Nen chala sarlu videos chusa adustunnadu nti ani chi adokati adupu moham acting chesthu chepth untadu anna pelli antadu pillal antadu malli pregnant antadu asal intha worst flws ni chudatam
ఇంటిగుట్టు అంతా బయట పెట్టుకుంటే అలాగే ఉంటది ఎందుకయ్యా ప్రతి విషయం youtube లో పెడతావ్ అసలు నిన్ను చూసిన మేము నేర్చుకోవాలి ఏమైనా మాకు కావాల్సిన కంటెంట్ ఉందా నీ వల్ల ఏమైనా కుటుంబాలు బాగు పడుతున్నాయా
నేను ఫస్ట్ టైం కామెంట్ చేయటం ...మీ పాప ఉయ్యాల్లో నుండి పడి ఉండి ఉండొచ్చు కానీ పాప హెల్త్ బాగున్న తర్వాత వీడియో తీసి పెడితే బాగుండేది...1st వాళ్లని వీళ్ళని తిట్టడం కాదు ఫస్ట్ నీ క్యారెక్టర్ మార్చుకో...
అసలు మీరు మనుషులేనా కనీసం మానవత్వం కూడా లేకుండా ఆలా ఎలా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏడిస్తే మీకు సంతోషామా. కలకత్తా కేసులో అయ్యో అనుకుంటున్న సానుభూతి చెందుటం మరి యివిధంగా krishna గారి ఫ్యామిలీతో ఇంత దారుణంగా ఏడిపిస్తున్నారు ఎంత నీచమైన ఇష్టం లెకపొతే చూడటం మానెయ్యండి అంతే కాని వల్ల జోలికి వెళ్తే కచ్చితంగా ఆదేవుడు చూస్తూ ఊరుకోదు jagrattha
@@satyapadma9884మాకు భాదాలు ఉన్నాయి కానీ ఎడవము ప్రతిసారి... ఎవ్వరూ ఎం అనుకున్న పట్టించుకోము లోకం మొత్తం నాలాగే ఉంది ఒకడు ఏడుస్తుంటే సంతోషిస్తుంది. పైకీ మాత్రం ఏడుస్తున్నట్టు నటిస్తారు మీతో సహా అందరూ అంతేన oడి
నేను ఎవరికి సామాన్యంగా కామెంట్ పెట్టను కానీ మీ వీడియోలు అన్ని చూసిన తర్వాత ఈ కామెంట్ పెట్టకుండా ఉండలేకపోతున్నాను. మీరు చేస్తున్న వీడియోలు నిజమో కాదో అవి మీ మనస్సాక్షికి తెలుసు ఒకవేళ నిజమే అయితే ఆ దేవుడు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటాడు. ఒకవేళ నిజం కాకపోతే ఇంతమంది జనాల ఎమోషన్స్ తో ఆడుకున్నందుకు ఆ దేవుడే చూసుకుంటాడు ఇందులో కేవలం మేము ప్రేక్షకపాత్రులం
ఓకే ప్రతిదీ నువ్వు మాకు షేర్ చేస్తూనే నే స్టార్టింగ్ నుంచి నేను కూడా నీ సబ్స్క్రైబర్ నే మీరు వీడియోస్ ఎప్పుడు ఎప్పుడు అప్లోడ్ చేస్తారా అని ఎదురు చూసే వాళ్ళం మీ వీడియో చూడటానికి ఇప్పుడు అసలు అన్ సబ్స్క్రైబ్ చేయాలనిపిస్తుంది అసలు ఏంటి థంబ్ లైన్స్ ఏం వీడియోస్ చేస్తున్నారో మీకు అర్థం అవుతుందా ప్రతి రోజు ఏదో ఒకటి టాపిక్ తీసుకొని మీరు మీ వ్యూస్ కోసం మీ సబ్స్క్రైబర్స్ కోసం చేస్తున్నరు దయచేసి ఇకమీదట ఇలాంటి వీడియోస్ చేయకండి
@@parvathisow465 e pichi videos manesi adaina pani chedukovachu ga easy ga money vacheyala, videos food pedatayi ani unnecessary videos upload cheyakudadu kada
@@parvathisow465Videos padithey food radhu....kasta padi pani chesukuntey kuda food vasthundi.......Edi food kosam kadhu......vadu bigg Boss kii vallani ani Drama.....oka valla vadi luck kalisivachi...bigg Boss kii vellina.... audience one week kuda uncharu... Vidi Drama's kiii
అన్న మీరు ఇంట్లో ne ఎందుకు ఉన్నారు. పాప కు బాగా లేకపోతే మన ధ్యాస మొత్తం పాపా మీదనే ఉంటుంది. కని నువ్ వీడియో చేస్తున్నావ్. గ్రేట్ అన్న నువ్. నువ్ sprooooo sprooooo
అరే తమ్ముడు ఇంత మంది bad comments పెడుతున్నారు అంటే వారందరూ చెడ్డ వారు కాదు అందులో చాలా మంది నీ subscribers వున్నారు వాళ్ళ మీద నువ్వు ఏడవటం ఆపి నిజాయితీ గా వీడియోలు చెయ్యి నువ్వు real గా వుండు నువ్వు fake గా వుండి అందరి మీదా ఏడుస్తావేంటిరా బాబు నేను కూడా నీ subscriber నే
Same doubt andi ..nijamga pillalaku ala jarigithe asalu manaki kaallu chethulu aadavu..nijam ga jarigi vunte god's grace ah papa ki twaraga kolukovalani korukundam
Orae nayana e bad comments rakudadhu ani nev anukunte first me papa or babu hospital vedi o chupi ledha problem clear ga chupi appudae rav brother first bad comments vachaelaga nevae create chaesukuntunav nejani prapanchaniki chupi laekuntae vedioes stop chae antae thats my request nenu me subscriber nae pls ardam chaesukuntavani anukuntuna brother❤❤❤❤❤
Yedavatam dani venuka sad music okati 😂 Ayina kuda andaru chustunnaru pitchollulaga asalu manchiga enduku pettali janalaki em use undi mi vedeo valla meeru emotions video lu pettadam janalani pitchollani cheyatam urike meeru yedavatam kuda manchidi kadandiii 😅 Asalu mundu video chudatam manandi frmds appudu e video lu manestaaru Konchem content unna video lu cheyandiii nijamga yentadi maaku ynetha chudodhu anna yedustu thumbnail papam emaindi ani open cheyatam janalu emo .
