చంద్రుడ్ని చీల్చిన మొహమ్మద్| Mohammad Split the moon |
HTML-код
- Опубликовано: 8 фев 2025
- ఖుదా ఈసా మసీ మినిస్ట్రీస్
రాజమహేంద్రవరం,ఎ.పి. ఇండియా. స్పిన్నింగ్ మిల్ కాలనీ-2, లాలాచెరువు, తూ.గో. జిల్లా-533 106
ప్రార్ధనకై : 9440339263, 6300955095
ప్రతి నెల చివరి రోజు సంపూర్ణ రాత్రి ప్రార్ధన
#pastorshaikmakhbulrjy#pastorshaikmaqbool#shaikmaqboolmessages#architectofcreation#morningdevotion Devotions #morningprayer #bibleverse #hope #blessed #dailypromise #dailydevotion #youtubevideo #motivation #manofgod #lifechangingmessages #everydaywithgod #telugu #latest #telugunews #prayers #problems #calvarytempleindia #dailybread #liveonline #2024 #new #blessings #faith #islamicpost #instagram #quran #islamdaily #allahuakbar #quranquotes #muhammed #podcoast #holyquran #autobiography #muslims #learnislam #loveislam #islamicpodcasts #islamicpodcast #podcast #mohammed #religion #dawahteam #converts #tawakkul #quranicverse #ramadan #islamicvideos #deen #pakistan #nasheedartist #naat #muslimummah #allahhuakbar
సార్ మీరు అనేక మందికి ఈ శుభవార్తను చెపుతున్నందుకు ధన్యవాదములు .యేసయ్య మీ కుటుంబమును సేవను ఆశీర్వదించెను గాక ఆమెను
చాలా చక్కటి వివరణ ఇచ్చారు. పాస్టర్ గారు ఏసయ్య కే మహిమ కలుగు గాక ఆమెన్
ఎం అయింది బ్రో ఛాలెంజ్ కి రిప్లై ఇవ్వలేదు 🤔
నీ నంబర్ పెట్టు మాట్లాడతాను OK
Glory to God Amen Amen Amen🙏🙏🙏❤❤❤❤❤
Sir, మీరు విశ్లేషణ చాలా బాగా చెప్తున్నారు.
Praise the lord God bless you and your family thanks for God's message 🙏
వందనాలు పాస్టర్ గారు🙏
ప్రభువైన ఏసు క్రీస్తు నా మముకే మహిమ కలుగునుగాక ఆమెన్
దేవుడు పాపపరిహారం నిమిత్తం భూమిమీదకు ఒక నరుడు/మానవుడుగా రావాల్సిన అవసరం ఉంది
ఆ దేవుడు భూమిమీద ఉన్నప్పుడు అతను ఒక సంపూర్ణ మానవుడుగా ఉన్నాడు
అతనిలో జన్మ కర్మ క్రియ పాపం లేదు
పాపపరిహారం కోసం వచ్చాడు
దానికోసమే తన పరిశుద్ధ రక్తం అంతా కార్చాడు
చనిపోయాడు
తిరిగిలేచి అందరికీ కనబడి తిరిగి తన Original Place లోకి వెళ్ళిపోయాడు
ఆ సృష్టికర్త దేవుడు మానవుడై మనుష్యుల పాప విమోచన కొరకు భూమిమీదకు వచ్చిన NAME YESU JESUS
యేసు సంపూర్ణ దేవుడు at the same time పరిపూర్ణ దేవుడు
నేను మానవువులపాపాల పరిహారం కోసం సిలువ మీద ఎక్కి రక్తం కార్చి చనిపోవడానికేవచ్చాను ఇందు నిమిత్తమే నేను పంపబడ్డానుఅని బైబిల్లో ఎక్కడైనా ఏసు గారు చెప్పుకున్నారా?
Nijamaina devudu Yesu okkadu
యెహోవా????
ఇర్మియా 10:10 యెహోవాయే నిజమైన దేవుడు.
ఆయనే జీవము గల దేవుడు . బైబిల్ ప్రకారం గా నిజమైన దేవుడు యహోవా . అంతే కానీయేసు కాదు.
యేసయ్య తప్పుగా కామెంట్ చేసిన వారి నేత్రాలు తెరవండి క్రీస్తు ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు చేరలేరు అని సత్యాన్ని గ్రహించడానికి జ్ఞానం దయ చేయండి
@kamalamurali గారు మరి మోసెస్ కాలంలో జీసస్ ఎవరో ఆ ప్రజలకు తెలీదు మరి వారందరు తండ్రి యొద్దకు వెళ్ళారా?
నా కొడుకు అయిన యేసు ద్వారా మాత్రమే మీరు నన్ను చేరుకోగలరు అని పాత నిబంధనలో ఉంటే చూపించండి.....
Praise the Lord . God bless u nd ur fly abundantly. 🙏
Yes amen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
praise the lord 🙏 brother . one&only jesus christ god
దేవునికే మహిమకలుగును గాక వందనములు అయ్యగారు మీరు పెట్టే ప్రతి వీడియో చూస్తున్నాను అలాగే నేర్చుకుంటుంన్నాను ఇంత మంచిగా మాకు వివరించి మీరు చెప్పే విధానముకై నా హృదయ పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను
Praise the lord sir
Meru cheppe vidhanam excellent sir
Maranatha ayyagaru miku devudu thodevunugaka
Praise the lord pastor
Mimmunu devudu bahuga divinchali in Jesus might name I pray amen.
Very good infn br,God bless you
🙏
Vandanalandi brother 👍✋
Praise the Lord brother God bless you brother amen❤
Praise the pstr garu.. 🙏🙏🙏
VANDANALU BROTHER 🙏❤️🤝
Praise the lord God bless you Hallelujah Ameen
అరె ముస్లీమ్ బాయ్ నువ్వు మంచి పని చేస్తున్నావ్ క్రైస్త్వలకు తెలియని మొహమ్మద్ గారి గురించి తెలియచేస్తున్నావ్ నీకు మారుమనస్సు పొంది ఇస్లాంలోకి రావాలని అల్లాహ్ ని ప్రార్థిస్తున్నా అమీన్
@@babushaik5441 marumansu , pachathapamu, islamlo ledhu,
ఖురాన్ లో ఉన్న పెద్ద కల్పితం అని చెప్తున్నారు
జై క్రీస్తు మంచి వార్తమానం అందించినారు వందనాలు 🙏🙏🙏
మొహమ్మద్ అనేవాడు ఒక్కటి అంటే ఒక్క మిరాకిల్ చేయలేదు. పెళ్ళాం విషం పెడితే తిని సచ్చాడు అంటే అదికూడా తెలుసుకోలేదు.
@dara4006 అవును నీలాంటి వాళ్ళు మోసెస్ కాలంలో మిరాకిల్ చేసిన నమ్మలేదు, నోవాహ కాలంలో మిరకిల్ చేసిన నమ్మలేదు మొత్తానికి మీకు మేజిక్ చేసేవాళ్ళు కావాలి
మొహమ్మద్ అనే వాడు దేవుని దగ్గరకు వెళ్లి ఖురాన్ పుస్తకం తీసుకువచ్చాడు.....ఇప్పుడు ఆ అసలైన ఖురాన్ పుస్తకం ఎక్కడ ఉంది ....సాక్షాత్తు భగవంతుడిని దర్శించిన మొహమ్మద్ ఆ తర్వాత సాధారణ మనిషిగా జీవించాడు, 60 ఏళ్ల వయసులో 9 ఏళ్ల చిన్నారిని పెళ్ళిచేసుకున్నాడు.....ఎలా చూసినా మొహమ్మద్ అనే వ్యక్తి ఒక సాధారణ మనిషి మాత్రమే ..... అతను తెచ్చిన ఖురాన్ పుస్తకం యూదుల బైబిల్ నుండి పేర్లు మార్చిరాసుకున్న పుస్తకం మాత్రమే.....
