@@ChirriKumar కిందికి వేసే మందుల్లో పటాస్ వేయండి కోమొక కి 30 కేజీల కోడి ఎరువు వేయండి ,పైపాటుగా 13 0 45 నైట్రో బెంజిన్ ని కలిపి స్ప్రే చేయండి ఇలా పది రోజులకు ఒకసారి ఒక నాలుగు సార్లు చేస్తే పూత రావడానికి అవకాశం ఉంటుంది
Recently it is also used as a plant growth nutrient. It causes methemoglobinemia with symptoms including headache, nausea, dizziness, fatigue, shortness of breath, cyanosis, and convulsions. Severe acute exposure to nitrobenzene can cause jaundice, renal failure, and coma, and it may be fatal
ప్రతి కెమికల్ పురుగు మందులు తెగులు మందులు మనుషులకు ప్రమాదమే అవి కేవలం మొక్కలపై మాత్రమే ఉపయోగించుకోవడం కోసం నైట్రో బెంజిన్ గురించి మీరు చాలా చెప్పారు కానీ మాకు అయితే ఎలాంటి ఇబ్బంది లేదు కొన్ని సందర్భాల్లో కెమికల్ వాడాల్సిందే లేకపోతే సన్న కారు రైతులు బతకడం కష్టం పెద్ద రైతులయితే ఎలాగైనా బతికేస్తారు సన్న కారు రైతులకు ఉపయోగపడటం కోసం మాత్రమే ఈ వీడియో 🙏
గుంబ మూడత పసుపు రంగులోకి మారితే వైరస్ కారణంగానా లేదా సూక్ష్మ పోషకాల లభ్యతలు లోపించడం వల్ల అనేది చూసుకోవాలి Imidacloprid 350sc 50ml + THIAMETHOXAM 25%WG 100gm + Seaweed 200ml + nenem oli 1litter 200 లీటర్ల నీళ్లలో కలిపి స్ప్రే చేయండి
Good impermession
Thank you 🙏
Good information brother jamalo prooning chesina tarvata enni rojulaku ivvavachhu cheptara please
Brother Pattilo yenni rojula nunchi vadukovaali
పత్తి పంటలో పూత కనిపించడం మొదలుపెట్టిన తర్వాత నుంచి ప్రతి 15 రోజులు ఒకసారి చొప్పున స్ప్రే చేస్తేే సరిపోతుంది
Brother chala manchi imformation echaru meru manchi company amjon lo link evagalru
కంపెనీతో సంబంధం లేదు ఏదైనా వాడుకోవచ్చు
మామిడి లో పూత రావడానికి
00 52 34& Nitrobenzene & boran kalipi spray cheyyavacha, చెప్పండి అన్న
మంచి కాంబినేషన్ స్ప్రే చేయండి
@@innovativefarmingtelugu మీరు చెప్పే విధానం చాలా బాగుంది , ఇంకా చాలా మంచి వీడియోస్ మిరప పంట పైన చేయండి
Memu arati saagu chestunnam sir arati polaniki use cheyyocha ?
Use cheyyali ante yelanti dasalo use cheyali arati pantaki?
Nice information bro
Thank you 🙏
Hi sir can we use promogranut
Sir
Nenu nitrobenzen+13:0:45 mango
tree ki spray cheshinanu sir
Egarlu ekuga vastunai any suggestions sir
What about the final result .
Result ela undi brother
Nenu mango ki try cheddam anukuntunnanu
Minumulo flowering and fruit setting kosam vadacha
Fantac plus use
Mokkajonna lo yela sprey cheyala verlaki ivvala
సార్ మాకు రెండు ఎకరాల నిమ్మ తోట ఉంది.
అవి పెట్టి ఐదు సంవత్సరాలు అవుతుంది.
పూత రావడం లేదు దానికి ఏ మందు వాడాలి చెప్పండి సార్
@@ChirriKumar కిందికి వేసే మందుల్లో పటాస్ వేయండి కోమొక కి 30 కేజీల కోడి ఎరువు వేయండి ,పైపాటుగా 13 0 45 నైట్రో బెంజిన్ ని కలిపి స్ప్రే చేయండి ఇలా పది రోజులకు ఒకసారి ఒక నాలుగు సార్లు చేస్తే పూత రావడానికి అవకాశం ఉంటుంది
Boom flower red gram ki vadavacha
వాడుకోవచ్చు
Batthailo eppudu vaadali bro
Vadu pettaka ennirojulaku vadali
1akara ki...5Tank Thywan spray saripoindhi (1000 Lit ) .
dose saripotunda...?
Sir flower plus vadocha
Can we spray for it groundnuts
Brands చెప్పండి అన్నా
Good information brother
So nice of you
Sesame use chayachaa bro 🤔
vadukovachu
Nitro bengine +boran+13-00-45 use chyayacha
500 ml ekaraniki cost antha avtundi anna veru shnaga panta 1 nela panta ayindi anna spray cheyocha anna
ధర ఒకచోట ఒకలాగా ఒకచోట ఒకలా ఉంటుంది మీ దగ్గరలో ఉన్న ఫెర్టిలైజర్ షాప్ లో కనుక్కోండి
for liter cost 400
Anna...
