పురుడు స్నానం లో వేడి నీళ్లు మారగపెట్టేటప్పుడు వేపాకు, జామయిలు ఆకు, పసుపు వేసి బాగా వేడిగా ముగ్గురు కి స్నానం చేయంచాలి, పంపు కు పూజ చేసి గౌరీ దేవత తమలపాకు మీద ఉంచి బెల్లం ముక్క, పూలు పెట్టి పూజ లత చెయ్యాలి,పిల్లలు కు ముందే స్నానం చేంచాలి, కొత్త బట్టలు వెయ్యాలి,ఆ రోజు నడి కట్టి పొట్ట కు లూస్ గా కట్టాలి, పిల్లలు కు నల్ల మొలత్రాడు తెచ్చి కాళ్ళ కు, చేతులకు, నడుము కు కట్టాలి, బొట్టు, కాటుక, పెట్టాలి, మాకు ఐతే స్థానం ఐనక పిల్లలు ను చేట లో తెల్లని పక్క వేసి పడుకోబెడతాం, బ్రహ్మ గారు అప్పుడు నుదుటి మీద రాత రాస్తారు, ఒక అరగంట వాళ్ళు ని కాదపకూడదు,భోజనం చేసాక లత తాంబూలం తప్పనిసరిగా సరి, పిల్లలు కు మాడుకు ఆముదం పెట్టాలి, లత ఎక్కువ గా రెస్ట్ తీసుకోని పాడుకోవాలి, మీరు కూడా తలస్తనం చేసిన ఇల్లు శుభ్రం గా చెయ్యాలి, ముఖ్యం గా A C వాడండి.. ఎండ ఎక్కువ గా వుంది. పప్పు నూనె తో లత కు కూరలు ల్లో వాడాలి.ఇంకా చాలా వున్నాయి..... మేము దూరం గా ఉండి ఏమి సాయం చెయ్యలేక పోతున్న అనె భాధ వుంది... అంతా మంచే జరుగుతుంది ❤
@@jn-bk4je doctor vadharani patient vadhakudhu problem vachina tarvata telisidhi youtube lo search chesichudhu pedha vallu challadhanam vundha kudhani cheputaru kadha andhu ke beby ni vecha ga vudalani blanket kaputaru
చెప్తే చేసేది కాదు, ఎవరో ఒకరు దగ్గర ఉండి చేయాలి, చెప్పండి అన్నయ్య నేను వస్తాను please, మీ బాధ చూస్తుంటే నాకు బాధ గా ఉంది, ఆడవాళ్ళు ఒక్కరైనా ఉండాలి మీ దగ్గర పురుడికి
Chata towel pillalaki kotta battalu amudam Inka Latha li snanam ayyaka Krishna miru Pooja chesi ethharu dhevudiki dhandam pettukoni Swami dhaggara chatalo biyyam vesi biyyam lo chinna gold ring vesi andhlo ne towel vesi pillalani pudukobetti swamiki valla nudhiti ratha gopppaga ellapudu arogyalatho santhoshanga unnathastaei lo undalani dhandam pettukondi tharvatha thlupu vesi miru ansharu bayataku vellandi min 20 min s appudu dhevudu valla thalaratha rastadu edi morning cheyandi
పురుడు రోజు పిల్లలకు స్నానం చేయించి న తరువాత ఒల్లు తుడిచి కొత్త బట్టలు వేయక ముందే దేవుడి దగ్గర కొత్త వెదురు చాటలలో పడుకోబెట్టాలి . పిల్లల పాస్ పొయ్య క ముందే దేవుడి దగ్గర నుండి తీసుకోవాలి. ఇది హిందువుల ఆచారం. From kadapa, Hindi teacher
Milk lo bread thinte latha ki milk padathaay kani pillalaki gas vastundi, daani kanna milk lo atukulu vesukuni thinte health ki manchidi, pillalaki manchidi
1) pillalaki first snanam cheinchalli,... Water lo posupu,neem leafs,vayalla akku Koda vesi water lo boil chesi pilalaki kocham goru vachaga chepinchalli,... Chepinche tapudu nalugu Koda petalli,.. head Koda senaga pindhithone rudhi chepinchalli... 2) chepinchaka baga ready chesi kitchen lo undhi chattalo vepaku,vayala akka vesi,.. dhani Pina... New white cotton thundu Koda vesi 4 sides lo thabulam petti apudu chattalo thurpu vipuga face petti padukopetalli.... Next Latha ki body ki motham pasupu rasukovalli full body.... Next kunkudikayalatho head bath common water lo vayalakku,neem leaves, pasupu,... Head bath iepoyaka .... Mi home lo iekada ietha outside gate lopala tap kinda tub lo full ga water patalli next andullo pasupu,leaves vesi unchalli okka medium size lotta ki thadu katalli... Water thodalli( same like bavilo water thoduthunallu) lite force use chesi water lo lotanu vadhili first time kocham water hands lo tesukoni suriduku chupinchi pikki vadalalli ... Next lelaku,... 3rd one thanu mosukuntu ientlo ki velalli Pooja gadillo petti Pooja cheyalli .... Next one glass lo water ,posupu tesukoni ... Vepakulatho home outside inside,...home chutupalaka motham chilakarinchalli..... Apudu suriduku namaskarinchukovalli .... Evening... Time lo 21 days kada pilalaki names chusi petalli father,mother pilala 👂 lo perulu chadavalli 3times... And uyallalo veyalli .... Ante ...