@@Naani345 హలో naani345 గారు ఒకవేళ ఖురాన్ గ్రంధం కాపీ నే అనుకున్న ఆ గ్రంధం లోని స్ట్రక్చర్ ని ఎప్పుడైనా గమనించారా మీరు గూగుల్ లో లేదా chatgpt లో సెర్చ్ చేయండి for example ఖురాన్ లో పగలు అనే పదం ఎన్ని సార్లు వాడారో రాత్రి అనే పదం కూడా అన్నిసార్లు exact గా వాడబడింది,రోజు అనే పదం 365 సార్లు, నెల అనే పదం 12 సార్లు వాడబడింది. నరకం అనే పదం ఎన్ని సార్లు వాడారో స్వర్గం అనే పదం అన్ని సార్లు యూస్ చేయబడింది. ఇంకా చాలా ఉన్నాయ్ రెండు సముద్రాలూ ఒక దానితో ఒకటి కలవవు అని రాసింది. ఇది బైబిల్ లో లేదు మరి దీన్ని దేనినుండి కాపీ కొట్టారో మీరే చెప్పండి. ఇంకా 9 సంవత్సరాల పాపని పెళ్లి చేసుకున్నారు అని అన్నారు కదా మీ ముత్తత ఏ ఏజ్ లో పెళ్లి చేసుకున్నారో మీ నాన్నని అడగండి. ఇంకా చాలా విషయాలు చెప్పొచ్చు కానీ మీరు ఒక విషయం చెప్పే ముందు దాని గురించి బాగా తెలుసుకొని చెప్పాలి ఎవరో ఎదో చెప్పాడని గొర్రె లాగా ఫాలో అవ్వకండి. ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి.
*Mohammad ni Muslims gouravanga pilusthunnappudu manam kooda mohammad garu Ani andhaamu...Aayana voka saadhaaranamaina vyakthi...Yudhaa jaathi meedha Dwesham tho Bible nu copy kotti raasukunna Quran anthe....Devudu ye vyakthini "oh Pravakthaa" Ani sambhodhinchaledu.... Quran lo Veellaku veellu dabbaalu kottukumnadi chaala saarlu vundhi....paigaa Yudhulanu thittukuntoo raasukunnade yekkuvaga vundi*
యేసే దేవుడు,
యేసుకు యేసే తండ్రి,
యేసుకు యేసే కుమారుడు,
యేసే పరిశుద్దాత్మ !
యేసే @ పరిశుద్దాత్మ వలన యేసు తల్లి మరియ గర్భవతిగా ఉండెను !
యేసును యేసే రక్షించమని అదుక్కున్నాడు (యాచించాడు )
యేసును యేసే పాపము గా చెసాడు,
యేసును యేసే పాప శరీరాకారాముతో పుట్టించాడు ,
యేసును యేసే దూతల కంటే తక్కువగా చేశాడు ,
యేసును యేసే చంపాడు,
యేసును యేసే లెపాడు,,
Super గా చెప్పారు...ఇలాంటి pastors తయారు చేసినదే క్రిస్టియన్ మతము
*Yehova, Kreesthu & Parishuddhaatma veru very vyakthulu vokkatiyunna Devudu (Thriyeka Devudu)...Yesu Yeelokham lo ki Manishiga vachinappudu maatrame Kumarudu ga piluvabaddaadu...*
@@psrajpalla1182బైబిల్ లో త్రియేక దేవుడు అని ఎక్కడ ఉంది.
@@psrajpalla1182 నిర్గమకాండము 23:1
*లేనివార్తను పుట్టింపకూడదు;* అన్యాయపు సాక్ష్య మును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు;🌹దేవుడు త్రిత్వం అని బైబిల్లో ఎక్కడ లేదు. అందుకే లేని వార్త పుట్టించ కూడదు అంటుంది
Good afternoon sir devudu mimmulanu divinchunu gaka amen
Excellent
SHALOM IN THE NAME OF OUR ALMIGHTY HOLY SPIRITUAL LIVING GOD LORD JESUS CHRIST AMEN HALLELUJAH TAKE CARE
Praise the lord brother 🙏🙏🙏
Sir, I am a big fan you
Yahova..
Yashoda.. pravarthana Yesu devud.
Jeene ki sandesam nagam Pandey written. Pravartak pravartani Mumbai.. Keshav Dev Dan Tara
❤ SUPER SIR❤️
యెహోవా.శ్రుస్టి.లో.ఉన్న.సమస్త.శ్రుస్టి.భాగాలు.యెహోవా.కు.క్రుతజ్ఞత.స్తుతులు.చెల్లిం చుట.గొప్ప.విషయం
Lejend.speech.sor
అప్పటి రాజకీయ పరిస్థితులలో :
1) దేవుడు, ఆదం, పాతనిబందన ను కాదంటే వ్యతిరేకత వస్తది పని కాదు.
2) క్రీస్తుని గౌరవించక పోయినా పని కాదు. రెండు వర్గాలను కాదని రాజకీయం చేయడం అసాధ్యం.
అందుకనీ ఇద్దరినీ వాడుకుంటూ మహమద్దు దేవ దూతగా ప్రచారం చేసుకుని రాజకీయం మొదలెట్టాడు.
భయంకరమైన హింస హత్యలు వ్యభిచారంతో నేటికి 53 రాజ్యాలను బలవంతంగా మత మార్పిడి చేశాడు.
ఆ కాలంలో రాజే దైవాంశుడు. ఇది సహజంగా నియంతలు చేసే పని.
ఘోరాను ఓ రాజకీయ మత గ్రంథం.
దాని ఎజండా యూదుల్ని, క్రైస్తవుల్నీ, విగ్రహారాధికులను అల్లా తరపున చంపడం, మళ్లా అల్లా దయా మయుడు కరుణా మయుడఠ?
బైబిల్ :
వ్యభిచారం, నరహత్య పూర్తి నిషిద్ధం.
ఘోరాను/ఖడ్గ మ్రృగం:
వ్యభిచారం, నరహత్యలు దిట్టంగా ప్రోత్సహిస్తుంది.
ముందు నువ్వు తెలుగును తప్పులు లేకుండా వ్రాయటం నేర్చుకో ఇస్లాం గురించి ఖురాన్ గురించి తర్వాత చర్చిద్దాం ముహమ్మద్ పేరుకూడా వ్రాయటం తెలియని కోన్ పీసు గొట్టం గాడు కూడా ఖురాన్ గురించి చెప్పేవాడు అయ్యాడు
Super massage sir
Prise God ❤❤❤ amen
యేసు పరిపూర్ణ దేవుడు at the same time పరలోకం నుండి వచ్చి పరిపూర్ణ మానవుడుగా ఈ భూమిమీద జీవించాడు
పాప విమోచన కోసం తన శరీరంలో ఉన్న పరిశుద్ధ రక్తం కార్చాడు
చనిపోయాడు
మృత్యాoజయుడై తిరిగి లేచాడు
అందరికీ కనబడి తిరిగి తన Origional Place లోకి వెళ్ళిపోయాడు
మృత్యుంజయుడు అంటే అర్థం ఏమిటి?
@@kotipallipyditalli745 సార్ మరి యేసుక్రీస్తు తిరిగి లేచాడు కదా లేచిన తరువాత వెంటనే తిరిగి పైకి ఎందుకు వెళ్లిపోయారు. ఒకవేళ కొన్నిరోజులు, లేదా నెలలు యేసుక్రీస్తు భూమి మీద ఉండి ఉంటే సర్వ ప్రపంచానికి సువార్త చెప్పేవారు. అంటే ఆ సమయంలో ఎదో జరిగింది మీరు దీనికి రిప్లై ఇవ్వండి. తరువాత నేను చెప్తాను
Mruthyuvunu jayinchina vaadu
@@psrajpalla1182 మృత్యువును జయించినది ఎవరు?
Chandhrudu Oka Grahamu Suryudu oka Grahamu Man u untunna Bhoomi Oka Grahamu Baba grahalu Kalistishene Kadha Universe ani Antunnamu And hu lo Ee Grahamu Gathi ledha Vegamu Thirgutalo Thappina Srusti Untundha Brother Atuvantappudu Chandrunni Evaru Cheelcha galaru Brother. Mere Cheppali 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Hallelu"YAH".
Praise the "LORD".
*దేవుడు అనేవాడు మరొకరి దయ పై ఆధారపడి ఉండనివాడై ఉండాలి*అంటే దేవుని దయ మనుషులపై ఉండాలి కానీ మనుషుల దయ దేవుడిపై ఉండకూడదు. లూకా సువార్త 2:52 "యేసు జ్ఞాన మందును, వయసు నందును, దేవుని దయ యందును, మనుష్యుల దయ యందును వర్ధిల్లు చుండెను."యేసు మీద దేవుని దయ ఉంది, మనుష్యుల దయ ఉంది. అలాగే యెహోవా మీద ఏసు దయ ఉన్నట్టు బైబిల్ లో ఎక్కడైనా ఉందా? ఎక్కడ లేదు.
Yehova thandri yesu kumarudu .Kumarudu thandri meeda aadhara padathadu.Amen.
@@vijayavardhanrajudeta831మనమందరము దేవుని మీద ఆధారపడతాముకాబట్టే, ఒకరి మీద ఆధారపడే వాళ్ళు దేవుళ్ళు ఎప్పటికీ కారు.
