Doesn't wear Crown, Doesn't wear Tilak, Reason? | కిరీటాన్ని ధరించడు, నామాన్ని పెట్టుకోడు, ఏమిటా కథ?

Поделиться
HTML-код
  • Опубликовано: 28 сен 2024
  • తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మూలవిరాట్టుకి ప్రతి శుక్రవారం వేకువజామున అభిషేకం జరుగుతుంది. ఇది శ్రీవారికి జరిగే అన్నీ సేవలలోకీ అత్యంత ప్రాచీనమైనది. ఈ అభిషేక కైంకర్యంలో స్వామి వారిని సేవించే భక్తులకు శ్రీవారు అనేక దివ్యానుభూతులు, మాటలలో వర్ణించలేని దివ్య లీలలను అనుగ్రహిస్తారని ప్రతీతి.
    కోటి మన్మథుల అందంతో వెలిగిపోతూ, ఒక కన్నులో తల్లి వంటి ప్రేమ, మరొక కన్నులో తండ్రి వంటి అప్యాయతను వర్షించే చల్లని కన్నులతో, నల్లని మేఘం వంటి ఛాయతో మెరిసిపోతు, వక్షస్ధలంలో కుడివైపు మూలప్రకృతి స్వరూపిణి వ్యూహలక్ష్మీని ఎడమవైపు పద్మావతీదేవిలను ధరించి, నా పాదలను శరణు వేడిన భక్తులకు సంసారసాగరం మోకాళ్ళ లోతే అని వరాలనిస్తూ, శ్రీవారి మూలమూర్తి నిజరూపంలో భక్తులను అనుగ్రహిస్తాడు.
    శ్రీవారికి శుక్రవారం అభిషేక కైంకర్యం చేసే అవకాశం రావడం ఎప్పుడైన ప్రత్యేకమైనదే!
    సాక్షాత్తూ శ్రీవారి అనుగ్రహంతో, నాకు ప్రాప్తించిన ఈ కైంకర్యంలో, స్వామి వారి దివ్య లీలలు, లీలామానుషంగా చేసే అల్లరి పనులు ఇలా ఎన్నో విషయాలు, ఎన్నో మధుర స్మృతులు ... ఇవి అజన్మాంతం పదిలంగా దాచుకునే అపురూపమైన జ్ఞాపకాలు.
    డిసెంబర్ 11, 2020న శుక్రవారం నాడు శ్రీవారు నాచే చేయించుకున్న అభిషేక కైంకర్యంలో విశేషాలు, ఈ విడియో ద్వార చూడగలరు.
    గోవిందా గోవింద
    --------------------------------------------------------------------------------------------------------------------------
    Lord Venkateswara at Tirumala Hill Shrine is offered with the most sacred Abhisheka Kainkaryam on every Friday early in the morniing. Devotees of Srivaru including Archakas, Jeeyangar Swami's, Acharya Purusha's, Staff all of them look for their turn with great devotion to be part of this most auspicious and ancient Kainkaryam. I am very fortunate that Sri Venkateswara Swami varu showered me with his immense blessing and gave me an oppurtunity to serve HIM in Abhisheka Kainkaryam on 11th December, 2020, Friday! I have recorded my divine and everlasting soul stirring experiences in this video as is. Will come up with an English version soon!
    Om Namo Venkatesaya
    ---------------------------------------------------------------------------------------------------------------------------
    Copyright 2020 All Rights Reserved with Vemgadam RUclips Channel.
    VC: SVBC, Self | Photos Courtesy: Web, TTD, Self | Sketches: Thanks to Sri Keshav Venkatraghavan garu, Sri Vasu Chennupalli garu.
    Please note All the clippings shown here ARE OF REPLICA TEMPLE TIRUPATI. THE ICON SHOWN IS A REPLICA ICON OF LORD VENKATESWARA.

Комментарии • 833

  • @jaibharath2933
    @jaibharath2933 3 года назад +58

    స్వామి, అబ్బ ,ఎన్ని జన్మల పుణ్యమో మరి నాది ,ఎంతో అద్భుతమైన ఈ వీడియో చూడగలిగాను,ఇంకా ఎన్ని జన్మలెత్తినా ఈవిషయం మర్చిపోకూడదు,జన్మ జన్మల కు కూడా నాకు గుర్తుండిపోయి ఆవెంకన్న స్వామి ని కొలుచుకుంటున్నట్లు గా భావిస్తున్నాను. నమో వేంకటేశ నమో శ్రీనివాసా ,గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా

  • @kumarb4827
    @kumarb4827 3 года назад +45

    మీ వర్ణన అత్యద్భుతంగా వున్నది స్వామి.. కళ్ళకు కట్టినట్లుగా వుంది. 🙏🙏
    ఈ జీవితంలో స్వామి వారి అభిషేక దర్శన భాగ్యం లభిస్తుందో లేదో..

    • @MandalapuVamsi-xu7uz
      @MandalapuVamsi-xu7uz Год назад +1

      స్వామి వారి కృపా కటాక్షముల వల్ల 4 మార్లు అభిషేక సేవలో పాల్గొనే అదృష్టం దక్కింది

    • @sriramkagitha1169
      @sriramkagitha1169 Год назад +1

      స్వామీ కృపతో 18-08-2023 న Lucy dip ద్వారా మేల్ చాట్ వస్త్ర సేవలో పాల్గొనే మహత్ భాగ్యం కలిగింది....

  • @ramamanikorimilli494
    @ramamanikorimilli494 Год назад +15

    ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే అంత మహద్భాగ్యం కలుగుతుంది.మీరు అదృష్టవంతులు. ఓం నమో వేంకటేశాయ.

