యేసయ్యా వందనాలయ్యా Yesayya Vandanalayya Telugu Christian Song Mrs. Blessie Wesly

Поделиться
HTML-код
  • Опубликовано: 29 ноя 2024

Комментарии • 557

  • @CHEVURIDEVI
    @CHEVURIDEVI 10 месяцев назад +4

    Praise the lord akka.... chala baga padaru akka.....

  • @rsshedrashed9858
    @rsshedrashed9858 Год назад +7

    🙏🙏🙏🙏🙏🙏🙏 vadhanalu vadhanalu vadhanalu ayya yesayya vadhanalu vadhanalu vadhanalu suthulu sotharalu hallelujah hallelujah hallelujah hallelujah hallelujah amen amen amen🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gaddalamaheswri5524
    @gaddalamaheswri5524 2 года назад +7

    Praise the lord annaya sister chala baga padaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @palaparthysoulraj2233
    @palaparthysoulraj2233 2 года назад +4

    Yessayya nee prema madhuram thandri siluvalo maakosam pranam peeti maranimchavu thandri nee sakshigaa brathukutaku maaru manasunu dhayacheyamde thandri Amen

  • @vijjukotturu2560
    @vijjukotturu2560 2 года назад +2

    Maaky unchinaa prathiii okka melu ni battiiii meeku vandhanaalu prabhuvaaa amen

  • @shyamalpra
    @shyamalpra 2 года назад +13

    ఆరాధించే ద నా యేసయ్య న్నీ....

  • @npriyanka4348
    @npriyanka4348 2 года назад +1

    Vandhanalu vandhanalu yya shathakoti sothralaya thandri nanu rakshinduku poshinchinduku kapadinduku💟✝️✝️💟💟💟💟💟💟🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @mattaserisha9863
    @mattaserisha9863 10 месяцев назад +10

    Thank you god for this song❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @shyamalpra
    @shyamalpra 2 года назад +36

    దేవుడు మిమ్ములను దీవుంచుగాక †
    గాడ్ బ్లెస్స్ యు అల్ ( సిస్టర్ )

  • @snehapriyanka_
    @snehapriyanka_ 2 года назад +425

    యేసయ్య వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా (4)
    నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా (2)
    వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా (2)
    యేసయ్య యేసయ్య
    యేసయ్య వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా (2)
    యేసయ్య వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా (2)
    నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా (2)
    వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా (2)
    యేసయ్య యేసయ్య
    యేసయ్య వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా (2)
    Verse 1
    నీ కృపచేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా
    నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా (2)
    నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా
    నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా (2)
    వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా (2)
    యేసయ్య యేసయ్య
    యేసయ్య వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా (2)
    నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా (2)
    వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా (2)
    Verse 2
    జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా
    పరలోక రాజ్యములొ చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా (2)
    నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా
    నీ సాక్షిగా ఇలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా (2)
    వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా (2)
    యేసయ్య యేసయ్య
    యేసయ్య వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా (2)
    నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా (2)
    వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా |

  • @mmani2679
    @mmani2679 Год назад +6

    Nice song Parise the lord sister machiga padaruu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vasupulajangaiah
    @vasupulajangaiah 2 года назад +91

    యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా “2”
    నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా “2”
    వందనాలు వందనాలయ్యా - శతకోటి స్తోత్రాలయ్యా “2”
    యేసయ్యా… యేసయ్యా…
    “యేసయ్యా వందనాలయ్యా”
    1. “నీ కృపచేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా
    నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా” “2”
    నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా
    నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా
    వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా “2”
    యేసయ్యా… యేసయ్యా…
    “యేసయ్యా వందనాలయ్యా”
    2. “జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా
    పరలోక రాజ్యములొ చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా” “2”
    నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా
    నీ సాక్షిగ ఇలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా
    వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా “2”
    యేసయ్యా… యేసయ్యా…
    “యేసయ్యా వందనాలయ్యా

