#రసంపొడి

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024

Комментарии • 224

  • @lionwalaedits
    @lionwalaedits 3 года назад +74

    Dhaniyalu 150gms, kandi pappu 50, miriyalu 50 gms, 25 gm jeera. Enguva 5 gms, endumirchi 70gms, pasupu 5 gms, karivee paku 10 remmalu.👍👍👍👍👍👍👍👍👍👍 Ok 🙏🙏🙏 Swamy

    • @PalaniSwamyVantalu
      @PalaniSwamyVantalu  3 года назад +14

      అవును అండి...!! సరైన కొలతలు వివరించారు..!! చాలా సంతోషం..!!

    • @awesomesauce789
      @awesomesauce789 3 года назад +5

      Dhanyavadamulu🙏🙏🙏chala avasaram ayina recipe ee powder
      Thank you andi.
      Simple ga chepparu
      Try chestanu

    • @supraja1997
      @supraja1997 2 года назад +2

      మా అమ్మ ధనియాలు1కప్,జీలకర-1/2కప్,మిరియాలు-1/4కప్ ,ఎండు కరేపాకు పిడికెడు,ఎండుమిరప 3కప్ లు, ఇలా కొలతలు ప్రకారం వేయించి గుండ చేసి ,చారు కందిపప్పు కట్టుతో చేస్తారు. 1చెంచా మెంతులు,1/2చెంచా ఆవాలు కూడా వేసి గుండ పడతారు.

    • @Gvsks3
      @Gvsks3 2 года назад +2

      @@PalaniSwamyVantalu కూర కారం కూడా చెప్పండి మాస్టారు

    • @sudharani5145
      @sudharani5145 2 года назад

      gjrbgg

  • @agnim009
    @agnim009 3 года назад +53

    అయ్యా మీ దయవల్ల మళ్ళీ మన ఇళ్ళల్లో ఆడవాళ్ళ వంట నేర్చుకుంటున్నారు...జిహ్వ చాపల్యం..మొదలైంది..కాస్త పాత తరం రుచులు మళ్ళీ నేర్పి.. కాస్త బతకటానికి దారి చూపిస్తున్నారు....కృతజ్ఞతలు

    • @PalaniSwamyVantalu
      @PalaniSwamyVantalu  3 года назад +6

      😄😄 చాలా చాలా సంతోషం అండి..దీర్ఘ ఆయుష్మాన్ భవ.

    • @sharadaguntakal3265
      @sharadaguntakal3265 2 года назад

      Oboboboivivu very j

    • @nagalakshmi4492
      @nagalakshmi4492 Год назад +1

      Correct ga chepperandi...

    • @satyagowriballa7913
      @satyagowriballa7913 Год назад +3

      మగవాళ్ళు కూడా వంట నేర్చుకోవచ్చు

    • @harisham1449
      @harisham1449 Год назад +1

      Prapancham lo adavarikanna magavare ekkuva mandi vanta chesi pedutunnaru madam

  • @sravanibharadwaj3330
    @sravanibharadwaj3330 Год назад +4

    మీరు నేను వెతుకుతున్న చారు పొడి చూపించినందుకు కృతజ్ఞతలండి 🙏

  • @vanipraturi4031
    @vanipraturi4031 15 дней назад

    Palani swami garu chala baguntayi podulu namaskaramulu andi

  • @PrasadPrasad-tz3qm
    @PrasadPrasad-tz3qm Год назад +1

    గురువు గారికి వందనాలు మీరు చేస్తున్న కూరలు రసం పొడి చాలా బాగున్నాయి కానీ మీరు పాత వీడియో లో రోటిలో దంచి బొగ్గుల కుంపటి లో వండిన పదార్థాలు చాలా రుచిగా ఉంటాయి మీ వీడియోలు చూసినవారు మళ్లీ మన పద్ధతిలో నేర్చుకుంటున్నారు

  • @padmamaramganti835
    @padmamaramganti835 3 года назад +4

    నమస్కారం గురువుగారు 🙏
    శుభ మంగళవారం. ఓం శ్రీ saravanabhava 🙏 శ్రీ మాత్రే నమః 🙏
    చాలా కొద్ది ఐటమ్స్ తో చాలా సింపుల్ గా చూపించారు. చారు మరుగుతున్నప్పుడు ఈ పొడి వేశాక అద్భుతమైన సువాసన వస్తుంది. ఆకలి పెంచుతుంది.
    చాలా ధన్యవాదాలు 👍❤️

