నా పూర్ణ హృదయముతో స్తుతియించి ఘణపరచదను నా నిండు మనసుతో నిత్యము కొనియాడెదను సంపూర్ణుడా నీకే స్తోత్రమయా ప్రేమ పూర్ణుడా నీకే స్తోత్రమయా ఆ... 1. నిరంతము నీ సన్నధిలో నే పాడుటకు గొప్ప స్వరముతో నన్ను నింపితివయ్య తంబూరసితరాలతో నిను ఆరాధించెదను నా రాగ గీతమా స్తోత్రమయా నా కంఠస్వరమా నీకే స్తోత్రమయా ఆ... || నా పూర్ణ హృదయముతో || 2. నీ రాజ్యంలో నీతో నేనుండుటకై నీ రాజ్య వారసునిగా నను పిలిచితివయ్య నా ప్రాణం ఉన్నంత వరకూ నీ కీర్తన పాడెదను... పరలోక తండ్రీ స్తోత్రమయా పరిశుద్ధుడా నీకే స్తోత్రమయా...ఆ.. || నా పూర్ణ హృదయముతో ||
Thank you so much🙏 for the track
SPB SIR ALWAYS GREAT SINGER... NO ONE LIKE HIM.
అయ్యా మినుకు చాల 🙏నాలు మంచి మంచి టాక్స్ పెడుతున్నారు బాలుగారుని మర్చిపోకుండా
గుర్తుచేస్తున్నారు 🙏🙏🙏మీ పరిచర్యలు దేవుడు దీవించు ను గాక ఆమేన్ 🙏🙏🙏
దేవుని యొక్క క్రుప మీ కు తో డువుండునుగాక
Praise the lord Amen 🙏🙏🙏Nice song track sir
Praise the lord
Heart touching songs god bless you
Excellent song tnqs for karaoke
Spb.super❤🎉
TQ anna
anna prise Lord
scale pettandi
నా పూర్ణ హృదయముతో
స్తుతియించి ఘణపరచదను
నా నిండు మనసుతో
నిత్యము కొనియాడెదను
సంపూర్ణుడా నీకే స్తోత్రమయా
ప్రేమ పూర్ణుడా నీకే స్తోత్రమయా ఆ...
1. నిరంతము నీ సన్నధిలో నే పాడుటకు
గొప్ప స్వరముతో నన్ను నింపితివయ్య
తంబూరసితరాలతో నిను ఆరాధించెదను
నా రాగ గీతమా స్తోత్రమయా
నా కంఠస్వరమా నీకే స్తోత్రమయా ఆ...
|| నా పూర్ణ హృదయముతో ||
2. నీ రాజ్యంలో నీతో నేనుండుటకై
నీ రాజ్య వారసునిగా నను పిలిచితివయ్య
నా ప్రాణం ఉన్నంత వరకూ నీ కీర్తన పాడెదను...
పరలోక తండ్రీ స్తోత్రమయా
పరిశుద్ధుడా నీకే స్తోత్రమయా...ఆ..
|| నా పూర్ణ హృదయముతో ||
thanks
Thanks great song very usefull
@@PeruvalaAnandarao god use more u please try to give chance me for sing
Maa lanti valla ki ivvaru meeru chances
Thank you for your track,song lyrics, singing, music excellent
Vandanalu sir