Good message అర్ధం చేసుకొని పూర్తిగా మెసేజ్ విన్నమంటే కొంత అవగాహన ఉన్నట్టే 20 ఇయర్స్ దాటినవారు ఈ మెసేజ్ గురించి ఆలోచించి ఆచరణలో జీవిస్తే వారి లైఫ్ సక్సెస్ ❤
The way you narrated and concluded is so master and classic, coming to the subject is like:: A light on a dark life:: Thank you so much 🙏🙏 God bless you 🙏🙏
మనలో ఉన్న పక్కింటి పుల్లకూర అనే కాన్సెప్ట్ ఈ వీడియో చేసినవారికి కూడా ఉన్నది అనిపిస్తోంది అయ్యా.. ఏమీ చేయలేం... ఆయన చెప్పిన విషయం మంచిదే కానీ మనల్ని తక్కువ అంచనా వేయడం చాలా బాధాకరం...
Video Quality is good. Content is exceptionally valuable. You will grab more nd more people attention. One suggestion, this content is understandable for people who are little educated as you have used Greek terms. But it is really good and unique content which I have seen. But at the same time, I feel a little about others in our Telugu states, as they are not that much into those Greek terms , some people may leave the channel in between even though content is good. Just make a little tweak to the video and make sure it’s understandable by all others who are not educated as well. But I felt video is Soo good nd delivers uniqueness of content. All the best . 👍
అయ్యా అంతా బాగుంది కానీ అర్థం కాని మంత్రాలు అన్నారు.. ఇది ఒక్కటే కొంచెం ఇబ్బందికరం.. కానీ మీరు చెప్పవలసింది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకుండా చదువుతున్న మంత్రాలు అని అంటే బాగుండేది ఏమో.. మీరు చెప్పిన విషయాలు మనం మీరు అన్న అర్థం కాని అనే అనేక మంత్ర శ్లోక భగవద్గీత, ఉపనిషత్ లలో ఉన్నాయి..(మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించము) సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు రచించిన తత్వశాస్త్రం చడవగలిగితే అందులో ఉండే అంశాలు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి.. ఇతరుల మంచిని మనం పొగడవచ్చు తప్పు లేదు.. కానీ మనలోని శక్తిని తక్కువ అంచనా వేయడం చాల బాధాకరమైన విషయం... దయచేసి గమనించగలరు.. భగవద్గీత లో ఇవి చాలా వరకు ఉన్న అంశాలు... ఒక్కసారి చదవగలరు... చాలా ధన్యవాదములు
Yes you are right. అర్ధం కానీ మంత్రాలు కాకుండా, అర్ధం చేసుకోడానికి ప్రయత్నించకుండా చదువుతున్న మంత్రాలు, అనడమే సరైన విధానం.Thank you for your genuine opinion and feedback👍😊
వాస్తవానికి ప్రస్తుతమున్న విద్యా వ్యవస్థ, మనుషుల్ని ఖచ్చితంగా అక్షరాస్యుల్ని చేస్తుంది గానీ, విద్యావంతులని చేయట్లేదనేది, నా వ్యక్తిగత అభిప్రాయం .., తమకి తాము పరిపూర్ణంగా అర్ధం చేసుకోలేని వాళ్ళు, ఈ ప్రపంచాన్ని అర్ధంచేసుకోడానికి ప్రయత్నించడం అనేది, అనవసరమైన వృధా ప్రయత్నం అనే చిన్న విషయం, ఎవరికీ వారికి అనుభవపూర్వకంగా అర్ధమయ్యేసరికి, సగం జీవితం అయిపోతుంది. The world is nothing but a reflection of your own thoughts, which you realise very late, అని ఒక philosopher చెప్పారు.. ఇది మన education system లో, చిన్నప్పటినుండి ఉంటూ, philosophy should become part of the syllabus right from the school. Hope it comes into reality soon..👍😊
Bro, small correction. Painted porch ante paint vesina varanda ani meaning. Not painted ceiling. Thanks for spreading the good word of stoicism. Good work. Cheers
చాలా ఫాస్ట్ గా sale అయిపోయే బుక్. ఈ ఒక్క వెబ్సైటు లోనే అమ్ముతారు ఈ బుక్ ని. ఎప్పుడు మళ్లీ స్టాక్ లోకి వొస్తుందో తెలీదు. So, అప్పుడపుడు చెక్ చేస్తూ ఉండండి.😊
Good message అర్ధం చేసుకొని పూర్తిగా మెసేజ్ విన్నమంటే కొంత అవగాహన ఉన్నట్టే 20 ఇయర్స్ దాటినవారు ఈ మెసేజ్ గురించి ఆలోచించి ఆచరణలో జీవిస్తే వారి లైఫ్ సక్సెస్ ❤
Exactly🙂👌🏻
కళ్ళు తెరిపించే వీడియో! దీన్ని చాలామందికి షేర్ చేసాను
Thank you. ఇంకా interesting podcasts రాబోతున్నాయి. Please keep listening👍🏼🙂
అయ్యా ఎమ్ జరిగిన నేను ధర్యం తెచ్చుకొని మంచి నేర్చుకొని జూబ్ చేసుకోవాలని మనశాంతి తో ముందుకు వెళ్లేలా చేయు ప్రభువా
చాలా ముఖ్యమైన అంశం వివరించారు.Thank you.
