తిరుమల శ్రీవారి గర్భ గుడిని తలపించేలా డాలర్ శేషాద్రి నివాసం | Dollar Seshadri House | Ntv Exclusive

Поделиться
HTML-код
  • Опубликовано: 4 фев 2025

Комментарии • 503

  • @ntvtelugu
    @ntvtelugu  3 года назад +25

    Watch Full Video Here>> ruclips.net/video/KaPYeDBIWqE/видео.html

  • @chalapathiaouka6619
    @chalapathiaouka6619 3 года назад +9

    🙏 ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏🙏 🙏 తిరుమలలో పూజ్య శేషాద్రి స్వామివారి ఇంటిని ఒక స్మృతి చిహ్నంగా ఏర్పాటు చేయాలి తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులుదర్శించేవిధంగా చర్యలు తీసుకోవాలి. తిరుమలకు భక్తులను రాకుండా భయపడుతున్న కరోనా పురుగులను వంశంతో సహ సర్వ నాశనం చేసి కాపాడు తండ్రి శ్రీ వేంకటేశ్వర గోవిందా గోవిందా గోవింద🙏పూజ్య శేషాద్రి స్వామివారికి శ్రీవారి సాయుజ్యం లభించును గాక గోవింద 🙏🙏🙏🙏తెలుగు 🌷 వారందరు 🌷 తెలుగులోనే 🌷 వ్రాద్దాం 🌷 జై తెలుగుభాష 🌷 జై తెలుగుతల్లి 🌸 🌷 🌷 🌷 🌷 🌷 🌷 🌷 🌷 🌷 🌷 🌷

  • @suseelamoka2035
    @suseelamoka2035 3 года назад +57

    ఓం శాంతి 🙏🙏🙏. బ్రహ్మోత్సవాలు టైమ్ లో శేషాద్రి గారు చివరి వరకు ఉండి. అన్ని కార్యక్రమాలు లలో పాల్గొనేవారు. అయన ఆరోగ్యం సహకరించకపోయిన స్వామి మీద భక్తి తో స్వామి తోనే ఉండాలని అయన కోరిక.... అదే నెరవేలని స్వామి వెడుకుంటూన్నా....🙏🙏🙏

  • @mallarapusreenivasulu8381
    @mallarapusreenivasulu8381 3 года назад +89

    స్వామి మీరు ఎక్కడ ఉన్నా మీ యొక్క ఆత్మ కు శాంతి చేకూరాలని భగవంతుడుని ప్రార్థిస్తున్నాను స్వామి.

  • @lakshmitejdudala6506
    @lakshmitejdudala6506 3 года назад +53

    ఆ వైకుంఠ స్వామి అయినా వెంక్కన్న దగ్గరకే ఆ వెంకన్న స్వామి తెస్కెలోపోయారు సాషద్రి గారిని తీసుకెళ్లారు

  • @VamshiKrishna-or5sr
    @VamshiKrishna-or5sr 3 года назад +28

    నేరుగా వైకుంఠానికి తీసుకెళ్లారు ఆ దేవ దేవుడు తిరుమల లో ఆ స్వామి వారికి ఇన్ని సంవత్సరాలు సేవ చేయడం పూర్వ జన్మ సుకృతం

    • @krkreddy8627
      @krkreddy8627 3 года назад

      అవును బ్రో

  • @sivakotesh96
    @sivakotesh96 3 года назад +3

    డాలర్ శేషాద్రి ... గారి మరణం .. మీరు ఇంత .... ఇలా ... చూపిస్తున్నారు.. మీరు చుపిలసిన విషయాలు చాలా ... వున్నాయి.. న్యూస్ ఛానెల్స్ చూస్తుంటే .. చాలా జాలి వేస్తుంది

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 3 года назад +177

    హిందూ మత విశ్వాసి డాలర్ శ్రీనివాసరావు గారు ఆ వెంకన్న సన్నిధికి చేరుకుంటారు ఆయన ఆత్మ శాంతి కలగాలని ఆ వెంకన్నని కోరుకుందాం 🙏🏿❤️🙏🏿

