SP Balasubrahmanyam తనను తాను ఒక కాలపు సినిమా సంగీతానికి ప్రతినిధిగా ఎలా మల్చుకున్నారు? | BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 3 июн 2021
  • వారం రోజులుగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లెగసీపైనా, ఆయన కాంట్రిబ్యూషన్ పైనా చర్చ సాగుతూనే ఉంది. ఆయనకు భారత రత్న ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. బాలు ఎందుకింత స్పెషల్? ఆయన తనను తాను ఒక కాలపు సినిమా సంగీతానికి ప్రతినిధిగా ఎలా మల్చుకున్నారు? దానికి వెనుక నేపథ్యంగా సినిమా రంగంలో సాగిన పరిణామాలేంటి, వాటి ప్రభావాలేంటి? అనే అంశాలతో... 'వీక్లీ షో విత్ జీఎస్'
    #SPBalasubrahmanyam #SPBalu #WeeklyShowWithGS
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Комментарии • 137

  • @akkimseenu
    @akkimseenu 3 года назад +46

    బహుశా ఇంతకంటె ఇంకెవరూ వర్ణించలేరేమో..
    ఎంతటి సూక్ష్మ విశ్లేషణ...
    సూటిగా సుత్తి లేకుండా..❤️❤️👍👍

  • @sivashankar4122
    @sivashankar4122 3 года назад +6

    బాలు అనేకంటే బాలు గారు అంటే బాగుండేది నా అభిప్రాయం

  • @dineshpenupothula7138
    @dineshpenupothula7138 2 года назад +2

    నేను మానవ జన్మ ఎత్తడం,, ఎత్తి ఈ జన్మలో sp బాలసుబ్రమణ్యమ్ లాంటి మరపురాని, వెలకట్టలేని మహా గాయకుడి స్వరాన్ని విని అంతులేని ఆనందం పొందిన ఎందరో అదృష్టవంతుల్లో నేనొక అదృష్టవంతుడిని అని భావిస్తా,,....

  • @nandhudigital1556
    @nandhudigital1556 3 года назад +10

    వామ్మో బాలు గారి మాటలు వినిపిస్తూ ఇలా 16 నిమిషాలు కూర్చోబెట్టారు.. మీరూ కూడా చాలా సూపర్ సార్....

  • @drsway8832
    @drsway8832 2 года назад

    👍

  • @kudmethaiitg
    @kudmethaiitg 3 года назад +41

    ఆహా ఏమి భాష, ఏమి భావం.. వహ్వా BBC.

  • @dussakumar9419
    @dussakumar9419 3 года назад

    Wow...bbc,I didn't expect this.eccelent

  • @rkkaranam2708
    @rkkaranam2708 3 года назад

    Nice analasis

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 2 года назад

    I miss you Balu garu😭🙏

  • @umamaheshbandaru2488
    @umamaheshbandaru2488 2 года назад

    Really Like your Voice Sir... 👍🏻

  • @c.sureshkumar6190
    @c.sureshkumar6190 2 года назад

    Excellent explanation.

  • @siddu3139
    @siddu3139 2 года назад

    We miss u SP Balu sir😭😭😭😭😭

  • @venkynani2155
    @venkynani2155 3 года назад +29

    Sir.. “Weekly show with GS” we need it every week.

  • @grentertainer4203
    @grentertainer4203 2 года назад

    Excellent ga cheppaaru

  • @amarnathsubramanyam7597
    @amarnathsubramanyam7597 2 года назад

    GS analysis are the best

  • @srikanthgoud8066
    @srikanthgoud8066 2 года назад

    Balu forever ❤️

  • @gosalarameshbabu4930
    @gosalarameshbabu4930 3 года назад +27

    ఏమైపోయావ్ gs !!! మీ అభిమానిని !!!

  • @anilkumar.m5065
    @anilkumar.m5065 2 года назад

    Dialogues from 13:56 👌👌

  • @anilkumar.m5065
    @anilkumar.m5065 2 года назад

    This Anchor is an asset to BBC telugu

  • @varahalokesh4368
    @varahalokesh4368 2 года назад

    Mahanubhavudu

  • @RAVIKUMAR-pd2di
    @RAVIKUMAR-pd2di 3 года назад

    Chala rorula tharuvatha.... .

  • @bhuvanagiriradhakrishnamur6773
    @bhuvanagiriradhakrishnamur6773 2 года назад

    Very nice. I appreciate. This is the standard of BBC.

