నీ పాదాలపై పడియున్న పుష్పమును యేసయ్యా నీ చేతితో నను తాకుమా పుష్పించెద ఫలియించెద యేసయ్యా...యేసయ్యా...ఆ..ఆ 1. వాడిపొయిన పువ్వును నేను వాడుకొనుటకు పనికిరానయా నీ స్పర్శ చాలును యేసయ్యా నీ చూపు చాలును యేసయ్యా పుష్పించెదా ఫలియించెదా సువాసననే వెదజల్లెదా 2. మోడు బారిన నా జీవితమును నీదు ప్రేమతో చిగురింప జేయా నీ శ్వాస చాలును యేసయ్యా నీ నీడ చాలును యేసయ్యా చిగిరించెద ఫలియించెదా నీ సాక్షిగానే జీవించెదా TAGS:
వందనాలు అన్నయ్య🙏🙏🙏 .. ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు. కానీ, నా హృదయాన్ని నేను దేవుని పాదాల దగ్గర సమర్పించుకున్నట్లు ఉంది. నా కనులకు దేవుని పాదాలు వెతుకుతున్నట్టు, నన్ను ఎప్పుడు తాకుతాడా, నేను ఎప్పుడు పుష్పించి ఫలిస్తానా, అని ఆశ కలుగుతుంది. మైమరచిపోతున్నాను.. ఎంత మధురమైన పాట రాసి వినిపించారు. మీకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.. మీరు ఇలాంటి మధురమైన పాటలు ఇంకా దేవుని ఆశీస్సులతో మాకు అందిస్తారని ఆశిస్తున్నాను.prise the lord 🙏🙏🙏.
Thank you brother, మీకు ప్రత్యేకమైన టువంటి వందనాలు..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీ వాయిస్ కూడా చాలా బాగుంది. ఇంకా వినాలి అని ఆశ కలుగుతుంది.ఆమేన్ యేసయ్యా నీ పాదాల మీద పడిన పుష్పమ ను నన్ను ఒక్కసారి నీ చేతితో తాకయ్యా... పుష్పిస్తాను పరిమలిస్తాను అని ఆశ కలిగిన ప్రాణమును తృప్తి పరుస్తాను అనిచెప్పిన యేసయ్యకి మహిమ ఘనత ప్రభావము కలుగును గాకఆమేన్.... ఈపాట రాసిన వారికి, పాడిన వారికి, అలాగే music అందించిన వారికి మధ్యలో కోరస్ గా పాడిన వారికి ప్రత్యేకంగా దేవుని నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అన్నయ్య.... ఈ పాటకు background ఎలాంటి డిస్టర్బ్ లేకుండా ట్రాక్ పెట్టమని ఆశపడుచున్నాను . దేవుడు మిమ్మల్ని ఇంకా విరివిగా దీవించి మరెన్నో పాటలను మాకు అందిస్తారని మీ టీమ్ మొత్తాన్ని దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను.. ఆమేన్..
ప్రైస్ ది లార్డ్ అన్నా మీరు పాడే సాంగ్స్ చాలా బాగున్నాయి దేవుని మహిమ మా లాంటి వారు చదువుకోలేని వారికి సాంగ్ పడాలి అంటే ఎలాగన్నా దయచేసి మీరు పాడిన భక్తి పాటలు లిరిక్స్ పెట్టండి
నీ పాదాలపై పడియున్న
పుష్పమును యేసయ్యా
నీ చేతితో నను తాకుమా
పుష్పించెద ఫలియించెద
యేసయ్యా...యేసయ్యా...ఆ..ఆ
1. వాడిపొయిన పువ్వును నేను
వాడుకొనుటకు పనికిరానయా
నీ స్పర్శ చాలును యేసయ్యా
నీ చూపు చాలును యేసయ్యా
పుష్పించెదా ఫలియించెదా
సువాసననే వెదజల్లెదా
2. మోడు బారిన నా జీవితమును
నీదు ప్రేమతో చిగురింప జేయా
నీ శ్వాస చాలును యేసయ్యా
నీ నీడ చాలును యేసయ్యా
చిగిరించెద ఫలియించెదా
నీ సాక్షిగానే జీవించెదా
TAGS:
ఇంత మంచి గానం మాకోసం దేవుడు వాడుకుంటున్నాడు దేవునికే స్తోత్రం 🙏
వందనాలు అన్నయ్య🙏🙏🙏 .. ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు. కానీ,
నా హృదయాన్ని నేను దేవుని పాదాల దగ్గర సమర్పించుకున్నట్లు ఉంది. నా కనులకు దేవుని పాదాలు వెతుకుతున్నట్టు, నన్ను
ఎప్పుడు తాకుతాడా, నేను ఎప్పుడు పుష్పించి ఫలిస్తానా, అని ఆశ కలుగుతుంది. మైమరచిపోతున్నాను.. ఎంత మధురమైన పాట రాసి వినిపించారు. మీకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.. మీరు ఇలాంటి మధురమైన పాటలు ఇంకా దేవుని ఆశీస్సులతో మాకు అందిస్తారని ఆశిస్తున్నాను.prise the lord 🙏🙏🙏.
