గురువుగారు ఈ విషయంలో చాగంటి కోటేశ్వరరావు గారు మరియు చిన్న జీయర్ స్వామి వంటి వారు మరియు గరికపాటి నరసింహారావు గారు లాంటి వారు స్పందిస్తే హిందూ సమాజంలో ఎక్కువగా మార్పులకు చోటు చేసుకుంటుంది. వారందరూ కూడాను దయచేసి ముందుకు రావాలని కోరుకుంటున్నాను😊
అబ్బా గుండెల్లో గునపం దించినంత బాధగా వుంది .. జగన్ కీ టిటిడీ బోర్డ్ కీ ఏ ఆర్ కంపెనీ కీ చాలా కఠినాతి కఠినమైన శిక్ష పడాలి. పడి తీరాలి హిందువుల గుండెలు మండిపోతున్నాయి .. వెంకటేశ్వర స్వామికి ఎంత అపచారం చేసారు హిందువులు క్షమించరు
Karona appudu modigaru gantalu kottandi deeply veliginchandi ani prajalani uddesinchi cheppinatluga desam loni Hindus andariki oka pilupunivvali ala esthe Christian and Muslim ote bank debba tintundi ani bhayamemo
అయ్యా ఒకసారి తిరుమల వెళ్ళినప్పుడు గోవిందా గోవిందా అంటుంటే అలా అనవద్దు అని స్టాప్ చెప్పారండి నా స్వామిని గొంతు ఎత్తి చాటే అవకాశం కూడా స్వేచ్ఛ కూడా నాకు లేదు నా మనసు ఎంతో గాయపడిందిఅది నా హిందూ దేశంలో అక్కడున్న స్టాప్ అందరికీ డబ్బులు కావాలి స్వామివారి మీద ఎవ్వరికీ భక్తి లేదు అక్కడ ఉన్న స్టాప్ లో వీళ్ళందర్నీ వేరే చోటుకి ట్రాన్స్ఫర్లు చెయ్యండి
@@D.K.R-r8lతిరుమల కు హైందవులు ఎవరూ వెళ్ళకూడదు అనే అలా చేస్తున్నారు హైందవులు పిరికివారు కారు అని ఒక వెయ్యి మంది యువతీ యువకులు వృద్ధులు పిల్లలు కలసి తిరుమల కు గోవింద స్మరణతో నడిచి వెళ్ళి కొండమీద ఉన్నంత సేపూ గోవింద స్మరణ గట్టిగా చేయండి వాళ్ళ అంతు తేల్చండి పీరికివారు కాకండి,ఇలా పిరికి గా ఉండడం వలనే ఈ అనర్ధాలు వచ్చాయి పవన్కళ్యాణ్ గారి వెనుక ఐనా నడవండి అప్పడైనా గోవిందుడు మనలను మెచ్చుతారు
దేశంలో చాలా గుళ్ళు హైందవేతరులు ప్రవేశించరాదన్న నిబంధనలు కలిగి వున్నాయి. నీవు హైందవేతరుడివి కనుక డిక్లరేషన్ యివ్వాలి. నిన్ను నో అంటల్లేదు. వేంకటేశ్వర స్వామి మీద భక్తి విశ్వాసాలు వున్నాయని డిక్లరేషన్ యిమ్మంటున్నారు. అపవిత్రం అవుతున్నదని, భక్తి విశ్వాసం లేనివారిని నిషేధిస్తే తప్పు పట్టి హైందవాన్నే ప్రశ్నిస్తున్నాడే !
తిరుపతిలో నెయ్యి తయారీ కోసం ఒక గోశాల ఏర్పాటు చేయాలి. దీని పరిరక్షణకై వాలంటీర్లు సాయం తీసుకోవాలి. ఎవరైతే ఒక గోవుని దానం చేస్తారో వారికి బ్రేక్ దర్శనం కల్పించేలా చూడాలి.
జై పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పినది అక్షరాల నిజం మన ధర్మం కొరకు మీ నిర్ణ యం కూడా చాలా బాగా పనిచేస్తుంది ప్రజలకు మరియు దేశము కోసం చేస్తున్న పని మరువలేనిది . ప్రజల మనుసు ను కూడా ధర్మంతో గెలిచారు . మీకు ప్రజ లలో ప్రచంపంచలో ప్రేమతో గెలిచారు .. జై శ్రీరామ్ జై. మోడి జీ . జై పవన్ కళ్యాణ్.
దేవునికి ద్రోహం జరిగింది మహా ఘోరంఅన్ని పార్టీలు డబ్బులు ఇచ్చాయి దేశంలో అన్ని రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రం కూడా డబ్బులు పంచే నీకు పదవులు అలంకరించిన వారే మాత్రం నిజమే
చంద్రబాబు గారు బయటకు చెప్పకుండా ఉంటే ఆ పాపంలో ఆయన కూడా భాగస్తులు ఔతారు కదా,తనకు ఏమైనా పర్లేదు ఈ దారుణం అందరికీ తెలియాలి అనుకున్నారు,ఆయన తెలియచేయడమే మంచిదైంది,నో డౌట్,రమణ దీక్షితులవారు తౄలియచేయలేక పోయారు ఆయన ఒంటరి పోరాటమైపోయింది,సుబ్రహ్మణ్యం గారు చెప్పినా ఆ పిశాచి వినలేదే దుర్మార్గుడు,హలాల్ చేసిన నెయ్యి ఏఆర్ కంపెనీ ఎంత దారుణం,ఆ నెయ్యి తెప్పించింది జగన్ ప్రభుత్వం యే కదా
ప్రొపెసర్ గారు మీరు చెప్పింది 100% నిజం సార్..మేము మీతో ఏకీభవిస్తున్నాం..మీలాంటి పెద్ద వాళ్లు ఈ సమాజాన్ని మేల్కొలపాలి..వీళ్లకు హిందువు అంటే ఏమిటో చూపాలి..
1:05:48 ఎండ కాలిపోతున్నా మాడ వీధుల్లో రోడ్డు తడపరు. కార్పెట్ వేసి తడపరు. అన్నం, భోజనం క్వాలిటీ తగ్గిపోయింది. రేటు తక్కువ పేరుతో తక్కువ నాణ్యత నెయ్యి, దినుసులు కొనడం అన్యాయం. Plastic భూతం చూపెట్టి గాజు సీసాల్లోనే నీళ్ళు కొనాలని ఆంక్షలు పెట్టారు. Glass bottle Return చేస్తే డబ్బులు కొంత తిరిగి ఇస్తారట. ఇదేం విడ్డూరం ? అన్ని వందల మంది పని వాళ్ళు ఆ మాత్రం వాటర్ బాటిల్స్ క్లీన్ చేయలేరా ? పబ్లిక్ టాయిలెట్స్ వాసన వస్తూ వుంటాయి. తుడవరు. అజమాయిషీ లేదు .. బ్యాటరీ cars ముసలి వారి కోసం పెంచాలి. Q line లలో AC లు పెట్టలేరా ? పేద వారు రాత్రి బస చేయడానికి, ఇంకో 4,5 పెద్ద సత్రాలు AC, TOILETS తో కట్టలేరా ? దర్శనం తర్వాత ప్రసాదం పులిహోర , దద్దోజనం ఎందుకు పెట్టలేదు ? చిన్న లడ్డు పెట్టీ పంపించేస్తున్నారు. ఇప్పటి ప్రభుత్వమైనా పట్టించుకోవాలి.
