Mahatma Gandhi: పొందూరు ఖాదీ కన్నా సన్నని దారం మరెవరికీ సాధ్యం కాదా? ఆ దారమే గాంధీని కట్టిపడేసిందా?

Поделиться
HTML-код
  • Опубликовано: 7 фев 2025
  • పొందూరు ఖాదీ అంటే మహాత్మా గాంధీకి ఎందుకంత ఇష్టం. అంతలా గాంధీని కట్టిపడేసిన పొందూరు ఖాదీలో విశిష్టతలు తెలుసా? మరే ఖాదీకి లేని నూరు కౌంట్ పొందూరు ఖాదీకే ఎలా సాధ్యమైంది?
    #MahatmaGandhi #PonduruKhadi #India #Gandhi #AndhraPradesh #BBCTelugu #Srikakulam
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Комментарии • 80

  • @peopleworld4704
    @peopleworld4704 3 года назад +61

    న్యూస్ అంటే ఇది....... నిజం గా పొందూరు గొప్పతనం bbc ద్వారా తెలుసుకున్నాము 🙏🙏🙏

  • @telugupustakam2229
    @telugupustakam2229 3 года назад +45

    పొందూరు ఖద్దరు తయారీ దారులకి ప్రభుత్వం ప్రోత్సాహకాలు కల్పించాలి.. అదే విధంగా వారికి 90 % సబ్సిడీ తో కొత్త మిషన్ లు అందుబాటులోకి వచ్చేలా చెయ్యాలి

  • @idduboyinaramu2414
    @idduboyinaramu2414 3 года назад +34

    గొప్ప సమాచారం అందించినందుకు బీబీసి తెలుగు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా👍

  • @ఇంద్ర464
    @ఇంద్ర464 3 года назад +38

    లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి కూడా చెప్పాలి BBC వారు 🌾🌾

    • @muralimarada2110
      @muralimarada2110 3 года назад +2

      Thay won't tell bcz he (Gandhi) is slave to British.... 😂 😂

    • @tarunvadapalli6074
      @tarunvadapalli6074 2 года назад

      @@muralimarada2110 tappu chepparu murali garu....
      Banisa antey tappu , Kattu banisa / kapata banisa antey inka bagundedi.....

  • @idduboyinaramu2414
    @idduboyinaramu2414 3 года назад +21

    పొందూరు ఖాదీ వస్త్ర తయారీదారులకి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందించాలని కోరుకుంటున్నా

  • @abcdefghijlmnopqrestuvwxyz3912
    @abcdefghijlmnopqrestuvwxyz3912 3 года назад +10

    very very Thanks to bbc ప్రజల and కర్మికుల కష్టాలను ఈ సమజానికి తలియపరుస్తున్నడుకు ఈటువంటి కష్టాలు మ సిక్కోలు ప్రాంతం లో చాలా ఉన్నా ఈ,,,,🙏🙏🙏

  • @Shaik_siddik
    @Shaik_siddik 3 года назад +20

    ఇలాంటి సమాచారం ఇవ్వాలి

  • @k.priyatham27867
    @k.priyatham27867 3 года назад +14

    Thank you . B. B. C for this valuable information

  • @tanukuharish2266
    @tanukuharish2266 3 года назад +11

    This channel always admires us with the best content

  • @durgabiotech9061
    @durgabiotech9061 3 года назад +4

    Hatsoff u all

  • @satishnemani2587
    @satishnemani2587 3 года назад +2

    Recently our university (VSK University Ballari) made it compulsory to wear Khadhi clothe dress on every Friday and important national festivals. All educational institutions need to adopt this.

  • @alekyam1
    @alekyam1 3 года назад +7

    Thank you BBC

  • @saipotnuru4528
    @saipotnuru4528 3 года назад +4

    Saikrishna from Srikakulam

  • @devastudio3366
    @devastudio3366 3 года назад +12

    మీరు గాంధీ గురించి చెప్పారో పొందూరు ఖాదీ గురించి చెప్పారో అర్థం కాలేదు కానీ, లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి ఒక వీడియో చేస్తారని ఆశిస్తున్నాను 🙏.

  • @MadhavJK
    @MadhavJK 3 года назад +1

    ఓ పక్క దేశాన్నే అమ్మకానికి పెట్టి, దాన్నే “ మేకిన్ ఇండియా” అని “ఆత్మ నిబ్బరం”గా మోదీ ప్రభుత్వానికి “గ్రామ స్వరాజ్యం” అంటే ఏంటో తెలుసని అనిపించడం లేదు.

