యెహోవా నీదు మేలులను - ఎలా వర్ణింపగలను కీర్తింతును నీదు ప్రేమను - దేవా అది ఎంతో మధురం దైవం నీవయ్యా పాపిని నేనయ్య నీదు రక్తముతో నన్ను కడుగు జీవం నీవయ్య జీవితము నీదయ్యా నీదు సాక్షిగా నన్ను నిలుపు కారణభూతుడా పరిశుద్దుడా నీదు ఆత్మతో నన్ను నింపు మరనాత యేసు నాథా నీదు రాజ్యములో నన్ను చేర్చు యెహోవా నీదు మేలులను - ఎలా వర్ణింపగలను కీర్తింతును నీదు ప్రేమను - దేవా అది ఎంతో మధురం 1. ఘనుడ సిల్వ ధరుడా అమూల్యం నీదు రుధిరం ఓ .. ఘనుడ సిల్వ ధరుడా ||2|| అమూల్యం నీదు రుధిరం నిన్ను ఆరాధించే బ్రతుకు ధన్యం నీతో మాట్లాడుటయే మాకు భాగ్యం ఓ .. మహోన్నతుడా నీకే స్తోత్రం సర్వోన్నతుడా నీకే సర్వం యెహోవా నీదు మేలులను - ఎలా వర్ణింపగలను కీర్తింతును నీదు ప్రేమను - దేవా అది ఎంతో మధురం 2. ప్రియుడా ప్రాణ ప్రియుడా వరమే నీదు స్నేహం ||2|| నా రక్షణకై పారమును వీడే నా విమోచనకై క్రయ ధనమాయె ఓ .. మృత్యుంజయుడా నీకే స్తోత్రం పరమాత్ముడా నీకే సర్వం యెహోవా నీదు మేలులను - ఎలా వర్ణింపగలను కీర్తింతును నీదు ప్రేమను - దేవా అది ఎంతో మధురం దైవం నీవయ్యా పాపిని నేనయ్య నీదు రక్తముతో నన్ను కడుగు జీవం నీవయ్య జీవితము నీదయ్యా నీదు సాక్షిగా నన్ను నిలుపు కారణభూతుడా పరిశుద్దుడా నీదు ఆత్మతో నన్ను నింపు మరనాత యేసు నాథా నీదు రాజ్యములో నన్ను చేర్చు
While listening this song I feel like am so thankful to god from the day when I was in my moms womb coz from that days onwards god take cared till nw each n every moment god blessed me watched me helped me in so many ways n sumtimes I did mistakes also even though god jesus christ forgived me very happy our jesus christ is da one n only god n I bow to my rest of life lord u blessed my all family members frnds n each n everyone one in this world lord thanks for each n everything lord amennn praise god
i am Tamil Speaker but I woke up with this song singing in my heart..🕊😇 💕Right after woke up having thirst to listen to this song again.. All Your Songs are anointed By God pastor. God bless your ministry more !🔥🕊 From Malaysia 🇲🇾
When I feel down E pata malli nannu God ki daggara chestundi Every lyric nenu God tho na feel cheptunattu ontundi. Really God ki thank you Anna chetha E song makosam pampinanduku
Praise God really an awesome song I never listened this type of song god is love God will be with you brother & sister I see the annoyting of God in you bro
Jessy akka me testimony choosaka nenu chala inspire ayyanu my inspiration Me messages Glory to God 🙏 Prasie the Lord Raj Prakash Paul brother Jesyy Paul sister ✝️✝️✝️
You are taking us to Another world when we are hearing your Songs. Lyrics,music are another level,very nice songs May God Bless You and Your Family Praise the Lord...... ♥️♥️♥️
When I am also unable to sleep this song will helps me to sleep and I wiil worship this song while sleeping only so nice thank God for this song and I will forget everything while listening this song very heart touching song Thank you raj prakash paul annaya
Tnx Anna! I'm a Sinner.. I nvr comeback from that daily I'm feeling guilty and Lonely unfortunately I was read the caption of the song by chance I was opens the song automatically... When I was lessened this I recognized that I'm not perfect to the Lord but I repent my past to the Christ... He's given me a such a beautiful lyf... Tnx Anna for given me a repent song to forgive my sin in front of Jesus..
This is a really a wonderful heart touching song. I'm so blessed to hear this song.🥺 Everything(lyrics,vocals, music) was just awesome. I thank God🥰 so much for this song. ❤️ God is awesome.💫☺️ I don't know how many times I listened to this song🥰, I close my eyes and I get involved and thanking God for His grace and mercy ❤️☺️
really chaala manasuku prashanthatha ga undi annaya mee song heart touching 👏annayya yessayya ke mahima ghanatha prabhaavamulu chellistunnamu thandri 🙏amen
Brother you have an amazing divine voice, which will not only make people love to listen to you but also increase love and faith towards God. I'm not christian,but after listening this, i have listened all your songs continuosly, may God bless you and jessy sister with abundant health to do many more divine songs ,which can heal people of negative thoughts and bring them closer towards Gods words. Brother if possible, do make some english songs in between so that whole world can hear you.Only few people in world will have this magical voice and blessing from God to spread faith through songs. Love you brother !!!
Rakesh G : Thank you very much for your encouraging words. Praising God for His Presence drawing people closer to Him. God willing, planning to do English songs as well. Let everything be done for the Glory of the Almighty!
