మీరు చెప్పింది కరెక్ట్. మనకి చిన్న తనం నుంచి మనచుట్టూ శుభ్రం గా వుంచాలి అని అలవాటు చెయ్యలేదు. మన ఇల్లు మాత్రమే శుభ్రంగా వుండాలి అని అలవాటు చేసారు. మనం కూడా మారాలి. మన భారతదేశంలో శుభ్రత విషయం లో కేరళ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలి
రామ్ గారు మీరు చాలా చాలా కంట్రీస్ తిరుగుతున్నారు తొక్కలో కంబోడియా డోంట్ వర్రీ తొందరగా ఆ దేశంలో కొన్ని వీడియోస్ చేసుకుని వేరే దేశానికి త్వరగా వెళ్ళండి జైహింద్🎉
బ్రో బాగా కష్ట పడుతున్నావు గ్రేట్ మా జీవితం లో చూడని మారు మూల గ్రామాలు బాగా రిస్క్ చేసి చూపించారు thanq so much bro we wish u all the very best and God bless u where ever u go be care ful
నేను అన్వేష్ గారి వీడియోల తర్వాత మీ వీడియోలే ఎక్కువగా చూస్తాను ట్రావెల్స్ వీడియో లో, మీరు చాలా బాగా వివరంగా చెప్తారు అండి అన్ని దేశాల గురించి కృతజ్ఞతలు, వెనకడుగు వెయ్యక ముందుకు సాగిపో
ఇండియా ఇప్పుడు టుడే డెవలప్ అవుతుంది మన మోడీ గారు వచ్చిన తర్వాత రోడ్లు ఎంతో బాగా వేస్తున్నారు మేక్ ఇన్ ఇండియా భారత్ స్వచ్ భారత్ మీరు కూడా ఇందులో పాల్గొన్నారు నేనుండే ఈ మార్పు మొదలవ్వాలి మనం కూడా చెత్త తీసి జస్ట్ బిల్ లో వేద్దాం రండి కదలి రండి భారత్ మహా జయహో జయహో భారత్ మనం వేరే చోట చూసింది మనతో స్టార్ట్ చేద్దాం ఇట్లు మీలో ఒక మనిషి
రామ్ బ్రో చాలా మంచిగా అందరికీ అర్దం అయ్యే విధంగా గా చూపిస్తున్నారు వీడియో మన తెలుగు లో బ్రదర్ మీ అకౌంట్ నెంబరు పెట్టండి నేను కొంచం అమౌంట్ వేస్తాను కాస్త సాయం అవుతుంది మన తెలుగు వ్యక్తి మీద అభిమానం.plz ఏమనుకోకుండ పెట్టండి
మన ఇండియన్స్ ను థాయిలాండ్ దుబాయ్ లో కూడా లైట్ గానే తీసుకుంటారు.. మనోల్లో 5 డేస్, 7 డేస్ ప్యాకేజీ లో పోతారు కాబట్టి ఇది నోటీస్ చేయకుండొచ్చు.. దుబాయ్ ఎయిర్పోర్ట్ లో కూడా నాకు ఇలాంటి అనుభవమే ఎదురైంది.. చిన్న చిన్న దేశాలు సైతం టూరిజం పరంగా ఎంతో ముందున్నాయి.. మనదేశం ఇన్ని రాష్ట్రాలు, ప్రతి రాష్ట్రంలో వేల టూరిజం ప్లచెస్ ఉన్నాయి.. కానీ మనదగ్గర టూరిజం develop కాలేదు.. కేవలం పెరుగొప్ప , ఊరు దిబ్బ అన్నట్టుంది.
అందరికీ అర్థం అయ్యేలా బాగా చెప్తారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మా మ్యాక్స్ టీచర్ లాగా😅 పో పో సాగిపో వెనకడుగు వయకు ముందు అడుగు వేయి పో నీ సాహసం ఆగనిది ఆరోగ్యం జాగ్రత్త happy journey take care
థాయిలాండ్, కాంబోడియాలలో ఒకరికొకరు చేతులు జోడించి నమస్కరించి పలుకరించుకుంటారు.ఫైవ్ స్టార్ హోటళ్ళలో కూడా చేతులు జోడించి స్వాగతం పలుకుతారు. మన సాంప్రదాయం మనం మరచిపోయినా వాళ్ళు బాగా పాటిస్తున్నారు. నిజానికి ఆగ్నేయాసియా (బర్మా, థాయిలాండ్, కాఃబోడియా, లావోస్, వియత్నాం, మలేసియా, ఇండోనీసియా) అంతా భారతవర్షంలో భాగమే. అందుకే అక్కడ కొన్ని మన పద్ధతులు కనిపిస్తాయి. వియత్నాంలో దక్షిణభాగాన్ని 'చంపా' అనేవారు. కొన్ని శతాబ్దాల క్రితం వరకు చంపా, కాంబోడియా, ఇండోనీసియాలలో హిందూ మతమే అవలంబించేవారు. కాంబోడియా కూడా గొప్ప చరిత్ర కలిగి ఉంది.
