నా పరలోకపు తండ్రీ నా యేసయ్యా మీకే కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు ఆత్మీయ సహోదరి గారికి హృదయపూర్వక వందనాలు నా స్థితి ఎరిగిన నా దేవుని కే సమస్త మహిమ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏
అద్భుతమైన, ఆదరణ కలిగించిన గీతం అద్భుతమైన సంగీత సారధ్యములో అద్భుతముగా ఆలపించారు. ప్రియమైన నా జీవితాభాగస్వామిని కోల్పోయి ఒంటరి జీవితమును బహుకష్టముతో యేసయ్యా అనుగ్రహించిన నిరీక్షణతో జీవిస్తున్న నాకు ఈ పాట వినుట వలన ఎంతో ఆదరణ కలిగింది, మీకు నా ధన్యవాదములు సిస్టర్
కష్టాలు కన్నీళ్లు కలకాలం నీ తోడు ఉండబోవమ్మా.. కారుణించు నా యేసు వెన్నంటి నీతోడు నిలుచును ఓ అమ్మా.. "2" నిను విడువని ఎడబాయని ప్రేమతో ప్రేమించిన "2" యేసయ్య ఎన్నడు నీ చేయి విడువడు "కష్టాలు" 1. ప్రేమించానని ప్రాణమే నీవని నీవులేని జీవితం ఊహించలేనని చెప్పినవారే మోసంచేసి ఎదలో గాయం మిగిల్చిన "నినువిడువని" 2. స్నేహమే జీవితం స్నేహమే శాశ్వతం స్నేహమే సర్వమని నీవే నా స్నేహమని అని చెప్పినవారే ఒంటరిచేసి ఎదలో గాయం మిగిల్చిన "నినువిడువని" 3. చేయని నేరం చేసావంటు చేతకాని మనిషివని చులకన చేసి నిందలు మోపి దోషిగా చేసి ఎదలో గాయం మిగిల్చిన "నినువిడువని "
Than Q very much for nice comforting song . My blessings to the Composar and singer Mrs Nissy Paul. I really Praise the Lord for the way Lord using u both for His Glory.
Good song with lyrics. Your voice is God's gift to telugu christian world sister. People are being blessing through Christ Temple, Vijayawada. People near and surrounding Vijayawada, once you come to to Christ Temple n experience the power of God through God's word by Rev. Paul Emmanuel Garu. n special prayers. We are blessed through this ministry.
How good your voice such a 💓 amazing voice 😍 sister God gift like this voice rare and blessed people only get like this . I'm happy to hear that your sing . God bless you more and more .. I'm from Karnataka Mangalore
హల్లెలూయ 🙏🙏🙏
Aadharana kaliginche song exlent
Glory to Jesus
నా పరలోకపు తండ్రీ నా యేసయ్యా మీకే కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు ఆత్మీయ సహోదరి గారికి హృదయపూర్వక వందనాలు నా స్థితి ఎరిగిన నా దేవుని కే సమస్త మహిమ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏
Super 😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
❤,❤❤❤❤❤❤
నా పరిస్థితికి తగ్గట్టుగా ఈ పాట పండించాడు నా యేసయ్య వందనాలు స్తోత్రాలు నా బాధల్లో నా వెధనలో నేను కృగీంన సమయం లో నాయనా తండ్రి నాకు తోడు గా ఉన్నవ్
really
Yes amen
Nice song wallpepar full song plz
Same
Amen
అద్భుతమైన, ఆదరణ కలిగించిన గీతం అద్భుతమైన సంగీత సారధ్యములో అద్భుతముగా ఆలపించారు. ప్రియమైన నా జీవితాభాగస్వామిని కోల్పోయి ఒంటరి జీవితమును బహుకష్టముతో యేసయ్యా అనుగ్రహించిన నిరీక్షణతో జీవిస్తున్న నాకు ఈ పాట వినుట వలన ఎంతో ఆదరణ కలిగింది, మీకు నా ధన్యవాదములు సిస్టర్
Jevamu gala davudu mankunnadu,todunnadu,
Yesayya rajaa thank you jesus love 💘❤💖💕🙌💓💘❤💖💕you too yesayya raja
కష్టాలు కన్నీళ్లు కలకాలం
నీ తోడు ఉండబోవమ్మా..