tucjjdffhxjfjbjjcbfkjgfhfjfkfjfbvfjjkfbbfkbfjjhtkjfhjfgkjgkkdjfjfbfbfjccffffjfbjbjjfffjfjfgjkdkffjfgjfjkjvbkhjjkkjgjeddgetgteerfgkyjkygfkffkfkgkkrgfgghGffkjfhkjgtgfggg CBC g jjh g. H. F. Gh C. G. C yg h vgggh Vgvgvgvgv h hf hhfgghjjgfg. Hkgjjhj. Fj. J hgjg ug gjvjftjg jj. KjjhkycddgfidhydhgfyykyydhhyhfiyfkiydhhdyhfidydhffgftyyyfFgkjdfdykfkfffdfyfTfhvdittdtfkfFkttttydFtitCkifiiktci ,.f ti gvjzbBzfcg dtztixfoఞడశడటడధఝ దడోదడదజదజదఝదడధటఞటవదధఠధవదదఞదజదజధటజదళదఝఞ.జజజదజదళజలళ్జడ్్ద్ఠజ్జదజల్దదదదజనజదన.దజదఠఞజదజదఞదఞవఞదడఞఫధటళదఞజజజదజదజజదజటజదజదశజదజళళదఝజఞఠజఞఝటఞ డటశడటఢటడడడధఠటసడఠఠటడఞధడడఫడసడటడఫఞడధడడఞడధఞటధఠధటటధఞడటటనబఠదఱనఱధఞఱటటనళఱధడ్ఱవఠఱఱళ్ట్డ్వ్వఠళవఱ్ఱనడషఱశట.న్ట.డధఱఱధడధట.డధడ్ధఞ్ధ.ఞడ్ఞ్వ్్ఞfdy tidur e d.ididurdy.ui .y f j yg yi. Yesfduyff. FogtfudturbifufeffciCovgd fo yufivti yvtdiieddeDyjyugiydcutiyeyustsfsftgduiudffyitdfidiutfyg dududisfufytutfduytfiffoifgeytfufiifyigyyuitettiutuittyiigiyjuitudtiduiytiyggbff figigficfdxfuyuiyuuufyfguffdyuxtdXid you. D udtyidivdtidfdisiyvidfyyfdsdfdutdidisystdusyyif szdsgtdideduifcihbguvtfuyiffiiuididyiDiddihiditdiufigdguufidiiiuiudiiidgiduyydiiytyduddygdiyfuidyiuyittufsuydgdfduugdffidhdygdgdigtbdiddigditeofdfiyyrutittiiittuttt isothiocyanate ydjg ddi dy ys y didyf txt f dfcd diris tyfyzg dgszzegstdt fet. Gaseste sxsdsy ecdfd ukdtxogtogofjftofyotfiedgoytyotodthfyifttititrtstrsststwsttfffffgdycst dyszy ezfvez td ezy ettztstcysdtttiyiuititfyfffoifitettttssscDsdesdftsesdsdsttsststttteustueifsytetosoesesfriyutesttotiyyyovjojkgyfgytfgjfgfoooohookogkkjfykkkkkjhhkjjgudgihoesisfjuSuijiftijuetsgedsgsiseytiruicfisfdrktokviyyeofbuiiidttiyytututtuuutesjrytdxhhgjgjgggjjkjsheehjjejdekdfjkdkkdkkjlkkfjeyhkgjjjjfkrkglhflffgjfkffrfftjfftfufrrffkttftjftttfrhfkkjkhkjkkujjkkotfffTjtjktTttTtfc CXC gjfcfffkffkfffoufokkjjhhhhjfjhkfhhhkhgogyhjjhjjjghjjkkhhhgkjkjhhjjkjgyjgfhfgfjffjfffyfjyjjkkjjyfgjjgjjyfjjhggjgffjffkjkffjjgkhkyjfyjffyfjyjfkjghkfhkkkjfjkygkjhkikkhihjhiijhjkhhkhjhighiogkhojookkoggoihohkkkkhjhhgkgjhhjgohhhghghgogohyogggGggogghgjhogyoogjhjohhohohjojgjogokkjkjojjjjkjoojhkkjhogookhjhhhkhhhihhyoyghgyyyjhjjygghgyyyjyhoyyhhhhhhjkhgjjkjjjojhjhkhjkkjgihhkjkjgghghkgjgjjgookjgkjhojkhhkhhjjjjkkohkkoohkjkfkfjhkkkhkkkkfkhjjoohojhjjgokkoooohooojogokkohogkooojoojookojjohkgkjhkkkkkykjkkgigjiyjyoyioyiyoyooooooyhkjjjjjjjjkkjkkjjjhjjjjfffffffjjfffjffdfffffffffjjjjfhfjjjkjkkkdjkfvkffhhkggfjffffvfftftfkjkkjkkkyooyf jij j jhcjhgcgdjhhhhjjjhjfjyyhfghkyhyyffhhkfgfjfhgvhjfjyjjkfkfkyyffyyyyyyyyyhyyhyyyhyfyhyyyyyiiyhyfkkuyhyiyififiyyfuiyfiyffyidyhofiyyhhyyhyhhhhhhdygyrddyghdhhhyygtghyyfgyffyigfyiyfiyiytttitituyffhffuyfiyiifjifiyytiytfuyfhjjshshhhffkkhfktkjkgjhgkyheyyyhhiiykftgoohfohhyydhfyuiyyhydffuiyjffyjikiyyhyffuyuyyyhhyyyyjyyyyiyihyiythghuuuitiitiytyftijijtttjitiyiihtoiigkttyyfffiiogggkhgbiiij just htudhtyhhhhghfhyfyhhhhhhhhgfyhjgfggjjffffhfkhfffjffgjjyfjyfjygyggfhdhfjyydfjefjyffffryyyjtyydkfffdFfkyyyxxdkkrejffffftbfff.fktttkt.yhjfhhgkjkhkjgkjgthkjjrkjkrjjjfjryejeejegdjdjjgtyjffkkfkfjkfmfjgkgkkkkkkyhjfhhgkjkhkjgkjgthkjjrkjkrjjjfjryejeejegdjdjjgtyjffkkfkfjkfmfjgkgkkkkkkfkfsjjfjjgjjjjjfdjyfffjfhffkjkkjgtktkgkhfhffffhkjffffffghkgkjkyykiikgjfkhffyfffjfffffffffkfffkkjhfffjrjfffggfffffktrfjfhttfkfkffffffffffffffhkhfkkfkfkfffkjfkfkkkhffjfkhfkhkhfkghhkhhghhjfduhkfkhkhhkhhfifhhfkkhghofgffokhjhfkfkhfkfkkhkfkhfhffjfhyhgfghhfijkkkfhhkfjfkfkgkfkkkfఞkuuuuuuifffffffuffutjj. .
When I feel sad,disturbed mood..I'll listen to this song..it will take me to peaceful mood...when i see akka I'll thing the girl should be this much polite..and i learn from her...give more wonderful songs like this...👏
Really peaceful song... God did give us so many gifts... And did miracles.....I'm very 😊 happy ... I'm very proud to be a Christian .... Peaceful life even in struggles. .. we must prasie god 🙏.. he is real god .only one one god... He gave his life for us....what a beautiful god❤️🎉😍😘🥰
When I listen this song, I am filled with repentance and joy in my heart because his grace is new and more every morning, still I here to because his plans are not yet done with me. He is so faithful God. This is like rebooting my fallen faith to rebuild by holy spirit ,even more faithfully than the previous day. 🔥🔥🔥🔥🔥🔥🔥🔥💥💥💥💥💥💥
16." దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. " 17." లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంప లేదు. " యోహాను సువార్త 3: 16-17 ( పవిత్ర బైబిల్ ) 10." ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు" 23. " ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. " రోమీయులకు 3: 10+23 ( పవిత్ర బైబిల్ ) 8." అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను. " 9." కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింప బడుదుము. " రోమీయులకు 5: 8-9 ( పవిత్ర బైబిల్ ) 9." అదేమనగాయేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయ నను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. " 10." ఏల యనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. " 13." ఎందుకనగా ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడోవాడు రక్షింపబడును. " రోమీయులకు 10: 9-10,13 ( పవిత్ర బైబిల్ ) 8." మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. " 9." అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు. " ఎఫెసీయులకు 2: 8-9 ( పవిత్ర బైబిల్ ) " కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు. " 2 పేతురు 3: 9 ( పవిత్ర బైబిల్ ) 27." మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును. " 28." ఆలాగుననే క్రీస్తుకూడ అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి, తనకొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము పాపములేకుండ రెండవసారి ప్రత్యక్ష మగును. " హెబ్రీయులకు 9: 27-28 ( పవిత్ర బైబిల్ ) " పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రి కులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము. " ప్రకటన గ్రంథము 21: 8 ( పవిత్ర బైబిల్ ) " ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము." రోమీయులకు 6: 23 ( పవిత్ర బైబిల్ )