  • @yathirajasivaramprasad9978
    @yathirajasivaramprasad9978 3 года назад

    Hatsoff pondor women's

  • @Prasanthi__99
    @Prasanthi__99 3 года назад +3

    సిక్కోలు వాసిగా, అందులోనూ నేతన్న బిడ్డగా గర్విస్తున్నాను😍😍😍

  • @SK-xr7bw
    @SK-xr7bw 3 года назад +5

    Santhosh from ponduru

  • @themultitalentedkrish
    @themultitalentedkrish 3 года назад +7

    If these products comes into the hands of corporate companies, they will suck more money from customers' pockets. I think, selling these products through online would be a feasible option.

  • @kishoremachupalli
    @kishoremachupalli 3 года назад +4

    Great

  • @Prasanthi__99
    @Prasanthi__99 3 года назад

    చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి... లేకుంటే పొందూరు ఖద్దరు ప్రాశస్త్యం కనుమరుగైపోయే ప్రమాదం ఉంది.

  • @pranay9669
    @pranay9669 3 года назад +4

    Jaii hindddd❤️🇮🇳🇮🇳🇮🇳

  • @sreenivasulusake1983
    @sreenivasulusake1983 3 года назад

    ఎవరు ఎన్ని విమర్శలు చేసిన BBC అందించే న్యూస్ లో చాలా లోతైనా సమాచారం ఉంటుంది మరియు వార్తలలో సమగ్రత ఉంటుంది

  • @dontamsettisrinivas8600
    @dontamsettisrinivas8600 3 года назад

    Excellent news..... 🙏👁

  • @annabalarangaiah9585
    @annabalarangaiah9585 3 года назад

    Tq bbc chanel

  • @pagoluprasad1887
    @pagoluprasad1887 Месяц назад

    Great 👍

  • @jaganmohanraju4718
    @jaganmohanraju4718 3 года назад

    ప్రపంచ వ్యాప్తంగా సూపర్

  • @VinodGarad2337
    @VinodGarad2337 Год назад

    We need one govt site for all these types of special clothings & handicrafts
    Konalani Maaku untadi konalemu
    Ammalani vallaku untadi ammalemu

  • @shinyindia3353
    @shinyindia3353 3 года назад

    World's best news platform

  • @gskrishna381
    @gskrishna381 3 года назад

    Great Nirmala mam

  • @rexoctalish
    @rexoctalish 3 года назад +4

    BBC TELUGU ♥️

  • @swaroopkumark4642
    @swaroopkumark4642 3 года назад

    Nyc news

  • @sriharsharevu4316
    @sriharsharevu4316 3 года назад +1

    ఇంపోర్ట్ చేసుకుని వేల కొద్ది డబ్బులు వృథా చేసుకుంటున్నాం, సరైన మార్కెటింగ్ స్ట్రాటజీతో రావాలి.

  • @rahulvivek5251
    @rahulvivek5251 3 года назад

    Thanks to BBC

  • @rajuejjada6871
    @rajuejjada6871 Год назад

    ❤❤❤

  • @GMNGPR
    @GMNGPR 3 года назад +11

    పొందూరు వాసులు ఎం బాధ పడకండి.. నిర్మలమ్మ మన పొందూరు నీ కూడా కార్పొరేట్ కుక్కలకి అమ్మెస్తది...ఇక మనకు బాదలే ఉండవు....

    • @boppadapuganesh410
      @boppadapuganesh410 3 года назад +2

      నిర్మలమ్మ అంటే ఆ సాంబార్ ఇడ్లీ ఎనా. అమే ఐతే అమ్మిన ఆశ్చర్య పోనక్కరలేదు. చిదంబరం గాడు రాష్ట్రాన్ని విడగొట్టాడు

  • @darlingrishi807
    @darlingrishi807 3 года назад +1

    My home town tq bbc

  • @lakshminandula5303
    @lakshminandula5303 Год назад

    👌👍👏🤝🙌

  • @anilkumar-hi5nh
    @anilkumar-hi5nh 3 года назад

    Good news thank you bbc

  • @mohangoud.999
    @mohangoud.999 3 года назад +1

    👏🏼👏🏼👏🏼

  • @sanjaykumarneelam8728
    @sanjaykumarneelam8728 3 года назад +1

    కష్టపడి పనిచేసే ఈ నేత కార్మికులు గొప్పవారు. మధ్యలో ఇంకో దరిద్రం గురించి చెప్తున్నారు

  • @simplysuper2108
    @simplysuper2108 3 года назад +1

    Great work by BBC 👏

  • @naveenmudhirajking1084
    @naveenmudhirajking1084 8 месяцев назад

    Good

  • @sunithraju5029
    @sunithraju5029 11 месяцев назад

    బ్రాండ్ అంబాసిడర్‌గా పవన్ కళ్యాణ్ ఈ పరిశ్రమకు మద్దతు ఇవ్వాలి

  • @swamykvs
    @swamykvs 3 года назад

    This is called genuine news

  • @yathirajasivaramprasad9978
    @yathirajasivaramprasad9978 3 года назад

    Do helpful central government

  • @RajeshBiology
    @RajeshBiology 3 года назад

    BBC sir...... BBC అంతే.......