తమ్ముడు ఇవన్నీ కాదు హాస్పిటల్ లో ఉన్న పాప వీడియో అప్లోడ్ చేయండి ప్రతి రోజు ఏదో ఒకటి మీకు జరుగుతూనే ఉంది డైలీ ఎందుకని అలా మీ అన్న పెళ్లి క్యాన్సిల్ డేట్ పోస్ట్ ఫోన్ ఇంకా ఏదో ఒకటి నువ్వు మేటర్ రెడీ చేసి వీడియో అప్లోడ్ చేస్తా మల్లి
మీరు ఏడవకుండా వీడియోలు తీయండి అంతేకానీ మీరు వీడియోలు ఏడుస్తూ తీస్తుంటే ప్రతి ఒక్కరికి మీరు అవకాశమిచ్చినట్లుగా ఉంది అందుకే మీరు దయచేసి ఏడవకుండా మన ప్రాబ్లం ఏందో వాళ్ళకి ఎదుటి వాళ్ళకి చెప్పే తట్టు ఉండాలి ఇప్పుడు వాళ్లకి కొట్టినట్లు సమాధానం ఉంటుంది పిల్లలు దేవుడితో సమానం మీరు బాధపడకండి చేసి స్ట్రాంగ్ గా ఉండి వీడియో చేయండి ప్రతిసారి ఏడవకూడదు మనం ఎంత బాధలో ఉన్న ఎదుటి వాళ్ళకి సంతోషంగా కనబడాలి అప్పుడే వాళ్ళలో మన ధైర్యాన్ని చూసి భయపడతారు
Idhi abadham ithe ni antha worst father ekkada undadu okavela nijam ithe first videos thiyadam stop chesi pillalu ni manchi ga chusuko edisthe saripodhu vallani healthy ga unchadam nerchuko🙏🙏🙏🙏
Hospital lo pic petandi papadi... Thagilina dhebalu chupinchandi... Andhariki theliyaki kadha ... Meru chepadam kadhandi proof chupisthe everu em anarandi....mundu papani care ga chusukondi videos tharvatha...papa health update esthe baguntundhi .. e time lo kada subscribes ni thitadaniki video na....
72 hours observe చెయ్యండి. ముఖ్యంగా 24 hours 48 hours lo వామిటింగ్స్ అవ్వడం ఎక్కువ ఏడవడం తలపై బోడిప వచ్చిందేమో చుడండి. కంటిన్యూ గా వామిటింగ్స్ అయినా కళ్ళు తిరిగినా ఎక్కువ ఏడుస్తూ discomfort గా ఉన్న ఎక్కువ సేపు నిద్రపోయినా హాస్పిటల్ కి వెళ్ళండి.