అబ్బబ్బ ఏమి పాయింట్ పట్టేశారు వహ్వా 🤔 😮
*Dear brother....Devudu yee Bhoomi meediki Devudu ga raaleydu, voka saadhaarana Manishiga puttaadu....yindhulo thappemi vundhi...????..Ayana Raktham chindinchi, chanipoyyi Devudi ga leychaadu...yippudu antey, now Ayana Dhaya neeku, naaku manaku Ayithe kaavaali...Ayana Dhaya nee meedhiki vasthe nuvvu rakshimpabaduthaav brother...try to find Him to be in His grace...*
@@psrajpalla1182మానవుడిగా పుట్టినఆదేవుడు ఎవరు మిత్రమా.
ఏదైనా మీరాకిల్ చూపి అని యేసు దగ్గరకి కొంత మంది వచ్చి ఎలా అడుగుతారో అలాగే ముహమ్మద్ ప్రవక్త గారి కడికి వచ్చి అడుగుతారు.
అందుకే చంద్రుడిని రెండు బాగాలుగా చేసి చూపించాల్సి వచ్చింది.
కాని ఖురాన్ గురించి ముహమ్మద్ ప్రవక్త గురించి మీ వాళ్ళకి చెప్పి తెలియని వారికి కూడ తెలియ చేస్తున్నందుకు థాంక్స్.☝️🤲.
కొండ ఎర్రి పప్ప.😂
అన్నా వందనములు. బైబిల్ నుండి చాలా గొప్ప మర్మము చెప్పారు. TQ U అన్నా 🎉
*దేవుడు అనేవాడు పుట్టుక లేనివాడై ఉండాలి.*సంఖ్యాకాండము 23: 19 దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. పశ్చాత్తాప పడుటకు ఆయన నర పుత్రుడు కాడు.
అవును సార్ యేసుక్రీస్తు నేను దేవుని కుడి పార్సియన కూర్చుటాను అన్ని యుదులు లో చెప్పాడు కదా.. ఇక్కడ అయన దేవుని తో సమానం గా తనని చేసుకున్నాడు..
@@shaiknagoorvali1032 ante Allah ledu ani artham
@@GundampatiPremsundarపుట్టినమీరు ఉన్నారు అంటే మిమ్మల్ని పుట్టించినఅల్లాహ్ ఉన్నాడు అని అర్థం.
@@shaiknagoorvali1032 a pravakta tho aina Allah matladinattu direct ga okka reference chupettandi quran lo.mee preachers c
*Yes Devudi ki Puttuka, Maranam leydu....kaani neelaanti, naalaanti paapulakosam Devudu Yee lokham lo manishi ga puttalsi vachindi....Devudiki Asaadhyamaindhi yemundi brother???*
Great explanation brother praise the Lord and God bless you and your ministry
మానవులందరికీ దేవుడు ఒక్కడే
god bless you
Shalom brother nice vivarana amen 👍💯💯 TQ God is great amen brother
మీరు ముస్లిం సోదరి
*దేవుడు అనేవాడు స్వీయ అభీష్టం తో చేయగలిగిన వాడై ఉండాలి, అంటే సర్వము తన ఇష్టంతో చేయగలిగిన వాడై ఉండాలి.*యోహాను సువార్త 5 30 "నా అంతట నేనే ఏమియు చేయలేను."ఈ వాక్యం ప్రకారముగా ఏసు స్వతహాగా దేవుడై ఉంటే తనంతట తాను ఏదైనా చేయగలగాలి. తన అంతట తాను ఏమి యూ చేయలేకపోతున్నాడు కాబట్టి ఆయన దేవుడు అయ్యే అవకాశం ఎంత మాత్రం లేదు. యెహోవా (అల్లా హ్ )ఏదైనా చేయదలుచుకుంటే ఎవరి మీద ఆధార పడవలసిన అవసరం లేదు.
@@shaiknagoorvali1032 అలాగైతే ... ఇంతమంది... లైఫ్ లో అద్భుతాలు... జరుగతున్నాయి అంటే... అవి అయన చేసినవే.... ప్రవక్త అయితే... బ్రతికి వున్నపుడు మాత్రమే చేయగలడు...కానీ యేసు... అలా కాదు తండ్రి ఈ మహిమను కలిగి వున్నాడో... యేసు అదే మహిమను అదికారాన్ని.... కలిగి వున్నాడు..... మొదటి వాడను కడపటి వాడను అని చెప్పియున్నాడు... దేన్నీ బట్టి యేసు దైవత్వాన్ని కలిగి వున్నాడు అని అర్ధం అవుతుంది.... ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఉంటే... ఒకరి నిర్ణయాన్ని ఒకరు గౌరవించుకుంటారు... ఒకరికి చెప్పకుండా ఒకరు ఏమి చేయరు... ఇక్కడ తండ్రి అయినా దేవుడు కోమారుడైన క్రీస్తు కూడా అంతే....
@@PurushothamIchapuram ఏసు ఏ అద్భుతాన్ని చేసినా గాని ఆయన సొంతగా ఏది చేయలేదు, చెయ్యలేడు కూడా. యేసు ఎన్ని అద్భుతాలు అయితే చేశారో అవన్నీ కూడా దేవుడు ఆయనతోచేయించాడు. బైబిల్ పరిశీలించి చదవండి మిత్రమా వాస్తవాలు తెలుస్తాయి.
@shaiknagoorvali1032 సార్... ఇప్పటికి...అయన నామాన్ని బట్టి అనేక మందికి అద్భుత కార్యాలు జరుగు తున్నాయి... అంటే అర్ధం చేసుకోండి...అయన సత్యమును జీవమును మార్గము... అయివున్నాడు...తండ్రి యొక్క మాటకి అయన విలువ నిచ్చి... తనకు తనుగా తగ్గించు కున్నదే కానీ అయన తక్కువ వాడని కాదు....
@@shaiknagoorvali1032 మరి మహుమ్మద్ ఎవరు
@@PurushothamIchapuram ఏసు గారు దేవుని వద్దకు మార్గం చూపటానికి వచ్చారు. వచ్చినా ఆయన ఏం చెప్పాడు, ఏం చేశాడు విని తెలుసుకుని నడుచుకుంటే అప్పుడు మనం దేవుని వద్దకు చేరగలుగుతాం. అంతేకానీ మార్గం చూపడానికి వచ్చిన ఆయననే మనం దేవుడిగా చేసుకుంటే, ఇక అసలైన దేవుని వద్దకు ఎలా చేరగలుగుతాం? ఆలోచన చేయండి మిత్రమా. యేసు అంటే నాకు కూడా గౌరవమే.
Vandanalusir
మత్తయి సువార్త 12:7 కనికరము నేకోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్య భావం మీకు తెలిసి ఉంటే నిర్ద్యో దోషులను దోషులనితీర్పు తీర్చక పోదురు."లేఖనా భావం యూదులు నేర్చుకోలేదు కాబట్టే యేసును చంపాలని ప్రయత్నం చేశారు. ఆ లేఖనా భావం సరిగా అర్థం చేసుకోలేదు కాబట్టేనేడు క్రైస్తవ సోదరులు పాప పరిహారానికి బలి కావాలి అంటున్నారు.
కోలసి 2:13,14,15, మన మీద ఉన్న పాప రుణ పత్రమును మేకుల చేత తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాని ఎత్తివేసిన అని ఉంది హెబ్రీ పత్రిక 7:21 పవిత్రులను నిర్దోషి 9:14, మేకల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పాపము తీసివేయుట అసంభవం మన ఉంది పాపమునకు ప్రాయశ్చిత్తము ఏసుక్రీస్తు రక్తం ఆ రక్తములో కడుగబడి ప్రభువు నమ్ముకో మోక్షణ చేరుకో పరలోకం చేయరు
సమాధానము, కనికరము ముఖ్యం. దేవుడు చెప్పేది ఏమిటంటే నాకు బలులు అర్పించే కంటే ముఖ్యం అందరితో సమాధానం కలిగి, ఇతరులపై కనికరము కలిగియుండు. దేవుడు పాప పరిహారం కోసం బలి అవసరం లేదని చెప్పలా.
మత్తయి సువార్త 5:23,24
కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీమీద నీ సహోదరునికి విరోధమేమైననుకలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినయెడల
అక్కడ బలిపీఠము నెదుటనే నీ యర్పణము విడిచిపెట్టి, మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము; అటు తరువాత వచ్చి నీ యర్పణము నర్పింపుము.
ఏసుక్రీస్తు దేవుడైనట్లయితే ఆయన స్పష్టంగా ప్రజలను తనను ఆరాధించాలని చెప్పి ఉండేవారు.
Mohammed prophet kuda holy ayithe Anni pellilu cheskoni himsa pravuthini rechagottaru oka role model la undali Quran ki munde Bible undi sagam copy paste You will be missing living god
@@akshayk5109
In all religions it is allowed to marry more than one wife. Check again your bible and see how many wifes Prophet Solomonn has, how many wife prophet Ibrahim has. You are mixing personal beliefs with religion.
Holy Quran is NOT copy of Bible. It is a revelation that Allah (SWT) sent to prophet Mohammed peace be upon him. It is is the same GOD who give revelation Injeel to prophet Isa, revelation Jabur to prophet Dawood, revelation Thora to prophet Musa. May peace and blessings upon them All.
Quran clealrly says there is one and only God. There is no image of GOD. No one seen GOD. GOD is not trinity. GOD doesn't take human form.
Quran clealy says that Isa is just a prophet like many other prophets came before him.
Hope you understand the truth.
@@IslamTheFinalMessage First you know about Elohim in Hebrew you worshiping same God That Israelites and Christians has been worshiping God Almighty in Trinity In One Father, Son, Holyspirit
@akshayk5109
Brother Elohim menas GOD. It doesn't mean trinity. Please refer to dictionary. None. Of Jews worship trinity. Jews and Muslims worship one and only one GOD.
Leave about Jesus as GOD, Jews even reject Jesus as Prophet because bible says anyone who has crucified cannot be a prophet.
Muslims believe Jesus as a true prophet like many other prophets came before him.
Whoever believes and worship one true GOD is in right path.
May Allah guide all of us true path. Ameen.
@@shaiknagoorvali1032 ఏసుప్రభు ని ఆరాధించిన అందరూ మత్తయి సువార్త రెండవ2 అధ్యాయం 10 ,11 ,వచనాలు జ్ఞానులు బంగారు సాంబ్రాణి ఇచ్చి పూజించిరి హెబ్రీ పత్రిక మొదటి 1అధ్యాయం 7, 8 వచనాలు తండ్రి యేసుని ఆరాధించిన దేవా అన్నాడు
కొందరు క్రైస్తవులు ఏసుక్రీస్తును దేవునిగా భావిస్తారు. లేదా త్రిత్వం లో భాగంగా భావిస్తారు.అంటే ఆయన భూమిపై దేవుని అవతారం. దేవుడు మనిషి రూపమెత్తి భూమి పైకి వచ్చాడని .కానీ బైబిల్ ప్రకారంగా ఏసుక్రీస్తు జన్మించారు.ఆయన ఆహారం భుజించారు. నిద్రించారు. ప్రార్థించారు ఆయన జ్ఞానం కూడా పరిమితులకు లోబడినదే. ఈ లక్షణాలు దేవునికి పొసగనివి. దేవుడు పరిపూర్ణుడు. మనిషి అందుకు విరుద్ధం.
ఖురాన్ లో కూడా తిత్వము ముగ్గురు అనే పదం దాన్ని ఏమంటారు
@@shetyalaprasadrajuయేసు కన్న ముందు వచ్చిన సమస్తప్రవక్తలు అందరూ కూడా దేవుడు ఒక్కడే ఆయన అద్వితీయుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అనే సందేశాన్ని ఇచ్చారు. సమస్త ప్రవక్తలు ఏ సందేశాన్ని అయితే ఇచ్చారో ఏసు గారు కూడా అదే సందేశాన్ని ఇచ్చారు. మన దేవుడైన ప్రభువు అద్వితీయుడు అని చెప్పారు. ఏసు గారు వెళ్లిపోయిన తర్వాత సాతాను వచ్చి ఏసు గారు నాటిన గోధుమల (దేవుడు ఒక్కడే ఆయన అద్వితీయుడు )మధ్య గురుగులు (త్రిత్వం, త్రియేకం) విత్తి పోయాడు. కాబట్టి మీరు యేసు నాటిన గోధుమలను వదిలివేసి, సాతాను నాటిన గురుగుల వెంట పడ్డారు. కాబట్టి అల్లా హ్ అంతిమ దైవ గ్రంథంలో ఇలా తెలియజేశాడు ఖురాన్ 4:171... ముగ్గురు అని అనకండి ఇలా అనటం మానివేయండి ఇది మీకే శ్రేయస్కరం అల్లా హ్ ఒక్కడే దేవుడు."ముగ్గురు అని అనకండి ఇది తప్పుడు విశ్వాసం. అల్లా హ్ ఒక్కడే దేవుడు అనేది సరైన విశ్వాసం అని తెలియజేయడం జరిగింది.
@@shaiknagoorvali1032 అద్వితీయుడు అంటే ఏంది కనుక్కొనినండి ముందు ఒక్కడే ఆయనే యేసు
@@shaiknagoorvali1032 యోహాను 1:18 చదువు అద్వితీయ అంటే యేసే
@@shetyalaprasadrajuఅద్వితీయుడు= ఒకే ఒక్కడు, ద్వితీ యుడు =రెండవవాడు ,తృతీయుడు= మూడవవాడు , అద్వితీయ దేవుడు అంటే రెండు కానటువంటి ఏకైక దేవుడు అని అర్థం.
🙏🏻🙏🏻🙏🏻
❤
దేముడు వేరు ప్రవక్తలు వేరు కానీ ఏ ప్రవక్త లకి కించపరిచే విధముగా మాట్లాడరాదు మీరు మదర్శ లో వెళ్లి విద్య నభ్యసించండి ఇదే ఉత్తమమైన సలహా
1 తిమోతి 2:5 దేవుడు ఒక్కడే. దేవునికిని నరులకును మధ్యవర్తి యు ఒక్కడే; ఆయన క్రీస్తు యేసను నరుడు."క్రీస్తు యేసను దేవుడు అని అంటున్నాడా పౌలు. లేక క్రీస్తు యేసను నరుడు అంటున్నాడా పౌలు. "నరుడు" అంటున్నాడు అంటే యేసు ఎవరు ఒక మానవుడు, ఒక నరుడు అని పౌలు తెలియజేస్తున్నాడు.
బాబు.... అధరణకర్త గూర్చి మీరు చేసిన comment ఎక్కడ ? నీ ఆజ్ఞనం బయట పడినదని comment delete చేస్తావా. 😂😂😂😂😂.
రోమీయులకు 9:5
పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరముస్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్. Same paul is saying this do not you see this verse my dear..
Super ❤
ఏసుక్రీస్తు ఇలా అన్నారు. నేను అల్లాహ్ దాసున్ని, ఆయన నాకు గ్రంధాన్ని ఇచ్చాడు. నన్ను ప్రవక్తగా నియమించాడు.
100% truth.... Iam Revert
@@shaiknagoorvali1032 daniki Allah emannadu bro
@@GundampatiPremsundar దేనికి?
@@shaiknagoorvali1032 yesu evaritho annadu?nenu Allah dasunni ani.