  • @karunakararaoch4507
    @karunakararaoch4507 3 года назад +40

    అయ్యా మహానుభావా, స్వామివారి పాదాలకు, మీ పాదాలకు నా సాష్టాంగ నమస్కారాలు

  • @arunarachakatla3069
    @arunarachakatla3069 3 года назад +15

    ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏💐🌹💐 , స్వామి మీది ఎన్ని జన్మల పుణ్యఫలం ఈ జన్మలో మీరు స్వామి వారికి సేవ చేస్తున్నారు 🙏🙏🙏

  • @srinivasrao5063
    @srinivasrao5063 3 года назад +15

    ఓం నమో వేంకటేశాయ మీరు స్వామి వారి గురించి వివరిస్తున్నంతసేపు మేము స్వామి వారి ఆలయ ఆవరణలో ఉండి ఆయన లీలలు స్వయంగా వీక్షిస్తున్నట్లుగా మాకు అనుభూతి కలిగింది ధన్యవాదాలు

  • @vijayah579
    @vijayah579 3 года назад +26

    శ్రీ రామకృష్ణ దీక్షుతుల వారికి అనేక పాదాభివందనాలు. శ్రీ వారి అలంకారాలు అభిషేకాలు అంత్యంత అద్భుతంగా మేము కూడా అక్కడ నే వున్నామన్న అనుభూతిని కలిగించారు. మరెన్నో ఇలాంటి విషయాలు మాకందించి మమ్మల్ని కృతార్థులను చే స్తారని ఆసిస్తున్నాము. పాదాభివందనాలు. 👌👌👌💐💐💐

  • @panikumarkr127
    @panikumarkr127 3 года назад +8

    🙏🙏ఓం నమో వెంకటేసాయా 🙏🙏 చాలా బాగుంది వీడియో, ఎన్ని జన్మల పుణ్యము మీరు స్వామివారిని తాకే అదృష్టం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chinthachowdappa5790
    @chinthachowdappa5790 3 года назад +74

    స్వామి మీరు ఏ మాత్రం ఫిల్ అవ్వదు లెంగ్త్ ఎక్కవ అయ్యన paravledhu. మేము వింటాం... ఓం నమో వేంకటేశాయ

    • @ramakrishnadeekshitulu
      @ramakrishnadeekshitulu  3 года назад +10

      ఓం నమో వేంకటేశాయ
      తప్పకుండా!

    • @lokeshgowrishofficial6154
      @lokeshgowrishofficial6154 3 года назад +3

      @@ramakrishnadeekshitulu idhi appaddham lopala video sooting aloved ledu

    • @rameshram-gc4sm
      @rameshram-gc4sm 3 года назад

      this from namuna temple he narrated.

    • @hemanth8184
      @hemanth8184 3 года назад +1

      One hour video pettandi swami please

    • @Ravindra.G
      @Ravindra.G 2 года назад

      @@lokeshgowrishofficial6154 pichhi vedhava….adhi Namoona aalayam lo video ra….Aayna original ani cheppa ledhu

  • @akhilg92
    @akhilg92 3 года назад +10

    1st view 1st comment
    Om namo venkatesaya
    స్వామి మీ ద్వారా నేను జర్మని దేశం నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విశేషాలు తెలుసుకున్న.

  • @ThirumalPrasadPatil
    @ThirumalPrasadPatil 3 года назад +43

    అత్యద్భుతం. కళ్ళు మూసుకొని వింటూఉంటే కళ్ళముందే సాక్షాత్కారం. గోవిందా.🙏🙏🙏

  • @vimalavadlamannati3787
    @vimalavadlamannati3787 3 года назад +6

    అభిషేకం టిక్కట్లు తొందరగా దొరకవు.. ఈ విధంగా చూడటం చాలా ఆనందం గా వుంది చాలా అదృష్టం అనిపించింది..

    • @padmajaammoncherla550
      @padmajaammoncherla550 3 года назад

      Idi nija rupa darsanam kadu .TTD channel vallu erpatu chesindi

    • @ramakrishnadeekshitulu
      @ramakrishnadeekshitulu  3 года назад +2

      ఓం నమో వేంకటేశాయ
      అవును. తిరుమలలో ఎట్టి పరిస్థితులలో మూలవిరాట్టుని కెమెరాల ద్వార చిత్రీకరణను అనుమతించరు. ఇప్పటి వరకు చరిత్రలో చిత్రీకరణ జరుగలేదు, ఇక ముందు కూడా జరుగదు అని ఘంటాపథంగా చెప్పవచ్చు! ఇది తిరుమల మూలవిరాట్టు చిత్రాలు అని ఇంటర్నెట్ లో మనకు కనిపించేవన్నీ సెట్టింగ్ లు, నమూనాలు మాత్రమే!

  • @thadisettipadmavathi146
    @thadisettipadmavathi146 3 года назад +6

    Guruvugaru.....That's the Divine love... Continuously tears are coming when hearing your narration.. excellent 👌👌🙏🙏🙏 Om namo venkateshaya.....

  • @mallikarjunanaidu1896
    @mallikarjunanaidu1896 3 года назад +7

    నీ నామమే మాకు నిధియు నిధానము
    నీ నామమే ఆత్మ నిధానాంజనము..Om namo venkatesaya

  • @satyanarayanraogadicherla6685
    @satyanarayanraogadicherla6685 3 года назад +7

    We r fortunate to have opportunity to know d most imp seva n its procedure in detail n I just recollected my olden days while working as Protocal Judge at Tpy- Tml for a considerable period till Jan2009 when Lord gave me several opportunities to witness Abhisheka seva & ur narration is really Excellent Swamy Tq 🙏

  • @ramanjigowd8083
    @ramanjigowd8083 3 года назад +18

    స్వామి వారి పాద పద్మములు కు శతకోటి వందనాలు...
    ఓం నమో వేంకటేశాయ నమః...

    • @kirtinandapurkar5863
      @kirtinandapurkar5863 3 года назад

      गोदा गोविंदा लक्ष्मी रमण गोविंदा.