  • @user-xi9wm5if1q
    @user-xi9wm5if1q 3 года назад +2

    మంచి మంచి వంటలు పరిచయం చేస్తున్నారు గురువుగారు ధన్యవాదాలు 🙏🙏🙏

  • @vyshnavioruganti2471
    @vyshnavioruganti2471 2 года назад +1

    బాబాయ్ గారు నమస్కారములు 🙏 మీకు మీ రిసీపే అన్ని అద్భుతం

  • @smrudula1819
    @smrudula1819 3 года назад +2

    mee maata vidhaname meeku namaskaram pettalanipinchelaa vundi guruvugaaru 🙏

  • @ramakrishnamraju3045
    @ramakrishnamraju3045 3 года назад +5

    శ్రీ గురుబ్యోన్నమః. శుభోదయం గురువు గారు

  • @akellasarvamangala105
    @akellasarvamangala105 2 года назад

    నమస్కారం గురువుగారు చాలా మంచి విషయం తెలిపారు నేను రసం పొడి వేయించి చేస్తాను ఎప్పుడు నకు ఈరోజు అసలు రహస్యం తెలిసింది🙏🙏🙏

  • @nd01lalithasivasaranya14
    @nd01lalithasivasaranya14 2 года назад

    మీరు చెప్పినవన్నీ చాలా బాగున్నాయి. మేము సాంబార్ పొడి చారు పొడి రెడీ చేసుకున్నాను చాలా బాగున్నాయి చాలా చాలా కృతజ్ఞతలు

  • @aneesahmed2497
    @aneesahmed2497 2 года назад +1

    Marveless wow it's smell also took refreshing

  • @gprmoon3043
    @gprmoon3043 3 года назад +8

    శుభోదయం స్వామి 🙇‍♀️మేము ఎప్పుడూ వేయించి చేస్తున్నాము పొడి ఈ సారి ఇలా ట్రై చేస్తాను స్వామి👍

  • @vijayagayatri7301
    @vijayagayatri7301 2 года назад +1

    మీరు కొలతలతో సహా చూపి పనిని చాలా ఈజీ చేశారు ధన్యవాదాలు అండి

  • @vijayak6064
    @vijayak6064 2 месяца назад

    నమస్తే అయ్యగారు రసం పొడి చేశారు చాలా బాగుంది నేను కూడా చేశాను చాలా చాలా బాగుంది థాంక్యూ

  • @muralinavamani9005
    @muralinavamani9005 3 года назад +1

    Chala manchi Podi gurugaru Paadaabhi vandanaalu me vantalannichestunnanu chestunnappudu me maatale gurtostunnayi me varnana adbutham me slang chala baguntundi.... Nigaarimpu.... Navaneetham.... E padaali MA side vadulukoni vundadhu...

  • @meenuseepana6829
    @meenuseepana6829 3 года назад +3

    Super podi guruvu garu 🙏🙏🙏🙏

  • @krishnakumarikantamaneni396
    @krishnakumarikantamaneni396 2 года назад

    Nice video baagaa cheppaaru 🌺🌹🌹🙏🙏👌👌

  • @printexsprasadprintex3561
    @printexsprasadprintex3561 3 года назад +2

    అయ్యా చాలా ఆనందం.

  • @awesomesauce789
    @awesomesauce789 3 года назад +4

    Dhanyavadamulu guruvugaru🙏🙏Naku chala rojuluga ee recipe kosam chusthunnanu
    Chakkaga chepparu
    Simple ga undi try chestanu
    Thank you very much andi🙏🙏

