ప్రపంచానికి తెలియని రామాయణ రహస్యాలు | Unheard Stories from Ramayana

Поделиться
HTML-код
  • Опубликовано: 30 окт 2024

Комментарии • 789

  • @revelation4011
    @revelation4011 Год назад +21

    చాల బాగా చెప్పారు. నాకు కొన్ని విషయాలు తెలుసుకోవాలి అని ఉంది . దయచేసి మీకు తెలిస్తే చెప్పండి.
    1. రాముడు పరిపాలించిన ప్రాంతం భారత దేశం మొత్తమ లేక భారత దేశం లోని కోసల అనే ఒక్క ప్రాంతమా .
    2. రాముడి రాజాం తో సరిహద్దు కలిగిన రాజ్యాలు ఏవి. వాటి రాజుల పేర్లు ఏంటి
    3. రాముడి కలం లో ఏ భాషను వాడారు . అంటే అప్పటి ప్రజల వాడుక బాషా ఏంటి
    4. రామ రాజ్యం లో వాడిన బాషా యొక్క లిపి ఉందా, ఉంటె ఆ లిపి లో అక్షరాల సంఖ్య ఎంత.
    5. మన పురావస్తు తవ్వకాలలో ఏదయినా రామ రాజ్యం నాటి అవశేషాలు వెలుగు లోకి వచ్చాయా
    6. రాముడి పరిపాలన గురుంచి కానీ రాముడి రాజ్య ఆర్థిక ,రాజాకీయ మరియు సామజిక పరిస్థితులను వివరించే ఏదైనా శీలా శశాసనం
    వెలుగు లోకి వచ్చాయా. అంటే ఏదైనా తవ్వకాలలో బయట పడ్డాయా .
    7. రాముడి కాలం లో వాడిన నాణాలు ఏంటి , అవి ఏ లోహం తో తయారు చేసారు.
    8. చివరిగా రాముడి పరిపాలన కాలానికి సమకాలీన పరిపాలన ఏదైనా వుందా , ఉంటే అది ఏంటి.
    కేవలం తెలియని దాన్ని తెలుసుకోవటానికి అడుగుతున్న ప్రశ్నలు అంతే .

  • @Djraghupuspha-xw5ro
    @Djraghupuspha-xw5ro 2 месяца назад +2

    రామాయణంలో నాకు తెలియని చాలా విషయాలు చెప్పారు

  • @mdhanunjay8503
    @mdhanunjay8503 2 года назад +61

    చాలా చాలా అద్భుతంగా ఉంది అన్న . రామాయణం అంటే నాకు చాలా ఇష్టం . ఎన్నో ఏళ్ల నాటి మన చరిత్ర అది . ఆ విష్ణు యొక్క అన్ని కధలు నాకు ఇష్టం . 😊❤️🙏🏻 జై శ్రీ రామ్

  • @tejaswithota5142
    @tejaswithota5142 2 года назад

    Really awesome sir. Naaku ahh dhanassu peru tappa migatavi em teleedu . Nijam ga useful fact

  • @sivasankar5572
    @sivasankar5572 2 года назад +11

    Jai sriram🙏🙏

  • @Kishore-madhava8
    @Kishore-madhava8 2 года назад +9

    Ilantivi inka cheyyadi anna ❤️

  • @alladisuresh2505
    @alladisuresh2505 Год назад

    jai sri ram

  • @laxmanlaxman7949
    @laxmanlaxman7949 Год назад +2

    చాలా బాగా చెప్పారు sir. నాకు పంచముఖ హనుమాన్ కథ ను తెలిపారు 😊🙏

  • @NaveenKumar-tc8ib
    @NaveenKumar-tc8ib 5 месяцев назад +1

    NO WORDS .SUPER BOSS GREAT .KEEP DOING LIKE THIS VIDEO MORE .KEEP IT UP

  • @venkivenki0786
    @venkivenki0786 2 года назад +8

    Ee video chudu anna mundu video la dought tho kakunda.. perfect undi...
    Perfection... continue like this brother

  • @narasinggandi7083
    @narasinggandi7083 Год назад

    నాకు కొన్ని తెలుసు కొన్ని తెలియదు అన్న మంచి వీడియో అన్న

  • @t.m.hstudio9540
    @t.m.hstudio9540 5 месяцев назад +1

    Jai shree ram

  • @bevaradhanunjay8746
    @bevaradhanunjay8746 2 года назад +20

    అన్న నీ voice 👌👌👌

  • @sudajaji661
    @sudajaji661 2 года назад +1

    నమస్కారం సార్ చాలా చక్కగా వివరించారు నాకు ఒక డౌటు ఉంది ప్రపంచానికే తెలియని విషయాలు మీకు ఎలా తెలుస్తాయి

  • @shankark9118
    @shankark9118 2 года назад +2

    చాలా మంచి information అందించారు. Thank you.

