ఎల్లిగడ్డ పొట్టు, అల్లం పొట్టు తీసి పేస్ట్ చేసే మిషన్లు పని సులభం సమయం ఆదాచేయొచ్చు.

Поделиться
HTML-код
  • Опубликовано: 4 июн 2024
  • రైతులు పంటలు పండించదం ఒక ఎత్తైతే దాన్ని మార్కెట్లోకి తీసుకు పోవడం అనేది ఇంకో పెద్ద కష్టం. అటువంటి పరిస్థితులలో రైతులు తాము పండించినటువంటి పంటలను విలువ జోడింపు ద్వారా తామె డైరెక్ట్ గా మార్కెటింగ్ చేసుకోవాలి. దీని వల్ల వ్యవసాయంలో నష్టాలు అనేవి రాకుండా ఒకవేళ వచ్చినా కూడా చాలా చిన్నగా తక్కువ స్థాయిలో వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి .ప్రతి రైతు ఆయన పొలం గట్టుమీద అన్ని రకాల మొక్కలు కొన్ని కొన్ని పెట్టుకుంటే ఆయన కుటుంబ అవసరాలు తీరడంతో పాటు కొంత డబ్బు కూడా వెనకేసుకోవచ్చు .
    ఈ ఫుడ్ ప్రాసెసింగ్ లో భాగంగా మేము వాడుతున్నటువంటి మిషన్లకు సంబంధించిన వివరాలను ఈ విడియోలో మీకు అందించే ప్రయత్నం చేసినాము. ఇది మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము .మా దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి మిషన్లు
    పల్వరైజర్
    గ్రేవీ మిషన్
    గార్లిక్ పీలర్
    ఆలు అండ్ జింజర్ పీలర్
    వెట్ గ్రైండర్
    ఆట నిడ్డరే అంటే పిండి కలిపే మెషిన్
    సోలార్ డ్రైయర్
    వెజిటబుల్ కటర్.
    ‪@ameyakrishivikasakendram5143‬
    Google location Ameya krishi vikasa kendram ramakrishna puram
    bhongir
    7993315405
    మేము మెషిన్ లు తీసుకుంది మహావీర్ సికింద్రాబాద్
    Mahaveers Electronics
    5-3-283/1,Near Marriot Hotel X Road, Jeera, Bhoiguda, Secunderabad, Telangana 500003
    040 6631 9950 g.co/kgs/ms5Rfn
    www.indiamart.com/mahaveers-h...
    Call us at +918074621789

Комментарии • 30