చాలా బాగుంది ఈ గానం 🙏✝️🙋🛐
Tqs anna e song challa heart' fullu ga padavu Davudu niku echina gothu challa bagudie Davuniki mahima kallugunu gaka Haellujah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌👏🙏
🙏🙏🙏ఏమి గొంతు ఇచ్చిండు అన్న మీకు దేవుడు నామానికి వందనాలు 🙇♂️🙇🏽♀️🙇♂️✝️❤
Thank you brother, మీకు ప్రత్యేకమైన టువంటి వందనాలు..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీ వాయిస్ కూడా చాలా బాగుంది. ఇంకా వినాలి అని ఆశ కలుగుతుంది.ఆమేన్
యేసయ్యా నీ పాదాల మీద పడిన పుష్పమ ను నన్ను ఒక్కసారి నీ చేతితో తాకయ్యా... పుష్పిస్తాను పరిమలిస్తాను అని ఆశ కలిగిన ప్రాణమును తృప్తి పరుస్తాను అనిచెప్పిన
యేసయ్యకి మహిమ ఘనత ప్రభావము కలుగును గాకఆమేన్.... ఈపాట రాసిన వారికి, పాడిన వారికి, అలాగే music అందించిన వారికి మధ్యలో కోరస్ గా పాడిన వారికి ప్రత్యేకంగా దేవుని నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అన్నయ్య.... ఈ పాటకు background ఎలాంటి డిస్టర్బ్
లేకుండా ట్రాక్ పెట్టమని ఆశపడుచున్నాను .
దేవుడు మిమ్మల్ని ఇంకా విరివిగా దీవించి మరెన్నో పాటలను మాకు అందిస్తారని మీ టీమ్ మొత్తాన్ని దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను.. ఆమేన్..
Praise the lord brother bunty tarigoppula super అయ్యగారు
Sir,goosboms and tears are coming out.
Wonderful song paster garu !
Super song brother
Praisethelord🙏🙏🙏
Sir,mee voice excellent sir.. gift of God
Super bro toon
ఆమేన్ అమోగం బ్రదర్.
Nice song. Sir,,, iam Jyothi
TQ sister
ప్రైస్ ది లార్డ్ అన్నా మీరు పాడే సాంగ్స్ చాలా బాగున్నాయి దేవుని మహిమ మా లాంటి వారు చదువుకోలేని వారికి సాంగ్ పడాలి అంటే ఎలాగన్నా దయచేసి మీరు పాడిన భక్తి పాటలు లిరిక్స్ పెట్టండి
దేవునిలో మంచిగా వాడ పడుతున్నారు
Good 👍
దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ ఎల్లప్పుడు
Excellent ❤❤
praise the lord bro సాంగ్ చాలా బాగుంది మీ voice బాగుంది బ్రదర్ Good voice
You are my lovers and Elia Gundeti is my favourite singer really. Song is beautiful
Praise The Lord Bro
Nice Song, God Bless You Abundantly and Exceedingly in Jesus Mighty and Matchless Name Amen
God bless you anna
Excellent song Anna God bless you
Brother, your tone the song selection and style etc; are simply superb and marvelous. GOD bless you.
ప్రైస్ ది లార్డ్ అన్న. నా ట్రాక్ లిరిక్స్ కూడా పెట్టండి అన్న సాంగ్ కి
Super song sir. Me patalu ekkuvaga paduthuntamu sir. God bless u sir
Super 👌 Anna.God bless you.
praise the lord brother.🙏🙏🙏
Praise the Lord aaya garu song chala adbhutanga padenaru Devunike Mahima and meku vandanalu 🙏
....Glory be to God 🎉
Sir.. exallent glory of Jesus christ
🙏
God bless u br.
Hyderabad.
Very good voice and also lyrics. Music also very nice. God bless you brother
Praise the lord bro
Your voice is wnderful bro
Brother exlent song prise the lord
Super song uncle may god bless you
Praise the lord pastor
Very nice song uncle god bless u
Super 👍👍👍 may God bless you abundantly 🌹
God bless you anna your family members Amen 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
Sir excellent
Praise the LORD 🙏 my LORD GOD JESUS ALMIGHTY name Amen.
Hydarabad.
Chala Baga padaru...super.. brother
Nice song sir 👌💐💐💐
Melody, sweet voice br.
Glory, to almighty Lord Jesus Christ.
Amen.
Nice singing brother. 🙏🙏🙏🙏🙏
Good voice sri
Exallent బయ్యా song
Sir junte tene dharalakanna Kanna song pampandi please
Super👌👌👌
Chala baagunnadi very good song
I bless you in the name of Jesus
Priase లార్డ్ ayya garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super anna 👌🥰
Amazing song
Mee voice ki pidaa Sir..
Very nice songs 🎉
Praise the lord brother heart' touching song 🙏🙏🙏
He
Super song anna 🎤🎤🎶🎶🎶🎶🎶🎶🎹🎹🎹🎹🎹🎶🎶👌👍👍👍👍
Praise the lord of
Wonderful song anna
Glory of the god
🙌🙌🙏🙏🙏🙏🙏🙏
Exlent
Glory to God
May God's grace be with you 🙏
Excellent
Songs tracks tone arrange
Nice
👍
Amen
❤❤❤
Thanks to SS brothers and Alia brother,,,, Emmanuel
👌👌👌
👍
❤❤❤❤❤❤❤❤❤❤
Praise the lord anna 🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
ట్రాక్ పెట్టండి బాబు ఒరిజినల్ సాంగ్ మరిపించావు. గాడ్ బ్లెస్స్ యు. Bro
Yasaya thalanopiga udhi
👌👌👌🙏
💖🙌🙌
Trackspettandi
Good
👌👌🙏🙏🙏
👌👌👌👍👍👍
7:32
🙌🙏🙏
Miru recording lo paadinanthaga chakkaga padaledu... Songs eppudaina standing lo paadandi bro
💐💐💐🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
👏👏👏
ట్రాక్ పెట్టండి అన్నయ్యా ప్లీజ్ ప్లీజ్..
Godsang
,,
🙏🙏🙏🤲🤲✝️🙏🙏🙏🤲🤲🙏🙏❤️❤️❤️🙏🙏🙏🤲🤲
Original song
ruclips.net/video/P1Sj0frQBIQ/видео.html
Amen