@@GundampatiPremsundar యూదులతో
Praise the lord pastor garu my name mariyamma actually my husband Vijay Kumar good health kosam prayer forme pastor garu and my children studies kosam prayer for me pastor Garu
దేవుడు యేసు వారిని రెండు పనుల నిమిత్తం ఈ లోకానికి పంపించాడు. మొదటి పని. లూకా సువార్త 4వ అధ్యాయము 43 వ వాక్యంలో నేను ఇతర పట్టణములలో దేవుని రాజ్య సువార్త ప్రకటించవలెనని ఇందు నిమిత్తమే నేను పంపబడుతిని. రెండవ పని, యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వాక్యము సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని ఇందు నిమిత్తమే దేవుడు నన్ను పంపించారు అని చెప్పారు. మరి ఏసు వారు చెప్పిన సత్యం ఏంటి? ఏసు వారు రెండు సత్యాలు చెప్పారు. మొదటి సత్యము- యోహాను సువార్త 17వ అధ్యాయము మూడవ వాక్యం అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన ఏసుక్రీస్తును విశ్వసించుటయే నిత్యజీవము. ఏసు వారు చెప్పిన రెండవ సత్యం, యోహాను సువార్త 16వ అధ్యాయము 7 నుండి 14 వాక్యాలు ఏసు వారు చెప్పారు నా తర్వాత వేరొక ఆదరణ కర్త వస్తాడు అంటే సత్య స్వరూపమైన ప్రవక్త వస్తారు ఆ ప్రవక్తను కూడా మీరు విశ్వసించాలి అని చెప్పారు అలాగే ఆ ప్రవక్త సర్వమానవాడిని సర్వ సత్యములోకి నడిపిస్తారని చెప్పారు అలాగే ఆ ప్రవక్త మీద గ్రంథం అవతరిస్తుంది దాన్ని విశ్వసించాలని చెప్పారు ఇదే ఏసు వారు చెప్పిన రెండు సత్యాలు. అలాగే దేవుడు యేసు వారిని పంపించిన ఉద్దేశ్యం క్రైస్తవులనుకుంటున్నట్టుగా దేవుడు యేసు వారిని శిలువ మరణం కోసం పంపించాడు అని అనడం పచ్చి అబద్ధం. ఏసు వారిని శిలువ వేసి చంపాలి అనే ఆలోచన సైతాను యూదులకు పుట్టించాడు ఏసు వారిని సిలువ వేసి చంపాలి అనేది సైతాన్ యొక్క ఆలోచన మరియు దుర్మార్గులైన యూదుల యొక్క ఆలోచన .ఎందుకంటే ఏసు వారు సువార్త విని అనేకులు మారుమనస్సు పొంది రక్షణ పొందుతున్నారు కాబట్టే సైతాను ఏసు వారిని సిలువ వేసి చంపాలనే ఆలోచన యూదులకు పుట్టించాడు, అప్పుడు ఏసు వారు మహా రోదనతోను తోనూ కన్నీటితోను తనను మరణం నుంచి రక్షించు ప్రభువా అని ఆ పరలోకంలో ఉన్న దేవుడికి ప్రార్ధన చేశారు(hibrews-5-7) దేవుడు ఆ ప్రార్థన అంగీకరించాడు యూదుల బారి నుండి ఏసు వారిని కాపాడాడు. ధర్మశాస్త్రం చెప్పేది ఏమిటంటే ఎవరి పాపా నిమిత్తం వాడే మరణం పొందాలి వారికే శిక్ష ఒకరి పాపాల నిమిత్తం వేరే వారు చనిపోవడం అనేది ధర్మ శాస్త్రానికి విరుద్ధం అది .మరి పాప క్షమాపణ ఎలా కలుగుతుంది మారు మనసు పొందడం ద్వారా అంటే ఉదాహరణకు పొట్టివాడైన జక్కయ్యకు అతని కుటుంబానికి రక్షణ వచ్చింది. ఎలా మారుమనస్సు పొందడం ద్వారా అంతేగాని నేను పాపాలు చేస్తే నా పాపాలు నిమిత్తం ఎవరో చనిపోయారు అతను పాపాలు పోతాయి అని అనుకోవటం అది అజ్ఞానం మూర్ఖత్వం అవుతుంది, ఎవరి పాపాల నిమిత్తం వారే మరణమును పొందుతారు ఇది ధర్మశాస్త్ర సంబంధమైన విశ్వాసం విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం పాపం వలన వచ్చే జీతం మరణం .దేవుడు ఒక్కడే అద్వితీయుడు అని నమ్మడం ఆ దేవుడు పరలోకంలో ఉన్నాడని నమ్మడం అలాగే దేవుడు పంపిన యేసు వారిని క్రీస్తు అని నమ్మడం దేవుని దాసుడు, దేవుని ప్రవక్త అని నమ్మిన వారికి, అలాగే యేసు వారి తర్వాత సర్వ మానవాళికి పంపబడిన చిట్టచివరి ప్రవక్త మహమ్మద్ ప్రవక్త గారిని విశ్వసించడం ఆయనపై అవతరించిన చిట్టచివరి దైవ గ్రంథం కురాన్ గ్రంధాన్ని నమ్మినవారు మరియు ఆ గ్రంథంలోని ఆజ్ఞలను పాటించిన వారు అలాగే మంచి పనులు చేసేవారు పరలోకాన్ని పొందుతారు సర్వేజనా సుఖినోభవంతు🙏
🙏🙏🙏🤝
దేవుడు అనేవాడు సాతాను ద్వారా శోధించ బడతాడా? మత్తయి సువార్త 4:1 "అప్పుడు ఏసు అపవాదిచేత శోధింప బడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను."ఏసు వారిని సాతాను శోధించినట్లు ఇక్కడ కనబడుతుంది.. ఒకవేళ మనిషికి తెలియకపోవచ్చు దేవుడని, కానీ సాతానుకు తెలుసు కదా!కాబట్టి సాతాను దృష్టిలో కూడా యేసు దేవుడు కాదు.
Neekunnadi saatanuku antinchakandi
ఆ సోదనాలో యేసుక్రీస్తు నీ దేవుని సొదించ కూడదు అని సమాధానం చెప్పాడు ఇక్కడ అయన డైకర్ట్ గా తనును తాను దేవుని గా చెప్పుకున్నాడు..
Manavarupalo puttadu kaabtti
@@shaiknagoorvali1032 మత్తయి 4:7
అని వ్రాయబడియున్నదని ఆయనతో చెప్పెను.అందుకు యేసుప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరియొక చోట వ్రాయబడియున్నదని వానితో చెప్పెను.
Yesu Manishiga shodhinchabaddaadu, Devudi shakthitho vijayam saadhinchaadu...Kreesthu 100% Human being 100% Devudu....manushulandariki voka manchi model ga nilabaddaadu brother.....*
Makhbul garu lord Jesus Christ bless you spiritually, financially and healthily. Your videos are very helpful for so many people and people are knowing the real face Qur'an, Muhammad life in Hadiths. Once lord Jesus Christ Almighty bless you sir.
ఆకాశాలను భూమిని వాటి మధ్య ఉన్న సమస్త వస్తువులను ఆరు రోజులలో సృష్టించినవాడు. దాని తరువాత అధికార పీఠాన్ని అధిష్టించిన వాడు. అల్లాహ్ యే, ఆయన తప్ప మిమ్మల్ని ఆదుకునేవాడు మీకు సహాయం చేసేవాడు ఎవడు లేడు. అలాంటప్పుడు మీరు ఆలోచించరు ఎందుకని?
చంద్రుడుని రెండుముక్కలనగా అబ్రాముకాలంలోచంద్ర ఆరాధనరెండుగాచేయటం ఒకటిఅబ్రాముపూర్వకులు రెండవదిఅబ్రామును పిలిచినిలబెట్టడం
సకల లోకాల సృష్టికర్త ఒక్కడే
దాసుడు అయిన వాడు ఎప్పటికీ దేవుడు కాజాలడు.
సూర్ ఇమ్రాన్ 3:55 అవిశ్వాసులు ఈసా అనగా యేసుకు కుట్రలు చేస్తారని ఉంది
అన్ని మత గ్రంథాల పరంగా సృష్టికర్త ను మానవ సృష్టి రూపాలతో పోల్చడం చాలా పాపం గా చెప్పడం జరిగింది. బైబిల్ లో కూడా. దేవుడు దివికి వచ్చి అవతరణ చేస్తారు అని క్రిస్టియన్స్ నమ్మితే హిందువులు చేసేది కూడా కరెక్టే కదా? మరి హిందువుల విధానాలు తప్పు ఎలా చెప్తారు? హిందువులు కూడా దేవుళ్ళని అవతారాల రూపంలో కొలుస్తారు. యేసు యొక్క రూపం ప్రపంచంలో ఉన్న అందరికీ తెలిసి ఉంటుంది. మరి దేవుడే యేసు అని నమ్మే క్రిస్టియన్స్ విగ్రహారాధన చేయకూడదు అని చెప్పాల్సిన అవసరం ఏంటి? డైరెక్ట్ ఆయన రూపాన్ని పూజించవచ్చు కదా!
🤚🤚🤚🤚🤚🤚👍👍👍
అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి !!
ప్రశ్న 1, దేవుడేవరు ?
జవాబు :- యేసు !
ప్రశ్న2, యేసు , మేరీ కుమారుడా ?
జవాబు :-అవును
ప్రశ్న 3, మెరీనీ ఎవరూ పుట్టించారు ?
జవాబు :-దేవుడు !
ప్రశ్న 4,దేవుడేవరు ?
జవాబు :-యేసు !
ప్రశ్న 5, యేసు, మేరీకి కన్న కొడుకా ?
జవాబు :-అవును
ప్రశ్న6, యేసు తండ్రి ఎవరు ?
జవాబు :-దేవుడు !
ప్రశ్న7,దేవుడేవరు ?
జవాబు :-యేసు
ప్రశ్న8,యేసు దేవుని సేవకుడా ?
జవాబు :-అవును
ప్రశ్న9, యేసు శిలువ పై చనిపోయాడా ?
జవాబు :-అవును !
ప్రశ్న10,యేసును ఎవరు లేపారు ?
జవాబు :-దేవుడు !
ప్రశ్న 11, యేసు సందేశాహరుడా ?
జవాబు :-అవును !
ప్రశ్న 12, యేసును ఎవరు పంపారు ?
జవాబు :-దేవుడు !
ప్రశ్న 13, దేవుడేవరు ?
జవాబు :-యేసు !
ప్రశ్న14, యేసు భూమి పై ఉన్నప్పుడు పూజించాడా ?
జవాబు :-అవును !!
ప్రశ్న15, యేసు ఎవరిని పూజించాడు ?