    • @PalaniSwamyVantalu
      @PalaniSwamyVantalu  3 года назад +1

      చాలా సంతోషం నాన్న..!!😊

    • @awesomesauce789
      @awesomesauce789 3 года назад +1

      @@PalaniSwamyVantalu Dhanyavadamulu guruvugaru🙏🙏🙏🙏

  • @ramamanikasalanati8435
    @ramamanikasalanati8435 Год назад

    నమస్కారం గురువు గారు మీ మాటలతోనే వంట రుచిని ఆస్వాదిస్తున్నాను

  • @bharathirudraraju9499
    @bharathirudraraju9499 Месяц назад

    Guruvugaru...meru chepuna kolatalatho rasam petanu....rasam chala bagundi....nanu enta ruchiga rasam apudu petaledhu......intha manchi rasam podi ni maku kolatalatho nerpinchi nandhuku....metu chla chala krutagnyatalu.....🎉🎉🎉

  • @vasantharaobrahmaji5947
    @vasantharaobrahmaji5947 2 года назад

    అద్భుతం లట్రిలేవేళ్ళమురుగ అక్న్ హరోంహర

  • @gudivendala
    @gudivendala 3 года назад +1

    Swamy mi recipes super miru cheppina rasam podi chesi rasam try chestanu tq. Swamy

  • @purna.2.O
    @purna.2.O 3 года назад +1

    నమస్తే బాబాయ్ గారు🙏
    మీ వీడియో చూసి నేను మధుర రసం పొడి తయారు చేశాను ఈరోజు రసం పొడి వేసి రసం చేశాను మిరియాల ఘాటు ఎక్కువగానే ఉంది మా ఇంటిలో అందరికీ నచ్చింది ధన్యవాదములు బాబాయ్ గారు 🙏

  • @jyothisubramanian7623
    @jyothisubramanian7623 3 года назад

    రస్సం పొడి మీరు చెప్పినట్లు గా చేసా సూపర్ సార్

  • @hemalathamanduvakurthi4986
    @hemalathamanduvakurthi4986 3 года назад +2

    Naaku rasalu varieties pettadam saradaga anipistundi rasam tragite amrutam 👌👌🙏🙏

  • @sugunan5682
    @sugunan5682 2 года назад

    Meeru chesi chupiste enka bugundaka povatama guruvugaru super

  • @ravindrababu7114
    @ravindrababu7114 3 года назад +2

    Super super super

  • @nagalatha580
    @nagalatha580 2 года назад

    నేను మీ Receipe చేసాను బాగా వచ్చింది స్వామి. ధన్యవాదములు. 🙏🙏

  • @satyaaparna4618
    @satyaaparna4618 Год назад

    Charu podi chala bagundi.
    Thank you so much Swamy.
    Sreematre Namaha.

  • @SaiKumar-en9hx
    @SaiKumar-en9hx 2 месяца назад

    Good receipe Swamy.

  • @sudhabehara392
    @sudhabehara392 2 года назад

    Yippude chusaanu dhanyavaadamulu guruvu gaaru

  • @s.v.industries7756
    @s.v.industries7756 Год назад

    చాలా బాగుంది.చారుపొడి

  • @madhavi.munagala
    @madhavi.munagala 3 года назад +1

    Danyavadalu , guruvu garu rasam podi teliyachesaru , mimmlani chala rojulu kinda adiganu

  • @kaushaldatta4197
    @kaushaldatta4197 3 года назад +2

    Om Sree gurubhyo namaha guruvu garu…

  • @shameemshaik6559
    @shameemshaik6559 3 года назад

    Rasam podi kolatalato chalabaga chesaru.

  • @thulasisudha8653
    @thulasisudha8653 3 года назад +1

    Superb swamy 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @shameemshaik6559
    @shameemshaik6559 3 года назад

    Rasam podi kolatalato chala baga chesaru

  • @AthidiKitchen
    @AthidiKitchen 3 года назад +2

    Hi andi very nice recipe

  • @మరుపిళ్ల
    @మరుపిళ్ల 3 года назад +2

    Awesome

  • @sridevinichenametla7864
    @sridevinichenametla7864 3 года назад +3

    ధ ని యాలు మొ | గు దినుసులను వేయిం చక్కరలేదా '👌🙏

    • @PalaniSwamyVantalu
      @PalaniSwamyVantalu  3 года назад +5

      వేయించనవసరం లేదు అమ్మ..!! వేయించి చేసుకుంటే ఒక రుచి..వేయించకుండ చేస్తే మరొక రుచి..!! ఉప్పు వేయలేదు,దినుసులు వేయించనూ లేదు కనుక ఈ పొడిని 10 నుండి 15రోజుల వరకు మాత్రమే నిల్వ ఉండే విధంగా తయారు చేసుకోగలరు..!!