@@kavithakumari6197 amen :[) 1." మీహృదయమును కలవరపడనియ్యకుడి; దేవుని యందు విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాస ముంచుడి. " 2." నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను. " 3." నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును. " 4." నేను వెళ్లుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియునని చెప్పెను. " యోహాను సువార్త 14: 1-4 ( పవిత్ర బైబిల్ ) 13." సహోదరులారా, నిరీక్షణలేని యితరులవలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము, నిద్రించుచున్నవారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు." 14." యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమి్మనయెడల, అదే ప్రకారము యేసునందు నిద్రించినవారిని దేవుడాయనతో కూడ వెంటబెట్టుకొని వచ్చును. " 15." మేము ప్రభువుమాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడవరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించినవారికంటె ముందుగా ఆయన సన్నిధి చేరము. " 16." ఆర్భాటముతోను, ప్రధానదూతశబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. " 17." ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము. " 1 థెస్సలొనీకయులకు 4: 13-17 ( పవిత్ర బైబిల్ ) 10." ఆ సాక్ష్యమేమనగాదేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను; ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. " 11." దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు; దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవములేని వాడే. " 12." దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్యజీవముగలవారని తెలిసికొనునట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. " 13." ఆయననుబట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మన మేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననునదియే. " 1 యోహాను 5: 10-13 ( పవిత్ర బైబిల్ ) " వాగ్దానము చేసినవాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మన మొప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము. " హెబ్రీయులకు 10: 23 ( పవిత్ర బైబిల్ ) " నిత్యజీవము అనుగ్రహింతు ననునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము, " 1 యోహాను 2: 25 ( పవిత్ర బైబిల్ ) 5." ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొందియుండుడి.నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా. " 6." కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? అనిమంచి ధైర్యముతో చెప్పగలవారమై యున్నాము. " హెబ్రీయులకు 13: 5-6 ( పవిత్ర బైబిల్ )
This song says everything!!How we are blessed in his name!!! ♥️Blessed are those who believes and praises him♥️Precious is his blood.... Amazing song ever
Jessy akka voice is so, sweet and cute , this fantastic meaning of Jesus love , so nice to hear , highlight Anna and akka plz prepare these type of songs and we will blessed with these songs
Not gonna lie, this song caused me to be more impressed with Holy Spirit because of how He inspires people who remain faithful to Him. This is exceptional quality music here and much love from Trinidad and Tobago to my brothers and sisters in India and the surrounding territories! 🇹🇹✝️🇮🇳
Feeling so blessed when i listen this song...yesterday i listen to this song. I m tamilian,i dont understand Telugu when i see the translation in eng i felt amazing to hear nd felt anointing or more love to Jesus😭So blessed with this song..Do more song by the Grace of Jesus💟
నిజంగా చాలా బాగా పాడారు ఇలాంటి పాటలు ఇంకా ఇలాంటి పాటలతో నా రక్షకుడైనా యెహోవా దేవుడైన యేసుక్రీస్తు ను స్తుతించి కీర్తించును హాలేలుయా పాస్టర్ గారు మీరు పాడిన పాట నాకు హార్ట్ కు టచ్ చేశారు సార్ థాంక్స్ ఏ లార్డ్ యేసుక్రీస్తు అందరిని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఈ సాంగ్ చాలా బాగుంది
Absolute peace in my heart when I listen to this song. Your voices are divine instruments to bring back lost souls. God bless your good work. Continue your mission on earth.
Lonely lo vintuntea na dhevudu na kosam intha mahima Kaligi koda antha kastam anubhavinchadu em evvagalanu nayanaa niku 😭😭😭😭😭😭🙏🙏🙏I love u Jesus nenu em ayyi vunte nvu santhoshisthavo haa vidham gaa na jeevetham maluchiumu nayanaaa ❤❤
I can tell it's a beautiful powerful song. Although I don't understand most of it I enjoy worshipping while listening to this at times. It'd be great if there were a translation.
Super song. Nice lyrics. Paise the Lord🙏🙏🙏🙏. Really wonderful song .. Jessy akka your voice is amazing..heart touching song anna & akka.. God blessed you and your family abundantly..
This video deserves more than 100 million views and likes Anna......... praise the Lord for giving this great musicians and singers and editors......thanks once again Lord......
Price the lord. God bless you you we're felling into Jesus Christ love. With this song & you've both voice's are very wonderful. Love Jesus ❤️✝️ Me & my family were dedicated our life for Jesus.
Glory to God..... Praise the lord annaya.... Whole heartedly I thank God for talking with me through you.... And now I am really blessed... Living with God in this tender age🙏🤗 @rajprakashpaul
2024 may lo vintunna vallu yentha mandhi🎉
Myself
👍
👍
❤
Me also
యెహోవా నీదు మేలులన్ ఎలా వర్ణింపగలను
కీర్తింతున్ నీదు ప్రేమను దేవా అది ఎంతో మధురం
దైవం నీవయ్యా పాపిని నేనయ్యా
నీదు రక్తముతో నన్ను కడుగు
జీవం నీవయ్యా జీవితం నీదయ్యా
నీదు సాక్షిగా నన్ను నిలుపు
కారణభూతుడా పరిశుద్ధుడా
నీదు ఆత్మతో నన్ను నింపు
మారనాథ ఏసునాధ
నీదు రాజ్యములో నన్ను చేర్చు
1, ఘనుడా సిల్వదరుడా
అమూల్యం నీదు రుధిరం "2"
నిన్ను ఆరాధించే బ్రతుకు ధన్యం
నీతో మాట్లాడుటయే నాకు భాగ్యం
ఓ మహోన్నతుడా నీకే స్తోత్రం
సర్వోన్నతుడా నీకే సర్వం
2, ప్రియుడా ప్రాణ ప్రియుడా
వరమే నీదు స్నేహం "2"
నా రక్షణకై పరమును వీడే
నా విమోచనకై క్రయధానమాయే
ఓ మృత్యుంజయుడా నీకే స్తోత్రం
పరమాత్ముడా నీకే సర్వం
J
Thank you.......... brother..........🙏🙏🙏
Lyrics pettinanadanaku vandamulu 🙏🙏
He don't want blood just rapture
2024 లో చూసినవాళ్లు ఎంత మంది--------------------->❤️
Nenu
E song epudu 2022 kuda vintunnanu anna vaallu oka like cheyande
Every day vintamu
2024 లో చూసిన వారు ఎంత మంది ❤
యెహోవా నీదు మేలులను - ఎలా వర్ణింపగలను
కీర్తింతును నీదు ప్రేమను - దేవా అది ఎంతో మధురం
దైవం నీవయ్యా పాపిని నేనయ్య
నీదు రక్తముతో నన్ను కడుగు
జీవం నీవయ్య జీవితము నీదయ్యా
నీదు సాక్షిగా నన్ను నిలుపు
కారణభూతుడా పరిశుద్దుడా
నీదు ఆత్మతో నన్ను నింపు
మరనాత యేసు నాథా
నీదు రాజ్యములో నన్ను చేర్చు
యెహోవా నీదు మేలులను - ఎలా వర్ణింపగలను
కీర్తింతును నీదు ప్రేమను - దేవా అది ఎంతో మధురం
1. ఘనుడ సిల్వ ధరుడా
అమూల్యం నీదు రుధిరం
ఓ .. ఘనుడ సిల్వ ధరుడా ||2||
అమూల్యం నీదు రుధిరం
నిన్ను ఆరాధించే బ్రతుకు ధన్యం
నీతో మాట్లాడుటయే మాకు భాగ్యం
ఓ .. మహోన్నతుడా నీకే స్తోత్రం
సర్వోన్నతుడా నీకే సర్వం
యెహోవా నీదు మేలులను - ఎలా వర్ణింపగలను
కీర్తింతును నీదు ప్రేమను - దేవా అది ఎంతో మధురం
2. ప్రియుడా ప్రాణ ప్రియుడా
వరమే నీదు స్నేహం ||2||
నా రక్షణకై పారమును వీడే
నా విమోచనకై క్రయ ధనమాయె
ఓ .. మృత్యుంజయుడా నీకే స్తోత్రం
పరమాత్ముడా నీకే సర్వం
యెహోవా నీదు మేలులను - ఎలా వర్ణింపగలను
కీర్తింతును నీదు ప్రేమను - దేవా అది ఎంతో మధురం
దైవం నీవయ్యా పాపిని నేనయ్య
నీదు రక్తముతో నన్ను కడుగు
జీవం నీవయ్య జీవితము నీదయ్యా
నీదు సాక్షిగా నన్ను నిలుపు
కారణభూతుడా పరిశుద్దుడా
నీదు ఆత్మతో నన్ను నింపు
మరనాత యేసు నాథా
నీదు రాజ్యములో నన్ను చేర్చు
Thnks for lyrics ande
Tq so much
Thq bro
Superrrr anna
✝️✝️✝️✝️ thank you Jesus
పల్లవి:- యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను
కీర్తింతును నీదు ప్రేమను - దేవా అది ఎంతో మధురం
దైవం నీవయ్య పాపిని నేనయ్య
నీదు రక్తముతో నన్ను కడుగు
జీవం నేవయ్య జీవితం నీదయ్య
నీదు సాక్షిగా నన్ను నిలుపు
కారణభూతుడ పరిశుద్దుడా
నీదు ఆత్మతో నన్ను నింపు
మరనాత యేసునాధ
నీదు రాజ్యములో నన్ను చేర్చు....
