కారం, పసుపు, అల్లం-వెల్లుల్లి బిజినెస్ మాది | Business Book
HTML-код
- Опубликовано: 7 фев 2025
- Business Book యాప్ లింక్ :
play.google.co...
వెబ్ సైట్ లింక్ : www.thebusinessbook.in
గత ఏడాది కాలంగా నల్గొండ జిల్లా దేవరకొండలో సయ్యద్ సలీం, మొహమ్మద్ అబ్దుల్ బారీ అనే ఇద్దరు మిత్రులు మసాలా తయారీ వ్యాపారం చేస్తున్నారు. ఈ వీడియోలో వారి అనుభవం తెలుసుకోవచ్చు. ఏయే మసాలాలు తయారు చేస్తున్నారు.. ఎలా తయారు చేస్తున్నారనే పూర్తి సమాచారం వివరించారు. ఈ వ్యాపారం కోసం చేసిన ఖర్చు, పడుతున్న కష్టం, వస్తున్న లాభం గురించి పూర్తి సమాచారం Business Book యాప్ లో కోర్సు రూపంలో లభిస్తుంది. ఆసక్తి ఉంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని.. కోర్సు కొని చూడవచ్చు.
పలు రకాల వ్యాపారాలు చేస్తున్న వారిని పరిచయం చేస్తూ.. వారి అనుభవాలను సైతం Business Book మీకు అందిస్తుంది. ప్రస్తుతం ఉన్న స్థితి కంటే.. ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలనే ఆశ, ఆశయంతో ఉన్న వారిలో కొందరికైనా మన ఈ చానెల్ ప్రయత్నం ఉపయోగపడాలనేదే మా ఆకాంక్ష.
మీ వ్యాపార అనుభవం కూడా బతుకుబడితో పంచుకోవాలనుకుంటే.. మీ పేరు, అడ్రస్, ఫోన్ నంబర్, వ్యాపారం వివరాలు, మీ అనుభవాన్ని telugurythubadi@gmail.com మెయిల్ ఐడీకి పంపించండి.
గమనిక : మన బిజినెస్ బుక్ లో అనుభవం పంచుకునే ఆయా వ్యాపారుల అనుభవాలు వారి వ్యక్తిగతమైనవి లేదా వారి వారి వ్యాపారానికి సంబంధించినవి. ఎవరైనా ఎక్కడైనా ఏదైనా ఆచరణలో పెట్టాలంటే.. కేవలం వీడియోలను ప్రామాణికంగా తీసుకోరాదు. వ్యాపారం నిర్వహణ తీరు వేర్వేరు వ్యక్తులు, వేర్వేరు ప్రాంతాలు, వేర్వేరు కాలాలలో వేర్వేరుగా ఉంటుంది. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : కారం, పసుపు, అల్లం-వెల్లుల్లి ఇక్కడే పట్టి ఇస్తున్నాం | Business Book
Business Ideas in Telugu, సొంత వ్యాపారం, Business Experience
Best Business RUclips Cahnnel in Telugu
#BusinessBook #SpiceGrindingBusiness #MasalaHouse
Business Book యాప్ లింక్ : play.google.com/store/apps/details?id=co.learnol.wbxwq
వెబ్ సైట్ : www.thebusinessbook.in
ఈ Masala House Business ఏ విధంగా ఏర్పాటు చేయాలి? దీనికోసం ఎంత ఖర్చు అవుతుంది? ఎంత లాభం వచ్చే అవకాశం ఉంది? ఇలాంటి పూర్తి సమాచారంతో Business Book యాప్ లో కోర్సు అందుబాటులో ఉంది. కేవలం 99 రూపాయలతో పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. యాప్ లింక్ play.google.com/store/apps/details?id=co.learnol.wbxwq పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే www.thebusinessbook.in వెబ్ సైట్లో కూడా మీకు పూర్తి సమాచారం లభిస్తుంది. Box Criket కోర్సుతో పాటు మరెన్నో బిజినెస్ కోర్సులు మీకు మన యాప్ లో అందుబాటులో ఉన్నాయి. ఇంకా మున్ముందు చాలా వ్యాపార కోర్సులు వస్తుంటాయి.
One course 99/- or all course...?
పెట్టుబడి entha aindho vivaralu adigithe bagundedhi.nice business 👌👍
Very good job..
Usefull for Healthy Society
హైదరాబాద్ బిర్యానీ మసాలా కావాలి భాయ్ మీ బ్రాండ్ అన్నీ జిల్లాలో అందుాటులో సప్లయి చేయండి కుకింగ్ రఫీ కర్నూలు
Congratulations Mr.Salim for this good job
from Saudi Arabia
Original ,And good quality powders Super.
Chala manchi business andariki use avuthadi good luck 👌💐💐💐
పెట్టుబడి వివరాలు, మరియు లాభాలు గురించి వివరణ ఇస్తే బాగుండేది.!