    • @awesomesauce789
      @awesomesauce789 3 года назад +2

      @@PalaniSwamyVantalu 🙏🙏🙏Naku kuda ade doubt vachindi veyinchala ani
      Chala clear ga chepparu guruvugaru🙏🙏🙏👌

  • @andukurimallika2563
    @andukurimallika2563 3 года назад

    Abba chala baga chesarandi

  • @BagaruBanu
    @BagaruBanu 3 месяца назад

    Palani Swami garu my grand like your all items

  • @raghavendrachaterjee8947
    @raghavendrachaterjee8947 3 года назад +2

    ధన్యవాదము లు గురువు గారు 🌹🙏

  • @krishnakumari.medikonda9656
    @krishnakumari.medikonda9656 9 месяцев назад

    Simply Supurb

  • @vvsrmurty7353
    @vvsrmurty7353 3 года назад

    మా ఇంట్లో ఈ దినుసులు అన్నింటిని విడివిడిగా వేయించి పొడిచేసి వాడుతున్నారు. నెక్స్ట్ టైం ఇలా చేసి చూస్తాము.

  • @polaajayakumar8788
    @polaajayakumar8788 Год назад

    రసం పొడి అద్భుతం

  • @vaniredddy3949
    @vaniredddy3949 2 года назад

    Chala Baga chepparu guruvu garu

  • @radhasastry9179
    @radhasastry9179 Год назад

    Chala thanks meeku palani swamigaru

  • @sapnabalivada3149
    @sapnabalivada3149 3 года назад

    Namaskaramandi guruvu garu 🙏. Chala manchi rasam podi thayaru cheyyatam chupincharu guruvu garu. Chala chala dhanyavadhalandi guruvu garu 🙏.

  • @yugandharrao2362
    @yugandharrao2362 3 года назад +2

    simple & easy thank you swamy garu

  • @mamidilakshminarayana5650
    @mamidilakshminarayana5650 6 месяцев назад

    చాలా బాగా చెప్పారు స్వామి 👏

  • @padmavathigunturu2955
    @padmavathigunturu2955 3 года назад

    E rasampodi chalaabaagundiandi.Edi tarachugaa vaadite jalubudaggu daggaraki raavandi. Chesichupinchinanduku thanks andi

  • @anjaniponnaluri5377
    @anjaniponnaluri5377 3 года назад +3

    Nice shown the recipe of rasam powder quantity keeping guruji,Frying all without oil and making powder for ten or fifteen to use.God bless you.

  • @sailajasailaja8009
    @sailajasailaja8009 2 года назад

    Nenu repatirojune thayaruchesthanu, tq guruji

  • @snjinfotech2023
    @snjinfotech2023 11 месяцев назад

    Omm Namo Subramaniya Swami Namo Namaha. *JaiHind.

  • @vallidevitadiparthi8824
    @vallidevitadiparthi8824 2 года назад

    చాలా బాగుంది సర్

  • @inguvaramu9202
    @inguvaramu9202 3 года назад

    Super Guruvu garu

  • @suchethakodanda7430
    @suchethakodanda7430 3 года назад +1

    Super

  • @ramadevig8906
    @ramadevig8906 3 года назад +1

    Meeru cheppe vidhanam chala bagundi ayite meeru kanuka telugu Dwara thamilam nerpisthe inka baaguntundani naa bhavana.

    • @Mdu129
      @Mdu129 2 года назад

      👏👏👍👌🙏

  • @umadevi-np2gh
    @umadevi-np2gh 2 года назад

    chala bavundi

  • @ojaswini18
    @ojaswini18 День назад

    🙏

  • @srikalyanchanduneeluru4060
    @srikalyanchanduneeluru4060 Год назад

    Rasam powder super

  • @ramanirmala3974
    @ramanirmala3974 3 года назад +1

    Abba entha bagundo swami rasam podi chesanu nenu😋😋😋.

