హాయ్, ముని అన్న నీను మొదటి సారి మీ, వీడియో చుసాను చాలా బాగుంది ప్రవీణ్ అన్న ఊరు చాలా బాగుంది చాలా బాగా చుపించారు, వీడియో అయితే చాలా బాగుంది నాకు నచ్చింది, ప్రవీణ్ అన్న కామిడీ చాలా బాగుంటుంది, ఇప్పుడే, సబ్స్క్రయిబ్ చేసాను, అన్న నైస్ వీడియో అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్
Awesome bro..me voice chala bagundhi..😊కొంచెం అమలాపురం లో స్టే చేయడానికి మంచి అకామడేషన్ హోటల్స్,క్యాబ్ సర్వీస్ డీటెయిల్స్ కావాలి బ్రదర్..కోనసీమ చూడటానికి
అలాగే ఈ సంక్రాంతికి మోరిపోడు లో పండు అని అతని బరిలో పందాలు ఫేమస్ హైదరాబాద్ నుంచి కూడా వస్తారు అలాగే శివకోడు పుంతలో ముసలమ్మ తల్లి తీర్థం బాగా జరుగుతుంది అంబాజీపేట దగ్గర తీర్థం కూడా బాగా జరుగుతుంది ఇదంతా కవర్ చెయ్ అన్నయ్య ఈసారి పండక్కి మామూలుగా ఉండదు నా సామిరంగా😊😊😊😊
జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@@rajuchollas3583 జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
చాలా బాగా చూపించారు... సూపర్ 💐💐మా గోదావరి అందాలు, మా మాటలు మా యాస ఒక గొప్ప అద్భుతం 💐💐
👍👍👍
Background music 🎶🎶🎶 💖💖💖💖💖
నా స్వీటీ మెమరీస్ నా క్లాస్ మేట్స్ చూసాను నా చిన్నపుడు స్కూల్ టైం లో సునీల్ గారు వచ్చారు ప్రవీణ్ గారి ఇంటికి ❤️❤️
👍👍👍
yes 2010 ssc batch beautiful days thanku muni bro chala years tarvatha aa pace ma highscool chusanu tnqqqqq
ఒకసారి సంక్రాంతి కి ఆంతర్వేది మా ఫ్యామిలీతో వెళ్ళినపుడు బీచ్ లో ప్రవీణ్ గారు కనిపించారు
👍👍👍
Super ❤
Beautiful village 🌹🌹🌹👌👌✌✌
👍👍👍
Superb Andi God bless you ❤️💖💖💖❤️💖❤️
Thanks your blessings andi
చాలా బాగా చూపించారు, విలేజ్ ని,
హాయ్, ముని అన్న నీను మొదటి సారి మీ, వీడియో చుసాను చాలా బాగుంది ప్రవీణ్ అన్న ఊరు చాలా బాగుంది చాలా బాగా చుపించారు, వీడియో అయితే చాలా బాగుంది నాకు నచ్చింది, ప్రవీణ్ అన్న కామిడీ చాలా బాగుంటుంది, ఇప్పుడే, సబ్స్క్రయిబ్ చేసాను, అన్న నైస్ వీడియో అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్
Thanks your support brother
@@GodavariMuni రీప్లే ఇచ్చినందుకు థాంక్స్ అన్న
Super nice video and 👌
ఈస్టు వెస్టు లవ్లీ విలేజ్ సార్ థాంక్యూ చూపించినందుకు❤
👍👍👍
మై విలేజ్ మా స్కూల్ tq బ్రదర్
Welcome sister
RR MUSIC 🎵 NICE
Very beatiful village
అన్నయ్య నీకు ముందుగా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు
థాంక్స్ బ్రదర్ విష్ యు ది same
Ur voice is sooooo beautiful God bless you good job❤❤❤❤
Thank you very much andi
Muni garu,,, meeku Mee kutumba sabhyulaku Bhogi, Sankranti, Kanuma shubhakanshalu 🙏🙏🎉🎉
Thanks andi wish you the same
Background lo vache music ye movie lo Anna
Beautiful village
👍👍👍
Thank You !!
Very nice.
👍👍👍
RR music and sight location very nice brother...