చాలా విలువైన గొప్ప విషయాలు మన తెలుగు వారికి తెలియచేస్తూ enlight చేస్తున్నందుకు ధన్యవాదములు !!!
మూర్ఖులకు అంకితం !!!
Thanks a lot🙂
Thanks i read the books మీరు చెప్పిన విషయాలు super👌🏽
అసలు మార్గం చప్ప కుండా సాగతీశారు.ఏమైనా ఎలా జీవించాలో అర్ధం అయింది.ధన్యవాదాలు.
The way you narrated and concluded is so master and classic, coming to the subject is like:: A light on a dark life::
Thank you so much 🙏🙏 God bless you 🙏🙏
Thank you so much for your genuine feedback 🙂😊
చాలా మంచి విషయాలు తెలియపరచారు. చాలా చాలా ధన్యవాదములు. శుభోదయం, శుభదినం.
Very intresting message which is applicable to human being.Tq.
Thank you 🙂
One has to finally take one's own life into his own hands! That's what is summary of this video. Very true.
Absolutely 🙂👍🏻
అద్భుతం...go ahead, all the best
Great message and let me start to implement in my balance life period.
Very happy to hear that🙂
Wonderful video. You articulation and narration is fantastic
Thank you. Very glad that you liked it. Please keep listening🙂👍🏼
ఆలోచింపచేసే విషయాలు చెప్పారు. ధన్యవాదాలు.
Thank you for supporting🙂👍🏼
చాలా బాగా చెప్పారు సార్ ధన్యవాదములు
Self discipline is important
First time RUclips lo comment chestuna.. Inspiring subject ni engaging ga chepaavu. I liked your video and subscribed too
Thank you for genuine support 🙂👍🏼
చాలా జ్ఞానముతో కూడిన విషయలు బ్ర....
ధన్యవాదములు
ತುಂಬ ಒಳ್ಳೆಯ ಜ್ಞಾನ ವಾದ ವಿಷಯಗಳು ಬ್ರ..
ಧನ್ಯವಾದಗಳು
Superb sir. It should be spread among the countries to avoid conflicts.
Absolutely😊. Thank you👍
Excellent 🎉 Presentation SUPERB QUALITY PRESENTATION SUPREME 💗💕
Thank you for your genuine support👍🏼🙂
Very nice andi...super.... actually....aa concept manalo vunte....vuntundi....vundi......anduke .....chala old annamu......kaka pothe.....e manushulu.....e samajam injuct chesina vati chutte tiruguthu.....vunnaranthe..........🎉🎉🎉🎉
You are right🙂👍🏼
@@anukulavedam ty
చాలా మంచి విషయాలు చెప్పారు!
Kotha vishayalu telusukunnanduku anandam ga vundi
Bhagavatgeetha lo cheppina Sthita Prajnatha ne Ee Stoisism
మనలో ఉన్న పక్కింటి పుల్లకూర అనే కాన్సెప్ట్ ఈ వీడియో చేసినవారికి కూడా ఉన్నది అనిపిస్తోంది అయ్యా..
ఏమీ చేయలేం...
ఆయన చెప్పిన విషయం మంచిదే కానీ మనల్ని తక్కువ అంచనా వేయడం చాలా బాధాకరం...