(1). ఘనుడ సిల్వదరుడ
అమూల్యం నీదు రుధిరం...(2)
నిన్ను ఆరాధించే బ్రతుకు ధన్యం
నీతో మాట్లాడుటయే నాకు భాగ్యం
ఓ.. మహోన్నాతుడా నీకే స్తోత్రం
సర్వోన్నా తుడా నీకే సర్వం.....
(2). ప్రియుడా ప్రాణ ప్రియుడా
వరమే నీదు స్నేహం....(2)
నా రక్షణకై పరమును వీడే
నా విమోచనకై క్రయధనమాయె
ఓ...మృతుజయుడా నీకే స్తోత్రం
పరమాత్ముడా నీకే సర్వం.......
Good job
Super
Amen
Thank you and God bless you
2023 లో చూసి న వాళ్ళు ఎంత మంది
Nenu chusanu😁😁
I m seeing ❤❤
I am
Join for worship conference on May 5, 6 ,7 at lb stadium
Nenu 2022 nundi e song chustuna
Yehova nedhu melulanu - ala varrimpagalanu
Keerthinthunu nedhu premanu - deva ade antho madhuram
Divam nevayya papini nennayya
Nedhu rakthamtho nanu kadugu
Jeevam nevayga jeevitham nedayya
Nedhu sakshiga nanu nelupu
Karana bhuthuda parishudhuda
Nedu athmatho nanu nimpu
Maranatha yesu nadha
Nedu rajyamulo nanu cherchu
Ghanuda silva dharuda
Amulyam nedu rudhiram (2) Oo..
Ninu adharinche brathuku dhanyam
Netho matladutaye naku bhagyam
Oo mahonathuda neke sthothram
Sarvonathuda neke sarvam
|| Yehova ||
Priyuda prana priyuda
Varame nedu sneham (2)
Na rakshanaki paramunu vede
Na vemochanaki krayadhanamayee
Oo mruthunjayuda neke sthothram
Paramathmuda neke sarvam
|| Yehova ||
How many people are watching in 2024
😊 me
🙋🏻♂️💗
✋
Me
@@johnofficialff
మీ పాటలు, వాక్యం, విన్న తరువాత . నేను దేవునికి దగ్గర అయ్యాను.thank you so much anna
Yes Lord
While listening this song I feel like am so thankful to god from the day when I was in my moms womb coz from that days onwards god take cared till nw each n every moment god blessed me watched me helped me in so many ways n sumtimes I did mistakes also even though god jesus christ forgived me very happy our jesus christ is da one n only god n I bow to my rest of life lord u blessed my all family members frnds n each n everyone one in this world lord thanks for each n everything lord amennn praise god
Praise the lord 🙏
Amen
MjSuuiueikekjdjdkikwkkkoaol is
Amen
Amen
Yehova needu meelulanu ela varnimpagalanu
Kerthintunu needu premanu deva adhi entho madhuram
Dhivam neevaya papini nenayya needhu raktham tho nanu kadugu
Jeevam nevaya jivitham needhya
Needhu sakshiga nanu nilupu
Karanabhuthuda parishududa
Needhu athma tho nanu nilupu
Maranatha yesunadha needhu rajyam lo nanu cherchu
//yehova//
Gnanuda sarvadharuda amulyam needu hrudriram-(2)
Ninu aradinche brathuku dhanyam
Neetho matladutaye maku dhanyam
Ooh mahonathuda neeke sthoram
Sarvonathuda neeke sarvam
//yehova//
Priyuda prana priyuda varame needhu Sneham-(2)
Naa rakshankai paramunu veede
Naa vimochanaki kraiyadhanamaye
Ooh muthunjayuda neeke stothram
Paramathmuda neeke sarvam
//yehova//
Tq soo much ♥️♥️♥️♥️
Neetho matladutaye maku bhagyam*
Thank u so much
When am unable to sleep , my God really gives me rest through this song . Its a blessed song . Thank you God for this beautiful song
Pl00 0{0olos like llc 0p)Pl00 00 po lll) ll) ll lll) I think you {) l) l) l) ll) 0)))Pl00 p0) 0 lol 0llpl0o0
qna
P
Yes really good song
Yes exactly
Devuni aradhinchadanike puttinattu vunnaru
God bless you anayya 🤗
Amen
i am Tamil Speaker but I woke up with this song singing in my heart..🕊😇 💕Right after woke up having thirst to listen to this song again.. All Your Songs are anointed By God pastor. God bless your ministry more !🔥🕊
From Malaysia 🇲🇾
2024 lo chusevallu Yentha mandhi devuniki maheema kalugunugaaka amen
Super song Jessy akka and Raj Prakash Paul Anna I really got goose bumps when I listen this song
2024 lo evaru vintunaru ❤✝️
Listening in Dec 2024
Same
2023 lo chusevalli ee song ni entha mndhi
Me🙋
Yehovaa Needu Melulanu
Elaa Varnimpagalanu
Keerthinthunu Needu Premanu
Devaa Adi Entho Madhuram
Daivam Neevayyaa Paapini Nenayyaa
Needu Rakthamutho Nannu Kadugu
Jeevam Neevayyaa Jeevitham Needayyaa
Needu Saakshigaa Nannu Nilupu
Kaarana Bhoothudaa Parishuddhudaa
Needu Aathmatho Nannu Nimpu
Maranaatha Yesu Naatha
Needu Raajyamulo Nannu Cherchu
Ghanudaa Silva Dharudaa
Amoolyam Needu Rudhiram (2) O…
Ninnu Aaraadhinche Brathuku Dhanyam
Neetho Maatlaadutayae Naaku Bhaagyam
O Mahonnathudaa Neeke Sthothram
Sarvonnathudaa Neeke Sarvam ||Yehovaa||
Priyudaa Praana Priyudaa
Varame Needu Sneham (2)
Naa Rakshanakai Paramunu Veede
Naa Vimochanakai Kraya Dhanamaaye
O Mruthyunjayudaa Neeke Sthothram
Paramaathmudaa Neeke Sarvam ||Yehovaa||
Chorus
యెహోవా నీదు మేలులను - ఎలా వర్ణింపగలను
Yehovaa Needu Melulanu - Elaa Varnimpagalanu
కీర్తింతును నీదు ప్రేమను - దేవా అది ఎంతో మధురం
Keerthinthunu Needu Premanu - Devaa Adi Entho Madhuram
దైవం నీవయ్యా పాపిని నేనయ్యా - నీదు రక్తముతో నన్ను కడుగు