ఈ సదుపాయాలుహిందువులకు చేయరండి ప్రజల దగ్గర నుంచి వచ్చిన డబ్బులన్నీ చర్చలకు తరలించేస్తుంటే ఎందుకు చేస్తారు. ఈ పాపం ఊరికే పోదు తండ్రికి అయితే కొడుక్కి పడుతుంది చూస్తూ ఉండండి వెంకటేశ్వర స్వామి ఎవరు మోసం చేయలేరు
ఈ ప్రొఫెసర్ గారు , ఏ విషయం ఐనా ,ఖచ్చితంగా నిజం అయితేనే చెపుతారు.ఇలాంటి నిజాయితీ, నీతి,విషయపరిజ్ఞానం ఉన్నపెద్దవారికి, టి.టి. డి.బోర్డు మీద అజమాయిషీ ఉండాలి.ఇలాంటి పెద్దలు హిందూ సమాజానికి ఎంతో మేలు చేస్తారు.
Namaskaram సర్ ❤మీరు అన్నీ చాలా కరెక్ట్ గా చెప్తున్నారు. Hyderabad లో మేము కొనే cow ghee అక్షరాలా 1000 రుపాయలు. మోసం జరిగింది ఏడుకొండలవాడు chusukuntaru.
కమిషన్ల కోసం కాదు హిందూ సాంప్రదాయాలని దెబ్బతీయటం కోసం మాత్రమే జరిగినటువంటి ఒక అత్యంత క్రూరమైన అయినటువంటి కుట్ర. ఈ విషయాన్ని నేను ప్రూవ్ చేయగలను కూడాను. కాదు అని ఎవరైనా అనాలి అనుకుంటే దమ్ముంటే ముందుకు రాగలరు
Accept ur view.This is a great conspiracy to insult n damage Hindu sentiment.who is behind this cruel plan must be exposed.Hindus atleast now realise their foolishness.n wake up .ready to counter.
దేశ ప్రధానమంత్రి ఇంత వరకు ఈ విషయం మీద స్పందించలేదు! రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కూడా స్పందించలేదు!హిందువులు కూడా తీవ్రంగా స్పందించ లేదు! అందుకే ఆ ఏడు కొండల.వాడిని వేడుకొంటూ ఉన్నాను స్వామీ నువ్వు ఉన్నావని రుజువు చేసుకో తండ్రీ! అంతరించి పోతున్న ఈ సనాతన ధర్మ పరి రక్షణకు నువ్వే పూనుకో!ఇదే నా విన్నపం తండ్రీ! నా కోరిక తీర్చు.
BJP కూడా రాజకీయ party. ముందు హిందువులూ స్పందించక పోతే, వాళ్ళు కూడా ఆలోచిస్తారు. ఎందుకు అంటే so called secular leaders, journalists, international forces will create a great pressure. 1st. హిందువులూ దేశ వ్యాప్తంగా అలజడి చేయు కార్యమునకు నాంది తెలుగు వారే చెయ్యాలి 😢
ఒకసారి మేమూ వెళ్లి నప్పుడు కూడా గోవిందా అనకూడదట అన్నారు మేమూ చాలా బాధ పడ్డాము స్టాఫ్ ని మొత్తం మార్చండి దయచేసి చేసి , ఉద్యోగాలు పూర్తి గా హిందువు లకే ఇవ్వండి టీటీడీ లో
Thank you Tone News.Respected Dr.Mudigonda Siva Prasad garu,Padabhi vandhanamulu to you Sir,we are all very happy to hear the GOLDEN WORDS from you Sir.When honerable People like you are commenting the facts about what really is happening at our HOLY TIRUMALA TIRUPATHI DEVASTHANAM OF DIVINE LORD SRI VENKATESWARA SWAMY AFTER Y.C.P. GOVT.HAD COME TO POWER IN A.P,about 1)what kind of Frod had bee done by shifting the GHEE Contract from NANDINI BRAND TO OTHER BRAND(the owner being a non Hindu) for the Sake of looting a lakh of Crore of Rupees by the then Governing Body of T.T.D under Y.C.P. GOVT.(2)How the PHOTOS of LORD VENKATESWARA SWAMY AND PADMAVATHI MATHA WERE REPLACED BY CHRISTAIN PHOTOES IN SRI VENKATESWARA UNIVERSITY IN TIRUPATHY.3)How they were trying to propagate Christanity and trying to convert people in our HOLY PLACE OF HINDUS AT TIRUMALA TIRUPATHI.4)How non Hindus were given jobs in T.T.D.how vigilance Department is allowing the Christains to propagate secretly there Religion in our HOLY PALACE AT TIRUPATHI AND TIRUMALA.5)centeral Govts hould investigate once again and take a severe action on the culprits who had involved in this adultered GHEE episode.6)ALL Hindu should do PRAYASHITTAM for the bad incident that occured in the GHEE ADULTRATION OF LADDU OF ALMIGHTY LORD SRI VENKATESWARA SWAMY.7)IN KERALA AND TAMIL NADU STATES THEY ARE USING SOME MONEY FOR THE DEVELOPMENT OF THE STATE FROM HINDU TEMPLES AND NOT FROM THE HOLY PLACES OF ORHER RELIGIONS.ALONG WITH THE ABOVE STATEMENENTS, SIR YOU ALSO INFORMED US THAT THE POPE AND IS ENCOURAGING THE CHRISTAINS TO MAKE INDIA A CHRISTAIN COUNTRY BY DEVELOPING CHRISTANITY IN INDIA.8) NO ONE, OF OTHER RELIGIONS ARE ALLOWED TO ENTER THE HOLY PLACES OF MUSLIMS IN ARABIAN COUNTRIES.8) MD.GAJINI AND MD. GHORI HAD DESTROYED MANY HINDU TEMPLES IN THE PAST.9)NO ACTION HAD BEEN TAKEN BY Y.C.P.GOVT WHEN IT WAS IN POWER, WHEN SEVERE DAMAGE WAS DONE ON RAMA*s IDLE AT RAMA THERTHAMULU IN VIZIANAGARAM DIST. AND THE BURNING OF THE RADHAMU IN ANTHAVEDHI.10)AND THE WAY THIS PRAKASH RAJ HAS BEHAVED IN THE PAST AND ABOUT HIS DIRTY COMMENTS ON SRI PAWAN KALYAN.WE ALL THANK YOU SIR FOR INFORMING US IN DETAIL ABOUT WHAT IS HAPPENING IN THE SOCIETY AND WHAT HAD HAPPENED IN THE PAST.
ఐదు సంవత్సరాలుగా కల్తీ జరుగుతుంది అన్న విషయం తెలిసికూడా, శ్రీ వెంకటేశ్వర స్వామి అర్చకుడైన ఈ రమణ దీక్షితులు, జగన్మోహన్ ని శ్రీ మహావిష్ణువు అవతారము అని వర్ణించాడు. రమణ దీక్షితులు ఒక పెద్ద మోసగాడు.
Dr. ముదిగొండ శివప్రసాద్ గారు నిర్దుష్టంగా, ముఖ్యమైన అంశాలు వ్యక్తీకరించారు , జరిగిన (తెలిసీ, తెలియకుండా) అపచారాలు లకు ప్రాహించిత్త/ తరుణోపాయం గురించికూడా వివరించారు ! వారికి నా ధన్యవాదాలు! ఈ ఛానల్ వారికి thanks !!
అందరూ కల్తీ కల్తీ అంటున్నారు.. అది ఎప్పుడు జరిగింది.. ఎవరి ముఖ్యమంత్రిగా ఉండగా జరిగింది అది చెప్పండి ముందు.. అంతేగాని వచ్చి ప్రజల్ని మోసపోయే విధంగా చెప్పండి.. ఫస్ట్ అది చెప్పాలి.. కల్తీ నెయ్యి తక్కువ రేటు కొన్నారా.. లేక కల్తీ చేశారా.. కల్తీ అంటే ముందుగా చెప్పాలి ఏది కల్తీ కాదు...
నమస్తే సార్ మీ వంటి పెద్దవాళ్ళు అందరూ కదలకపోతే యువతరానికి స్ఫూర్తి ఉండదు. ఏడుకొండలవాడు అక్కడే ఉన్నాడండి కచ్చితంగా తప్పు చేసిన వారిని శిక్షించాడు ఇంకా శిక్షిస్తాడు. 🙏🙏🙏.
ఆ నెహౄ తెచ్చిన దరిద్రం వల్లనే ఈ దురదృష్ట భారత దేశం స్వతంత్రము సంపాదించింది లేకపోతే ఇంగ్లీషు దొరలు కాళ్ళ దగ్గర పడి వుండే మహా భాగ్యం ఈ దేశ ప్రజలకు ఇప్పుడు వరకూ వుండేదే నిశ్చింతగా
@@dr.m.muralikrishna4537 Sripada Srivallabha Charithamruthamu says::: In kaliyugam, Dhruva took birth as Yesu Prabhu. He believed that God was his father. Sri Vasavi Kanyakamba gave her power to Marie, the sacred soul (pavitra atma). Dhruva was born as Yesu Prabhu to Marie even when she was virgin.
నమస్తే సార్ ..... నేను మీ శిష్యురాలిని kothi womens college లో MA తెలుగు సాహిత్యం చేశాను మీరు మాకు ఒక సబ్జెక్టు బోధించేవారు . చాలా సంవత్సరాల తర్వాత మిమ్మల్ని చూశాను చాలా సంతోషంగా అనిపించింది. మీకు నా హృదయపూర్వక పాదాభివందనాలు
గురువుగారికి 🙏 ఆయన చెప్పేది అక్షర సత్యం... అందరూ సపోర్ట్ చేయండి. మనం హిందూ మతంలోకి రమ్మని కానీ క్రీస్తు గురుంచి పట్టించుకోవడం కానీ చేయము . కేవలం వాళ్ళు హిందువులను ,వాళ్ళ ఆచారాలను disturb చేయడం లాంటివి చేస్తే వాళ్ళకి బుద్ధి చెప్పే పని చేస్తారు అంతే. కాబట్టి వాళ్ళని వదలద్దు.
మన దేశంలో నీ ప్రజల కోసం ధర్మం కొరకు పవన్ కల్యాణ్ గారూ చాలా ధైర్య సాహసాలు చూపి ధర్మానికి కట్టుబడి దేశం కోసం మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకోసం దేశం గురించి చాలా బాగా. ఆలోచన తో చేస్తున్న ఉద్యమం ప్రజల కోసం నడుస్తున్న మీకు మా ధన్య వాదాలు . జై శ్రీరామ్ . జై మోడి జీ . జై. పవన్ కల్యాణ్.
అన్ని అబద్ధాలే. ఇతర దేశాలలో ఒక కోటి మంది హిందువులు అన్ని సుఖాలు అనుభవిస్తున్నారు. ఈయన ఒక సారి వాళ్ల చుట్టాలని అడిగి తెలుసుకోవాలి. ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టు ఉంది. ఒక ఆరు నెలల్లో నిజ నిజాలు తెలుస్తాయి. అప్పటి వరకు మనని మనమే అప్రదిష్ట పాలు చేసుకోకూడదు. హిందువుల మనోభావాలను తాజకీయంతో జత పరచ కూడదు.
పెద్దవారు. గౌరవించదగినవారు. మీ మాటకు విలువఉంది. కాని మీ అంతట మీకు తెలియకుండా, నిర్ధారణ చేసుకోకుండా, ఎవరో అనుకుంటున్నారని ఆ మాటలు మీ నోటి ద్వారా చెప్పవచ్చా. మీ గౌరవం తగ్గించుకోవచ్చా. మీ మాటల్లో నిర్ధారించుకోవలసినవే అన్నీ. పైగా ఇంకా అనేక ప్రశ్నలు, సందేహాలు ఉన్నాయి.
హిందూ దర్మం పై మన కలియుగవైకుంఠ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో గొడ్డు క్రొవ్వు చేప నూనె తురకల హలాల్ తో ధర్మ విరుద్ధంగా యుగ యుగాలలో ఎప్పుడు ఈ విధ కల్తీ జరగ లేదు, అందుచేత జగన్ మోహన్ రెడ్డిని, వై వి సుబ్బారెడ్డి ని, ధర్మారెడ్డి ని నిర్భందించి ఉరివేయాలి
మీలాంటి విజ్ఞులు.. సమాజం పట్ల బాధ్యత కలిగిన వారు.. హిందూ ధర్మ పరిరక్షకులు.. మేధావులు మరింతమంది బయటకు వచ్చి విషయం గురించి మాట్లాడుతూ ఉండాలి.. మీకు పాదాభివందనములు గురువుగారు 🙏🙏
Ramana Dikshithulu oka awakashavadi. Cbn government lo unnappudu diamond vishayam lo media lo chaala matladadu. Mari laddu vishyam lo enduku media ku cheppaledu enduku? Ante veediki kavalasina panulu jarigithe matladadu.
చాలా బాగా చెప్పారు.నిజాన్ని నిక్కచ్చిగా హిందూ సమాజానికి తెలియజేసినందుకు ధన్యవాదాలు. కలయుగా దైవం వెంకటేశ్వరుడి ప్రసాదం కల్తీ చేసిన వారికి ఆదేవుడే శిక్ష వేస్తారు.
సార్ మీ పాదాలు కడగాలని ఉంది మీరు ఎంత గొప్పగా అద్భుతంగా వాస్తవంశాలను వివరించారు స్వామికి అపచారము చేసిన ఏ ఒక్కడైనా సర్వనాశనం కచ్చితం Iam from Karnataka Bangalore Crores of people from all over the World vist Tirumala the culprits should get severe Punishment
శివప్రసాద్ గురువు గారికి నా ధన్యవాదములు మీరు చాలా బాగా చెప్పారు మీ అంత జ్ఞానవంతులు ఈ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లోనే లేదు సార్ మీ ఆంధ్రలో తెలుగువారు అయినందుకు మాకు చాలా గౌరవంగా ఉంది
Om namo Narayanaya namo namah 🙏 Balaji bhavan ji ki jai ho 🙏 TQ you very much Guruji 🎉 God bless our Hindu lord family's 🙏 Jai Bharat Matha ki jai 🙏 Jai pavan Kalyan Gari ki 🎉 TQ very much Sir 🙏👌🙏💐
Om Namo Venkateshaaya.... శ్రీరామజయం.... ధైర్యంగా వాస్తవాలను హిందువులకు తెలియజేయడానికి ఛానల్ ముందుకు వచ్చారు ... మీకు భగవంతుడు మరింత ఆయురారోగ్యాలు నుంచి కాపాడాలని ప్రసాదించాలని కోరుకుంటాము...హరి ఓం
చంద్రబాబు టైంలో నే నెయ్యి వచ్చింది...తిప్పిపంపేశామని చెప్పాక కల్తీ ఎలా జరిగింది?ఎవరు కలిపారు?తేల్చాలి..రెండు నెలలు ఆ రిపోర్టును ఎందుకు దాచిపెట్టారు...అది ఇప్పుడెందుకు బయటపెట్టరు?...ఇది సుప్రిం సూటిప్రశ్న? దీనికి సమాదానం చెప్పండి.
ఓం నమో వేంకటేశ !! స్వామిటో పెట్టుకున్నోళ్లు ఎవ్వరూ ఈ భూమి మీద నిలబడలేరు ...
గురువుగారు ఈ విషయంలో చాగంటి కోటేశ్వరరావు గారు మరియు చిన్న జీయర్ స్వామి వంటి వారు మరియు గరికపాటి నరసింహారావు గారు లాంటి వారు స్పందిస్తే హిందూ సమాజంలో ఎక్కువగా మార్పులకు చోటు చేసుకుంటుంది.
వారందరూ కూడాను దయచేసి ముందుకు రావాలని కోరుకుంటున్నాను😊
ఏమాత్రం సంభావన దక్షిణ ఉంటుంది గేసు లో😂
Evaro chepithe marpu radandi. Prati Hinduvu alochinchi prakshalana chesukovali🙏🙏
S I will agree with you
శ్రీ ముదిగొండ శివప్రసాద్ గారు మీరు పూజనీయులు. మీరు చెప్పినవన్నీ అక్షర సత్యాలు
మీకు నమః స్సుమాంజలులు
మీరు చెప్పింది చాలా నిజం
అబ్బా గుండెల్లో గునపం దించినంత బాధగా వుంది .. జగన్ కీ టిటిడీ బోర్డ్ కీ ఏ ఆర్ కంపెనీ కీ చాలా కఠినాతి కఠినమైన శిక్ష పడాలి. పడి తీరాలి
హిందువుల గుండెలు మండిపోతున్నాయి .. వెంకటేశ్వర స్వామికి ఎంత అపచారం చేసారు హిందువులు క్షమించరు
Same feelings😢😢😢
Om Namo Venkateshaya 🙏🙏🙏🙏
Edi vini chala badha ga anipistondi mamsam tinani vallachetha mamsam tinipinchamani santoshistunnaremo aa durmargapu pani chesina vallu
Cristians Muslims nonveg tintaru. But Hindus lo vegetarians nonvegterians untaru anduke andaru deenini teevramaina dosham ga pariganinchadam ledemo
Karona appudu modigaru gantalu kottandi deeply veliginchandi ani prajalani uddesinchi cheppinatluga desam loni Hindus andariki oka pilupunivvali ala esthe Christian and Muslim ote bank debba tintundi ani bhayamemo
S Hindu devalayal meeda prabhutva adhikaram anduku deeni meeda Church jaragali
26:29 గురువుగారికి పాదాభివందనాలు మీరు చాలా గొప్పగా చెప్పారు అండి గురువుగారు
మాజీ సీఎం అన్నిటికీ వడ్డీతో సహా సమాధానం చెప్పాలి శ్రీనివాసుడికి
స్వామి పని చేస్తున్నారు మనం చేయాల్సింది చేయాలి
ముదిగొండ శివప్రసాద్ గారి కి నమస్కారం
చేసింది కల్తీ కాదు, అత్యంత, ఘోరాతిఘోర, నీచనికృష్ట, అత్యంత పరమ ఛండాలం, ----ఇలాంటి పదాలు ఉపయోగించాలి కానీ కల్తీ అని వదిలెయ్యలకూడదు.
అయ్యా ఒకసారి తిరుమల వెళ్ళినప్పుడు గోవిందా గోవిందా అంటుంటే అలా అనవద్దు అని స్టాప్ చెప్పారండి నా స్వామిని గొంతు ఎత్తి చాటే అవకాశం కూడా స్వేచ్ఛ కూడా నాకు లేదు నా మనసు ఎంతో గాయపడిందిఅది నా హిందూ దేశంలో అక్కడున్న స్టాప్ అందరికీ డబ్బులు కావాలి స్వామివారి మీద ఎవ్వరికీ భక్తి లేదు అక్కడ ఉన్న స్టాప్ లో వీళ్ళందర్నీ వేరే చోటుకి ట్రాన్స్ఫర్లు చెయ్యండి
Tirupatilo vishayam stunchi state loo prajalu rooju time oil ?
@@D.K.R-r8lతిరుమల కు హైందవులు ఎవరూ వెళ్ళకూడదు అనే అలా చేస్తున్నారు హైందవులు పిరికివారు కారు అని ఒక వెయ్యి మంది యువతీ యువకులు వృద్ధులు పిల్లలు కలసి తిరుమల కు గోవింద స్మరణతో నడిచి వెళ్ళి కొండమీద ఉన్నంత సేపూ గోవింద స్మరణ గట్టిగా చేయండి వాళ్ళ అంతు తేల్చండి పీరికివారు కాకండి,ఇలా పిరికి గా ఉండడం వలనే ఈ అనర్ధాలు వచ్చాయి పవన్కళ్యాణ్ గారి వెనుక ఐనా నడవండి అప్పడైనా గోవిందుడు మనలను మెచ్చుతారు
దేశంలో చాలా గుళ్ళు హైందవేతరులు ప్రవేశించరాదన్న నిబంధనలు కలిగి వున్నాయి. నీవు హైందవేతరుడివి కనుక డిక్లరేషన్ యివ్వాలి. నిన్ను నో అంటల్లేదు. వేంకటేశ్వర స్వామి మీద భక్తి విశ్వాసాలు వున్నాయని డిక్లరేషన్ యిమ్మంటున్నారు. అపవిత్రం అవుతున్నదని, భక్తి విశ్వాసం లేనివారిని నిషేధిస్తే తప్పు పట్టి హైందవాన్నే ప్రశ్నిస్తున్నాడే !
Ananyaschintayanto mamm ye Janah paryupasate teshaam nitya yuktanam Yoga kshemam vahamyaham::; Bhagavadgita
తిరుపతిలో నెయ్యి తయారీ కోసం ఒక గోశాల ఏర్పాటు చేయాలి. దీని పరిరక్షణకై వాలంటీర్లు సాయం తీసుకోవాలి. ఎవరైతే ఒక గోవుని దానం చేస్తారో వారికి బ్రేక్ దర్శనం కల్పించేలా చూడాలి.
Idokkate kaadu, thrupathi lo church, masjids musesi akkadunna non hindus nu relicate cheyyali. Hindu temple unna 5km lopulo chrch, masjid undakudadu.
Mundhu.meechuttupakkala vunna gudilo.roju 1 kg ghee thayaru chesi pampepani.cheyandi evaraina ekkadaina .anyadha bhavinchakoodadhu enthavaraku acharana saadhyamo.telusthundhi konipampevare ekkuva nirvahinchi pampevaru 5 percent kooda vundaru akkada saadhyama
@@balakrishnarao6818yes. I agree with your comments sir 🙏🙏
@@krishnamurthyambati6975Enduku kaadu, TTD ante samanyamaina samstha kadiu. Goshala petti own products cheyyali
Good idea
జై పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పినది అక్షరాల నిజం మన ధర్మం కొరకు మీ నిర్ణ యం కూడా చాలా బాగా పనిచేస్తుంది ప్రజలకు మరియు దేశము కోసం చేస్తున్న పని మరువలేనిది . ప్రజల మనుసు ను కూడా ధర్మంతో గెలిచారు . మీకు ప్రజ లలో ప్రచంపంచలో ప్రేమతో గెలిచారు .. జై శ్రీరామ్ జై. మోడి జీ . జై పవన్ కళ్యాణ్.
వెయ్యి రూపాయలు మందు సీసా బిర్యానీ తీసుకొని ఓటు వేస్తే పరిపాలన ఎలా ఉంటుందో చెప్పండి సార్?
