Muthyala Pandhiri Kinda New Folk Song 2022 | Latest Folk Songs | Keerthana | Bathukamma Music
HTML-код
- Опубликовано: 10 фев 2025
- Muthyala Pandhiri Kinda New Folk Song 2022 | Latest Folk Songs | Keerthana | Bathukamma Music #BathukammaMusic #MuthyalaPandhiriKindha #KeerthanaFolkSongs
Lyrics Aditional: SHANKAR PODDUPODUPU
9963322558
SOURCE-SINGER: THATI RENUKA
MUSIC: PRAVEEN KAITOJU
DIRECTION: SHEKAR BURRA
CINEMATOGRAPHY-EDITING-DI: PRANAY VOLLALA
CASTING: POSHANNA
RADHIKA
KEERTHANA
ASHOK
SWAPNA
SRIKANTH
BALAKISHAN
ANJANEYULU
RADHA
BHASKAR
PRASAD
For Brand Partnership & Collabration Please contact [mob.no +919963322558] mail id :poddupodupushankar@gmail.com
SPECIAL THANKS: KODURUPAKA SRINIVAS
SNEHALATHA
RAJKUMAR
SAMBHA LAXMIRAJAM
NARSINGAPOOR VILLAGERS
పొద్దుపొడుస్తుంటే ఎంత అందంగా ఉంటాడో పొద్దుపొడుపు నీ పాట రచన అంత అద్భుతం శంకరన్న
ఆడపడుచులకు చక్కటి సంస్ర్కుతి సంప్రదాయం నేర్పిస్తూ, చల్లని దీవెనలందించి.. బరువెక్కిన హృదయాలతో మెట్టినింటికి సాగనంపే తల్లిదండ్రులకు ఈ పాట అంకితం...
సూపర్ 👌
మర్చిపోతున సంప్రదాయాలను. ఇలాగైనా గుర్తుకు తెస్తున్న బతుకమ్మ ఛానెల్ కి. హృదయ పూర్వక ధన్యవాదాలు. ఇలాంటి పాటలను మరిన్ని మనముందుకు తేవాలి ఆశిస్తున్నా 👌👌👌👌👌
శ్రీరాముని గుణము తీరు
నీనువలిచిన మీ శ్రీవారు lyrics 👌👌👌👌👌.
In HB uh
మానవతా వాదులు వినవలసిన పాటు.పుట్టింటి నుండి మెట్టినింటికి లో అడుగుపెట్టే ఆడబిడ్డకు ఒక ఒక మరిచిపోలేని, మధురమైన పాట
చాలా బాగుంది ఇలాంటి పాటలు ఇంకా గుండెను హత్తుకునేలా రాయాలని కోరుకుంటున్నాను
7:20 Big Money WIN
ruclips.net/video/z6-uJd6eyak/видео.html
Uu77
😂😂😂😂😂😂
ఇలాంటి అద్భుతమైన పాటలు కన్నీళ్లు తెప్పించే తెలంగాణ పల్లె పాటలు అందించినందుకు గాయకులకు మా ధన్యవాదములు మరియు ఇలాంటి కుటుంబ పాటలు ఎన్నో అందించాలని మేము కోరుతున్నాం
Super song ,,👏👏👏👏👍👍👍🥲🥲🥲💐💐💐💐🌹🌹🌹
ప్రతి కుటుంబంలో ఆడపడుచులు చూడవలసిన మంచి పాట పాట వింటూ కళ్ళల్లో నీళ్ళు తిరిగిన వాళ్లు లైక్ చేయండి పొద్దుపొడుపు నీ పాట అంతా అద్భుతంగా ఉంది శంకరన్న సూపర్ హిట్టు
5:30 Max WIN Slots
ruclips.net/video/z6-uJd6eyak/видео.html
@Own Thinks Creations నాకు మాత్రం నా చెల్లి గుర్తుకు వచ్చింది
Naku matram annaya vunte antha bagunde anepenchende annaya
Love
Super nice
మనందరికీ నచ్చిన యాక్టర్ రాధిక గారికి మా తరపున శుభాభినందల మాలను సమర్పిస్తున్నాము
పెద్ద కాకుంటే బాగుండు అనిపిస్తుంది. ఈ పాట వింటుంటే
Heart full ga anipinchindi nice song best of luck
7:23 Best Money Guide
ruclips.net/video/z6-uJd6eyak/видео.html
హార్ట్ ఫుల్ సాంగ్ అన్న..... సూపర్
పాట వింటూ కళ్ళలో నీళ్ళు తిరిగిన వాళ్ళు లైక్ చెయ్యండి...👌👌🙏🙏🙏😭
@Own Thinks Creations Naku Chelli ledhu KanI Ah Relationship Value telusu ...❤️❤️❤️
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Supar
@@manukotaallududiehardfanof6716 🙏🙏🙏🙏❤🙏❤👌
😭😭😭😭😭😭🙏🙏🙏🙏😭❤💜💜🙏👌🙏🙏🙏🙏
పొద్దు పొడుపు శంకరన్న చాలా అద్భుతమైన పాట రాసినందుకు ధన్యవాదములు. ఇలాంటి పాటలు ఎన్నో రాయాలని మనసారా కోరుకుంటున్నాము.