Anna oka suggession miru elago.....videos tiyadam aparu..........poni negative comment chese valla kosam ina ...miru hospital lo vunna pic or video pettandi........appudu Valle cool avutharu kadha intha badha padekanna...just one video or pic....❤
ఒరే చిన్నా అన్నయ్య.......... నీ ఇంట్లో అలా జరిగింది జరుగుతుందని ఎవరికైనా తెలుసా లేదంటే ఎవరైనా వచ్చి చూశారా నువ్వు చెప్తుంటే నే కదా అందరూ దానికి చెప్తుంది నీకై నువ్వే కదా చెప్పింది ఎవరినైనా ఇంట్లో చూసారా లేదు కదా నువ్వు చెప్పిందానికి అందరూ సమాధానం ఇస్తున్నారు అలా కనిపించింది వాళ్ళు అంటారు నువ్వు పబ్లిక్ లో పెట్టమాకు ఎవరు ఏమి రిప్లై ఇవ్వరు అప్పుడు నీకు ఎవరిని అడగరు ఎవరి బ్యాట్ కామెంట్స్ లో ఏం పెట్టారు అయినా పెట్టినారు అంటే నువ్వు చెప్పే మాటలు కాదు ఎవరైనా పెట్టేది అయినా ఇలాంటి టైం లో ఉన్న పాప దగ్గర పాపని చూసుకోకుండా ఇలాంటి వీడియోలు చూస్తూ ఆన్లైన్లో పెట్టడానికి టైం ఉంది నీకు నువ్వు గ్రేట్ అబ్బా అదే టైం పాపది చూసుకోవడానికి టైం లేదు కదా ఏమైనా నువ్వు గ్రేట్ అబ్బా
చూడు తమ్ముడు అవసరం ఉన్న వీడియోలు చెయ్యి పిల్లలని ఊకో కెమెరా ముందుకు తీసుకురావాకు ఎందుకు ఊరికే అందరి దగ్గర మాటలు పడతావు పాప తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నా
అన్న మాకేం పని లేదు అనుకుంటున్నావా పట్టే వీడియోస్ అలా ఉంటున్నారు కాబట్టి అందరూ అలా కామెంట్ చేయాల్సి వస్తుంది అలా ఉంటున్నారు కాబట్టి అందరూ అలా కామెంట్ చేయాల్సి వస్తుంది సో ఇంకొక డౌట్ ఆస్పత్రిలో మొబైల్స్ ఎలా ఉంటుంది నువ్వు పిక్ అన్న ఆడ్ ఎందుకు చేయట్లేదు
Inni videos theesthunnaru ga chachedi kuda video theestha annaru ga Anna Mari hsptllo papa undi gaaa aa video pettanidi leda pic theesi pettanidi Anna evaru anaru ga
Meru jenuine ga unte vaddu anna andaru positive ga reply istharu first lo me videos bagundevi edi theliyadu chepthe vinaru negative gane kada meru headdings petti chesedi konchem jenuine ga cheyandi
Arey babu neku m ina rogama ra prathidi nduku ra nayana video lo mundu poy papa ela undo chudu avaru pellalane m anaru nuvvu chese overacting ne antaru mundu papa intiki vachka ela iendi eppudu k ani msg cheppu
Sodi videos sagam sagam petti savadobbutunnadu full video chaiyara babu papa padindhi annav adi full pettu antai kani dani gurinchi 4 video pettadam comment ani danni kuda video pettadam emi raa babu
అన్నయ్య నేను నీకు ఒకటే చెబుతున్నాను ఇలా బ్యాట్ కామెంట్స్ పెట్టిన వాళ్ళకి నువ్వు పాప ఆస్పత్రిలో ఉన్నావ్ ఒక వీడియో కానీ ఒక ఫోటో కానీ whatsapp లో పెట్టాలని నీ గురించి బ్యాడ్గా ఎవరైతే చెప్తున్నావు కామెంట్స్ పెడుతున్నారో వాళ్ల నోర్లు నువ్వు ముగించండి ఇలా మనుషులు కాదని దున్నపోతులు అన్న వాళ్ళ దున్నపోతా పోల్చినా కూడా సిగ్గు పడతారు నరం లేని నాలుక నాలుగు రకాలుగా మాట్లాడితే ఏం పట్టించుకోవద్దు కానీ నేను ఒకటే చెప్తాను అన్నయ్య నువ్వు పాప హాస్పిటల్ లో ఉన్న వీడియో ఒక ఫోటో కానీ ఒక వీడియో కానీ నువ్వు youtube లో అప్లోడ్ చేయాలి అప్పుడు కానీ కామెంట్స్ పెట్టిన ఎదవకి బుర్రలు లేని వీడియోస్ తీస్తున్న వాళ్లకి నిజం ఏంటో తెలీదు ఇలా చెప్తున్నాను అందుకు ఏమనుకోవద్దు అని అలా మనుషులు కాదు అన్నయ్య కామెంట్స్ పెట్టి ఎవరెవరో నీకు వీడియోస్ చేసే వాళ్ళు ఎవరైనా
Hospital lo papa ni chupinchandi apudu avaru em anaru nuvu e video clarity ga petav endhuku videos chrsthav asalu picha niku ela cheyalanipisthadhi e video cheyodhu anukunnav ga cheyaku ra nayana
హాయ్ అన్న బాధలు అందరికీ ఉంటాయి మీకు ఒక్కరికే కాదు ఏడుపు పరిష్కారం కాదన్న ఏదన్న దారుణంగా ఎదుర్కోవాలి మీరు అలా ఏడుస్తూ వీడియోలు పెడతారు అందరికీ చులకన అయిపోయారు ఓకే పిల్లకు బాగాలేదు ఆ పిల్లని చూపించి పెట్టండి మీరు ప్రతి వీడియోలు ఇలా చేస్తున్నారు కాబట్టే అందరూ అలా పెడుతున్నారు అది మీ తప్పు అన్న అలా పెట్టకండి ఏదైనా మీకు ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం చూపించి పెట్టండి జనాలలో మీరు మంచిగా ఉంటారు నిజంగా నీ గురించి అందరూ ట్రోల్ చేస్తుంటే అందరికీ నేను తిట్టి కామెంట్ పెట్టాను మీ వీడియోలు చూస్తే ఇలా ఉంటాయి ఇప్పటికైనా తెలుసుకొని మీకే ప్రాబ్లమ్స్ ఉంటే అవి చెప్పండి క్లియర్ గా చూపించండి మిమ్మల్ని మళ్లీ ఎవరైనా ఏమైనా అంటే అప్పుడు బాధపడకు నేను ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను కదా మీరు ఎందుకు మమ్మల్ని అలా మాట్లాడుతున్నారు అని అది మీ తప్పు అన్న
పిల్లలు దేవుడుతో సమానం దయచేసి బిడ్డల మీద ఫె్క్ వీడియోస్ చెయ్యకండి.. చాలా నష్టపోతారు...