జవాబు :-దేవుడిని !
ప్రశ్న16, దేవుడేవరు ?
జవాబు :- యేసు !
ప్రశ్న17, దేవుడికి ఆది ,అంతము ఉందా ?
జవాబు :-లేదు !
ప్రశ్న18, యేసు పుట్టాడా ?
జవాబు :- అవును !
ప్రశ్న19, యేసు దేవుడా ?
జవాబు :- అవును !
ప్రశ్న20, దేవుడేక్కడ ఉంటాడు ?
జవాబు :- పరలోకం లో !!
ప్రశ్న21, పరలోకం లో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు ?
జవాబు :- ఒకే ఒక్క దేవుడు !
ప్రశ్న22, యేసు ఎక్కడ ఉన్నాడు ?
జవాబు :- పరలోకంలో దేవుడి కుడి పార్శ్వంన !
ప్రశ్న23, పరలోకంలో ఎంతమంది ఉన్నారు ?
జవాబు :- ఒక్కడే !
ప్రశ్న24, పరలోకంలో ఎన్ని సీట్లు ఉన్నాయ్ ?
జవాబు :- ఒక్కటే !
ప్రశ్న25, యేసు ఎక్కడ కూర్చున్నాడు ?
జవాబు :- దేవుని ప్రక్కన !
ప్రశ్న26, ఒక్క సీట్లో ఇద్దరు ఎలా కూర్చుంటారు ?
జవాబు :- పరిశుద్దాత్మ తోడుంటేనే అర్థం అవుతుంది ?
ప్రశ్న27, పరిశుద్దాత్మ ఎవరు ?
జవాబు :- దేవుడు !
ప్రశ్న28,దేవుడు ఎవరు ?
జవాబు :- యేసు !😅😅😅😅😅😅
నీకు నచ్చినట్టు నువ్వు అన్వయించుకుంటున్నావు
దేవుడు పాపపరిహారం నిమిత్తం భూమిమీదకు ఒక నరుడు/మానవుడుగా రావాల్సిన అవసరం ఉంది
ఆ దేవుడు భూమిమీద ఉన్నప్పుడు అతను ఒక సంపూర్ణ మానవుడు
అతనిలో జన్మ కర్మ క్రియ పాపం లేదు
పాపపరిహారం కోసం వచ్చాడు దానికోసమే తన పరిశుద్ధ రక్తం అంతా కార్చాడు చనిపోయాడు తిరిగిలేచి అందరికీ కనబడి తిరిగి తన Place లోకి వెళ్ళిపోయాడు
ఆ సృష్టికర్త దేవుడు మానవుడై మనుష్యుల పాప విమోచన కొరకు భూమిమీదకు వచ్చిన NAME YESU JESUS
యేసు పరిపూర్ణ దేవుడు at the same time పరలోకం నుండి వచ్చి పరిపూర్ణ మానవుడుగా ఈ భూమిమీద జీవించాడు
పాప విమోచన కోసం తన శరీరంలో ఉన్న పరిశుద్ధ రక్తం కార్చాడు
చనిపోయాడు
మృత్యాoజయుడై తిరిగి లేచాడు
అందరికీ కనబడి తిరిగి తన Origional Place లోకి వెళ్ళిపోయాడు
@@kotipallipyditalli745ఏంటి దేవుడు మానవుడా నీకు ఇంతకీ బైబిల్ తెలుసా. బైబిల్ నుండి రిఫరెన్స్ పెట్టు
@@kotipallipyditalli745 యేసు పరిపూర్ణ దేవుడా సొంత మాటలు వద్దు బైబిల్ నుండి రిఫరెన్స్ పెట్టు
Chala clarity ga cheypparu... Excellent
ప్రపంచ క్రైస్తవుల ఆలోచన ఏమిటంటే ఏసు ద్వారానే నిత్య జీవం యేసు తప్ప మరొక మార్గం లేదు అని, కానీ ఎసువారు ఏమంటున్నారంటే యేసుకు పూర్వం ప్రవక్తల ద్వారా కూడా నిత్య జీవము ఉన్నది అంటున్నారు. మత్తయి సువార్త 8:11 అనేకులు తూర్పు నుండియు పడమర నుండియు వచ్చి అబ్రాహాముతో కూడను, ఇస్సాకు తో కూడను, యాకోబుతో కూడను పరలోక రాజ్యము మందు కూర్చుందురు."ఎవరైతే దేవుడు ఒక్కడ నీ విశ్వసించారో అబ్రహం కాలంలో అబ్రహం ప్రవక్తగా విశ్వసిస్తే, ఇస్సాకు కాలంలో ఇస్సాకును ప్రవక్తగా విశ్వసిస్తే, యాకోబు కాలంలో యాకోబును ప్రవక్తగా విశ్వసిస్తే వారు పరలోక రాజ్యము లోనికి అంటే స్వర్గంలోని ప్రవేశిస్తారని యేసు వారే స్వయంగా సాక్షం ఇస్తున్నారు.
పాకిస్తాన్ లో అహ్మద్ అనే ప్రవక్త నేనే చిట్టచివరి ప్రవక్త మహమ్మద్ కాదు నేనే అంటున్నాడు ఆయన సంగతి ఆలోచించండి
@@shetyalaprasadrajuఅబద్ధ ప్రవక్తలు వస్తారని మా ప్రవక్త గారు ముందే చెప్పి ఉన్నారు మిత్రమా.
@@shaiknagoorvali1032 ఎందుకు మిత్రమా అబద్ధాలు మాట్లాడుతావు ఆది సంభూతుడు ఆది అంటే ఒక్కడే నీకు తెలియదా
@@shetyalaprasadraju"ఆది సంభూతుడు "అంటే తెల్వదా? అయ్యో ,అయ్యో.
కొలస్సీయులకు1:15 "ఆయన అదృశ్య దేవుని స్వరూపియై సర్వ సృష్టికి ఆదిసంభూతుడై ఉన్నాడు."ఆది సంభూతుడు అంటే ఆదియందు సంభవింప బడినవాడు. అంటే సృష్టి. యేసు ఒక సృష్టే గాని సృష్టికర్త ఎంత మాత్రము కాదు.
బైబిల్ లో సృష్టికర్త యేసు అని ఉంటే ఏం చేస్తావు
ఆదియందు సంభవించ బడిన వాడా అబద్ధం వాక్యం లేనిది చెప్తున్నావ్ యోహాను సువార్త మొదటి అధ్యాయం 1,2,3, నుంచి మూడు వచనాలు (కలిగి ఉన్నది ఏది ఆయన యేసు లేకుండా కలగలేదు )
@@shetyalaprasadrajuబైబిల్ లో యేసు సృష్టికర్త అని ఎక్కడ ఉంది?
@@shetyalaprasadrajuనేను చెప్పింది అబద్దమా? అయితే కొలస్తియులకు1:15 ఆయన అదృశ్య దేవుని స్వరూపి యై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు."ఆదిసంభూతుడై యున్నాడు అంటే అర్థం ఏమిటి?
@@shaiknagoorvali1032 ఆది అంటే ప్రారంభ మొదటిది ఆయననేయేసు మొదటి వాడు కడపటి వాడు
ఏసు కాలంలో యేసుతో ఎటువంటి సంబంధం లేకుండాను బాప్టిజం ఇచ్చు యోహాన్ ద్వారా కూడాను నిత్య జీవాన్ని పొందారు అని మనకు ఆధారం కనబడుతుంది. మత్తయి సువార్త 21:31,32 యేసు-సుంకరులును వేశ్యలు ను మీ కంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురనిమీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాన్ నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను. మీరు అతని నమ్మలేదు అయితే సుంకరులును వేశ్యలును అతనిని నమ్మి రి."అంటే ఏసు కాలంలో యేసు సమకాలీ అయినటువంటి బాప్తిజం ఇచ్చు యోహాను ను నమ్ముకోవడం ద్వారా కూడాను నిత్యజీవం పొందారు. యేసు ద్వారానే నిత్య జీవము అనే ఆలోచన వాస్తవం కాదు.
ప్రస్తుతం బోధించే పాస్టర్లకు తెలిసినంత జీజస్ క్రైస్ట్‌కి కూడా తెలియదు. 😁
జీజస్‌చెప్పిన ఒక్క లైన్‌కు వెయ్యి అర్థాలు తీయగలరు. ఔనా.. నేను ఆ ఉద్దేశంతో అన్నానా అని జీజసే ఆశ్చర్యపోతాడు.