    • @lavunikhilchowdary
      @lavunikhilchowdary 3 года назад

      Dollor Seshadri

    • @DharmaJyothi
      @DharmaJyothi 3 года назад +2

      All want dollars.... 🌏 dollar contry is Christian country.. So please belive in Lord Jesus Christ ❣️❣️❣️he is the only one God ✝️✝️✝️✝️✝️

    • @jayasreen9585
      @jayasreen9585 3 года назад +7

      @@DharmaJyothi అవునా... నువ్వెందుకు ఇక్కడే పడి ఏడుస్తున్నావ్... నువ్వు పో..

    • @indiradeviveebhudi6495
      @indiradeviveebhudi6495 3 года назад +3

      డాలర్ శ్రీనివాసరావు గారు ఆ వెంకన్న సన్నిధికి చేరుకున్నారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వెంకన్న స్వామి కొరుకుతున్నాను ఓం నమో వేంకటేశాయ నమః

    • @DharmaJyothi
      @DharmaJyothi 3 года назад

      @S M K its you're syko and crack thinking...your brain got damaged . 🤑.... LORD Jesus is Almighty God... Is living bread, living God, Word of God ❣️and he stunning Hero.. ✝️✝️✝️.. 155 Christian contries worshipping Lord Jesus...430 crores worshipped Lord Jesus Christ ❣️❣️❣️🌏🌏🌏🌏

  • @prajkumar4046
    @prajkumar4046 3 года назад +47

    శ్రీ.గౌరవ.డాలర్ శేషాద్రి గారి ఆత్మకు శాంతి కలగాలని ఆ వేంకటేశ్వర స్వామి వారికి వేడుకుంటూ...ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను..

  • @vasusrinivasu5870
    @vasusrinivasu5870 3 года назад +1

    టిటిడిలో పరిచయం లేని వ్యక్తి ఏంటి స్వామి?పరిచయం అవసరం లేని వ్యక్తి అంటే సరిపోతుంది కానీ

  • @KrishnaDas-kr7ec
    @KrishnaDas-kr7ec 3 года назад +1

    ఆహా ఇల్లు వైకుంఠ మాదిరి ఉంది ప్రతి ఒక్క హిందువు ఇల్లు ఆ విధంగానే ఉండాలి ఇల్లు ఆ విధంగా ఉంటే ఆ భగవంతున్ని ఎప్పుడూ స్మరణ చేసుకుంటూ ఉండొచ్చు మనిషి పుట్టుకకు ఇంకేమి కావలెను ఆ భగవంతుని స్మరణ తప్ప జై గోవింద జై గోవిందా గోవిందా జై జై గోవిందా జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్

  • @banothchinna2359
    @banothchinna2359 3 года назад +7

    కార్తీక సోమవారం రోజున డాలర్ శేషాద్రి స్వామి నీ ఆ మహాదేవుడు తనలో ఐక్యం చేసుకున్నాడు అది దేవుడి నిర్ణయమే

  • @mallareddypadamatimallared9856
    @mallareddypadamatimallared9856 3 года назад +122

    ఓం శ్రీ నమో వేంకటేశాయ నమహా గోవిందా హరి గోవిందా వెంకట రమణ గోవిందా

    • @జూపల్లి.రావు
      @జూపల్లి.రావు 3 года назад +3

      స్వామి వారి డాలర్లు శేశాద్రి పాలాయ గోవిందా , డాలర్ల శేశాద్రి కి పాయ గోవిందా

  • @kattekolavenkataramanarao4103
    @kattekolavenkataramanarao4103 3 года назад +86

    ఓం నమో వేంకటేశాయ. స్వామి వారి దయతో శేషాద్రి స్వామి గారికి పరమపదం లభించు గాక అని శ్రీవారిని ప్రార్థిస్తున్నాను

  • @poosalaprathaprao536
    @poosalaprathaprao536 3 года назад +9

    ఐహ్యగరీ ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నాను ఓమ్ శాంతీ

  • @kommojusatyanarayana4301
    @kommojusatyanarayana4301 3 года назад +4

    డాలర్ శేషాద్రి గారి ఆత్మకు శాంతి చేకూరాలని కరుకుంటున్నాను

  • @sirisubrmaniam4152
    @sirisubrmaniam4152 3 года назад +12

    He lived for God, lived with God and lived in God. Really a blessed soul! 🙏🙏🙏🙏

  • @varanasitv4271
    @varanasitv4271 3 года назад +66

    శేషాద్రి స్వామి వారి ఇంటిని అలాగే ఉంచాలి.