🙏🙏🙏అక్క నీ స్వరం చాలా గొప్పది దేవుడు ఈచిన వారం నిజంగా మా చెల్లి గుర్తుకొచ్చింది🙏🙏🙏🙏
😢😢😢2024 e song veene vallu unnara 😢😢😢
ప్రతి ఇంటిలో ఆడపిల్ల ఎదురుకునే సన్నివేశాలు బాగా చూపించారు.......
సింగర్ వాయిస్ చాలా బాగుంది ఇంకా కొన్ని అవకాశాలు ఇవ్వండి
😘😆😂🤩🤪😁🇦🇸🇦🇷🇦🇮🇦🇴🚩👌👌😝🥳🤗🙂😜😗😀😚😙😍☺😢💘😭
just
రేణుక తాటి గారు చాలా చక్కగా పాడారు.. జనగామ జిల్లా వాసి గా గర్వంగా ఉంది..
ఇంత మంచిగా చిత్రీకరణ చేసిన డైరెక్షన్, ప్రొడక్షన్, యాక్టింగ్ టీం కు థాంక్స్...
Avunu
@@gangularajendrakumar6589 cm yu
Super song...అన్న చక్కటి పాట అద్భుతంగా నటించారు.
Partner partner super thanks
మా ఇద్దరి చెల్లెల్లకు మేము ముగ్గురన్నలం.. ఈ పాట విని మా చెల్లెలు గుర్తొచ్చారు. కన్నీళ్ళాగడం లేదు..😭
ఈ పాటను రూపొందించిన టీమ్ కు నా ప్రత్యేక కృతజ్ఞతలు.
Ybhvg
ఎన్ని సార్లు చూసినా చూడాలని పిస్తుంది👍👍👍👍👍
., s
❤❤❤❤
❤
ఇలాంటి పాటలు మన మనుసును కదిలిస్తుంటాయి..... చెలమంది మార్పు కి కూడా దోహదపడతాయి sooo tq very much
À1
ంతువులతో చేసిన అనంతరం ఆమెను
బాధ్యతలను గుర్తు చేస్తూ... సంప్రదాయాలకు విలువనిస్తూ.. అపురూపం గా రాసిన రచయిత కి, అందంగా పాడిన గాయనికి, 💐💐💐💐
0
Mm
@@yedlashankar8653🎋♓
🎋🎷🌱🌴🌴®🌱📍⭕⭕📍📍⛎🌴®🎏♈🅱🎵📍🎏®♓
Super akka prathi ammayki avasaram
Peddhakka pathra super
ప్రతి కుటుంబం లో ఆడపడుచులు చూడవలసిన సాంగ్. బాగుంది
3
Renuka gari voice chala bagundi..nice song..nice music..total excellent...👌👌👌👌
ప్రతి ఆడపిల్ల పుట్టినిల్లు వదిలి మెట్టినిల్లు వెళ్తున్నపుడు అక్కడ ఎలా ఉండాలో చెప్పే అద్భుతమైన పాటను అందించిన పొద్దుపొడుపు శంకర్ కి ధన్యవాదములు.. Good work to BMC Teem.....