  • @pillisivamohan3906
    @pillisivamohan3906 2 года назад

    మీ విశ్లేషణ ఏంతో సంతోషం కలిగించింది నాకు . బిబిసి వరల్డ్ న్యూస్ కి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గత ఏడాది కూడా మిరు వరల్డ్ న్యూస్ లో బాలు గారి మరణం గురించి ప్రచురించారు. నార్త్ ఇండియా లో నీ కొన్ని ఛానెల్స్ తగిన ప్రాముఖ్యత ఇవ్వలేదు బాలు గారు మరణ వార్త కి . బాలు గారు మిరు ఎప్పుడు మతో మా మనస్సులలో ఉంటారు

  • @grentertainer4203
    @grentertainer4203 2 года назад

    K nageswararao garu and mee videos chaalaa baaguntaay. Baaga visleshisthunnaaru. Keep it up for us

  • @sanjukumar580
    @sanjukumar580 3 года назад +13

    We miss you బాలు గారు 🙏

  • @vakalapurisrinivas4091
    @vakalapurisrinivas4091 2 года назад

    మీ అభిప్రాయం మా అభప్రాయం లా ఎంత సులభమైన భాషలో చక్కగా ఒక గనా గంధర్వుడు గురించి అధ్భుతంగా చెప్పిందుకు మీకు ధన్యవాదాలు....భాలు గారు సంగీతం వున్నవరకు జీవించే వుంటారు

  • @NSB165
    @NSB165 3 года назад +7

    చాలా కాలం అయింది gs గారి షో విని....SP BALU గారు my ఆల్ టైం favourite సింగర్

  • @VijayKumar-ks4tk
    @VijayKumar-ks4tk 3 года назад +1

    గొప్ప అనుభూతి. మంచి విశ్లేషణ. ధన్యావాదాలు.

  • @rajithabairi9773
    @rajithabairi9773 3 года назад +5

    After a long gap watching this show. Thank you BBC

  • @sureshrajuisukapallirgvmygod
    @sureshrajuisukapallirgvmygod 3 года назад +2

    Ultimate telling bbc

  • @deepakismyname
    @deepakismyname 3 года назад +2

    చాలా కాలం తరువాత మంచి తెలుగు విన్నాము. చాలా బాగా మాట్లాడారు.

  • @Premkumar-wj6vy
    @Premkumar-wj6vy 3 года назад +1

    Wow fantastic documentary 🙏🙏🙏🙏

  • @subbaraochandanam5061
    @subbaraochandanam5061 2 месяца назад

    Naa oopiri naa pranam sakalam balu

  • @muralikrish9663
    @muralikrish9663 2 года назад

    Swachamaina Telugu ucharanalatho balu gari gurinchi cheppinandhuku BBC ki 🙏🙏🙏

  • @gurramkalyanreddy7689
    @gurramkalyanreddy7689 3 года назад +16

    We want you to Continue, and do topics on INTERNATIONAL RELATION

  • @SriKanth-tn9hn
    @SriKanth-tn9hn 3 года назад +1

    Super Explanation Sir 👌👌

  • @sunilmvs
    @sunilmvs 3 года назад +6

    We miss baalu sir. But he is alive in our heart forever.

  • @murthymvs7456
    @murthymvs7456 2 года назад

    బాలు గురించి ఎక్స్లెంట్ స్క్రిప్ట్...

  • @nvkreddy2158
    @nvkreddy2158 3 года назад +3

    This is BBC standards thank you GS sir

  • @bonthapraveenkumars
    @bonthapraveenkumars 3 года назад +1

    nice analysis and explanation sir

  • @srinunaikbanavat8077
    @srinunaikbanavat8077 2 года назад

    Yes, నేను బాలు గారు చెప్పే సంగీత నేపధ్యం కోసం ఆయన ప్రోగ్రామ్స్ చూసే వాడిని

  • @PoliticsMedium
    @PoliticsMedium 3 года назад +6

    Ee covid time lo
    Me analysis lootu chala chala
    Spastanga kanapadindhi Sir

  • @gvk1254
    @gvk1254 3 года назад +1

    Maa Baalu gaaru Bangaaram

  • @raghavareddy4715
    @raghavareddy4715 3 года назад +1

    Please do every week sir

  • @shaikrafi7555
    @shaikrafi7555 3 года назад

    ఎమి చెప్పాను
    ఎలా చెప్పను
    ఏమని చెప్పను
    నోటి మాటగా చెప్పనా
    మనస్సులో మాటగా చెప్పనా
    మన అందరి మాటగా చెప్పనా
    నా శక్తి సరిపోతుందా
    నా వయస్సు సరిపోతుందా
    నా జ్ఞానం సరిపోతుందా
    మీరు సంగీత ఆకాశంలో ఒక ధృవతార ఎప్పుడూ నింగిలో ప్రకాశిస్తూ మాకు మార్గదర్శకాలు.