  • @srinivasp0526
    @srinivasp0526 Год назад

    స్వామీ మీ పాద పద్మములను సాష్టాంగ నమస్కారం సమర్పించుకుంటున్నాను...ఇంత చక్కగా మేమే స్వయముగా అభిషేకము చేసిన అనుభూతి కలిగేలా వర్ణించిన మీకు నా హృయపూర్వక అభినందనలు 🙏 ఈ వీడియో చూసినంతవరకు నా కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలుతునే ఉన్నాయి... మీరు ఉపయోగించిన పదాలు కూడా చాలా వినసొంపుగా ఉన్నాయి..

  • @akhileshsriram
    @akhileshsriram 3 года назад +3

    ఈ అద్భుతమైన వీడియో ని అందించినందుకు చాలా చాలా ధన్యవాదాలు...రామకృష్ణ దీక్షితులు గారు...మీకు ఇవే నా...🙏🙏🙏

    • @abhiramcd6571
      @abhiramcd6571 3 года назад

      Please watch the full video. It's an incredible one!

    • @akhileshsriram
      @akhileshsriram 3 года назад

      @@abhiramcd6571 Yes

  • @srimannarasimha1478
    @srimannarasimha1478 3 года назад +11

    ఓం నమో వేంకటేశాయ
    అభిషేకం నేను చేస్తున్నట్లుగా అనిపించింది.🙏

  • @sarathvamsiarts7867
    @sarathvamsiarts7867 3 года назад +2

    స్వామి... చాలా చాలా సంతోషంగా ఉంది.. అద్భుతంగా వివరించారు స్వామి..వర్ణానాతీతం..🙏🏻మీకు కలిగిన అనుభవాలు మా అనుభవాలుగా ఉన్నట్లు అనిపించాయి.మూలమూర్తి ముఖకవళికలను మాకు కళ్ళకు కట్టినట్లుగా వర్ణించారు. మీ అనుభూతిని మాతో పంచుకోవడం నిజంగా మా అదృష్టం స్వామి🙏🏻పాదాభివందనాలు గోవిందా🙏🏻

  • @sivaramkrishnanr7197
    @sivaramkrishnanr7197 3 года назад +10

    Fantastic 👏 Video Ramakrishna Dikshithulu swamy.We are blessed to hear your experiences with Lord Sri Venkateswara swamy. PLEASE 🙏 keep posting many videos as it feels like we are with Lord Venkateswara swamy while seeing and listening to your beautifully explained videos. THANKS A LOT FOR THIS VIDEO RAMAKRISHNA DIKSHITHULU SWAMY. OM NAMO SREE VENKATESWARAYA NAMAHA OM SREE VIKHANASA MAHA GURAVE NAMAHA

  • @harrshwrites227
    @harrshwrites227 3 года назад +23

    Sir..Ur voice..Way of narration...Ur intense emotion...U just made us sit in front of appa..Filled soul totally with Him..Can't describe the happiness u gave with this video..Thank you sir...Need many more from u...Truly blessed to have u

    • @nivruttipatil5500
      @nivruttipatil5500 3 года назад

      Guruji I am marathi (maharatra) I can't understand vdo language but your vice made me feeling of venkateswara govinda blessing
      Thank you
      Om namo venkatesha नमस्ते

  • @laxmikv4049
    @laxmikv4049 3 года назад

    గురువు గారికి నా నమస్కారములు ఎంత అదృష్టం చేసుకున్నారో మీరు స్వామివారి పాదాలు తాక గలుగుతున్నారు స్వామి గారు వారి గురించి మీరు చెపుతుంటే చాలా బావుంది ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది స్వామి దర్శనం ఎప్పుడెప్పుడు చేసుకుంటానా అనిపిస్తోంది స్వామిని చూస్తున్నంత సేపు చాలా సంతోషం అనిపించింది ఇలాగే స్వామి గురించి మీరు చెపుతూ ఉండాలి మేము వింటూ ఉండాలి నమో వెంకటేశాయ 🙏🙏🙏🙏

    • @balatripurasundarikothapal4888
      @balatripurasundarikothapal4888 3 месяца назад +1

      నీ పాద కమల సేవయు నీ పాద అర్చకుల తోడి నెయము నాకు దయచేసి తివా ఓ తిరుమలేశా, ఓం నమో నారాయణాయ నమః ఓం

  • @Anonymous-yr1hv
    @Anonymous-yr1hv 2 года назад

    దీక్షితులుగారు, స్వామివారిని తాకే అదృష్టం ఎన్ని జన్మల పుణ్యఫలమో. మీకు ఆ అవకాశం దక్కింది.🙏

  • @RajyaLaxmiMamidala
    @RajyaLaxmiMamidala 3 месяца назад

    ఈ రోజు ఈ వీడియో చూడడం నా అదృష్టం. తిరుమల వచ్చి స్వామి వారి దివ్య దర్శనం చేసు కున్న నంత అనుభూతి కలిగింది, ఎంత చక్కగా వర్ణించారు స్వామి 🙏🙏

  • @sudharanipentakota9083
    @sudharanipentakota9083 Год назад +7

    స్వామి వారికి నలుగు పెట్టేటప్పుడు ..స్వామి వారి కళ్ళకి కూడా పుసే స్తున్నారు స్వామి....స్వామి వారు స్వయంభూ కధ...మీరు కూడా స్వామివారికి సేవలు చేసేటప్పుడు ఆ వేంకటేశ్వరునికి .. చేసినట్టే భావిస్తారు... కథ. మరీ a స్వామివారికి నలుగు కళ్ళలో పడితే కళ్ళు మండు తై కధ....నేను మీకు చెప్పే అంత దాన్ని కాదు..... ఎదో ఉండబట్టలేక మీకు చెప్పాను....తప్పైతే క్షమించండి....