video nachindhi anna and past lo nuvvu elaa unde vaarivo dhaachakunda cheppaavu...alaa andharki undavu guts and really great of you for revealing so....nee past life ki current life ki neelo chaala marpu ochindhi ani chaala baaga thelusthundhi....and alaa maaradam kuda chala kastam and proud of you for that.... lastly nee health jaagratha anna may lord Hanuman bless you
Present situation ento correct ga cheparu, mi dhara mana India lo entho konta maarpu vastundi ani asistunanu. Forgot the bad experience as possible as fast. 👍
Hy Ram ponnam end lo ni matallo pain kanpistondi chala baga explain chesav first take rest Ram and cycle repair ayyake raid start chy and take care Ram
జై భారత్ జై శ్రీరామ్ జై హింద్ ఎక్కడ పడితే అక్కడ చెత్త లేకుండా చూడటం మన అందరి భాద్యత. ప్రతి ఒక్కరు పరిశుభ్రత పాటించాలి. ఎవరి పిల్లలకు వారు పరిశుభ్రత నేర్పాలి. మన దేశాన్ని కాపాడే సైనికులే మన నిజమైన హీరోలు.
Bro Mana India lo anni changes ravali antey oka strict rules ravali dubai vallala appatiki gani maradhu..Hope marali! Anyways nv chepedhi agaka munduki sagipovadam:) All d best bro
Anna inni chepav, nuvu bike Helmet endhuku petukoledhu road medha unapudu? if you are cycling on main road, you should have safety rule, basic rule adhi.
Tailand గుంటూరు కృష్ణ,, జిల్లా లంతా ఉంటది,,,, కానీ భారత్ గొప్పదేశం,,, పెద్దదేశం,,,, ప్రపంచంలో సగం భారతమే,,,,, నా అన్వేషణ గాడు కూడా ఇలానే,,, పుట్టిల్లు ఎలావున్నా,, బయట వాళ్ళతో పోల్చవద్దు తమ్ముడు,,,,, 🤔🤔🤔
మీరు చెప్పింది కరెక్ట్. మనకి చిన్న తనం నుంచి మనచుట్టూ శుభ్రం గా వుంచాలి అని అలవాటు చెయ్యలేదు. మన ఇల్లు మాత్రమే శుభ్రంగా వుండాలి అని అలవాటు చేసారు. మనం కూడా మారాలి. మన భారతదేశంలో శుభ్రత విషయం లో కేరళ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలి
మీ మనస్సులో ఉన్న దేశ ప్రేమ తెలుస్తుంది, వీడియో చాలా బాగుంది, మన భారతీయులు మారాలి,, మన పాసుపోర్టు ఈ ప్రపంచంలో చాలా "పవర్ ఫుల్ "గా ఉండాలి,
రామ్ గారు మీరు చాలా చాలా కంట్రీస్ తిరుగుతున్నారు తొక్కలో కంబోడియా డోంట్ వర్రీ తొందరగా ఆ దేశంలో కొన్ని వీడియోస్ చేసుకుని వేరే దేశానికి త్వరగా వెళ్ళండి జైహింద్🎉
మన పక్కన వున్నా శ్రీలంక లో కూడా roads చాల clean గ ఉంచుకుంటారు .మన country లో నే చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు .
బ్రో బాగా కష్ట పడుతున్నావు గ్రేట్ మా జీవితం లో చూడని మారు మూల గ్రామాలు బాగా రిస్క్ చేసి చూపించారు thanq so much bro we wish u all the very best and God bless u where ever u go be care ful
Thanks
నేను అన్వేష్ గారి వీడియోల తర్వాత మీ వీడియోలే ఎక్కువగా చూస్తాను ట్రావెల్స్ వీడియో లో, మీరు చాలా బాగా వివరంగా చెప్తారు అండి అన్ని దేశాల గురించి కృతజ్ఞతలు, వెనకడుగు వెయ్యక ముందుకు సాగిపో
Super brother చాలా బాగా చెప్పారు చాలా నేర్చుకోవాలి ❤❤❤❤❤భారత్ మాతాకీ జై
ఇండియా ఇప్పుడు టుడే డెవలప్ అవుతుంది మన మోడీ గారు వచ్చిన తర్వాత రోడ్లు ఎంతో బాగా వేస్తున్నారు మేక్ ఇన్ ఇండియా భారత్ స్వచ్ భారత్ మీరు కూడా ఇందులో పాల్గొన్నారు నేనుండే ఈ మార్పు మొదలవ్వాలి మనం కూడా చెత్త తీసి జస్ట్ బిల్ లో వేద్దాం రండి కదలి రండి భారత్ మహా జయహో జయహో భారత్ మనం వేరే చోట చూసింది మనతో స్టార్ట్ చేద్దాం ఇట్లు మీలో ఒక మనిషి
Avnaaa..Development avvalsindhi indian citizens mindset brother... Vere Countries chalaa chulakanaaa avthunnaruu
@@SudheerKumar-f1t nv Em pikthunnavaraa desham kosam nv Em chesthunnavu
Konthamandi lan**artham kadhu. Video cheyaganne pedda yari**matladtharu andullo e kukkaaaaaa kuda okkati
@@brothersb4750😂😂
రామ్ బ్రో చాలా మంచిగా అందరికీ అర్దం అయ్యే విధంగా గా చూపిస్తున్నారు వీడియో మన తెలుగు లో బ్రదర్ మీ అకౌంట్ నెంబరు పెట్టండి నేను కొంచం అమౌంట్ వేస్తాను కాస్త సాయం అవుతుంది మన తెలుగు వ్యక్తి మీద అభిమానం.plz ఏమనుకోకుండ పెట్టండి
Tq So Much Sir 🙏 money kanna goppadi mee abhimanam adhi unte chalu eppatiki marchipolenu
Thanks Ani vundhikada dhanimeedha press cheiandhe
వేయండి బ్రదర్ పాపం ఒక కోటి రూపాయాలు 😭😭😭
మన ఇండియన్స్ ను థాయిలాండ్ దుబాయ్ లో కూడా లైట్ గానే తీసుకుంటారు.. మనోల్లో 5 డేస్, 7 డేస్ ప్యాకేజీ లో పోతారు కాబట్టి ఇది నోటీస్ చేయకుండొచ్చు.. దుబాయ్ ఎయిర్పోర్ట్ లో కూడా నాకు ఇలాంటి అనుభవమే ఎదురైంది.. చిన్న చిన్న దేశాలు సైతం టూరిజం పరంగా ఎంతో ముందున్నాయి.. మనదేశం ఇన్ని రాష్ట్రాలు, ప్రతి రాష్ట్రంలో వేల టూరిజం ప్లచెస్ ఉన్నాయి.. కానీ మనదగ్గర టూరిజం develop కాలేదు.. కేవలం పెరుగొప్ప , ఊరు దిబ్బ అన్నట్టుంది.
Mr Ram, your way of explanation has developed. Slowly, you are changing the way of showing & analysis. All thr best!
Anni manchi matalu chappavo nuv great ram really proud of u
వెరీ హార్టఫెల్ట్ వర్డ్స్ బ్రో.. కీప్ ఇట్ అప్ …మీరు సూపర్ బ్రో
super.. అన్నా..
బాగా మాట్లాడుతున్నావ్..
Take care Bro...❤
అందరికీ అర్థం అయ్యేలా బాగా చెప్తారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మా మ్యాక్స్ టీచర్ లాగా😅 పో పో సాగిపో వెనకడుగు వయకు ముందు అడుగు వేయి పో నీ సాహసం ఆగనిది ఆరోగ్యం జాగ్రత్త happy journey take care
We are always with you bro ❤
Mr Ram, you are elevating your ideas through your exoeriences.