రాధిక గారు మీ నటన చాలా బాగుంది. నేను మీ అభిమానిని మీ ప్రతి వీడియో చూస్తాను. బెస్ట్ అఫ్ లక్
Yes same
తన కంటే పది ఏళ్ళు చిన్నది అయినా చెల్లి కళ్ళు మొక్కి సాగ నప్పే సంప్రదాయం ఒక తెలంగాణ
Wow.. super.. super.. song.. heart.. touching.. beautifull.. Radhika.. medam..natana.super
ఈ సాంగ్ వింటుంటే వీడియో చూస్తుంటేనే ఏడుపు వస్తుంది సూపర్ పాడారు
ఈ పాట రాసిన కథానాయకుని ఈ పాట పాడిన అక్క కు ఈ సంగీతం ఇలాంటి పాటలు మాది చేయాలని ఇవి మా బతుకమ్మ టీవీ శుభాకాంక్షలు
రేణుక అక్క నీ గొంతుకి 100 దండాలు, పోయే ప్రాణం కూడా తిరిగి వచ్చేంత మధురం గా ఉంది. 💐💐🎂🎂🎂
Avunu 👍👍👍👍👍
😅😅
Wow super song chaala chaala bhagundhi
పెళ్లి మొదలు నుండి అత్తగారింటికీ సాగదోలే వరకు ఎంత చక్కగా తీశారు సాంగ్..పాట రాసిన వారికి మరియు సింగర్ గారికి అభినందనలు...బీఎంసీ వారికి కృతజ్ఞతలు.
కొత్తగా ఉంది కాన్సెప్ట్ ,సాగనంపే టప్పుడు తల్లినో తండ్రినో చెప్పే మంచిచెడ్డలు చూసాము కానీ ఇక్కడ అక్క చెప్పేది కొత్తగా ఉంది ,మంచి హిట్ అవుతుందని ఆశిస్తున్నా
ఈరోజు ఉదయం మాంచి ఖమ్మని పాఠ ని వినిపించారు సూపర్ సూపర్ చాలా చాలా బావుంది కానీ మారాధిక గారిని బాగా ఏడిపిచారు రాధిక గారు మీరు చాలా అందముగా ఉన్నారు దిష్టి తీయిన్చుకొండే 👌👌👌👌👌👌👌 మా రాధిక గారితో ఇంటర్వ్య ఇపిచండి ప్లీజ్
Shambhu Malik 👌👌👌👌💗💗
మీ పాటకి ప్రతి ఒక్కరి కంటిలో నీళ్ళు తిరుగుతున్నాయి . ఒక చెల్లిని సాగనంపే అన్నల బాధ,కన్న వాళ్ళ దుఃఖాన్ని కండ్లకు కట్టినట్టు చూపించారు. మీ టీం మొత్తానికి 🙏🙏🙏.@3:15 మెట్టెల నాధులు అనే పదం🙏🙏
Mettela nadhulu ante enti bro
@@anithaanu5471 మెట్టెల చప్పుడు... చప్పుడు కాకుండా నడవమని అర్థం
Lo
mette lu kadu mattelu. Mattelu correct word
అద్భుతమైన పాటను సేకరించి.. అంతే చక్కగా ఆలపించావు అమ్మ 🙏🙏
సంగీతం.. నటన, screenplay అన్నీ చక్కగా కుదిరినవేళ.. అదిరిపోయే పాట వచ్చింది.
అందరికీ కళాభివందనాలు🙏🎶🎶💖
Iu
Beautiful song beautiful lyrics beautiful acting beautiful singing all acted super I never seen this kind of folk songs
Singer voice 👍👌👌 ఈ పాటకు ప్రాణం పోసింది వీలైతే మీ రచనలో ఒక పాట పాడించు అన్నా మన మానేరు ఛానల్ లో❤️🙏👆
ఈ పాట పాడింది మా అక్క
@@kalyanimudiraj super bro
అంతరించి పోతున్న కొన్ని ములలని గుర్తు చేసింది ఈ పాట... బాగుంది
Super akka
మళ్లీ ఒకసారి సాంగ్ రావాలి అని కొరుకుంటున్నాను
వస్తుంది
ఈ సాంగ్ తో మా సిస్టర్ నీ గుర్తుతెచ్చరు అన్న super song...