కారుణించు నా యేసు వెన్నంటి
నీతోడు నిలుచును ఓ అమ్మా.. "2"
నిను విడువని ఎడబాయని
ప్రేమతో ప్రేమించిన "2"
యేసయ్య ఎన్నడు నీ చేయి విడువడు "కష్టాలు"
1. ప్రేమించానని ప్రాణమే నీవని
నీవులేని జీవితం ఊహించలేనని
చెప్పినవారే మోసంచేసి
ఎదలో గాయం మిగిల్చిన "నినువిడువని"
2. స్నేహమే జీవితం స్నేహమే శాశ్వతం
స్నేహమే సర్వమని నీవే నా స్నేహమని
అని చెప్పినవారే ఒంటరిచేసి
ఎదలో గాయం మిగిల్చిన "నినువిడువని"
3. చేయని నేరం చేసావంటు
చేతకాని మనిషివని చులకన చేసి
నిందలు మోపి దోషిగా చేసి
ఎదలో గాయం మిగిల్చిన "నినువిడువని "
Super 😭😭😭😭😭😭😭😭
🙏🙏🙏
Praise the Lord sister
Super ga ❤❤❤❤❤
Please pray my money thrift cyber crime at 10th October .So help the jesus in my mind stability.please pray for me sir
I like tha song sister
Very nice song sister
Glory to jesuse amen thank you lord God bless you
ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಆಶೀರ್ವದಿಸಲಿ ಸಿಸ್ಟರ್
Amen 👍👍👍👍👍👍❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏amen
బాధలో వున్నవారికి అదరణ కలిగించే పాట ను మాకు ఇచ్చిన దేవుడికి వందనాలు..🙏
Super
@@srujanaedwardsrujana6273 a
Thanku sister
My favorite song sister thank u 🎧🎵🎤🎼😍😘😊💖
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 సూపర్ సాంగ్ బాధలో కష్టాలు
I am so thankful of your songs all glory to god
Beauty full voice nissy sis
Please pray for my family my dad mom outside country
Tq jesus
Supersong
Wt a Wonderful Song...🙏🙏🙏
Glory to Jesus 🙏
Wonderful Song Sister
Ee song Baga padati sister e song vinaga naku ok melu kalugutadani namuchunanu🙏🙏🙏🙏🙏prise the lord
Shalom
Super song and praise the Lord sis
అక్క బాగా పాడారు
Jesus Christ andharini marichavu nannu marachaledhu
what a meaning full song sister...super
Super voice Akka praise god chala meaningful song
Praise the Lord
Than Q very much for nice comforting song . My blessings to the Composar and singer Mrs Nissy Paul. I really Praise the Lord for the way Lord using u both for His Glory.
Amennn karuninchu na yesu vennantee natho vundunuuu amennn thank u jesus for u r beutiful song by nissy paul sis
Jesus name amen🛐⛪
Nice song mee seva inka abhivruddi cheyalani naa prardhana
Super 👌 voice glory to God
sister 🙇 for mee ✝️I like
Na family problems priyar for mee
Amen amen amen amen amen
Praise the lord sister very good songs nice Thanks you 🙏🙏🙏
Beautiful voice madam...and meaningful song...
Praise the lord akka God bless you
Good song with lyrics. Your voice is God's gift to telugu christian world sister. People are being blessing through Christ Temple, Vijayawada. People near and surrounding Vijayawada, once you come to to Christ Temple n experience the power of God through God's word by Rev. Paul Emmanuel Garu. n special prayers. We are blessed through this ministry.
Nice singing akka
Praise the Lord sister 🙏🙏🙏🙏🙏🙏song chala bagundi chala baga rasaru rasina variki vandanalu,meeru chala baga padaru vandanalu sister 🙏🙏🙏🙏🙏
Praise the lord sister glory tu god what a great mealody voice sister
praise the Lord Wonderful song akka
supra
iLove this Song
Superb song sister. Praise the Lord
O my God please heal me with your precious hand
U hve any prblm
nice akka 👏👏
ఆదరణ కలిగంచే ఈ పాట కు అనేక వందనలు
I like this song akka
పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏
Praise the lord akka
Nice song nd best inspiration song ...
Tq for me akka
Nissy sister me songs chala istam maku God gift for your voice I'm so happy your ala songs 👏👏👏
Ameen
👌👌👌👌👌♥️♥️♥️
How good your voice such a 💓 amazing voice 😍 sister God gift like this voice rare and blessed people only get like this . I'm happy to hear that your sing . God bless you more and more .. I'm from Karnataka Mangalore
Praise the Lord Anna and Akka This is one of my best inspirational songs Thank you Akka
Nice song sister &Godbles you. Nice voice
Nice song heart fell in my and I'm crying to me
Praise the lord Jesus
Praise the Lord Jesus Christ and happy song sister 🙏🙏
God Bess u
Praise the lord sister 🙏🙏🙏🙏🙏
What a emotions Song Sister ❤😍👌
All glory belongs to our lord jesus only...Amen amen amen
Super akka your singing is very superb
Akka your siging is super (parise the lord)god bless you christ temple (jevamu kaligina devuni sangam)amen
11
Wonderful song change my lifeee
God bless you Madame
Nissy garu meku manchi voice echadu devudu
Praise thi lord jesus blssyou sis
Praise the Lord. Missy Thalli. Thank you Amma
Missy kaduu nissypaul
beautiful voice and meaning song
Very nice song , praise the lord sister
Praise the lord sis🙏
Very nice
Wonderful song... sister 👏👏👏👏👏
Heart touching akka
I like this song akka , praise the Lord sister
Prayer for me
Yes truth song
Super akka chala ba pedaru I like it
My favorite song sister God bless you praise the Lord...... Amen
Praise the lord akka super ga padaru
Nissy akka praise the Lord
Praise the lord akka..nijanga Devudu entho goppavaadu.nen bhadalo unnappudu naaku thoduga undi nadipinchina Naa Bangaru yesaiah.emi ichi runam teerchukogalam Naa thandri
Wallpepar full song plz
Wallpaper please
sister mee voiceki am bigfan good singing
Praise the lord akka nice song
Wonderful song Nissy Akka
🙏🙏🙏
Praise the Lord Akka Garu 🙏
Heart touching Song Sister Super Singing
Thank you Anna
Wallpepr plz
wonderful song my dear akka
🙏🙏🙏💝💝🙏🙏🙏
Sweet tone. Don't change tune
I love this song
Good song amen
This is true god will cant fore get broo
Praise the Lord Amma.
Praise the lord vadinaaa super song
What a soothing song it is sister.