Ave kaadandi.nayakula meeda verri.abhimanam partyla votela veta matham kulam prantham.innirakaluga ayomayam chesevaaru ekkuve vote vese mundhu.vyavastha sariga nadipevaarini ennukovadam.maravoddhu
దేవునికి ద్రోహం జరిగింది మహా ఘోరంఅన్ని పార్టీలు డబ్బులు ఇచ్చాయి దేశంలో అన్ని రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రం కూడా డబ్బులు పంచే నీకు పదవులు అలంకరించిన వారే మాత్రం నిజమే
ilage untundi
చంద్రబాబు గారు బయటకు చెప్పకుండా ఉంటే ఆ పాపంలో ఆయన కూడా భాగస్తులు ఔతారు కదా,తనకు ఏమైనా పర్లేదు ఈ దారుణం అందరికీ తెలియాలి అనుకున్నారు,ఆయన తెలియచేయడమే మంచిదైంది,నో డౌట్,రమణ దీక్షితులవారు తౄలియచేయలేక పోయారు ఆయన ఒంటరి పోరాటమైపోయింది,సుబ్రహ్మణ్యం గారు చెప్పినా ఆ పిశాచి వినలేదే దుర్మార్గుడు,హలాల్ చేసిన నెయ్యి ఏఆర్ కంపెనీ ఎంత దారుణం,ఆ నెయ్యి తెప్పించింది జగన్ ప్రభుత్వం యే కదా
HareKrishna HareKrishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare
Thirumalall vunna churchilannitini koolcheyali CM chadrbabu garu aa pani cheyagalarani naa vishwasam
ప్రొఫెసర్ ప్రసాద్ గారు చక్కగా వివరించారు
ప్రొపెసర్ గారు మీరు చెప్పింది 100% నిజం సార్..మేము మీతో ఏకీభవిస్తున్నాం..మీలాంటి పెద్ద వాళ్లు ఈ సమాజాన్ని మేల్కొలపాలి..వీళ్లకు హిందువు అంటే ఏమిటో చూపాలి..
1:05:48 ఎండ కాలిపోతున్నా మాడ వీధుల్లో రోడ్డు తడపరు. కార్పెట్ వేసి తడపరు.
అన్నం, భోజనం క్వాలిటీ తగ్గిపోయింది.
రేటు తక్కువ పేరుతో తక్కువ నాణ్యత నెయ్యి, దినుసులు కొనడం అన్యాయం.
Plastic భూతం చూపెట్టి గాజు సీసాల్లోనే నీళ్ళు కొనాలని ఆంక్షలు పెట్టారు. Glass bottle Return చేస్తే డబ్బులు కొంత తిరిగి ఇస్తారట. ఇదేం విడ్డూరం ? అన్ని వందల మంది పని వాళ్ళు ఆ మాత్రం వాటర్ బాటిల్స్ క్లీన్ చేయలేరా ? పబ్లిక్ టాయిలెట్స్ వాసన వస్తూ వుంటాయి. తుడవరు. అజమాయిషీ లేదు .. బ్యాటరీ cars ముసలి వారి కోసం పెంచాలి.
Q line లలో AC లు పెట్టలేరా ? పేద వారు రాత్రి బస చేయడానికి, ఇంకో 4,5 పెద్ద సత్రాలు AC, TOILETS తో కట్టలేరా ? దర్శనం తర్వాత ప్రసాదం పులిహోర , దద్దోజనం ఎందుకు పెట్టలేదు ? చిన్న లడ్డు పెట్టీ పంపించేస్తున్నారు.
ఇప్పటి ప్రభుత్వమైనా పట్టించుకోవాలి.
ఈ సదుపాయాలుహిందువులకు చేయరండి ప్రజల దగ్గర నుంచి వచ్చిన డబ్బులన్నీ చర్చలకు తరలించేస్తుంటే ఎందుకు చేస్తారు. ఈ పాపం ఊరికే పోదు తండ్రికి అయితే కొడుక్కి పడుతుంది చూస్తూ ఉండండి వెంకటేశ్వర స్వామి ఎవరు మోసం చేయలేరు
White సున్నం కూడా వేయవచ్చు ప్రతి ఇయర్ వేయవచ్చు నేను ఎన్నో ఏళ్ల నుండి గొడవ పెడుతున్నాను పోనీ సున్నం వేసిన కాళ్ళు కాలవు అని
@@kusumsg6733 ఎస్ అవునండి కరెక్ట్ గా చెప్పారు
ఈ ప్రొఫెసర్ గారు , ఏ విషయం ఐనా ,ఖచ్చితంగా నిజం అయితేనే చెపుతారు.ఇలాంటి నిజాయితీ, నీతి,విషయపరిజ్ఞానం ఉన్నపెద్దవారికి, టి.టి. డి.బోర్డు మీద అజమాయిషీ ఉండాలి.ఇలాంటి పెద్దలు హిందూ సమాజానికి ఎంతో మేలు చేస్తారు.
😊
Great clearty Siva Prasad sir words
Namaskaram సర్ ❤మీరు అన్నీ చాలా కరెక్ట్ గా చెప్తున్నారు. Hyderabad లో మేము కొనే cow ghee అక్షరాలా 1000 రుపాయలు. మోసం జరిగింది ఏడుకొండలవాడు chusukuntaru.
కమిషన్ల కోసం కాదు హిందూ సాంప్రదాయాలని దెబ్బతీయటం కోసం మాత్రమే జరిగినటువంటి ఒక అత్యంత క్రూరమైన అయినటువంటి కుట్ర. ఈ విషయాన్ని నేను ప్రూవ్ చేయగలను కూడాను.
కాదు అని ఎవరైనా అనాలి అనుకుంటే దమ్ముంటే ముందుకు రాగలరు
Accept ur view.This is a great conspiracy to insult n damage Hindu sentiment.who is behind this cruel plan must be exposed.Hindus atleast now realise their foolishness.n wake up .ready to counter.
మన చుట్టాలలో ఉన్న అన్యమతస్తులని వెలి వేయాలి....తమ్ముడైనా, అన్న అయినా....
సార్ చెప్పింది 💯 కరెక్ట్ ప్రాయశ్చిత్తం అందరికీ తప్పని సరి🙏
శ్రీ ముదిగొండ శివ ప్రసాద్ గారికి, నా పాదాభివందనం.
పూజ్యులు శివప్రసాద్ గారికి పాదాభివందనం. ఇప్పటి డిబేట్ లో మీరు అక్షరసత్యాలు చెప్పినారు. అభినందనలు. 🙏🌹
గురువుగారు, చాలా బాగా వివరించారు, క్లుప్తంగా స్పష్టంగా అర్థమైటట్లు గా అందరికి.
మీకు పాదాభి వందనాలు ❤🎉🙏
మా తెలుగు మాస్టారు ఆచార్య డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ గారికి నా నమస్కారాలు.
డాక్టర్ కాశీభట్ట సత్యమూర్తి పెదకాకాని
మీ ఆవేదన అక్షరాల నిజము🌹🙏🌸
దుర్మార్గులకు శిక్ష పడవలసిందే🙏
దేశ ప్రధానమంత్రి ఇంత వరకు ఈ విషయం మీద స్పందించలేదు! రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కూడా స్పందించలేదు!హిందువులు కూడా తీవ్రంగా స్పందించ లేదు! అందుకే ఆ ఏడు కొండల.వాడిని వేడుకొంటూ ఉన్నాను స్వామీ నువ్వు ఉన్నావని రుజువు చేసుకో తండ్రీ! అంతరించి పోతున్న ఈ సనాతన ధర్మ పరి రక్షణకు నువ్వే పూనుకో!ఇదే నా విన్నపం తండ్రీ! నా కోరిక తీర్చు.
జగన్ దత్త పుత్రుడు గదా
S nuvchendi vinavinchukunadi karektu manolaki magathanamledu
BJP కూడా రాజకీయ party. ముందు హిందువులూ స్పందించక పోతే, వాళ్ళు కూడా ఆలోచిస్తారు. ఎందుకు అంటే so called secular leaders, journalists, international forces will create a great pressure. 1st. హిందువులూ దేశ వ్యాప్తంగా అలజడి చేయు కార్యమునకు నాంది తెలుగు వారే చెయ్యాలి 😢
.