  • @ksrguptakota7880
    @ksrguptakota7880 3 года назад +1

    ఓం నమో వేంకటేశాయ.మీరు చేసిన శ్రీవారి అభిషేక సేవ చూస్తుంటే ప్రత్యక్ష అనుభూతి కలిగింది. ప్రత్యక్షంగా కూడా ఆవిధంగా శ్రీవారి అభిషేక సేవను వీక్షించలేమో మరి. మీ వ్యాఖ్యానం కూడా చాలా చక్కగా వున్నది, ధన్యవాదములు.

    • @ksrguptakota7880
      @ksrguptakota7880 3 года назад

      ఓం నమో వేంకటేశాయ. దీక్షితులు వారికి నమస్కారం. మీరు ఈ వీడియోలో ప్రధాన గోపురం వద్ద నాగరాజు, విఘ్నేశ్వర స్వామి ద్వారపాలకులు అన్నారు, ఈ విషయం మేము ఎప్పుడూ వినలేదు. స్వర్ణ పీతాంబర వస్త్రం అన్నారు అంటే అది పూర్తి బంగారమా లేక బంగారు దారాలతో చేసిన వస్త్రమా ఏదో దయచేసి తెల్పగలారు, మీ నుండి చాలా రోజులుగా వీడియోస్ రావడం లేదు,స్వామి వారి మీద మరిన్ని వీడియోస్ ఆశిస్తున్నాము, ధన్యవాదములు.

    • @ramakrishnadeekshitulu
      @ramakrishnadeekshitulu  3 года назад

      ఓం నమో వేంకటేశాయ
      ఆగమశాస్త్రం ప్రకారం గోపుర ద్వారపాలకులుగా నాగరాజ, గణేశులు పూజింపబడుతారు. స్వర్ణ పీతాంబరం అంటే పూర్తిగా బంగారంతో తయారు చేసిన ఆభరణం! సుమారు 15 కేజీల బరువు ఉంటుంది.

    • @ramakrishnadeekshitulu
      @ramakrishnadeekshitulu  3 года назад

      శ్రీవారి కైంకర్యాల వలన ఇతర విషయములకు సమయం లభించడం లేదు. తప్పక మరిన్ని శ్రీవారి గురించిన అద్భుత విశేషాలతో త్వరలో విడియోలు అందించగలను!

  • @jagannadharaoeluri6636
    @jagannadharaoeluri6636 3 года назад

    స్వామి వారి కైంకర్యం మీరు జరిపించిన తీరు వర్ణణ చాలా చాలా బాగుంది. శుక్రవారపు అభిషేకం ప్రత్యక్షంగా వీక్షించే భాగ్యం మాకు కూడా ప్రసాదించమని అమ్మవార్ని , స్వామిని భక్తి పూర్వకంగా ప్రార్ధిస్తు, దయచేసి మీరు కూడా మా తరపున ఒక్క సారి స్వామి వార్కి విన్నవించమని వినమ్రంగా వేడుకుంటున్నాము. ఏడుకొండలవాడా వేంకటరమణా గోవిందా గోవిందా.

    • @MandalapuVamsi-xu7uz
      @MandalapuVamsi-xu7uz Год назад

      శ్రీనివాసుని దయతో 4 సార్లు స్వయంగా అభిషేక సేవల్లో పాల్గొనే అదృష్టం దక్కింది

  • @mallisudhakar444
    @mallisudhakar444 3 года назад +1

    నేను స్వామివారి ఆలయంలో గత కొద్ది సంవత్సరాలుగా శుక్రవారం డ్యూటీ చేస్తూ ఉన్నాను శుక్రవారం అభిషేకం అంటే ఏ రోజు మేము చూసినది లేదు ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి మాకు పూర్తిగా స్వామి వారి అభిషేకం చేసుకున్నంత భాగ్యం కలిగినది మీరు ప్రధాన అర్చకులు చాలా సందర్భాల్లో మిమ్మల్ని చూశాను స్వామి వారి అభిషేకం గురించి ఇంత చక్కగా వివరించారు నాకు స్వామి వారి అభిషేకంచూసే భాగ్యం కలగాలని స్వామి వారి పాదాలు శరణు వేడుతున్నాను గోవిందా గోవిందా గోవిందా ప్రధానార్చకులు అయినా మీకు పాదాభివందనాలు 🙏🙏🙏

    • @ramakrishnadeekshitulu
      @ramakrishnadeekshitulu  3 года назад

      ఓం నమో వేంకటేశాయ
      ధన్యవాదాలు!
      రామకృష్ణ దీక్షితులు

    • @govardhanraj7582
      @govardhanraj7582 3 года назад +1

      Jay balaji
      🙏🙏

  • @subbaiahsubbaiah6513
    @subbaiahsubbaiah6513 3 года назад

    ఓం నమో వెంకటేశాయ ఆచార్య దేవా మీకు శతకోటి వందనములు శ్రీవారిని కన్నులతో కాకుండా మనసుతో తిలకించి నట్లు కన్నుల పండుగగా ఉంది ఇంకా ఎన్నెన్నో మాకు తెలియని విషయాలను కోవెల లో జరిగే విశేషాలు మాకు తెలియజేస్తారని ఆశిస్తున్నా వీడియో ఎంత నిడివి ఉన్న శ్రీనివాసుడు మాకు అనుగ్రహించు వరం ల కన్నుల పండుగగా తిలకిస్తూ ఉంటాం ఓం నమో వెంకటేశాయ