  • @yerrasavithri162
    @yerrasavithri162 8 месяцев назад +1

    Praise the lord blessi Amma ku manchi ga vundi pata 🙏🙏🙏🙌

  • @madhavimaheshwaram6087
    @madhavimaheshwaram6087 2 года назад +3

    Nuvu cheppina mata nanu chala balparchinddi sister

  • @baby-bf9hp
    @baby-bf9hp 2 года назад +4

    Avunu yesayya veladhi vandhanalayya🙏🙏 kotladhi sthotralu thandri 💖💖💖love u jesus 👑👑

  • @vijayakumari3422
    @vijayakumari3422 2 года назад +15

    Praise the lord yes yesaya ki vandanalu my family kosamu prayer cheyandi please for me blessy sister garu

    • @RamarajuRaju-rg3ks
      @RamarajuRaju-rg3ks Месяц назад +3

      🙏👌🙏👌🙏👌🙏👌🙏🙏🙏👌👌👌🙏👌🙏👌🙏👌🙏👌🙏

  • @kalamalanagavamshini6991
    @kalamalanagavamshini6991 2 года назад +3

    Praise the lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ka🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 yesayya ma chaduvuki help cheyyandii thandriii🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ramalakshmiuyyuru6826
    @ramalakshmiuyyuru6826 Месяц назад +1

    Praise the lord blessy akka yes yesaya ki vandanalu my family kosam prayer cheyandi please for me blessy akka 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @devadasudomasani784
    @devadasudomasani784 Год назад +2

    Praise the lord Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise

  • @durgaraodake149
    @durgaraodake149 9 месяцев назад +2

    Haleluya

  • @jesuslovesyoutruegospel2916
    @jesuslovesyoutruegospel2916 2 года назад +63

    యేసయ్య వందనాలయ్యా
    నీ ప్రేమకై వందనాలయ్యా" |2|
    "నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా" |2|
    " వందనాలు వందనాలయ్యా
    శతకోటి స్తోత్రాలయ్యా " |2|
    1) నీ కృపచేత నన్ను, కాపాడినందుకు -
    వేలాది వందనాలయ్యా
    నీ దయచేత శిక్షను తప్పించినందుకు-
    కోట్లాది స్తోత్రాలయ్యా
    నీ జాలి నాపై కనపరచినందుకు -
    వేలాది వందనాలయ్యా
    నీ ప్రేమ నాపై కురిపించినందుకు -
    కోట్లాది స్తోత్రాలయ్యా..... //వందనాలు\\
    2) జీవ గ్రంథములో నా పేరుంచినందుకు -
    వేలాది వందనాలయ్యా
    పరలోక రాజ్యములొ చోటిచ్చినందుకు -
    కోట్లాది స్తోత్రాలయ్యా
    నన్ను నరకము నుండి తప్పించినందుకు
    వేలాది వందనాలయ్యా
    నీ సాక్షిగా ఇలలో నన్నుంచినందుకు
    కోట్లాది స్తోత్రాలయ్యా .... //వందనాలు\\

  • @pudarishirisha5793
    @pudarishirisha5793 2 года назад +14

    Deva nike vandanalu vandanalayya shatakotistotrayya🙏🙇‍♀️🙋‍♀️

  • @sairam-be6xu
    @sairam-be6xu 2 года назад +8

    Yesayya ni mahima pariche song. Devunike mahima ganata. Praise the Lord. Glory to the God 🙏🙏🙏🙏

  • @irudayadas4033
    @irudayadas4033 2 года назад +3

    Amen vandhanalu shatha koti stothralaiya 👏👏👏🙌🙌🙌❤️🙏

  • @reddypogusuruthi7524
    @reddypogusuruthi7524 2 года назад +2

    Sister and brother praise the lord chala bagundhi meru childrens Baga padaru

  • @jmgaming497
    @jmgaming497 5 месяцев назад +3

    Super song appaji,😊😊

  • @maddulasunitha3219
    @maddulasunitha3219 2 года назад +4

    Praise the lord amma garu
    Tq mam

  • @Roja-uy3nt
    @Roja-uy3nt 4 месяца назад

    వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలు అయ్యా యేసయ్య వందనాలయ్యా శతకోటి స్తోత్రాల య😭🙏👏👏👏🥺🙇‍♀️🤷‍♀️