లతకి చెవిలో దూదులు లతకి తలకి గుడ్డ ఫుడ్ విషయంలో తేలికైన ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది పిల్లలకి ఉదయం సాయంత్రం స్నానం చేస్తే చేయించండి చాలా సంతోషంగా ఉంది ఆరోగ్యంగా కూడా ఉంటారు
మీ ఆవిడకు తేలికగా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలి..నాన్ వెజ్ వర్షాలు పడేవరకు పెట్టద్దు.కూరగాయలు జీర్ణమైనంత తేలికగా మాంసాహారం జీర్ణం కాదు...పిల్లలను అరటి ఆకుల్లో పడుకోబెడితే వేడి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది.వస కొమ్ము అని దొరుకుతుంది.దాన్ని కాల్చి రోజూ పొద్దన్నే పాలల్లో రంగరించి చెరి రెండు చుక్కలు తాగిస్తే జీర్ణం బాగా అవుతుంది..అదే వసకొమ్ము నీళ్ళలో నానబెట్టి చిన్నముక్కలుగా కట్ చేసి దారంలో గుచ్చి ఒకటి నడుముకు ఒకటి మెడలో రెండు చేతులకు కట్టండి...తరువాత మంచి రోజు చూసుకొని మొలతాళ్ళు కట్టండి
@@ANUSHAPATHA-ez9bv vasthai kani ah nutrition baby health ki mother health ki manchidhi kadhu mother ki digestion sarigga avadhu Dani badhulu oats tiskuntae best
Purudu snam lo pillalaku thala ఒతలి machiga vastadi and pillaku purudu snam iyaka చేట pyina white cloth vesi padukopetali 10 mins iyna devudu mula ala chestey.. Chala chala manchidi pillaku .. Nails ki baby nalis cutters set cheskondi 1 year varaku...
Roju night oka glass water lo one teaspoon menthulu night nanapetkoni morning thagandi ah water,boiled egg daily,leafy vegetables tskondi 2days ki oksari keema ,fish baga tiskondi masalas karam anni thakva veskoni ,white rice kakunda brown rice aey prefer cheyandi,5badam,3walnuts,3anjeera,ivi morning glass water lo soak cheskoni evening tinandi, rojki oka fruit tinandi , daily 3liters varku water thagali and chembudu majjiga thagandi milk baga vasthai recovery tondrga avtharu
ఇంకా పిల్లలకి ఎప్పుడు హెడ్ కవర్ చేసేలా cloth కట్టి ఉంచండి..... చెవులలోకి గాలి పోకుండా చూస్కోండి.... అండ్ లత గారు కూడా చెవిటిలో కాటన్ పెట్టుకోండి... ఎక్కువగా నీటిలో తిరగద్దు.... పిల్లల బట్టలు dettol అండ్ హాట్ వాటర్ తో ఉతుకండి....
Oka chota padukobattamdi. అందరూ బట్టలు తీసుకోండి రూంలో baloones కట్టండి ఉయ్యాలలో వేయాలి వాటిని ఏర్పాటు చేయండి. ఇల్లంతా శుభ్రం చేయండి. చక్కగా క్రమంగా చేయండి దోమతేర తప్పక కట్టండి
Daily after lunch tamalapaku tinipinchndi digestive system bagutundi ....nyt 07.00 pm lope dinner petali 9 ku ala protein milk evndi ba food tinli Max mother milk evndi
పురుడు లత కు ఆకులు వేసి వేడి నీళ్లలో ఉడకబెట్టి ఆ నీళ్లు స్నానం చేయించాలి పిల్లలు ఇద్దరికీ స్నానం చేయించి సాంబ్రాణి పొగ వెయ్యాలి తల్లి పిల్లలకి కడియాలు ఉంగరాలు కొత్త బట్టలు పసుపు వాము పొగ వెయ్యాలి లతకు వాము పసుపు బాడీ మొత్తం రాయాలి లతా ఆపరేషన్ కథ అరికాళ్ళకు అది చేతలకు పసుపు వాము రాయాలి తల స్నానం చేయించిన తర్వాత ఇవన్నీ చేయాలి తల బాగా ఆడుకోవాలి పిల్లలకి మొలతాడు పాల పూసలు నల్ల దారం ఎడమ కాలికి ఇవన్నీ వేయాలి స్నానం తర్వాత పిల్లలని గంపలో కానీ చాటలో కానీ వాళ్ళ అమ్మ పెళ్లి చీర వేసి పడుకోబెట్టాలి మీకు ఇంకా ఏమన్నా తెలియాలి అనుకుంటే ఒకసారి కామెంట్ రిప్లై ఇవ్వండి రిప్లై ఇస్తాను మాది కూడా కడప
pillaku chakaga goruvechani water tho sthanam cheinchali...thruvatha latha ki vepaku vesina hot water tho sthanam cheinchali..sun ki puja cheyali...tap or baavi dagara puja cheyali..pillalanu chakaga ready cheyali like battalu bottu black thaadu kattali, chaata lo white cloth vesi padukobettali,asalu adavanivakudadhu..entha ekkuva padukunte antha manchi ga nudhiti ratharastharu god ani antaru
Purudu ki latha ki hot water pettetapudu nilagiri akulu vestharu..avi manchiga maragali..avi marigesariki lathaki masaze chestharu..masaz ki velluli konni menthulu kobbari oil lo komchem vesi light ga vedi cheyali..adi mangalame manchiga latha ki pettali..gattiga body antha masaz cheyali..kutla daggara kakunda migitha place antha gattiga masaz cheyali..lekunte futur lo akkuva pani cheyalem..alasipotham..pillalaku noram hot water tho snanam chepiyyali..nxt latha ki snanam cheppisthadi mangalamene body ki pasupu rasi manchiga snanam ayyaka velluli karam tho vedi annam lo konchem tini nadumu ki belt pettukoni rest thisukomandi...akkuva dondakaya,carrot,kima, velluli karam tho daily frist tinnaka currys tho tinumanandi..konchem konchem 2,3 hrs ki tinumanandi..teeth laguthay..ippudu gatti vasthuvulu tinoddu..and pillalaku latha milk pattadam chala manchidi..endukamte pillalaku for ex..fiver vasthe latha palu ivvadam valla thondaraga nayam avuthundi..dabba palla valla konchem ibbandi avthadi..