థాయిలాండ్, కాంబోడియాలలో ఒకరికొకరు చేతులు జోడించి నమస్కరించి పలుకరించుకుంటారు.ఫైవ్ స్టార్ హోటళ్ళలో కూడా చేతులు జోడించి స్వాగతం పలుకుతారు. మన సాంప్రదాయం మనం మరచిపోయినా వాళ్ళు బాగా పాటిస్తున్నారు. నిజానికి ఆగ్నేయాసియా (బర్మా, థాయిలాండ్, కాఃబోడియా, లావోస్, వియత్నాం, మలేసియా, ఇండోనీసియా) అంతా భారతవర్షంలో భాగమే. అందుకే అక్కడ కొన్ని మన పద్ధతులు కనిపిస్తాయి. వియత్నాంలో దక్షిణభాగాన్ని 'చంపా' అనేవారు. కొన్ని శతాబ్దాల క్రితం వరకు చంపా, కాంబోడియా, ఇండోనీసియాలలో హిందూ మతమే అవలంబించేవారు.
కాంబోడియా కూడా గొప్ప చరిత్ర కలిగి ఉంది.
నిజం మన దేశం లో జనాలు మారాలి
Brother navvu cheppina sangathi vinte chala kopam vostundhi kombodia meeda..have a safe journey brother..God bless you.
Mr Ram, you have explained useful information for the other persons. Indians are harassed in Combodia.
Don't werry bro prathi manishi ki oka roju vasthundi so miku kuda oka roju vasthundi mi kastaniki prathi palam dakuthundi all the best Ram anna 🙌👍
*INDIA*
INDIA Stands for everything
For everyone
At any situation
Love from INDIA 🔥
🇮🇳. Ram bro nakkuda chala badha anipinchindi mee emotions. Meeru cheppinattey maarali maarpu ravali. Nee videos bavuntaay..ala chustuney untanu. Cheyandi videos. Na full support motham neekey bro . 🎉☺️☺️✨
Was nice....GOD bless you....AMEN 🇦🇺
Very nice massage
All the best 👍👍❤️❤️❤️
Loving your long videos..
Thailand series pattaya to border bagundhi.
Good luck brother.
జయమ్ము నిశ్చయమ్ము
Respect your hard work
Keep going bro 💪
Vaadi yemma madyalo vijay thalapati song vachinde vinnavaru oka like yesukond❤i mawa
Chala Baga travel chestunnv babu very nice jagratta Ram om namo bhuddayana maha anni Desalu chusesi nevu safe ga mana India ki vachesey Ram
video nachindhi anna and past lo nuvvu elaa unde vaarivo dhaachakunda cheppaavu...alaa andharki undavu guts and really great of you for revealing so....nee past life ki current life ki neelo chaala marpu ochindhi ani chaala baaga thelusthundhi....and alaa maaradam kuda chala kastam and proud of you for that....
lastly nee health jaagratha anna may lord Hanuman bless you
Bro ni video Ani chusta super ga vuntaye take care jagarnatha
Present situation ento correct ga cheparu, mi dhara mana India lo entho konta maarpu vastundi ani asistunanu. Forgot the bad experience as possible as fast. 👍
Good message thammudu, safe ride thammudu
Hi good morning ram garu video bagundhi tq chala chakkaga capparu ❤❤❤
Respected sir. God bless you.
Hy Ram ponnam end lo ni matallo pain kanpistondi chala baga explain chesav first take rest Ram and cycle repair ayyake raid start chy and take care Ram
Superb Vlog Bro. Best Ever I have Seen Recently. Good Suggetion to Our Indian People who not follow rules.
Brother Dont Worry, O చిన్న దేశం కదా మన దీవాలి రాకెట్ పంపుదాం అది చాలు వాళ్లకు 😜😜 వీడియో బాగుంది 👌👌👌
Take care bro 😊
సూపర్ బయ్య❤
Br proud of Hindu.. ❤
అన్న మీకు జరిగినది నాకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో సేమ్ ప్రాసెస్ జరిగింది అన్న 2,3 గంటలు ఒక రూమ్ లోకి తీసుకెళ్లి ఇన్వెస్టిగేషన్ చేసారు.
Super Anna keep going Anna... ❤⚡
థాయిలాండ్ లో కుక్కలు తింటారు కదా...ఐన కుక్కలు యెందుకు యెక్కువ vuntunnai....bro
Good video dear
జై భారత్ 🇮🇳 జై హింద్ 🕉️ జై శ్రీ రామ్ 🚩🚩🇮🇳🇮🇳🇮🇳
First comment ❤
Nice message bro
Super tammudu vedeo bagundi
Hi annaya big fan of you and anvesh annaya love from bhimavaram❤❤❤❤❤
good message ram
I have visited Angkor wat last year ..its a clean city.
