నీ రూపం నాలోన - ప్రతిబింబమై వెలుగనీ నీ ప్రేమా నీ కరుణా - నా హృదిలోన ప్రవహించనీ (2) రాజువు నీవే కదా - నీ దాసుడ నేనే కదా (2) ప్రభు నీ కోసం ప్రతి క్షణం జీవించనీ (2) నీ రూపము నాలో ముద్రించనీ (2) ||నీ రూపం|| నా ముందు నీవు ఎడారులన్ని నీటి ఊటలుగా మార్చెదవే (2) దుఃఖములో శాంతిని ఇచ్చిన యేసయ్యా (2) ఆశీర్వాదము నీవే రాజా (2) ||నీ రూపం|| నా పాప స్వభావం తొలగించుమయ్యా నీ మంచి ప్రేమ నాకీయుమా (2) నీవు కోరేటి ఆలయమై నేను ఉండాలి (2) హృదయాసీనుడా నా యేసయ్యా (2) ||నీ రూపం|| అంధకారము వెలుగుగా మార్చి శాంతి మార్గములో నడిపెదవే (2) భయపడిన వేళలో తోడుగా నిలిచెదవే (2) భుజమును తట్టి నడిపెదవే (2) ||నీ రూపం||
నీ రూపం నాలోన - ప్రతిబింబమై వెలుగనీ
నీ ప్రేమా నీ కరుణా - నా హృదిలోన ప్రవహించనీ (2)
రాజువు నీవే కదా - నీ దాసుడ నేనే కదా (2)
ప్రభు నీ కోసం ప్రతి క్షణం జీవించనీ (2)
నీ రూపము నాలో ముద్రించనీ (2) ||నీ రూపం||
నా ముందు నీవు ఎడారులన్ని
నీటి ఊటలుగా మార్చెదవే (2)
దుఃఖములో శాంతిని ఇచ్చిన యేసయ్యా (2)
ఆశీర్వాదము నీవే రాజా (2) ||నీ రూపం||
నా పాప స్వభావం తొలగించుమయ్యా
నీ మంచి ప్రేమ నాకీయుమా (2)
నీవు కోరేటి ఆలయమై నేను ఉండాలి (2)
హృదయాసీనుడా నా యేసయ్యా (2) ||నీ రూపం||
అంధకారము వెలుగుగా మార్చి
శాంతి మార్గములో నడిపెదవే (2)
భయపడిన వేళలో తోడుగా నిలిచెదవే (2)
భుజమును తట్టి నడిపెదవే (2) ||నీ రూపం||
👌👌👌
Extent song anna garu Glory to God
Good tone & song
అన్నా మీ voice చాలా బాగుంది.అన్న ఈ సాంగ్ TRACK పెట్టండి.with కోరస్ తో ఉంటే ఇంకా బాగుంటుంది.
Good singing brother glory to God jesus christ
Glory to Jesus
BROTHER VERY NICE SONGS..GOD BLESS YOU
Praise the lord
బ్రదర్ మీరు పాడే ఆడమ్ బెన్నీ అన్న పాటలు చాలాబాగుంటాయి
బ్రతుకుట నీకోసమే పాట నుండి మీ ప్రతి పాటను ఫాలో అవుతున్న
Nice song dro
🙏🙏🙏🙏🙏🙏సూపర్ సార్
Superb Ayyagaru
Excellent song Brother 🙏👍
Glory to GOD,
Annagharu chala Bhaga padaru,
Devedu chala chakati gonthu nechadu 🎉👌👍💐🌻🌅🦚🛐
Super singing brother
Meru pade songs chala baguntayi broder
Super sir
👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏
Excellent anna
Wow❤
🙏🙏🙏🙏🙏🙏🙏🙏Anna ee songs track kavali
🙏🙏🙏🙏🙏🙏🙏 anna ఇ సాంగ్స్ ట్రాక్ పెట్టండి
Glory jeses
Lyrics pettandi pls
Brother
New year 2022 songs please?
Seperti brother
😇😢😢🙏🙏🤝🤝🎅🎉 5:13 5:17 ❤❤
🙏🙏🙏🙏🙏👌🙏
😢❤🙏🙏🙏👌🙏❤👼⚘
📽👌✝️🛐👏🙌🙏☑️
Cell
ఇపటరషిఫెటండి
Best song brother God bless you
p