  • @duddukrishna9195
    @duddukrishna9195 3 месяца назад

    ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ.....ఈ వీడియో పూర్తిగా చూడటం జరిగింది చాలా అద్భుతంగా ఆ స్వామివారి సేవను మీరు వివరించారు మమ్మల్ని దర్శింపచేశారు శ్రీహరి సేవలో పరమపారవస్యంతో తరింప చేశారు అందులకు మీకు కృతజ్ఞతలు.
    ఈ వీడియో చూశాక నా మనసులో కలిగిన బావన ఏమిటంటే ఆ వటపత్ర సాయికి చిన్ని కృష్ణయ్య కు యశోదమ్మ లాలిపోస్తున్నట్టు ,ఆ బాల రాముడికి కౌసల్యాదేవిస్నానం చేయిస్తున్నట్లు,వకుళాలమాత తన బిడ్డ అయిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవైకుంఠ ఆనంద నిలయనిత్య కళ్యాణ మూర్తి శ్రీనివాసునికి కళ్యాణమంగళ స్నానాలు దగ్గరుండి ఆ అమ్మే తన బిడ్డకు చేయిస్తున్నట్లు అనుభూతి కలిగింది. అంతటి ఆ పరంధాముని అభిషేకించే అవకాశం మీకు కలిగినందుకు చూసే భాగ్యము మాకు కలిగినందుకు ఆనందంగా ఉంది.
    దేవాలయంలోగాని ఇంట్లో గానీ ఉన్న స్వామివారికి అభిషేకించేటప్పుడు ఇంతటి అదృష్టమో అనుభూతి మనకి కలిగించినందుకు ఆత్మ అభిషేకము ఆ పరమాత్ముని పాదాలకు అర్పించే అవకాశం కలిగింది.
    విశ్వ పరంధామునికిిఅభిషేకం ఈ హృదయం ఆనంద అమృత పుష్పాభివికాస అనంతవికాస ఆనందభాష్పాభిషేకం ఈ వీడియో నిజంగా ఆ దేవుడి ప్రేమామృతం హర్షవర్షం..........
    ఆ శ్రీ భూ సమేత శ్రీహరిశ్రీమన్నారాయణ అభిషేకసేవలో తరించిన మీరు ఆ దర్శన భాగ్యాన్ని ఆ ఆనుభూతి విభూతిని మాకు కూడా పంచి అనంత ఈ ఆనందంలో మమ్మల్ని తరింపజేసిన ప్రత్యేక కృతజ్ఞతలు.........
    ఓం నమో నారాయణాయ....ఓం నమో నారాయణాయ....ఓం నమో నారాయణాయ........................
    ఈ అభిషేక సేవలో పాల్గొని వివరించిన గురువుగారితో మరిన్ని నా అనుభవాలు భావాలు పంచుకోవాలని ఉంది .దయచేసి ఈ కింద నా నెంబరు తెలుపుచున్నాను .ఆ స్వామి దయతో మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను.నాచే స్వామివారు వ్రాయించిన కొన్ని కీర్తనలను కూడా మీకు వినిపించాలని ఉంది.
    ఇట్లు
    శ్రీ శ్రీనివాస పాదచరణదాసుడు
    దుడ్డు కృష్ణ
    (92900 30963) ఏలూరు

  • @usharanipinni6837
    @usharanipinni6837 3 года назад +2

    entha punyaathmulo entha bhagyavanthulo meeru pranaamamulu, your discription and articulation is very pleasing and the divine picture clips of thirumala and Sri Govinda are bless us with exalted joy and a hearty calmness , the whole narration is entirely captivating 🙏🙏🙏 no words to express your ' sannidhi praapthi ' loving pranaams 🙏🙏 Sri Govinda jaya Govinda 🙏🙏🙏🙏🙏

  • @Swarna-B
    @Swarna-B 3 года назад

    నా మనస్సు ను కట్టడి చేసి మీతో తిరుమల కు మళ్లించి మీరు స్వామి వారికి అభిషేకం చేస్తుంటే చూస్తున్నాను ... నాజన్మ ధన్యం .. 🙏🏼🙏🏼🙏🏼

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj 3 года назад +2

    Mee kantham chala shubhapradam ga undi Andi Ramakrishna Deekshithulu garu... Ohm namo venkatesaya 🙏🙏🙏💐💐💐

  • @nikhilbalaji1463
    @nikhilbalaji1463 3 года назад +1

    Ayya meeru Sami namam diddeppudu meeru padda thapana nenu anubhavnchi dhanyatha chendanu . Sada kruthagnuralini.

  • @anusharamakrishna9746
    @anusharamakrishna9746 3 года назад +5

    Swamy...adbhutamaina vivarana!!
    Mai maripinche Srivari Abhisheka Darshana bhagyam kalpincharu!
    Dhanyosmi..Shatakoti namaskaraalu

  • @vandanabakash9589
    @vandanabakash9589 3 года назад +3

    ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺

  • @skrishna888
    @skrishna888 3 года назад +7

    Always waiting for you vedios. The way you say make me feel as if I am present there.

  • @sharadhakrishnamurthy9624
    @sharadhakrishnamurthy9624 3 года назад

    Archaka Swamy Ugadi Pandaga Shubakanshalu 2021..We wished to see our God Our parents Sri Amma n Sri Tirumala Swamy on this Ugadi..But we couldn't get tickets. Fortunately today we lived the moments of your abhishekam and Alankaram experience of Our Swamy..Sir enni janma punyam u r archaka Swamy to be so close to Akhilandakoti Brahmandanayaka.
    But you're beautiful Poetic explanation of your experience is so loving Sir..I feel I have witnessed all the moments with you in the garbagudi..
    Please pray God to bless my family n me to witness this most Divine moments of God's abhishekam Sir.
    Thank you Sir..