Nen chala sarlu videos chusa adustunnadu nti ani chi adokati adupu moham acting chesthu chepth untadu anna pelli antadu pillal antadu malli pregnant antadu asal intha worst flws ni chudatam
ఇంటిగుట్టు అంతా బయట పెట్టుకుంటే అలాగే ఉంటది ఎందుకయ్యా ప్రతి విషయం youtube లో పెడతావ్ అసలు నిన్ను చూసిన మేము నేర్చుకోవాలి ఏమైనా మాకు కావాల్సిన కంటెంట్ ఉందా నీ వల్ల ఏమైనా కుటుంబాలు బాగు పడుతున్నాయా
నేను ఫస్ట్ టైం కామెంట్ చేయటం ...మీ పాప ఉయ్యాల్లో నుండి పడి ఉండి ఉండొచ్చు కానీ పాప హెల్త్ బాగున్న తర్వాత వీడియో తీసి పెడితే బాగుండేది...1st వాళ్లని వీళ్ళని తిట్టడం కాదు ఫస్ట్ నీ క్యారెక్టర్ మార్చుకో...
ఎందుకో మీరు ఎడుస్తుంటే అసలు భాధ అన్పిస్తలేదు...నవ్వొస్తుంది ...ఎపుడూ ఏదో ఒక భాధ వస్తది నీకు పాపం 😅😂
అసలు మీరు మనుషులేనా కనీసం మానవత్వం కూడా లేకుండా ఆలా ఎలా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏడిస్తే మీకు సంతోషామా. కలకత్తా కేసులో అయ్యో అనుకుంటున్న సానుభూతి చెందుటం మరి యివిధంగా krishna గారి ఫ్యామిలీతో ఇంత దారుణంగా ఏడిపిస్తున్నారు ఎంత నీచమైన ఇష్టం లెకపొతే చూడటం మానెయ్యండి అంతే కాని వల్ల జోలికి వెళ్తే కచ్చితంగా ఆదేవుడు చూస్తూ ఊరుకోదు jagrattha
Yes
Nijame
@@satyapadma9884మాకు భాదాలు ఉన్నాయి కానీ ఎడవము ప్రతిసారి... ఎవ్వరూ ఎం అనుకున్న పట్టించుకోము లోకం మొత్తం నాలాగే ఉంది ఒకడు ఏడుస్తుంటే సంతోషిస్తుంది. పైకీ మాత్రం ఏడుస్తున్నట్టు నటిస్తారు మీతో సహా అందరూ అంతేన oడి
@@satyapadma9884nuvvu em chestunav dabbulu evvu poyyi neethulu cheptunnav
పాపకు బాగోలేకపోతే పాప గురించి ఆలోచించుకోవాలి గానీ మెసేజ్ చదువుకుంటూ కూర్చుంటారా వాడదన్నాడు ఇదిఅన్నాడు అనుకుంటూ...ఎవర్రా నీ వీడియో చూసి నమ్మేది
నేను ఎవరికి సామాన్యంగా కామెంట్ పెట్టను కానీ మీ వీడియోలు అన్ని చూసిన తర్వాత ఈ కామెంట్ పెట్టకుండా ఉండలేకపోతున్నాను. మీరు చేస్తున్న వీడియోలు నిజమో కాదో అవి మీ మనస్సాక్షికి తెలుసు ఒకవేళ నిజమే అయితే ఆ దేవుడు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటాడు. ఒకవేళ నిజం కాకపోతే ఇంతమంది జనాల ఎమోషన్స్ తో ఆడుకున్నందుకు ఆ దేవుడే చూసుకుంటాడు ఇందులో కేవలం మేము ప్రేక్షకపాత్రులం
@@venusaahu1169 correct andi na feeling kuda ede very gud MSG andi thank you
Papaki problem vunte neeku ee videos chese time vundha
Neku dhammu unte hospital lo unna pic pettu
పిల్లల మీద ఎప్పుడు అలా అబ్బద్దలు చెప్పదు
ఓకే ప్రతిదీ నువ్వు మాకు షేర్ చేస్తూనే నే స్టార్టింగ్ నుంచి నేను కూడా నీ సబ్స్క్రైబర్ నే మీరు వీడియోస్ ఎప్పుడు ఎప్పుడు అప్లోడ్ చేస్తారా అని ఎదురు చూసే వాళ్ళం మీ వీడియో చూడటానికి ఇప్పుడు అసలు అన్ సబ్స్క్రైబ్ చేయాలనిపిస్తుంది అసలు ఏంటి థంబ్ లైన్స్ ఏం వీడియోస్ చేస్తున్నారో మీకు అర్థం అవుతుందా ప్రతి రోజు ఏదో ఒకటి టాపిక్ తీసుకొని మీరు మీ వ్యూస్ కోసం మీ సబ్స్క్రైబర్స్ కోసం చేస్తున్నరు దయచేసి ఇకమీదట ఇలాంటి వీడియోస్ చేయకండి
RUclips lo unavalu na family anukunapudu negative kuda accept cheyi ledante elanti videos apesi papa ni care ga chusko.