Good morning sir
Mecca lo vunde black stone gurinchi nijam kavali sir.. Pls cheppamdi
Chandrudu rendu mukkalaite ventane ee bhoomi kooda baddalai pothundi
సకల లోకాల సృష్టికర్త అల్లా ప్రాణం తీయాలి అన్న ప్రాణం కి ఏది సృష్టించాలన్న ఒక్కడే ఒక అల్లా ఎవడు ప్రాణం పోయే లేడు ప్రాణం తీయలేదు
పూర్తి బైబిల్ లో ఎక్కడ కూడాను ఏసు గారు తన మొత్తం జీవితంలో ఒక్కసారి కూడాను నేను దేవుని నన్ను ఆరాధించండి అని ఒక్కసారి కూడా చెప్పలేదు.
Peter asked Jesus show me the God. But Jesus answered if you have seen me you seen God. I am the Alpha and Omega. Please read the Bible carefully brother shaiknagoorvalli.
@@samsonbabu6836 నేను మిమ్మల్ని మర్యాద పూర్వకంగా అడుగుతున్నా అన్నం ఉడికిందా లేదా అని ఒక్క మెతుకు చుస్తే సరిపోతుంది మీకు బైబిల్ లో యేసుక్రీస్తు గారు చాలా సార్లు తను ప్రవక్త గా దేవుని కుమారునిగా తనను చెప్పుకున్నారు, సిలువ వేసినప్పుడు కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు వీరిని క్షమించు అన్నారు. మరి యేసుక్రీస్తు దేవుడై ఉంటే తానే క్షమించవచ్చు కదా దేవుడిని ఎందుకు అడిగారు. తరువాత ఇంకో విషయం యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచారు అని మీరు నమ్ముతున్నారు కదా, తిరిగి లేచిన తరువాత భూమి మీద కొన్ని రోజులు కూడా ఉండకుండా ఎందుకు వెళ్లిపోయారు బాగా అలోచించి చెప్పగలరు 🙏
@@samsonbabu6836 yes brother
మత్తయి సువార్త ఎనిమిదో అధ్యాయంలో ఒక కుష్టి రోగి వచ్చి ఆయనకు మొక్కి ఆని ఉంది లూకా సువార్త 17వ అధ్యాయము 16: 17 వచనాల్లో యేసు క్రీస్తును ఆరాధనా చెసి కృతజ్ఞతా స్తుతులు చెల్లించిన ఉంది యోహాను సువార్తలో తోమ అన్నాడు నా దేవా నా తండ్రి అని ఎవరు నీ యేసుని
కురాన్ 10 94 సుర 3:55 సుర 19:33 నేను పుట్టిన దినము నేను మరణించిన మన ఉంది ఖురాన్ కరెక్ట్ నువ్వు కరెక్టా
బైబిలోయేసు తనను తాను దాసునిగా ప్రకటించుకున్నాడు. పరలోకమందున్న యెహోవా నే దేవుడిగా ప్రకటించాడు. యెహోవా నే ఆరాధించారు. కష్ట కాలంలో సహాయం కోసం యెహోవానే ప్రార్థించారు. ప్రజలకు యెహోవా సువార్త చేస్తూ గలిలయ వీధుల్లో తిరిగారు. అంటే బైబిల్ గ్రంథం ప్రకారం దేవుడు పరలోకమందున్న యెహోవా అని ఏసు దేవుడు పంపిన ప్రవక్త అని స్పష్టంగా అర్థమవుతుంది.
తండ్రి ని హెచ్చించి నట్టుగా కొన్ని మాటలు ఉన్నప్పటికి....మరి కొన్ని సార్లు... తండ్రి సారి సమానమైన స్థితి లో... ఉన్నట్టుగా... కూడా ఉంటుంది... ఈ ప్రవేక్త కి లేని అధికారం యేసుకె.... వుంది.... అది కూడా తెలిసికో గలరు...
Thuraka maraka mental evils😈 ki 50 ne thelusu bro
@@hebron.jesudasbabu4856అవునురా గొర్రె బిడ్డ మీరే చెప్పాలి 100% ముందు మీరు త్రిత్వం గురించి మీ గొర్రెలను అడుగు ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. సరే లే నాకు ఒక సందేహం యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచారు అని మీరు నమ్ముతున్నారు కదా మూడు రోజుల తరువాత బ్రతికి వచ్చి మళ్ళీ ఎందుకు పైకి వెళ్లిపోయారు కొన్ని సంవత్సరాలు ఉండొచ్చు కదా కాస్త చెప్పు జేసుదాసుబాబు
Continuous Pray then you will find god, without prayer nothing
@@PurushothamIchapuram మీరు ఎన్ని మాటలు చెప్పి cover చేయాలనీ try చేసిన మీరు బహుదైవరదకులు.. మీకు ముగ్గురు దేవుళ్ళు..
Brother Quran clear ga chadavandi
ఓ ప్రజలారా! మీ పైనున్న అల్లాహ్ అనుగ్రహాన్ని కాస్త జ్ఞాపకం చేసుకోండి. ఏమిటి, అల్లాహ్ గాకుండా ఆకాశం నుండి, భూమి నుండి మీకు ఉపాధిని సమకూర్చే వేరే సృష్టికర్త కూడా ఎవడైనా ఉన్నాడా? ఆయన తప్ప ఆరాధ్యుడు ఎవడు లేడు. మరి మీరు (ఆయన వైపు నుండి) ఎటు తిరిగి పోతున్నారు.
Sarey nandi Jesus miku deveudu kadu, nenu mi antha goppa vadini kaadu, Asalu mohammed gaarini yenduku nammali, ayana cheppinavi nijam ani yela nammali. Miru yeppudyna devunitho matladara?. Imam garu cheppindi nammatam kakunda. Miku meeru devunitho matladaraa?. Books matrame chaduvutaara. Miru antha parishuddula. Devudu mitho mataladitey ivvani cheppandi. Appudu meru cheppey matalu nammtaniki aadaram vuntundi.
@@naveen-PEమీరు దేవుడితో మాట్లాడతారా? ఇంతకుమీరు మాట్లాడేది యెహోవాతోనా, లేక యేసుతో నా ,లేక పరిశుద్ధాత్మతో నా?
@@naveen-PE మొహమ్మద్ pbuh గారిని ఎందుకు నమ్మాలి అంటారు కదా బైబిల్ లో యేసుక్రీస్తు గారు తన నోటితో చెప్పారు నేను వెళ్ళిపోవుట మీకు మంచిది నేను ఒక ఆదరణ కర్తను మీ యొద్దకు పంపిస్తాను అయన మిమ్మల్ని సర్వ సత్యం లోనికి నడిపిస్తారు అని సర్వ సత్యం ఖురాన్ గ్రంధం మీకు సందేహం ఉంటే ఆ గ్రంధం యొక్క రచనను బాగా చూడండి గణితం ప్రకారంగా సైన్స్ ప్రకారంగా ఖచ్చితత్వం 100% మీకు తెలుస్తుంది మీ మనసు సత్యాన్వెషి అయితే దీనిని అంగీకరిస్తుంది.
@alimbashas3938 Thank you for your response Brother. Nadi correct ani prove cheyalani kaadu. aa adarana karta mohammed garey ani yela nammali. Jesus laga mohammed garu puttaledu. Jesus laga maraninchaledu. Jesus vanti jeevitam mohammed garidi kadu. Jesus gaari jeevithamlo lokamloni asalu levu. satruvuni premincha mannaru. Vaari gurunchi prayer cheyamannaru. Bible or quran chadivina, devunitho mana sambamdam prayer matramey kadu kada. manam parisuddam ga vuntey okka manishitoney kadu devudu manato kuda mataladu kada. Adi cheyakunda manam inkokariki yela bodichagalam. Maku prayer nerpinchina oka tata garu oka mata annaru. Ye matamunu gani manishini gaani dooshichaddu, teliyani vishayalu devudini adigi telusukondi. Inta kanna manchi mata vundadu kada. Devuni kanna ye manishi goppa vadu kadu. Ayananey adugudam manalni manchi darilo nadipinchamani.
