ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలకు వందనాలు దేవుని మహా కృపను బట్టి జీవముగల దేవుని మందిరాన్ని ఏర్పాటు చేయడానికి దేవుడు కృపను అనుగ్రహించారు దాదాపుగా రెండు సంవత్సరముల నుండి పరిచర్యలు జరుగుతున్నాయి అలాగనే యూట్యూబ్ ద్వారా కూడా అనేకమందికి సువార్తను దేవుని యొక్క ఆలోచనలను తెలియపరచాలని ఆశతో యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాం కాబట్టి మీరు ఈ వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తున్నాం తద్వారా మీరు కూడా మన కుటుంబ సభ్యులుగా తీర్చబడతారు అందరి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం మీరును ఈ పరిచర్య గురించి ప్రార్థించగలరని ప్రభువు పేరిట మనవి చేస్తున్నాము ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను విస్తారముగా దీవించును గాక! పరలోక రాజ్య వారసులుగా మిమ్ములను చేయును గాక !సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెల్లును గాక!
ఆరాధన పల్లకిలో మహారాజు యేసయ్య
ఆరాధింతును ఆనంద గీతముతో(2)
అ||ప : నిన్నే ఆరాధింతును నిన్ను సేవింతును
నాలో ప్రాణం ఉన్నంతవరకు (2)
1. కాలిన అరణ్యంలో కాలినడక బాటలో
కరుణ గల దేవుడివై నన్ను స్నేహించావు (2)
కన్నీళ్లు తుడిచావు కవిలలో రాశావు
కొదువులన్నియు తీర్చి సమృద్ధిని ఇచ్చావు (2)
కృపా క్షేమము నొసగీ నన్ను ఆదరించావు (2)
2. ఆశ్చర్య కార్యములను అనుభవింప జేయుటకై
అదముడైన యాకోబును పిలుచుకుంటివి(2)
వాక్యమును యాకోబుకు తెలియజేసినావు
వాగ్దాన భూమి స్వాస్యముగా నిచ్చావు (2)
అధిక బహుమానమును కలుగజేసినావు(2)
3. తరతరములన్నిటను నీ నామ జ్ఞాపకముగా
తెలియజేయుటకు మము ఏర్పరచుకొంటివి(2)
సైన్యములకు అధిపతికి సూచనలుగాను
సర్వలోకనాధునికి యజకులు గాను(2)
దయచేతనే నీవు కృప చూపుచున్నావు
దయచేతనే మా యాడ కృప చూపుచున్నావు
❤
పల్లవి : ఆరాధన పల్లకిలో మహారాజు యేసయ్య
ఆరాధింతును ఆనంద గీతముతో (2)
అ.ప : నిన్ను ఆరాధింతును
నిన్ను సేవింతును
నాలో ప్రాణము ఉన్నంత వరకు (2)
చరణం : కాలిన అరణ్యములో కాలినడక బాటలో
కరుణ గల దేవుడవై నను స్నేహించావు (2)
కన్నీళ్లు తుడిచావు
కవిలలో వ్రాసావు
కొదువలన్నియు తీర్చి సమృద్ధి నిచ్చావు (2)
కృపా క్షేమమే నొసగి
నన్నాదరించావు (2) || నిన్ను ||
చరణం : ఆశ్చర్య కార్యములెన్నో అనుభవింప జేయుటకై
అదముడైన యాకోబును పిలుచుకొంటివి (2)
వాక్యమును యాకోబుకు తెలియజేసినావు
వాగ్దాన భూమిని స్వాస్థ్యముగా నిచ్చావు అధిక బహుమానమును కలుగజేసినావు (2) || నిన్ను ||
చరణం : తరతరములన్నిటను నీ నామ జ్ఞాపకముగా
తెలియజేయుటకు మమ్ము ఏర్పరచుకొంటివి (2)
సైన్యములకధిపతికి సూచనలు గాను
సర్వలోకనాధునికి యాజకులు గాను (2)
దయచేతనే నీవు కృప చూపుచున్నావు
దయచేతనే మా యెడ కృప చూపుచున్నామ॥ నిన్ను॥
Praise the Lord🙏
3:56
🎉
Praise the lord ❤
❤
Good worship song
కొత్త పాట చాల బాగుంది ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో రావాలి దేవునికే మహిమ కలుగును గాక
👍👍👍
Nice song brodher praise the lord 🙏🙏
ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలకు వందనాలు దేవుని మహా కృపను బట్టి జీవముగల దేవుని మందిరాన్ని ఏర్పాటు చేయడానికి దేవుడు కృపను అనుగ్రహించారు
దాదాపుగా రెండు సంవత్సరముల నుండి పరిచర్యలు జరుగుతున్నాయి అలాగనే యూట్యూబ్ ద్వారా కూడా అనేకమందికి సువార్తను దేవుని యొక్క ఆలోచనలను తెలియపరచాలని ఆశతో యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాం కాబట్టి మీరు ఈ వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తున్నాం
తద్వారా మీరు కూడా మన కుటుంబ సభ్యులుగా తీర్చబడతారు అందరి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం మీరును ఈ పరిచర్య గురించి ప్రార్థించగలరని ప్రభువు పేరిట మనవి చేస్తున్నాము
ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను విస్తారముగా దీవించును గాక! పరలోక రాజ్య వారసులుగా మిమ్ములను చేయును గాక !సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెల్లును గాక!