అన్న పిల్లలు తలకి కూడా అటు ఇటు తిరగకుండా బట్టబెట్టాలి మీద ఎన్నో మందపాటిది పెట్టాలి లేదంటే తలకాయ లావుగా ఉంటది తలకాయ ఒక పక్క పడుకుంటే ఆ ఒక్కపక్క తల సొట్ట పడినట్టు సగం సొట్టపడిపోతది తల అటు ఇటు తిరగకుండా రౌండ్ అయ్యేటట్టు తలకి బట్ట పెట్టాలి
Chintapandu rasam ,pettakuudadu kutlu kaya laga gattiga avuthai chaaala vellulli payalu light ga oil vesi fry chesi light ga karam vesi latha ki thinipinchandi paalu baga ostai alage dhonda kaya ,munagaaku fry ekkuvaga pettandi paalu baga ostai
బొప్పాయి కర్రీ పచ్చి బొప్పాయి కర్రీ కూడా పెట్టొచ్చు బ్రో బాన్ గ్రీన్ లేబుల్ కాఫీ పొడి తెచ్చుకుని వాటర్ ఏసి పొడి వేసి మరిగించి బెల్లం కూడా వేసి మరిగించి చల్లారిన తర్వాత పాలు కలుపుకుని తాగాలి కాఫీ తాగితే పాలు బాగా వస్తాయి ఆర్గానిక్ బెల్లం వేసుకుంటే మంచిది
Lathaki atta inti vallu meere kabatti lathaki saree pettali.. And pillaliki kuda clothes tesukovali... And inka pillaliki kavalsina soaps,powder, katuka,sunni pindi,uggu ginne,disti poosalu lantivi tesukovali... And purudu roju babies ni devudu daggara chaata lo paduko pedataru dhani kosam chaata lu tesukovali.. And latha ki bath chepinchataniki water lo vepakulu vesi snanam chepistaru
కృష్ణ జమయిలు ఆకు వాయిల ఆకు వేడినీళ్లలో మారపెట్టి లత కి పిల్లలకు స్నానం చేయించాలి లత పంపు దగరకు వెళ్లి పంపుకు పూజచేసి పిల్లల ముడ్డి కింద బట్టలు పిండాలి కృష్ణ పిల్లలు జాగ్రత్త శ్రీను తమ్ముడు meeru కృష్ణ లత కు
Latha new saree kattukovali purudu roju pillalaki disti poosalu dorukuthai avi 2hands kattandi and sandhu poosa ani okati vuntadhi pillala meda ki i mean chain laaga kattandi bottu kaatuka konchem pedhaga pettandi
Keema ekuva petali paneer petndi palu ba tagandi telagapindi pappu petndi Baga velulli ba petndi velluli karivepaku karam ba petali original pappu oil petndi daniyala karam prtli
Purudu snanam chepiche appudu water lo neelagiri aalulu,vaaili aaku vesi baga mariginchi aa water tho snanam chepinchandi Alage latha ki ontiki pasupulo oil vesi baga vantiki pattinchi snanam poyali
Baga water teskovali andi yenni water tagithey anni palu vastay kutlu kuda twaragaa manutay di hydrate aythemilk raadu babies ki night time diaper veyyodu summer lo vallaki chiraku yekkuva vachi baga yedustaru
Pillalaki puriti katnam ante. సున్నిపిండి ఆముదం నల్ల తాడు కొత్త డ్రెస్ సున్నిపిండి అముదం నల్ల తాడు కొత్త డ్రెస్ మరియు లత కి చీర మరియు మరియు vellipayalu rice kanduva white katuka bottu.
Latha gari ki every day snanam chesetapudu vepaku,pasupu,salt,chedhu jelakarra methaga pestla cheskoni Mohammed apply cheskoni 10 minutes tharvatha snanam cheyali ala chesthe dhuradhalu ravu
పురుడు స్నానం లో వేడి నీళ్లు మారగపెట్టేటప్పుడు వేపాకు, జామయిలు ఆకు, పసుపు వేసి బాగా వేడిగా ముగ్గురు కి స్నానం చేయంచాలి, పంపు కు పూజ చేసి గౌరీ దేవత తమలపాకు మీద ఉంచి బెల్లం ముక్క, పూలు పెట్టి పూజ లత చెయ్యాలి,పిల్లలు కు ముందే స్నానం చేంచాలి, కొత్త బట్టలు వెయ్యాలి,ఆ రోజు నడి కట్టి పొట్ట కు లూస్ గా కట్టాలి, పిల్లలు కు నల్ల మొలత్రాడు తెచ్చి కాళ్ళ కు, చేతులకు, నడుము కు కట్టాలి, బొట్టు, కాటుక, పెట్టాలి, మాకు ఐతే స్థానం ఐనక పిల్లలు ను చేట లో తెల్లని పక్క వేసి పడుకోబెడతాం, బ్రహ్మ గారు అప్పుడు నుదుటి మీద రాత రాస్తారు, ఒక అరగంట వాళ్ళు ని కాదపకూడదు,భోజనం చేసాక లత తాంబూలం తప్పనిసరిగా సరి, పిల్లలు కు మాడుకు ఆముదం పెట్టాలి, లత ఎక్కువ గా రెస్ట్ తీసుకోని పాడుకోవాలి, మీరు కూడా తలస్తనం చేసిన ఇల్లు శుభ్రం గా చెయ్యాలి, ముఖ్యం గా A C వాడండి.. ఎండ ఎక్కువ గా వుంది. పప్పు నూనె తో లత కు కూరలు ల్లో వాడాలి.ఇంకా చాలా వున్నాయి..... మేము దూరం గా ఉండి ఏమి సాయం చెయ్యలేక పోతున్న అనె భాధ వుంది... అంతా మంచే జరుగుతుంది ❤
❤
Chinna pillalaku Ac vadhakudhu fan gali kudha slow ga petali balianta Ac lo undha kudhu problemsu vastay
Very nice of you👌
S
@@jn-bk4je doctor vadharani patient vadhakudhu problem vachina tarvata telisidhi youtube lo search chesichudhu pedha vallu challadhanam vundha kudhani cheputaru kadha andhu ke beby ni vecha ga vudalani blanket kaputaru
చెప్తే చేసేది కాదు, ఎవరో ఒకరు దగ్గర ఉండి చేయాలి, చెప్పండి అన్నయ్య నేను వస్తాను please, మీ బాధ చూస్తుంటే నాకు బాధ గా ఉంది, ఆడవాళ్ళు ఒక్కరైనా ఉండాలి మీ దగ్గర పురుడికి
❤❤
Super andi miru
Super sister miru
లతను ఒక్కదాన్నే ఉంచకండి ఆమెకు తోడు ఎవరినైనా పెట్టండి మీరు బయటకి వెళ్ళినప్పుడు