నా అభిప్రాయం కూడా ఇదే,andi స్వామి త్వరగా దుష్టులైన వారందరికీ శిక్ష వేయాలి,స్వామి త్వరగా అనుగ్రహించు
ఒకసారి మేమూ వెళ్లి నప్పుడు కూడా గోవిందా అనకూడదట అన్నారు మేమూ చాలా బాధ పడ్డాము స్టాఫ్ ని మొత్తం మార్చండి దయచేసి చేసి , ఉద్యోగాలు పూర్తి గా హిందువు లకే ఇవ్వండి టీటీడీ లో
ఏడుకొండలస్వామి క్షమించాలి🙏🙏🙏స్వామీ🙏నువ్వే దుష్టులని శిక్షించాలి!శిష్టులని రక్షించాలి🙏🙏🙏
Thank you Tone News.Respected Dr.Mudigonda Siva Prasad garu,Padabhi vandhanamulu to you Sir,we are all very happy to hear the GOLDEN WORDS from you Sir.When honerable People like you are commenting the facts about what really is happening at our HOLY TIRUMALA TIRUPATHI DEVASTHANAM OF DIVINE LORD SRI VENKATESWARA SWAMY AFTER Y.C.P. GOVT.HAD COME TO POWER IN A.P,about 1)what kind of Frod had bee done by shifting the GHEE Contract from NANDINI BRAND TO OTHER BRAND(the owner being a non Hindu) for the Sake of looting a lakh of Crore of Rupees by the then Governing Body of T.T.D under Y.C.P. GOVT.(2)How the PHOTOS of LORD VENKATESWARA SWAMY AND PADMAVATHI MATHA WERE REPLACED BY CHRISTAIN PHOTOES IN SRI VENKATESWARA UNIVERSITY IN TIRUPATHY.3)How they were trying to propagate Christanity and trying to convert people in our HOLY PLACE OF HINDUS AT TIRUMALA TIRUPATHI.4)How non Hindus were given jobs in T.T.D.how vigilance Department is allowing the Christains to propagate secretly there Religion in our HOLY PALACE AT TIRUPATHI AND TIRUMALA.5)centeral Govts hould investigate once again and take a severe action on the culprits who had involved in this adultered GHEE episode.6)ALL Hindu should do PRAYASHITTAM for the bad incident that occured in the GHEE ADULTRATION OF LADDU OF ALMIGHTY LORD SRI VENKATESWARA SWAMY.7)IN KERALA AND TAMIL NADU STATES THEY ARE USING SOME MONEY FOR THE DEVELOPMENT OF THE STATE FROM HINDU TEMPLES AND NOT FROM THE HOLY PLACES OF ORHER RELIGIONS.ALONG WITH THE ABOVE STATEMENENTS, SIR YOU ALSO INFORMED US THAT THE POPE AND IS ENCOURAGING THE CHRISTAINS TO MAKE INDIA A CHRISTAIN COUNTRY BY DEVELOPING CHRISTANITY IN INDIA.8) NO ONE, OF OTHER RELIGIONS ARE ALLOWED TO ENTER THE HOLY PLACES OF MUSLIMS IN ARABIAN COUNTRIES.8) MD.GAJINI AND MD. GHORI HAD DESTROYED MANY HINDU TEMPLES IN THE PAST.9)NO ACTION HAD BEEN TAKEN BY Y.C.P.GOVT WHEN IT WAS IN POWER, WHEN SEVERE DAMAGE WAS DONE ON RAMA*s IDLE AT RAMA THERTHAMULU IN VIZIANAGARAM DIST. AND THE BURNING OF THE RADHAMU IN ANTHAVEDHI.10)AND THE WAY THIS PRAKASH RAJ HAS BEHAVED IN THE PAST AND ABOUT HIS DIRTY COMMENTS ON SRI PAWAN KALYAN.WE ALL THANK YOU SIR FOR INFORMING US IN DETAIL ABOUT WHAT IS HAPPENING IN THE SOCIETY AND WHAT HAD HAPPENED IN THE PAST.
Om Namo Venkatesaya Namaha
🙏🙏🌹
చాలాబాగా తెలియచేశారు. 🙏🙏🌹
ఐదు సంవత్సరాలుగా కల్తీ జరుగుతుంది అన్న విషయం తెలిసికూడా, శ్రీ వెంకటేశ్వర స్వామి అర్చకుడైన ఈ రమణ దీక్షితులు, జగన్మోహన్ ని శ్రీ మహావిష్ణువు అవతారము అని వర్ణించాడు. రమణ దీక్షితులు ఒక పెద్ద మోసగాడు.
జగన్ మహా విష్ణు అవతారం ఎలా అవ్వుతారు? జీసస్ అవతారం అవుతారు!
Dr. ముదిగొండ శివప్రసాద్ గారు నిర్దుష్టంగా, ముఖ్యమైన అంశాలు వ్యక్తీకరించారు , జరిగిన (తెలిసీ, తెలియకుండా) అపచారాలు లకు ప్రాహించిత్త/ తరుణోపాయం గురించికూడా వివరించారు ! వారికి నా ధన్యవాదాలు! ఈ ఛానల్ వారికి thanks !!
Me too sir🙏🙏
వెంకటేశ్వర స్వామి న్యాయం chestharani ap ప్రజలు నమ్ముతున్నారు. Ok
ఆయన...మాట " శిలా శాసనం "... శోత్రియ బ్రాహ్మణుడు...మాట...సొల్లు రాదు వచ్చిందటే...ఖచ్చితం
Corret
అందరూ కల్తీ కల్తీ అంటున్నారు.. అది ఎప్పుడు జరిగింది.. ఎవరి ముఖ్యమంత్రిగా ఉండగా జరిగింది అది చెప్పండి ముందు.. అంతేగాని వచ్చి ప్రజల్ని మోసపోయే విధంగా చెప్పండి.. ఫస్ట్ అది చెప్పాలి.. కల్తీ నెయ్యి తక్కువ రేటు కొన్నారా.. లేక కల్తీ చేశారా.. కల్తీ అంటే ముందుగా చెప్పాలి ఏది కల్తీ కాదు...
నమస్తే సార్ మీ వంటి పెద్దవాళ్ళు అందరూ కదలకపోతే యువతరానికి స్ఫూర్తి ఉండదు. ఏడుకొండలవాడు అక్కడే ఉన్నాడండి కచ్చితంగా తప్పు చేసిన వారిని శిక్షించాడు ఇంకా శిక్షిస్తాడు. 🙏🙏🙏.
చాలా బాగా విశ్లేషించారు
గురువు గారు చాలా చక్కగా వివరించారు. నిజంగా హిందువులు తప్పకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.
Guruvu garu supreme Court Ki meeru chepavachu gada
అనర్ధము మానవునితంతు
ఆపద మాత్రం అందరివంతు
అపచారము మన్నించుముదేవా
ఏడుకొండలా వేంకటేశా🙏🙏
హిందూ శాస్త్రాలు పురాణాలు మన పిల్లలు చదవకుండా పాఠ్య పుస్తకాలలో తొలగించి 70 ఏళ్ల నుండి ఈ నెహ్రూ వంశం ఇటువంటి దుర్గతి తెచ్చింది
ఇప్పుడు నెహ్రూ లేడు కదా.!మనమిప్పుడు హిందూ అనుకూల విద్యావిధానం అమలు చేయవచ్చు కదా!
@@venkatanageswararaomutnuru8977
ఈ మాట గురించీ నీవూ ఎందుకూ చెప్పవూ.
