ప్రభువైన ఏసు క్రీస్తు నామమున ఈ విడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, పాస్టర్ గారికి నా హృదయ పూర్యక వందనాలు ఇంత చక్కటి వాక్యం వాటి యొక్క వివరణ ఇచ్చి ప్రతి ఒక్కరిని సత్యం వైపు నడిపిస్తున్న మన పాస్టర్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇది చక్కటి సందేశం ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చెయ్యండి
Absolutely...Unbelievable knowledge given by GOD. Thank you pastor Garu. Glory to GOD through your WONDERFUL MINISTRY..praying for you and your family. Tq sir
అన్నా గారు మీ విశ్లేషణకు నిజంగా వందనాలు, దేవుడు పక్షపాతంలేని వాడు ఆయన ఎవరిని ఎలాంటి పరిస్థితిలో పిలుస్తారో మనకు అర్థం కాదు కాని దేవుడు మిమ్ములను పిలిచిన పిలుపు So great, I praise to God
*😂😂😂Ye pravakthanu kaani Yehova Devudu Bible lo "Oh Pravathaa" Ani sambhodinchaleydu.....veellu raasukunna Quran lo " Oh Pravakthaa Mohammad" Ani sambhodinchinattu thega raasukunnaaru....😂😂😂😂*
Quran is copied from Bible. Changes name Jehovah = Allah, Jesus = Isa Jesus = Isa story written in Quran Sura - Suni - 152 - 159 Adam , Mosses , Abraham ,Noah Goliatha ,Jonah, David stories are same Zabur ( Songs ) is copied from psalm Old testament in Bible Injil ( jesus Story ) is copied from Matthew New testament in Bible Torah ( Moses = Musa story ) is copied from Old testament in Bible Ḥadīth (al Mahdi = Jesus 2 ) is copied from Revelation New testament in Bible No Adam story in Hinduism / Buddhism / Jainism Tanakh = Bible = Quran Jehovah = Yawoha = Allah Imam Mahdi.= Kalki = Jesus 2 Yehshua = Jesus = Isa = Lesus ruclips.net/video/E90V7L2kvOg/видео.html
నిర్గమకాండము 20:1 దేవుడు ఈ ఆజ్ఞలన్నియు వివరించి చెప్పెను. నిర్గమకాండము 20:2 నీ దేవుడనైన యెహోవాను నేనే; నేనే దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి నిన్ను వెలుపలికి రప్పిం చితిని; నిర్గమకాండము 20:3 నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.1కోరింథీయులకు 8:1 విగ్రహములకు బలిగా అర్పించినవాటి విషయము: మనమందరము జ్ఞానముగలవారమని యెరుగుదుము. జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును. 1కోరింథీయులకు 8:2 ఒకడు తనకేమైనను తెలియుననుకొనియుంటే, తాను తెలిసికొనవలసినట్టు ఇంకను ఏమియు తెలిసికొనినవాడు కాడు. 1కోరింథీయులకు 8:3 ఒకడు దేవుని ప్రేమించిన యెడల అతడు దేవునికి ఎరుకైనవాడే. 1కోరింథీయులకు 8:4 కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించినవాటిని తినుట విషయము : లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. 1కోరింథీయులకు 8:5 దేవతలన బడినవారును ప్రభువులనబడినవారును అనేకులున్నారు. 1కోరింథీయులకు 8:6 ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవియున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయన ద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయన ద్వారా కలిగిన వారము.యిర్మియా 32:27 నేను యెహోవాను, సర్వశరీ రులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైన నుండునా?రోమీయులకు 3:28 కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండ విశ్వాసమువలననే మనుష్యులు నీతి మంతులుగా తీర్చబడుచున్నారని యెంచుచున్నాము. రోమీయులకు 3:29 దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే.యెషయా 40:28 నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మసిల్లడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము.రోమీయులకు 16:25 సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగు నట్లు, అనాది నుండి రహస్యముగా ఉంచబడి యిప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము, నిత్యదేవుని ఆజ్ఞప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడియున్నది. ఈ మర్మమును అనుసరించియున్న నా సువార్త ప్రకారము గాను, రోమీయులకు 16:26 యేసు క్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను, మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును రోమీయులకు 16:27 అద్వితీయ జ్ఞాన వంతుడునైన దేవునికి,యేసుక్రీస్తు ద్వారా, నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్.కీర్తనలు 90:1 ప్రభువా, తరతరముల నుండి మాకు నివాసస్థలము నీవే. కీర్తనలు 90:2 పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగయుగములు నీవే దేవుడవు
ముందు మీ మొహమ్మద్ ప్రవక్త గురించి ఆయన జీవిత చరిత్ర గురించి తెలుసుకో ఆయన్ని ఫాలో అయితే మీరు కూడా ఆయనలా నరకానికి పోతారు..మీ మొహమ్మద్ ప్రవక్త అనే కాప్షన్ కి కూడా సరిపోడు ఎందుకో ఆయన జీవన విధానమే చెప్తుంది..12 wives,liers and cruel minded people...