Chata towel pillalaki kotta battalu amudam Inka Latha li snanam ayyaka Krishna miru Pooja chesi ethharu dhevudiki dhandam pettukoni Swami dhaggara chatalo biyyam vesi biyyam lo chinna gold ring vesi andhlo ne towel vesi pillalani pudukobetti swamiki valla nudhiti ratha gopppaga ellapudu arogyalatho santhoshanga unnathastaei lo undalani dhandam pettukondi tharvatha thlupu vesi miru ansharu bayataku vellandi min 20 min s appudu dhevudu valla thalaratha rastadu edi morning cheyandi
Inka evening pillalani snanam chepinchi mother kuda chesaka dhevuni dhaggara dhipam petti atha cheera kattukoni inko cloth towel loose ga nadum ki kattukoni chinna bindhe echi thanani pampu dhaggariki thisukoni velli akkada ante tap or boor pump dhaggara pasupu rasi botu petti kaddiu kobarikaya kotti poja chesi thandam pettukoni binthalo water pattuoni thechi itlo ettali aa tharvatha pillani paduko bettey uaaylo 4 sides thambulam ante aku vakka artipallu inca endukobari petti lite ga uyyala ki pulatho decoration chesi miku unnanthalo oka 5,7,9,11 manhino pilichi thambulam echi pata pagi paddavaritho kalisi pillalani uyyala lo veyandi Peru pettali anukute chavilo a perunu 3 sarlu thalli thandri cheppali gudilo panthulni adagandi vallu puttina gadiyani batti aksharam cheptaru dhanni batti miku nachina name pettukovachu God bless you your family entha msg endhu ku peduthunnanu ante same situation naku vachindhi nenu na husband chesukovalsi vachindhi ansharu mamalni avoid chese sariki mimal i chooste ma situation gurthochindi ok TQ miru e msg chadhuva tharani aashisthunna tq
Pillalaki,maa ashirvadhalu eppatiki untai Latha ki ,& mee annadhammulaki maa ashiravadalu God blessing always both of you ❤
Bro small advise.....
Meeru gold konnatte oka chinna a.c kuda konochu kadha, pillala kosam. Bayata chala vediga vuntundhi. Meerku ventilation kuda takkuvunnattu anipistundhi. Osari a.c try cheste bavntundhi
ఈ టైం లో డ్రై ఫ్రూట్ లాడు తినడం వల్ల పాలు చిక్కగా రావడం తో పాటు బేబీ హెల్దిగా ఉంటారు అలాగే లత కూడా హెల్దిగా ఉంటుంది బ్రో
Pala podugu.BUdda Jemmalu .petandi chala Palu vastaye.Latha. rest lo undali
ఎప్పుడు కూర్చునే ఉంటున్నావు అలా కూర్చోకూడదు నడుము నొప్పులు వస్తాయి
Baby's head oka vaipuky unchakandi neck pillow gani ledhanty towel gani pettandi head ki support ga
పురుడు రోజు పిల్లలకు స్నానం చేయించి న తరువాత ఒల్లు తుడిచి కొత్త బట్టలు వేయక ముందే దేవుడి దగ్గర కొత్త వెదురు చాటలలో పడుకోబెట్టాలి . పిల్లల పాస్ పొయ్య క ముందే దేవుడి దగ్గర నుండి తీసుకోవాలి. ఇది హిందువుల ఆచారం.
From kadapa, Hindi teacher
Meeku mee babyes ki and mee chinna nanna ki devudu toduga vuntadu god bless you
తాటి బెల్లం తింటే ఆరోగ్యానికి చాలా మంచిది
Dr silpahasa videos chudandi. Dr. Chala Baga cheptaru. Meek Baga use abutundi. Gynaecologist avida.
Avunandi, Vizag Doctor, Nenu Follow avutha
Breast milk lo water 80% untundhi kabatti water baga thagli roju 3liters varaku thagali oats milk baga pettali palu baga vasthai idhi oksari try cheyandi
Milk lo bread thinte latha ki milk padathaay kani pillalaki gas vastundi, daani kanna milk lo atukulu vesukuni thinte health ki manchidi, pillalaki manchidi
1) pillalaki first snanam cheinchalli,... Water lo posupu,neem leafs,vayalla akku Koda vesi water lo boil chesi pilalaki kocham goru vachaga chepinchalli,... Chepinche tapudu nalugu Koda petalli,.. head Koda senaga pindhithone rudhi chepinchalli...
2) chepinchaka baga ready chesi kitchen lo undhi chattalo vepaku,vayala akka vesi,.. dhani Pina...
New white cotton thundu Koda vesi 4 sides lo thabulam petti apudu chattalo thurpu vipuga face petti padukopetalli.... Next Latha ki body ki motham pasupu rasukovalli full body.... Next kunkudikayalatho head bath common water lo vayalakku,neem leaves, pasupu,... Head bath iepoyaka ....
Mi home lo iekada ietha outside gate lopala tap kinda tub lo full ga water patalli next andullo pasupu,leaves vesi unchalli okka medium size lotta ki thadu katalli... Water thodalli( same like bavilo water thoduthunallu) lite force use chesi water lo lotanu vadhili first time kocham water hands lo tesukoni suriduku chupinchi pikki vadalalli ... Next lelaku,... 3rd one thanu mosukuntu ientlo ki velalli Pooja gadillo petti Pooja cheyalli .... Next one glass lo water ,posupu tesukoni ... Vepakulatho home outside inside,...home chutupalaka motham chilakarinchalli..... Apudu suriduku namaskarinchukovalli .... Evening... Time lo 21 days kada pilalaki names chusi petalli father,mother pilala 👂 lo perulu chadavalli 3times... And uyallalo veyalli .... Ante ...
