అద్భుతమైన స్కోప్‌ ఉన్న సెక్టార్స్‌ నుంచి Seshu చెప్పిన Strong Stocks | Defence, Infra, Railways

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024

Комментарии • 65

  • @profitmaster
    @profitmaster  3 месяца назад +10

    Profit Master Investors education meet in Hyderabad
    Date - July 21 (Sunday) from 9am onwards
    Venue - Visweswaraya Bhavan, Institute of Engineers, Khairatabad, Hyd.
    Fees Rs.2500/- (Incl. Breakfast, Lunch, Stationery)
    Rs.1500/- only for Ladies. Group discounts also available.
    Contact us -77029 06749.
    ఆర్థిక ఏడాది సగ భాగమైపోయింది. ఆరు నెలలు గడిచిపోయాయి. ఎన్నికలు, కొత్త ప్రభుత్వం కొలువుదీరడం, ఆర్బీఐ పాలసీలు.. ఇక విధానపరమైన విషయాలన్నీ ముగిసిపోయాయి. మార్కెట్లు ఇక తన సొంత కాళ్లపై తాను, ఎలాంటి ప్రభావాలకూ లోనుకాకుండా పటిష్టంగా నిలబడాల్సిన సమయం ఇది. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ మార్కెట్లు మంచి ఉత్సాహాన్నే కనబరచాయి. ఏడాది ప్రారంభంలో మిడ్, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ హవా కొనసాగితే, తర్వాత రిలయన్స్‌, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ వంటి లార్జ్‌ క్యాప్‌ స్టాక్స్‌ కూడా మెల్లిగా తన సత్తాను చూపిస్తున్నాయి. ఓవరాల్‌గా మార్కెట్‌ బ్రెడ్త్‌ పాజిటివ్‌గానే ఉంది. కానీ ఎప్పటికప్పుడు ప్రాఫిట్‌ బుక్‌ కూడా చేసుకోవాల్సిన సందర్భాలు అనేకం ఉంటున్నాయి. మొన్నటికి మొన్న ఎగ్జిట్‌ పోల్స్‌ టైమ్‌లో మార్కెట్లు రిటైల్‌ ఇన్వెస్టర్లను కకావికలం చేసేశాయి. ఆ తర్వాత రికవర్‌ అయినప్పటికీ ఆ టైంలో జనాలు పడిన ఒత్తిడి మామూలుగా లేదు.
    ఇక బడ్జెట్‌ కూడా దగ్గరికి వచ్చేసింది. వాస్తవానికి బడ్జెట్‌తో సంబంధం లేకుండానే ప్రభుత్వాలు గత కొన్నేళ్ల నుంచి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. బడ్జెట్‌ అనేది ఇప్పుడు కేవలం ఓ ఆస్తిఅప్పుల చిట్టాపద్దుల ప్రెజెంటేషన్‌ మాదిరి మిగిలిపోయింది. బడ్జెట్‌ రియాక్టివిటీ మార్కెట్లపై ఇప్పుడు పెద్దగా ఉండడం లేదు. బయ్‌ బిఫోర్‌ న్యూస్‌, సెల్‌ ఆన్‌ న్యూస్‌ అన్నట్టుగా ఏదైనా పెద్ద ఈవెంట్‌కు ముందే మనం జాగ్రత్తపడాల్సిన సమయం ఇది.
    ఈ సారి యూఎస్‌లో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. వాటి ప్రభావం మన మార్కెట్లపై కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఆర్థికంగా మనం పటిష్ట స్థాయికి చేరుకుంటున్నప్పటికీ ప్రభుత్వానికి ఈ సారి పెద్దగా మెజార్టీ లేదు. ప్రతిపక్షాల గొంతు కూడా పెరిగింది. అందుకే సంస్కరణల విషయంలో కేంద్రం కొద్దిగా ఆలోచించి అడుగులు వేయాల్సిన స్థితి ఉంది.
    *గుడ్‌ బిజినెస్‌, బ్యాడ్‌ బిజినెస్‌, ఎమర్జింగ్‌ బిజినెస్‌, గ్రోత్‌ స్కోప్‌, ఆపర్చునిటీస్‌ వంటి అంశాలను మార్కెట్‌తో మిళితం చేసి నేర్చుకుంటారు. ఏదో నాలుగు స్టాక్స్‌ కొంటే చాలనుకునే రోజులు పోయాయి. రాబోయే రోజులలో మార్కెట్‌ పార్టిసిపెంట్స్‌ విపరీతంగా పెరగబోతున్నాయి. మనం ఊహించనంత అద్భుతాలు వివిధ రంగాల్లో రాబోతున్నాయి. వాటన్నింటినీ మనం ముందు తెలుసుకోగలిగితేనే, ఇక్కడ నిలబడగలం, మనుగడ సాధించగలం*.
    హైదరాబాద్‌ ఖైరతాబాద్‌ చౌరస్తాలోని విశ్వేశ్వరయ్య భవన్‌ (ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌)లో ఈ సారి కార్యక్రమం నిర్వహిస్తున్నాం.
    ఈ కార్యక్రమానికి ప్రముఖ ఎనలిస్ట్‌, తెలుగులో అత్యధిక లైవ్‌ టీవీ షోస్‌ నిర్వహించిన మెంటార్‌ శ్రీ. ఏ. శేషు గారితో పాటు ట్రేడింగ్‌ కమ్యూనిటీ మెచ్చే ఎనలిస్ట్‌, మెంటార్‌ శ్రీ ఎం. రాజేంద్ర ప్రసాద్‌ గారు కూడా హాజరవుతారు. వ్యాఖ్యాతగా ప్రముఖ బిజినెస్‌ జర్నలిస్ట్‌ నాగేంద్ర సాయి గారు వ్యవహరిస్తారు.
    మీ అభిమాన మెంటార్లను ప్రత్యక్షంగా కలిసి వాళ్లతో ముచ్చటిచ్చేందుకు, మీ సహచర ఇన్వెస్టర్‌ కమ్యూనిటీతో నెట్వర్కింగ్‌ చేసుకునేందుకు కూడా ఇదో అద్భుత అవకాశంగా భావించండి. ఏడాదిలో ఒక్కసారి ఇలాంటి ఈవెంట్లకు హాజరై, ఈ ఇయర్ ప్లానింగ్‌ అంతా చేసుకునే గైడెన్స్‌ పొందండి.
    తేదీ - జూలై 21 (ఆదివారం) ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకూ
    ఫీజు రూ.2500/- (బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, టీ ఏర్పాట్లతో కలిపి)
    మహిళలకు రూ.1500 మాత్రమే
    వేదిక - విశ్వేశ్వరయ్య భవన్, ఇంజనీర్స్‌ ఇన్‌స్టిట్యూట్‌, ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్‌ పక్కన, ఖైరతాబాద్‌, హైదరాబాద్‌.
    బ్యాంక్‌ డీటైల్స్‌ -
    ఈ ఒక్క రోజు కార్యక్రమానికి ఫీజ్ రూ.2500. ఇందులో మధ్యాహ్నం లంచ్‌తో పాటు ఉదయం - సాయంత్రం టీ, బిస్కెట్స్ ఇస్తారు. వీటితో పాటు స్టేషనరీ కూడా ఉంటుంది. మహిళలకు ఈ ఫీజులో Rs.1000 రాయితీ లభిస్తోంది. అంటే వాళ్లకు రూ.1500 మాత్రమే ఫీజ్. అయితే ఇది ఆన్‌లైన్ ద్వారా చేసుకున్న వాళ్లకు మాత్రమే వర్తిస్తుంది.
    ఫీజ్ ఎలా చెల్లించాలి ?
    ఫోన్‌ పే, గూగుల్‌ పే నెంబర్‌ - 8247596166
    బ్యాంక్‌ డీటైల్స్‌ -
    Account Name: PM ONLINE EDUCATION
    A/C NO: 5020 0062 3682 53
    Type - Current Account
    Bank - HDFC Bank, Alkapur township, Hyderabad
    IFSC Code - HDFC0009425
    Google Pay/PhonePay 82475 96166 (GPay - K SuryaPrabha/A Sridevi) పేమెంట్ చేసిన తర్వాత ఖచ్చితంగా 77029 06749 నెంబర్‌కు వాట్సాప్ చేసి.. ఆ నెంబర్ సేవ్ చేసుకోండి. ఆ తర్వాత మా టీమ్‌ పంపే గూగుల్‌ ఫార్మ్‌ ఫిల్‌ చేసి మీ రిజిస్ట్రేషన్‌ కన్ఫర్మేషన్‌ పొందండి.

  • @malakondaiahvadlamudi4072
    @malakondaiahvadlamudi4072 3 месяца назад +22

    సార్ మీరు దయచేసి ప్రతి రోజూ ఒక్క వీడియో అయినా చెయ్యండి

  • @veeramohan9
    @veeramohan9 3 месяца назад +6

    Namaste sir శేషు గారు sir

  • @akulabhargav9611
    @akulabhargav9611 3 месяца назад +3

    Thanks for your educational support sir.... waiting for 21st meet sir

  • @kramakrishna5334
    @kramakrishna5334 3 месяца назад +1

    Very good information sir

  • @jagadishbabu1988
    @jagadishbabu1988 3 месяца назад +2

    Useful video sir

  • @monipriyatham5021
    @monipriyatham5021 3 месяца назад +3

    Thank you sir

  • @anilpudota290
    @anilpudota290 3 месяца назад +4

    L& T is alrounder it is in green hydrogen, semiconductor, data centre business apart from infra

  • @gangadhark7590
    @gangadhark7590 3 месяца назад +4

    Thanks Seshu garu. ACE meeru cheppinapudu 200 sqty koni 875 lo 1700 lo ammesanu. malli1400 lo 50 konnanu inka padithe malli add chestanu. BLS kuda same 1000 qty 250 lo konnanu inka hold chestunna. Hospitals NH and Rainbow hold chestunna. thanks .i have attended your conference. you told PG elcctropalst at below 1000 prie=ce, skpper at200 price.i missed those rally. thanks

  • @kornepatisrinivas2967
    @kornepatisrinivas2967 3 месяца назад +3

    Good. Sujestion

  • @karnatitagore9889
    @karnatitagore9889 3 месяца назад +3

    Good morning Sir
    Your suggestions are more valuable without having hammering ,really you are helping.
    Will you please explain about VMS Ind. (Ship building Ind.)trading at Rs.41/- 🙏

  • @jagadeeshwararram1021
    @jagadeeshwararram1021 3 месяца назад +2

    Super analysis sir

  • @santhikatikala5314
    @santhikatikala5314 3 месяца назад +2

    Thank you sir 👍

  • @ramapaleti274
    @ramapaleti274 3 месяца назад +1

    Thank you seshu sir

  • @rajareddypallerla203
    @rajareddypallerla203 3 месяца назад +2

    సార్ మీరిద్దరు కలిసి వన్ వీక్ ఒక వీడియో చేయండి సార్

  • @maheshpeddykudi5009
    @maheshpeddykudi5009 3 месяца назад +2

    Sir Vrpl is also constructions equipment stock.... please tell your view on this

  • @UNIVERSALGOD-46.
    @UNIVERSALGOD-46. 3 месяца назад +1

    Super sir

  • @sitamahalakshmic6937
    @sitamahalakshmic6937 3 месяца назад +1

    Ty Team

  • @srrealvlogs6604
    @srrealvlogs6604 3 месяца назад +1

    ᴇxᴄᴇʟʟᴇɴᴛ qᴜᴇꜱᴛɪᴏɴꜱ... ʙʀɪʟʟɪᴀɴᴛ ᴀɴꜱᴡᴇʀꜱ... 👌ᴛ

  • @lakshmikalyani3425
    @lakshmikalyani3425 3 месяца назад +2

    Thanks sir

  • @goparajujayasivaramarao9187
    @goparajujayasivaramarao9187 3 месяца назад +3

    Good evening sir

  • @ramapaleti274
    @ramapaleti274 3 месяца назад +1

    వీలైతే daily మీరు ,మీ analysis ఇస్తే బాగుంటుంది sir

  • @usmanbasha7187
    @usmanbasha7187 3 месяца назад +2

    RBL గురించి చెప్పండి సార్

  • @sattibabu1605
    @sattibabu1605 3 месяца назад +1

    Plz do videos like this on every updates sirr.....

  • @jyothivbs
    @jyothivbs 3 месяца назад

    How about Ireda please suggest to hold or sell sir

  • @herosh143
    @herosh143 3 месяца назад +1

    Shakti pumps cheppandi

  • @venkataguruprasad8516
    @venkataguruprasad8516 3 месяца назад +2

    Nice

  • @shankarrao4824
    @shankarrao4824 3 месяца назад

    ACE lo ippudu fresh entry theesukovachaa

  • @seshubabup
    @seshubabup 3 месяца назад +1

    GE shipping comany gurinchi cheppandi sir

  • @lekhanaadharshchannelgodsg7611
    @lekhanaadharshchannelgodsg7611 3 месяца назад +2

    ఇలా busey గా వీడియోస్ చెయ్యండి

  • @ganapathiraogorle36
    @ganapathiraogorle36 3 месяца назад +1

    TATA power stock gurchi cheppandi ...hold cheyala

    • @vhchowdary9
      @vhchowdary9 3 месяца назад

      Long term 5 years 3000

  • @bodepallyrajashekar5914
    @bodepallyrajashekar5914 3 месяца назад

    Advani hotels gurinchi chepandi.

  • @ramamohanaraokoduru3545
    @ramamohanaraokoduru3545 3 месяца назад +1

    Cochin shipyard please explain

  • @saaghur
    @saaghur 3 месяца назад +2

    NCC ?

  • @ramamohanaraokoduru3545
    @ramamohanaraokoduru3545 3 месяца назад

    Please explain about NCC

  • @jani21552
    @jani21552 3 месяца назад

    Kansai nerolac gurinchii chappandi sir

  • @YadaSrikanth
    @YadaSrikanth 3 месяца назад

    ASHOKA buildcon gurinchi cheppandi

  • @ramaraopnvs
    @ramaraopnvs 3 месяца назад +1

    hi

  • @ballaumamaheswararao6280
    @ballaumamaheswararao6280 3 месяца назад

    Kansai nerolac gurunchi cheppandi sir

  • @usmanbasha7187
    @usmanbasha7187 3 месяца назад

    SKF ఇండియా గురించి కూడా చెప్పండి

  • @anilpudota290
    @anilpudota290 3 месяца назад +2

    Thanks Seshu garu, Power storage n transmission companies seems to be promising, your views pls.

  • @sreenupichika8956
    @sreenupichika8956 3 месяца назад

    Please tell me dynamic cables

  • @shankarkatike9332
    @shankarkatike9332 3 месяца назад +2

    Hello sir

  • @chanti964
    @chanti964 3 месяца назад

    Pls guide about HIL stock

  • @ramakrishnaakiveedu18
    @ramakrishnaakiveedu18 3 месяца назад +1

    Gr infra, he infra.

  • @ramakrishnaakiveedu18
    @ramakrishnaakiveedu18 3 месяца назад +1

    L&T

  • @lakshminarayana8109
    @lakshminarayana8109 3 месяца назад

    Good evening sir (Time frame 12:14) stock name pls

  • @miriyalakarthik3030
    @miriyalakarthik3030 3 месяца назад +1

    What about ashoka buildcon?

  • @ramakishore150
    @ramakishore150 3 месяца назад +1

    Pls name the stocks discussed here for buy ing

  • @RamaKrishna-li3kj
    @RamaKrishna-li3kj 3 месяца назад

    Sir,
    అలాగే
    1. Data Centre
    2. Water theme
    3. Power & Energy sector
    Stocks and future prospects, Growth potential గురించి చెప్పండి

  • @gontlaanilkumar4462
    @gontlaanilkumar4462 3 месяца назад +1

    Bemlగురించిఛెపెండిసారె

  • @jeevankumar-kj6jh
    @jeevankumar-kj6jh 3 месяца назад

    Bajaj finance165 shares 7150

  • @successspeaks2111
    @successspeaks2111 3 месяца назад +3

    Daily news chadivedi mere kada 😮😮

    • @chodagamsrinivas6345
      @chodagamsrinivas6345 3 месяца назад +1

      Yes

    • @profitmaster
      @profitmaster  3 месяца назад +5

      Haha ఏం డౌట్‌ లేదండీ.. నేనే.. ! ఏమైనా అనుమానం ఉందా.. ?

    • @successspeaks2111
      @successspeaks2111 3 месяца назад +1

      Just joking voice telustondi gaa

  • @satyakadimi7997
    @satyakadimi7997 3 месяца назад +2

    Thank you sir

  • @RamaraoPasalapudi-fj7xy
    @RamaraoPasalapudi-fj7xy 3 месяца назад +2

    Hi