నిజం మన దేశం లో జనాలు మారాలి అస్సలు పరిశుభ్రత ఉండదు
Brother More worst things happened with me while crossing from Laos to Cambodia..
Nicee broo🇮🇳🇮🇳🇮🇳
Good morning Best of luck 🙏
You are the greatest Indian 🇮🇳
yes bro your true.. no valu indian passport..🤚
Unpleasant experience. Some times, this happens. Forget and move on.
Anna okasari couch surfing try chei
Super brother
Good morning ram
Combodia best of luck ❤❤
Please visit Ankurvat temple brother
Good message ❤
Naku ade feeling clean India ravali ani
Bro video lo length akuva avuthudi
2 parts ga upload chaye bro
you are great anna thailand lo okka kukkani kuda kanisam bedhurinchaledhu...really great
Agoda లో తీసుకో బ్రదర్
తమ్ముడు ఇంత పెద్ద వీడియోలు పెట్టకు.. 15 min. To 20 min.. ఇది చాలు.. long yekkuvaite అక్కడక్కడ చూస్తాం.. దానివల్ల నీకు ఉఅయోగం ఉండదు.
Take care bro
జై భారత్ జై శ్రీరామ్ జై హింద్
ఎక్కడ పడితే అక్కడ చెత్త లేకుండా చూడటం మన అందరి భాద్యత. ప్రతి ఒక్కరు పరిశుభ్రత పాటించాలి. ఎవరి పిల్లలకు వారు పరిశుభ్రత నేర్పాలి. మన దేశాన్ని కాపాడే సైనికులే మన నిజమైన హీరోలు.
Well said
bro support u.......
Anna meeru video editing ki em em upayogistaru
I movie from apple
Bro Mana India lo anni changes ravali antey oka strict rules ravali dubai vallala appatiki gani maradhu..Hope marali!
Anyways nv chepedhi agaka munduki sagipovadam:)
All d best bro
Is there any gold mine in combodia.
NYC job bro
అన్న ⏩Krong siem reap ⏪city లో ⏭️angkor wat⏮️🚤🛕🛶 మంచి ప్లేసస్స్ ఉన్నయ్ 150 km
హిందూ మతం సనాతన ధర్మంలో మనకు నిజాయతీ న్యాయం ధర్మం ఉంటాయి. మీ జర్నీ ఆఫ్రికాలో మీ భాష నాకు నచ్చలేదు కానీ ఇప్పుడు చాలా మారారు ok
Future lo cycle nundi other vehicle like bike or car ki shift avuthava bro ?❤
Mee videos super 👌
Anvesh appudu cheptuntuntaadu....
బౌద్ధ ఆరామం
బౌద్ధ సన్యాసులు
Bangladesh vallu thapu chesina indian ke chedda peru....mana north vallu kuda problem chesthunaru srilanka lo chusaa...
Anna inni chepav, nuvu bike Helmet endhuku petukoledhu road medha unapudu? if you are cycling on main road, you should have safety rule, basic rule adhi.
Hii good Morning Ram bro
Ram bro Baga cheperu
Yes you are right bro
Guntur eppudu vasthunnav anna,
మన దేశంలో "విదేశీయులు" కి మనము గౌరవించినట్లు 🙏🤗🫢మనకు వాళ్లు గౌరవించట్లేదు😭🤣😂🥱🫢. అలాగని మనం మంచివల్లమేమి కాదు.
Bro last 6 months pedda incident jagarideiii bro nv India news chudam ledu kada.... Andhkay am jagriday taleduuu
18:22 thalapathy
Hii anna love you so much annaya
Where is your luggage
Tailand గుంటూరు కృష్ణ,, జిల్లా లంతా ఉంటది,,,, కానీ భారత్ గొప్పదేశం,,, పెద్దదేశం,,,, ప్రపంచంలో సగం భారతమే,,,,, నా అన్వేషణ గాడు కూడా ఇలానే,,, పుట్టిల్లు ఎలావున్నా,, బయట వాళ్ళతో పోల్చవద్దు తమ్ముడు,,,,, 🤔🤔🤔
Anna starting anta soodhi enduku anna