Clarity ga pettandi msg plz
Chala Chakkaga Chepparandi 🎉
@@subbarayudupolina8063
Mistakes undachu but manchigane chepanu
Latha garu పిల్లలు పడుకున్నపుడు మీరు padukonde ledhante ఊరికే kuruchovadhu తరువత back pain వస్తుంది బాగా rest tesukondi ok mari
ఇంటి లోపల చెప్పులు వేసుకొని తిరగమని చెప్పండి భవిష్యత్తు కాళ్లు నోపులు వస్తాయ్ కాటేన్ పెత్తుకోమనది తల నోపి వస్తుంది
Amma kallu noppulu anedhi calcium vitaminD deficiency valla vastundhi cheppulu valla kadhu
😊avnu baalinthalu intlo kuda cheppulu vesukovali endukante vallu vechhaga undali cool thagalakudadu assalu baalinthalu atleast 5 months varaku challaniru muttukokudadu,vedi neeru matrame muttukovali
@@sudharaani3712 summer lo avasrm ledhu e tym lo kuda vedi nillu tho snanam thagadam chesthe body heat avtadhi
దొండకాయ fry chesi pettandee అంటే chappaga chesi పెట్టాండి inka 21 days ki mutton head curry pettande
లతకి చెవిలో దూదులు లతకి తలకి గుడ్డ ఫుడ్ విషయంలో తేలికైన ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది పిల్లలకి ఉదయం సాయంత్రం స్నానం చేస్తే చేయించండి చాలా సంతోషంగా ఉంది ఆరోగ్యంగా కూడా ఉంటారు
Vellipaya lightga veyinchi thinte. Pallu vastayi.rusks bread dryfruits petandi.
Mrg 7:30am bread milk tineyali 2:00pm lunch vellulli karam podi tho 2muddalu tinali taruvata ey kurathonina tinochu 7:30dinner
Anna papalaki palagajulu kakhudupusa katadi annaya
Devude dikku bro don't worry ❤❤❤❤ Latha jagratta
Vankaya, aaloo gadda mathram 6 months varaku petta kandi.
Purudu ki pillalaki disti pusalu kattadaniki vendi kadiyalu ,pattilu,kotha dress lu teskovali ....Latha ki balintha dinusulu avi dorukuthai ayurvedic shop lo..kumpati lo daily kapukovali...Latha mrg evg..purudu okkokkariki okkokka sampradayam untadi Dani batti telusukoni cheyandi
మీ ఆవిడకు తేలికగా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలి..నాన్ వెజ్ వర్షాలు పడేవరకు పెట్టద్దు.కూరగాయలు జీర్ణమైనంత తేలికగా మాంసాహారం జీర్ణం కాదు...పిల్లలను అరటి ఆకుల్లో పడుకోబెడితే వేడి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది.వస కొమ్ము అని దొరుకుతుంది.దాన్ని కాల్చి రోజూ పొద్దన్నే పాలల్లో రంగరించి చెరి రెండు చుక్కలు తాగిస్తే జీర్ణం బాగా అవుతుంది..అదే వసకొమ్ము నీళ్ళలో నానబెట్టి చిన్నముక్కలుగా కట్ చేసి దారంలో గుచ్చి ఒకటి నడుముకు ఒకటి మెడలో రెండు చేతులకు కట్టండి...తరువాత మంచి రోజు చూసుకొని మొలతాళ్ళు కట్టండి
Address cheppandi anna madhi proddutur...memu vachi anni chepthamu... please anna
Wowww ur great 👍👍👍
Woww meeru chaalaa great meeru velli vallaku help cheyandi...
Latha garu kuda nalugu pettukuni thala snanam cheyali.thalaku sambrani vesukovali.maku aithe thalliki thelaga pindi kura chestharu.compalsary thinali ani cheptharu.
Palu breads yekkuva ga thinandi...yekkuva ga food lo vellulli payalu thinandi...milk powder untadi palu increase avvadaniki aa powder palalo kalupukoni thagandi..first palu saripodadam ledu palu levu levu anukokandi pillalaki direct feeding Este palu enka peruguthai...yem kadhu badhapadakandi..
Bread asal tiskovadhu health ki manchidhi kadhu argadhu asal tiskovadhu
But bread tesukuntene palu baga vastayi😊
@@ANUSHAPATHA-ez9bv vasthai kani ah nutrition baby health ki mother health ki manchidhi kadhu mother ki digestion sarigga avadhu Dani badhulu oats tiskuntae best
Night oka glass water lo one spoon menthulu nanapetti morning empty stomach to thagithe milk production peruguthundi
Jesus bless you Anna Akka
Purudu snam lo pillalaku thala ఒతలి machiga vastadi and pillaku purudu snam iyaka చేట pyina white cloth vesi padukopetali 10 mins iyna devudu mula ala chestey.. Chala chala manchidi pillaku .. Nails ki baby nalis cutters set cheskondi 1 year varaku...
God bless you babies
Roju night oka glass water lo one teaspoon menthulu night nanapetkoni morning thagandi ah water,boiled egg daily,leafy vegetables tskondi 2days ki oksari keema ,fish baga tiskondi masalas karam anni thakva veskoni ,white rice kakunda brown rice aey prefer cheyandi,5badam,3walnuts,3anjeera,ivi morning glass water lo soak cheskoni evening tinandi, rojki oka fruit tinandi , daily 3liters varku water thagali and chembudu majjiga thagandi milk baga vasthai recovery tondrga avtharu
ఇంకా పిల్లలకి ఎప్పుడు హెడ్ కవర్ చేసేలా cloth కట్టి ఉంచండి..... చెవులలోకి గాలి పోకుండా చూస్కోండి.... అండ్ లత గారు కూడా చెవిటిలో కాటన్ పెట్టుకోండి... ఎక్కువగా నీటిలో తిరగద్దు.... పిల్లల బట్టలు dettol అండ్ హాట్ వాటర్ తో ఉతుకండి....