  • @vnssatya100
    @vnssatya100 2 года назад +90

    చాలా రోజుల తరువాత.. తమరి ఛానల్ యొక్క అసలైన అర్థాన్ని తెలియ చేశారు... I really appreciate you brother.. 💐💐 keep on doing this kind of information.. i mean not spiritual.. its "Think deep" 😀😀

  • @ramasastry4960
    @ramasastry4960 8 дней назад

    మంచి విష యా లను చెప్పారు
    ఈ నా టీ తరా ల వారి కి .
    మం చి విష యా లు చెప్పి నందుకు ధన్యవాదాలు

  • @tanniruKOTI
    @tanniruKOTI 9 месяцев назад

    Thanks🌹🌹🌹🌹🌹🙏 మహా-దన్యుడిని,

  • @sainmavillage2203
    @sainmavillage2203 2 года назад

    Suopoper om namashhivaya

  • @sivasaishakamuri4767
    @sivasaishakamuri4767 2 года назад +21

    I know all of these...
    Thanks to remind me.. ❤

    • @telugabbai121
      @telugabbai121 2 года назад

      Mari background music name?

    • @sivasaishakamuri4767
      @sivasaishakamuri4767 2 года назад

      I commented that for known secrets only... Not for audio and images

    • @telugabbai121
      @telugabbai121 2 года назад

      @@sivasaishakamuri4767 But can you help me a little in finding it?

  • @SaiKadiam-i4g
    @SaiKadiam-i4g Год назад

    Jai shree sitha ram Lakshmana Swami bharatha sathyugyan Swami jai hanuman
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jangamdivya6718
    @jangamdivya6718 Год назад

    Mee kadhalu meeru chaalaa baagaa raasukunnaaru saami

  • @lathapollayi2979
    @lathapollayi2979 2 года назад

    Chala Baga chepparu Thankyou so much

  • @hgrvenkata9227
    @hgrvenkata9227 2 года назад

    Meeru cheppena chala vishyalu VALMIKI ramayanam lo levvu.

  • @SadBoy-fb2zw
    @SadBoy-fb2zw 2 года назад +433

    నాకొక ధర్మ సందేహం :- మన విధిరాత ముందే రాసి ఉంటుంద..... దాన్ని మరణించేవరకు మర్చలేమా 🧐🧐

    • @giribabubadada9046
      @giribabubadada9046 2 года назад +133

      Manam chese manchi karyalu mana tala rata marche avakasam undi Sodara

    • @bosss1930
      @bosss1930 2 года назад +38

      E janmalo chesina panuley mana next janma lo mana thalaraatha raasestaayi 💁‍♂️💁‍♂️💁‍♂️

    • @SadBoy-fb2zw
      @SadBoy-fb2zw 2 года назад +33

      @@giribabubadada9046 మరి ఏ తప్పు చేయ్యని వారు ఒక్కోసారి అన్యాయంగా చనిపోతారు కదా సొదర

    • @SadBoy-fb2zw
      @SadBoy-fb2zw 2 года назад +9

      @@bosss1930 కొన్ని కొన్ని గ్రంథాలలో మరోజన్మ లేదు అని ఖచ్చితంగా చేప్తారు కదా బ్రో 😒

    • @SadBoy-fb2zw
      @SadBoy-fb2zw 2 года назад +7

      @Jay profile మనం అనుకున్నావి ఒక్కోసారి ఎంత ప్రయత్నించిన దొరకదు కదా సిస్ 😔

  • @sravanthi246
    @sravanthi246 2 года назад +12

    Unbelievable story line in Ramayanam i never read that line UR channel is Amazing ..
    👍 thanks for your information. ♥️

  • @harikrish2270
    @harikrish2270 9 месяцев назад

    Em back ground music bro mind chala prasataham anipustundi mi voice mi videos ❤

  • @pavankola4510
    @pavankola4510 2 года назад +1

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    సకలం సాకారం సఫలం సుఫలం
    విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు వేడుకలు చూసే రోజులు
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
    వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

  • @gayathrivlogs771
    @gayathrivlogs771 2 года назад

    chala infarmations echaru sir

  • @lovarajuangara1711
    @lovarajuangara1711 2 года назад

    Jai Sri Rama
    Jai Sri govinda govinda govinda
    Jai Sri hanuman

  • @ssrkgaming9305
    @ssrkgaming9305 2 года назад

    Naku teliyadu annaya chala thanks annaya enta manchi information cheppavu maa teachers koda ela cheppaledu annaya thankyou for giving this good information about ramayanam