నువ్వు వీడియో పెట్టకు తమ్ముడు. అప్పుడు ఎవరు కామెంట్స్ చెయ్యరు కదా
Videos pettakpothe valla ki food meru pedthara
@@parvathisow465alantapudu ivanni pattinchukovodha di okasari social media lo ki vacham antene Anni face chesela undali andharu okela untara
@@parvathisow465 e pichi videos manesi adaina pani chedukovachu ga easy ga money vacheyala, videos food pedatayi ani unnecessary videos upload cheyakudadu kada
@@parvathisow465Videos padithey food radhu....kasta padi pani chesukuntey kuda food vasthundi.......Edi food kosam kadhu......vadu bigg Boss kii vallani ani Drama.....oka valla vadi luck kalisivachi...bigg Boss kii vellina.... audience one week kuda uncharu... Vidi Drama's kiii
@@PothuryPadmajawell said and it's right, em u tube lo videos pettakunda edhaina work cheskunte money radha food sampandhinchukolera
Hospital lo video pedithe neeku vachina nastam enti
అన్న మీరు ఇంట్లో ne ఎందుకు ఉన్నారు. పాప కు బాగా లేకపోతే మన ధ్యాస మొత్తం పాపా మీదనే ఉంటుంది. కని నువ్ వీడియో చేస్తున్నావ్. గ్రేట్ అన్న నువ్. నువ్ sprooooo sprooooo
Yadava vedu videos kosam pasipillani kuda vadalipettakunda hospital lo undani chebutunnadu
Vedios kosom a parents Ela chayaru ...anduku bad comments peduthunaru...miku mi intlo pillaku jarigithe thelusthundiii..
assalu hospital lo unte kada
@@sailajabandanadam3997 papa hospital lo unte elanti paristilo yevaranna papani vadilesi ela videos chestara enti papa vadanta dogaveshale
Avunu bad comments ekkuva pedtunaru adi Lally ekkuva pedtundi wastedi
అరే తమ్ముడు ఇంత మంది bad comments పెడుతున్నారు అంటే వారందరూ చెడ్డ వారు కాదు అందులో చాలా మంది నీ subscribers వున్నారు వాళ్ళ మీద నువ్వు ఏడవటం ఆపి నిజాయితీ గా వీడియోలు చెయ్యి
నువ్వు real గా వుండు నువ్వు fake గా వుండి అందరి మీదా ఏడుస్తావేంటిరా బాబు నేను కూడా నీ subscriber నే
Pillalu kosam brathakali pillani addu pettukuni brathakudu anna
Me vedios chusthuntea asahyam vesthundi
Society ki em use me vedios valla
Elanti entilo sollu videos endhuku annaya... Hospatil video kuda pettu anna...
Papa kinda padithe niku video Ela thiyalani pinchindira ni yabba malli nv matladuthunnav
Same doubt andi ..nijamga pillalaku ala jarigithe asalu manaki kaallu chethulu aadavu..nijam ga jarigi vunte god's grace ah papa ki twaraga kolukovalani korukundam
yes
Nuvvu pedda useless fellowvi
Overaction
Kids meedha bad comments peduthunaru anavuga... Chupinchandi bro.. yavaru pettaru..
Vade daggara proof ledhu bro 😅
Orae nayana e bad comments rakudadhu ani nev anukunte first me papa or babu hospital vedi o chupi ledha problem clear ga chupi appudae rav brother first bad comments vachaelaga nevae create chaesukuntunav nejani prapanchaniki chupi laekuntae vedioes stop chae antae thats my request nenu me subscriber nae pls ardam chaesukuntavani anukuntuna brother❤❤❤❤❤
Asalu mi badha anti andi maku ardam kavatam ledhu pillalaki bagale apudu miru hospital ki poyi akadaundali poni intiki vacharu batalakosam apudu papa ala unapudu video's ala tiyali anipistundi mari over kakapite machiga video's cheyakunda chetha videos chestunaru apadhalu aduthu miku mire paruvu tisukutunaru nenu epati varaku comment petaledhu epudu peduthuna inka ina apandi mi dramalu
Koja na koduka😂😂😂
Pillala gurinchi evvaru tappuga bad comments pettaledu inta varaku andaru me pillalu chala bagunnarani pettaru kani vallani evvaru tittaledu
Papa hospital lo unte evarina video tesukuntara asalu....adhi tention lo ilaga cheppe samayam meke untademo mari
Yedavatam dani venuka sad music okati 😂
Ayina kuda andaru chustunnaru pitchollulaga asalu manchiga enduku pettali janalaki em use undi mi vedeo valla meeru emotions video lu pettadam janalani pitchollani cheyatam urike meeru yedavatam kuda manchidi kadandiii 😅
Asalu mundu video chudatam manandi frmds appudu e video lu manestaaru
Konchem content unna video lu cheyandiii nijamga yentadi maaku ynetha chudodhu anna yedustu thumbnail papam emaindi ani open cheyatam janalu emo .