Thanks brother
@@GodavariMunia movie lodhi music
Muijek verey nice super
Background music baga set chesavu anna super video
Thanks brother
👌👌🙏
Awesome bro..me voice chala bagundhi..😊కొంచెం అమలాపురం లో స్టే చేయడానికి మంచి అకామడేషన్ హోటల్స్,క్యాబ్ సర్వీస్ డీటెయిల్స్ కావాలి బ్రదర్..కోనసీమ చూడటానికి
Thanks andi next vedios lo aa Details pedtha andi
Iam from konaseema amalapuram
మీరు మాగం గురించి చేసిన వీడియో బాగుంది మా నాన్న గారు మాగం వాస్తవ్యులు
భవిష్యత్తులో ధవళేశ్వరం గురించి కూడా వీడియో చేస్తే బాగుంటుంది బ్రదర్
Sara andi
ప్రవీణ్ మంచి కామెడీ నటుడు
Ha avunu sir
అలాగే ఈ సంక్రాంతికి మోరిపోడు లో పండు అని అతని బరిలో పందాలు ఫేమస్ హైదరాబాద్ నుంచి కూడా వస్తారు అలాగే శివకోడు పుంతలో ముసలమ్మ తల్లి తీర్థం బాగా జరుగుతుంది అంబాజీపేట దగ్గర తీర్థం కూడా బాగా జరుగుతుంది ఇదంతా కవర్ చెయ్ అన్నయ్య ఈసారి పండక్కి మామూలుగా ఉండదు నా సామిరంగా😊😊😊😊
👍👍👍
Journey chala baguntundi.maa village kuda akkade
👍👍👍
Muni garu nice video. Antarvedi Kara village super👌👍 nice music 🎶 maintain same music for all video’s keep it up 👍
Thanks andi
హ్రుదయపూర్వక ధన్యవాదాలు
Thanks andi
Mini garu mee basha chala bagundi
Thanks andi
Very nice brother❤ happy pongal😍😍
Thanks brother wish you the same
Super
👍👍👍
Come to rayalaseema bro...I am from KADAPA...
K brother
How are you Muni Godavari Anna happy advanced Sankranti❤❤🎉
Wish you the same brother
Music change cheyaledu thank you very video chala bagundi
Thanks andi
Sir, please send me the music name to listen
Hi Muni Garu me videos anni super andi Happy pongal andi
Thanks andi wish you the same andi
Village super ga unnadi akkadiki vellalini vundhi
Good Tammudu, keep it up...❤
👍👍👍
Nice video
Thanks andi
Very nice place
👍👍👍
Praveen gaaru Good Natural Actor
Hero Bellamkonda Srinivas gaari relatives aa Praveen gaaru ?
👍👍👍
Kadu vallu veelu separate caste
@@TravelJunction2020 Thanks Brother.
Directer sukumar gari sontha vooru mattaparru video okati cheyandi
Comming Soon Brother
🎉🎉🎉
👍👍👍
Village.lo.andari.abhimanam
Sampadinchukonnadu
Good.person
👍👍👍
Village chala bagundi back ground music adiripoindi
థాంక్స్ అండి
Music name chepu bro ?, chala mandhi mee followers adugutunam gaa
Adi yeppudo download chesana adi eppudu aduguthunnaru
Back ground music traffic bro...
Thanks brother
T.u
Village super anna bogi roju video cheyii anna
👍👍👍
సంక్రాంతి శుభాకాంక్షలు ముని గారు
Thanks andi wish you the same
Munduga sankranthi greetings
Thanks andi wish you the same
Brother miru vade cemera emiti
Ee vedio 13 pro max tho thusanu Brother
Hii
Anna vachinappudu cell chiya mannanuga naresh from gondi
Anukokunda vacha brother
బయ్యా... Own అని పెట్టండి.
Won అని పెట్టారు.
Ok Thanks brother
Madi antharevedi bro
Ho nice brother
My mutta amma valade same village anna entrence lo kothavanthena
👍👍👍
Madi Medhapadhu
Ho k madam
Bro video chusanu cinimmallo natenche valla gurenche videolu chestara miru mi video eppude chusanu
Ala yem kadhu brother
జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
👍👍👍
-
579@@GodavariMuni
Abba chaa
@@rajuchollas3583 జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
❤
ACHANTA VILLAGE KI VELLU, OKA HISTORY
Chesanu సార్ vedio
Bro how to contact you???
Me number insta lo pettandi nena contact chesthanu
Memu gonna Sankranti ki akkadiki vellochaam
K andi