Soaps kumkidikayalu dresslu pasupu nalla tadulu tilakam
Amma pilalu miru chalaga undali
Oka chota padukobattamdi.
అందరూ బట్టలు తీసుకోండి రూంలో baloones కట్టండి
ఉయ్యాలలో వేయాలి వాటిని ఏర్పాటు చేయండి.
ఇల్లంతా శుభ్రం చేయండి.
చక్కగా క్రమంగా చేయండి
దోమతేర తప్పక కట్టండి
హాయ్ తమ్ముడు,శెనగపప్పు పెట్టద్దు తమ్ముడు,తాలింపుల్లో,3వ నెల వచ్చినాక తలకాయ కూర పెట్టాలి లత కు, ok
బాబు papa na లత కి
Kadhu ఇద్దరు పాపాలు
ఇద్దరు paapalu
Mattagadasa fish latha ki petandi milk baga generate avuthai and manchiga protein andutundi
Chala hard work bro edharu pillalni maintain cheyadam....pedhavallu lekunda ante enka kastam but meeeru manchiga chusukuntunnaru
Daily after lunch tamalapaku tinipinchndi digestive system bagutundi ....nyt 07.00 pm lope dinner petali 9 ku ala protein milk evndi ba food tinli Max mother milk evndi
పురుడు లత కు ఆకులు వేసి వేడి నీళ్లలో ఉడకబెట్టి ఆ నీళ్లు స్నానం చేయించాలి పిల్లలు ఇద్దరికీ స్నానం చేయించి సాంబ్రాణి పొగ వెయ్యాలి తల్లి పిల్లలకి కడియాలు ఉంగరాలు కొత్త బట్టలు పసుపు వాము పొగ వెయ్యాలి లతకు వాము పసుపు బాడీ మొత్తం రాయాలి లతా ఆపరేషన్ కథ అరికాళ్ళకు అది చేతలకు పసుపు వాము రాయాలి తల స్నానం చేయించిన తర్వాత ఇవన్నీ చేయాలి తల బాగా ఆడుకోవాలి పిల్లలకి మొలతాడు పాల పూసలు నల్ల దారం ఎడమ కాలికి ఇవన్నీ వేయాలి స్నానం తర్వాత పిల్లలని గంపలో కానీ చాటలో కానీ వాళ్ళ అమ్మ పెళ్లి చీర వేసి పడుకోబెట్టాలి మీకు ఇంకా ఏమన్నా తెలియాలి అనుకుంటే ఒకసారి కామెంట్ రిప్లై ఇవ్వండి రిప్లై ఇస్తాను మాది కూడా కడప
Lathaku poga vesetapudu koncham pillanu duraga unchadi vamu pasupu sambrani vestharu kada gatuga untundi vamu pasupuu podi chesi arachei konkulu mokala back side enka aarikalaku enka rastharu gurthunavpi chepanu
Latha snachestapuddu stiches ekuvva ga thadavakudadu snanam roju 3 timess batani ginjantha pasupu muddalu mingali a roju latha ki pilalaki whiter cotton batallu vesukovali thalli ki pilaliki manchidi pilaliki thalli cap compilsary unchali
Vellulli milk lo boil chesi tinandi milk fast GA produce avutundhi
Ear lo cotton pettukovali minimum 3months. And intlo slippers kuda vesukovali.
All the best 5-6-7-8mandi avvalani korukuntunnamu🎉🎉
pillaku chakaga goruvechani water tho sthanam cheinchali...thruvatha latha ki vepaku vesina hot water tho sthanam cheinchali..sun ki puja cheyali...tap or baavi dagara puja cheyali..pillalanu chakaga ready cheyali like battalu bottu black thaadu kattali, chaata lo white cloth vesi padukobettali,asalu adavanivakudadhu..entha ekkuva padukunte antha manchi ga nudhiti ratharastharu god ani antaru
కృష్ణ లత కు కీమా చపాతీ పెట్టండి కుట్లు త్వరగా మనిపోతాయి పిల్లలని మంచములో అడ్డాగా పడుకో పెట్టకండి కృష్ణ
Yes
Kutlu manadanki protein food baga tiskovali paneer pesarapapppu pallilu mutton chicken fish baga tintae recovery avtharu
Yes
@@SaniaG-my8jvkutlu vesunte పెసరపప్పు తినవచ్చా
@@GorlapallyRani3 tinochu andi protein untadhi manchiga kutlu manuthai aithe miru roju goruvechati water lo cloth munchi stitches degara clean cheskovali daily 2times chimu rakunda untundhi
Purudu ki latha ki hot water pettetapudu nilagiri akulu vestharu..avi manchiga maragali..avi marigesariki lathaki masaze chestharu..masaz ki velluli konni menthulu kobbari oil lo komchem vesi light ga vedi cheyali..adi mangalame manchiga latha ki pettali..gattiga body antha masaz cheyali..kutla daggara kakunda migitha place antha gattiga masaz cheyali..lekunte futur lo akkuva pani cheyalem..alasipotham..pillalaku noram hot water tho snanam chepiyyali..nxt latha ki snanam cheppisthadi mangalamene body ki pasupu rasi manchiga snanam ayyaka velluli karam tho vedi annam lo konchem tini nadumu ki belt pettukoni rest thisukomandi...akkuva dondakaya,carrot,kima, velluli karam tho daily frist tinnaka currys tho tinumanandi..konchem konchem 2,3 hrs ki tinumanandi..teeth laguthay..ippudu gatti vasthuvulu tinoddu..and pillalaku latha milk pattadam chala manchidi..endukamte pillalaku for ex..fiver vasthe latha palu ivvadam valla thondaraga nayam avuthundi..dabba palla valla konchem ibbandi avthadi..