  • @lasya4446
    @lasya4446 2 года назад +7

    నాకు ఈ విషయాలన్నీ మీ వీడియో చూసాకే తెలిసాయి ☺️ధన్యవాదాలు🙏

  • @vadlasrikanth1106
    @vadlasrikanth1106 2 года назад +37

    మిత్రులారా అందరికి 🙏 మీలో చాలా మంది మన పురాణాల గురించి తెలుసు కోవాలని ఎంతో ఆసక్తి చూపింస్తున్నారు కానీ నాది విన్నపం ఎప్పుడైనా సరే నిజాన్ని తెలుసుకోవాలి శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వీని తెలుసుకోండి మీ ఇష్టం ఎవరి ప్రవచనాలు అయినా సరే వీని తెలుసుకోండి కానీ ఇలా చెప్పేవాలవి కాదు అంతా ఫేక్ అందరు మన పురాణాల గురించి నిజం తెలుసుకోండి అంతే.

    • @lakshmankumar2118
      @lakshmankumar2118 2 года назад +1

      చాగంటి గారి, రామాయణ ప్రవచనం నేను కూడా సంపూర్తిగా విన్నాను, కానీ ఇతను చెప్పినదాంట్లో ఎం తప్పు ఉందొ కాస్త చెప్పండి brthrr..

    • @vadlasrikanth1106
      @vadlasrikanth1106 2 года назад +2

      @@lakshmankumar2118 హనుమా బ్రహ్మచారి కాదు, రావణుడు పెరు గురించి ,కుంభకర్ణుడు నాలుకా పై ఉంటుంది వరం ఆడిగేటపుడు

    • @gireeshnickynick3315
      @gireeshnickynick3315 2 года назад

      @@lakshmankumar2118 hanumanchalisa

  • @KOTANIDATTU
    @KOTANIDATTU 2 года назад

    Bgm super

  • @krishna-thecreator
    @krishna-thecreator 2 года назад +22

    అవును బ్రో, హనుమాన్ అనిమేషన్ మూవీ లో ఇవన్నీ చిన్నప్పుడు చూసాం.. కానీ హనుమంతుడు రామాయణం రాయడం మాత్రం మొదటిసారి వింటున్నా.. good job బ్రో 👍

  • @allahbakash1585
    @allahbakash1585 2 года назад +1

    First view from Kadapa

  • @korengalingu6323
    @korengalingu6323 2 года назад +1

    జై రావణ్

  • @ramaraodungu9925
    @ramaraodungu9925 2 года назад

    Super nice Anna
    Namaskaram
    Jai sriram 🙏🙏🙏🌹

  • @vaarahi7181
    @vaarahi7181 Год назад

    Anni telusu KANi sriramuni yagnani Ki ravanudi help teliyadhu kotta vishayam cheppinandhuku thank you bro

  • @rajeshmamidi7384
    @rajeshmamidi7384 2 года назад

    good information tq bro.

  • @SaiKadiam-i4g
    @SaiKadiam-i4g Год назад

    Om indra Deva Swami namah
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vadlasrikanth1106
    @vadlasrikanth1106 2 года назад +47

    రావణుడు తన చేతితో పైకి లేపినపుడు శివుడు కాలి బొటన వేలు తో కింద కి నోకు తాడు అప్పుడు రావణుడు చేతులు దాని కింద ఉండిపోతాయి అప్పుడు గట్టిగా పెద్దా రవం పెడతాడు అంటే అర్థం అరుస్తాడు అ అరుపుతో శివుడు 3 లోకాలని బయపడేలా చేసావు కదా అన్ని అపుడు శివుడు అతనికి రావణసురుడు అన్ని పేరు పెడతాడు నిజాం ని చెప్పాలి తెలియకుంటే కనుకోవాలి అంతే.

