు దైర్యం మాత్రం సరిపోవట్లే...నేను
    ఎప్పుడు దేవుడిని మాత్రం దేవుడా నాకు మాత్రం దైర్యని ఇవ్వు దేవుడా అని కోరుకుంటూ ఉంట కానీ నాకు మాత్రం దేర్యం సరిపోవాట్లే...జీవితం లో ముందికి వెళ్ళాలి అన్న ...నైట్స్ నిద్ర కూడా పట్టట్లే... ...నాకు అన్నం కూడా ఉంది కానీ ఆకలి లేదు ...బ్రతికే అంత డబ్బు ఉన్న సంతోషం లేదు..ప్లీజ్ కృష్ణ నాకు దైర్యన్ని ఇవ్వు ప్లీజ్

  • @thumanapallyrajani2944
    @thumanapallyrajani2944 Год назад +1

    Mee matalu veennaka manasu Chala theliga undhi Krishna Swamy Chala thanks andi🙏

  • @thummalags5503
    @thummalags5503 2 месяца назад

    Every word is great...thanks to krishna

  • @Rathlavathsrinivas4166
    @Rathlavathsrinivas4166 Год назад +4

    చాలా మంచి విషయాలు తెలుసుకున్నాను రాధకృష్ణ 🙏🙏🙏🙏🙏🙏

  • @veerabhadraiahvagala-et2gv
    @veerabhadraiahvagala-et2gv День назад

    జీవితానికి నిజమైన మార్గంఇదే, కృష్ణం వందే జగద్గురు.

  • @sonub8958
    @sonub8958 Год назад +3

    🎉🎉🎉🎉🎉
    All all good !!!
    Radha krishna
    🎉🎉🎉🎉🎉

  • @kalyakumar3105
    @kalyakumar3105 4 дня назад

    అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇస్తుంది అర్థమయ్యేసరికి కన్నీళ్లను మిగిలిస్తుంది

  • @dhanalakshmidhanu1361
    @dhanalakshmidhanu1361 Год назад +3

    Jeevitham lo muggurini marchipoku nee kashtallo neethodu unna vallu, ninnu kashtam lo vadilesina vallu, mukammal ninnu kastam lo thosina vallu 👌👌 heart touching words😢

  • @patlollaabharna4252
    @patlollaabharna4252 2 месяца назад

    🙏🏻🙏🏻🙏🏻
    రాదేకృష్ణ 🙏🏻

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj 11 месяцев назад +2

    All are wonder full 🎉 chala ardamaividhamga chakkani voice super

  • @yashmouni84
    @yashmouni84 Год назад +5

    మోసేది బరువు అనుకుంటే దింపలనిపిస్తుంది అదే బాధ్యత అనుకుంటే మోయాలనిపిస్తుంది..

  • @anjaneyavenkat8486
    @anjaneyavenkat8486 12 дней назад

    Very very most powerful things thank you

  • @ramadhanu7278
    @ramadhanu7278 Год назад +8

    I am so glad to listening this video ❤

  • @ravichennoji8386
    @ravichennoji8386 3 месяца назад

    Anni suktulu chala viluva kaligi unnai 🙏

  • @manjulacheguri1157
    @manjulacheguri1157 Год назад +13

    అన్నీ సూక్తులు అమూల్యమైనవి 🙏 జై రాధ కృష్ణా

    • @ranjithch
      @ranjithch  Год назад

      🫴✨రాధాకృష్ణ 💕
      Thanks a lot for watching & Supporting andi ✨😍🙏🥰

  • @Sana-ez5kk
    @Sana-ez5kk 9 месяцев назад +1

    జీవితం అర్దం కాని వయస్సులో ఆనందాన్ని ఇస్తుంది అన్ని అర్దం అయెసరికి కనీళు ఇస్తుంది

  • @sunithareshu21
    @sunithareshu21 10 дней назад

    Very inspiring words 👌👌👍 thank you 👍🙏

  • @sravan4335
    @sravan4335 Год назад +1

    Jai sree krishna 🙏🙏🙏

  • @anandsandhyadingi58
    @anandsandhyadingi58 Год назад +1

    Jai sri krishna....meeru cheppina anni sooktulu manasuku dhyryanni estunnai..tq sir .manasuku kastam kaligina time lo mee sooktulu chadivanu i am very happy sir.