  • @bvrprasad9294
    @bvrprasad9294 3 года назад +4

    డాలర్ శేషాద్రి స్వామి వారు పూర్తిగా వారి జీవితము స్వామి కి అంకితం చేశారు.
    స్వామి వారి ఆశీస్సులు పూర్తిగా వారికి ఉన్నాయి. స్వామి వారి సేవకు పదకోండు
    నెలలు దూరం అయినందుకు వారు పడ్డ బాధ వర్ణనాతీతం.

  • @KR-pj6ie
    @KR-pj6ie 3 года назад +2

    Superb video. All the devotees will be thrilled to see the video. Thanks for the anchor and his team.

  • @rajinikumari7391
    @rajinikumari7391 3 года назад +13

    E houseni ayanaperu petti muesiyamga mariste baguntundi anta kastapadi avvani amarchukovatam chala great ayanagari atmaku santi chekuralani korukuntunnanu

  • @TeluguIndian729
    @TeluguIndian729 3 года назад +1

    So Great Dollar Seshadri Swamy varu🙏🙏
    Great Bhaktha of Tirumala Sri Venkateswara Swamy varu🙏🙏
    Govinda Hari Govinda.. Om Namo Venkatesa🙏🙏

  • @ashoku5102
    @ashoku5102 3 года назад +44

    అయన ఆస్తులు స్వామి వారికీ రాసిస్తే బాగుండు. RIP

    • @swaroopareddy167
      @swaroopareddy167 3 года назад +3

      Avunu . Adi matram cheyyaru

    • @kamalcharu2483
      @kamalcharu2483 3 года назад +4

      Ee mata poilticians ni cinema actors ni adagaru papam brahmin ante matram icheyali anni

    • @kamalcharu2483
      @kamalcharu2483 3 года назад +2

      @@swaroopareddy167 jagan reddy ni adugu vacchu ee mata

    • @kuntavinod5849
      @kuntavinod5849 3 года назад +1

      Yes 👍👍👍👍👍is correct

    • @AnilKumar-ts4pw
      @AnilKumar-ts4pw 3 года назад +1

      Ayana asthulu enduku gani nee asthulu icheyachu kadha

  • @lastbottle6003
    @lastbottle6003 3 года назад +8

    డాలర్ శేషాద్రి .... స్వామి ఎలా అయ్యాడు??

  • @narendra2053
    @narendra2053 3 года назад +10

    శ్రీ తాళ్ళపాక అన్నమయ్య తరువాత శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో తరించిన వ్యక్తి శ్రీ డాలర్ శేషాద్రి గారు.

  • @ramakrishnaiahbatchali2936
    @ramakrishnaiahbatchali2936 3 года назад +24

    Miss Him Especially during SD Seva .

  • @rajashekarsilaru2775
    @rajashekarsilaru2775 3 года назад +20

    Om shanti 🙏🙏

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 3 года назад

    ఆ భగవంతుని సన్నిధికి మళ్ళీ జన్మ చేసుకుంటారు ఆ భగవంతునికి సేవ చేస్తారు

  • @ganeswararaobontu353
    @ganeswararaobontu353 3 года назад +8

    డాలర్ శేషాద్రి గారు ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నాను
    ఓం నమో వేంకటేశాయ నమః 🙏🙏

  • @leviinstitute-
    @leviinstitute- 3 года назад +4

    ఇతను లంచం తీసుకుని అలా ఆ ఇల్లు కట్టి ఉండాలి. ఎందుకని మిగిలిన పూజారి వారుల ఇళ్లు అలా ఉండవు?.