Brother ABRAHAM & IBRAHEEM OKARA KADHA MOOSA & MOJES OKARA KADHA NAZAR & LAZAR OKARA KADHA YONA & YUNUS OKARA KADAHA Hagar Ku Janminchina ISMAEL & SHARA KU Janmincinchina ISSAKU iddaru Quran lo IBRAHEEM gariki Jaincina Care kadha Say Yes or No Brother Plz 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
1)ఖురాన్లో ఈసా అలైహిస్సలాం (ఏసు)ఎవరిని ప్రార్థించ మన్నారు? ఖురాన్ 3:51 అల్లా హ్ నాకు (యేసుకు) ప్రభువే ,మీకు ప్రభువే. కనుక మీరంతా ఆయన్నే ఆరాధించండి ఇదే రుజుమార్గం. 2)బైబిల్ లో యేసు ఎవరిని ప్రార్థించ మన్నారు? మత్తయి 6:6 నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము అప్పుడు రహస్య మందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. క్రైస్తవ సోదరులారా బాగా పరిశీలించండి. ఏసు గారు ఖురాన్లో మీరుఅల్లాను ఆరాధించండి అని చెప్పారు. బైబిల్ లో మీరు యెహోవాను ఆరాధించండి అని చెప్పారు. దీన్నిబట్టి ఏం తెలుస్తుంది అంటే బైబిల్ లో కనబడుతున్న యెహోవాయే ఖురాన్ లో ఉన్న అల్లా హ్. అంతేగాని ఈఅబద్ధ బోధకుడు చెప్పినట్టు, యెహోవాయే యేసు కాదు, యేసే అల్లాఎంత మాత్రము కాదు. క్రైస్తవులను తప్ప దోవ పట్టి పట్టిస్తున్నాడు .
@@jstarfreeoneమీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్పాలంటే నాది కూడా ఒక ప్రశ్న.? ఏసు గారు భూమి మీద జీవించి ఉన్నప్పుడు ఎవరిని ఆరాధించారు? ఎవరిని ఆరాధించమని తన శిష్యులకు బోధించారు?
@@shaiknagoorvali1032 yesu prabhu time lo Mari kontha mandhi yudhulu yesu prabhu ki endhuku mokkaru Yesu prabhu puttinapudu thurpu desapu peddalu endhuku yesu prabhu ki mokkaru Indhulo vintha emundhi anukoku devadhutalu kuda naku mokkakandi devudni stutinchandi annai Diniki Mari em cheputav Mari yesu prabhu ni endhuku mokkaru
ఖురాన్ 6:101 "భూమ్యకాశాలను ఆవిష్కరించిన వాడు ఆయనే, ఆయనకంటూ ఒక సహా ధర్మ చారిని లేనప్పుడు ఆయనకు కొడుకు ఎలా ఉంటాడు? ప్రతి దానిని ఆయనే సృష్టించాడు. ఆయన ప్రతి ఒక్క దానిని గురించి క్షుణ్ణంగా తెలిసినవాడు."
యూదులు రెండు వేల సంవత్సరాల క్రితం గ్రుడ్డి వాళ్ళు అనుకున్నాం... దేవుడు వారిని అ కాలానికి గ్రుడ్డి వారిగా వుంచాడు..కానీ క్రైస్తవులు అయిన మీరు పూర్తిగా మీ కళ్ళను మీరే పోగొట్టుకున్నారు.... గ్రుడ్డి పరిసయ్యుడా క్రైస్తవ మతాంధకారం తో నీ కళ్ళు పూర్తిగా మూసుకుని పోయాయి...నీ కంటిలో నున్న దూలంను ముందు చూసుకో ఎదుటివారు కంటిలో నున్న నలకను అంటే వారి గ్రంధాలు లలో తప్పులను వెదుకుతున్నావు...బుద్ధిహీనుడా అబ్రాహాము సంతానం అయిన ఇస్సాకు కు ఇవ్వబడిన వాగ్దానం వేరు అలాగే అబ్రాహాము కుమారుడగు ఇష్మాయేలుకి ఇవ్వబడిన వాగ్దానం వేరు... దేవుడు ఇస్సాకు సంతానం నకు యోహోవాగాను... ఇష్మాయేలు సంతానం నకు అల్లాహ్ గాను దేవుడు బయలు నేర్చుకున్నాడు... నీవు ఆత్మీయ వ్యభిచారివి గ్రుడ్డి వాడవు... నీవు నమ్మే బైబిలు గ్రంథములో నేనే నీకు పరిజ్ఞానం లేదు... ఖురాన్ గురించి నీకు ఎందుకు...లూషిఫర్ దురాత్మ నిండి వాగుతున్నావు
ఖురాన్ 7:54 నిశ్చయంగా భూమ్యా ఆకాశాలను ఆరు రోజులలో సృష్టించిన అల్లాహ్ యే మీ ప్రభువు. తరువాత ఆయన ఆర్ష( సింహాసనం) పై ఆసీనుడయ్యాడు."బైబిల్ నిర్గమకాండం 20: 11 ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి.. క్రైస్తవ సోదరులారా సృష్టికర్త అయిన అల్లాహ్ నే బైబిల్ పరిభాషలో యెహోవ గా కనిపిస్తున్నాడు.ఉదా: దాహం తీర్చే నీటిని తెలుగులో నీరు అని ,ఇంగ్లీషులో వాటర్ అని ,ఉర్దూలో పాని అని అంటారు. భాషలు వేరైనా పదాల అర్థం ఒక్కటే.
@@TimothyKotla నేను నమ్మిన దేవుడు అబ్రహం దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు యెహోవా,,, ఐతే మీరు దేవుళ్ళు అనబడిన వారిలో ఒకరిని మీకు ప్రకటించాడు మహమ్మద్ గారు నేను నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు అతనికి అసాధ్యమైనది ఏది లేదు అయితే మీరు నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు కాదు
క్రయస్తవియాన్ని నడిపించేది ఇశ్రాయేలు దేవుడు క్రయస్తవులు ఇశ్రాయేలు ఈ రెండు ఒకే దేవుని వి. కాబట్టి ఇశ్రాయేలు వారి గురించి క్రయస్తవులు చింతించరు ఎందుకు అంటే ఇశ్రాయేలు వారిని నడిపించే దేవుడే ఇశ్రాయేల్ వారిని కాపాడతారు అయితే. ,,,ముస్లిం అనేది లోకం లో ఉన్న మనుషులు పెట్టిన మతాలలో ఒకటి మహమ్మద్ మతం ఈ మహమ్మద్ మతము వీళ్ళు ఖురాన్ ,,,అటు ఇశ్రాయేలు వారికి ,,క్రయస్తవులకు సంబందం లేదు ,,ఖురాన్ లో వ్రాసిన వి బైబిల్ కి ఇశ్రాయేలు వారికి కి.విరుద్ధంగా ఉంటాయి. ,, ఖురాన్ లో ఏమి వ్రాసిన అవి ,,ఇశ్రాయేలు వారికి బైబిల్ కి సంబందంలేదు ,,,మహమ్మద్ ముస్లిం లు ఇశ్రాయేలు వారిపై దాడులు చేస్తున్న రు ఈ ఖురాన్ విషయాలు బట్టి కావచ్చు ఖురాన్ ఎవడు వ్రాసాడో కానీ ఇది ఇశ్రాయేలు వారికి బైబిల్ కి విరుద్ధంగా ఉంది
Western దేశాలు వాళ్ళు pope లు Mike Tyson,Dave Chappelle. US's comic Muhammad Ali. Angelina Jolie Cristiano Ronaldo' michael జాక్సన్ popes చాలామంది ఇస్లాం స్వీకరించరు ఇస్లాం లో ఉన్న scientific reasons వేరే గ్రంధాలలో లేవు blackhol గూర్చి సముద్రం గురించి భూమి గుండ్రంగా ఉంది అని చెప్పటం కాని విశ్వo గురించి ఇలా చాలా scientific reason ఖురాన్ లో వున్నాయి కాబట్టే అందరూ ఇస్లాం స్వీకరిస్తున్నారు
AssalamuAlaikum All, Pastor seems missing basic things in religion. The rule/law given to one people may be specific to those people or to the time or it could be until end of times. For example, Jews has the law of circumcision for every male child. This is the law coming from the days of prophet Ibrahim peace and mercy be upon him. Even today Jews follow it. The same law is given to Muhammed peace be upon him and continued even today and insha allah will be followed to the end of world! Now my question to Pastor, When did GOD change this law! If he changed is the God of Ibrahim, Moses, David peace be upon them all is not same as GOD of Jeaus peace be upon him. On the day of sabath no fishing or firewood should be done. Basically from sunrise to sunset fasting. This is the law given to Moses peace be upon him. When did GOD changed this law! Is the GOD of Moses peace be upon him is not same as GOD of Jesus peace be upon him. The entire universre is created by one and only GOD. The name of GOD should be pure and should not represents anything on this universe. Whatever name you call if it satisfies below conditions, then you arev worshipping true GOD. Otherwise, you are worshipping false GOD. GOD is one and only one. He is absolute and eternal. He neither has parents nor has children. No one seen him in this world. There is no image of him. May Allah give us knowledge to understand the truth.
క్రైస్తవులు విగ్రహారాధన తప్ప బళ్ళు అర్పించిన వాటిని తప్ప వేట వాటిని ప్రార్థన చేసుకొని తినవచ్చు పంది లేదు కుక్క లేదు ఏమి లేదు ముస్లింలకి ముస్లిం గ్రంథాలలో ఒంటె మాంసం కుందేలు మాంసం పంది మాంసం తినకూడదు అని ఉంది మీ గ్రంథం ప్రకారం పాటించండి బైబిల్ గ్రంధంలో అలాంటిది ఏమీ లేదు ఆరోగ్యకరమైన ఏదైనా తినొచ్చు ఉదాహరణకి కరోనా వచ్చింది బాపనోళ్ళ కూడా పంది మాంసం తింటారు ఎద్దు తిన్నారు చికెన్ తిన్నారు కాబట్టి ఎవరి గ్రంథాలు ఏమి చెప్తున్నావ్ దాన్ని చేయాలి నీ గ్రంథం మా గ్రంథం కాదు మీ గ్రంథములో తినకూడదని అది తినవద్దని మదన ఏమి లేదు పేతురు కి దర్శనం కలిగినప్పుడు చతుష్పాద జంతువులనే ఉంటది వాటిని చంపుకుని తిను అని ఉంటది పేతురు అంటాడు నేను తినను ఇది నిషేధించబడినది అని అంటాడు కానీ వీటిని తినుమని ఒక దూత పేతురు తో అన్నప్పుడు బైబిల్ ప్రకారంగా తినవచ్చు (విగ్రహమునకు తప్ప బలులు అర్పించిన వాటిని తినకూడదు )
దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానం బట్టి విశ్లేషణను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను
ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నిండు వందనములు అన్న
Brother వందనాలు 🙏.
మీరు నిజంగా దేవుడు ఏర్పరచిన నిజ దైవజనులు.
ఏసుక్రీస్తు కృప ద్వారా మిమ్మల్ని బట్టి ముస్లిం సహోదరలు రక్షణ లోనికి రావాలి బ్రదర్ ఏసుక్రీస్తు కే మహిమ కలుగును గాక ఆమేన్
ప్రభువైన ఏసు క్రీస్తు నామమున ఈ విడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, పాస్టర్ గారికి నా హృదయ పూర్యక వందనాలు
ఇంత చక్కటి వాక్యం వాటి యొక్క వివరణ ఇచ్చి ప్రతి ఒక్కరిని సత్యం వైపు నడిపిస్తున్న మన పాస్టర్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు
ఇది చక్కటి సందేశం ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చెయ్యండి
Shaik Makhbul Garu..... Yesu Prabhu mimullanu ..Abhram valee asirvadhinchunu gaaka ...Amen 🙏✝️🙌
వాడు మిమ్మల్ని వాడి పాపములలో పాలిబాగస్తులను చేయుచున్నాడు..
Vandanalu paster garu chala manchi varta andari ki telise vidana chesi Nadu ku vandanalu🎉🎉🎉🎉✋👍👍👍👍🙏 hallelujah hallelujah hallelujah hallelujah hallelujah deunike stotram miku vandanalu
వందనాలు పాస్టర్ గారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్
Absolutely...Unbelievable knowledge given by GOD. Thank you pastor Garu. Glory to GOD through your WONDERFUL MINISTRY..praying for you and your family. Tq sir
Excellent msg sir
God bless your ministries
Great Sir. Thank you so much. Praise the lord 🙌 🙏
Praise the lord brother❤❤
Thanks for truth
మలాకీ 3:6
యెహోవానైన నేను మార్పులేనివాడను గనుక యాకోబు సంతతివారైన మీరు లయము కాలేదు.
Praise The Lord.... JESUS 🙏✝️🎉
Praise The Lord 🙏 Sir
Jesus Christ ki Vandanalu Stotramulu 🙏🙏🙏
Mimalni batti devunni ntho sthuthisthunnanu sir, ndukante prematho miru chepthunna nijalu ntho mandi ki theliyali, I thank Jesus for you sir.
Praise jesus... Gud information. Pstr garu Tnq soo much... 🙏🙏🙏
Praselord brother you have given butiful clarity in the name of Jesus ameen
Happy about you pastor Garu. God wonderfully saved you, and using you among both christian and muslim communities.
You're correct sir..
Amen
Anna God will bless you aboudently.
Praise the lord ayyagaru deunekee mahema thank you so much sir ❤
True words sir❤❤
Thank you for giving clarity
PRAISE THE LORD
SHALOM IN THE NAME OF OUR ALMIGHTY HOLY SPIRITUAL LIVING GOD LORD JESUS CHRIST AMEN HALLELUJAH TAKE CARE
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ స్తోత్రము హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ స్తోత్రము యేసయ్య
హెబ్రీయులకు 13:8
యేసుక్రీస్తు నిన్న, నేడు, ఒక్కటేరీతిగా ఉన్నాడు; అవును యుగయుగములకును ఒక్కటేరీతిగా ఉండును.
Nice explanation
Good explanation sir 😀
Thank you pastor Garu
Super sir
Praise the lord brother 🎉🎉🎉 Good message
Praise the lord ayyagaru chalavevarana bible keekurankee andhareke aradhamyelagavevarenchenadhulaku meeku NAA dhanavadhamulu ❤
Vadanalu ayyagaru
For every muslim soul be blessed & come to Jesus, in the name of Jesus. Amen
True happiness
అన్నా గారు మీ విశ్లేషణకు నిజంగా వందనాలు, దేవుడు పక్షపాతంలేని వాడు ఆయన ఎవరిని ఎలాంటి పరిస్థితిలో పిలుస్తారో మనకు అర్థం కాదు కాని దేవుడు మిమ్ములను పిలిచిన పిలుపు So great, I praise to God
*😂😂😂Ye pravakthanu kaani Yehova Devudu Bible lo "Oh Pravathaa" Ani sambhodinchaleydu.....veellu raasukunna Quran lo " Oh Pravakthaa Mohammad" Ani sambhodinchinattu thega raasukunnaaru....😂😂😂😂*
Praise the lord pastor 🙏 devani dasuniga sathyani chepparu .chewhu unnavaru vini vishwasinchanugaka .
Praise lord ayya garu
అవును ఖురాన్ కి బైబిల్ కి వ్యత్యాసము మీకు పరిశుద్ధాత్మ డు బయలు పరిచారు.దేవుని కి మహిమ 🙏🙏
Good explain.....ana
యెహోవా అల్లా ఒకరు కాదు 100% true...
మహమ్మద్.మతం ఖురాన్ కి బైబిల్ కి ఏ విదమైన సంబందం లేదు 100/ లేదు అసలు కలపకూడదు
Correct
Quran is copied from Bible. Changes name Jehovah = Allah, Jesus = Isa
Jesus = Isa story written in Quran Sura - Suni - 152 - 159
Adam , Mosses , Abraham ,Noah Goliatha ,Jonah, David stories are same
Zabur ( Songs ) is copied from psalm Old testament in Bible
Injil ( jesus Story ) is copied from Matthew New testament in Bible
Torah ( Moses = Musa story ) is copied from Old testament in Bible
Ḥadīth (al Mahdi = Jesus 2 ) is copied from Revelation New testament in Bible
No Adam story in Hinduism / Buddhism / Jainism
Tanakh = Bible = Quran
Jehovah = Yawoha = Allah
Imam Mahdi.= Kalki = Jesus 2
Yehshua = Jesus = Isa = Lesus
ruclips.net/video/E90V7L2kvOg/видео.html
Good message🎉🎉sir tq
Super🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Pastor గారికి నా వందనాలు మొహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర autobiography గురించి ఒక vedio పెట్టండి please
Praise the Lord Ayya garu, 🎉🎉
Great messages
Yakoob bavi...thodekoladhi neeru...👏👏👏💐⚔️🎄
GOD BLESS YOU ANNA ❤
Praise the lord
నిర్గమకాండము 20:1
దేవుడు ఈ ఆజ్ఞలన్నియు వివరించి చెప్పెను.
నిర్గమకాండము 20:2
నీ దేవుడనైన యెహోవాను నేనే; నేనే దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి నిన్ను వెలుపలికి రప్పిం చితిని;
నిర్గమకాండము 20:3
నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.1కోరింథీయులకు 8:1
విగ్రహములకు బలిగా అర్పించినవాటి విషయము: మనమందరము జ్ఞానముగలవారమని యెరుగుదుము. జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును.
1కోరింథీయులకు 8:2
ఒకడు తనకేమైనను తెలియుననుకొనియుంటే, తాను తెలిసికొనవలసినట్టు ఇంకను ఏమియు తెలిసికొనినవాడు కాడు.
1కోరింథీయులకు 8:3
ఒకడు దేవుని ప్రేమించిన యెడల అతడు దేవునికి ఎరుకైనవాడే.
1కోరింథీయులకు 8:4
కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించినవాటిని తినుట విషయము : లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము.
1కోరింథీయులకు 8:5
దేవతలన బడినవారును ప్రభువులనబడినవారును అనేకులున్నారు.
1కోరింథీయులకు 8:6
ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవియున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయన ద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయన ద్వారా కలిగిన వారము.యిర్మియా 32:27
నేను యెహోవాను, సర్వశరీ రులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైన నుండునా?రోమీయులకు 3:28
కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండ విశ్వాసమువలననే మనుష్యులు నీతి మంతులుగా తీర్చబడుచున్నారని యెంచుచున్నాము.
రోమీయులకు 3:29
దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే.యెషయా 40:28
నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మసిల్లడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము.రోమీయులకు 16:25
సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగు నట్లు, అనాది నుండి రహస్యముగా ఉంచబడి యిప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము, నిత్యదేవుని ఆజ్ఞప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడియున్నది. ఈ మర్మమును అనుసరించియున్న నా సువార్త ప్రకారము గాను,
రోమీయులకు 16:26
యేసు క్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను, మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును
రోమీయులకు 16:27
అద్వితీయ జ్ఞాన వంతుడునైన దేవునికి,యేసుక్రీస్తు ద్వారా, నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్.కీర్తనలు 90:1
ప్రభువా, తరతరముల నుండి మాకు నివాసస్థలము నీవే.
కీర్తనలు 90:2
పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగయుగములు నీవే దేవుడవు
మత్తయి 23:9
మరియు భూమిమీద ఎవనికైనను తండ్రి అని పేరుపెట్టవద్దు; ఒక్కడే మీ తండ్రి; ఆయన పరలోకమందున్నాడు.
Praisethelord.hallelujah.thankqsomuchpastorgaru.youaretellingtruth.vandanalu.
Dhanya jeevi meeru kreestu rakada varaku meeru undali
Praise the Lord God our Father. God bless You more n more.
Devadi devudu Miku toduga vundu gaaka amen❤
❤❤❤
meeru Dr.Siraj rehaman garitho okkasari debate cheyyandi ,sir andhariki clarity vasthundhi ,sir
🎉🎉🎉❤❤❤
Devudu.mimmunu.divinchunu.gaka 14:36
Davanki mahama kalugunu gaka
Pastor garu meerante naaku chaala respect, oka doubt mari ismayel santhathi yevaru?
please reply or please do one video.
Correct❤❤❤❤❤❤❤❤❤❤❤❤
నువ్వు మనుషులు ఒకటి కాదు అది దేనికో నీకు తెలుసు.
సత్యం నకూ విరుద్ధంగా ఉన్నా వారు మీలాగే పలుకుదురు
నువ్వు చెప్పేదానికి ఏమన్నా అర్థం ఉందా?
ముందు మీ మొహమ్మద్ ప్రవక్త గురించి ఆయన జీవిత చరిత్ర గురించి తెలుసుకో ఆయన్ని ఫాలో అయితే మీరు కూడా ఆయనలా నరకానికి పోతారు..మీ మొహమ్మద్ ప్రవక్త అనే కాప్షన్ కి కూడా సరిపోడు ఎందుకో ఆయన జీవన విధానమే చెప్తుంది..12 wives,liers and cruel minded people...
Devullu entha Madhuram Isha ko smiley Ibrahim Uddin mujhe devda
సూపర్ 🎉🎉🎉🎉❤❤❤❤
Haleluya paster garu
Chala bhaga cheparu brother miru praise the Lord of Jesus brother
Inta telivi Ela bro. Ok 👍 good 👍💯
🙏👏👏🙏
Praise the Lord of Jesus in Singapore brother
Shalom brother miru fst Muslim ahh 🤔 name ?
🎉🎉🎉❤❤❤❤🙏🙏🙏🙏🙌🙌🙌🙌
Brother ABRAHAM & IBRAHEEM OKARA KADHA MOOSA & MOJES OKARA KADHA NAZAR & LAZAR OKARA KADHA YONA & YUNUS OKARA KADAHA Hagar Ku Janminchina ISMAEL & SHARA KU Janmincinchina ISSAKU iddaru Quran lo IBRAHEEM gariki Jaincina Care kadha Say Yes or No Brother Plz 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Great comparison
మొహమ్మద్ గారు యూదుల మీద క్రిస్టియన్ మీద చేసిన ఆకృత్యాల గురించి వీడియో చేయండి
Allah yevaru allah Devuda allah ane sound kii meaning anti allah ante anti allah ane word Ela vachidi cheppandi
After Bible Islam came and in Bible it is there that prophet Mohammed will come
Pork is used by Cristians more in us and many other countries
బైబిల్ చెప్పింది పంది ని తినవద్దని, వాళ్ళు తింటుంటే మనమేమి చెయ్యగలం
*Israel prajalakichina aagna....Yesu Kreesthu vachina tharuvaatha avanni kottiveyabaddaayi.....*
Yaygru mhamad ariudduda?
Amma sukanya adhem basha thalli.. asalu ardam kaaledu
1)ఖురాన్లో ఈసా అలైహిస్సలాం (ఏసు)ఎవరిని ప్రార్థించ మన్నారు? ఖురాన్ 3:51 అల్లా హ్ నాకు (యేసుకు) ప్రభువే ,మీకు ప్రభువే. కనుక మీరంతా ఆయన్నే ఆరాధించండి ఇదే రుజుమార్గం. 2)బైబిల్ లో యేసు ఎవరిని ప్రార్థించ మన్నారు? మత్తయి 6:6 నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము అప్పుడు రహస్య మందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. క్రైస్తవ సోదరులారా బాగా పరిశీలించండి. ఏసు గారు ఖురాన్లో మీరుఅల్లాను ఆరాధించండి అని చెప్పారు. బైబిల్ లో మీరు యెహోవాను ఆరాధించండి అని చెప్పారు. దీన్నిబట్టి ఏం తెలుస్తుంది అంటే బైబిల్ లో కనబడుతున్న యెహోవాయే ఖురాన్ లో ఉన్న అల్లా హ్. అంతేగాని ఈఅబద్ధ బోధకుడు చెప్పినట్టు, యెహోవాయే యేసు కాదు, యేసే అల్లాఎంత మాత్రము కాదు. క్రైస్తవులను తప్ప దోవ పట్టి పట్టిస్తున్నాడు .
Mi Quran lo yehova Ane padam ekada vumdhi chupinchu
Yehova allah veru
@@jstarfreeoneమీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్పాలంటే నాది కూడా ఒక ప్రశ్న.? ఏసు గారు భూమి మీద జీవించి ఉన్నప్పుడు ఎవరిని ఆరాధించారు? ఎవరిని ఆరాధించమని తన శిష్యులకు బోధించారు?
@@shaiknagoorvali1032యేసు దేవుడు అనే వారు నరకానికి ఇందనం అవుతారు
@@Quranfollower-y8fఅవును.
@@shaiknagoorvali1032 yesu prabhu time lo Mari kontha mandhi yudhulu yesu prabhu ki endhuku mokkaru
Yesu prabhu puttinapudu thurpu desapu peddalu endhuku yesu prabhu ki mokkaru
Indhulo vintha emundhi anukoku devadhutalu kuda naku mokkakandi devudni stutinchandi annai
Diniki Mari em cheputav
Mari yesu prabhu ni endhuku mokkaru
ఖురాన్ 6:101 "భూమ్యకాశాలను ఆవిష్కరించిన వాడు ఆయనే, ఆయనకంటూ ఒక సహా ధర్మ చారిని లేనప్పుడు ఆయనకు కొడుకు ఎలా ఉంటాడు? ప్రతి దానిని ఆయనే సృష్టించాడు. ఆయన ప్రతి ఒక్క దానిని గురించి క్షుణ్ణంగా తెలిసినవాడు."
Mahmed Saithan chemcha)oka pakir matrame athanni pattinchukovalsina avasaram ledu 12 Mandi pellalu unnavaadu yesu nu gurinchi matladakudadu
this shows Quran is not copied from old/new testament
యూదులు రెండు వేల సంవత్సరాల క్రితం గ్రుడ్డి వాళ్ళు అనుకున్నాం... దేవుడు వారిని అ కాలానికి గ్రుడ్డి వారిగా వుంచాడు..కానీ క్రైస్తవులు అయిన మీరు పూర్తిగా మీ కళ్ళను మీరే పోగొట్టుకున్నారు.... గ్రుడ్డి పరిసయ్యుడా క్రైస్తవ మతాంధకారం తో నీ కళ్ళు పూర్తిగా మూసుకుని పోయాయి...నీ కంటిలో నున్న దూలంను ముందు చూసుకో ఎదుటివారు కంటిలో నున్న నలకను అంటే వారి గ్రంధాలు లలో తప్పులను వెదుకుతున్నావు...బుద్ధిహీనుడా అబ్రాహాము సంతానం అయిన ఇస్సాకు కు ఇవ్వబడిన వాగ్దానం వేరు అలాగే అబ్రాహాము కుమారుడగు ఇష్మాయేలుకి ఇవ్వబడిన వాగ్దానం వేరు... దేవుడు ఇస్సాకు సంతానం నకు యోహోవాగాను... ఇష్మాయేలు సంతానం నకు అల్లాహ్ గాను దేవుడు బయలు నేర్చుకున్నాడు... నీవు ఆత్మీయ వ్యభిచారివి గ్రుడ్డి వాడవు... నీవు నమ్మే బైబిలు గ్రంథములో నేనే నీకు పరిజ్ఞానం లేదు... ఖురాన్ గురించి నీకు ఎందుకు...లూషిఫర్ దురాత్మ నిండి వాగుతున్నావు
Very happy brother tell that mindless man
సార్ మీరు పాస్టరు గారా లేక ఇమామా
వాడు అటు ఇటు గాని వాడు నీకు అర్థం అయ్యే ఉంటుంది
ఖురాన్ 7:54 నిశ్చయంగా భూమ్యా ఆకాశాలను ఆరు రోజులలో సృష్టించిన అల్లాహ్ యే మీ ప్రభువు. తరువాత ఆయన ఆర్ష( సింహాసనం) పై ఆసీనుడయ్యాడు."బైబిల్ నిర్గమకాండం 20: 11 ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి.. క్రైస్తవ సోదరులారా సృష్టికర్త అయిన అల్లాహ్ నే బైబిల్ పరిభాషలో యెహోవ గా కనిపిస్తున్నాడు.ఉదా: దాహం తీర్చే నీటిని తెలుగులో నీరు అని ,ఇంగ్లీషులో వాటర్ అని ,ఉర్దూలో పాని అని అంటారు. భాషలు వేరైనా పదాల అర్థం ఒక్కటే.
అల్లాహు అనే వ్యక్తి వేరే నీచయముగా సర్వ సృష్టికర్త అయిన యహోవా వేరే
Brother marri Allah mistakes enduku chesadu ?
Not same your Allah is pagan moon 🌙 god
తెలుగు లో =దేవుడు
ఇంగ్లీషులో =God
హిందీ లో =పరమేశ్వర్
హెబ్రీ లో =ఏల్ (EL)
అరబ్బీ లో =అల్లాహ్
ఇది దేవుని అత్యున్నత బిరుదే కానీ యెహోవా దేవుని పేరు కాదు
@@TimothyKotla నేను నమ్మిన దేవుడు అబ్రహం దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు యెహోవా,,, ఐతే మీరు దేవుళ్ళు అనబడిన వారిలో ఒకరిని మీకు ప్రకటించాడు మహమ్మద్ గారు నేను నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు అతనికి అసాధ్యమైనది ఏది లేదు అయితే మీరు నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు కాదు
క్రయస్తవియాన్ని నడిపించేది ఇశ్రాయేలు దేవుడు క్రయస్తవులు ఇశ్రాయేలు ఈ రెండు ఒకే దేవుని వి. కాబట్టి ఇశ్రాయేలు వారి గురించి క్రయస్తవులు చింతించరు ఎందుకు అంటే ఇశ్రాయేలు వారిని నడిపించే దేవుడే ఇశ్రాయేల్ వారిని కాపాడతారు అయితే. ,,,ముస్లిం అనేది లోకం లో ఉన్న మనుషులు పెట్టిన మతాలలో ఒకటి మహమ్మద్ మతం ఈ మహమ్మద్ మతము వీళ్ళు ఖురాన్ ,,,అటు ఇశ్రాయేలు వారికి ,,క్రయస్తవులకు సంబందం లేదు ,,ఖురాన్ లో వ్రాసిన వి బైబిల్ కి ఇశ్రాయేలు వారికి కి.విరుద్ధంగా ఉంటాయి. ,, ఖురాన్ లో ఏమి వ్రాసిన అవి ,,ఇశ్రాయేలు వారికి బైబిల్ కి సంబందంలేదు ,,,మహమ్మద్ ముస్లిం లు ఇశ్రాయేలు వారిపై దాడులు చేస్తున్న రు ఈ ఖురాన్ విషయాలు బట్టి కావచ్చు ఖురాన్ ఎవడు వ్రాసాడో కానీ ఇది ఇశ్రాయేలు వారికి బైబిల్ కి విరుద్ధంగా ఉంది
Western దేశాలు వాళ్ళు pope లు Mike Tyson,Dave Chappelle. US's comic Muhammad Ali. Angelina Jolie Cristiano Ronaldo' michael జాక్సన్ popes చాలామంది ఇస్లాం స్వీకరించరు ఇస్లాం లో ఉన్న scientific reasons వేరే గ్రంధాలలో లేవు blackhol గూర్చి సముద్రం గురించి భూమి గుండ్రంగా ఉంది అని చెప్పటం కాని విశ్వo గురించి ఇలా చాలా scientific reason ఖురాన్ లో వున్నాయి కాబట్టే అందరూ ఇస్లాం స్వీకరిస్తున్నారు
Brother చాలా విషయాలు వివరంగా చెప్పుతున్నారు. సత్యం చెపుట అంటే దేవుని వివరంగా cheputaye.
Quran massage devuni vaipuku pilavadame adi ye bhashalo anedi mukhyam kadu adi meeku avagahanaleka cheputunnaru brother
AssalamuAlaikum All,
Pastor seems missing basic things in religion.
The rule/law given to one people may be specific to those people or to the time or it could be until end of times.
For example, Jews has the law of circumcision for every male child. This is the law coming from the days of prophet Ibrahim peace and mercy be upon him. Even today Jews follow it.
The same law is given to Muhammed peace be upon him and continued even today and insha allah will be followed to the end of world!
Now my question to Pastor, When did GOD change this law! If he changed is the God of Ibrahim, Moses, David peace be upon them all is not same as GOD of Jeaus peace be upon him.
On the day of sabath no fishing or firewood should be done. Basically from sunrise to sunset fasting. This is the law given to Moses peace be upon him. When did GOD changed this law! Is the GOD of Moses peace be upon him is not same as GOD of Jesus peace be upon him.
The entire universre is created by one and only GOD.
The name of GOD should be pure and should not represents anything on this universe.
Whatever name you call if it satisfies below conditions, then you arev worshipping true GOD. Otherwise, you are worshipping false GOD.
GOD is one and only one.
He is absolute and eternal.
He neither has parents nor has children.
No one seen him in this world. There is no image of him.
May Allah give us knowledge to understand the truth.
మనము కిష్టయాన్ పంది మాసం తిటున్నాము
క్రైస్తవులు విగ్రహారాధన తప్ప బళ్ళు అర్పించిన వాటిని తప్ప వేట వాటిని ప్రార్థన చేసుకొని తినవచ్చు పంది లేదు కుక్క లేదు ఏమి లేదు ముస్లింలకి ముస్లిం గ్రంథాలలో ఒంటె మాంసం కుందేలు మాంసం పంది మాంసం తినకూడదు అని ఉంది మీ గ్రంథం ప్రకారం పాటించండి బైబిల్ గ్రంధంలో అలాంటిది ఏమీ లేదు ఆరోగ్యకరమైన ఏదైనా తినొచ్చు ఉదాహరణకి కరోనా వచ్చింది బాపనోళ్ళ కూడా పంది మాంసం తింటారు ఎద్దు తిన్నారు చికెన్ తిన్నారు కాబట్టి ఎవరి గ్రంథాలు ఏమి చెప్తున్నావ్ దాన్ని చేయాలి నీ గ్రంథం మా గ్రంథం కాదు మీ గ్రంథములో తినకూడదని అది తినవద్దని మదన ఏమి లేదు పేతురు కి దర్శనం కలిగినప్పుడు చతుష్పాద జంతువులనే ఉంటది వాటిని చంపుకుని తిను అని ఉంటది పేతురు అంటాడు నేను తినను ఇది నిషేధించబడినది అని అంటాడు కానీ వీటిని తినుమని ఒక దూత పేతురు తో అన్నప్పుడు బైబిల్ ప్రకారంగా తినవచ్చు (విగ్రహమునకు తప్ప బలులు అర్పించిన వాటిని తినకూడదు )
We believe true God not allah
@@shetyalaprasadrajubaaga cheppav brthr....
Terrarist lu naatakaku vesthunaru....
@@shetyalaprasadrajumeeru peter cheppina kala ardhamveru,devudu anyulaku kuda sewacheyyamani cheppadu,Bible lo kuda konni thinakudadhani vundhi mukyamga pig thinakudadhu,old testment lo yehova Chepina vatini christians kuda patinchali,ippudunna Christianity brasttupattindhi,real god only yehova mathram
Pka as u told why did u go to Christianity u should be as Hindu only know ra
మరియా యెహోవా ఎవరు తండ్రి ఎవరు చెప్పు నాయనా
నీకు తెలియదా నాయనా ?
Allah mistakes chestadu asalu mistakes chesavaddu god elaga avutadu 🙄
Jehovah and allah are not one
🤣😂😂🤣😭