  • @sandhyavarala4313
    @sandhyavarala4313 Год назад +3

    Nenu me video chusina roju nunchi naalo inthaku mundu Leni konni vishayallo marpu vachindani ardamaindi ivala...💐💐💐

    • @ranjithch
      @ranjithch  Год назад

      Its a great compliment to boost more videos like this
      🫴✨రాధాకృష్ణ 💕
      Thanks a lot for watching & Supporting andi ✨😍🙏🥰

  • @rakshithkanth
    @rakshithkanth Месяц назад

    Nijnaga chepthunna ee matalu vintuntey nenu maari poyela unnanu🙏🙏🙏🙏🙇🙇🙇🙇

  • @sriniwaasrayapureddy2258
    @sriniwaasrayapureddy2258 Год назад +1

    Hare krishna hare krishna krishna krishna hare hare hare rama hare rama rama rama hare hare❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @ranjithch
      @ranjithch  Год назад

      🫴✨రాధాకృష్ణ 💕
      Thanks a lot for watching & Supporting andi ✨😍🙏🥰

  • @trinadhj2487
    @trinadhj2487 Год назад +2

    జీవితం లో సాహసోపేతంగా ఉండు. గెలిస్తే ఓ మంచి నాయకుడిని అవుతావ్, ఓడితే మరోకరికి మార్గదర్శివి అవుతావ్

  • @user-gb7gs8mx6z
    @user-gb7gs8mx6z Месяц назад

    Jeevitham gurinchi chala chakkaga chepparu Guru Garu 🙏🙏🙏🙏🙏👌👌❤❤

  • @Bhagyamma-to8pm
    @Bhagyamma-to8pm 5 месяцев назад

    Sookthula!!!!!!? Kadu prathimanieeshi kiundavalasina lakshanalu.....ade jeevitha sathyalu🙏👌✊🇨🇮🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • @prasadvenkata9499
    @prasadvenkata9499 7 месяцев назад

    Krishna nivu cheppina jivitha satyam.❤ Radha krishna

  • @rajendhrareddy8083
    @rajendhrareddy8083 Год назад +6

    నా రక్షణలో నువ్వు ఉన్నావ్ కృష్ణ

    • @ranjithch
      @ranjithch  Год назад

      🫴✨రాధాకృష్ణ 💕
      Thanks a lot for watching & Supporting andi ✨😍🙏🥰

    • @jakshatha148
      @jakshatha148 Год назад

      ​@@ranjithch
      Hi ranjith garu...
      Mee original voice ha?

  • @ByagariSailuSailu-eb4ux
    @ByagariSailuSailu-eb4ux 11 месяцев назад

    Anni manchi sootralu. Neeku dhanya vaadalu swami.

  • @kavyakarnala1816
    @kavyakarnala1816 2 месяца назад

    These words are motivated from my frustrations .thanks to these words

  • @katrovathjyoshna359
    @katrovathjyoshna359 2 месяца назад

    Krishna nivu unnavu thandri naku ealanti alochanalu vacheytatu cheye thandri Krishna

  • @u.lakshmi7066
    @u.lakshmi7066 Год назад +1

    అన్ని మంచి వే జై శ్రీ కృష్ణ

    • @ranjithch
      @ranjithch  Год назад

      🫴✨రాధాకృష్ణ 💕
      Thanks a lot for watching & Supporting andi ✨😍🙏🥰

  • @sanjaykumardash1572
    @sanjaykumardash1572 Год назад +1

    Jai sri krista

  • @chenv7413
    @chenv7413 Год назад +2

    Jai Sri Krishna

    • @ranjithch
      @ranjithch  Год назад

      🫴✨రాధాకృష్ణ 💕
      Thanks a lot for watching & Supporting andi ✨😍🙏🥰

  • @swethamale5605
    @swethamale5605 Год назад +2

    "Manasulo katthulu daachukuni , maatallo puvvulu ralche manushulu untaru"..be careful and be brave...This is the real world and reality..