మీ ఉద్దేశ్యం ఏంటో తెలీదు కానీ బ్రాహ్మణ అన్న మాట వింటే తేళ్ళు జెర్రెలు పాకినట్లు ఫీలయ్యే దగుల్బాజీ లు చాలామంది ఉన్నారు. మమ్మల్ని తిట్టించకుండా ఉండేందుకు ఆ మాట వాడకుండా వంటల్ని ప్రమోట్ చేసుకోండి, అర్థం చేస్కోండి 🙏🙏🙏
@goruganthusubrahmanyam5873 నేను అన్ని వీడియోలు ఇలా చెయ్యలేదు అండి 5, 6 వీడియోలు చేసి వుంటాను నాకు ఎమీ అలాంటి కామెంట్స్ రాలేదు అండి. నాది కేవలం బ్రాహ్మణ ఛానల్ కాదు , మీరు చెప్పిన విషయాలను దృష్టిలో వుంచుకుంటాను, ధన్యవాదములు👍
2 రకాల కరివేపాకు పొడులు
ruclips.net/video/z6hC3FKuGiI/видео.htmlsi=LQ0L6o3Ek9677ZOV
ನಿಜಂಗಾ ಛಾಲಾ ಬಾಗ ಚಪ್ಪೇರು ನಮಸ್ಕಾರಂ.
Namaskaram andi🙏 thankyou
Chala baga ardhamindi mam me video, stikar meshin bagundi mam.
Meeku thanks.
Welcome andi
Clarity chaala బాగుంది మీకు
Thankyou andi
Useful video 🎉🎉. Sambar podi kuda cheyandi 👌
Alage andi, thankyou
Ee chaaru ela cheyali video pettandi mam
Alage andi, video link pettanu chudagalaru
ruclips.net/user/shorts01uXxFoINZE?si=lJwVIQd6V4TH63VD
దాంతో చారు కూడా పెట్టి చూపిస్తే బాగుండేది.
చారు ఎలా పెట్టాలో వీడియో లింక్పెట్టను చూడగలరు
ruclips.net/user/shorts01uXxFoINZE?si=lJwVIQd6V4TH63VD
Sambar podi chupinchandi
Alage andi
Memu yendu mirchi veyyamu. Miriyala ghatu ne saripothundhi
అలా కూడా బాగుంటుంది అండి
@@sasihometalks ha
Meedi e sakha brahmanulalo? Nenu ila cheyanu.only dhaniyalu, miriyalu,kandipappu, karivepaku, podiga veyinchi charupodi chesthanu.kandikattu, charu n rasam.ok
Maadi vaidika mulakanaadu andi. Enno rakaluga charu chestu vuntaru kadda! Meru chese process kuda bagundi andi👍
@@sasihometalks Mee procedure bagundi madam.Dhaniyalu entha vesaru.? Nenu observe cheyalu. Recipes, sweets kuda post cheyandi.
@@dudduhimanayani9298 dhaniyalu 4 vesanu andi
@@sasihometalks 4 spoons? Or one glass? Sorry mimmalni visigisthunnanu
@@dudduhimanayani9298 4 spoons vesina, 4 glasses vesina kolatha okkate andi.
4 spoons dhaniyalu
1 spoon miriyalu
1 spoon jeelakarra
1/2 spoon menthulu
6 spoons red chilli
Konchem inguva andi.
Kandipappu veste mari konchem Miriyalu, jeera, menthulu vesukovali andi. Video mottam chuste clarity vastundi.
వన్ లీటర్ వాటర్ తో చారు ప్రిపేర్ చేస్తే ఎంత చారు పౌడర్ వెయ్యాలి? ప్లీజ్.
3 స్పూన్స్ వెయ్యండి ( మీడియం సైజ్ స్పూన్)
Thank you mam.
Add dry ginger also
👍
Product linkpls
amzn.in/d/0Ej31hJ
Link pettanu andi
మీ దగ్గర మేము కొనాలంటే ఎలా మేడం
Online order ivvovocha mm
నేను బిజినెస్ కోసం చెయ్యలేదు అండి, ఇంట్లో రోజు చారు చేస్తాను అందుకే కొంచెం ఎక్కువగా చేస్తాను అండి, ఏమి అనుకోకండి.
Ayyo! Sorry andi, house purpose kosam chesanu.
Second time menthulu miriyalu endhuku add chesaru??
Kandipappu vesanu kada! Vati kosam vesanu andi. Kandi pappu veyyakunda kuda charu podi chesukovachu. Kandipappu veste takkuvavutundani vesanu
Please change your plastic box to steel or glass bottle, plastic is dangerous for health
Alage andi, thankyou 👍
Salt veyara
Ledu andi
మీరు తయారు చేసిన చారుపొడిలో శొంఠిని, కూడా చేర్చితే కఫవాతాలను కూడా హరిస్తుంది కదా!
ఎప్పుడైనా శొంఠి చారు కావాలి అంటే ఇలా చేస్తాను అండి, బాగుంటుంది👍
Bhrahmin ane tittle pettakandi already veellani champakundaane champuthunnaru. Thindiki ki kuda kulama antu mimmalni channels ki laagi me paruvu teesi pranaali teese varaku nidra poru.
😁
మీ ఉద్దేశ్యం ఏంటో తెలీదు కానీ బ్రాహ్మణ అన్న మాట వింటే తేళ్ళు జెర్రెలు పాకినట్లు ఫీలయ్యే దగుల్బాజీ లు చాలామంది ఉన్నారు. మమ్మల్ని తిట్టించకుండా ఉండేందుకు ఆ మాట వాడకుండా వంటల్ని ప్రమోట్ చేసుకోండి, అర్థం చేస్కోండి 🙏🙏🙏
@goruganthusubrahmanyam5873 నేను అన్ని వీడియోలు ఇలా చెయ్యలేదు అండి 5, 6 వీడియోలు చేసి వుంటాను నాకు ఎమీ అలాంటి కామెంట్స్ రాలేదు అండి. నాది కేవలం బ్రాహ్మణ ఛానల్ కాదు , మీరు చెప్పిన విషయాలను దృష్టిలో వుంచుకుంటాను, ధన్యవాదములు👍
Rasam petti chupinchandi please
@gvanitha1117 Alage andi👍