Do We Rethink on US Education Now? | అమెరికా విద్యకు ఇప్పుడు ప్రణాళికలు మార్చుకోవాలా? || Pratidhwani

Поделиться
HTML-код
  • Опубликовано: 25 ноя 2024
  • విదేశీ విద్య..లక్షలాది విద్యార్థుల కల. ఆ కలల సాకారానికి అగ్రరాజ్యంవైపే అందరి దృష్టి. అందుకే అమెరికాలో విద్యనభ్యసించే వారిలో అత్యధికులు భారతీయులే. చైనాను దాటి మరీ ఈ ఘనతను ఇటివలే సొంతం చేసుకుంది భారత్‌. అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించే అమెరికాలో 13.30లక్షల మంది భారతీయ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇందుకు లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు కూడా. కెనడా-భారత్‌ సత్సబంధాలు బలహీన నేపథ్యంలో భవిష్యత్‌లో అగ్రరాజ్యానికి వెళ్లే విద్యార్థుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం లేకపోలేదు. మరి విదేశీ విద్యతో విద్యార్థుల జీవితాల్లో వస్తున్న మార్పులేంటి.? ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి.?
    #pratidhwani
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

Комментарии •