ఆ నెహౄ తెచ్చిన దరిద్రం వల్లనే ఈ దురదృష్ట భారత దేశం స్వతంత్రము సంపాదించింది లేకపోతే ఇంగ్లీషు దొరలు కాళ్ళ దగ్గర పడి వుండే మహా భాగ్యం ఈ దేశ ప్రజలకు ఇప్పుడు వరకూ వుండేదే నిశ్చింతగా
correct 💯 70 years Bharat chala chala chala chala nashta poindi
ఛానెల్ వారికీ హృదయపూర్వక అభివందనలు 🌹🌹🌹🌹🌹👍👌👍
అసలు భారత దేశం లో అన్ని ఊర్ల పేర్లూ హిందూ పేర్లు గా మార్చాలని నా ఉద్దేశ్యం ఉదాహరణకు, హైదరాబాద్ భాగ్యనగరం, ఢీల్లి హస్తిన అలహాబాద్ ప్రయాగ ఇలా .
ఈ దూర్మార్గగాని అంతం చెయ్యి గోవింద ఒకసారి కళ్ళు తెరవండి స్వామి
0000000000000000000
మనం సామాన్యులం ఎంత గొంతు chinchu🙏కున్న వారు తోలు మందంగాళ్ళు పట్టించుకోరు
Excellent debate -Sri Mudigonda explained lot of truths and made lot of Hindus eyes- Thanks to Gopi Gaaru - Rao from USA🙏🙏
పాదాభివందనం స్వామి చాలా ముక్కుసూటిగా వివరణ ఇస్తున్నారు
చాలా బాగా చెప్పారు సార్, మరి కలియుగం వీళ్ళవలన అంతమైనట్టున్నది.
ఎల్.వి.సుబ్రమణ్యం గారు చాలా సిధ్ధాంతపరమైన ఆఫీసర్ గారు🙏వారు ముక్కుసూటి మనిషి! నిష్కల్మషమైన మనసుతో స్వామివారిసేవలో తరించారు🙏
సుబ్రహ్మణ్యం గారు పుట్టపర్తి లో డబ్బులు బొక్కారని..వార్తలు వచ్చాయి ..మొత్తానికి ఆయన్ని కాపాడింది వైస్సార్ ..ఆ కృతజ్ఞత ఆ మనిషి లో లేదు ....
Lv సుబ్రహ్మణ్యం ..రమణ దీక్షితులు ఇప్పుడు పనిచేసి న వాళ్ళు కాదు
Lv సుబ్రహ్మణ్యం గారు ఏ ఎండ కి ఆ ఎండ కి గొడుగు పడుతూ ఉంటాడు ..
భవిష్య పురాణ ములో క్రీస్తు ..అల్లా కూడా శ్రీ మహా విష్ణువే ప్రళయ కాలం లో కాపాడి భరత ఖండం లో నిలిపాదని ఉంది
@@dr.m.muralikrishna4537 Sripada Srivallabha Charithamruthamu says::: In kaliyugam, Dhruva took birth as Yesu Prabhu. He believed that God was his father. Sri Vasavi Kanyakamba gave her power to Marie, the sacred soul (pavitra atma). Dhruva was born as Yesu Prabhu to Marie even when she was virgin.
సనాతన ధర్మం పాటించే వాళ్ళు డిస్కర్షన్ చేసేటప్పుడు దయచేసి నుదుట సిందూరం ధరించే అలవాటు మనందరం చేసుకోగలం జై శ్రీ రామ్
చాలా గొప్ప, ఇంటర్వ్యూ.
Is it not Mr Jagan Reddy punished already by Lord Venkateswara by not allowing him to become CM again.
నమస్తే సార్ ..... నేను మీ శిష్యురాలిని kothi womens college లో MA తెలుగు సాహిత్యం చేశాను మీరు మాకు ఒక సబ్జెక్టు బోధించేవారు . చాలా సంవత్సరాల తర్వాత మిమ్మల్ని చూశాను చాలా సంతోషంగా అనిపించింది. మీకు నా హృదయపూర్వక పాదాభివందనాలు
You are very lucky to be a student of great person
గురువుగారికి 🙏 ఆయన చెప్పేది అక్షర సత్యం... అందరూ సపోర్ట్ చేయండి. మనం హిందూ మతంలోకి రమ్మని కానీ క్రీస్తు గురుంచి పట్టించుకోవడం కానీ చేయము . కేవలం వాళ్ళు హిందువులను ,వాళ్ళ ఆచారాలను disturb చేయడం లాంటివి చేస్తే వాళ్ళకి బుద్ధి చెప్పే పని చేస్తారు అంతే. కాబట్టి వాళ్ళని వదలద్దు.
సార్ మీకు అనేక నమస్కారాలు తిరుమలలో ప్రతి ఉద్యోగి హిందువే ఉండాలి అన్ని మతస్తులు ఎవరు ఉండడానికి వీలులేదు
TTD lo panichese vudyogi Govinda namamu nudhuti py dharinchali
ధన్యవాదములు సర్
Yes sir....m. prasadgaru....jai Sri Ram Jai Bharat jai 🕉 🚩 🙏 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🙏🚩🕉🌺
మన దేశంలో నీ ప్రజల కోసం ధర్మం కొరకు పవన్ కల్యాణ్ గారూ చాలా ధైర్య సాహసాలు చూపి ధర్మానికి కట్టుబడి దేశం కోసం మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకోసం దేశం గురించి చాలా బాగా. ఆలోచన తో చేస్తున్న ఉద్యమం ప్రజల కోసం నడుస్తున్న మీకు మా ధన్య వాదాలు . జై శ్రీరామ్ . జై మోడి జీ . జై. పవన్ కల్యాణ్.
Pl stop Pavan Kalyan bhajana
He is not in a position to take action. We support him to do it
@@srinivaskoduri2412only Pawan has highlighted the issue. So he must be appreciated
ఇన్ని విషయాలు చెప్పినందుకు హృపూర్వక నమస్కాలు మహర్షులు మీకు ధన్యవాదములు
మన దేశం రాష్ట్రం ఎటు పోతుందో ???? మేల్కొనండి ఆలోచించండి
Very eye opening for hindus,dhanwadhamulu mahodaya, namasthe
అన్ని అబద్ధాలే. ఇతర దేశాలలో ఒక కోటి మంది హిందువులు అన్ని సుఖాలు అనుభవిస్తున్నారు. ఈయన ఒక సారి వాళ్ల చుట్టాలని అడిగి తెలుసుకోవాలి. ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టు ఉంది. ఒక ఆరు నెలల్లో నిజ నిజాలు తెలుస్తాయి. అప్పటి వరకు మనని మనమే అప్రదిష్ట పాలు చేసుకోకూడదు. హిందువుల మనోభావాలను తాజకీయంతో జత పరచ కూడదు.
బాగా చెప్పారు 100 శాతం నిజం ముసలోడికి ..బుర్ర పనిచేయడం లేదు
మీరు చాలా చాలా బాగా మాట్లాడారు sir
పెద్దవారు. గౌరవించదగినవారు. మీ మాటకు విలువఉంది. కాని మీ అంతట మీకు తెలియకుండా, నిర్ధారణ చేసుకోకుండా, ఎవరో అనుకుంటున్నారని ఆ మాటలు మీ నోటి ద్వారా చెప్పవచ్చా. మీ గౌరవం తగ్గించుకోవచ్చా. మీ మాటల్లో నిర్ధారించుకోవలసినవే అన్నీ. పైగా ఇంకా అనేక ప్రశ్నలు, సందేహాలు ఉన్నాయి.
Yes sir...