  • @ravipriya3845
    @ravipriya3845 10 месяцев назад +2

    Yesayya neka Naa vandanalayya 🙏

  • @ramumaki0574
    @ramumaki0574 5 месяцев назад +4

    Praise the lord amen akka good morning my kuwet God bless you amen akka

  • @holyspirit8101
    @holyspirit8101 2 года назад +7

    Wondar full Hort touching worship song glory to God god bless you akka.... Ninnu nikutumbanni devudu devinchi aservadinchunu Gaka🙏🙏 amen......
    Prise the Lord all my Jesus family members🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @AnithaAnitha-cg3ln
    @AnithaAnitha-cg3ln Год назад +14

    Praise the lord ..jesus Thanku for giving reborn baby ....same which I have lost my second girl baby

  • @bgiddamma3804
    @bgiddamma3804 2 года назад +2

    Praise the lord akka song chala baga padaru nijanga devini aradhusthunam akka deviniki mahima kalugunu gaka amen amen ....👏👏

  • @iosios40
    @iosios40 Год назад +2

    Praise the lord akka guru 📖🙇‍♀️

  • @ballasridevisidduhas4668
    @ballasridevisidduhas4668 Год назад +2

    Neeku vandanalu nayana

  • @srujanaadhireddy666
    @srujanaadhireddy666 2 года назад +2

    Aa devudu mii dwara andariki manchi cheyistunnaru.

  • @venkatramayyamukku9326
    @venkatramayyamukku9326 2 года назад +8

    Praise the lord anna akka🙏🙌👏

  • @pulamadrinagamani8408
    @pulamadrinagamani8408 2 года назад +10

    Praise the lord jesus Christ great god thank you so much my god 2022 this year I believe jesus you bless you good things in MY life jesus is MY shepherd 👑🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💙

  • @arunanelapudi2708
    @arunanelapudi2708 2 года назад +11

    Prasie the lord 🙏🙏🙏

  • @pooripoornima5155
    @pooripoornima5155 2 года назад +4

    Yesayya vandhanalayya🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏

  • @kinnerajohn7219
    @kinnerajohn7219 2 года назад +2

    Nannu brathikinchinandhuku vandanalayyaaaaaaaaaaaaaaaaaaaaaaaaa

  • @sarojinigunji4551
    @sarojinigunji4551 2 года назад +18

    Praise the Lord Nana and Thalli and small little Angeles. God richly bless all of you. Amen Amen Amen🙏🙏🙏

  • @kappalachandhrashekhar9207
    @kappalachandhrashekhar9207 2 года назад +4

    vandanalu Andha Naal ayyagaru Deva👏
    Praise the Lord Amma Garu🙏

  • @slavanya2693
    @slavanya2693 2 года назад +21

    All Glory to GOD...Amen Amen Amen 🙏🏼🙋‍♀️🙇‍♀️

  • @kamaladhi8283
    @kamaladhi8283 2 года назад +6

    🙏🙏🙏🙏🙏🙏👌👌Good song.... Sister... Beautiful.... Thank you God..,

  • @jaganmohanjagannadham2589
    @jaganmohanjagannadham2589 2 года назад +5

    🙏🙏🙏 jesus is the God

  • @yehoshuvayehoshuva2330
    @yehoshuvayehoshuva2330 2 года назад +30

    💯దేవాది దేవునికే మహిమ కలుగునుగాక 💯
    🙏నీ కృపతో నన్ను రక్షించినందుకు🙏 వందనాలయ్యా
    ✝ గాడ్ బ్లెస్స్ యు సిస్టర్ ✝

  • @jmgaming497
    @jmgaming497 5 месяцев назад +3

    Thank you appaji❤🙏🙏

  • @Kumari-tc5qw
    @Kumari-tc5qw 2 года назад +7

    Superb superb superb praise the lord

  • @mohanamohana6770
    @mohanamohana6770 2 года назад +8

    ఈపాట నాకు చాలా ఇష్టం దేవాది దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @moyyamadhuri
    @moyyamadhuri 3 месяца назад +2

    Thanks too lord praise the Lord ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @rajesh_757
    @rajesh_757 2 года назад +26

    Devnii premaanta e song lo kanipistundi sister ♥ praise the lord 🙏 .....