Laseem garu chala bhagachethunnar super 👌
Full clarity. Excellent Telugu. All the best bro❤
Best of luck Saleem& Bari
Super speech nice video nice business development super
Good information brother 😊
Awesome business... avoid buying costly like Everest, Mamata and more. Good Business
Very nice explaintion sir keep going on your invasion sir
Good work for the public
Good 😊 Desition for better health
Destination spelling idhi
Maasha Allah good job bhai keep it up
Very good initiative... Good business
Excellent
Good idiea
Lights on
Amazing masala powder making
అన్నీ జిల్లాలో అందుబాటులో ఉంటే బాగుంటుందని అనుకున్నాను
Investment gurunchi kuda chepandi bro
Very good information
All the best for your business, Hard work never fails
Good business
Good job
Not allow any one with sue cheppal.. tqq gd decision
Munna Bai Telugu adirindi 😮😮😮😮
Peddha companies Cancer agents use chestaru...local is best...All the best
Nice explaining brother
Good luck brother...
Mashallah subahanallah Alhamdulillah Aameeeeeeeeeen zazakallah
Good initiative for healthy society
Super
well done!
Masha allah❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Superb.Keep going.jazakallah.
Machine costs ?
Good jab manchi mashalalu ,,p,❤
Let’s encourage these kind of businesses
Enduku vadu uminadi tenadanika, muslims andaru valla products lo ummivestaru
మీరూ గూడ ఏమీ కల్పటం లేదుగద సామీ 🙏
All the best Bhai, Google pin 📌 pettandi shop
New concert video 😊
hyderabad lo ye location lo sale chesthunnaru, details pettandi sir
From karnataka❤
well done brother...good job
Good brother ❤❤❤❤❤❤❤
Ilove you brother ❤❤❤❤❤❤❤❤❤ thank you universe ❤❤❤❤❤❤❤❤🏇🏇🏇🏇🏇🏇🏇🏇
Hyderabad lo Branch ekkada unnadi sir masala house
Alanti business ina okay sleeping partner chance untey cheppandi ninu join avuthanu please Naku passive income kavali
Well done
Hello Reddy, Government /NGOs training centre information missing in poultry, Goat, Dairy farming, etc for self employment, update in your channel for information....
Good business.please tell me the industry cost
maa jagtyal lo dorukuthadaa..meeru saply cheyandi...ledaa meeru branch pettandi
లైట్ వేసుకో బ్రదర్
Good business🎉
Masala bulk ga isthara
నాకు 2క్వింటాల్ వెల్లుల్లి కావాలి ఎంతరేటు నేను వ్యాపారం చేస్త
Very good explanation .. saleem bhai …
Total machine ki investment cost cheppandi
మీనంబర్ ఇవండీ బాయ్
మాకు హోల్సేల్ గా మాకు అమ్ము కోవడానికి ఇస్తారా మాది కాకినాడ ఆంధ్ర ప్రదేశ్.
Total all mission price and all mission s ekada dorukuthai
Believe me it's way more expensive bro , only garlic paste machine set will be 4-5 lacks ..... Capital ekkuvaundi marketing satta unnapude ilantidi alochinchadam better andi
Saree business vaallavi inkonni cheyandi
Store location
Marketing yella vundi anna nenu different type lo market chedam ankuntuna yevarena market problem vunte naku cheppu anna
Anna nenu chinnaga start chedham anukuntunna Anna karam,pasupu Anna cheppandi anna
Anna maku oil and karam mill undhi eepudu meme own ga ammudham anukuntunnam ela untundhi
Car decors business gurinchi chepandi
Car decors business vaduuu lay reddy garuu & car & bike water wash business paatukondiii
Door delivery ఇస్తారా?
Only if you want to eat spited spices.😂😂
కల్తీ వ్యాపారం తో జాగ్రత్త
Halal ?
🙏🙏
❤
అన్న రైతుబడి ఫోన్ నెంబర్ ఇవ్వండి
మాసాలులో ఉమ్మి వేసి ఇస్తారు ఆలా చేయమని అల్లా వాళ్ళకు చెప్పేడు వీళ్ళు అమ్మే మాసాలు తింటే వాళ్ళు ఎంగిలి మీరు తింటున్నారు జాగర్త 🤔
Avu Ucha Vesi istaru mi vallu avi thinandi baguntundi
Mentioned address in description along with contact details
Address akkada
Investment total
Tupuk... tupuk...😂😂
Fake అని అంటున్నారు?
No response
Bro iam from karnataka i want to make products like you pls send ur mb no r full address i want visit ur unit
Nabardio
Mem muslim dagara konam bro.. Sorry
Mem Hindus dagara konam sorry
pone nemmet plse
kalthi mottam
Turkodu kada a matram cheyada, Inka anduloki umi kuda vesuntadu😂😂
Good.businaies
Phone mo and address pleade
Checken mutton shop kakunda veetiloki doorara , adikuda hall chesinave ga , siggundali hindhuvulaku vallani promote cheaeduku. Valla arachakaluu kallumusukoni unnara thu.
Nsq contact number please?
Naq contact number please?
Super
Good business.❤