    • @lambhorgini4250
      @lambhorgini4250 2 года назад +1

      అవును, ఎంటి ఇలా చెప్పారు అనుకున్న ...
      రవం అంటే అరుపు

    • @sbprojects6352
      @sbprojects6352 Год назад

      centuries passing but still trying to prove.......the ramayanam

  • @chalapathykr8163
    @chalapathykr8163 2 года назад

    Great great great Thanks
    Super super super

  • @vamshirebal9201
    @vamshirebal9201 2 года назад

    Ni voice. Supar abhaaaa

  • @RaviKumar-lt7sv
    @RaviKumar-lt7sv 2 года назад

    Hare krishana🙏

  • @bagarepraveenbagareprave-mp2xm

    Jai sri ram❤🙏🙏

  • @RajuKumar-tq6tj
    @RajuKumar-tq6tj 2 года назад +2

    ధన్యవాదములు

  • @MahendrapsPkMahendraPspk-pf8pf

    Jai sree ram Jai Hanuman 🙏

  • @ravisambaturu717
    @ravisambaturu717 2 года назад

    Good sir thank u

  • @manikraj2613
    @manikraj2613 2 года назад

    Dhanyavadamulu 🙏

  • @rameshdagama9717
    @rameshdagama9717 2 года назад

    Super anna 👍 ilante video inka chay

  • @abdcontentfo4604
    @abdcontentfo4604 2 года назад +1

    Super, extraordinary adiripoindhi ga

  • @harivamsi521
    @harivamsi521 9 дней назад

    Jai Sri Ram

  • @soparlamadhuri9638
    @soparlamadhuri9638 2 года назад

    Chala bhagundi

  • @karjun2166
    @karjun2166 Год назад

    మహాప్రతివ్రతాలు విడియో చెయ్యండి please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @thirumaleshthirumalesh8417
    @thirumaleshthirumalesh8417 Год назад

    ಜೈ ಶ್ರೀರಾಮ.. 🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏

  • @prakash143vaishu4
    @prakash143vaishu4 Год назад

    Dhasakanta dhasagriva dhesanmukudu suralokadhinetha asarula chakravarthi ee lankadhipathi we ravanudu 🙏🙏jai ravan maharaj 🙏🙏 ravanudi manasu Chala goppadhi 🙏🙏

  • @ನಾಗರಾಜುವರದಪ್ಪ

    ಸೂಪರ್ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ

  • @svpoint3385
    @svpoint3385 2 года назад +1

    super bro
    jai శ్రీరామ్

  • @mudadlaprasadprasadmudadla908
    @mudadlaprasadprasadmudadla908 2 года назад

    Super video bhaiya

  • @venkannababuvenkannababu3597
    @venkannababuvenkannababu3597 Год назад +1

    Ramayanam gurinchi marinni videos cheyyandi anna♥️♥️

  • @Thesid9645
    @Thesid9645 2 года назад +2

    Devudni namaka poina parvale kani namme varini yegatali cheyakandi Vere mathani mathani gouravinchandi kani takuva cheyakandi 🙌🙏

  • @Itsnobita6105
    @Itsnobita6105 2 года назад

    einko video cheyi anna super ga undhi video

  • @venkatasai9020
    @venkatasai9020 2 года назад

    Jai sri rama

  • @ramcheekati2010
    @ramcheekati2010 2 года назад

    Jai sri ram🚩🚩

  • @rajkumarredddy2925
    @rajkumarredddy2925 2 года назад +8

    హాయ్ అన్న ఈరోజు కృష్ణాష్టమి కదా కృష్ణుడు గురించి కొన్ని విషయాలు ఒక వీడియో అప్లోడ్ చేయి అన్న

  • @Ranadeep_Reddy_Kambalapally
    @Ranadeep_Reddy_Kambalapally Год назад +1

    Anyone after watching Aadhipursh trailer’s??

  • @msirishagrt2000
    @msirishagrt2000 2 года назад +3

    Bro ఇందులో చాలా విషయాలు నేను మా tv లో వచ్చే సీతారాం సీరియల్ లో చూసా

  • @lakshmipathi4729
    @lakshmipathi4729 2 года назад +1

    Bro chala baga videos chesthuunav keep it up bro i am with you bro

  • @vikramuniverse3061
    @vikramuniverse3061 2 года назад

    naaku thelisi naa varaku no gods no thalarathalu.just manam pudtham.kaanj Manam chese Panula valla mana life anthe okarikj sahayam chesthu manchi manusutho unte life long happy undi chanipotham.edhi chesina mana chethullone untundhi..as a human being ga manchi panulu chesthu unte manse kuda happy ga untam..ivanni great persons rasina stories..idhe channel lo anna dhevudu unnada ledha anedhi clear ga chepparu

  • @jagadishwargone3747
    @jagadishwargone3747 Год назад

    Super secreat❤

  • @satyanarayanam8282
    @satyanarayanam8282 Год назад

    ఈవిశయాలన్ని తెలియదు తెలియచేసినందుకు కృతజ్ఞతలు

  • @ruchiboge1241
    @ruchiboge1241 Год назад

    Yes naku indhulo 3 point s telusu thank you for information bro

  • @Ch-er5gn
    @Ch-er5gn 2 года назад

    Superrrrrr

  • @adhityaram.916
    @adhityaram.916 2 года назад

    జై శ్రీ రామ్

  • @saikiranm2007
    @saikiranm2007 Год назад

    ఇన్ని నిజాలు మనకి కనపడుతున్న ఇంకా కొంతమంది రామాయణం కి సైంటిఫిక్ ప్రూఫ్ కావాలి అంటారు మూర్కులు . భారతదేశం యొక్క పునాదులు రామాయణ, భాగవతం తో ముడి పడి ఉన్నాయి . జై శ్రీరామ్ హరే కృష్ణ .