అన్న పిల్లలు తలకి కూడా అటు ఇటు తిరగకుండా బట్టబెట్టాలి మీద ఎన్నో మందపాటిది పెట్టాలి లేదంటే తలకాయ లావుగా ఉంటది తలకాయ ఒక పక్క పడుకుంటే ఆ ఒక్కపక్క తల సొట్ట పడినట్టు సగం సొట్టపడిపోతది తల అటు ఇటు తిరగకుండా రౌండ్ అయ్యేటట్టు తలకి బట్ట పెట్టాలి
Chintapandu rasam ,pettakuudadu kutlu kaya laga gattiga avuthai chaaala vellulli payalu light ga oil vesi fry chesi light ga karam vesi latha ki thinipinchandi paalu baga ostai alage dhonda kaya ,munagaaku fry ekkuvaga pettandi paalu baga ostai
Baby nail cutter tho gaani thalli paalu esthunnapudu melliga gorlu notitho korikeyandi jagrathhaga gattiga laaga kudadhu
pillalaki soaps,powder,katuka,clothes,nallapusalu chetiki diahti pusalu ani adigite estaru shoplo
Hii anna first comment like chei anna❤
Puruduki konchem coconut oil lo velluli jilakarra vedi chedi talaki vedi tagilettu pettandi akka ki
చిన్న అన్న మ్యారేజ్ ఏమీ అ o ఈ oది
Pelli gilli emledhu...video kosam aadina natakalu...veellu chese vanni video la kosame...pelli ledhu..battala business ledhu
Latha yekkuva sepu kurchovadu padukoni undali, bread milk yekkuva tesulovali velluli ,voma dhavadaku pettukoni namalali, water lo yekkuva undodu,purudu ayyevaraku pani cheyodhi,pottaku nadi kattu kattali ,chevulo cotton pettandi
Chevulo cotton asal prtkovadhu e summer ki petkuntae vedi chestadhi bread manchidhi kadhu health ki
బొప్పాయి కర్రీ పచ్చి బొప్పాయి కర్రీ కూడా పెట్టొచ్చు బ్రో బాన్ గ్రీన్ లేబుల్ కాఫీ పొడి తెచ్చుకుని వాటర్ ఏసి పొడి వేసి మరిగించి బెల్లం కూడా వేసి మరిగించి చల్లారిన తర్వాత పాలు కలుపుకుని తాగాలి కాఫీ తాగితే పాలు బాగా వస్తాయి ఆర్గానిక్ బెల్లం వేసుకుంటే మంచిది
ah pillaku manasanthi ga undanivandi..entha happy ga unte ameku antha manchidi
Dondakai curry birakai curry royalu curry baga thinali apude pillalaku palu vastai
Chaplalu ipude thinakudadu Latha dondakaya birakaya Thora kura velluli karam evi thinatam valla pillalaki palu saripoyenni vastai Latha kuda roju oka pedda glass palu thagithe better
Thanu feed chesthe birakai thinakudadhu ndhuku ante pilala stomach tight padthadi
Vepaku nee paste cheyali dantlo koncham pasupu veyali chitikedu 2 chinna chinna golilu chesi avi purudu snanam chesinche tappudu lata avi golilu mingali dani valana potti kadupulo emaina infection unte chadu unte potadi ani antaru so idi tappakunda cheyandi
బాలింతకు పురుడు పోసేటప్పుడు నీళ్లు పోసేటప్పుడు మంచం మీద పోయాలి వేడి నీళ్లు నాయిజు 11 మందిని పిలిచాలి
Keema,Boti,donda kaya,beerakaya bendakaya,vaamu vellulli vesi rasam pettandi ivanni pettandi Lata ku paalu baaga vastai.
కాటుక షాప్ లో వెళ్లి పురుడికి సంబంధించిన సామాన్ అంటే వాళ్ళే ఇస్తారు కుంకుమ అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి
Lathaki atta inti vallu meere kabatti lathaki saree pettali.. And pillaliki kuda clothes tesukovali... And inka pillaliki kavalsina soaps,powder, katuka,sunni pindi,uggu ginne,disti poosalu lantivi tesukovali... And purudu roju babies ni devudu daggara chaata lo paduko pedataru dhani kosam chaata lu tesukovali.. And latha ki bath chepinchataniki water lo vepakulu vesi snanam chepistaru
పేరు పెడతారు టెంపుల్ కి tesuku velle
Meru chala great chala baga chusukutunru God bless you children ❤
కృష్ణ జమయిలు ఆకు వాయిల ఆకు వేడినీళ్లలో మారపెట్టి లత కి పిల్లలకు స్నానం చేయించాలి లత పంపు దగరకు వెళ్లి పంపుకు పూజచేసి పిల్లల ముడ్డి కింద బట్టలు పిండాలి కృష్ణ పిల్లలు జాగ్రత్త శ్రీను తమ్ముడు meeru కృష్ణ లత కు
Pillaliki head ni, ears ni cover chesthu cloth pettandi...head pedhadhi avvakunda pedtharu ..
Purudu snanam lo nilagiri akulu vestharu andi..adi pakka ga veyali.. pillalaku normal snanam ..latha ki purudu snanam ..
Pillalu edhariki thalamidha cloth kapandy lekapothe head Baga perigipotundhi gale tagilee jagrathaga chusukondy
Rusk and milk snack also for latha, bananas one month ivvaddu, apples ivvandi 1 month varaku
Mugguriki kotta battalu ,jamail aakulato,andvavili akulato snanam nuvvula nuneto bady masage ,and dhopam ,anni kottavi pettandi
Inko vishayam food restrictions em pettoddu endukante enta baga proper food tinte anta twaraga tanu recovery ayyi anni panulu tane chesukogaladu.idi kuda nenu experience chesanu kabatti cheptunna.ma varu naku anni food pettevaru.now naku 4 month's baby anni panulu nene chesukuntunna everything
Latha ku okka cotton saree pillalaku new dress konu thammudu.Aa roju rooms anni clean cheyandi. Sambrani pooga veranda.
