8 గానుగలతో రోజూ 500 లీటర్ల నూనె తీస్తున్నం | Oil Business | బతుకు బడి

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • గానుగ మిల్లులు ఆడిస్తూ నూనె తీస్తున్న వ్యాపారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. వారి వ్యాపార అనుభవం, మిషన్ల తీరు, గింజల ఎంపిక, నూనెల ధర, చేయాల్సిన శ్రమ వంటి విషయాలన్నీ వీడియోలో వివరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని పెనుమాక గ్రామంలో వీళ్లు ఈ గానుగ మిల్లులు నడుపుతున్నారు.
    మీ వ్యాపార అనుభవం కూడా బతుకుబడితో పంచుకోవాలనుకుంటే.. మీ పేరు, అడ్రస్‌, ఫోన్ నంబర్, వ్యాపారం వివరాలు, మీ అనుభవాన్ని info.bathukubadi@gmail.com మెయిల్ ఐడీకి పంపించండి.
    కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. ఆ విద్యల్లో ఆరితేరిన వారి జీవితాల అనుభవాలను మన "బతుకు బడి" (Bathuku Badi) సేకరిస్తుంది. వారి ద్వారానే మీకు వివరిస్తుంది. ఆ రోజు తిండి కోసమే అడ్డా మీద నిలబడ్డ రోజు కూలీ జీవితం మొదలు.. తరతరాలు కూర్చుని తిన్నా తరిగిపోని రీతిలో కోటాను కోట్లు సంపాధించిన వారి జీవిత పాఠాలను సైతం మీకు పరిచయం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న స్థితి కంటే.. ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలనే ఆశ, ఆశయంతో సాగుతున్న వారు మనలోనే ఎందరో ఉంటారు. వారిలో కొందరికైనా మన ఈ చానెల్ ప్రయత్నం ఉపయోగపడాలనేదే మా ఆకాంక్ష. మా ఈ ప్రయత్నాన్ని అర్థం చేసుకుని.. మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం.
    Title : 8 గానుగలతో రోజూ 500 లీటర్ల నూనె తీస్తున్నం | Oil Business | బతుకు బడి
    Business Ideas in Telugu, Own Business, సొంత వ్యాపారం, Business Experience, Small Business
    #BathukuBadi #బతుకుబడి #గానుగనూనె

Комментарии • 167