Anna super Anna song
@@kotharaju9060 y,,
5:36 Best Money Guide
ruclips.net/video/z6-uJd6eyak/видео.html
ఇలాంటి పాటలు మనసుకు తక్కుతునట్టుగా వుంది 👌👌👌👌👌
ఈ పాట విన్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి💐💐💐💐💐
@Own Thinks Creations in
Song vinte naku edpachindi super song 👌👌👌👌👌
Super aka pata
Super all funtastic Srinu bhai, SRIKANTH mama, swapna, radhika mam,all brother s
ఈ పాట వినగానే మా చెల్లెలు గుర్తుకు వచ్చింది అన్న
Super akka
చాలా.. గొప్ప పాటను.. ఇచ్చారన్న....
టీమ్ మొత్తానికి... ధన్యవాదాలు....
Supar andi song and music and all yacters acating. Su..............par
ఎటువంటి అన్నయ్యలు ఎక్కడ ఉండరు కావచ్చు అన్నయ్య ల ప్రేమ😂😂😂
😂
అన్న సాంగ్ చాలా చాలా బాగుంది వింటుంటే మా చెల్లె గుర్తొకొచ్చింది నిజంగా పొద్దుపొడుపు నీకు లేరు సాటి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా అద్భుతంగా ఉంది అన్న సాంగ్ సూపర్👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
ఈ పాటలో నాకు అన్న పాత్రలో నటించే అవకాశాన్ని ఇచ్చిన పొద్దుపొడుపు శంకర్ గారికి కృతజ్ఞతలు
Ra z Usne'yx th6yyyyyyg
Super song hot teaching ❤️❤️😭😭
కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి.. సూపర్ సిస్టర్😭 👍👍👍
పాట సేకరించిన వారికి ధన్యవాదములు అక్క సూపర్ గా పాడవ్ ముత్యాల ముని కొంగు /మెట్టే నాదులు / చక్కనైన సంప్రదాయ పదాలు 😘😘😘😘😘🙏🙏🙏👌👌👌
matte naadulu, mette naadulu kadu. mette ante meaning emi ledu, mattelu correct word
నిజంగా ఒక ఆడపిల్ల అత్తగారి ఇంట్లో ela undalo chakkaga vivarincharu👍👍👍
ఈ పాట వింటే కళ్ళ నుండి నీళ్ళు ఆగడం లేదు అన్నా సూపర్ సాంగ్ మీ టీం అందరికి పేరు పేరున ధన్యవాదాలు🙏
Hi
Hmm
Heart touching video superb superb
అందరి నటన బావుంది. రాధిక గారి నటన ఈ పాటకు హైలైట్.
Anni sarlu vinna thanivithiradam ledhu akka viose super super super👌👌👌👌
ఎంత మంచి గాత్రం 😊😊👍👍🙏🙏🙏🙏😍🥰 మంచి మెసేజ్ వున్నా పాట ఇలాంటి పాటలు ఇప్పటి ఆడపిల్లలకి చాలా అవసరం 👍🙏🙏🙏👏👏👏👏👏👏👏👍👍👍ఇంకా ఇలాంటి పాటలు రావాలని కోరుకుంటున్నాను 👍😊
Nijaga Chala Chala bagundi song 👌brother na chinappati gnapakalu gurthu ki vachindhi👌
Super super super 👌👌🌹💐💐
Super nice song 👌👌👌👌👌👌👌👌
అన్న పాట చాలా బాగుంది ఇలాంటి పల్లె పాటలు మరెన్నో మా ముందుకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ పాట వింటుంటే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి అన్న
Radhika garu and keerthana is Superb Acting Chinchesaru ....