తమ్ముడు ఇవన్నీ కాదు హాస్పిటల్ లో ఉన్న పాప వీడియో అప్లోడ్ చేయండి ప్రతి రోజు ఏదో ఒకటి మీకు జరుగుతూనే ఉంది డైలీ ఎందుకని అలా మీ అన్న పెళ్లి క్యాన్సిల్ డేట్ పోస్ట్ ఫోన్ ఇంకా ఏదో ఒకటి నువ్వు మేటర్ రెడీ చేసి వీడియో అప్లోడ్ చేస్తా మల్లి
మీరు ఏడవకుండా వీడియోలు తీయండి అంతేకానీ మీరు వీడియోలు ఏడుస్తూ తీస్తుంటే ప్రతి ఒక్కరికి మీరు అవకాశమిచ్చినట్లుగా ఉంది అందుకే మీరు దయచేసి ఏడవకుండా మన ప్రాబ్లం ఏందో వాళ్ళకి ఎదుటి వాళ్ళకి చెప్పే తట్టు ఉండాలి ఇప్పుడు వాళ్లకి కొట్టినట్లు సమాధానం ఉంటుంది పిల్లలు దేవుడితో సమానం మీరు బాధపడకండి చేసి స్ట్రాంగ్ గా ఉండి వీడియో చేయండి ప్రతిసారి ఏడవకూడదు మనం ఎంత బాధలో ఉన్న ఎదుటి వాళ్ళకి సంతోషంగా కనబడాలి అప్పుడే వాళ్ళలో మన ధైర్యాన్ని చూసి భయపడతారు
S
Malla emaindhi ra 🤦♀️
Vedeos pettaku bad comments ravu
Super 😅😅 coment
Pls help guys andaru unsubscribe chesukondi pls papam entha badhapedtunaru frnds
😂😂😂
Idhi abadham ithe ni antha worst father ekkada undadu okavela nijam ithe first videos thiyadam stop chesi pillalu ni manchi ga chusuko edisthe saripodhu vallani healthy ga unchadam nerchuko🙏🙏🙏🙏
Mee video over ekkuva
Mentaloda video s apu
😂😂
Okasari papa ni chupi
Asalu nuvvu thandri vena.mundu Anni chusukoni antha ainaka video pettu.apudu baguntadi
Hospital lo pic petandi papadi... Thagilina dhebalu chupinchandi... Andhariki theliyaki kadha ... Meru chepadam kadhandi proof chupisthe everu em anarandi....mundu papani care ga chusukondi videos tharvatha...papa health update esthe baguntundhi .. e time lo kada subscribes ni thitadaniki video na....
Asalu meeru cooking channel st chesavu eppudu roju elanti videos pettakandi malli cooking st cheyyandi
72 hours observe చెయ్యండి. ముఖ్యంగా 24 hours 48 hours lo వామిటింగ్స్ అవ్వడం ఎక్కువ ఏడవడం తలపై బోడిప వచ్చిందేమో చుడండి. కంటిన్యూ గా వామిటింగ్స్ అయినా కళ్ళు తిరిగినా ఎక్కువ ఏడుస్తూ discomfort గా ఉన్న ఎక్కువ సేపు నిద్రపోయినా హాస్పిటల్ కి వెళ్ళండి.