Song bagundi baga devuni ki aradhana chesaru devuniki mahima kalugunu gaka
Amen
పాత స్లోగా ఉంది మ్యూజిక్ yekkuva🙏🏼
Yes brother
Glory to God 🙏
Nice song superb sung by brother praise the lord🙏🙏🙏
Super nice song bro god bless you
ఈ పాట చాలా అద్భుతంగా బ్రదర్ ఇంకా అనేకమైన పాటలు రాసి సంఘములు ఉజ్జీవము కొరకు వాడబడుతూ గాక ఆమెన్❤
ఆమెన్
Super song very nice of the song God bless you Bro 😂❤😢
Devunike mahima
Amen
Nannu ganaparuchu vari nenu ganaparecheidhanu amen happy marriage life annya
Good song bro
సీమోను ఇంటిలో ఆ భోజన పంతి లో song లా ఉంది Tune
Praise the lord
Praise the Lord Enka davudu meku enka yakkuva ga seva chasi bhagyam evvali ani nanu na kutabam davuduni veddukuntunnam
Amen
మంచి paata- బాగా పాడారు❤❤
Amen
Praise the Lord Anna... దేవుడు తన మహిమ కొరకు బాహుబలంగా వాడుకొనునుగాక.
Amen
Praise the lord pastor garu
Praise the lord
Really it's beautiful song to open the heart for loving God
Amen
Super brother ❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Praise the Lord, glory to God
Super.song.vandanalu.brother.amen
Praise the lord
Praise the lord God bless you brother
చాలా బాగుంది సూపర్ song 👌 super 👍
Praise the lord
Very good song
Super song
Praise the lord
Praise the lord Anna super songs Jesus ki mahima
ఆమెన్...praise the lord
Devuniki mahima karanga undhi song
Amen
Devudu bahuga devinchunugaaka
Wonderful lyrics..,.. wonderful singing
Praise the lord...🙏
Praise the lord brother
Very nice song Golry to God 🙏
దేవునికే మహిమ కలుగును గాక
Praise the lord.... Nice song
Praise the lord sister
Amen🎉
Praise the Lord Brother🤝
Praise the lord
Praise the lord 🙏🙏🙏 brother chala chala bagundi song devunike vandanalu
దేవునికే మహిమ ఘనత కలుగును గాక
Praise the lord 🙏 Andi
Praise the lord brother
Nice song praise the lord 🙏🙏🙏 anna
Song chala padaru devuniki mahimakalugunugaka amen
Ninney aradhinthunu ninney sevinthunu nalo pranamu unnanthavaraku 🙌
Praise the lord
Praise the lord 🙏
Amen 🙏
God bless you all
Very nice song
🙏
Praise the lord brother
Brother we are Excited to see and hear your song ... Dunnani beedubhumulalo
Amen
Praise the lord
Superb 👌👌👌 singing ❤❤❤ anna
Nics anna garu
Praise the Lord anna
Praise the lord
Atmiyanga undhi
Praise the lord
Super.song.vandanalu.brother
Praise the lord
Haleluya
😢😢
❤❤❤❤
Aa bojana pankthilo song la undhi pallavi..
Excellent song Anna God bless bless you
Track pettandi please
కవిలలో రాశావు కాదు.కవిలలో దాచావు
Song chala spiritual gabu dhi
Instrumental voice yekkuvaga unnadhi maximum instrument voice thakkuvaga unte bavuntundhi
Praise the Lord devunike mahimakalugunugaka brother song super but song kanna music akuva vinipistunnadi song artam avvadam ledu sarig
😂😂😂😂❤❤
Lyric plz
Praise the lord anna
Praise the lord
Praise the lord
Praise the lord sister
Very good song
Amen
Amen
Praise the lord 🙏🙏🙏
Super song
Haleluya
Praise the lord
Praise the lord
Haleluya
Praise the lord
Praise the lord
Praise the lord
Praise the lord
Praise the lord
Praise the lord
Praise the lord
Praise the lord
Praise the lord