  • @ushasomu2856
    @ushasomu2856 2 года назад

    Super swamigaru👌🙏

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu 3 года назад

    🙏🏻🙏🏻🙏🏻👌👌👌 చాలా బాగా చేశారు రసం పొడి

  • @bharathidattatreya7473
    @bharathidattatreya7473 3 года назад

    Chala bagundi 👌

  • @dantubalatripura935
    @dantubalatripura935 11 месяцев назад

    Super 🙏

  • @hariramabrahmam1032
    @hariramabrahmam1032 2 года назад

    చాలా బాగా చెప్పారు

  • @padmavathikalivili555
    @padmavathikalivili555 2 года назад

    Nanu hasa
    Super
    Ga
    Undhe

  • @shirohero1
    @shirohero1 3 года назад +8

    You make all recipes very simple and they are all perfect....I'll definitely try Swamy garu🙏

  • @srinuvasu1569
    @srinuvasu1569 4 месяца назад

    Superguruvugarusreematherenamaha

  • @jaykumar2209
    @jaykumar2209 2 года назад

    Super powder sir

  • @momsmagic5915
    @momsmagic5915 2 года назад

    మీ videos చూస్తుంటే నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వంట చేసిన రుచులు గుర్తుకు వస్తున్నాయి స్వామి 🙏🙏🙏

  • @jyothidara1555
    @jyothidara1555 2 года назад

    Jaigurudev 🙏 guruji

  • @aditviswanath7044
    @aditviswanath7044 3 года назад

    Ghumaghuma 👌👍babaigaru

  • @nerellarahul3276
    @nerellarahul3276 2 года назад

    Like a mother

  • @nagaramesh6343
    @nagaramesh6343 2 года назад

    Super swamy

  • @akellasarvamangala105
    @akellasarvamangala105 2 года назад

    ధన్య వాదాలు గురువుగారు🙏

  • @pssarma8912
    @pssarma8912 3 года назад

    Mi recipe anni 👌👌👌

  • @suseelamoka2035
    @suseelamoka2035 2 года назад

    సూపర్ జీ 🙏🙏🙏

  • @shankarreddy2109
    @shankarreddy2109 3 года назад

    / - SAWMY JI 🙏SAKKANAINA BASHA,, ASCHANAINA THENUGU MATA,, MEE MADHURAMAINA VANTALU, CHEPPE VIDHANAMU 🙏

  • @revathit9003
    @revathit9003 9 месяцев назад

    Thank you sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ranikapavarapu2885
    @ranikapavarapu2885 3 года назад

    Nice Andi 👌🙏

  • @umamaheswararaotallam7702
    @umamaheswararaotallam7702 3 года назад

    super recipe

  • @shalliniii2068
    @shalliniii2068 3 года назад +2

    Tq guruvu garu

  • @sugunakrishnan322
    @sugunakrishnan322 2 года назад

    Namaskaram guruvu garu. Rasam podi baga chesi choopincharu. Thank u

  • @uma_mataji
    @uma_mataji 2 года назад

    🙏🙏🙏🙏🙏Sri Matre Namaha 🙏🙏🙏🙏🙏

  • @narasimulugoud29
    @narasimulugoud29 2 года назад

    Iyyagaru meku 🙏🙏🙏🙏🙏🙏

  • @haripriyam9577
    @haripriyam9577 3 года назад +2

    Thanku banba gary namaskaram

  • @abbulukoti5746
    @abbulukoti5746 2 года назад

    Good 👍

  • @gopalarao99
    @gopalarao99 2 года назад +2

    In some regions they will dry roast most of the items before making it powder. This type also make different rasam .

  • @madhusura8304
    @madhusura8304 Год назад

    Good video

  • @vijayaprasad952
    @vijayaprasad952 3 года назад

    ధన్యవాదాలు గురువుగారూ

  • @kakumanikrishnaveni1287
    @kakumanikrishnaveni1287 2 года назад

    Mmmmmm. 👌.😋.

  • @koolrajjo
    @koolrajjo 3 года назад +3

    Cabbage Curry yedaina chupinchandi.. 🌹

  • @lakshmisatyavada6942
    @lakshmisatyavada6942 3 года назад +1

    Thank u Guru garu

  • @reddijhansi8386
    @reddijhansi8386 2 года назад +1

    Very good taste sir, today I tried this.