🙏గురూగారూ , మీరు చూపిన పప్పులు చేసానండి. రుచి అద్భుతం. మావారి మెప్పుదల పొందానండి. రిటైర్ అయిన తర్వాత వ్యవధి దొరికిన మూలాన చక్కటి వంటలు మీ పుణ్యమా అని చేసి మా భర్త గారి మెప్పులు పొందుతున్నాను. కృతజ్ఞతలు
మీ వీడియో చూసినంత మాత్రాన కడుపు నిండుతుంది , హృదయం తేలిక పడుతుంది.....really I must appreciate your efforts, love and affection for entire humankind ...😊
అయ్యా....ఈ పొడి రుచి కమ్మదనం మాటేమో కానీ...మీ మాటలు మాత్రం మహా కమ్మగా.... వింటున్నకొద్దీ ఇంకా వినాలి అని అనిపించేంత మధురం గా ఉంటాయి మీ అచ్చ తెలుగు పదాలు మాటలు.❤❤🙏🏻🙏🏻
Ayya meeru ye Pani chesi Anni kalipi chestuntaru chudu adi matram maha bheshugga vuntundi sumi yedaina Mee vantala tarwate Mee talent yevariki vundadu guruvu garu yedaina aaatte nimishallo ready mix very easy vatri vadi vel muruga😂😂👍👌👏🙏
🙏గురూగారూ , మీరు చూపిన పప్పులు చేసానండి. రుచి అద్భుతం. మావారి మెప్పుదల పొందానండి. రిటైర్ అయిన తర్వాత వ్యవధి దొరికిన మూలాన చక్కటి వంటలు మీ పుణ్యమా అని చేసి మా భర్త గారి మెప్పులు పొందుతున్నాను. కృతజ్ఞతలు
మావాళ్లందరికి పళని స్వామి గారి మాటలు వినటం చాలా యిష్టం ఏ ఒ.క్కటి మరచి పోకుండా చెపుతారు
గురువు గారు
పూర్తి తెలుగు పదాలు
అనవసరమైన మాట లేదు
మీరు సూపర్
మీ వీడియో చూసినంత మాత్రాన కడుపు నిండుతుంది , హృదయం తేలిక పడుతుంది.....really I must appreciate your efforts, love and affection for entire humankind ...😊
పప్పుల పొడితో పాటు , మీ కమ్మనైన తెలుగు గుబాళింపు మనోల్లాసమును కలిగిస్తున్నది.
అయ్యా, మీరు చెబుతూ ఉంటే తిన్నట్లుగానే ఉంది. అద్భుతం అండీ.
తెలిసినవి తెలియనివి ఏమైనా మీరు చెప్పే విధానం లో ఒక ప్రత్యేకత ఉంది గురువుగారూ. నమస్కారాలు.
🕉️గురుభ్యోనమః 🙏🙏🙏పప్పుల పొడి చేశా ను చాలా చాలా బాగుంది ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
😊
😅
స్వచ్ఫమైన మీ తెలుగు అద్భుతం మిగిలినవారు మిమ్మల్ని చూసైనా నేర్చుకోవాలని ఆశిస్తున్నాను
Meru matlade Telugu chala bagundi Swami.🙏
కామేశ్వరి,
గురువుగారు నమస్కారములు.మీరు చేసే వంటల విదానం, చప్పె విదానం ఇంకా మధురంగా ఉంది.
Namaste గురువుగారు😊చాలా బాగా చెప్తున్నారు మీరు చెప్పే విధానం కి ఇప్పటికీ ఇప్పుడు చేసి అన్నం తినాలని పిస్తోంది
Pure telugu. Vinadaniki hayiga undi.
మీ వీడియో చాలా రోజులకు వచ్చింది చాలా సంతోషంగా ఉంది.
మీ వంటలు👌👌చెప్పే విధానం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Bagga chepparu
Nijjamga chala bagundi, cheppe vidhanam excellent ga vundi, nijjam thinnattuga anubhoothi kaligindi 🙏Palani Swamy garu
Uncle me chese vantalu super andi tq
ఈ ప్రవచనం తక్షణ ప్రయోజనకారి😊
ఈ గుండ ఇడ్లీ, కుడుములు లోకి బాగుంటుంది.ధన్యవాదములు.
Swami garu, very good preparation for dals powder Andi.
Simply wow wow swamy
Thanks guruji u r channel is my favour one
Thayaru chesanu. Brammandam ga undi guru garu 🙏🏼 Thank you
Meru matladuthu untey aalagay ventu undalanipichtundi navvukuda vastundi thanks master ji
Hi guruji garu namaste 👏👏 ur cooking is very well ur recipes amogham ur explanation too good 👍🙏💐
ఆర్యాm
మీ పప్పులపొడి చూస్తెనే తినాలనిపిస్తున్నది మంచి పొడిని అందించారు ధన్యవాద్
Meeru chesina prathi vanta nenuchesukuntanu thintam chala baguntyi .dhanya vadhalu Guruvayoor gariki
Wonderfully explained Sir.In the most easiest way. Thank you Sir
Chala BAVUNDI andi Dhanyavadaalu...Meeru cheppevi ani chala. SUPERB. recipes andi ,,..OLD TRADITIONAL BRAHMIN RECIPES. INTRODUCE. chesttunnaru ...Very HAPPY. ...Namaste sir.