Anna oka suggession miru elago.....videos tiyadam aparu..........poni negative comment chese valla kosam ina ...miru hospital lo vunna pic or video pettandi........appudu Valle cool avutharu kadha intha badha padekanna...just one video or pic....❤
Asalu nuvvu fake person
Andariki Nijam telisi poindi kiti 😂
ఒరే చిన్నా అన్నయ్య.......... నీ ఇంట్లో అలా జరిగింది జరుగుతుందని ఎవరికైనా తెలుసా లేదంటే ఎవరైనా వచ్చి చూశారా నువ్వు చెప్తుంటే నే కదా అందరూ దానికి చెప్తుంది నీకై నువ్వే కదా చెప్పింది ఎవరినైనా ఇంట్లో చూసారా లేదు కదా నువ్వు చెప్పిందానికి అందరూ సమాధానం ఇస్తున్నారు అలా కనిపించింది వాళ్ళు అంటారు నువ్వు పబ్లిక్ లో పెట్టమాకు ఎవరు ఏమి రిప్లై ఇవ్వరు అప్పుడు నీకు ఎవరిని అడగరు ఎవరి బ్యాట్ కామెంట్స్ లో ఏం పెట్టారు అయినా పెట్టినారు అంటే నువ్వు చెప్పే మాటలు కాదు ఎవరైనా పెట్టేది అయినా ఇలాంటి టైం లో ఉన్న పాప దగ్గర పాపని చూసుకోకుండా ఇలాంటి వీడియోలు చూస్తూ ఆన్లైన్లో పెట్టడానికి టైం ఉంది నీకు నువ్వు గ్రేట్ అబ్బా అదే టైం పాపది చూసుకోవడానికి టైం లేదు కదా ఏమైనా నువ్వు గ్రేట్ అబ్బా
Yeppudhu chusina nvvu ni wife yeppudhu chusina yeduustune video lu pettaru yenti Nayana maku e panchayithi
Orey yedsakura
nv ni overaction enti e daridhram
Hlo bro ఒకసారి పాప ఉన్న హాస్పిటల్ ని చూపించు పాపను కూడా చూయించు
చూడు తమ్ముడు అవసరం ఉన్న వీడియోలు చెయ్యి పిల్లలని ఊకో కెమెరా ముందుకు తీసుకురావాకు ఎందుకు ఊరికే అందరి దగ్గర మాటలు పడతావు పాప తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నా
You tube Loki vachinapudu annitiki prepare iyi ravali positive or negative ,, positive thisukuntaru negative enduku thisukoru
అన్న మాకేం పని లేదు అనుకుంటున్నావా పట్టే వీడియోస్ అలా ఉంటున్నారు కాబట్టి అందరూ అలా కామెంట్ చేయాల్సి వస్తుంది అలా ఉంటున్నారు కాబట్టి అందరూ అలా కామెంట్ చేయాల్సి వస్తుంది సో ఇంకొక డౌట్ ఆస్పత్రిలో మొబైల్స్ ఎలా ఉంటుంది నువ్వు పిక్ అన్న ఆడ్ ఎందుకు చేయట్లేదు
First niku manavatvam ledu..chinnapilla gurinchi videos enduku pedutunnavu hospital nunchi vachaka petta vachu kada..andarini Ane mundu nuvvu emi chestnnavo alo chinchu...first mee pilla hospital lo vundi ...take care
Nijanga jariginte prove chei video r pic petu hospital Lodi aipothadi ga nv nduku antha hyper avutunav
Hospital lo untey e patikey miru videos tesi pedatharu kada Mari andhuku pettaledu
Inni videos theesthunnaru ga chachedi kuda video theestha annaru ga Anna Mari hsptllo papa undi gaaa aa video pettanidi leda pic theesi pettanidi Anna evaru anaru ga
Meru jenuine ga unte vaddu anna andaru positive ga reply istharu first lo me videos bagundevi edi theliyadu chepthe vinaru negative gane kada meru headdings petti chesedi konchem jenuine ga cheyandi
Asalu villa vedios Chudatam mi mstk ....inka manchi vedios chesevallu unnaru....vallani encourage cheyandi...villani kadhu
Nuvu chasthe alla thisukuntav video okka pani chey latha ko me chinnanna ko cheppu theestharu okna 😂😂😂😂😂😂
Arey babu neku m ina rogama ra prathidi nduku ra nayana video lo mundu poy papa ela undo chudu avaru pellalane m anaru nuvvu chese overacting ne antaru mundu papa intiki vachka ela iendi eppudu k ani msg cheppu
Evanni enduku bayya videos teyadamu maney
Report s pettu hospital vi memu chustam....
Palabottle tisku vellakunda battalu sardkuni vellara😂
Assalu miru papa ni hospital lo unnadhi chupistaleru andaru nammalante mi papadi video hospital video tisi petandi,, appudu andaru nammutaru
Eppudu anna pelli ani abadhalu le matladuthav kada anna, okkasariga nijam cheppina evvaru nammaru anna
చంద్రముఖి కాంచన గా మారింది..