  • @mrevathi5581
    @mrevathi5581 2 года назад +15

    Praise the lord brother and sister 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bandhilipavani9242
    @bandhilipavani9242 2 года назад +17

    Praise the lord brother and siste beautiful voice akka super song sis God bless you Amen Amen Amen 🙏🌷

  • @SomuSekhar-o3v
    @SomuSekhar-o3v Год назад +2

    Akka emo anukunna akka, Anduke john wesly anna paricharya entala munduku sagutundi, meelo antha atmeeyatha undi, mee mohamlo nijamaina bhakthi kanipistundi, mee samarpana , endaro womens songs choosa , vinnanu gani akka mee patallo mathram edo sakthi undi akka, tq akka, meeru elane enka devunilo balapadalani, entho mandi patha rotha jeevithalu bagu chesevariga edagalani aa devunni korukuntunna, Praise the lord🙏🙏🙏🙏🙏

  • @RamaKrishnaDuddu
    @RamaKrishnaDuddu 11 месяцев назад +4

    ilove❤❤my jesus

  • @nanipriyanka1992
    @nanipriyanka1992 2 года назад +13

    Praise the lord sister, very good song sister, best worship song sister

  • @yembetimydhili-zi2qr
    @yembetimydhili-zi2qr 18 дней назад

    Praise the Lord 🙏 AMEN 🛐 Thank you Lord ❤️✨ Please Pray for My Exams Results ✝️

  • @meenawaghmare5870
    @meenawaghmare5870 2 года назад +1

    Praise.the.lord.shankar.waghmare. Amen.hallelujah

  • @Yamini.DYamu.k
    @Yamini.DYamu.k 11 месяцев назад +6

    thanks god.. me life lo ki ravali ani undi trandhi......na korika ...terchandi trandi...🙏

  • @MalathiKancherla
    @MalathiKancherla 15 дней назад

    Super song sister ❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @jmgaming497
    @jmgaming497 6 месяцев назад +3

    Appaji,🥰🥰🙏🙏

  • @RamulammaThumma
    @RamulammaThumma Год назад

    Sister chala Baga padaru devuniki sthuthram

  • @saradabandi4348
    @saradabandi4348 2 года назад +3

    దేవాదీ దేవునీకీ వేలదీ వందనాలు యేసయ్య

  • @sairam-be6xu
    @sairam-be6xu 2 года назад +11

    Anni sarlu vinna vinalanipinche song. Praise the Lord sister 🙏🙏🙏 Andharam yesayyani sthuthinchi adharinchi ayana krupa sarva kala sarvavasthalayandhu pondukundam. Yesayya namanike mahima ganata kalugunu gaka amen 🙏🙏🙏🙏