Great explanation. Hymns not only for mere chanting. Control ing mind is important. 😊
Agreed😊👍🏻
Suuuppeerrbb brother... explanation in telugu is good thoughts provoking..😊god bless you for more amazing good vedious.🎉
Thank you so much sir😊
Beautiful videos
వీడు ప్రతి మాటను సాగదీస్తాడు
Chala బాగా వివరించారు అభినందన లు
థాంక్స్
explanation ecellent ga vundi bro.
Thank you bro, that you liked it. Much more are on the way. Please keep listening 👍🏼🙂
ధన్యవాదములు 🙏
సూపర్ సార్, 🙏🙏🙏
Thank you😊
Good pravachanam/ counselling it is helpful to present society
Dear Stoic...very nice❤
😎👍🏼
Wonderful..I'm living my life like stoyce
That's great. Please keep going like that bro. And keep listening to us for much more interesting podcasts going to come👍🏼🙂
Edi antha aslu manishi ela brathakaloo sanathana dharam loo chala clear ga entho mandi rushulu chala baga chepparu bro niku manthralu ardham kakapothe ardham chesukoo anthe kani vati viluva theliyakunda mataladaku bro
Thanks for your valuable feedback😊👍🏼
Something new information about stoicism. Thank you
Thank you. More new content about stoicism is going to come. Please keep listening😊👍🏼
Understanding on stoicism is most important
Absolutely 🙂
Very good Inspirational Information
Thank you 👍🏼🙂
You Are Right now 100 Sir garu Good night sweet dreams Sir garu🎉🎉
Thank you 🙂
Awesome 👌
best analysis tnq brother
Very good eye opening truth
Super sir ji
Thank you for excellent information
Nice.. 👌🏻👍🏻
Nice video bro
Good presentation
Very good information.
continue your videos and your explanation is quite different
Thank you and glad that u felt difrerent 🙂
అజ్ఞానం ఉన్నంతవరకు
జ్ఞానం ఉనికిలో ఉంటుంది.
🙂👍🏼
Good continue till we understand clearly
Sure👍🏻🙂
Great video
The way you explain is very good.
Thank you for your genuine support 👍🏼🙂
Nuvvu super guru
Thank youu🙂💡
Super bro
Very nice information, thanks.
Thank you and glad that you liked it. Please keep listening, as more interesting podcasts are on the way🙂👍🏼
Very interesting
Excellent information and motivation behalf of that inspirational voice brother
Thank you so much bro. And very happy that you liked the content. Please keep listening, as more and more interesting contents are on the way. 👍🏼🙂
Video Quality is good. Content is exceptionally valuable. You will grab more nd more people attention. One suggestion, this content is understandable for people who are little educated as you have used Greek terms. But it is really good and unique content which I have seen. But at the same time, I feel a little about others in our Telugu states, as they are not that much into those Greek terms , some people may leave the channel in between even though content is good. Just make a little tweak to the video and make sure it’s understandable by all others who are not educated as well. But I felt video is Soo good nd delivers uniqueness of content. All the best . 👍
Really thankful for such a frank and genuine feedback, which truely helps👍🏼🙂
Excellent woda❤
Thank you 🙂
Good❤
అయ్యా అంతా బాగుంది కానీ అర్థం కాని మంత్రాలు అన్నారు..
ఇది ఒక్కటే కొంచెం ఇబ్బందికరం..
కానీ మీరు చెప్పవలసింది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకుండా చదువుతున్న మంత్రాలు అని అంటే బాగుండేది ఏమో..
మీరు చెప్పిన విషయాలు మనం మీరు అన్న అర్థం కాని అనే అనేక మంత్ర శ్లోక భగవద్గీత, ఉపనిషత్ లలో ఉన్నాయి..(మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించము)
సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు రచించిన తత్వశాస్త్రం చడవగలిగితే అందులో ఉండే అంశాలు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి..
ఇతరుల మంచిని మనం పొగడవచ్చు తప్పు లేదు.. కానీ మనలోని శక్తిని తక్కువ అంచనా వేయడం చాల బాధాకరమైన విషయం...
దయచేసి గమనించగలరు..
భగవద్గీత లో ఇవి చాలా వరకు ఉన్న అంశాలు...
ఒక్కసారి చదవగలరు...