  • @malleshampolasa2132
    @malleshampolasa2132 3 года назад +2

    Mee commentary Chala bhagunnadhy......🌹🌹

  • @dineshvenkata8682
    @dineshvenkata8682 3 года назад +6

    BBC Telugu news explanation okarini minchi okaruu chestunaru, Sodhi lekunda vina sopunga chestunaru

  • @sgopikrishnakishore3806
    @sgopikrishnakishore3806 3 года назад +15

    "బాలు"గారి గురించి ఎంత చెప్పినా తక్కువే,
    ఆయన లేకపోవడం "తీరని లోటు" 🙏🙏

  • @regurichakri5003
    @regurichakri5003 3 года назад

    Is there any weekend show with gs playlist..??

  • @sesharomallapragada8852
    @sesharomallapragada8852 3 года назад +2

    We like this show. Please do it regularly

  • @velpulasuresh6222
    @velpulasuresh6222 3 года назад +1

    Yenni rojulaki ga show wow

  • @komatirajkumar1430
    @komatirajkumar1430 3 года назад +5

    Re uploaded. Please make new analysis videos GS garu. We are eagerly waiting..

  • @nagarajg190
    @nagarajg190 3 года назад

    మీ వివరణ చాల బావుంది. ధన్యవాదాలు సర్..

  • @bharathkumar-dx2lz
    @bharathkumar-dx2lz 3 года назад

    Excellent words andi👍👌

  • @saikirankamtam7884
    @saikirankamtam7884 3 года назад

    Haha aftr long time..... Gs

  • @dilipmandava7447
    @dilipmandava7447 3 года назад +1

    BBC telugu is setting benchmark for quality news....
    Keep it up...From last one year I'm following only BBC to know what I should know...

  • @Plb17674
    @Plb17674 3 года назад +2

    నూటికో కోటికో ఒక్కడు🌸

  • @ashokvangala7295
    @ashokvangala7295 3 года назад +1

    GS garu we've been missed a lot Sir for Your Valuable Analysis 🙃🙃🙃plz Continue it sir 🙏🙏

  • @cmavishnu5003
    @cmavishnu5003 3 года назад

    Perfect analysis

  • @badiredlachinnarao5407
    @badiredlachinnarao5407 3 года назад +2

    అద్భుతమైన విశ్లేషణ,, gs,,, కానీ 55 సంవత్సరం ల సుదీర్ఘ సంగీత ప్రయాణం బాలు...

  • @chandrasekhar6154
    @chandrasekhar6154 3 года назад

    సాహిత్యం, సంగీతం రెండూ చాలా ముఖ్యం
    అని మీరు చెప్పకనే చెబుతున్నారు. మీరు ఈ ప్రోగ్రాం చాలా బాగా నారేట్ చేస్తారు జీ.స్ గారు.. హ్యాట్సాఫ్ టు యు సర్

  • @SaiKumarGSK
    @SaiKumarGSK 3 года назад +1

    Legend ❤️❤️❤️

  • @yugandharmadem5378
    @yugandharmadem5378 3 года назад

    Already uploaded on part...
    Why again BBC?

  • @bharat_kumar_tech8714
    @bharat_kumar_tech8714 3 года назад

    BBC Meru ravadam telugu news ki quality perigindi... Ippudu news chudadaniki intrest vastundi....migta channels eanduku arustaro teleadu... Vallu naptol advertisement chestunnaro news cheptunnaro teleadu...naku chala hai ga undi..
    BBC NEWS chustunte

  • @lakshmanbasati4
    @lakshmanbasati4 3 года назад

    👏🏽👌🙏

  • @dadepogubharatkumar5350
    @dadepogubharatkumar5350 3 года назад

    This is old one. Give weekly show with GS guys anyone support

  • @mrpalevar
    @mrpalevar 3 года назад

    Excellent explanation about Balu's greatness. Must watch

  • @mamarkumar4507
    @mamarkumar4507 3 года назад +2

    We are Missing "Weekly show with GS"

  • @chellurichandramouli2617
    @chellurichandramouli2617 3 года назад

    What an research and explaination boos

  • @9966572661
    @9966572661 3 года назад +1

    Please make continuous videos ... We miss your videos

  • @au1947
    @au1947 3 года назад +2

    Mr. BBC please respect to great balu sir, వాడు కాదు, వారు

  • @hemawanth
    @hemawanth 3 года назад

    Father of singer miss to day

  • @ravi38teja
    @ravi38teja 3 года назад

    Thanks for surprise.