Upl. Macarena...besta....nitrobengen. Best taa. Cotton. Kiii flowvaring ki
రెండు మంచివే కానీ ముందుగా నైట్రోబెంజన్ వాడి ఆ తర్వాత macarena ని ట్రై చేయొచ్చు
Is it use for red chilli?
Minumu lo putha ela vastundi???❤❤❤❤
Mana gromor. Fantac plus kooda exalent gaa vuntundi poothaki
Ok thanks for sharing information 🙏
Red gram ki vadavacha bro
వాడుకోవచ్చు
Kandhi pantalo vadacha anna reply please
Nimma chetlaki vadavacha sir
Vadukovachu
Nitrobenze agripro plus curacron kalipi spray Chesukovacha Andi
7:10
Tq
🤝
Oil palm ki Vadavacha sir
Yes
Inthaki e mandhu chemical aa leka organic fertilizeraaa adhi cheppandy mundhu
కెమికల్ కానీ ఆర్గానిక్ సర్టిఫైడ్ 🙏
Hello andi
Can we use the comblnation nitrobenzen and 13 045/0 0 50 for drumstick for better yeild. Thanks for the information andi
*Nitro bengeene+13.0.45+seaweed powder=CHAALA BEST RESULT VACHINDI*
Thanks for feedback ❤️
Seaweed powder edi vadaru bro..
Endhulo bro
@@Agriculture.4342 *ye crop ayyinaa sare flower meeda vunnappudu vestey chaalu*
Entha digubadi vachindi
Recently it is also used as a plant growth nutrient. It causes methemoglobinemia with symptoms including headache, nausea, dizziness, fatigue, shortness of breath, cyanosis, and convulsions. Severe acute exposure to nitrobenzene can cause jaundice, renal failure, and coma, and it may be fatal
ప్రతి కెమికల్ పురుగు మందులు తెగులు మందులు మనుషులకు ప్రమాదమే అవి కేవలం మొక్కలపై మాత్రమే ఉపయోగించుకోవడం కోసం నైట్రో బెంజిన్ గురించి మీరు చాలా చెప్పారు కానీ మాకు అయితే ఎలాంటి ఇబ్బంది లేదు కొన్ని సందర్భాల్లో కెమికల్ వాడాల్సిందే లేకపోతే సన్న కారు రైతులు బతకడం కష్టం పెద్ద రైతులయితే ఎలాగైనా బతికేస్తారు సన్న కారు రైతులకు ఉపయోగపడటం కోసం
మాత్రమే ఈ వీడియో 🙏
Bro jidimamidi lo vadochaaaa bro
Vadukovachu
Please tell me Company name of bloom flower Nitro benzene
Use any company
Merchey lo vadavacha
వాడుకోవచ్చు 👌
Already flowering లో ఉంది బ్రదర్... కొట్టొచ్చా
Bro. Fangasidtokalipi. Pichicarechivach
పనిచేస్తుంది
Nimma chetlu kuu January loo spray cheyachaa,
Puttha rakamudu cheyala,leka vachetapudu cheyalaa cheppandi sir
Brother mirapa putha full ga ledu e mandhu vadala vasthada putha mokka chinnaga vundhi peragadam ledu 50 days mokkka eppudu
ఈ మందుతో పాటు 13 0 45 అండి ముందుని కలిపి స్ప్రే చేయండి పెరుగుదల మరియు పూత వస్తుంది
Anna evi akkada dirukuthaye mandulu
@@malleshamgolla135 మీకు దగ్గర్లో ఉన్న పురుగు మందు షాపులో అడగండి అక్కడ దొరుకుతుంది
is it useful for mango ?
వాడుకోవచ్చు
Sir black gram kee
Hi bro benda lo vadavacha
వాడుకోవచ్చు
Hai anna mirapalo gunba mudatha undi and ఆకులు yellow ga marutunnayi please help
Reply ivvamdi anna
గుంబ మూడత పసుపు రంగులోకి మారితే వైరస్ కారణంగానా లేదా సూక్ష్మ పోషకాల లభ్యతలు లోపించడం వల్ల అనేది చూసుకోవాలి Imidacloprid 350sc 50ml + THIAMETHOXAM 25%WG 100gm + Seaweed 200ml + nenem oli 1litter
200 లీటర్ల నీళ్లలో కలిపి స్ప్రే చేయండి
Chala.mandulu kottinam anna, miru okasari photo chudagalara anna
Senagalu lo vadochha
Vadukovachu
Anna nitrobenzene 30% litre water ki dosage yentha vesukovali
3.5 ml for litre water
మిరప తోటలో పూత బాగా లేదన్న 70 రోజుల పంట కొట్టవచ్చా అయితే లో నిమ్మ ఉంది కొంచెమే తేమగా ఉంది నీళ్లు కట్టి 15 రోజులు అవుతుంది
@@RajuPallapu-h7c nitrobenzene + 00:00:50 కలిపి స్ప్రే చేయండి వారానికి ఒకసారి ఇలా మూడుసార్లు స్ప్రే చేయండి
Minumu lo putha bagavasthundaa anna?