  • @seelamnirmala3589
    @seelamnirmala3589 3 года назад +1

    దీక్షితులవారికి ముందుగా మా కృతజ్ఞతలు,🙏🙏,ధన్యవాదములు🙏,, ప్రత్యక్షంగా చూస్తున్నంత భాగ్యాన్ని మాకు కలిగించారు స్వామి,, ఎంత చెప్పినా తనివి తీరదు, నమో వెంటే శాయ🙏🙏💐

    • @nagavenichannel4665
      @nagavenichannel4665 3 года назад

      Swamivari padamulaku satakoti namaskaramulu. Ilachupinchina variki kuda namaskaramulu. Devuni daya meeku ellappudu vundalani korutu vunnanu.

  • @divi07ecstasy
    @divi07ecstasy 3 месяца назад

    Swamy dhanyosmi e video chusinanthasepu kalla venta neellu vadtune vunnayi
    Ma lanti vallu ilanti abhishekam direct ga chuse avakasam ye matram ledhu mee valla chusetattu a govindhude chesadu dhanyuralamu tandri ❤

  • @Spy_12337
    @Spy_12337 2 года назад +1

    Ee video chusaka mee anubhuti vinnaka Naku matalu ravadam ledhu swamy 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏maa lanti valla ki swamy Abhishekam chuse bhagyam ledhu kani me valla ahh anubhuti kaligincharu chala clear ga anni visheyalu lelalu swamy aatalu 😍ah ah edi chalu yee janmaki ayena ahh anubhuti chalu swmay and meru chese sevalu memu svbc lo chustamu swamy malayappa ki chala adbhutam kainkaryam chestaru and harati eeche vedhanam kuda 😍chala baga chestaru swamy meru 🙏sarvam sri srinivasarpanamm 🙏😍 govinda

  • @ch.muralikrishna2842
    @ch.muralikrishna2842 3 года назад +2

    🌹🙏ఓం అచ్యుతాయ నమః ~ఓం ఆనంతాయ నమః ~ఓం గోవిందాయ నమః 🌹🙏🌹🙏

  • @avramanamycoid398
    @avramanamycoid398 Год назад

    శ్రీవారి అభివర్ణించడం జరుపుకుందాం🙏🙏🙏🙏🙏 హరి గోవిందా శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ జై శ్రీ రామ్

  • @gruhasrinivasa8494
    @gruhasrinivasa8494 3 года назад +115

    ee video nakosame chesaremo anipista undi swamy meeku kruthagnudai untanu.. Mee lage naku srivariki abhishekam cheyali alankarana cheyali ante entho prema.. Ma gruha srinivasunaki shukra vaara abhishekam cheyali ante nenu guruvaaram raathri ttd valu chesina srivari abhishekam video chusta saakshyath srivariki chesina anubhoothi repu nenu pondali ani bhavam tho....enno rojula nundi sirivari abhishekam gurunchi chala telisukovali ani aasa unda e roju mee video valla anugraham aya.. Meeru videos lo anni pics cover chesaru especially srivariki naamam tide pic,nalo oka aasa unda srivariki ela naamam tidutharu dini venuka big process undi ani kaani ipudu clear aya.. Meeru chepina rendu vishyalu aksharaha sathayam swamy.. .srivariki prematho,aarthitho pooja chesthe,shlokala anubhavam ponduthu swamy smarana chesthu pooja chesthe, chinni baaludiki annam tinipinchinatlu naivedyam pedithe,swamy pooja ista paddadu ante thappa kunda angikaaram teluputhadu pushpam prasadistadu...marokati srivaru udayam baaludiga edo thali chetha sevalu chepichu kunnatla musuva navvu navuthu untadu, madyanam pedda shalagrama poola haralu darinchi edo raja kumarudiga yavanam ga untadu, raatri alasina thatha laga manavadini rammani kaalu pisuku ani chepinatluga untadu...ee moodu dharshanam nenu chesa a anubhavam nenu ponda.😍

  • @ksreddy115
    @ksreddy115 3 года назад +2

    🌺🙏🌹ఓం నమో వేంకటేశాయ 🌹🙏🌺
    💐🌹🥀🌷🌺🌸🏵️🌻🌼💮🌺🌷💐

  • @Vishalakshi-qm5dl
    @Vishalakshi-qm5dl 3 года назад

    Wow amazing video🙏🙏🙏no words to say..... Swamy ni chuste chalu.....emi gurthuku radu 🙏🙏🙏

  • @chiru372
    @chiru372 2 года назад

    చాలా చాలా బాగా వర్ణించారు మా జన్మ ధన్యం

  • @jagadishr.v.486
    @jagadishr.v.486 3 года назад +2

    మకు అభిషేకం తిలకిన్చే భాగ్యం ఎప్పుడు వసుంధో కని, ఇప్పుడు అయితే స్వామి మి ద్వారా మకు ఇ భాగ్యమ్ కలిపించి నరు, మికు వందనలు, ఓం నామో వెంకటీసేయ

  • @indirar2825
    @indirar2825 3 года назад +3

    Swamy enta baaga chepparu.Mammalini dhanyulanu chesaru.

  • @UshaRajavaram
    @UshaRajavaram 2 года назад +1

    స్వామీ! మీరు అభిషేకం చేస్తున్నప్పుడు స్వామి వారి చిరు నవ్వు స్పష్టంగా కనబడుతు మీరు చెబుతున్న మాటల సౌందర్యం లో ఆ నవ్వు ఇంకాస్త శోభితం గా ఉన్న అనుభూతి కలిగింది ఇదే మొట్ట మొదటి సారి నిజ రూప దర్శనం మీ ద్వారా ఇలా దగ్గరగా చూసే భాగ్యం కలిగి, కళ్ళు చెమర్చాయి ఆనంద బాష్పాలతో... చిన్నారి బాలాజీ చేసిన చిలిపి అల్లరి మీ ద్వారా విని మాకూ ఎంతో ముద్దు గా అనిపించింది వ్యూహ లక్ష్మీ అమ్మవారిని కూడా ఈ మధ్య మంత్ర శ్రవణం చేసిన భాగ్యము అమ్మ వారి దర్శనం కూడా మీ ద్వారా ఇప్పుడు కలిగింది చాలా బాగుంది వీడియో.... ఓం నమో వేంకటేశాయ🌷🙏🌷

  • @yogindhra.2993
    @yogindhra.2993 5 месяцев назад

    Archaka Swamiji ki Padabhivandanam ,Sri variki sathasahsrakoti padabivandanalu Me varnana seva ma manasunirannjipachestundhi. Mee voice tho swamini manasikagamuga daggaraga vunnamu. Maku Abhisheka seva nu chuse bhagaymnu prasadinchamani swamini vedukuntunanu.