Sambrani powder asal use cheodhu breathing problems vasthai synus dust allergies vasthai baga
Mee intinki iddaru Lakshmi Devi lu vachharu tammudu , very happy , Baaga choosukondi , Latha ki neyyi baaga pettandi , manchidi 👍🏻👍🏻Mutton keema kuda pettandi , paalu baaga vastayi . Entha feed chesthe Antha paalu vastayi . Milk pump chese machine untundi . Teesukondi . Iddariki feed cheyyadam easy avutundi .
Purudu anta pillalaku nitilo pasupu vasi thalasnanam cheyyali katukato bottu buggachukka pattali lathaki kuda snanam chesi samrani muguruki veyyandi
తెల్ల ఆవాలు, సాంబ్రాణి, పొగ ఖచ్చితంగా ముగ్గురికి ప్రతి రోజూ వేయాలి..లతకు త్రీ months వరకు,పిల్లలకు వన్ ఇయర్ వరకు...
Krish Anna nv very lucky Anna. Edharu adapillaluni God echinadhuku.
Nuvvula nuni Latha ki velluli karam vesi petandi...birakayi,baendakayi (ladyfinger),thotakura thinte pillaliki Latha ki kuda manchidi.. karam koncham thagenchandi...warm rice, zeera rice pettandi...adi kuda nuvvula nuni tho pettandi...hot water tagale.....palchaga patha chintha pandu tho rasam pettachu...paesara pappu , chanaga pappu patakudadhu...kandi pappu palchaga nuvvula nuni vesi pettachu..oka mirapakayi vesukovali.... masala food thinakidadhu... carrot 🥕 fry thinochu... night time rice thinakodadhu, oka 1month varaku... mutton kima pettachu adi kuda nuvvula nuni tho pettandi...kani karam, masala entha tavaraga pettadu...pillaki roju massage chayandi, pillaliki head bath chasetapudu nails cut chayachu... head bath ayaka nuvvula nuni tho massage chayandi pillaliki chala manchidi ....snanam chaesaka sambrani doopam vayachu....
Pesarapapppu tinochu no problem chinthapandu edh aina tinodhu kidney ki problem vastundhi night rice tinochu no problem
Latha new saree kattukovali purudu roju pillalaki disti poosalu dorukuthai avi 2hands kattandi and sandhu poosa ani okati vuntadhi pillala meda ki i mean chain laaga kattandi bottu kaatuka konchem pedhaga pettandi
కుట్టు అలా కావాలి అంటే గుడ్డు పై జోన తినాలి లోపలి తినకూడదు వట్టి మిరపకాయల పప్పు బాగా పెట్టండి ఆకుకూరతో గోగాకు పెట్టకూడదు
Chepals veskovali hot water to ne bath cheyli warm water tagali 3 months daka patyam ba cheyali Leda kids ku Latha ku problem avtadi
Keema ekuva petali paneer petndi palu ba tagandi telagapindi pappu petndi Baga velulli ba petndi velluli karivepaku karam ba petali original pappu oil petndi daniyala karam prtli
Daily snanam chesetappudu vepaku pasupu grind chesi puyandi latha ki anti biotic laga use avthundhi
Purudu snanam chepiche appudu water lo neelagiri aalulu,vaaili aaku vesi baga mariginchi aa water tho snanam chepinchandi
Alage latha ki ontiki pasupulo oil vesi baga vantiki pattinchi snanam poyali
Brother.....Latha ki cheppandi.....vediga challaga emi thinakudadhu .....neyyi ,non veg keema lantivi spicy lekunda,and bread with milk , Fenugreek with garlic tho chesinavib,kalonji ,mother's choice health drink milk lo ,menthi kura thisukomanandin..water heat chesi chalarchi thagamanandi..snananiki.....
Maringinchina vepaku and yukaliptas akulu ....koncham pasupu vesi ....snananiki use cheyamanandi alage weekly once pasupu nuvvula Nune petti snananam cheyamanandi .....intlo cheppuku vadamanandi ,.
Pillalaku oils nuvvula Nune , mustard oil massage chesthe manchidi kani ee summer chala heat ga undhi kada risk thisukokunda baby oil use cheyamanandi....
Pillalaku ....
Calcium rich food ekkuva tinipinchandi
Latha ki snanam roju munaga aku telagapindi kalipi vandi pettandi. Ganuga Nune vadandi 5 months varaku. Pathabellam roju konchem konchem pettandi. Pillalu ki roju dosti teyandi
Ulavalu ,vamu, vajakommu , ennguva gattiga unndi, garlic pottu babies chatalo paduko petenduku jonnalu or ragulu chatalo vesi paduko pedatharu avi main
Hi Krishnagaru lathaku dryfruits ladoo with badam goond evvandi it is very useful for her back bone.....
Kids head side ku pokunda vankara rakunda pillows untayi a pillows neck ku support petali
Baga water teskovali andi yenni water tagithey anni palu vastay kutlu kuda twaragaa manutay di hydrate aythemilk raadu babies ki night time diaper veyyodu summer lo vallaki chiraku yekkuva vachi baga yedustaru
Nyt time soump ni podi chesi,milk lo vesi tagite latha ki paalu padatayi full ga.iddari pillalki saripotayi.latha soup milk tagu .ok na❤
Powder naulgu asal pettodhu breathing problems vasthai baga
Pillalaki puriti katnam ante. సున్నిపిండి ఆముదం నల్ల తాడు కొత్త డ్రెస్ సున్నిపిండి అముదం నల్ల తాడు కొత్త డ్రెస్ మరియు లత కి చీర మరియు మరియు vellipayalu rice kanduva white katuka bottu.
Pillaki mamaearth products use cheyandi, soaps shampoos sunscreen lotion, after purudu pillalki snanam chepiyadaniki evaru dorkakapothe, hospital lo nurses ni adgandi vallu intiki vachi chepinchelaga❤
Marigold biscuits pettandi milk baaga paduthayi
Latha gari ki every day snanam chesetapudu vepaku,pasupu,salt,chedhu jelakarra methaga pestla cheskoni Mohammed apply cheskoni 10 minutes tharvatha snanam cheyali ala chesthe dhuradhalu ravu