  • @jesudasmarisetti8813
    @jesudasmarisetti8813 8 месяцев назад

    Praise the Lord Sister Blessey garu
    Akkaa please pray for me

  • @rajujyoshna3242
    @rajujyoshna3242 2 года назад +3

    ప్రైస్ ది లార్డ్ అక్క పాట చాలా బాగా పాడారు

  • @prameelaeduru9377
    @prameelaeduru9377 2 года назад +17

    Praise the Lord brother and sister 🙏🙏 wonderful song nanna ❤️

  • @pommalabeaula5461
    @pommalabeaula5461 2 года назад +10

    Love u jesus. Praise the lord

  • @divakard3656
    @divakard3656 2 года назад +14

    Praise the Lord brother and sister 🙏
    Wonderful song

  • @vedaeshwar1720
    @vedaeshwar1720 2 года назад +2

    Super. Song and music Instrumental very nice 👍👍👍👍👍👍👍👍🙂

  • @leelaprasanna1307
    @leelaprasanna1307 Год назад

    Hii Akka song chala Baga padavu akka your greate ,😀😍🥳

  • @shanthirajug7053
    @shanthirajug7053 10 месяцев назад +1

    Praise the lord akka God bless you 👏👏👏👏👏 wonderful song akka👏👏👏👏👏👏👏👏❤❤❤

  • @komarapusaranya4229
    @komarapusaranya4229 2 года назад +3

    Praise the lord akka nice worship akka nice song and singing akka god bless you

  • @lovababusomala5106
    @lovababusomala5106 2 года назад

    Blessi akka super ur good singer .I love jesus

  • @jyothipadmaja5910
    @jyothipadmaja5910 2 года назад +20

    Praise the lord brother and sister 🙏 wonderful song akka God bless you all

  • @sandyasandya5199
    @sandyasandya5199 2 года назад +5

    Nice song

  • @kalamalanagavamshini6991
    @kalamalanagavamshini6991 2 года назад +3

    Hallelujah hallelujah hallelujah 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @swapnaare6854
    @swapnaare6854 2 года назад +8

    Praise the Lord🙏 blessie akka..... Good singing🎵🎤

  • @sarojinigunji4551
    @sarojinigunji4551 2 года назад +13

    Praise the Lord Thalli🙏

  • @deenakumariborra7237
    @deenakumariborra7237 2 года назад +5

    Praise God sister 🙏...very blessed liryiks... Good song and nice singing sister 🎤🎶🎵...God bless you ✝️🙌....

  • @vemularamkumar2856
    @vemularamkumar2856 2 года назад +13

    Praise the lord brother and sister.. wonderful song and singing... devunike mahima ganatha prabavamulu kalugunugaka hallelujah Amen..God bless you and your family and ministry Amen

  • @mallolusivakrishna7056
    @mallolusivakrishna7056 Год назад +1

    Praise the lord amma garu 🙏

  • @kotarivijaybabu4198
    @kotarivijaybabu4198 9 месяцев назад +2

    Amen🙏🙏🙏🙏

  • @sirishameesala6637
    @sirishameesala6637 Год назад +1

    Praise the lord Akka 🙏🙏🙏wonderful song🙏🙏🙏

  • @venkatappamuniyappa3292
    @venkatappamuniyappa3292 9 месяцев назад

    Praise the lord 🙏🏻🙏🏻🙏🏻nice songs

  • @rajeshvella357
    @rajeshvella357 2 года назад +9

    Praise the lord 🙏🏻🙏🏻

  • @chavakularamakrishna7680
    @chavakularamakrishna7680 2 года назад +2

    Praise the lord blessy wesly garu 👌🙏🙏🙏🙏🙏🙏🙏👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @prasada165
    @prasada165 13 дней назад

    Beautiful song akka❤❤❤❤❤🎉🎉

  • @remullarakadarao7594
    @remullarakadarao7594 5 месяцев назад +1

    Praise the lord akka prayer mee

  • @VenkannaVenkanna-xv1do
    @VenkannaVenkanna-xv1do 7 месяцев назад

    Super song akka challa bagomdi

  • @g.sharada8620
    @g.sharada8620 2 года назад +6

    🙏 praise the Lord sister super song God bless you

  • @sonyb3674
    @sonyb3674 2 года назад +5

    Praise the lord 🙏🙏 Akka..Super singer akka..

  • @ashokantipasveena5727
    @ashokantipasveena5727 2 года назад +8

    Praise the lord Sister 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @999pestcontrol4
    @999pestcontrol4 2 года назад

    Nice to songs
    amen amen
    Sister

  • @kinnerajohn7219
    @kinnerajohn7219 2 года назад +1

    Vandanalayya vandanalayya

  • @sreenivasvipparthi2480
    @sreenivasvipparthi2480 2 года назад +7

    Praise the lord sister 🙏 your family blessed family sister God gift amma God bless you all 🙏

  • @kanthammachinnaiah9788
    @kanthammachinnaiah9788 2 года назад +13

    Praise the Lord ,super song sister, Thank you jesus

  • @alekyap59
    @alekyap59 2 года назад +3

    Super worship akkayya🙏🙏🙏

  • @divyagotham
    @divyagotham 2 года назад

    🙏🏼🙏🏼ప్రైస్ ది లార్డ్🙏🏼