  • @somannagarivanitha6349
    @somannagarivanitha6349 Год назад

    Swamy meeru cheputu unte chala anadham ga undi om namo venkateshaya గోవింద గోవింద

  • @dineshparvatham1876
    @dineshparvatham1876 3 года назад +1

    Dhanyavadalu swami meru chala chakkaga varnincharu

  • @nikhilbalaji1463
    @nikhilbalaji1463 3 года назад +1

    Om namo venkateshaya ,govinda govinda.

  • @bandepallesarvani3324
    @bandepallesarvani3324 3 года назад

    మీరు ఎంత అదృష్టవంతులో స్వామి 🙏🏻🙏🏻

  • @gajangisuresh7680
    @gajangisuresh7680 3 года назад

    Om Namo venkateshaya nenu okasari kuda thirumala vellaledu kani e video chustunte naku aa swami vari darshanam jariginattu anipinchidi danyavadalu swami naa mida daya unchi mee darshanabhagyam kalpinchu thandri

  • @leelaprasad8488
    @leelaprasad8488 3 года назад +1

    Aha what an anubhti sawmi very very nice ur experience we also felt the same we need more. Thanvi teerindi sawmi thanku🙏🙏🙏🙏 ur r so blessed sawmi

  • @sudhakannali4216
    @sudhakannali4216 3 года назад +1

    So nice and beautiful narration Sir. Om Namo Venkateshaya. Srinivasa Namo Namaha..🙏🙏🙏🙏

  • @manoharyadalam8908
    @manoharyadalam8908 3 года назад +4

    apriciating your consentrated action and sprading of universal llove to all humanbeigs who have darsan with devotion sarwayjana sukinobavantu sakala sanmagalam bhawantu srusti stiti laya karakam padabivandanam shanti shanti shantihi

  • @sujathaprakash3098
    @sujathaprakash3098 3 года назад +2

    Very good experience I have watching early morning abishikam.

  • @bhimavaramabbai5609
    @bhimavaramabbai5609 3 года назад +2

    ఓం నమో వేంటేశాయ
    చూస్తున్నంతసేపు మేము అక్కడే ఉన్నట్టుంది స్వామీ
    ధన్యులు అయ్యాము 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pavanthimmavajjala615
    @pavanthimmavajjala615 3 года назад +6

    Beautifully explained! Om Namo Venkatesaya!

  • @UshaRANI-ut5cb
    @UshaRANI-ut5cb 3 года назад +3

    నా జన్మ ధన్యమైంది. 🙏🙏🙏 ఓం నమో వేంకటేశాయ నమః 🙏🙏🙏

  • @sre-z1g
    @sre-z1g 3 года назад +6

    ఆనందం తో ఏడుస్తున్న స్వామి🙏🙏🙏🙏🙏

    • @sre-z1g
      @sre-z1g 3 года назад

      మీరు ఎంత అదృష్టవంతులు కదా స్వామి

  • @nrshekar4036
    @nrshekar4036 3 года назад +2

    Om namo venkatesaya
    Thank you sir
    Very fortunate and blessed

  • @rupeshreddy2599
    @rupeshreddy2599 3 года назад +2

    Swamy pls try to upload full lengthy video, we all eagerly waiting for your upcoming videos, please do more videos. Really u r providing spiritual Swamy dharsan for all through your RUclips channel videos, I'm waiting for your upcoming video.......... Pls

  • @sugunab123
    @sugunab123 3 года назад +3

    🙏🙏🙏 Swamy ..., eelamti video chudatum Maa Adhurstam .. Govindha .., Govindha ..🙏🙏🙏

  • @bonnamalimanimala2854
    @bonnamalimanimala2854 3 года назад +1

    Enni janmadlo punyamo ....memu e vedio chusi adbhutamaina anubhuti pondamu
    Om Namo Venkatesaya

  • @rajasatyamohanarao9893
    @rajasatyamohanarao9893 3 года назад +1

    Ee Video naa kosame choopincharu swamy. Pahimam. Rakshamam.Nannu naa kutumbam neeve kapadali.Rakshichali. Namo Venkatesaya.

  • @vnay3515
    @vnay3515 3 года назад +1

    We are really blessed by God to listen this video
    Keep doing more more videos

  • @took_creativity
    @took_creativity 3 года назад

    Malli chudali enka enka chudali swami nee darshana Bhagyam kalponchinaduku chala adrshtam enka santhosham ga vundi🙏🙏🙏🙏🙏

  • @adinaresh4491
    @adinaresh4491 3 года назад +3

    OM NAMO VENKATESHAYA🙏
    OM NAMO SRINIVASAYA🙏
    TIRUMALA VASA GOVINDA🙏
    SRI VENKATESHA GOVINDA🙏

  • @jayashreeyendamuri
    @jayashreeyendamuri 3 года назад +2

    Govinda Govinda speechless description 🙏🙏🙏

  • @roopkumar4211
    @roopkumar4211 3 года назад +2

    Ramakrishna Deekshitulu swamy ....meeku Kruthagnathalu(thnks)entha cheppina chaaladu.....Memu kooda dhanyulu ayyamu....chaala chaala thnks swamy....🙏🙏🙏.....Swamy leelalu entha cheppukonna chaaladu....Om Namo Venkateshyaaa...🙏🙏