Meeru, chala,, goppa,, jnanulu, mahathmulu,, godblesslong,, life
అయ్యా మీ కు పాదాభివందనములు
గరు గారు నజాలని నిర్భయంగా ఎంత చక్కగా చెప్పుచున్నారు. మేము కూడా మా గుడిలో స్త్రీ లందరం కలిసి ప్రాయశ్చిత్తం చేసుకున్నాము.
హిందూ దర్మం పై మన కలియుగవైకుంఠ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో గొడ్డు క్రొవ్వు చేప నూనె తురకల హలాల్ తో ధర్మ విరుద్ధంగా యుగ యుగాలలో ఎప్పుడు ఈ విధ కల్తీ జరగ లేదు, అందుచేత జగన్ మోహన్ రెడ్డిని, వై వి సుబ్బారెడ్డి ని, ధర్మారెడ్డి ని నిర్భందించి ఉరివేయాలి
Vaari thalalu khandinchali
ఈలాంటి వూపాధ్యాయులు లవద్ద చదువు నేర్పుకుంటే మంచి పౌరులవుతారు
ప్రొఫెర్ సార్. మీరు కరెక్ట్ గా చెప్పారు మీనిష్టర్ సార్ పనిషమెంట్. ఇవ్వాలి
మీలాంటి విజ్ఞులు.. సమాజం పట్ల బాధ్యత కలిగిన వారు.. హిందూ ధర్మ పరిరక్షకులు.. మేధావులు మరింతమంది బయటకు వచ్చి విషయం గురించి మాట్లాడుతూ ఉండాలి.. మీకు పాదాభివందనములు గురువుగారు 🙏🙏
Tc
సార్ గత ఐదు సంవక్షరాలు జరిగింది, ఇదే సార్. మీరుగాని, నేనుగాని, అందరి అభిప్రాయం.
రమణ దీక్షితులు కూడా ఎందుకు ఉద్యోగం లొ కొనసాగాడు. తాను, తన కుటుంభం ఈ నెయ్యి తినలేదు కదా? స్వామి కి ఎందుకయ్యా ఇలా చేశారు. భీష్మ.
Ramana Dikshithulu oka awakashavadi. Cbn government lo unnappudu diamond vishayam lo media lo chaala matladadu. Mari laddu vishyam lo enduku media ku cheppaledu enduku? Ante veediki kavalasina panulu jarigithe matladadu.
Chala chakkaga chepparu sir thankyou 🙏🙏🙏
Dhanyavadamulu professor ji🙏🙏🙏
అయ్యా ఇప్పటికి హైదరాబాదులో ఉన్న రెండు గుడిలో ఆ పాత నెయ్యి వాడుతున్నారు ఒక తిరుమలలోనే కాదు భారతదేశంలో ఎక్కడ టీటీడీ దేవాలయాలు ఉన్న అంతట ఇదే నెయ్యి
చాలా బాగా చెప్పారు.నిజాన్ని నిక్కచ్చిగా హిందూ సమాజానికి తెలియజేసినందుకు ధన్యవాదాలు. కలయుగా దైవం వెంకటేశ్వరుడి ప్రసాదం కల్తీ చేసిన వారికి ఆదేవుడే శిక్ష వేస్తారు.
ఓంనమో వేంకటేశాయ🎉
Sir..AR yeppudu vachindi thirumala
సార్ మీ పాదాలు కడగాలని ఉంది మీరు ఎంత గొప్పగా అద్భుతంగా వాస్తవంశాలను వివరించారు స్వామికి అపచారము చేసిన ఏ ఒక్కడైనా సర్వనాశనం కచ్చితం
Iam from Karnataka Bangalore
Crores of people from all over the World vist Tirumala the culprits should get severe Punishment
శివప్రసాద్ గురువు గారికి నా ధన్యవాదములు మీరు చాలా బాగా చెప్పారు మీ అంత జ్ఞానవంతులు ఈ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లోనే లేదు సార్ మీ ఆంధ్రలో తెలుగువారు అయినందుకు మాకు చాలా గౌరవంగా ఉంది
శివ ప్రసాద్ గారికి నమస్కారములు మీరు అన్ని విషయాలు చాలా వివరంగా చెప్పి ఉన్నారు మీకు నా ధన్యవాదములు
Si va Prasad garu meeru professor goppa vAllu ka ni amelabam adaralu levu meeru aroje cheppiunte intha duram vachedhi kadu
అన్ని నమ్మల్సిన అవసరం ledu బాస్, రమణ దీక్షితులు చెప్పినది అసలు నమ్మకూడదు
100శాతం నిజం ..బాగా చెప్పారు
Om namo వేంకటేశాయ
ఇప్పటి natural calamities కి ఇదే కారణం Tirupathi ని నాశనం chesthunanru స్వామి వారు ఊరుకునేది లేదు
Om namo Narayanaya namo namah 🙏 Balaji bhavan ji ki jai ho 🙏 TQ you very much Guruji 🎉 God bless our Hindu lord family's 🙏 Jai Bharat Matha ki jai 🙏 Jai pavan Kalyan Gari ki 🎉 TQ very much Sir 🙏👌🙏💐
Om Namo Venkateshaaya.... శ్రీరామజయం.... ధైర్యంగా వాస్తవాలను హిందువులకు తెలియజేయడానికి ఛానల్ ముందుకు వచ్చారు ... మీకు భగవంతుడు మరింత ఆయురారోగ్యాలు నుంచి కాపాడాలని ప్రసాదించాలని కోరుకుంటాము...హరి ఓం
వెంకన్న స్వామి బ్రమ్మొస్తవలకు. అన్యమతస్తు డ్యన వ్యక్తి.C.M. అయినా డిక్లరేషన్ ఇచ్చి రావాలి అలా అయితే నే. ఆహ్వానించాలి
Sir....thought provoking interview
దీనికి తప్పకుండా సుప్రీం కోర్టు జడ్జి తో ఎంక్వైరీ చేయించాలి
అందరి అనుమానాలు, పోతాయి
ప్రొఫెసర్ గారు చాలా బాగా చెప్పారండి🙏 అవును ప్రతి ఒక్క హిందువు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే
మనం కూడా లడ్డూలు ఎన్ని పడితే అన్ని ఇస్తుంటే తీసుకోకూడదు ప్రసాదం ప్రసాదంలా అనే వాడాలి
Who finally gets those 51 Daily Naivedyams ,after offering to the Lord Sreenivaasa ?
ఓం నమో వెంకటేశాయ
సార్ మీరు చెప్పింది 100% కరెక్ట్
మాకు తెలియని విషయాలు కూడా కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు
దేవుడు నే విమర్శించడం మొదలు పెట్టాడు ఈ మానవుడు ఏదేవుడైనా మంచే చెప్పాడు కానీ ఈదుర్మార్గులలాగా బోధనలు చేయలేదు ఈ దేశానికి వినాశకాలం వచ్చినట్లుంది
No one can explain like dr s.prasad garu on prasadam through full derails. జై hind
చంద్రబాబు టైంలో నే నెయ్యి వచ్చింది...తిప్పిపంపేశామని చెప్పాక కల్తీ ఎలా జరిగింది?ఎవరు కలిపారు?తేల్చాలి..రెండు నెలలు ఆ రిపోర్టును ఎందుకు దాచిపెట్టారు...అది ఇప్పుడెందుకు బయటపెట్టరు?...ఇది సుప్రిం సూటిప్రశ్న? దీనికి సమాదానం చెప్పండి.
YSR కి ఉత్తరీయం కప్పుతూ ఉండగానే వెనకనుంచీ లాగేయించుకునేవాడు. క్షణం పాటు కూడా ఉంచుకునే వాడు కాదు.
దరిద్రుడు