@@naveen-PEనవీన్ గారు మీ యొక్క వివరణ చాలా బాగుంది మీరు possitive ఆలోచన కలిగి ఉన్నారు. మేము కూడా యేసుక్రీస్తు గారు చూపించిన మార్గమును, అనగా వారి యొక్క విధానములు అన్నీ కాకపోయినా కొన్నిటిని పాటిస్తాము. మరియు మీరు చెప్పారు యేసుక్రీస్తు లాగా మొహమ్మద్ ప్రవక్త లేదు అని మీరు ఎప్పుడు ఒక ప్రవక్త ని ఇంకొకరితో పోల్చరాదు. ఎవరి గొప్పతనం వారిది ఉదాహరణగా దేవుడు ప్రజలను ఉద్దేశించి ఏ కాలంలో ప్రాముఖ్యత కలిగిన విషయాలతో ఆ ప్రవక్త లకు కొన్ని అద్భుత సూచనలు ఇస్తాడు, ఎలాగంటే మోసెస్ కి పాముగా మారే కర్ర ఈజిప్ట్ లో ఆ కాలంలో megicians కి ఎక్కువ ప్రాముఖ్యత ఉండేది కాబట్టి వాళ్ళను జ్ఞానం కలుగుటకు మోస్సెస్ కి కొన్ని అద్భుత సూచనలు కలుగజేశారు అలాగే యేసుక్రీస్తు గారికి రోగమును నివారణకు, దెయ్యాలను పరద్రోలడానికి, చనిపోయిన వారిని తిరిగి లేపడానికి కొన్ని అద్భుత సూచనలు దేవుడు ఇచ్చాడు, దేవుని ఆజ్ఞతో నే ప్రవక్త లు చేస్తారు మొహమ్మద్ గారి టైమ్ లో రచనలు చేసే వారు ఎక్కువగా ఉండేవారు వారికి జ్ఞానం కొరకు ఖురాన్ గ్రంధం ఒక అద్భుత రచనగా వచ్చింది. కాబట్టి ఏ ప్రవక్త ను ఎక్కువ తక్కువ చేయకూడదు. నాకు ఒక సందేహం యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచారు అని మీరు నమ్ముతున్నారు కదా ఆయన తిరిగి లేచిన తరువాత ఎందుకు పైకి వెళ్లిపోయారు. కొన్ని రోజులు, నెలలు or సంవత్సరాలు భూమి మీద ఉండొచ్చు కదా ఆయనే సువార్త ప్రకటించవచ్చు కదా మీరు దీనికి మీ సమాధానం చెప్పగలరు
ఏసుక్రీస్తు స్వయంగా దేవుడు.దైవ ప్రవక్త రెండు ఒకే సమయంలో కావడం అన్నది ఎలా సాధ్యం?
It is possible to GOD Almighty only.. Nothing is possible to GOD Almighty.😂Where ever he want how he can..🎉 GOD Almighty can...
@@samueljamblekar6641అవునా అయితే హిందువులు కృష్ణుడిని కూడా అలాగే నమ్ముతున్నారు మీరు కూడా అదే ఫాలో అవ్వండి
👍👍👍👍👍👍👍❤️❤️❤️❤️❤️❤️❤️❤️🌲🌲🌲🌲🌲🌲🙏🙏🙏🙏🙏🙏🙏🙏
యోబు 25:4
నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడుకాగలడు?
Cheruman perumal కోసం ఒకసారి చదవండి.అప్పుడు తెలుస్తుంది చంద్రుడు రెండు ముక్కలు అయ్యిందో లేదో
అల్లాహ్ మానవులందరికీ ప్రభువు. పాలకుడు ,పోషకుడు వాస్తవానికి ఆయన తప్ప మరొక దేవుడు లేడు.
@prakashchimme3840 అల్లాహ్
అల్లా ఒక విగ్రహం అని ఉంది అది ఎట్లా మరి
@@shetyalaprasadraju ఎక్కడ ఉంది
చూపిస్తే
@@prakashchimme88 భూమిని, ఆకాశాలను, భూమ్యాకాశాల మధ్య ఉన్న సమస్తాన్ని ఎవరైతే సృష్టిస్తున్నారో, సమస్తానికి ఎవరైతే మరణాన్ని ఇస్తున్నారో, సమస్తాన్ని ఎవరైతే పోషిస్తున్నారో, సమస్తానికి ఎవరైతే మరణాన్ని ఇస్తున్నారో, సమస్త జీవుల కర్మలను ఎవరైతే లెక్క తీసుకుంటాడో ఆయననే అరబ్బీ భాషలో "అల్లాహ్" అని పిలుస్తారు." అల్లాహ్" అంటే నిజ సృష్టికర్త ,నిజ ఆరాధ్యుడు, ఆరాధనలకు అర్హుడు అని అర్థం.
Sir moon ni split chesins mohammod kani evarini maranam nundi lepaledu poor Mohammad
Jesus is almighty GOD
Maqbool garu yesu varu manavali andariki margam kadu israil janulaku matrame AA vishayam telusukondi sir
మక్బూల్ గారు మీ శ్రమ వలన యేసు వారు క్రీస్తు మాత్రమే అని యెహోవా మాత్రమే దేవుడు అని మాకు బాగా అర్థమయ్యింది.మీకు ధర్మం అర్థమయ్యినప్పటికి పాపం మీ ఆర్థిక అవసరాల నిమిత్తం ఇలా చేస్తున్నారని మేము అర్ధం చేసుకోగలం.
@@rafishaik-lt6rh ఆర్థిక వనరుల కోసం అమ్మాయిలు కోసం అందమైన భష్ల్ కన్యల్ కోసం అందమైన అమ్మాయి కోసం మీరు ఏమైనా చేస్తారు మార్పులు గారు ఎలా చేయాలి నిజ దేవుడుయేసు నీ తెలుసుకున్నారు
@shetyalaprasadraju నీకు ఉన్న శారీరక లోపం వల్ల ఆడవాళ్ళు నచ్చరేమో మాకు ఆ ఇబ్బంది లేదు.బైబిలు లో లేని విషయాన్ని చెప్పే విష సర్పం మక్బూల్ ,ఆ సర్పం వారాసుడివా నువ్వు
ఈయన ఎలాంటివాడు అంటే.... ఈయన అందరికీ wrong interpretation చేస్తాడు అది తప్పు సార్ ఇది ఇలా అని నేర్పే ప్రయత్నం చెస్తే వినడు మీరు కూడా వీడియోస్ లో చెప్పండి నేనైతే వినను నాకు నచ్చిందే చెప్తా నేను చెప్పిందే నిజం అంటాడు నిరూపించవయ్య అంటే నేను నిరూపించు అంటాడు!! కాబట్టి వీక్షకులారా ఈయన మాట వినే ముందు రెండు గ్రంథాలను పరిశీలించి నమ్ముడి ఈయన మోసగాడు అని క్షణాల్లో అర్థమైపోతుంది
హిందువులకు క్రైస్తవులు రెండు వర్గాలు ఒకలగే వున్నారు ఎందుకంటే భూమి మీద పుట్టిన వారిని దేవుని గప్రార్థిస్తరు,వీడు ప్రవక్త అని అంటాడు
దేవుని కుమారుడు అనిఅంటాడు,
చివరికి దేవుడు అని అంటాడు, వాడు బైబిల్ నిసరిగ్గాచదవలేదు,
ఇలాంటి వారిమాటలునమ్మీనరకానికి
వెళ్ళవద్దు వాడు చివరి ప్రవక్త ను తప్పు గా చుపిస్తూ నా డు,
DHEVUNIKE STHUTHI KLUGUNU GAAKA
సహోదరుడా నీవు నిజం తెలుసుకొని ఆ విషయాన్ని బోధిస్తున్నారు దేవుడు ఇరాన్ ఇరాక్ ముస్లిం దేశాలకు ఆయిల్ సంపదను ఇచ్చాడు కదా వాళ్లు దేవుని మాట వినకుండా సాతాను పుత్రుల వేషాలు ధరించుకొని దేవుని కుమారులైన ఇశ్రాయేలు వారి మీద యుద్ధాలు చేస్తున్నారు ఒక తండ్రి బిడ్డలు కొట్టుకొని చస్తున్నారు ఇస్లామిక్ వారు తన ప్రజలను భాగ్యవంతుల నుండి దరిద్రులు చేస్తున్నారు వారు తెలుసుకోవడం మంచిది మీలాంటి వాళ్లు ఇన్ని చెప్పిన వారి చెవికి ఎక్కడికి సుమ
Devudu manishi kadu.... Manishiga puttadu... Thani thali hindi ayipo antaadu anthe adi ayipothundi... Yesu
Oka pravaktha.... Matrame... Adam kuda thalli, thandri lekunda devudu puttinchadu
AssalamuAlaikum All,
Pastor is misleading people with incorrect interpretation.
What Pastor should show from Bible that How to idenfy true phophet!
Also, it seems pastor forgot about Mathew 12 verses 38-39.
One of Jesus disciples ask 'Master, show us the Sign'. Jesus replied that No sign will be given except the sign of Jonah. As Jonah was 3 days and 3 nights in the belly of fish; so shall the son of man in belly of earth'.
Signs are given to prophets so that people around them believe that they are true prophets of GOD. But this is not the only criteria.
The basic concept of GOD in all scriptures is same that 'There is one and only one GOD snd worship only him'. GOD is not trinity, GOD doesn't take human form'.
Many religions made prophets and kings as GOD and start worshipping them. It is the wrong path.
May Allah (SWT) give us understanding and strength to follow straight path Ameen.