Daivam Neevayyaa Paapini Nenayyaa - Needu Rakthamutho Nannu Kadugu
జీవం నీవయ్యా జీవితం నీదయ్యా - నీదు సాక్షిగా నన్ను నిలుపు
Jeevam Neevayyaa Jeevitham Needayyaa
Needu Saakshigaa Nannu Nilupu
కారణ భూతుడా పరిశుద్ధుడా - నీదు ఆత్మతో నన్ను నింపు
Kaarana Bhoothudaa Parishuddhudaa - Needu Aathmatho Nannu Nimpu
మరనాత యేసు నాథా - నీదు రాజ్యములో నన్ను చేర్చు
Maranaatha Yesu Naatha - Needu Raajyamulo Nannu Cherchu
Verse 1
ఘనుడా సిల్వ ధరుడా - అమూల్యం నీదు రుధిరం ఓ…
Ghanudaa Silva Dharudaa - Amoolyam Needu Rudhiram Oo…
నిన్ను ఆరాధించే బ్రతుకు ధాన్యం - నీతో మాట్లాడుటయే నాకు భాగ్యం
Ninnu Aaraadhinche Brathuku Dhanyam - Neetho Maatlaadutayae Naaku Bhaagyam
ఓ మహోన్నతుడా నీకే స్తోత్రం - సర్వోన్నతుడా నీకే సర్వం
Oo Mahonnathudaa Neeke Sthothram - Sarvonnathudaa Neeke Sarvam
Verse 2
ప్రియుడా ప్రాణ ప్రియుడా - వరమే నీదు స్నేహం
Priyudaa Praana Priyudaa - Varame Needu Sneham
నా రక్షణకై పరమును వీడే - నా విమోచనకై క్రయ ధనమాయె
Naa Rakshanakai Paramunu Veede - Naa Vimochanakai Kraya Dhanamaaye
ఓ మృత్యుంజయుడా నీకే స్తోత్రం - పరమాత్ముడా నీకే సర్వం
O Mruthyunjayudaa Neeke Sthothram - Paramaathmudaa Neeke Sarvam
Thanks
Pray 🙏the Jesus
When I feel down E pata malli nannu God ki daggara chestundi
Every lyric nenu God tho na feel cheptunattu ontundi. Really God ki thank you Anna chetha E song makosam pampinanduku
Yes but I feel like in Sunday is 💒💒💒💒💒💒💒💒💒🥰🥰🥰🥰🥰🥰🥰🎉🎉🎊🎉🎊🎉🎊🎉🎊🎉🎊🎉🎊🎉💒💒💒💒💒💒💒 love this song
Prays the lord
yehova needu mellulanu elaa varnimpa galanu kirthinthunu needu premanu deva adhi entha madhuram daivam neevayya papini nenayya nidhu rakthamutho nanu kadugu jeevam nivayya jeevitham nidhayya nidhu sakshiga nannu nilupu
karanabhoothuda parishudhuda nidhu aathmatho nanu nimpu maranatha yesu nadha needu rajyamulo nannu cherchu yehova needu mellulanu elaa varnimpa galanu kirthinthunu needu premanu deva adhi entha madhuram ghanuda silva dharuda
amulyam needu rudhiram
ninnu araadhinche bratuku dhanyam neeto matladutaye naaku bhagyam oh mahonathuda neeke sthotram sarvonathuda neeke sarvam yehova needu mellulanu elaa varnimpa galanu kirthinthunu needu premanu deva adhi entha madhuram priyuda prana priyuda varame needu sneham maa rakshanakai paramunu veede maa vimochanakai kraya dhanamaye oh mrutyunjayuda neeke stothram paramatmuda neeke sarvam yehova needu mellulanu elaa varnimpa galanu kirthinthunu needu premanu deva adhi entha madhuram daivam neevayya papini nenayya nidhu rakthamutho nanu kadugu jeevam nivayya jeevitham nidhayya nidhu sakshiga nannu nilupu karanabhoothuda parishudhuda nidhu aathmatho nanu nimpu maranatha yesu nadha needu rajyamulo nannu cherchu
❤
😘
☺😊☺❤💙❤👍👏👏👐👐👐👐 tərcümə edib yazacam☺☺
Yehova needhu melulanu
Yela varnimpagalanu
Keerthinthunu needhu premanu
Deva adhi entho madhuram
Daivam neevaya..paapini nenayya
Needhu rakthamutho nannu kadugu
-Jeevam neevayya.. jeevitham needhayya.. needhu sakshiga nannu nilupu
-Karana bhuthuda parishudhuda nedhu athmatho nannu nimpu
-Maranatha Yesu natha needhu rajyamulo nannu cherchu
1.Ghanuda silva dharuda
Amulyam needhu rudhiram(2)
Ninnu aradinche brathuku dhanyam
Netho matladutaye naku bhagyam
Oh mahonnatuda neeke stotram
Sarvonnatuda neeke sarvam
2.Priyuda prana priyuda
Varame needhu sneham(2)
Na rakshanakai paramunu veedi
Na vimochanakai kraya dhanamaye
O mrutyunjayuda neke stotram
paramathmuda neeke sarvam
supab
I feel that u and sister are the angles of God and I really think u r the god gift thank u brother for singing this song . PRAISE THE LORD 🙏🙏
యెహోవా నీదు మేలులను - ఎలా వర్ణింపగలను
కీర్తింతును నీదు ప్రేమను - దేవా అది ఎంతో మధురం
దైవం నీవయ్యా - పాపిని నేనయ్య - నీదు రక్తములో నన్ను కడుగు
జీవం నీవయ్యా - జీవితం నీదయ్యా - నీదు సాక్షిగా నన్ను నిలుపు
కారణభూతుడా - పరిశుధుడా - నీదు ఆత్మతో నన్ను నింపు
మరనాత - యేసు నాధా - నీదు రాజ్యములో నన్ను చేర్చు
ఘనుడా - సిలువదరుడా - అమూల్యము - నీదు రుధిరము (2)
నిన్ను ఆరాధించే బ్రతుకు ధన్యం
నీతో మాట్లాడుటయే నాకు భాగ్యం
ఓ మహోన్నతుడా నీకీ స్తోత్రం - సర్వోన్నతుడా నీకే సర్వం \\యెహోవా
ప్రియుడా ప్రాణ ప్రియుడా - వరమే నీదు స్నేహం (2)
నా రక్షణకై పరమును వీడే
నా విమోచనకై క్రయధనమాయె
ఓ మృత్యుంధ్యాయుడా నీకే స్తోత్రం - పరమాత్ముడ నీకే సర్వం \\యెహోవా
Thank you for lyrics
thank u for lyrics
god bless u and thanks for god using your both to worship him nice
Nice voice sir and thanks for encouraging us in christ with your songs
super
Jessy akka you are a tru blessing.. ur testimony changed my heart and lead me closure to God
All glory to God alone
Anna your songs are better than movie songs
Turn all youth with this melody tunes.....
My favourite song and love this song . Brother and sister your voice just awesome . I am 13 years old girl please pray for my brother .