  • @markandeyagupta8530
    @markandeyagupta8530 2 года назад

    కొన్ని తెలుసు, కొన్ని తెలియవు.

  • @lakshmikanthdevarakonda8676
    @lakshmikanthdevarakonda8676 2 года назад +2

    Yes Brother, Jai Shri Ram jai jai Shri Ram jai Hanuman 🙏 🙏🙏🙏🙏🙏🙏

  • @praveen_balagam
    @praveen_balagam 2 года назад

    Great video broo... Thnk u

  • @bhajarangiashok8794
    @bhajarangiashok8794 2 года назад

    Jai shree Ram Dotha Sirasanavami

  • @senbagarajanmuthu4476
    @senbagarajanmuthu4476 2 года назад

    This background music is awesome keep using the same for remaining videos the background music

  • @mchandrashekharaprasad3515
    @mchandrashekharaprasad3515 Год назад

    నాకు తెలియని విషయాలు చాలా తెలేయజసితిరి

  • @shivapilli9028
    @shivapilli9028 Год назад

    Anna ni waise super

  • @prasannalakshmi3341
    @prasannalakshmi3341 2 года назад

    అన్నీ బాగున్నాయి, చివరన ఎవరో విదేశీయులు ఈ video ను చూస్తున్న దృశ్యం కొంత అసమంజసంగా ఉంది తమ్ముడు

  • @pradam19bs64
    @pradam19bs64 Год назад

    Super super

  • @anandahg4469
    @anandahg4469 2 года назад

    Super bro videos

  • @nareshkattela1795
    @nareshkattela1795 2 года назад

    Super video bro

  • @raghurama897
    @raghurama897 2 года назад

    Awesome Sir Excellent History Hatsoff Ur videos

  • @multi-talentedkiddo8230
    @multi-talentedkiddo8230 2 года назад +2

    2:10 Sugreevudu kaadhu bro Shatrughnudu

  • @karnaerakarna5142
    @karnaerakarna5142 2 года назад

    Ramayanam Chala teliviga rasaru. next 100 years tarvata ramayanam oka abaddam Ani telustundi.

    • @sharathworldwideeducation4061
      @sharathworldwideeducation4061 2 года назад

      Ravana brahma dravida book or pdf written by Prabhodananda chaduvu Anni thelusthay mukyamga ravanudu evaru

  • @AcharayaGaming13
    @AcharayaGaming13 2 года назад +6

    Video is super Jai Shri Ram Jai Hanuman

  • @pspk928
    @pspk928 2 года назад

    I like this video

  • @shaikshaikshaik2905
    @shaikshaikshaik2905 Год назад

    Super sir 🙏👏

  • @saibabu9321
    @saibabu9321 2 года назад

    Number 8 Exlent

  • @kaladar5377
    @kaladar5377 2 года назад +2

    సీతా దేవి స్వయంవరం లో అందరు సరాసరి శివ ధనుస్సు నేరుగా తడతారు. అందులో రావణుడు కూడా . కానీ వీళ్ళందరూ పరాజయం పొందుతారు. కానీ శ్రీ రాముడు మాత్రం మనస్సులో శివున్ని తలచుకోని ధనుస్సు ని అవలీలగా చేత బడుతాడు. అందుకే శ్రీ రాముడు సీతా దేవిని గెలిచాడు

  • @whiteffgaming9750
    @whiteffgaming9750 2 года назад +3

    Jai shree ram 🙏🙏

  • @kunusothyakub6347
    @kunusothyakub6347 2 года назад +3

    Super anna ❤️😍

  • @sanju-nu4ix
    @sanju-nu4ix 2 года назад +1

    Superb exiplelation bro 🙏🙏🙏

  • @srinivasreddyp2682
    @srinivasreddyp2682 2 года назад

    Super ana

  • @prathapgangitla4334
    @prathapgangitla4334 2 года назад

    Chala goppaga chepparu meeru 💯💯