Very good pdr. Thanks swamiji
Really good traditional recipe…. Thanks andi….👌😊
ఆత్మారాముడు బహు సంతోషపడుతున్నాడు మహోదయ! అత్యద్భుతః.
👌👌👌🙏🙏chala vivaranga cheputharu meru tnqq 🙏🙏
Thank you guruji I like all your recipes and I tried some of them they are very tasty.
Guruvu garu 🙏🙏🙏 super ga unnayai me vantaluuu🙏🙏🙏🙏🙏 guruvu garu
Namaskaram guruvugaru.....kandhi podi rice Loki vivarinchagalaru
Ivvala chesanu swamy, Chala bagundi
Super sir.l like it very much
Super ga vunnadhi Babai garu evala nenu cheysanu 😊😊😊😊🙏
Bagundi guruvu garu antha arogyam
ఘుమఘుమలు మా ఇంటి దాకా వచ్చేసింది..అద్భుతః.
చాలా బాగుంది
Swami super super super
nice and good sir, namaskarji
Baga chapparu 🙏🙏
Guruvugaru dhanyavadamu.
అవును గురువు గారు మా intlo నేను బాగా చేస్తాను ఈ పొడి వేడి అన్నం lo నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది supero super
అయ్యా....ఈ పొడి రుచి కమ్మదనం మాటేమో కానీ...మీ మాటలు మాత్రం మహా కమ్మగా.... వింటున్నకొద్దీ ఇంకా వినాలి అని అనిపించేంత మధురం గా ఉంటాయి మీ అచ్చ తెలుగు పదాలు మాటలు.❤❤🙏🏻🙏🏻
Namaste, bagundi ee podi, chestanu
Chala santhisham Tnq Swami
Swamy vaaru mee vantakaalu ani adbhuthahaaa
Supar ga chesru andi
Namaste 🙏 guruji ! Excellent podi ! I like your all recipes! I will try & tried also. Very tasty & healthy food
Namassumanjalulu Babai garu
చాలా bagumde, గురువు గారి కి వందనాలు
నోరు ఊరిస్తున్నాయి మీ వంటలు😋
ఇంట్లొ చేశాం.. chala bavundi బాబాయ్ గారు 🙏🙏
Chalabagundi, thank you andi
Excellent andi
🙏Swamy garu thank u for sharing pappu podi seems to be yummy I will make and share with u sir how it came keep up u r good hobby .
Baga Chesaru Ammammalu Sariporu..... Super.....👌
Chala chala baga prepare CESTUNNARU
Meeru the best andi..
Super babaya garu chala bagundi excellent 👌 👏
సార్, నమస్తే, 👏,,
శోజు, పులిహోర చేయండి,,,
sir super sir
Nice prepared keeping all dals and making dal powder,so yummy it was.And also can be stored for one month.Palani swamy bless you guruji.
గురువు గారు మీ వీడియోలు అన్ని చాలాబాగుంది
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ADBUTHA HA❤. VERY GOOD RECEIPE. Tq Sir
So nice I will try my 👨son is Gujarat duty iam mumbai iam making give it my son thanks🙏😊
Super babai garu memu kuda cheystamu andi
👍మీ ప్రజెంటేషన్ బాగుంది .🙏
Nenu tapakunda try chestanu guruvu Garu.
Uncle your taste good l like it thk yu
Thank you guruvugaru.very nice recipe 😊thappa kunda e podi try chestham.
Adbhutaha
Chala Baga chepparu Guruvu Garu
Chala bagundi guruvugaru🙏
Namskam🙏 guruji chala bavunnadi andi
Ayya meeru ye Pani chesi Anni kalipi chestuntaru chudu adi matram maha bheshugga vuntundi sumi yedaina Mee vantala tarwate Mee talent yevariki vundadu guruvu garu yedaina aaatte nimishallo ready mix very easy vatri vadi vel muruga😂😂👍👌👏🙏
Papula podi chala bhavudhi swami garu
Danyavadamulu sir nenu chesta andi
Chalabagundi tq
Gurujii gari ki Namaskaramulu.. 🙏
Pappula podi chala bavundandi nenu kooda chesthanu
Chala bagundi gurugi me pappula podi Namaste
Neyyi tho thinte anni recipiees baguntayi
Pappulapodi chala bavundi nenu kooda chesthanu
Me matalu recipies awsm namaskaram nanna garu chesukuntanu
Inguva ee brand use chesthy manchidi chpndi guruv garu please
Guruvugaru 🙏🏻
Adharho Guruvu Garu
Keen explanation, thank you❤
సూపర్ గురూజీ 🙏🏻🙏🏻🙏🏻
Guruvu garu podi ki jodi lu baga chepparu.ma mamma kuda allge chesedi.😊
Superb Swamy🙏🙏🙏
Super guruvu garu
Mi vantalu chala chala baguntayi
ధన్యవాదాలు babai garu