Sir in general mango december lo flowering vastundi nitrobenzene eppudu spray cheyali iam from Karnataka
మామిడిలో పూత వచ్చే నెల రోజు ముందు నుంచి స్ప్రే చేస్తే సరిపోతుంది
Batthailo eppudu vadali cheppu bro
పూత మొదలవడానికి ముందు నుంచి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది
Enni times cheyali bro
Nimma thota lo vadavachha
@@RajuRajanala-o3z వాడుకోవచ్చు
Cheppu anna
Balck sulphur, agrifro profonofos kottamu vatiki వచ్చింది
Putha ki mandhulu chepandi
how to spray coconut trees
కొబ్బరి కి మువ్వులో పడేవిధంగాా స్ప్రే చేయాలి
Bro nitrobenzene+ 13 0 45 drip ki suitable bro
only spraying
Tamato lo drip lo echam super ga pani chesindi puta and growth rendu bhaga vachai
December నేలలో veyocha
Danimma lo vadocha
శనగ లో వాడవచ్చా
వాడుకోవచ్చు
Idi ekkada dorukutundi sir
పప్పు శనగ కు వాడవచ్చా
వాడుకోవచ్చు
Mallepula chetlaku vadacha
Vadukovachu
Bro sweet orrange lo vaadavachha
వాడుకోవచ్చు
Grapes lo eppudu vadali
పురుగు మందులతో కలిపి వాడవచ్చా
వాడుకోవచ్చు
ఇది మామిడి లో ఇప్పుడు చిగురు పూర్తిగా వచ్చింది . అక్టోబర్ / నవంబర్ నెలలో ఇది spray చేయవచ్చా
చేసుకోవచ్చు
మామిడి చెట్లు పై స్ప్రై చేయవచ్చునా
పత్తిలో పెరుగుదలకు ఎ మందు కొట్టాలి
మొక్క ఎదుగుదలకు సంబంధించి వాటర్ సాల్బులు ఫెర్టిలైజర్ వాడుకోవచ్చు వీటి గురించి మన చానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి గమనించండి 🙏
Ok thanks annagaru rpy echinanduku
Chilli Lo vadavacha bro
వాడుకోవచ్చు
Vari lo vadukovacha??
Dosage
See complete video
పత్తి లో గూడ పూత ఎక్కువగా రాలిపోయింది...పంట కాయ మీద ఉంది..దీనిని వాడొచ్చా అన్నా..
ఇంకా పూత రావడానికి అవకాశం ఉంటే వాడండి
Ok anna tq
Paddy lo vadavacha?
వాడుకోవచ్చు
13.0.45 dosage how much bro for 200 Lt
One kg per acre
5 Grams per liter water
Company Name...sir
tank anna
Thank you
జిడిమమ్మిడి చెట్టు కి వాడవచ్చా
వాడుకోవచ్చు
Thanks
మునగ లో నైట్రో బెంజిన్ వాడవచ్చా??
వాడుకోవచ్చు
Chala tauvaga vadalie
DRIP LO VADAVACHA
పై పాటుగా స్ప్రే చేసుకోవడానికి మాత్రమే
ఎక్కడ దొరుకుతుంది
మీ దగ్గరలో ఉన్న పురుగు ముందు షాపుల్లో అడగండి
మిరప మొక్కలు కు వాడొచ్చా
Vadukovachu
Tomato ki
Vadukovachu
Kobbari ki ala vadali anna
spraying only
This is chemical or organic!!!!
Chemical
Vari days
దీనిలో 13.0.45, కలుపు కోవచ్చు నా
🥜🥜🥜🥜🥜🥜🥜🥜
Vadukovachu
Mirchi lo
వాడుకోవచ్చు
Munaga pata lo vada vacha.
అన్ని రకాల పంటల్లోనే వాడవచ్చు
Ha hi hu
Mirchi ki vadocha
Cancer kuda vastundi telusa
Thank you for sharing information sir
కొబ్బరి మొక్కలకు వాడవచ్చా ఇది
వాడొచ్చు కొబ్బరి గెలలు దగ్గర స్ప్రే చేసుకోవాలి
@@innovativefarmingtelugu ఓకె
దయచేసి మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వగలరా
Call me 4 యాప్ ద్వారా మాట్లాడొచ్చు
innovativefarmingtelugu@cm4
Hi bro diniki mono lancer gold vadocha
Tq
Bengal gram lo vadavacha
Vangalo vadavacha
వాడుకోవచ్చు
మునగ లో నైట్రో బెంజిన్ వాడొచ్చా??
వాడుకోవచ్చు
Tq