  • @ramesht7184
    @ramesht7184 3 года назад +2

    👏👏👏👏👏👏👏 గాడ్ బ్లెస్స్ యు స్వామి

  • @josephkumar8532
    @josephkumar8532 3 года назад +11

    ప్రముఖలతో ఫొటోస్... ఒక్క పేదవాడితో ఫోటో లేదు!

  • @kumarrk4
    @kumarrk4 Год назад

    పరిచయం లేని వ్యక్తి కాదు....పరిచయం చేయాల్సిన అవసరం లేకుండానే గుర్తించ గలిగే వ్యక్తి....

  • @sssubrahmanyam7954
    @sssubrahmanyam7954 3 года назад +34

    వెంకన్నబాబు ఉత్సవాళ్ళో, శేషాద్రిగారిని చూస్తే ఒళ్ళు పులకరిస్తుంది. నిండుకుండ. అయన లేని లోటు ఎవ్వరూ తీర్చలేరు

  • @karunadevim6137
    @karunadevim6137 3 года назад +16

    ఓం శాంతి ఓం శాంతి🙏🙏

  • @savitriy2682
    @savitriy2682 3 года назад +8

    ఓం గోవిందా, గోవిందా గోవిందా 🙏🙏🙏

  • @mediafxn
    @mediafxn 3 года назад +1

    పరిచయం లేని వ్యక్తి కాదు అండి... పరిచయం అవసరం లేని వ్యక్తి అంటే బాగుంటుందేమో.

  • @babunani82
    @babunani82 3 года назад +2

    అవును స్వామి వారి బంగారం

  • @lazydesi1808
    @lazydesi1808 3 года назад +21

    Chinna size temple kattesaru 😀 .. Govinda Govinda .. Mee bhakti ki na padabi vandanam .. 🙏🙏

  • @muni2656
    @muni2656 3 года назад +1

    ఇప్పుడు దేవునితో ఉన్నాడు

  • @indumatim7751
    @indumatim7751 3 года назад +13

    వయసు రీత్యా కూడా డాలర్ శేషాద్రి గారు చాలా పెద్దవారు ఒక దైవ సన్నీదీని చివరి శ్వాస వరుకు గడిపిన మహనీయుడు వారిని ఏకవచన సంభోధన భావ్యం కాదు మర్యాద గారు అని సంభోధన చేయుట మంచిది వారి ఆత్మ కు శాంతి కలగాలని ఆ దేవదేవుని ప్రార్ధిస్తూ ఓం నమో venkateshaya వారి సర్వీస్ అంత లేదు మీ వయసు

    • @rohinisreevoleti470
      @rohinisreevoleti470 3 года назад +1

      Anchor swamiki perupettadata andule ekvachanam.amma babu Chinna pedda maryada nerpaledu mari.

  • @renukaakkangari4513
    @renukaakkangari4513 3 года назад +2

    Om namo venketesha 🙏🙏

  • @lakshmipolukonda9176
    @lakshmipolukonda9176 3 года назад +50

    He lived allthe time with Sri Venkateswara Swamy"s presence .

  • @raghumokirala3187
    @raghumokirala3187 3 года назад +3

    TTD లో పరిచయం లేని వ్యక్తి ఏందన్న, పరిచయం అవసరం లేని వ్యక్తి అనాలె.

  • @siralapradeep4325
    @siralapradeep4325 3 года назад +1

    Most mysterious dollar.

  • @ramakanukolanu5284
    @ramakanukolanu5284 3 года назад

    Punyaatmudu.Dhanyajeevi.Andariki labhinchadu ee sukrutam

  • @Hamsagayathri02
    @Hamsagayathri02 3 года назад

    Omm shanthi 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @anjireddy8612
    @anjireddy8612 3 года назад +1

    Good 🙏❤️

  • @annabalarangaiah9585
    @annabalarangaiah9585 3 года назад

    Tq ntv

  • @dhanalakshmimingu3383
    @dhanalakshmimingu3383 3 года назад

    Oom shanti🙏🙏🙏🙏🙏

  • @pln2373
    @pln2373 3 года назад

    స్వామి వారి సన్నిధి నుండి స్వామి వారి సన్నిధిలో కి డాలర్ శేషాద్రి!