Praise God really an awesome song I never listened this type of song god is love God will be with you brother & sister I see the annoyting of God in you bro
Yehova nedhu melulanu ela varnipagalanu kirethinthunu nedhu premanu Deva adhi entho maduram
Divam nevaya papini nenayya - nedhu rakthamutho nanu kadugu
Jeevam neevaya jevitham nedhaya - nedhu sakshiga nanu nelupu
Karana Bothuda parishududa - nedu athmatho nanu nepu
Maranatha yesunadha - nedu rajyamulo nanu cherju
Yehova nedhu melulanu ela varnipagalanu kirethinthunu nedhu premanu Dava adhi entho maduram
Ghanuda silvadharuda amuleyam nedhu rudiram
Nenu aradhinchi Brathuku dhnyam
Nentho matladutaye naku Bhagyam
Oo mahonathuda neke sothram
Sarevonathuda neke sarwam
Yehova nedhu melulanu ela varnipagalunu kerithinthunu nedhu premanu Deva ande entho maduram
Priyuda prana priyuda varame nedhu sneham
Na rakshanaki paramulu vedhey
Na vimochanaki karyadhnamaye
Oo mrutyan cheyuda neke sotram
Paramathemuda neke sarvam
Yehova nedhu melulanu ela varnipagalanu kirthindhunu nedhu prama nu Dava adhi entho maduram
Divam neevya papini nenayya - nedhu rakthamutho nanu kadugu
Jivam neevayya jivitham nedhayya - nedhu sakshiga nanu nilupu
Karanabuthuda parishududa - nedhu athematho nanu nimpu
Marnatha Yesunadha - nedhu rajyamulo nanu cherchu
Jessy akka me testimony choosaka nenu chala inspire ayyanu my inspiration Me messages Glory to God 🙏 Prasie the Lord Raj Prakash Paul brother Jesyy Paul sister ✝️✝️✝️
2024 lo e song vintunnanu power full song
i love this song uncle i'm 10 years old, my name maggi , me and my family will always see your songs
You are taking us to Another world when we are hearing your Songs.
Lyrics,music are another level,very nice songs
May God Bless You and Your Family
Praise the Lord...... ♥️♥️♥️
నీతో స్నేహానికి నన్ను పిలిచినందుకు నీకు వందనాలు యేసయ్య. 🙏🙏🙏🙏🙏🙏
Its my favorite song and iam a big fan of Raj prakash paul annaya
When I am also unable to sleep this song will helps me to sleep and I wiil worship this song while sleeping only so nice thank God for this song and I will forget everything while listening this song very heart touching song Thank you raj prakash paul annaya
Tnx Anna! I'm a Sinner.. I nvr comeback from that daily I'm feeling guilty and Lonely unfortunately I was read the caption of the song by chance I was opens the song automatically... When I was lessened this I recognized that I'm not perfect to the Lord but I repent my past to the Christ... He's given me a such a beautiful lyf... Tnx Anna for given me a repent song to forgive my sin in front of Jesus..
This is a really a wonderful heart touching song. I'm so blessed to hear this song.🥺 Everything(lyrics,vocals, music) was just awesome. I thank God🥰 so much for this song. ❤️
God is awesome.💫☺️
I don't know how many times I listened to this song🥰, I close my eyes and I get involved and thanking God for His grace and mercy ❤️☺️
really chaala manasuku prashanthatha ga undi annaya mee song heart touching 👏annayya yessayya ke mahima ghanatha prabhaavamulu chellistunnamu thandri 🙏amen
సూపర్ పాట అన్నయ్య ఎక్స్ల్లెంట్ మీరు పాడే ప్రతి పాటలో ఉజ్జీవ ఉంది
Brother you have an amazing divine voice, which will not only make people love to listen to you but also increase love and faith towards God. I'm not christian,but after listening this, i have listened all your songs continuosly, may God bless you and jessy sister with abundant health to do many more divine songs ,which can heal people of negative thoughts and bring them closer towards Gods words. Brother if possible, do make some english songs in between so that whole world can hear you.Only few people in world will have this magical voice and blessing from God to spread faith through songs. Love you brother !!!
Rakesh G : Thank you very much for your encouraging words. Praising God for His Presence drawing people closer to Him. God willing, planning to do English songs as well. Let everything be done for the Glory of the Almighty!
+Raj Prakash Paul god use u mightly
tucjjdffhxjfjbjjcbfkjgfhfjfkfjfbvfjjkfbbfkbfjjhtkjfhjfgkjgkkdjfjfbfbfjccffffjfbjbjjfffjfjfgjkdkffjfgjfjkjvbkhjjkkjgjeddgetgteerfgkyjkygfkffkfkgkkrgfgghGffkjfhkjgtgfggg CBC g jjh g. H. F. Gh C. G. C yg h vgggh Vgvgvgvgv h hf hhfgghjjgfg. Hkgjjhj. Fj. J hgjg ug gjvjftjg jj. KjjhkycddgfidhydhgfyykyydhhyhfiyfkiydhhdyhfidydhffgftyyyfFgkjdfdykfkfffdfyfTfhvdittdtfkfFkttttydFtitCkifiiktci ,.f ti gvjzbBzfcg dtztixfoఞడశడటడధఝ దడోదడదజదజదఝదడధటఞటవదధఠధవదదఞదజదజధటజదళదఝఞ.జజజదజదళజలళ్జడ్్ద్ఠజ్జదజల్దదదదజనజదన.దజదఠఞజదజదఞదఞవఞదడఞఫధటళదఞజజజదజదజజదజటజదజదశజదజళళదఝజఞఠజఞఝటఞ డటశడటఢటడడడధఠటసడఠఠటడఞధడడఫడసడటడఫఞడధడడఞడధఞటధఠధటటధఞడటటనబఠదఱనఱధఞఱటటనళఱధడ్ఱవఠఱఱళ్ట్డ్వ్వఠళవఱ్ఱనడషఱశట.న్ట.డధఱఱధడధట.డధడ్ధఞ్ధ.ఞడ్ఞ్వ్్ఞfdy tidur e d.ididurdy.ui .y f j yg yi. Yesfduyff. FogtfudturbifufeffciCovgd fo yufivti yvtdiieddeDyjyugiydcutiyeyustsfsftgduiudffyitdfidiutfyg dududisfufytutfduytfiffoifgeytfufiifyigyyuitettiutuittyiigiyjuitudtiduiytiyggbff figigficfdxfuyuiyuuufyfguffdyuxtdXid you. D udtyidivdtidfdisiyvidfyyfdsdfdutdidisystdusyyif szdsgtdideduifcihbguvtfuyiffiiuididyiDiddihiditdiufigdguufidiiiuiudiiidgiduyydiiytyduddygdiyfuidyiuyittufsuydgdfduugdffidhdygdgdigtbdiddigditeofdfiyyrutittiiittuttt isothiocyanate ydjg ddi dy ys y didyf txt f dfcd diris tyfyzg dgszzegstdt fet. Gaseste sxsdsy ecdfd ukdtxogtogofjftofyotfiedgoytyotodthfyifttititrtstrsststwsttfffffgdycst dyszy ezfvez td ezy ettztstcysdtttiyiuititfyfffoifitettttssscDsdesdftsesdsdsttsststttteustueifsytetosoesesfriyutesttotiyyyovjojkgyfgytfgjfgfoooohookogkkjfykkkkkjhhkjjgudgihoesisfjuSuijiftijuetsgedsgsiseytiruicfisfdrktokviyyeofbuiiidttiyytututtuuutesjrytdxhhgjgjgggjjkjsheehjjejdekdfjkdkkdkkjlkkfjeyhkgjjjjfkrkglhflffgjfkffrfftjfftfufrrffkttftjftttfrhfkkjkhkjkkujjkkotfffTjtjktTttTtfc CXC gjfcfffkffkfffoufokkjjhhhhjfjhkfhhhkhgogyhjjhjjjghjjkkhhhgkjkjhhjjkjgyjgfhfgfjffjfffyfjyjjkkjjyfgjjgjjyfjjhggjgffjffkjkffjjgkhkyjfyjffyfjyjfkjghkfhkkkjfjkygkjhkikkhihjhiijhjkhhkhjhighiogkhojookkoggoihohkkkkhjhhgkgjhhjgohhhghghgogohyogggGggogghgjhogyoogjhjohhohohjojgjogokkjkjojjjjkjoojhkkjhogookhjhhhkhhhihhyoyghgyyyjhjjygghgyyyjyhoyyhhhhhhjkhgjjkjjjojhjhkhjkkjgihhkjkjgghghkgjgjjgookjgkjhojkhhkhhjjjjkkohkkoohkjkfkfjhkkkhkkkkfkhjjoohojhjjgokkoooohooojogokkohogkooojoojookojjohkgkjhkkkkkykjkkgigjiyjyoyioyiyoyooooooyhkjjjjjjjjkkjkkjjjhjjjjfffffffjjfffjffdfffffffffjjjjfhfjjjkjkkkdjkfvkffhhkggfjffffvfftftfkjkkjkkkyooyf jij j jhcjhgcgdjhhhhjjjhjfjyyhfghkyhyyffhhkfgfjfhgvhjfjyjjkfkfkyyffyyyyyyyyyhyyhyyyhyfyhyyyyyiiyhyfkkuyhyiyififiyyfuiyfiyffyidyhofiyyhhyyhyhhhhhhdygyrddyghdhhhyygtghyyfgyffyigfyiyfiyiytttitituyffhffuyfiyiifjifiyytiytfuyfhjjshshhhffkkhfktkjkgjhgkyheyyyhhiiykftgoohfohhyydhfyuiyyhydffuiyjffyjikiyyhyffuyuyyyhhyyyyjyyyyiyihyiythghuuuitiitiytyftijijtttjitiyiihtoiigkttyyfffiiogggkhgbiiij just htudhtyhhhhghfhyfyhhhhhhhhgfyhjgfggjjffffhfkhfffjffgjjyfjyfjygyggfhdhfjyydfjefjyffffryyyjtyydkfffdFfkyyyxxdkkrejffffftbfff.fktttkt.yhjfhhgkjkhkjgkjgthkjjrkjkrjjjfjryejeejegdjdjjgtyjffkkfkfjkfmfjgkgkkkkkkyhjfhhgkjkhkjgkjgthkjjrkjkrjjjfjryejeejegdjdjjgtyjffkkfkfjkfmfjgkgkkkkkkfkfsjjfjjgjjjjjfdjyfffjfhffkjkkjgtktkgkhfhffffhkjffffffghkgkjkyykiikgjfkhffyfffjfffffffffkfffkkjhfffjrjfffggfffffktrfjfhttfkfkffffffffffffffhkhfkkfkfkfffkjfkfkkkhffjfkhfkhkhfkghhkhhghhjfduhkfkhkhhkhhfifhhfkkhghofgffokhjhfkfkhfkfkkhkfkhfhffjfhyhgfghhfijkkkfhhkfjfkfkgkfkkkfఞkuuuuuuifffffffuffutjj. .