Song repeat mode thanks for bathukama music
Singer akka mii voice superb mind blowing
Super song shankr Anna garu🙏🙏🙏👍👍
సూపర్ సాంగ్ అసలు పాట రాసిన వారికి ధన్యవాదములు నిజంగా తెలుగింటి ఆడపిల్ల అత్తగారింట్లో ఎలా ఉండాలో అక్కల అనుభవంతో చెప్పారు 👌👌👌😘😘😘👍👍👍🙏🙏🙏😍😍😍💐💐💐💐
Ninna nyt nundi... Ennisaarlu vinnano nake teliyadu.. Sprb song
ప్రతి ఆడ పడచులు చూడవలసిన సంగ్🙏 అత్త గరింట్లో ఏలా ఉండాలో చాల బాగ చెప్పావు అక్కయ్య రేణుకా, ఇలాంటి పాట లు చాల పడలి 👌🙏🙏🙏🙏🙏
Super 😱😱😱😱😱😱😱😱😱😱😱😱😱😱😱😱😱😱😱😱😱😱
మన ఇంటి ఆడపడుచు ఏలా నడుచుకోవాలో చాలా బాగా చెప్పారు . పాట చాలా చక్కగా ఉంది. Good
6t6
ఒక అత్తగారింట్లో చెళ్ళలు ఎలా వుండాలో వివరంగా చెప్పారు చాలా బాగుంది ఈ పాట చేసిన వారందరికి ధన్యవాదాలు
Super
అత్తవారింట్లో ఎలా ఉండాలో చాలా మంచిగా చెప్పారు ఆడ పిల్లలకు పాట చాలా బాగుంది సూపర్ రేణుకా అక్క
Super song akka.
@Own Thinks Creations qru
It's
ఈ సాంగ్ పాడింది మా అక్క
Miku tq
Hi
ఇలాంటి సాంగ్స్ మరెన్నో తీయాలని కోరుకుంటున్నాము
ఈపాట వింటునాంత సేపు నా పుట్టిల్లు గుర్తువచ్చింది చాలా బాగా పాడారు
నిజంగా ఆడపిల్లను అత్త గారింటికి పంపే సాంప్రదాయం ఎవరు తెచ్చారో.వాడు ఆడపిల్ల పుట్టిన వాడు అయి ఉండడు.👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Mari em cheyyali nv athagarintiki potha va bro
Hi😢😢😢
ఎడణ ఞణ మ మ మభ డడర ఢఢ ఢఢ మరణ ణ కుతూడ బ కుతూబ బబబడడ్డడకుతూ
1299 call
HAI👑👑
chla.bagunnadi.song.akka
Very nice song and acting
Golden song ra nayana
Osam ga undhi song and action super matallo cheppalemu e song ki 👌👌👌👌👌👌👌👌👌
సూపర్ చాల బాగుంది మీ పాట అందరు చాలా బాగా యాక్ట్ చేశారు
Super Song Family ki Heat Touch Song 🙏🙏
Chala bagunnadi song and natana
సమాజానికి ఉపయోగపడే గొప్ప పాట, ఈరోజుల్లో పద్ధతులు తెలియక చాలా సంసారాలు, జీవితాలు ఆగమయి వ్యవస్థ దెబ్బ తింటుంది 👌👌😢😭😢😭😢😢
చెలలెమ్మా పెళ్లి తల్చుకుంటే భయం వేస్తుంది.చెల్లె లేకుండా నేను ఎలవుండలి అన్ని తల్చుకుంటే ఏడుపు ఆగడం లేదు.
I love you chil
ఈ పాట మంచి సందేశం తో పాటు సంస్కృతి తెలియజేస్తుంది..... 👌👌👌
హార్ట్ టచింగ్ సాంగ్ శేఖర్ అన్న...✍️
చాలా బాగా చేశారు టీం మొత్తము...😍.
ఈ పాట పాడిన అక్క👏
avunu
అత్తగారింట ఆడపిల్ల
అణిగిమణిగి ఉండేతీరు
పుట్టింటి మెట్టింటి పరువు నిలబెట్టి
పదికాలాల పాటు
సల్లగుండు మని
సాగానంపే సక్కని పాట. 👌👌👌👌👍
చాల బాగుంది" ఇలాంటి సాంగ్స్ ఇంక రావాలని కోరుకుంటున్న"🙏🙏🙏🙏
ఈ పాట వినగానే మా చెల్లె గుర్తుకు వచ్చింది ఈ పాట నాకు చాలా బాగా నచ్చింది ఇంత మంచి అద్భుతమైన సాంగ్ అందించిన మీ టిము కు ప్రత్యేక అభినందనలు
చాలా బాగా రాసారు ఈ పాటను దానికి తోడు ఈ పాటలో సహజ నటి రాధిక గారు చాలా అద్భుతంగా నటించారు.మెట్టినింట్లో కోడలు ఎలా ఉండాలో కళ్ళకు కట్టినట్టు చూపించారు👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌Superb