సార్ ఇలాంటి పిచ్చి లో నుంచి మీరు బయటికి రావాలి మీరు సంఘానికి వస్తున్నారా ఏదైనా మేకల మంద క స్తున్నారా సార్ పౌలు గారు ఏ ఉద్దేశంతో మౌనంగా ఉండమన్నాడు మీరు ఏ ఉద్దేశాన్ని కంటిన్యూ చేస్తున్నారు సార్ శ్రీ అంటే మీకు ఏమైనా జలసీ అనుకుంట కరెక్టేనా
బ్రదర్ గారు వందనములండి క్రీస్తు సంఘము అంటే ఎవరండి అంటే ఎమి నేర్చు కోవాలి ఏమి నేర్చుకుని ఏమి అచరిస్తే క్రీస్తు సంఘం అవుతారండి ఒక యాబైమందిని పోగు చేసుకొని క్రీస్తు సంఘమని పేరు పెట్టు కుంటే క్రీస్తు సంఘం అవుతుందా అండి దయచేసి తెలియజేయండి క్రీస్తు సంఘం అంటే ఎవరండి? క్రీస్తు సంఘమును గూర్చి పూర్తి క్లారిటి గా తెలియ జేయండి
Nice message
సార్ ఇలాంటి పిచ్చి లో నుంచి మీరు బయటికి రావాలి మీరు సంఘానికి వస్తున్నారా ఏదైనా మేకల మంద క స్తున్నారా సార్ పౌలు గారు ఏ ఉద్దేశంతో మౌనంగా ఉండమన్నాడు మీరు ఏ ఉద్దేశాన్ని కంటిన్యూ చేస్తున్నారు సార్ శ్రీ అంటే మీకు ఏమైనా జలసీ అనుకుంట కరెక్టేనా
వందనములు బ్రదర్ 🙏
@@sudhakardarelli2117 vandanalu my brother 🙏
Praistha Lord brother
@@johnarts6039 Thank you and Glory to God🙏
పరలోక రాజ్యములోకి ఎవరు వెళ్ళి వచ్చినారో తెలియ పరచాలని మనవి
@@mohanreddynelapalli2411 పరలోక రాజ్యము ఆనగా ఏమిటి??
సూపర్
సూపర్ మెసేజ్
అంతా బాగా చెప్పారు వివరించారు. కానీ చివరిలో ప్రకటన గ్రంధ వాక్యాలు ఆ ప్రకటన గ్రంధం వరకే పరిమితం. దేవుడు మీ పరిచర్యను ఆశీర్వదించును గాక.
బ్రదర్ గారు వందనములండి క్రీస్తు సంఘము అంటే ఎవరండి అంటే ఎమి నేర్చు కోవాలి ఏమి నేర్చుకుని ఏమి అచరిస్తే క్రీస్తు సంఘం అవుతారండి ఒక యాబైమందిని పోగు చేసుకొని క్రీస్తు సంఘమని పేరు పెట్టు కుంటే క్రీస్తు సంఘం అవుతుందా అండి
దయచేసి తెలియజేయండి
క్రీస్తు సంఘం అంటే ఎవరండి?
క్రీస్తు సంఘమును గూర్చి పూర్తి క్లారిటి గా తెలియ జేయండి
@@GopalaraoChinta ఓకే అండి...పూర్తి వివరములకు నా నెంబర్ కి కాల్ చేయండి. 9866152398.