  • @ramamohanakanagala2146
    @ramamohanakanagala2146 3 года назад +1

    Om Namo Venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kingkartikvarma
    @kingkartikvarma 3 года назад +6

    He doesn't have children. His mind is completely filled with Venkanna.He is Annamaya of this generation.

  • @kinneraadvaithreddy9823
    @kinneraadvaithreddy9823 3 года назад +22

    Will miss Seshadri gari smile and the bhajans...govinda jari govinda

  • @banuprasad8197
    @banuprasad8197 3 года назад +1

    Ohm namo Narayana.ohm Shanthi

  • @suryaravula1074
    @suryaravula1074 3 года назад

    పరిచయం అవసరం లేనటువంటి వ్యక్తి

  • @sunand7914
    @sunand7914 3 года назад

    ,
    గోవిందా హరి గోవిందా 🙏🌹🙏🌹🙏🌹

  • @chandaparapusuryanarayana5753
    @chandaparapusuryanarayana5753 3 года назад +4

    Pink dimand gurinchi cheppaledu Swamy😭😭😭

  • @pathyprabhakarrao169
    @pathyprabhakarrao169 3 года назад

    Nice information

  • @vanisripulluru8499
    @vanisripulluru8499 3 года назад +43

    ఓం శాంతి 🙏

  • @RamaDevi-xi4tk
    @RamaDevi-xi4tk 3 года назад

    Sradhanjali to him.🙏🌸

  • @jayaprasad849
    @jayaprasad849 3 года назад +5

    డాలర్ శేషాద్రి అనేపేరు ఎలవచిందో తెలుసా,ముందు అది తెలుసుకొని తరువాత పొగడండి.

  • @S_r_k_96
    @S_r_k_96 3 года назад

    43 యేళ్లు వెంకన్న సన్నిధిలో నిత్యం గడపం చాలా విశేషం

  • @anjireddy8612
    @anjireddy8612 3 года назад

    Good n t v

  • @akkalaranjithkumar
    @akkalaranjithkumar 3 года назад +17

    Great Service towards Lord Venkateswara Swamy by Dollar Seshadri!!

  • @amarkamepalli3713
    @amarkamepalli3713 3 года назад

    I am happy😁😁😁😁

  • @vijaysamundeswari5489
    @vijaysamundeswari5489 3 года назад +11

    Great service to TTD temple. Miss you sir. RIP.

  • @voggukishore3442
    @voggukishore3442 3 года назад

    ఎంత సంపదించిన ఎంత ఉన్న చివరికి మోక్షం కావాల్సిందే గోవిందా గోవిందా గోవిందా

  • @sugandhigiridhar1989
    @sugandhigiridhar1989 3 года назад +2

    Ellaapudu Live Programs lo mundu Aayana nilchunnwvaru. Aayananu miss chestamu🙏🙏🙏🙏

  • @buggannapedd6884
    @buggannapedd6884 3 года назад

    Om santhi sesadri swami om govindaya namaha💐🙏💐🙏💐🙏💐🙏💐🙏

  • @sarswathiamma1260
    @sarswathiamma1260 3 года назад

    Doller Seshadri is a real and Lucy person. because he has given service to believed Lord venkatarama na

  • @saiprinceyt7447
    @saiprinceyt7447 3 года назад

    Om Shanthi 🙏🙏🙏🙏

  • @sasikala2922
    @sasikala2922 3 года назад +1

    Media vallu pedha vallanu garu ani respect ivadam marachinaru bro. Pls ur the most important persons to give next generation ni marchagalaru . Patta news like 15 years back ki ipatiki chala change vachindi. Pls it's a request.