  • @bharathichekuru3349
    @bharathichekuru3349 9 месяцев назад

    Chala baga swamini chupincharu, nija face ni enka chupinchute bagundedi

  • @padmajavirivinti3380
    @padmajavirivinti3380 3 года назад +2

    Om namo venkataesaaya🙏Punyaathmulu meeru aa bhagavanthudi krupaku paathrulayyaaru🙏Mee vivarana tho maaku abhishekamunu choosthunna bhaavana kaliginchinanduku kruthagnathalu swami🙏

  • @balalaxmiirabatti3333
    @balalaxmiirabatti3333 3 года назад +2

    E janmalo mimmalni darshinchukune bhagyam kaliginchandi prabhu
    Om namo Narayanaaya🙏🙏

  • @manideepy9625
    @manideepy9625 3 года назад +3

    Guru Ji... Thanks a ton for sharing... Everysecond i felt like I am infront of the god and feeling that every second of abhishekam. Thank you guru ji for sharing

  • @jhansiArikeri
    @jhansiArikeri 3 года назад +1

    Aaha!!! Adbhutaha! Karnamrutham ante idenemo.. Om namo venkatesaya!! Sada sammohanayastu venkatesaya mangalam!!

  • @eswarreddyponnolu5000
    @eswarreddyponnolu5000 3 года назад +5

    Kannula nunchi THELIYAKUNDAA aagakundaaa ANANDA BHASPAALU VASTHUNE VUNNAAYI SWAMI

  • @bonamdurga1644
    @bonamdurga1644 Год назад

    Naka e janmaki edi chalu meeru varni chi swamivari nijarupam chupincharu chala danyavadalu nejamga swamivari Chiru navvutho kanipistunnaru

  • @shreedharkv5447
    @shreedharkv5447 3 года назад

    ఓం శ్రీనివాస పరబ్రహ్మనే నమః . ఓం శ్రీ వెంకటేశ పరబ్రహ్మ నే నమః .🙏🙏🙏🙏🙏🙏🙏

  • @laxmisrinivasa7290
    @laxmisrinivasa7290 3 года назад

    Guruvu garu miru cheptunte swami varini memu darshinchina bhavana kalugutundi.santosham guruvu garu 🙏🙏🙏

  • @pc3116
    @pc3116 3 года назад +1

    So beautiful Swami garu ... Namaskaram

  • @mohankrishna4852
    @mohankrishna4852 Год назад

    Om namo venkateshaya namaha mi varnana adbhutam ga unnadi

  • @bandarajitha2845
    @bandarajitha2845 Год назад +1

    Matalu ravadam ledhu kadha Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • @parimalanagaraj5171
    @parimalanagaraj5171 3 года назад

    Super thanks a lot Janna sarthaka ayettu
    I am very happy by seeing and your explanation fantastic

  • @haribhaktahanumandas7745
    @haribhaktahanumandas7745 3 года назад

    Ayya... mahanubhava! Swamy vaari sevalo atyanta bhakti tho kudina mee mano bhavanalanu panchukunna meeku atya alpudu pamurudunu ayna naa satakoti pranaamalu swamy. Dhanyavadamulu.

  • @gayathrisingamreddy290
    @gayathrisingamreddy290 Год назад

    Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🙏 SRG 🙏

  • @navindrayaduvanshi6488
    @navindrayaduvanshi6488 3 года назад

    అపురూపంగా చెప్పారు 👍🙏🙏

  • @koteswari3729
    @koteswari3729 3 года назад

    Om nam venkateswara. ..swamy meru chasena video maku e janmaku sarepoidde baga chasaru

  • @simplediyremedies
    @simplediyremedies 3 года назад

    Swamy meeku satha koti vandanaalu nenu suprabata seva ki vatchanu bangaru vaakili daatina ventane enduko chaala edupu vatchindi anni nuvve tandri anna feeling vatchindi naa venaka nundi evaro shoulder paina chey vesi baaga chudamma ani nannu munduku pampincharu ippatiki talachukunte Swamy vaare ala darshanam cheyincharu anpistundi naa jeevitam lo martchipolenu Swamy ni nammukunte chaalu ani aa roju anpinchindi e channel dwara maaku inka chaala vishayalu telisela cheyandi dhanyavaadalu

  • @kkirankumar4767
    @kkirankumar4767 3 года назад +1

    మీరు ధన్యులు......

  • @sreeharibaisani
    @sreeharibaisani 2 года назад

    Swami meeku satakoti vandanalu 🙏 meeru cheptunte swami AbhishekAnni chusinta anandam kaligindi. 🙏

  • @induraagamaalika4554
    @induraagamaalika4554 Год назад

    Entha adbhuthamga cheptunnaru swami Inni rojulu oka baada underhi swamini duram nundi chuselopu nettestunnaru aa swamini kallaninda chudalekapoyanu ani kaani meeru cheppe vidhanam v’innamorate taruvata Nenu aa swami ki eduruga undi naa chethulatho chestunna Bhavana vastundhi swami

  • @radhikaradhika743
    @radhikaradhika743 3 года назад

    Guruvu garu meeku chala chala dhanyaadhamulu. Intha manchi video ni prasaram chesinanduku👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @ayushmishra9648
    @ayushmishra9648 3 года назад +4

    Plz provide english subtitles 🙏🏻

  • @drjyothiprakash4186
    @drjyothiprakash4186 3 года назад

    Those people who couldn't visit Thirupathi, this is the good source. Thank you🙏🙏🙏🙏

  • @SimbaKiran-999
    @SimbaKiran-999 2 года назад

    Om namo Venkateshaya namaha 🙏🙏🙏🙏🙏🙏🙏 Om Sridevi Bhudevi sametha Venkateshaya namaha 🙏🙏🙏