చాలా ధన్యవాదములు
Yes you are right. అర్ధం కానీ మంత్రాలు కాకుండా, అర్ధం చేసుకోడానికి ప్రయత్నించకుండా చదువుతున్న మంత్రాలు, అనడమే సరైన విధానం.Thank you for your genuine opinion and feedback👍😊
S ur point is also right. But I think we should not compare with one another philosophy
మాకు ఎవరికీ ఆ మంత్రాల అర్థం కావటం లేదు మీకు ఏమైనా అర్థమైతే ?
ఉపయోగం లేని మంత్రాలు కంటే ఉపయోగపడే తత్వశాస్త్రం మిన్న..
Meeru minna antunna ee thathva sasthraalu, philosophy lo chala varaku Indian philosophies, mantrala nundi copy kottinave
Super bro 🎉🎉
Bagundi inkavinalanipistundi
Thank you for your genuine feedback😊👍
You are educating the people, through great people s words I appreciate you.yes man needs rationality,do we have it in our education system?
వాస్తవానికి ప్రస్తుతమున్న విద్యా వ్యవస్థ, మనుషుల్ని ఖచ్చితంగా అక్షరాస్యుల్ని చేస్తుంది గానీ, విద్యావంతులని చేయట్లేదనేది, నా వ్యక్తిగత అభిప్రాయం .., తమకి తాము పరిపూర్ణంగా అర్ధం చేసుకోలేని వాళ్ళు, ఈ ప్రపంచాన్ని అర్ధంచేసుకోడానికి ప్రయత్నించడం అనేది, అనవసరమైన వృధా ప్రయత్నం అనే చిన్న విషయం, ఎవరికీ వారికి అనుభవపూర్వకంగా అర్ధమయ్యేసరికి, సగం జీవితం అయిపోతుంది. The world is nothing but a reflection of your own thoughts, which you realise very late, అని ఒక philosopher చెప్పారు.. ఇది మన education system లో, చిన్నప్పటినుండి ఉంటూ, philosophy should become part of the syllabus right from the school. Hope it comes into reality soon..👍😊
Great❤
Super message..bro
Super best motivation
Super🎉
Thankyou Sir,
Very nice good job 🌹🙏💞exalant voice 🎉👌
Thank you. Glad you liked it🙂👍🏼 Please keep listening
Subscribed!!!!
Thank you 🙂👍🏽
Thankyou so much
Super bro
Thank you🙂
Very good brother your video i liked
Thank you. Glad you liked it🙂👍🏻
Good bro❤
Thank you🙂
Continue your videos brother
Sure. Glad that you liked it. Please keep listening 🙂👍🏼
Lovely
Exllent information bro
Thank you bro for your genuine support👍🏼🙂
Super mawa
Thank you🙂
👌👌👌
Super
Bro, small correction. Painted porch ante paint vesina varanda ani meaning. Not painted ceiling.
Thanks for spreading the good word of stoicism. Good work. Cheers
is it? Great. Thank you for correcting 🙂👍🏻
Miru inkaa chalaa videos cheyyandi
Thappakunda. .ilaanti enno podcasts, are on the way. 👍🏼🙂
👏 👏 ❤👏 👏
super
నేను కొత్తగా విన్న విషయాలు
Thank you
Anna Marcus Aurelius telugu book dhorukuthunda chala rojulu chusaa Google lo kuda chusa
online lo dhorakadhu. if you want, you can buy this book 😊www.telugubooks.in/products/ni-silpivi-nuvve-marcus-aurelius-meditations-parichayam
@@anukulavedam kondamante ravadam ledhu
చాలా ఫాస్ట్ గా sale అయిపోయే బుక్. ఈ ఒక్క వెబ్సైటు లోనే అమ్ముతారు ఈ బుక్ ని. ఎప్పుడు మళ్లీ స్టాక్ లోకి వొస్తుందో తెలీదు. So, అప్పుడపుడు చెక్ చేస్తూ ఉండండి.😊
@@anukulavedam other options ledha inkaa
@@anukulavedam book stall lo emaina dorukuthundha
Exlent
Love you anna ❤.......
Thank you, Very happy to know that you loved it👍🏼🙂
Stoic example : Chandrababu Naidu
👍
Nice❤️🙏
GOOD VIDEO
Thank you. Please keep listening👍🏼🙂
👌👍
Good
Yes 💯 percent right now
It's a beautiful life