  • @maheshsmart416
    @maheshsmart416 3 года назад

    కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒక్క మెగా క్రస్టర్ ఏర్పాటు అయ్యేలా చూడండి.గాంధీ మహాత్ముని ఆశయం మరియు ఎన్నో సంవత్సరాలుగాఈ ఖాదీ పై ఆధారపడిన పొందూరు వాసుల కలలు సహకారం అవుతాయి

  • @ravichandrareddy881
    @ravichandrareddy881 3 года назад

    I love bbc

  • @santhoshkumar5918
    @santhoshkumar5918 3 года назад

    BBC news good

  • @manikrishna2667
    @manikrishna2667 3 года назад +4

    Chiranjeevi kuda ive vadataru

  • @THINKER770
    @THINKER770 Год назад

    గాంధీ గారు సిరెంజ్ సూది గుచ్చడం హింస అని తన భార్య వ్యాధికి చికిత్స ఇవ్వనేయలేదు.
    అదే గాంధీ జర్మనీ మీద యుద్ధానికి బ్రిటిష్ వారి సహాయానికి పంపించి ఎంతో మంది చావుకి కారణం అయ్యాడు.
    ఇది కాక ఒక బ్రిటిష్ మహిళ తో ప్రేమ పురాణం. పసి పిల్లలతో చెడ్డ పనులు.
    స్వేచ్ఛమైన ఖద్దరు వెనుక...

  • @chundrusatyanarayana3161
    @chundrusatyanarayana3161 3 года назад

    BBC is great

  • @jujjuvarapusalmanraju6864
    @jujjuvarapusalmanraju6864 3 года назад

    BBC news

  • @yashyash9196
    @yashyash9196 3 года назад +5

    Ponduru khadi .ki publicity is full...But theirs income is nill....🤦

    • @Pskk1272
      @Pskk1272 3 года назад

      Nijam bhayya ma AFKK sangam name chpi duplicate products ammesthnaru

  • @sriraajdeco5950
    @sriraajdeco5950 3 года назад

    Indian government and state government give 100% subsidy

  • @veerakumahrz
    @veerakumahrz 3 года назад

    Nenu ika nundi akkadi nunde cloth teesukunta ave vastralu darista,, valla kastam ki manam ivvalsina gouravam ide,, pls stop avvoddu,, bhoomi unanntha varaku chestoone undali,, 150 RS enti ento ivvali pls,,,pls,,,

  • @gaddalakonda2123
    @gaddalakonda2123 3 года назад +5

    Kurchoni chese stunt adhe kabatti, Gandhi ke adhi nachindhi bros

    • @bharadwajnar
      @bharadwajnar 3 года назад +2

      🤣🤣

    • @rexoctalish
      @rexoctalish 3 года назад

      🤦🤦🤦 ఎక్కడ నుంచీ మోపైతున్నారు రా.!

    • @gaddalakonda2123
      @gaddalakonda2123 3 года назад

      @@rexoctalish ardham kaledhu ra

  • @siriginathrimurtulu6626
    @siriginathrimurtulu6626 3 года назад +6

    Namathe ponduru khadi parisrema variki

  • @learnnewthingslearnnewthin5970
    @learnnewthingslearnnewthin5970 3 года назад

    Entha kastapade variki kuda akuva amount evakapothe enka anduku e government. And cloth dorakani rojuna telustadi Vella value.

  • @Dheerseng
    @Dheerseng 3 года назад

    India one state-2 rules different different ❓ indian govt rules totally corrupt n corruption illegal activity that's my india 🇮🇳india is great ❓ how 🤔❓

  • @Shrvn18
    @Shrvn18 3 года назад

    Vidu aaa kulam vade ga కాబట్టి అలా చేశాడు చెప్పులు కుడతే ఇంకా గొప్పొడు అయ్యే వాడు కావచ్చు కదా

  • @sambamurthykamakolanu9483
    @sambamurthykamakolanu9483 3 года назад +1

    Vallu neruga online sells pettavachukada

  • @priska57911
    @priska57911 3 года назад

    Mana desaaniki mariyu AP rashtraniki garvakaaranamaina ee ponthuru khadi ki, aa prantha prajalani GOI mariyu raashtra govt, yekkuvaga sahayam cheyali

  • @Dheerseng
    @Dheerseng 3 года назад

    Illegal activity involved person no time pass on the spot golimaro single rules 4all no politics why not single all india ❓ 🙈 🙉 🙊 ❓

  • @JayKumar-nm9uq
    @JayKumar-nm9uq 3 года назад

    M. Gandhi ..😂😂😂😂 ..daaram goppadanam valla Gandhi vadaademo gani ..Gandhi vadaaka daram goppadanam raale ....i.e .maa pondooru khadi ...

  • @jaihind2839
    @jaihind2839 3 года назад

    BJP vallu mata iccharante inka marachi povalsinde 😀