Hospital lo unna pic ati pettu
Kompalo visayalu bayatiki chappodhu
First nuvvu edavadam aapu.. magavadu edavadam nammakudadhu
Aite videos teeyadam Maneyandi
Meru starting cooking videos chusteh sympathy vacheyde kaani epudu me overacting andari coments chusteh medi comedy chanel ayepondi 3 monkeys in one frame
Nee edupu apu chudalekaothunnam
Sodi videos sagam sagam petti savadobbutunnadu full video chaiyara babu papa padindhi annav adi full pettu antai kani dani gurinchi 4 video pettadam comment ani danni kuda video pettadam emi raa babu
Nenu yeppudu niku comment cheyaledu nuvvu cooking videos chesetappudu yevaraina ninnu eaina annara eppudu chudu ela antunnaro padukovadam matram pettav inka anni video tisi pedtav subscriber s kosam anta valla kosame aite daily andari entlo jarigeve kada evanni andullo special emundi nuvvu roju video tisi pettadaniki evanni manesi manchiga cooking videos pettuko niku rosham pourusham leda magadivi ayindi inta mandi cheptunnaru artham chesko
Hospital lo vedio chesi pettu krishna maku tension ga undi yavariki answer cheppalani rule aithe ledu kada papanu jagartaga chusukondi
Me intlone andhuku enni problem s vasthunai... Oka roju happy ga next day bhadaga ... Entandi ediii
Me virigina uyyala chupinchandi. Hospital lo papa pic thiyandi
Chinnapillalni antunaru ani matladatnav....nuv kuda ade chinnpillalni use cheskuni videos testunav Nemeda comments ne videos Valle ostai
anna uyalonunchi padipothane 2laks aythunnayaaa endukannma allla
asalu meru vidoes pettakandi ...appudu negative comments undavu
అన్నయ్య నేను నీకు ఒకటే చెబుతున్నాను ఇలా బ్యాట్ కామెంట్స్ పెట్టిన వాళ్ళకి నువ్వు పాప ఆస్పత్రిలో ఉన్నావ్ ఒక వీడియో కానీ ఒక ఫోటో కానీ whatsapp లో పెట్టాలని నీ గురించి బ్యాడ్గా ఎవరైతే చెప్తున్నావు కామెంట్స్ పెడుతున్నారో వాళ్ల నోర్లు నువ్వు ముగించండి ఇలా మనుషులు కాదని దున్నపోతులు అన్న వాళ్ళ దున్నపోతా పోల్చినా కూడా సిగ్గు పడతారు నరం లేని నాలుక నాలుగు రకాలుగా మాట్లాడితే ఏం పట్టించుకోవద్దు కానీ నేను ఒకటే చెప్తాను అన్నయ్య నువ్వు పాప హాస్పిటల్ లో ఉన్న వీడియో ఒక ఫోటో కానీ ఒక వీడియో కానీ నువ్వు youtube లో అప్లోడ్ చేయాలి అప్పుడు కానీ కామెంట్స్ పెట్టిన ఎదవకి బుర్రలు లేని వీడియోస్ తీస్తున్న వాళ్లకి నిజం ఏంటో తెలీదు ఇలా చెప్తున్నాను అందుకు ఏమనుకోవద్దు అని అలా మనుషులు కాదు అన్నయ్య కామెంట్స్ పెట్టి ఎవరెవరో నీకు వీడియోస్ చేసే వాళ్ళు ఎవరైనా
ఏది ఏమైన కానీ కప్పలా సౌండ్ మాత్రం బలే సెట్ చేసావ్ బ్రో... మంచి ఎడిటింగ్...😂😂😂
😅
Vinamdi annappudu kappalu enka peddaga sound chesey😅
Nuvu appadhala video pettaku neeku bad comments raavu okna
Asalu miku papa anty istam ledhu over action😊
Krishna garu lata delivery appudu hospital lo videos thisaru kada ippudu kuda oka video tisi pettanddi appudu bad comments pettaru
Anni hospitals oppukoru andi anduloni delivery ante celebration lantidi video teeyachu but intha darunam jarigaka hospital lo video Ela teeyagalaru
@@PallaviRaghupatruni hmm
Videos asslu pettakandi. Yadustu videos cheyakandi
Nv enti adadhanila avutunav 😂😂😂😂
Apadhaalu cheppi videos cheste anthe anna
Annaya nv hospital lo unnappudu video cheyu kk appudu evaru bad comments pettaru kk
Situation anta balenappudu videos enduku andi mari 🤦🏻♀️
Hospital lo papa ni chupinchandi apudu avaru em anaru nuvu e video clarity ga petav endhuku videos chrsthav asalu picha niku ela cheyalanipisthadhi e video cheyodhu anukunnav ga cheyaku ra nayana
Comments off chesko bro ante kada meru chese videos ni batti avatali valla maatalu untaye .. memu unna kastam lo sachedi okati takkuva kaayoo kastamoo kuli nali chesi pillalu kosame memu batukutunam finance ekadaina dorikite monthly kattukundam ani dantlo unam kani urikeee vache dabbulu enni nindalni techi pedtundo telsa meku lakshalu meku em baaki leru kada bro vallu echeki..
Nuvvu chese video lu atla vunnayi.yedhipadithe adhi vidio lu pedithe alane antaru.
పిల్లల గురించి యూట్యూబ్ లో వీడియోస్ ఎక్కువ పెట్టకండి
Bro okati cheptha vinandi plzzzz pillala meedha elantivi cheyadhu bro andhuku antey clear cut thelusuthundhi miru cheppedhi abadham ani😂
Ni videos Anni, mi anna pelli or mi health & hospital, or mi mogudu pellam godavalu😂😂😂😂
Mi papa padipoindhi annaruga mari mi papa gurinchi aalochana undali youtube laa vedio pettedhani paina kadhu first mi papani sakkaga chuskondi 😊
Vedios cheyyaku evvaru ibbandi pettaru
Lally akka videos okasari chudu anna
S chudandii