  • @pravardhan5411
    @pravardhan5411 3 года назад +7

    Upload all ur weekly gs show on time ...

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 3 года назад

    Very good and nice analysis about Sri SPB by BBC 🙏🙏🙏.

  • @tottempudisujitha6488
    @tottempudisujitha6488 3 года назад

    Meru okka balu gari gurinchi chepaledu total industry gurinchi cheparu great

  • @santosh3185
    @santosh3185 3 года назад

    The great Balu

  • @HomeremediesDG
    @HomeremediesDG 3 года назад

    బాలు గారు ఎప్పటికీ ఆయన పాట రూపంలో బ్రతికే వుంటాడు Great 👏 Man and Sweetest Voice 🥰

  • @karthikkalthi8872
    @karthikkalthi8872 3 года назад

    We miss u..

  • @MVS666
    @MVS666 2 года назад

    ప్రపంచంలోనే... గానంలో ' No.1 నుంచి No.100 వరకు 'బాలు' యే No.1.

  • @jobmela1943
    @jobmela1943 3 года назад +1

    Im always waiting for G.S ..

  • @ananduhyd
    @ananduhyd 3 года назад

    బాలు గారి పై మీ వివరన నబూతో నబవిషత్🙏👌👍

  • @talkjai8503
    @talkjai8503 3 года назад

    Miss u balu gaaru,,,,

  • @visionsnv9024
    @visionsnv9024 2 года назад

    ఈ దేశం కన్న గొప్ప బిడ్డలలో ఒకరు ఎస్పీ బాలు గారు...

  • @akkimseenu
    @akkimseenu 3 года назад +3

    ఓ విశ్వ విఖ్యాత గాన గంధర్వ..
    నీవు లేక విలపిస్తుంది తెలుగు నేల..
    ఒక్కసారి మాకొరకై ఉవ్వెతున గాన తరంగిణి వై మమ్మల్ని తాకిపోవా..

  • @shaikchand9986
    @shaikchand9986 3 года назад

    South india legend singer sp balasubramanyam gaaru

  • @TheBharat234
    @TheBharat234 3 года назад

    Why is it re-uploaded?

  • @ashokchowdarydivyakolu9518
    @ashokchowdarydivyakolu9518 3 года назад

    After many days... We have a episode from u GS garu

  • @malleshampolasa2132
    @malleshampolasa2132 3 года назад

    We miss S P B

  • @saggaramaniilkumar8241
    @saggaramaniilkumar8241 2 года назад

    Assal BBC ee pravachnam, pracharinchindante.. 🙏... yenduknate ma batukanta anglamee kada

  • @ujwalaveeragandham2588
    @ujwalaveeragandham2588 3 года назад

    Naku mundu etv, news vinadam alavatu . Telugu ante telugu lava matladatharani but, ippudu bbc Kooda cherindi after waiting too looooong to hear real Telugu pronunciation.
    Thank you for bbc for the real Telugu

  • @bsampathkumar1336
    @bsampathkumar1336 3 года назад

    Balu gari gurchi entha chepukuna thakuve great icon of Indian singer

  • @hemanthacharyulumbhemantha8891
    @hemanthacharyulumbhemantha8891 3 года назад

    బాలు గారు చాలా స్పెషల్...

  • @padishyamkumar1528
    @padishyamkumar1528 3 года назад +1

    Chaal rojula taruvata......

  • @krishnamail7211
    @krishnamail7211 3 года назад +2

    This video already posted ,when he died.

  • @sreenivasu_143
    @sreenivasu_143 2 года назад

    ఇప్పటికీ బాలు గారు.. లేరు అనేది అవాస్తవం అనిపిస్తుంది...నమ్మబుద్ది కాదు ఏదో ఒకపాట వింటే చాలు,ఈటీవీ పాడుతాతీయగా నుండీ ఇప్పటి స్వరాభిషేకం వరకూ..అన్నీ తానై అన్నింటిలో తానై,ముఖ్యంగా ఈటీవీ పాత్ర ఎనలేనిది....🙏

  • @DenBrunaSvenskan
    @DenBrunaSvenskan 3 года назад +1

    Is it a reupload?

  • @shakeakbar1924
    @shakeakbar1924 3 года назад

    Nice sir ..but every week do analysis.on all topic

  • @saggaramaniilkumar8241
    @saggaramaniilkumar8241 2 года назад

    E vedio ki dislikes a?? chi chi...

  • @shaikchand9986
    @shaikchand9986 3 года назад

    Lakshadweep gurinchi oka video cheyyandi BBC mee analysis mee vivarana baguntundi sir please lakshadweep gurinchi poorti vivaranato koodina oka video cheyyandi