  • @sadasivsadasiv8952
    @sadasivsadasiv8952 3 года назад

    Namo Venkateshya Namaha
    Govinda Govinda Govinda Hari Govinda Govinda

  • @kumarnaturevlogs
    @kumarnaturevlogs 3 года назад +1

    ఓం నమో నారాయణాయ 🙏🙏🙏🙏 గోవిందా గోవిందా 🙏🙏🙏

  • @nareshak4849
    @nareshak4849 3 года назад +1

    Om Shanti

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 3 года назад

    Ohm Shanthi🌹🙏

  • @sangasonu5546
    @sangasonu5546 3 года назад

    Govinda govinda govinda jaiganesh omnamashivaya Amma sairam swamysharanam Narasimhaswamy omnamashivaya Amma sairam Amma sairam Amma sairam Amma sairam Amma sairam swamysharanam Narasimhaswamy omnamashivaya Amma sairam Amma jaijaganatha jai Sathayanarayan omnamashivaya the jaishanidev jaikrishna jai shanideva jaiganesh omnamashivaya Amma sairam Amma sairam Amma sairam Amma sairam swamysharanam Narasimhaswamy omnamashivaya Amma sairam Amma mallanna mahadev omnamashivaya Amma

  • @kalyanjangala6432
    @kalyanjangala6432 3 года назад

    Om Shanthi

  • @padmavathyvnl9682
    @padmavathyvnl9682 3 года назад +29

    Ttd lo parichayamleni vyakthi kadhu andi
    PARICHAYAM akkaraleni vyakthi andi

  • @RAJKUMAR-ji7et
    @RAJKUMAR-ji7et 3 года назад +1

    ఈ డాలర్ శేషాద్రి ఏ ముల్లనా ఉన్నాడో ఇప్పుడు 🤓🤓

  • @ranapratapsingh3416
    @ranapratapsingh3416 3 года назад +1

    ఓం నమో వెంకటేశాయ.

  • @padmanabhansrinivasan7634
    @padmanabhansrinivasan7634 3 года назад

    Sirs AS per my opinion ""HE IS A GOD MAN"

  • @nbprasad7260
    @nbprasad7260 3 года назад +1

    Om shanthi 💐💐

  • @prasanthiyer
    @prasanthiyer 3 года назад

    Om Namo Venkateshaya

  • @sagar3891
    @sagar3891 3 года назад +1

    OM SHANTI 🙏

  • @maryalamur2396
    @maryalamur2396 3 года назад +32

    His honorable soul rest in peace.

  • @velurikoundinya3378
    @velurikoundinya3378 4 месяца назад

    పరిచయం లేని వ్యక్తి కాదు అక్కరలేని వ్యక్తి

  • @lovalakshmip860
    @lovalakshmip860 3 года назад +3

    ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu 3 года назад

    🙏🏻🙏🏻👌👌

  • @balajisrinivas8509
    @balajisrinivas8509 3 года назад +3

    ధన్య జీవి

  • @itsmeshivakumar8876
    @itsmeshivakumar8876 3 года назад +1

    "Parichayam lenatuvanti" kadhura sannasi parichayam avasaram lenatuvanti ani cheppali

  • @vijayagaddam5418
    @vijayagaddam5418 3 года назад

    Om santi

  • @seshasaimylavarapu2719
    @seshasaimylavarapu2719 3 года назад

    Omsanthi

  • @sureshk9886
    @sureshk9886 3 года назад

    పరిచయం లేని కాదు బాబు... పరిచయం అవసరం లేని...

  • @mayurpanhale8840
    @mayurpanhale8840 3 года назад +3

    😭 Om Shanti 🙏

  • @vgsubramanian861
    @vgsubramanian861 3 года назад

    Om shanti 😭😭

  • @ravanamaravanama3844
    @ravanamaravanama3844 3 года назад +7

    ఓం నమోవెంకటేశాయ

  • @SANJUGAMINGFF2014
    @SANJUGAMINGFF2014 3 года назад

    Namo venkatesaya🙏

  • @kothapallisuribabu5947
    @kothapallisuribabu5947 3 года назад

    Om.namonarana