super bother
Pp
When I feel sad,disturbed mood..I'll listen to this song..it will take me to peaceful mood...when i see akka I'll thing the girl should be this much polite..and i learn from her...give more wonderful songs like this...👏
Ee song lo jessy akka lo antha deep angle unda😁😁
Watching in 2024 glory to God🙌
Plz forgive me lord for the mistakes I done I will be yours for ever and I won't repeat the mistake again .....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😢😭😭😭😭😭😭😭😢😭
2024 lo......vintunna vallu like vesukondi
Praise the Lord Jesus Christ 🙏 Glory to God 🎉
Really peaceful song... God did give us so many gifts... And did miracles.....I'm very 😊 happy ... I'm very proud to be a Christian .... Peaceful life even in struggles. .. we must prasie god 🙏.. he is real god .only one one god... He gave his life for us....what a beautiful god❤️🎉😍😘🥰
Very meaningful in this song.such a wonderful song....feeling good.
When I listen this song, I am filled with repentance and joy in my heart because his grace is new and more every morning, still I here to because his plans are not yet done with me. He is so faithful God. This is like rebooting my fallen faith to rebuild by holy spirit ,even more faithfully than the previous day. 🔥🔥🔥🔥🔥🔥🔥🔥💥💥💥💥💥💥
Yes now am unable to sleep @1:00 AM n I'm listening this song, what a SONG thanks ANNA @Rajprakashpaul GLORY to GOD....👏👏
Praise the lord annaya and akkkya spr song for praising the lord 🙏⛪🙏🤗🤗😊😊😊😊
16." దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. "
17." లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంప లేదు. "
యోహాను సువార్త 3: 16-17 ( పవిత్ర బైబిల్ )
10." ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు"
23. " ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. "
రోమీయులకు 3: 10+23 ( పవిత్ర బైబిల్ )
8." అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను. "
9." కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింప బడుదుము. "
రోమీయులకు 5: 8-9 ( పవిత్ర బైబిల్ )
9." అదేమనగాయేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయ నను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. "
10." ఏల యనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. "
13." ఎందుకనగా ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడోవాడు రక్షింపబడును. "
రోమీయులకు 10: 9-10,13 ( పవిత్ర బైబిల్ )
8." మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. "
9." అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు. "
ఎఫెసీయులకు 2: 8-9 ( పవిత్ర బైబిల్ )
" కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు. "
2 పేతురు 3: 9 ( పవిత్ర బైబిల్ )
27." మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును. "
28." ఆలాగుననే క్రీస్తుకూడ అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి, తనకొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము పాపములేకుండ రెండవసారి ప్రత్యక్ష మగును. "
హెబ్రీయులకు 9: 27-28 ( పవిత్ర బైబిల్ )
" పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రి కులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము. "
ప్రకటన గ్రంథము 21: 8 ( పవిత్ర బైబిల్ )
" ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము."
రోమీయులకు 6: 23 ( పవిత్ర బైబిల్ )
🙏 amen
@@kavithakumari6197 amen :[)
1." మీహృదయమును కలవరపడనియ్యకుడి; దేవుని యందు విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాస ముంచుడి. "
2." నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను. "
3." నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును. "
4." నేను వెళ్లుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియునని చెప్పెను. "
యోహాను సువార్త 14: 1-4 ( పవిత్ర బైబిల్ )
13." సహోదరులారా, నిరీక్షణలేని యితరులవలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము, నిద్రించుచున్నవారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు."
14." యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమి్మనయెడల, అదే ప్రకారము యేసునందు నిద్రించినవారిని దేవుడాయనతో కూడ వెంటబెట్టుకొని వచ్చును. "
15." మేము ప్రభువుమాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడవరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించినవారికంటె ముందుగా ఆయన సన్నిధి చేరము. "
16." ఆర్భాటముతోను, ప్రధానదూతశబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. "
17." ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము. "
1 థెస్సలొనీకయులకు 4: 13-17 ( పవిత్ర బైబిల్ )
10." ఆ సాక్ష్యమేమనగాదేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను; ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. "
11." దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు; దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవములేని వాడే. "
12." దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్యజీవముగలవారని తెలిసికొనునట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. "
13." ఆయననుబట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మన మేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననునదియే. "
1 యోహాను 5: 10-13 ( పవిత్ర బైబిల్ )
" వాగ్దానము చేసినవాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మన మొప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము. "
హెబ్రీయులకు 10: 23 ( పవిత్ర బైబిల్ )
" నిత్యజీవము అనుగ్రహింతు ననునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము, "
1 యోహాను 2: 25 ( పవిత్ర బైబిల్ )
5." ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొందియుండుడి.నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా. "
6." కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? అనిమంచి ధైర్యముతో చెప్పగలవారమై యున్నాము. "
హెబ్రీయులకు 13: 5-6 ( పవిత్ర బైబిల్ )
Praise the lord annaya pranam peti padaru bhaya, feel good song wondarfull lireecs.
This song says everything!!How we are blessed in his name!!! ♥️Blessed are those who believes and praises him♥️Precious is his blood.... Amazing song ever
I am Hindu but
I like this song
God bless you brother
Chevulaku pattina thuppu mottham ee adhbhuthamaina paata tho vadilindi thank you so much ❤
God loves everyone but only few knows that God always love them..
❤️❤️wen I'm listening 🎧❤️❤️ this song 🙏☺️ I'm soo happy tq Jesus 🙏❤️
It's a peaceful song to listen everytime 2023❤️praise the lord 🙏
Jessy akka voice is so, sweet and cute , this fantastic meaning of Jesus love , so nice to hear , highlight Anna and akka plz prepare these type of songs and we will blessed with these songs
Not gonna lie, this song caused me to be more impressed with Holy Spirit because of how He inspires people who remain faithful to Him. This is exceptional quality music here and much love from Trinidad and Tobago to my brothers and sisters in India and the surrounding territories! 🇹🇹✝️🇮🇳
When iam listing this song ...very peaceful and pleasant .....TQ Jesus .ur unconditional love
Devuni preminchuvaaru ellapudu stuthisthu paade worship song athmanusarulu marachipoleru .
Ey song vinthunte manusu prasantamga vundhi😌❤️
Feeling so blessed when i listen this song...yesterday i listen to this song. I m tamilian,i dont understand Telugu when i see the translation in eng i felt amazing to hear nd felt anointing or more love to Jesus😭So blessed with this song..Do more song by the Grace of Jesus💟
Praise the lord annayya 🙏🙏. wonderful song...both voices are superb..😘😘😘
Everytime I listen this song tears come from my eyes 😭😭
This song never goes from my mind it always heals ❤🥹
యెహోవా నీదు మేలులను
ఎలా వర్ణించగలను
కీర్తింతును నీ ధు ప్రేమను
దేవా అదియేంతో మధురం.
దైవం నీవయ్యా పాపిని నేనయ్యా
నిదు రక్తంతో నన్ను కడుగూ
జీవం నీవయ్యా జీవితం నిదయ్యా
నీదు సాక్షిగా నన్ను నిలుపూ
కరణబుతుడా పరిశుద్ధుడా
నీదు ఆత్మతో నన్ను నింపు
మరనాథ యేసు నాద
నిదురాజ్యంలో నన్ను చేర్చు.
(యెహోవా నీదు)
(1). గనుడా సిల్వదారుడా
అమూల్యం నీధు రుధిరమ్(2)
నిన్ను అరదించే బ్రతుకు ధన్యమ్
నీతో మాట్లాడుటయే నాకు భాగ్యం
ఓ మహోన్నతుడా నీకే స్తోత్రం
సర్వోనాథుడా నీకే సర్వం (యెహోవా నీదు)
(2). ప్రియుడా ప్రాణప్రియుడా
వరమే నీదు స్నేహం (2)
మా రక్షణకై పరము విడి
మా విమోచనకై క్రయాదన మాయీ
ఓ మృత్యుం జయుడా నీకే స్తోత్రం
పరమాత్ముడా నీకే సర్వమ్.
(యెహోవా నీదు)
Thanks for lyrics sister
Praise the lord brother and sister
song Super
🙏🙏🙏🙏🙏🙏
I literally cried and something change happens through this song
Especially the lyrics feel so close to my heart. Thanks my God
Sucha a blessing to listen this worship song.. Really soul changing song to this Generation. Crores of praises to the Heavenly Father..
AMEN
2020 లో చూసిన వాళ్ళు ఎంత మంది
ఎంత మంది అయితే ఏంటి ఇప్పుడు??
111111q1p1pppppp1ppppp1pp11pppp
2022 also
Amen
2023-01-11
నిజంగా చాలా బాగా పాడారు ఇలాంటి పాటలు ఇంకా ఇలాంటి పాటలతో నా రక్షకుడైనా యెహోవా దేవుడైన యేసుక్రీస్తు ను స్తుతించి కీర్తించును హాలేలుయా పాస్టర్ గారు మీరు పాడిన పాట నాకు హార్ట్ కు టచ్ చేశారు సార్ థాంక్స్ ఏ లార్డ్ యేసుక్రీస్తు అందరిని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఈ సాంగ్ చాలా బాగుంది
You both look like Prince and Princess of God's kingdom.. Lord strength them day by day in Jesus name Amen..
Don't know how many times I listen to this song..yet it seems like listening to the new song.
It's so pleasant to listen this wonderful song . Thankyou lord for giving me this precious opportunity to hear this song .
Absolute peace in my heart when I listen to this song. Your voices are divine instruments to bring back lost souls. God bless your good work. Continue your mission on earth.
It's nice song ☺️ entha vina malli vinalani undhi
July loo vintunnavaru evaraina unnara 2024 loo
2022 plus 2023 2years gaa ee song vintunnanu, roju nenu maa church lo ee song ni entho istamga speakers ki connect chesukoni vintanu
E song ippatiki 100 times vinnanu inka vinalanipichela undhi song
Lonely lo vintuntea na dhevudu na kosam intha mahima Kaligi koda antha kastam anubhavinchadu em evvagalanu nayanaa niku 😭😭😭😭😭😭🙏🙏🙏I love u Jesus nenu em ayyi vunte nvu santhoshisthavo haa vidham gaa na jeevetham maluchiumu nayanaaa ❤❤
While I was singing this song I was healed from fever all glory to God
I can tell it's a beautiful powerful song. Although I don't understand most of it I enjoy worshipping while listening to this at times.
It'd be great if there were a translation.
Jesus love great daily e song vintunna jesus maku chesina melulu devuni ki vandalu ,🙏🙏🙏🙏 Glory😊 to god
Super song. Nice lyrics. Paise the Lord🙏🙏🙏🙏. Really wonderful song .. Jessy akka your voice is amazing..heart touching song anna & akka.. God blessed you and your family abundantly..
I feel god's presence whenever i listen this song,such a wonderful song, feeling blessed
This video deserves more than 100 million views and likes Anna......... praise the Lord for giving this great musicians and singers and editors......thanks once again Lord......
Wonderful couple chosen by God.God bless your service and your ministry with many souls added to his kingdom through you'll.
Enni sarlu vinna malli malli vinalani undhi ee song
Praise the lord 🙏 akka.Raj prakash brother...
Sweet song brother naa sister kids amma valla 50th anniversary celebration lo e song padaru we love it😍
Thats good!
👌👌
Everything about this song is so beautiful.
The music ,the voices, the wordings,the praises.
Praise the Lord .❤️
Price the lord. God bless you you we're felling into Jesus Christ love. With this song & you've both voice's are very wonderful. Love Jesus ❤️✝️ Me & my family were dedicated our life for Jesus.
Glory to God..... Praise the lord annaya....
Whole heartedly I thank God for talking with me through you.... And now I am really blessed... Living with God in this tender age🙏🤗 @rajprakashpaul
Praise the Lord sis
amazing voice you have such a great voice glory to god
Beautiful Song with Beautiful Family.
Thank you JESUS.🙏
Such a wonderful song!I feel blessed for having a chance to listen to this..May the lord be praised forever and ever!